RMD తో బైరి నరేష్.ఎంటి విషయం.😎🔥🧠🦠...

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 486

  • @Selfierajavlogs
    @Selfierajavlogs Рік тому +260

    లలిత్ అన్న గారి ప్రభావం చాలా పడింది నరేష్ గారి మీద ధన్యవాదాలు లలిత్ అన్న గారు..

    • @tvsnmurthy2370
      @tvsnmurthy2370 Рік тому +7

      ఇది నిజం

    • @anasurisrinivas7700
      @anasurisrinivas7700 Рік тому +2

      S

    • @trinadkarri9886
      @trinadkarri9886 Рік тому +12

      జైభారత్ జైశ్రీరామ్ లలిత్ గారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి లేదా పరిస్ధితి మారుతుంది..ధన్యవాదాలు లలిత్ జీ...జైహింద్

    • @trinadkarri9886
      @trinadkarri9886 Рік тому +5

      జైభారత్ జైశ్రీరామ్ బైరి మేధావి ముదిగొండ వారితో ఇంటర్యూ చేస్తే బాగుంటుంది...జైహింద్

    • @Selfierajavlogs
      @Selfierajavlogs Рік тому +8

      @@DichikiBaba ఒకరి మీది కోపం తో తన పేరునే నువ్వు పెట్టుకోని తిడుతున్నావు బహుశా నువ్వు తిట్టే తిట్టు నికు కూడా వర్తిస్తుంది అనుకుంటా దిచికి బాబా అర్ధం అయిందా రాజా🤣🤣🤣

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Рік тому +123

    నరేష్ గారూ ఎంతగా మారారు, ఇప్పుడు గదా నరేష్ గారిలోని విద్యాధికు డు మనకు కనిపిస్తున్నారు !!! నరేష్ గారూ వారి విద్యా వినయంతో మరింతగా జీవితం లో ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము !!!

    • @karthikbhajarang8780
      @karthikbhajarang8780 Рік тому +7

      Lord Sri Krishna planned this towards his change..

    • @karthikbhajarang8780
      @karthikbhajarang8780 Рік тому +2

      Oka chedu appudu oka manchikay

    • @nallabothushashikumar9351
      @nallabothushashikumar9351 Рік тому

      ​@@DichikiBabaఅంతా శవార్తలే 😂😂😂

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 Рік тому

      ​@@DichikiBabaమీ బూతు బుక్ లో చెప్పినట్లు పాశ్చాత్య దేశాలలో వావి వరసలు లేని సెక్స్ చేస్తుంటారు. మన పుణ్య భూమికీ ఎందుకు సోదరా ఆ ఎడారి దరిద్రం.బయటకి రా, తిరిగి నీ పూర్వికులు ఆచరించిన స్వధర్మం లోకి అంద విశ్వాసాన్ని విడిచిపెట్టు అర్ధం చేసుకుంటే నీకు శాపం పోయినట్లే

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 Рік тому

      @@DichikiBaba అయితే ఈ సనాతన ధర్మాన్ని అనుసరించినవారేగా నీ పూర్వికులు, పెద్దలు వారు ఏమయ్యి ఉంటారు, బ్రిటిష్ వాడు రాకపోతే ఈ ఎడారి దరిద్రం ఎవరికీ తెలియదు కదా నువ్వు ఎప్పుడైనా భగవద్గిత చదివావా? అర్ధం చేసుకున్నావా గుడ్డి విశ్వాసం కాదు ప్రమాణం, వాస్తవం కావాలి

  • @thammannachintakunta4394
    @thammannachintakunta4394 Рік тому +11

    బీజేపీ కి ఓటు వేయండి దేశాన్ని కాపాడండి హిందూఉలారా

  • @mvramana5188
    @mvramana5188 Рік тому +164

    ఇద్దరూ తెలివైన వ్యక్తులు. ఇద్దరికీ మాతృభాష తెలుగు. ఇద్దరూ తెలుగులో మాట్లాడుకుంటే చాలా మందికి ఉపయోగకరంగా ఉండేది.

    • @krishnateja7878
      @krishnateja7878 Рік тому +1

      ​@@DichikiBabaఅయ్యో అంతలా చేశాడా మీ ఇంట్లో వాళ్ళని
      ప్రతి కామెంట్ లో చెప్పుకుంటున్నావ్

    • @krishnateja7878
      @krishnateja7878 Рік тому

      @@DichikiBaba దించిక్ దించిక్ అని మొత్తుకుంటున్నావ్ అందుకే😂😂😂😂😂

  • @dharavarapu.prashanth
    @dharavarapu.prashanth Рік тому +167

    Bhagavad-Gita 18.63 is correct.
    రాధ మనోహర్ గారు నిష్పక్షపాతం గా సమాధానం చెప్పారు.
    జ్ఞానం తో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

  • @sekhark1522
    @sekhark1522 Рік тому +113

    ఎదుటి వారు ఎవరైనా..కానీ..సరళంగా..విపులంగా..చెప్పడం..స్వామీజీకి బాగా తెలుసు.. జై హింద్ జై శ్రీ రామ

  • @vlprofession
    @vlprofession Рік тому +82

    హిందూ ధర్మంలోకి అలాగే దానిపైన కొట్లాడిన ప్రశ్నించిన ఈ విదంగా హిందూ ధర్మం గురించి ప్రస్తావన తీసుకున్న ఎంతటి మూర్ఖులైన హిందూ మాధుర్యం తగిలిన వెంటనే వాడిలో మార్పు కనిపిస్తుంది 🙏🙏🙏

  • @PS.Namonarayana
    @PS.Namonarayana Рік тому +49

    గురువుగారు ఒక శత్రువు ని మిత్రున్ని చేసారు 🙏🙏🙏
    ఇది కృష్ణ చాతుర్యం
    హరే కృష్ణ

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 Рік тому +62

    ఈ చర్చ చాలా ఆరోగ్యవంతంగా జరిగింది.
    బైరీ గారికి గురువు గారికి 🙏🙏🙏

  • @Ram_Hindu_09
    @Ram_Hindu_09 Рік тому +52

    సజ్జనులతో సాంగత్యం చేసిన చర్చలు చేసిన తన ఆలోచనలను మార్చుకొని విలువలు పెంచుకుంటాడు.
    మన బైరి నరేశ్ లా..

  • @vadugurilakshman6625
    @vadugurilakshman6625 Рік тому +46

    🙏🍀🌹🕉గురువు గారు చాల చక్కగా వివరించారు 🕉🌹🍀🙏

  • @pappuprasad5650
    @pappuprasad5650 Рік тому +6

    హరేకృష్ణ, గురువుగారికి సాష్టాంగ నమస్కారము మీ వీడియోలను ప్రతీది చూస్తాను. ధన్యవాదాలు.

  • @darshu2082
    @darshu2082 Рік тому +2

    transformation from naresh to naresh gaaru... healthy conversations... i ❤ it👌👍💯... hare krishna🙏

  • @mvramana5188
    @mvramana5188 Рік тому +237

    క్రూర మృగంలా ఉన్న బైరి నరేష్ సాధు జంతువైన గోవులా మారటం చాలా సంతోషం.

    • @anasurisrinivas7700
      @anasurisrinivas7700 Рік тому +2

      ఇంజగా బైరి మరిడ్?

    • @suresh_sanathan
      @suresh_sanathan Рік тому +11

      ఆద్యాత్మిక అజ్ఞానం ఉన్న నరేష్ గారిని మృగమనటం సమంజసం కాదు ప్రతి హేతు వాది నరేష్ గారిని చూసి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి..
      విస్వాసం వేరు హేతువాదం వేరు..మన ఆచారాలను విమర్శించటం హేతువాది గొప్పతనం కాదు..మన బారతీయులుకు western people కి తేడా ఏముంటే మన బారతీయులు అంతర్ముఖులు అవుతారు జ్ఞానం తెలుసుకుంటారు..western people దూరంగా చూస్తూ విశ్వాన్ని సోదించి విపలయత్నం చేస్తారు అదే నిజమని బ్రమ పడుతూ ఉంటారు..చివరికి మిగిలేది వైరాగ్యం..ఐన్స్టీన్ ఎప్పుడో చెప్పాడు ఆయన చివరి రోజుల్లో గీత చదివి తన ఆవిష్కరణలు చూసి బాద పడ్డారట హేతువాదులందరు ఏమి ఆలోచించరు..తెలిసిందే నిజమని నమ్మే మూర్తులు..

    • @rameshkankalla
      @rameshkankalla Рік тому +1

      రైట్

    • @3మే2చె1గో-ఘ9ఖ
      @3మే2చె1గో-ఘ9ఖ Рік тому +1

      correct

    • @MURALIKRISHNA-bl4rt
      @MURALIKRISHNA-bl4rt Рік тому

      నరేష్ సాదువుగా మారలేదు..ఎవరన్నా తాంతరని ,బాగా మర్యాదగా సాదువుగా నటిస్తున్నాడు.వాడి లోపల కారుడుకట్టిన హిందు ద్వేషం,పిశాచ తత్వ0 ఉన్నాయ్

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Рік тому +104

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 Рік тому +56

    ధన్యవాదములు దాసుగారు 🙏
    ఆంగ్ల భాష మీద పట్టును ప్రదర్శించారు
    మీ ఇద్దరు. మరి మాకు అర్థం అవ్వాలి కదా.
    జైహింద్ జై భారత్🙏

  • @kameswararao6872
    @kameswararao6872 Рік тому +7

    బైరి నరేష్...శ్రీ రాధా మనోహర్ గారి..ప్రబోధం తో..బైరాగి గా మారి..సన్యాసిగా .రూపాంతరం చెంది..ఆఖరికు గుడిపాటి వెంకట చలం గారి లా ఆత్మజ్ఞానం పొంది.. తుదికి..రమణ మహర్షి గా మారే దివ్యజ్ఞాన పొందడానికి...గల సుకృతం కనిపిస్తోంది.....జై భీమ్

  • @mvtejavarun4794
    @mvtejavarun4794 Рік тому +25

    స్వామి మీరు యాంకరింగ్ కూడా చేయగలరు ( సాత్వికంగా ) అని నిరూపించారు 👌👏👏👏

  • @win8289
    @win8289 Рік тому +42

    త్రేతాయుగంలో రాయిని మనిషిలా మార్చిన రాముడు.. ఈ యుగంలో గురువు గారి రూపంలో నరేశు నీ మనిషిలా మార్చారు..
    విషయాన్ని విబెదించవచ్చు.. కానీ రెచ్చకొట్టే విధంగా చేసుకోకూడదు అని గ్రహించాడు.. 👏 lack of guidance 😢

    • @1M2S3N
      @1M2S3N Рік тому +1

      bairi naresh rangulu marechey ossaravali. vadini antha easy ga nammalemu..

  • @RoudyRakhi
    @RoudyRakhi Рік тому +18

    ఇలా చర్చలు చరగడం సమాజానికి అవసరం, నరేష్ అన్న గారికి , మీకు ధన్యవాదాలు 👏👏👏👏👏💐💐

  • @svayuvegula
    @svayuvegula Рік тому +31

    గురువుగారూ.. ఇది నిజమేనా?. బైరి నరేష్ లో ఇంత మార్పా?. ఇది నిజమైతే ఆయనకీ..మనకీ మంచి రోజులు వచ్చినట్టే. పశ్చాత్తాపం హృదయపూర్వకంగా చెందినట్టు ఉంది. మాలాంటి అల్పసంతోష హిందువులకి ఆనందంగా ఉంది. ఆ అయ్యప్ప స్వామిని ఆయన్ని క్షమించమని ప్రార్థిస్తున్నా.. తప్పక క్షమిస్తాడు

  • @roshithsrisai8258
    @roshithsrisai8258 Рік тому +42

    జై శ్రీ రామ్ గురువుగారు
    🙏🕉️🙏🚩🚩🚩

  • @ravitata7542
    @ravitata7542 Рік тому +2

    స్వామీజీ మీనుండి ఎంతో మంది ప్రజలు విజ్ఞులు అయ్యారు, దేశానికి మీ అవసరం చాలా ఉంది.ధన్యవాదాలు జీ

  • @jagadishg5776
    @jagadishg5776 Рік тому +13

    కుర్రాడి కి లలిత్ గారి దెబ్బ బాగా తగిలినట్టుంది జై శ్రీ రామ్

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 Рік тому +50

    జై శ్రీరామ్🙏 ఓం శ్రీ గురుభ్యోనమః🦶🦶💐

  • @pydirajusirimalla3784
    @pydirajusirimalla3784 Рік тому +16

    నరేష్ గారూ మీరేనా ఇలా మాట్లాడుతున్నది ఆనందంగా ఉంది మీలో ఈ మార్పుకి కారణం సబరిగిరిషుడే

  • @shaikmoulali5577
    @shaikmoulali5577 Рік тому +35

    బైరి నరేష్ మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది

  • @srinivasaraochittela611
    @srinivasaraochittela611 Рік тому +9

    నరేష్ గారూ, మీలో మార్పు నాకు కనిపిస్తుంది నాకు చాలా ఆనందం గా వుంది

  • @balakrishnamaddula3695
    @balakrishnamaddula3695 Рік тому +93

    మనిషి గా మారుదామనుకున్న వాళ్ళు అందరికి హిందూ ధర్మం స్వాగతం పలుకుతుంది... 🙏🙏🙏

  • @ramakrishnareddy304
    @ramakrishnareddy304 Рік тому +23

    హరికృష్ణ హరికృష్ణ కృష్ణ కృష్ణ హరెహరె

  • @jlakshminarayana6752
    @jlakshminarayana6752 Рік тому +13

    రాధా మనోహర్ దాస్ గారికి నమస్కారం బైరి నరేష్ ని సాధు జంతువు లాగా మార్చే నందుకు మీకు కృతజ్ఞతలు

  • @venkatkrishnasatish6228
    @venkatkrishnasatish6228 Рік тому +29

    హరే కృష్ణ ప్రభూజీ

  • @veerannagoudveerannagoud6843
    @veerannagoudveerannagoud6843 Рік тому +24

    తొందర పడి నిర్ణయాలు చెయ్యకూడదు నరేష్ గారూ ఇకనైనా ఆ మరియద పురుషోత్తముని అనుసరించు జై శ్రీ రామ్ సనాతన ధర్మం వర్ధిల్లాలి 🙏🏻🚩🚩✊

  • @chodavarapuanjitkumar8510
    @chodavarapuanjitkumar8510 Рік тому +2

    రాధ మనోహర్ గారు ఓపిక నా పాదాభివందనం మీ సహనానికి ద్వేషించే వ్యక్తి కూడా సహన శీలిగా మారేడు మీ గొప్పతనం మనోహర్ గారికి బైరి నరేష్ గారికి నమస్కారాలు

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Рік тому +5

    మనసు విశాలం గా చేసుకుంటే ప్రతిదీ ఎంతో నిబద్ధతతో కూడిన విషయంగా కనిపిస్తుంది చెప్పుడు మాటలకు హిందూత్వ మీద క్రూరత్వం ఎంచుకున్నారు దానితో విచక్షణను మరచిపోయారు మంచి మనిషికి ఒక మాట చెడ్డ గొడ్డుకి ఒక దెబ్బ దండం దశ గుణం భవేత్ నిజంగా రాధా మనోహర్ గారు శంకరాచార్యుల అంశ🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @rajesh999991
    @rajesh999991 Рік тому +84

    రేంజర్ల రాజేష్ సహవాస దోషం వల్ల బైరి నరేష్ అలా మాట్లాడడం జరిగింది. నరేష్ స్వతహాగా నాస్తికుడు మాత్రమే.

    • @nallabothushashikumar9351
      @nallabothushashikumar9351 Рік тому

      ​@@DichikiBabaమీ దేవుడు కి మగతనం కలుగును గాక ఆమెన్ 😂😂

    • @harishankarrachakonda753
      @harishankarrachakonda753 Рік тому

      @@DichikiBaba
      *ఒరేయ్ ... మధ్యలో దూరి ఎందుకురా ... తన్నులు తింటావు ... మీ సంఘానికి ... వెల్లు ...*

  • @9unapologeticsanatani
    @9unapologeticsanatani Рік тому +48

    This is one of the most awaited discussion. RMD garu has answers to all questions raised by Naresh Garu ! When ppl like RMD garu are there, all doubts are cleared and no one can turn against our Dharma! Hare Krishna

    • @raghavakumar8957
      @raghavakumar8957 Рік тому +3

      Hi, Hare Krishna prabhuji 's❤
      Many thanks to both of you for a healthy discussions🙏🏼
      Note: people of Christian and Muslimans are also should be living with broad mentality.
      ❤Satya Meeva Jayate❤
      Jai Bharat Jai Hind.

  • @naidu2888
    @naidu2888 Рік тому +17

    తెలుగు లో మాట్లాడి వుంటే మీ ఇద్దరి మాటల్లోని పరమార్థం అందరికీ చేరి వుండేది

  • @girikumar461
    @girikumar461 Рік тому +8

    ముందుగా గురు గారికీ పాదభి వందనములు. మీ ఆశీర్వాదంతో , శ్రీ రాముడి కృప తో ఎంతటి కరుడు కట్టిన తీవ్ర వాదుల తోటైన తన తప్పును తానే తెలుసుకొని భగవన్నామ స్మరణం చేసుకునేలా మీ మాటలు, మీ ఉపదేశం ఉంటుందనదనికి ఇదొక చక్కటి ఉదాహరణ మాత్రమే.
    త్వరలో మీ ప్రియ శిష్యుడిగా నరేష్ గారిని చూడబోతున్నాం . తాను మనస్ఫూర్తిగా జై శ్రీ రామ్ అనడం లోకం చూస్తుంది.ఇది తథ్యం.నిజం.
    జై శ్రీ రామ్.

  • @Dhandugopal-25
    @Dhandugopal-25 Рік тому +9

    మీరిద్దరూ ఒక interview పెట్టాలి గురువు గారు
    Plz నా కోరిక తీర్చండి గురువుగారు
    జై శ్రీ రామ్

  • @sekharbv4774
    @sekharbv4774 Рік тому +15

    🙏 jai Sri Ram Jai Hanuman Sri Hanuman Jai jai hanuman 🙏జై హింద్ భారత్ మాతా కీ జై వందేమాతరం సత్యం శివం సుందరం

  • @appalaraju3769
    @appalaraju3769 Рік тому +6

    రాధా మనోహర్ దాస్ గారికి నమస్కారాలుఅయ్యా మీరు చాలా బాగా మాట్లాడుతాడు అ బి నందనము లు

  • @TheSrij
    @TheSrij Рік тому +15

    I was among the first 3k subscribers. Today I feel God gave me enough intellegence to identify a real genius and a great soul. Shri Radha Manohar Das garu 🙏 Govinda ! Govinda !

  • @sathyanarayanapsathyam9772
    @sathyanarayanapsathyam9772 Рік тому +52

    నరేష్ గారీలో మార్పు మొదలైంది ముల్ల బాట నుండి హైవే లోకి రావాలని కోరుచున్నాను 🎉🎉🎉

  • @kusramdattu200
    @kusramdattu200 Рік тому +4

    లలిత్ సార్ మీరు సూపర్ నిన్ను మార్చాలని అన్నవాడు నువ్వే నరేష్ అన్న ని మార్చినావు that is సనాతన ధర్మం జైహింది జై శ్రీ రాం

  • @ganjisrinivas762
    @ganjisrinivas762 Рік тому +13

    భైరి నరెష్ కు బడితే పూజా అయిన తరువాత ఎంత మార్పు వచ్చింది 😂😅😂

  • @vykuntaraotammana1932
    @vykuntaraotammana1932 Рік тому +11

    గురువు గారికి నమస్కారం. 🙏
    హిందుత్వం వల్ల బాగుపడతారు తప్ప చెడిపోయిన వారు ఉండరు ఉదాహరణకు. ఈ వీడియో. జై శ్రీరామ్
    జై భరత్
    🙏

  • @Chakrapani..
    @Chakrapani.. Рік тому +26

    Ohh... Feeling proud of you Swami

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 Рік тому +7

    మన గ్రంథాలను వక్రీకరించి పాబ్బం గడుపుకోవాలని చూసే మహానుభావులకు మన గ్రంధాల్లో వెలదిగా గోప్ప,గోప్ప వ్యాక్యాలు మంచి విస్యాలు
    మనం ఎలా జీవించాలో చెప్పే చాలా విశ్యలు ఉన్నాయి అవి మానేసి ఎక్కడో ఏదో విస్యన్ని తప్పుగా అర్థం చేసుకొని అవి చెప్పొద్దూ.. సనాతనం ధర్మంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @panduap1534
    @panduap1534 Рік тому +34

    Jai sree RAM🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩

  • @kaladar5377
    @kaladar5377 Рік тому +52

    11:17 Due to lack of guidency అని బైరే ఒప్పుకున్నాడు అంటే రియలైస్ అవుతున్నాడు అన్నమాట... ఇంకా ఇంకా దారిలోకి రావాలని ఆ శివున్ని కోరుకుంటున్న

    • @suryayamala836
      @suryayamala836 Рік тому +4

      Exactly....... IT is the reason.....👍👍

  • @sathyakings6914
    @sathyakings6914 Рік тому +1

    గురువు గారు హిందూ ధర్మాన్ని కాపాడే సైనికులు అండి మీరు.మీరు సమాజానికి చాలా అవసరం.మీకు ధన్య వాదములు

  • @vasoo61
    @vasoo61 Рік тому +7

    Nice discussion.....bhairi naresh also is adopting to talk nice, Guru Radha Manohar Das garu excellent......in controlling...

  • @pratapreddyvaka9036
    @pratapreddyvaka9036 Рік тому +23

    జై శ్రీరామ🙏🙏🙏

  • @vraok5122
    @vraok5122 Рік тому +1

    Chala సంతోషం గా ఉంది గురువు గారు ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక అహంకారం ఉంటాది కానీ అది మీ రూపం లో నరేష్ గారు నుండి వేరు చేయతమే కాకుండా అయ్యప్ప భక్తులకు క్షమించమని అడగటం చాలా గొప్ప విషయం, మన సనాతన ధర్మాన్ని హని తలపెట్ట దలచని ఎవరైనా మనకు శత్రువులు కాదు, గురువు గారికి మరియు నరేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు.

  • @kalyanakumarbatta3461
    @kalyanakumarbatta3461 Рік тому +9

    ఎవరికైనా ఎప్పటికైనా సనాతనం ఆదర్శం. RMD garu, చాలా సంతోషంగా ఉంది.

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 Рік тому +4

    జై శ్రీ రామ్ గురువు గారికి నమస్తే

  • @chandra1160
    @chandra1160 Рік тому +17

    ఒకప్పుడు మన హిందువులు నరేష్ గారిని బండ బూతులు తిట్టారు అందులో నేను ఒకడిని కానీ ఇప్పుడు తను మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, కింద కామెంట్లు కూడా ఒక్కటంటే ఒకటి కూడా నరేష్ నీ తిట్టలేదు నరేష్ కు RMD ku నా 🙏🙏
    జై హింద్ జై శ్రీరామ్
    🕉️🏹🕉️🏹🕉️🏹

  • @adikithimmaraju69
    @adikithimmaraju69 Рік тому +4

    RMD guru gariki namaskaramulu 🙏🙏🙏....Bairi Naresh gariki namaskaralu 🙏...Naresh garu meelo maarpu ravadam maaku chaala santhosam... Darmanni telusukunnaru mee nundi goppa vaakaylu vintunnam... Meeru ilane Darmanni telusukovalani koorutunnam Jai Sree Ram 🙏🙏🚩🚩

  • @jayaramv2663
    @jayaramv2663 Рік тому +6

    జై శ్రీరామ్ గురువు గారికి ధన్యవాదాలు

  • @akularaviprakash5129
    @akularaviprakash5129 Рік тому +7

    జై భారత మాతకి జై, జై శ్రీ రామ్.

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 Рік тому +8

    హరేకృష్ణ స్వామీజీ 🙏
    😡బైరి నరేష్ హేతువాదమనే ట్రాన్స్ లో నుండి కొంచెం బయటకు📤 వస్తున్నాడు 😁మళ్లీ లోయ(మాయ) లోకి జారుకుంటున్నాడు. బైరికి ఆధ్యాత్మిక బలం లోపించింది👎

  • @rambabuyakala
    @rambabuyakala Рік тому +2

    నా అభిప్రాయం మాత్రమె అతి త్వరలో గురువు గారి మార్గదర్శకత్వంలో భైరి నరేష్ గారిని మరో అన్నమయ్య/కన్నప్ప/రామదాసు గా మనం చూస్తామనే ఆశాభావం కలుగుతుంది.

  • @rajusvv8619
    @rajusvv8619 Рік тому +12

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే

    • @Krishnakrishna-ns6vf
      @Krishnakrishna-ns6vf Рік тому +2

      హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 Рік тому

      కృష్ణం వందే జగద్గురుమ్ 🚩🕉️🙏

  • @mulkallachary9740
    @mulkallachary9740 Рік тому +5

    పూజ్యులైన గురువు గారికి 🙏🙏🙏

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 Рік тому +2

    బైరి నరేష్ గారు అంటే ఒకపుడు నాకు చాలా కోపంతో ఉండేవాడిని.but ఇప్పుడు కాదు.బైరీ కూడా మంచి knowledge వున్న వ్యక్తి. అందులో సందేహం లేదు.ఒక పచ్చి రౌడీ వల్ల సమాజానికి ఎంత చెడు జరుగుతుందో, ఆ వ్యక్తి గానీ మంచిగా మారితే మాత్రం, ఆ వ్యక్తి వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది.అలాగే ఈ బైరినరేష్ గారివలన కూడా సమాజానికి మంచి జరగాలని కోరుకొంటున్నాను.విమర్శ మంచిదే, కానీ అది ఎదుటివారి మనోభావాలను కించపరిచే విధంగా వుండకూడదు.ఇకనుండి అలాగే వుంటుందని కోరుకుందాం.

  • @prabhakararao_gthrivedi4167
    @prabhakararao_gthrivedi4167 Рік тому +1

    జై భారత్ జై హిందూ జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @HINDUSTANI22
    @HINDUSTANI22 Рік тому +8

    గురువు గారు మీకు ధన్యవాదములు, బైరి నరేష్ లాంటి వ్యక్తి నీ కూడా ఒక్క దారి లోకి తెచ్చినందుకు..... బైరి నరేష్ కూడా ఒక్కటి ఆలోచన చెయ్యాలి,దేవుడు లేడు అనేది చాలా మూర్ఖత్వం దేవుడిని ప్రశ్నిస్తే మన పుట్టుకను మనమే ప్రశ్నించిన వాళ్ళము అయితము.... అందుకని ఎవరైన నచ్చితే పూజించండి లేపోతే గమ్మున మి పని మీరు చేసుకోండి,అంతే కానీ హేళన చేస్తూ మాట్లాడకండి దయచేసి..... మరొకసారి రాదమనోహర్ దాస్ గురువు గారికి ప్రతి ఒక్క హిందువు తరుపున ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 Рік тому +7

    జైహింద్ జై భారత్ జై శ్రీరామ్

  • @marthachandu7935
    @marthachandu7935 Рік тому +7

    జై హింద్ జై శ్రీరామ్

  • @kollinaresh9480
    @kollinaresh9480 Рік тому +9

    జైశ్రీరామ్

  • @anilgoud9752
    @anilgoud9752 Рік тому +7

    జై హింద్ జై శ్రీరామ్ ❤🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @viswanadhgowrisankar4679
    @viswanadhgowrisankar4679 Рік тому +39

    గురూజీ నరేష్ గారిని ముందు ముస్లిం సంఘాల వారితొనో, బిఆర్. సిరాజ తోనో దేవుడు అంటే అల్లాహ్ ఉన్నారా లేరా అనేది డిబేట్ చేయమనండి. లలిత్ అన్నతో ఎలా చేశారో ఇస్లాం లో ఉన్న మూఢ నమ్మకాలు నీ, మసీదుల్లో కి ఆడవాళ్ళని రానివ్వరు అనేది, ఇలా డిబేట్ లో ఈయన అల్లాహ్ ఉన్నారు అని ఒప్పుకుంటారా, లేదా ఆ ముస్లిం సంఘాల నాయకులు నాస్తికుడు గా మారుతార అనేది వీడియో ఎవరైనా చేస్తే బాగుంటుంది. ఈయన నాస్తికుడు కదా, సమాజం లో, భారత దేశంలో ఉన్న మతాచారం లో ఉన్న మూఢ నమ్మకాలను తీసేయడానికి వచ్చారు కదా అందుకని. లలిత్ గారితో ఎంత గొంతు పెద్దది చేసి డిబేట్ లో గట్టిగా మాట్లాడారో అలా ఆ ముస్లిం ల ముందు వాడించాలి. లలిత్ గారితో జరిగిన డిబేట్ లో ఎలాగో దేవుడు లేడు లేదు అన్న వ్యక్తి మీరు చూపించిన నేను చూడదలచుకొలేదు అని భయపడ్డాడు, వంక తో తప్పించుకున్నారు😂, మనం ప్రకృతిని పూజించే ఆచారం అంతా బయట మూఢ విశ్వాసం అని ప్రచారం, డిబేట్ లో మాత్రం నేను ప్రకృతి నీ పూజించే వారిని, అందరి మంచి కోరే వారిని నేను గౌరవిస్తాను అని ఆయన మన సనాతన ధర్మం శాస్త్ర బద్దమైనదని నిరూపించారు😅. జై శ్రీ రామ్ 🙏

    • @RRCreatorOfficial
      @RRCreatorOfficial Рік тому

      S... Veedu mooda nammakaalu kaadhu main ga Christian kosame ... RS Praveen Kumar under lo Bairi Naresh tho work chesaa kaabatti chepthunnaa..... Veedu mana gods photos baita padesaadu ...ante moodanammakaalu ha leka dhevudipai nammakam lekapotam ha

  • @MURALIKRISHNA-bl4rt
    @MURALIKRISHNA-bl4rt Рік тому +17

    ఎవరి నమ్మకాలు వారివి..వీటిని సెంటిమెంట్స్ అని కూడా అనవచ్చు. అయితే సమాజానికి ఎలాంటి హాని,ఇబ్బందులు లేనంతవరకు , దైవ నమ్మకాలని మూఢనమ్మకలు అని గెలిచెయ్యరాడు. అయ్యప్ప దేవుడి విషయం లో అయ్యప్ప భక్తులవల్ల,పూజలు వల్ల ఎవ్వరికీ ,సమాజానికి ఎలాంటి ఇబ్బంది,హాని కూడలేదు..పైగా అయ్యప్ప స్వామి వల్ల కేరళ ప్రభుత్వానికి వేలాది కోట్ల ఆదాయం వస్తూ, ప్రభుత్వం నడుస్తోంది..వేలాది మంది అయ్యప్ప దేవస్థానం లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ,తమ కుటుంబలని పోషించుకొంటు దర్జాగా బ్రతుకుచున్నారు..నిరుపేద వారికి అన్నదానం జరుగుతోంది. ఇలా సమాజానికి ఎంతో ఎంతో ఉపయోగపడుచున్న అయ్యప్ప దీక్షలు,& దేవుడి పై అసభ్యకరంగా , జుగుప్సా కరంగా భైరి నరేష్ మొరగటం క్షమించరాని నేరం..అదే ఇస్లాం పై ఇలా వాగీ ఉంటే, నరేష్ ని జిహాదీ బాంబులతో అడ్రస్ లేకుండా చేసేవారు.. భైరి నరేష్ కి దమ్ముంటే మతం పేరుతో ప్రపంచ కాఫిర్ ప్రజలని చంపేస్తున్నా ఖలీఫా టెర్రరిజం కి వ్యతిరేకంగా పోరాడాలి. అదే మనుషుల ప్రాణాలు తీసే భయంకర మూఢనమ్మకం.. రోగాలు తగ్గుతాయి అని కాల్వరి ఆయిల్ పేరుతో దోచుకొంటు, కొందరి అమాయక ప్రజల ప్రాణాలమీదకి తీస్తున్న కాల్వరి చర్చి చేస్తున్న మూఢనమ్మకం పై పోరాడాలి..

  • @sriharidasari9086
    @sriharidasari9086 Рік тому +2

    Ma Guruvu Garu padhapadmalaku sathakoti Namaskaramulu...🙏🙏🙏🙏 Me matalu vinte ma janma dhanyam.... Guruvugaru asssisulu ellapudu Na Bharat Desam ki undallii..🙏🙏🙏🙏🙏... Na ayusu tisukoni miru ...mi avasaram undhi Guruvugaru mana Dharma niki maku kuda .... . 🥺🥺🥺 Radheshyam...Jai Hind 🙏🙏🙏

  • @goulikarmahesh5467
    @goulikarmahesh5467 Рік тому +3

    ప్రపంచశాంతి మొదలవుతుంది అనడానికి ఈ చర్చ

  • @chateshbabu585
    @chateshbabu585 Рік тому +2

    BN sir you are great
    Thankq for the conversation with our Guruji

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ Рік тому +7

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏గొంగళి పురుగును సీతాకోక చిలుకను చేస్తున్న దాసుగారు.. ఆయనకి ఏదీ అసాధ్యం కాదు

  • @kaladar5377
    @kaladar5377 Рік тому +4

    12:51- 12:59 ఏం పంచ్ సామి రాధ మనోహర్ దాస్ గారు. బూతులు వూరికే రావు అని 👌👌👌

  • @JambukavinodVinod
    @JambukavinodVinod Рік тому +24

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై జై భారత్ మాతాకీ జై🚩🚩🚩🙏🙏🙏

  • @chanda_tandavam
    @chanda_tandavam Рік тому +1

    స్వామి ఇదే కావాలి, మీరు అద్భుతం చేశారు. మీరు భైరి నరేష్ తో video చెయ్యాలి, అది ప్రతి నాస్తికుడులో మార్పు తేవాలీ. కడుపు నిండి పోయింది అండీ. 🙏

  • @padmajab2036
    @padmajab2036 Рік тому +18

    హిందూ ధర్మం అనుసరించండి
    మంచి వారుగా మారండి
    🎉🎉🎉🎉

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 Рік тому +2

    హిందూమతంలో ఉన్నటువంటి సంస్కారం నరేషుగారిలో కనిపిస్తుంది అతను హిందూమతాన్ని ఎప్పుడూ వీడలేదు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ప్రభావం వల్ల తను అలా ప్రవర్తించి ఉండవచ్చు కానీ ... అంతర్లీనంగా ఉన్న సంస్కారమనేది ఇప్పుడు బయటపడింది ... అది ... హిందూమత గొప్పతనము

  • @mohan-leo81
    @mohan-leo81 Рік тому +6

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @sureshreddy5709
    @sureshreddy5709 Рік тому +11

    Guruvu gari ki pranamaulu🙏

  • @nossamchennakesavareddy8635
    @nossamchennakesavareddy8635 Рік тому +2

    సోదరుడు భైరి నరేష్ Learned Person in his subjects. He is intelligent and wised man and very realised person. Now, I am the big fan and wish him better and happy prosperous life.

  • @srikanthoggu5330
    @srikanthoggu5330 Рік тому +3

    Good conversation, appreciated 👍

  • @Ravikiran_108
    @Ravikiran_108 Рік тому +6

    RM Das గారు అంటే ఒక పేరు నుండి ఒక బ్రాండ్ గా మారిపోయారు!
    బైరి నరేష్ గారి తో RMD గారు interview/podcast ల చేస్తే అది తప్పక Block Buster. కాబట్టి తప్పకుండా చేయాలి మీరు అని మా మనవి.

  • @Venkatesh_Thalla_Mudhiraj.
    @Venkatesh_Thalla_Mudhiraj. Рік тому +3

    Guruvu garu shown the path to all the anger people, he driven the discussion very effectively in the nice manner, I watched bairi Naresh videos he never accepts others when in the discussion, but now see how he is responding with Guru ji, that's what all about our Sanathana Dharma following,
    We are proud of you... I have lot faith and loads of love ❤️❤️❤️🙏🙏🙏

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 Рік тому +4

    These both are very versatile in more aspects especially in peaceful manner జై హింద్

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Рік тому

    బైరి నరేష్ గారూ లో ఇంతమార్పు వచ్చింది 👌👌చాలా ఆనందం

  • @uraju-bharath
    @uraju-bharath Рік тому +4

    సనాతనం.... సదా ఆచరణీయం 🙏🙏🙏🙏

  • @shankarnayak9219
    @shankarnayak9219 Рік тому +6

    Hare Krishna dandvat pronam

  • @prabhachakravarthy7401
    @prabhachakravarthy7401 Рік тому +6

    సూపర్ గురువుగారు 👌

  • @teedasrinivas6045
    @teedasrinivas6045 Рік тому +1

    సార్ మీరు చెప్పిన కులం concept సూపర్ రాధా మనోహర్ దాస్ గారు.

  • @ramanujacharyulu3432
    @ramanujacharyulu3432 Рік тому +2

    Radhamanohardas sir is very good guruvu miku Naa namassumamjali. Paadhabhivandhanam

  • @ravikiran5936
    @ravikiran5936 Рік тому +1

    Guruji 🙏 and your conversation is awesome 👌

  • @rnagaraj3376
    @rnagaraj3376 Рік тому +20

    గురువు గారు మీరు నరేష్ గాడికి మర్యాద ఇవడం నచ్చలేదు 🙏🙏

    • @manojchandra1113
      @manojchandra1113 Рік тому +6

      Tappu sir andariki respect ivvali....Ramudini maryada ramudu ani endukantaro meeku telusane anukuntunna oka suvishala rajyaniki rajyna panditunni pamarunni mitrudini shatruvuni sama drustitho chusadu kada shatruvuni saitham gouravinche samskaram ayanni maryada ramunni chesindi manam ramunni pujiste saripodu ayanni aneka vishayallo anukarinchali ayana nundi ee samjam chala nerchukovalani naa abilasha...danyavadalu

    • @mvramana5188
      @mvramana5188 Рік тому +11

      రాధా మనోహర్ దాసు గారు అందరికీ గౌరవం ఇస్తూ మాట్లాడతారు. అది ఆయన స్వభావం. అందుకు విరుద్ధంగా ఎప్పుడు ఆయన చేయరు.

    • @goobalaprasad6624
      @goobalaprasad6624 Рік тому +3

      Mana dharm samkruthi🙏🙏👃🙏💯

  • @djgaming-gq7sj
    @djgaming-gq7sj Рік тому +5

    Healthy.discassion.guruji

  • @KoneruSuresh-qb4pq
    @KoneruSuresh-qb4pq Рік тому +4

    జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩