మేరీ తో ఒక రాత్రి 😇🤔.రాత్రి ప్రోగ్రామ్స్ ఏంట్రా, ఆ పేర్లెంట్రా?

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ •

  • @nallapusrinivas3691
    @nallapusrinivas3691 Рік тому +172

    క్రైస్తులలో ఎంతో మంది మత ప్రచారం చేస్తారు కానీ మన హిందువుల్లో మాత్రం మీరు ఒక్కరే కనిపిస్తారు గురువుగారు

    • @sharmismroy
      @sharmismroy 6 місяців тому +18

      నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా వంతు నేను చేస్తున్నాను. మనమంతా కలిసి ఈ పని చెయ్యాలి

    • @BhukyaSaida-o4p
      @BhukyaSaida-o4p 2 місяці тому +6

      YES

    • @jcstyle1027
      @jcstyle1027 Місяць тому +2

      ఈయన మత ప్రచారం చేయరు ..ఇతర మతాల పద్దతులను ప్రశ్నిస్తారు . He enlightens us about the desert religions .

    • @siddivinayakaelectricalveh5927
      @siddivinayakaelectricalveh5927 Місяць тому

      శ్రీనివాస్ గారు మనకి చాలా మంది రథమనోహర్ గారి లాంటి గురువులు చాలా మంది ఉన్నారు చాగంటి గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, వద్ది పర్తి పద్మాకర్ గారు,గరికపాటి నరింహారావు లాంటి వారు చాలా మంది ఉన్నారు మనం టైం కేటాయించి తెలుసుకోవడం లోనే వుంది

    • @kameswararaon7933
      @kameswararaon7933 12 годин тому

      మీ ఆశీస్సులతో ఈ ఉద్యమం ఇంకా పెరగాలి.

  • @donkadabharath7544
    @donkadabharath7544 3 місяці тому +71

    మీ గుండె ధైర్యానికి, జ్ఞానికీ నా పాదాభివందనాలు

  • @bhakthigeethaluadapa724
    @bhakthigeethaluadapa724 Рік тому +153

    సనాతన ధర్మం గొప్పధనం చెప్పే మీలాంటి గొప్ప వారు ఉండాలి.... నిర్భయంగా, నిశ్శందేహంగా మాట్లాడగలిగే మీలాంటి వారు ఉండాలి.. Jai శివమహాదేవ్

    • @dakurichiru4625
      @dakurichiru4625 Рік тому +1

      Enti ra sanathana dharmam?
      Sanathana dharma is a caste system

    • @RajeshPinninti-m5s
      @RajeshPinninti-m5s Місяць тому

      ​@@dakurichiru4625mi Amma puku sistam

    • @PavanA999
      @PavanA999 24 дні тому

      ​@@dakurichiru4625 elaga elaga chiru babu

  • @bathinisathiesh1584
    @bathinisathiesh1584 Рік тому +94

    మీరు చేస్తున్న ఈ బృహత్తహర కార్యక్రమం చాలా బాగుంది స్వామి గారు. అలాగే హిందువులు ధర్మాన్ని కూడా ప్రపంచానికి తెలియజేయాలి 🙏🙏 జై శ్రీమన్నారాయణ 🙏🙏

  • @shivaaddepally1385
    @shivaaddepally1385 Рік тому +266

    మీరు మన గొప్ప తెనాలి రామకృష్ణ గారు లాగే చాలా చక్కగా మాట్లాడుతారు 🙏.

    • @SanthoshSanthu-dt5pu
      @SanthoshSanthu-dt5pu Рік тому

      Bro antee epudu niku e das comedian la unaadu antunvaa

    • @tvsnmurthy2370
      @tvsnmurthy2370 Рік тому +4

      @@SanthoshSanthu-dt5pu neeku tenali rama krishnudi gurinchi Teliyademo...

    • @isnkjhsb
      @isnkjhsb Рік тому +2

      ​@@SanthoshSanthu-dt5pu Santhosh అని పేరు పెట్టుకున్నావు నువ్ హిందువా,లేక Christin వా లేక నాస్టుకుడివా

    • @sridharelluri2828
      @sridharelluri2828 Рік тому +2

      @Santhosh Santhu, arey gorre, Tenali ramakrishna is a great n intelligent poet, andhuke vikatakavi telusuku. Comedian annavadu gorre

    • @SanthoshSanthu-dt5pu
      @SanthoshSanthu-dt5pu Рік тому

      @@sridharelluri2828 nenu gorey ithy nuv barey va ra

  • @sreenijaa518
    @sreenijaa518 Рік тому +48

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే జై శ్రీరామ జై భారత్

  • @balubhavani5300
    @balubhavani5300 Рік тому +36

    ఇలాంటి కార్యక్రమాలు మీరు చాలా చేయాలని కోరుకుంటున్నాను ❤❤❤❤❤❤❤

  • @96061
    @96061 Рік тому +354

    సత్యం ఎవరికి నచ్చదు కానీ మీలాగా చమత్కారంగా చెప్తే కచ్చితంగా యెక్కుది.మీరు మంచి మార్గం యెంచుకున్నారు

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  Рік тому +24

      🙏🙏🙏🙏

    • @allinonetelugu467
      @allinonetelugu467 Рік тому +3

      @@methrisanju8154 అసలు ఏంట్రా నీ బాధ , నువ్వు చెప్పేది నీకైనా అర్థం అవుతుందా.. జై శ్రీ రామ్..🛕

    • @geetharani7559
      @geetharani7559 2 місяці тому

      Neeku nachhaledha, artham kaledha ​@@allinonetelugu467

    • @Srirangapuram3
      @Srirangapuram3 2 місяці тому

      😊😊
      😊😊😊😊
      😊😊😊
      😊
      😊
      😊
      😊
      😊

    • @Srirangapuram3
      @Srirangapuram3 2 місяці тому +2

      😊😊😊😊😊
      😊
      😊
      😊​

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI Рік тому +43

    గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
    జై హిందు

  • @t.srinevasulumydad8428
    @t.srinevasulumydad8428 5 днів тому +2

    ఒక హిందువుగా రాధా మనోహర్ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనములు ఎందుకంటే హిందువుల పూర్వ వైభవాన్ని గుర్తు చేసి చెడు పాస్టర్ల నుంచి ఇస్లాంలో నుంచి మమ్మల్ని రక్షిస్తున్న దేవుడు ఈ రాధ మనోహర్ గురువుగారు అందుకే ఈయనకు పాదాభివందనములు జై హింద్ జై భారత్

  • @voice5950
    @voice5950 Рік тому +185

    హిందూ సమాజానికి మీరు చేస్తున్న కృషి కి పాదాభివందనం 🙏🙏🙏

    • @anasurisrinivas7700
      @anasurisrinivas7700 Рік тому +1

      S

    • @pmrpurushottham.g6897
      @pmrpurushottham.g6897 Рік тому

      హిందూ మతానికి వేడి చేసిన మేలు ఏంటో నాకు తెలియదు అనే ముసుగులో మనిషి చచ్చి పోతున్నాడు మనుషుల బ్రతకడం

    • @kollurusrinivas9636
      @kollurusrinivas9636 Рік тому

      ​@@pmrpurushottham.g6897navarandrallo vedi seesam posuko set avutundi.gorre matama needi. Jai sriram

    • @-Raj69
      @-Raj69 18 днів тому

  • @ramaraojuvvireddi3385
    @ramaraojuvvireddi3385 11 місяців тому +10

    సనాతన ధర్మం గురించి సామాన్యులకు అర్ధం అర్ధం అయేలా చెప్పడం హిందువులు అదృష్టం జై శ్రీ రామ్

  • @ManaTruckDriverVlogs
    @ManaTruckDriverVlogs Місяць тому +6

    ప్రతి హిందువు నుదిటి న కుంకుమ ప్రతిరోజూ ధరించాలి అని చెప్పండి స్వామి🙏🏾

  • @naralareddy6474
    @naralareddy6474 Рік тому +222

    ప్రతి పల్లెటూరిలో మీ లాంటి వారు ఉంటే హిందువులు ఎప్పుడో బాగుపడేవారు

    • @NETHA_ji
      @NETHA_ji Рік тому +2

      Nduku nivu kaleva ayina place la mi urula

    • @mohankumarsykam1612
      @mohankumarsykam1612 Рік тому +2

      కరెక్ట్

    • @KingisBack-wo6zo
      @KingisBack-wo6zo Рік тому +2

      సనాతన సేన सनातन सेना అరే శంభూకుని చంపడానికి అతని భార్యనీ రేప్ చేసిన వాడు మీ నిలువు నామం గాడురా🙄
      స్త్రీలు స్నానం చేస్తుంటే వాళ్ళ దుస్తులు దాచేసి వాళ్ళని నగ్నంగా చూసినా మీ పుచ్చి పోయిన ఫ్లూట్ గాడు నికు గాడా రా🙄
      అగ్ని పరీక్షలు పాసైన ఇంటికి వచ్చిన భార్యను కడుపు చేసి అడవిలో వదిలేసిన వాడు నికు గాడా రా🙄
      చిన్న పిల్లాడు అని చూడ కుండా తల నరికి చంపిన వాడు గాడా రా.
      ఋషుల భార్యలతో కామ కలాపాలు చేసి ఋషుల చేతిలో లింగం కోయుంచు కున్న వాడు దేవుడా రా
      దేవ దాసి మాతంగి జోగిని దేవుని బార్య అని చెప్పి ఆడవాలని గుడిలో హత్య చారం చేసి అదేదో పుణ్యకార్యం ల చెప్పుకు తిరిగే చెత్త కొడుకులు మీకు ఆదర్శం . పురాణం నుండి పోర్న్ పుట్టింది రా హుక్కా. మీ గుడుల మీద గుర్రాన్ని మింగే బొమ్మలు భంగిమలు ఏందిరా 🙄 నువు వ్యభిచారం కోసం నీతులు చెబుతావు🙄

    • @srinidhirajvlogs1985
      @srinidhirajvlogs1985 Рік тому

      Yes

    • @bavakichitti
      @bavakichitti Рік тому +2

      ​@@KingisBack-wo6zo నీక్ అసలు ఒక్క కథ కూడా సరిగా తెలీదు

  • @madhavirayala716
    @madhavirayala716 Місяць тому +9

    Guru garu
    ప్రతి పాకెట్ మీద దేవి దేవతల
    చిత్రాలు వేయకుండ కూడ దయుంచి ప్రచారం చేయండి. వత్తులు ,కర్పూరం బళ్ళల ఇడ్లీరవ్వ ఇల అన్ని కవర్స మీద వేసి చివరికి చెత్త బుట్టలో వేస్తున్నరు చాలా భాద గ ఉంది

    • @venkataramarao6788
      @venkataramarao6788 Місяць тому +2

      నాకు కళ్ళ వెంట నీళ్ళు తిరుగుతున్నాయి.

    • @BhakthiMata
      @BhakthiMata 22 дні тому

      Avunu andi, nenu chala sarlu badhapaddanu 😢

  • @vangalabhoopalreddy766
    @vangalabhoopalreddy766 Рік тому +78

    స్వామి 🙏🙏🙏🙏🙏, మీరు హిందూ ధర్మం గురించి చెప్పే విధానం చాలా బాగుంటుంది, మీ ఉపన్యాసం విని కొందరైనా మారుతారని ఆశిస్తున్నా 🙏

  • @pramodbandari1391
    @pramodbandari1391 Рік тому +27

    గురువు గారికి శుభోదయం. ఇలాగా ప్రతీ ఊరులో ప్రజలందరకి జ్ఞానోదయం చేయడం నిజంగా అద్బుతం. మీకు నా పాదాబివంధనాలు. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని స్వామి కార్యాలు చేయలేము. మీకు ఆ భగవంతుడు మరింత శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏

  • @koteswararaosagi175
    @koteswararaosagi175 Рік тому +30

    సూపర్ సార్ ఇలానే ప్రచారం చేస్తూ హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని కాపాడాలి

  • @soullathirupathi6744
    @soullathirupathi6744 Рік тому +42

    మా తెలంగాణ లో కూడా మి లాంటి వారు ఉండాలి స్వామి గారు.ఆ తిరుమల తిరుపతి ని కాపాడటానికి స్వయంగా ఆ శ్రీనివాసుడే మి లాంటి రూపంలో వచ్చి ఆ జగ్గానికి బుద్ది చెప్పాలి. జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @rachanarachu5575
    @rachanarachu5575 Місяць тому +6

    హిందూమతంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను

  • @MantiVadderamu
    @MantiVadderamu 2 місяці тому +7

    కృష్ణం వందే జగద్గ్రూమ్ జై శ్రీ ram

  • @navarsful
    @navarsful Місяць тому +3

    ఇ వీడియో ఎన్ని సార్లు చూసినా మళ్ళి మళ్ళి చూడాలని ఉంటుంది 😅

  • @srigowri992
    @srigowri992 Рік тому +8

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷

  • @vegetarianvedas500
    @vegetarianvedas500 Рік тому +119

    15 countries have accepted Bhagavad Gita as their Holy book 🙏🏻🙏🏻🙏🏻. Wonderful service by you to our mother land

    • @Raghudas44
      @Raghudas44 Рік тому +6

      Please name those 15 countries.

    • @Vijay.Y
      @Vijay.Y Рік тому +8

      1. India
      2. India
      3 to 15 . India 😊

    • @pathakamudipoorna577
      @pathakamudipoorna577 Рік тому

      15 countries have accepted roja.chandu as their holy book ❤🎉😮wonderful service by you to our myhusband 🌆🌆🌆

    • @lpen312
      @lpen312 Рік тому

      @@yghswgdeleklftrssgd7524 shame on you! doom on you! go check the dictionary for the meanings!

    • @lpen312
      @lpen312 Рік тому

      @@Vijay.Y shame on you. you will suffer the wrath of Hindus you are attempting to harm in their own home land. doom on you!

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 Рік тому +22

    మీరు మన ధర్మానికి చేస్తున్న సేవలు మరవలేనివి. ఎలా పొగడాలి అన్న మాటలు చాలటం లేదు.

  • @Ganeshnayak0164
    @Ganeshnayak0164 2 місяці тому +5

    జై శ్రీరామ్ 🙏 జై హిందుస్థాన్ ❤ గురువు గారికి పాదాభివందనం

  • @naralareddy6474
    @naralareddy6474 Рік тому +59

    ప్రజలలో చైతన్యం నింపుతున్నందుకు ధన్యవాదాలు

  • @Sharma-f9p
    @Sharma-f9p 6 днів тому +1

    "ಹಿಂದು ಜನಗಳೇ, *ಪರಧರ್ಮೋ ಭಯಾವಹಃ*"
    "हिंदू जनों, *परधर्मो भयावहः*"
    "ఓ హిందు,*పరధర్మో భయావహః*"

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Рік тому +55

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ గారి పాద పద్మములు కు నా నమస్కారములు !!!!🙏🙏🙏

  • @bharathkumarkar123
    @bharathkumarkar123 Рік тому +78

    కొన్ని నెలల క్రితం మీరు అనంతపురం జిల్లా తాడిపత్రి లో శివాలయానికి వచ్చినపుడు మిమ్మల్ని చూసాను సార్... I felt very happy to see you then.... 🙏🙏jai shri ram. 🙏🙏🙏

  • @VidyanandPonna
    @VidyanandPonna Рік тому +15

    గురువు గారు అన్ని బాగవున్నాయ్ అల్లుడు నోట్లో శని అన్నటు మన జ్యోతిష్య పాఠాలు చూపే ఇంగ్లిష్ లో నే చెపుతున్నారు ఇది చాలా డిబ్రాంతి కి గురి చేస్తున్నాయి దీని పై ఒక్క వీడియో చేయండి దయతో

  • @maheshpati1645
    @maheshpati1645 Рік тому +18

    మన దేశానికి మానవత్వానికి ప్రమాదకరమైన ఈ ఎడారి మతాల గురించి ప్రతి హిందూ బంధువు కచ్చితంగా తెలుసుకోవాలి తెలియచేయాలి ప్రచారం చేయాలి 🙏

  • @kousalyakompella1334
    @kousalyakompella1334 Рік тому +21

    ప్రతి సిటీకి ఒక రాధామనోహర్ దాసుగారు,ప్రతి రాష్ట్రానికీ ఒక అన్నామళై &యోగీజీ ఉంటే ఒక చూడండి ఒక్కడంటే ఒక్కడు మరక పరకా ఉండడు.హరేకృష్ణ

  • @deshkumari7138
    @deshkumari7138 2 місяці тому +4

    Mi speech okasaraina direct ga vinalandi guruvugaru

  • @rajeshwarimodi3727
    @rajeshwarimodi3727 Рік тому +45

    లాభాపేక్ష లేకుండా వ్యవసాయం చేస్తున్నారు గురువు గారు ఏమంటే కలుపు తీస్తున్నారు

  • @y.ramana4138
    @y.ramana4138 8 днів тому +1

    జై శ్రీరామ్.👍🏻👍🏻👌🏻👌🏻🚩🚩🚩🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳

  • @hhddfgjhfddddghhhgg
    @hhddfgjhfddddghhhgg Рік тому +6

    Guruvugaru thank you for giving a wonderful realisation speech

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 2 місяці тому +4

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Satyadeep_P
    @Satyadeep_P 24 дні тому +1

    బైబిలు లాంటి సెక్సు పుస్తకాలు నుండీ మన హిందూలని కాపాడుకోవాలి.

  • @gandlurinagaharish5820
    @gandlurinagaharish5820 Рік тому +27

    నేను నరకానికే వెళతాను ఎందుకంటే అక్కడ ఉండేది యమధర్మరాజు ఆయనే చెప్తాడు నేను పాపం చేశానా పుణ్యం చేశానా అని స్వర్గానికి వెళ్లాలి అని ఉంటే పంపిస్తాడు లేదా పాపం చేసి ఉంటే నరకంలోనే యమధర్మరాజు వేసినా శిక్షను అనుభవిస్తాను నరకంలో ఉండేది యమధర్మరాజు జై యమధర్మరాజు జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🙏 స్వాగతం అయ్యా ఓ యమధర్మ రాజా 🙏🙏🙏

    • @bavakichitti
      @bavakichitti Рік тому +1

      ​@@yghswgdeleklftrssgd7524 వాళ్ళు చేసుకునేది పెళ్లిళ్లు రా అది వ్యభిచారం ఎట్ల అవుతాది?

    • @user-jl0uw8nk3p
      @user-jl0uw8nk3p Рік тому +1

      ​@@yghswgdeleklftrssgd7524pelliki vyabicharaniki theda thelidha 🐑🐑

    • @gunadeepakpallikonda
      @gunadeepakpallikonda Рік тому

      Das gari location prakaram, Yama dharma raju gari location ki address chepandi 🥲

    • @user-jl0uw8nk3p
      @user-jl0uw8nk3p Рік тому +1

      @@yghswgdeleklftrssgd7524 vyabacharani ki marriage ki differences unnai 10 members ni marriage chesukunna adhi valla madya understanding prakaram untundhi vallu life long undali dhaniki okarimedha okariki love undali, responsibilities untai. vyabicharam ante only lust kasepu sex chesi money echi chethulu dhulupukovatam lantidhi renditiki chala theda undhi mundhu adhi thelusukondi.

    • @Kantharao.nKantharao.n-xj4bx
      @Kantharao.nKantharao.n-xj4bx Місяць тому

      బైబిలు ను ప్రతి విషయములోను
      ప్రశ్నించేమీరు, గారు సారు..
      ఏంటీ హుశారు. వినేవారి హృదయాలలో నింపుతున్నారు
      విషపునీరు.. కాశ్త ఆగాలి తమరు.. ఎందుకా.. పొగరు.. తప్పులెన్నువారు తమతప్పులెరుగరు.. సమకాలికముగా.. సమాజమును.
      నడిపించడానికి, మహాణుభావులు, వస్తారు.. వీళ్లకి మతం గర్వం తలకెక్కకుండ.. ముచ్ఛెణగుంతలో.. తన్నినట్టుగా.. ప్రజలకు.. ఇటువంటి
      ప్రచారకులను చూసి గుర్తించవచ్ఛు.
      బైబిలు పుస్తకమును ఇన్నివిదములుగా ప్రశ్నిస్తుప్పడు..
      అవే ప్రశ్శలు మన విగ్రహః ఆరాథికులను. అంటే.. నిన్ను.. అడగాలనివుంది.. హింధువునైననాకు విగ్రహః ఆరాథికుడవైన గౌరవనీయులైన శ్రీరామా రాధామనోహరధాసు గారికి
      నా మనవి. (నా పోన్ నెంబరు 8309788176)

  • @jyothiadapa9568
    @jyothiadapa9568 Рік тому +57

    U r great swamiji.people r awaking by u .jai hind.

  • @Suryudu968
    @Suryudu968 Рік тому +112

    నవ్వలేక పొతున్నాను స్వామి, జై శ్రీ రామ్

    • @SanthoshSanthu-dt5pu
      @SanthoshSanthu-dt5pu Рік тому

      Vaduu ardhm paradhm leni comedy kosam antha ebandi padadam navaleka

    • @Me_Ultimate
      @Me_Ultimate Рік тому +4

      ​@@SanthoshSanthu-dt5pu Gorre munda poyyi pastor dhi..... Yesu daddy ni vethukkooo poo 🐑🐑🐑

    • @SanthoshSanthu-dt5pu
      @SanthoshSanthu-dt5pu Рік тому

      @@Me_Ultimate arey langa lanjodakaa nenu ok nuv avadi billa peetukunva ga das ganidha leka unaru ga lekaleni ni devulavi ha bosidk

    • @ram79627
      @ram79627 Рік тому +1

      @@SanthoshSanthu-dt5pu mi gorre pastaer chepte nammutunaru kada gorrelu laga vadu cheppe neechapu abbadhapu shakshyalu annni

    • @SanthoshSanthu-dt5pu
      @SanthoshSanthu-dt5pu Рік тому

      @@ram79627 avuna nammi ne notulo peduthunamaa

  • @muralidasari9765
    @muralidasari9765 Рік тому +22

    గురువుగారు పాదాభివందనాలు 🙏🙏
    మీరుచెప్పే విదానం తమాషాగా, హాస్యోక్తంగా ఉంటాయి, తగలాల్సిన వారికి ఎక్కడ తగలాలో అక్కగ తగిలి మాటా మాట్లడలేకపోతున్నారు గురూజీ.
    ప్రపంచంలో వారానికి ఏడురోజులుంటే వీల్లేంటి గురుజీ ఏసుతో ఎనిమిది రోజులూ, ఎనిమిది రాత్రులేంటి గురూజీ.
    హరే హరే రామ హరే రామ రామ హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🚩🚩🚩🚩

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 Місяць тому +1

    Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊

  • @varunchand9114
    @varunchand9114 Рік тому +54

    శ్రీల ప్రభుపద గారి జీవిత చరిత్రను గురించి ఆయన విజయం సాధించడం ఎలా జరిగింది ఈ concept మీద ఒక వీడియో చేయగలరు.. చాలా మందికి inspiration ఇచ్చిన వారు, కళ్ళు తెరిపించినవారు అవుతారు..

  • @hariprasadgurijepalli6024
    @hariprasadgurijepalli6024 Рік тому +5

    Jai Sri Ram Hare Rama Hare Krishna

  • @chkameswarao6323
    @chkameswarao6323 Рік тому +3

    జైశ్రీరామ్ హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే🦚🙋❤️💓💖🙏👍🌹⛳️🚩👏🛕🇮🇳🕉✊️💪

  • @Ram_annam
    @Ram_annam Місяць тому +2

    First time Radha Krishna gari videos chusthuna... Point to point icchi padesaadu
    .. we need more radha krishna's in this society.

  • @hinduunity8016
    @hinduunity8016 Рік тому +46

    నవ్విస్తూ చెప్పిన అవి అక్షర సత్యాలు

  • @Prasanna-eshan
    @Prasanna-eshan 3 дні тому +1

    Sanathana dharmanni kapadadaniki meru chese krushi meru enchukunna margam chala goppadi
    Hare krishna

  • @tvsnmurthy2370
    @tvsnmurthy2370 Рік тому +13

    గురువు గారు.... ధన్యవాదాలు... మన ధర్మాల గురించి ఒక వీడియో చేయండి.... అలాగే వినాయకుడి గురించి కూడా చేయండి....

  • @narayanaraparthi9017
    @narayanaraparthi9017 Рік тому +2

    మీ లాంటి కి ఆ దేవుడు ఎక్కువ అయ్యుషు ఇచ్చి సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను

  • @varaprasad2409
    @varaprasad2409 Рік тому +13

    You are doing great job sir
    We support you
    Now days some people came to near me forcefully tried to convert christian and insulting hindu gods
    But i never convert
    Jai sree ram jai sree ram jai bharat jai hind

  • @myaim645
    @myaim645 Рік тому +40

    మన లాంటోళ్లు ఉంటే క్రైస్తవం మనుగడ సాగించలేదు గురూజీ!!🙏

    • @Binny99
      @Binny99 Рік тому

      Bochhem kadu

    • @myaim645
      @myaim645 Рік тому

      @@Binny99 కాదురా గుండు!!

    • @maheshkonne3125
      @maheshkonne3125 5 місяців тому

      ఆ దరిద్రపు మతాల మనుగడ ఏందుకండి ఎంత తొందరగా మనదేశాన్ని వదిలేస్తే అంత మంచిది

  • @AmarthyaVlogs
    @AmarthyaVlogs Рік тому +9

    Jai Sriram 🙏🙏

  • @madhankumar2558
    @madhankumar2558 Рік тому +70

    swami you the best gem in all sages..

    • @raymondsantas2765
      @raymondsantas2765 Рік тому +2

      You mean derababa,nityananda, asaram, etc are not gemssss

    • @Me_Ultimate
      @Me_Ultimate Рік тому

      ​@@raymondsantas2765 no like gorre pastor's and gorre lanjakodukulu . Yesu ki daddy ni vethukkooo poo 🐑🐑🐑🐑

    • @velagavenkataramana6663
      @velagavenkataramana6663 Рік тому +1

      ​@@raymondsantas2765 they r like jesus

    • @raymondsantas2765
      @raymondsantas2765 Рік тому

      @@velagavenkataramana6663 Jesus is only one not like anybody.

    • @velagavenkataramana6663
      @velagavenkataramana6663 Рік тому +1

      @@raymondsantas2765 yes just more than charles shobhraj

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler Рік тому +6

    జై హిందుత్వ 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @darshu2082
    @darshu2082 Рік тому +4

    guruvu gaaru... me comedy n timing i like it... hare krishna🙏

  • @kapardhini21
    @kapardhini21 Рік тому +3

    హిందూ ధర్మం గురించి ఈ విధంగా చెప్పేవారు లేక మత మార్పిడులు జరుగుతున్నాయి జై శ్రీ రామ🙏

  • @hemanthkumar2389
    @hemanthkumar2389 Місяць тому +2

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే

  • @venkatabalajikumaralapati1170
    @venkatabalajikumaralapati1170 Рік тому +4

    Super sir,Real massage 😊

  • @vasuguruswamy223
    @vasuguruswamy223 10 місяців тому +2

    🕉️సత్యమేవ జయతే 🕉️❤️మీ వాక్కులు సత్యములు 🙏🙏🙏

  • @demeullkona1445
    @demeullkona1445 11 місяців тому +3

    జై శ్రీ మ్నన్నారాయణ

  • @dasarisuren
    @dasarisuren Рік тому +1

    Thanks

  • @jayaramv2663
    @jayaramv2663 Рік тому +16

    జై శ్రీ కృష్ణాయ నమః చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @balu9516
    @balu9516 9 місяців тому +2

    Sir, you are really great,

  • @prasadg7270
    @prasadg7270 Рік тому +23

    స్వామి మీరు ఈ వీడియో లో బాగా నవ్వించారు

  • @sivakumarisivakumari8034
    @sivakumarisivakumari8034 4 місяці тому

    గురువుగారు మీరు ఇలా చెప్పేటప్పుడు ఒక్క ఫాస్ట్ ఉండాలి అండి ఇప్పుడు చచ్చిపోతాడు సార్ జై శ్రీ కృష్ణ

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Рік тому +4

    దైవ స్వరూపులు రాధా మనోహర్ దాస్ స్వామి గారికి పాదనమస్కారములు.
    క్రైస్తవం బైబిల్ అంటేనే మోసం అబధ్దం
    నేరం ఘోరం వ్యభిచారం అత్యాచారం

  • @harsha123ization
    @harsha123ization 6 місяців тому +1

    The only man who is standing up for a cause!!
    Pranamam Gurugaru🙏🙏🙏

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Рік тому +25

    శ్రీ గురుభ్యోనమః కృష్ణం వందే జగద్గురుం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @reddyrama9195
    @reddyrama9195 Місяць тому +1

    Super 👌 manohar garu jai sriram

  • @srirakshakrscharitabletrus2188
    @srirakshakrscharitabletrus2188 11 місяців тому +2

    Great speach prathi okkaru miru cheppinavi patinchali

  • @Narender341
    @Narender341 Рік тому +3

    Jai Sri 🙏🙏🙏🙏🙏🙏🙏ram.

  • @venkatadurgaprasadkasibhat690
    @venkatadurgaprasadkasibhat690 Місяць тому +1

    Sir, you are really great...

  • @ThalluriMurali-uj5qo
    @ThalluriMurali-uj5qo Місяць тому

    super సార్ మీరు గ్రేట్ జైహిందు

  • @TedddyAbhi_vlogs1993
    @TedddyAbhi_vlogs1993 Рік тому +4

    Guruji..ram ram...evvadikaina karchulaku ichestunnavu gurji..❤❤❤Jai shree Ram

  • @nakkaprabhakararao511
    @nakkaprabhakararao511 Місяць тому

    హిందూ మతం వర్దిల్లాలి.హిందువుల ఐక్యతవర్దిల్లాలి.జ్జై భారతమాతాకీజై.🙏

  • @vje5363
    @vje5363 Рік тому +4

    Hare krishna prabhuji ❤

  • @adityasampathgrandhi8739
    @adityasampathgrandhi8739 23 дні тому

    🕉️ఓం నమో భగవతే వాసుదేవాయ నమః🙏🙏🙏
    జై శ్రీరామ్ ❤❤❤

  • @himabindu5715
    @himabindu5715 Рік тому +5

    🙏 జై శ్రీరామ జై జై శ్రీరామ 🙏

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 2 місяці тому +1

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం.

  • @sramanaidu1646
    @sramanaidu1646 Рік тому +31

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ గురువు గారు

  • @DhuliNadukuru
    @DhuliNadukuru Місяць тому +2

    అన్ని మతాలు సమానం కాదు అన్ని మతాల కంటే హిందూ మతం గొప్పది దీనిని అంగీకరించిన వాడే భారతదేశంలో ఉండాలి మనది హిందూ దేశము అంగీకరించని వాడు భారతదేశంలో ఉండడానికి అర్హుడు కాడు

  • @Rajeshgoud_nunemunthala7961
    @Rajeshgoud_nunemunthala7961 Рік тому +13

    గురువు గారికి హృదయపూర్వక వందనాలు 🙏

  • @PrasadPetakamshetti
    @PrasadPetakamshetti 27 днів тому

    జై శ్రీ రామ్. జై సనాతన ధర్మo.

  • @venkatalaboina3505
    @venkatalaboina3505 Рік тому +9

    గురు పాదాలకు వందనం🙏🙏🙏🙏🙏

  • @JAI_TDP175
    @JAI_TDP175 Рік тому +2

    saar meeru chaala inspiration for many Hindus

  • @AJAYKUMARDOCTOR
    @AJAYKUMARDOCTOR Рік тому +35

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🏻

  • @srinivasaraovavalapurapu823
    @srinivasaraovavalapurapu823 2 місяці тому +1

    రాధా మనోహర్ దాస్ గారిని ధర్మాన్ని కాపాడడానికి ఆ భగవంతుడే పంపించాడు

  • @srimaan1464
    @srimaan1464 Рік тому +12

    excellent swamiji..meeku vhp support bajarangdal support and local hindu sangala support and maa andari support vuntundi..🙏

  • @scopesscope
    @scopesscope Місяць тому +1

    ఇంకా ఎంత కాలం ఇలా మనలో నే పుట్టి మన మీద తిరగబడే చండాలం అయిన జనాలు వొస్తు ఉంటారో.ఈ మతం మారిన జనాలు దేశానికి చాలా దరిద్రం.

  • @hhddfgjhfddddghhhgg
    @hhddfgjhfddddghhhgg Рік тому +3

    Exllent

  • @goodthings745
    @goodthings745 Рік тому +2

    Seriously I like this program

  • @thehindu4825
    @thehindu4825 Рік тому +18

    Jai sriram. Hindus unity is strength. Andhrapradesh needs a hindu cm.

  • @kolahalamswamy1679
    @kolahalamswamy1679 6 місяців тому +1

    Jai sri Radha Manohar swamy ji gariki jai 🚩

  • @RaviKumar-g3o1p
    @RaviKumar-g3o1p 6 місяців тому +3

    స్వామీ ఆ క్యేషన్స్ లిస్టు పెడతారా నా వంతు సహాయంఅవసరమవుతుంది సనాతనధర్మం కొరకు లిస్ట్ గూబుల్ వెతికినా దొరకేదు లేదు జయశ్రీ రామ్ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  6 місяців тому +1

      9866957796

    • @RaviKumar-g3o1p
      @RaviKumar-g3o1p 6 місяців тому

      స్వామి ఇది నా గత జన్మ పూనమ్ 🚩 జై శ్రీరామ్

  • @kuntaannamaiah2890
    @kuntaannamaiah2890 6 місяців тому +2

    JAI SRIRAM❤🚩 super sir tq so much nenau mana hindus emilitharo ani chala bada paduthunna but me lanti vallu valla chala santhosha paduthunna...tq so much but naku kuda mi suport kavali nenau kuda mi tho ela bagvnthuni seva cheatutaku...ram ram...🙏

  • @kapsarma7409
    @kapsarma7409 Рік тому +12

    పాస్టరు తో పది రాత్రులు

    • @Vaaraahi5
      @Vaaraahi5 Рік тому +5

      Emiti chandalam 🤣🤣

    • @kapsarma7409
      @kapsarma7409 Рік тому +1

      @@Vaaraahi5 క్రైస్తవం ఛండాలం. దాంట్లో బూతులే ఉంటాయి. అపరిశుద్ధ గ్రంధం

    • @Vaaraahi5
      @Vaaraahi5 Рік тому +4

      @@kapsarma7409 🤣🤣

    • @kapsarma7409
      @kapsarma7409 Рік тому +6

      @@Vaaraahi5 యేసుతో ఎనిమిది రాత్రులైతే, పాస్టరు తో పది రాత్రులు కార్యక్రమం ఉంటుంది

  • @sreenivasulukummara7933
    @sreenivasulukummara7933 Місяць тому

    స్వామికి పాదాభివందనం 🙏🏻