స్వామి, మీ యొక్క అద్బుత ప్రవచనం తో మన హైందవులలో ఎంతమంది సన్మార్గములో నడిస్తే మీకు కలిగే ఆనందం మరి అంత. ప్రజలు కేవలం నవ్వుకోవటమే కాకుండ అందరు పిల్లలు, పెద్దలు మంచి నడవడి కలిగి ధైర్యంగా ముందుకు సాగాలని ఆ దేవదేవుడిని కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి సాష్టాంగ ప్రణామములు.. మీరు ఇలానే ఎన్నో దైవ కార్యక్రమాలు చేసి నిద్రిస్తున్న హిందువులను మేల్కొల్పాలి.. దేవాలయాలను, సనాతన ధర్మం కాపాడుకొనే శక్తి కల్గించాలి... కృష్ణం వందే జగ్గురుమ్ .. తెలంగాణ ఓరుగల్లు నుండి..భారత మాతాకి జై🚩🚩🇮🇳🕉️🕉️
జైశ్రీరామ్ గురువుగారికి పాదాభివందనాలు మీరు మాట్లాడుతూ ఉంటే అంతమంది ఇంట్లో ఎన్ని పరిస్థితులు ఏ ఇబ్బందుల్లో ఉన్న హాయిగా ప్రశాంతంగా నవ్వుతున్నారు ఇది కదా సనాతన ధర్మం జైశ్రీరామ్
గురువుగారు ఇలా అందరూ మహనీయులు ఎన్నో చెప్తునేనున్నారు , ఎంత మంది చెప్పిన విషయాలు వింటూ , చిన్నప్పటి నుంచి ఎన్నో పుస్తకాలు , మంచి మాటలు తెలుసుకుంటూ , ఎంత తెలుసుకున్నా ఇంకా మన జీవితం లో మనం చచ్చే ముందు వరకు ఈ విషయాలు అన్ని నేర్చుకున్నా కూడా మనం ఇంకా మొదటి మెట్టు లోనే ఉంటాము , అయిన కూడా ఆ మొదటి మెట్టు చాలు మనం నేర్చుకోవడానికి , ఎంత విన్నా కూడా వినాలనే అనిపిస్తుంది , ఎంత నేర్చుకున్నా నేర్చుకుంటూనే ఉంటాం , మరి గురువుగారు ఇవి వింటే మనిషి ఎంతో మారతాడు కదా, మరి ఇవి వదిలేసి అక్కడ నేరాలు జరిగాయి ఇక్కడ ఘోరాలు జరిగాయి , చిన్న పిల్లను అలా చేసేశారు చిన్నపిల్లాడిని ఇలా చేసేశారు అంటూ ఉంటారు సమాజం లో ఇలా ఎన్ని నేరాలు ఘోరాలు అవన్నీ జరగ డానికి ఇటువంటి మంచి విషయాలను పక్కన పెట్టడమే కదా అనే విషయాల ను ఎవరు గ్రహించడం లేదు ఎందుకు గురువుగారు , చిన్నప్పటి నుంచి ఒక క్షణం భగవనామమును తలుస్తూ ఒక భగవద్గీత ఒక్క శ్లోకం అర్థం తెలుసుకుని ఇంట్లో చిన్నపిల్లలకు చెప్తే ఇంట్లో పెద్దవారు , లేకపోతే ఈ రోజుల్లో ఎన్నో మంచి విషయాలు యూట్యూబ్ on చేస్తే ఎంతో మంది మహనీయులు మాటలు ఒక్కటి రోజుకి పిల్లలకు వినిపిస్తే పెద్దవారు , సమాజం లో ప్రస్తుతం జరుగుతున్నా నేరాలు ఘోరాలు అసలు జరగనే జరగవు కదా గురువు గారు , అయినా కూడా ఎందుకు మనసుకు అటు వైపు వెళ్ళాలని అనిపించడం లేదు జనాలకు , ఎదైన జరిగిన తరువాత బాధ పడతారు , కానీ ఇది మార్గం అని చెప్పడం లేదు , అలా చెప్తే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి , కొన్ని రోజులకు సమస్య అనేదే రాదు , అయిన కూడా మనలో చాలా మందికి అటువైపు పోవడానికి ఇష్టపడటం లేదు , ఇదే కలియుగ ప్రభావం అటు పోనివ్వదు మనలను
గురువు గారు ఈ శ్లోకం Complete గ పాడి వీడియో పెట్టండి గురువు గారు మీ Voice లో వింటుంటే చాల హ్యాపీ గ ధైర్యం గ ఆహ్లదకరంగ అనిపిస్తుంది ఆఫీస్ లో రోజు విని నేర్చుకుంటాం గురువు గారు 🙏🙏🙏🏹⛳⛳🙏
రాదా మనో హర దాసు గారికి. 🙏. నా పేరు నాగిరెడ్డి. అయ్యా మీ మాటలు మీ పాటలు ఎంతో బాగుంటాయి. సనాతన ధరమాన్ని కాపాడుతూ . ప్రజలను మేలుకొలుపు తున్నారు. మీకు ధన్యవాదములు సార్ . నేను కూడా నా వొంతు కృషి చేస్తున్నాను. నాగిరెడ్డి గంగారాం. సత్తుపల్లి. ఖమ్మం. తెలంగాణ.
Every village eagerly wants to share the spiritual knowledge and divine Brilliance of God by Sri Radha Manohar Das Prabhuji. Dear Prabhuji please fulfill it by the Grace of God. 💖🕉💖 Hare Krishna Prabhuji 🙏🏼
స్వామీ మేము వైజాగ్ వాస్తవ్యములు... తమరి హిందూత్వ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలనుకునే వాళ్ళము.. తమరు వైజాగ్ వచ్చినప్పుడు కాస్త తెలియపరిస్తే మిమ్మల్ని కలవాలనే ఆశతో ఉన్నవాళ్ళము
Asalu.... Mela yevarandi Mana hindhu matam kosam poradagalaru..... God's gift Meru maku.... Jeevitam lo okkasari Ina mimmlni kalavali.... Jai sri ram... Guruvgaru
Guruvu garu dhayachesi sundarakanda purthika padi video pettandi me voice lo vintunte amrutam laga vundi e video chusi roju office lo hostel lo e slokam vintunna e slokam vintunna antha sapu kallalo nellu ostai naku 🙏please video pettandi🙏🙏🙏🕉🏹⛳
Dhanyavadhalu guruvu garu🙏🙏🙏 daily morning nundi night varaki 15 to 20 me videos chustanu ma office lo vunde secular kukkalaki budhi cheptunnanu hindu ayi muslims ki christians ki support chestunaru valla lo edharini marchagaliganu me videos chusi 🙏🏹⛳⛳
Nakemo ekkada oka krishna temple construction cheyinchi manchiga hari kirtanalu jarapali milanti vaallu vachi elaanti nights ekkada kuda hari kirtanalu and kathalu cheppi educate cheyalani korukuntunna hare Krishna
ఆధునిక టెక్నాలజీ ని వీలయితే వాడండి, స్వామి . ఆడియో క్లారిటీ ఉండడం లేదు. చక్కగా చెప్పారు స్వామి. మన కృష్ణుడు కూడా డ్రైవరే. తగ్గేదేలా. చాగంటి వారిని, గరికపాటి వారిని వెంటనే అందరూ కలువలేరు. మీరు అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటారు. మేము ఎక్కువ జపాలు చేయలేకపోవచ్చు. ఎక్కువ పూజలు చేయలేకపోవచ్చు. మీకు భగవంతుడు ఇచ్చే పుణ్యఫలం లో, మీ దగ్గరికి వచ్చిన భక్తులందరికీ కూడా, మీరు అందులో కొంత ఇవ్వాలని కోరడమైనది. గురువుగారి పాదాలకు నమస్కారములు.
ఈ జనరేషన్ కి తగ్గట్టుగా ప్రవచనం మలచినందుకు , చాలా సంతోషంగా ఉంది.
వాసుదేవ్, ఒడిషా
మీ ప్రాస మీ యాస భగవంతుడు మీద మీ ద్యాస చాలా బాగుంటుంది గురువుగారు 🙏
నాగు నువ్వు తోపు.. 🚩🚩❤️
🌹👍👌
Bochhem kadu
@@Binny99bocchu okkate neeku thelusa very sad desa drohulu. Dabbu ku ammudu poye desa drohulu and mathru drohulu bocchu vedhava
మీ ప్రసంగం అద్భుతంగా ఉంటుంది 👌గురువుగారు 🙏🙏👏👏
❤️❤️❤️
స్వామి, మీ యొక్క అద్బుత ప్రవచనం తో మన హైందవులలో ఎంతమంది సన్మార్గములో నడిస్తే మీకు కలిగే ఆనందం మరి అంత. ప్రజలు కేవలం నవ్వుకోవటమే కాకుండ అందరు పిల్లలు, పెద్దలు మంచి నడవడి కలిగి ధైర్యంగా ముందుకు సాగాలని ఆ దేవదేవుడిని కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అందరిని సరదాగా నవ్విస్తూ నవ్విస్తూ ఆ భగవంతుని విషయాలు చెప్తూ
గురువు గారికి సాష్టాంగ ప్రణామములు.. మీరు ఇలానే ఎన్నో దైవ కార్యక్రమాలు చేసి నిద్రిస్తున్న హిందువులను మేల్కొల్పాలి.. దేవాలయాలను, సనాతన ధర్మం కాపాడుకొనే శక్తి కల్గించాలి... కృష్ణం వందే జగ్గురుమ్ .. తెలంగాణ ఓరుగల్లు నుండి..భారత మాతాకి జై🚩🚩🇮🇳🕉️🕉️
గురువు గారు మి కార్త్య నిర్వహణ చాలా ఆనందం గా వుంది
మనోహర్ దాస్ గారు దేవుడు మనకు హిందూ మత సంరక్షణ కొరకు పంపిన మహానీయుడు
ఆహా ఏమి ఈ పాట మాధుర్యం గురువుగారు 🚩🙏
మీ మధురమైన గానం తో ఆ పరందాముడిని గానాన్ని విలపిస్తుంటే చాలా అద్భతంగా ఉంది.గురు గారు మీరు ఒక్క సారి వికారాబాద్ రండి స్వామి మీ రాకకోసం మా మేము vechiunam
+91 98857 21314
విలపించడం కాదు, వినిపించడం.
గురువు గారు శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామి గారికి పాదనమస్కారములు. ఈ
స్వామి గారిని అనుసరించి మన మతాన్ని మన బిడ్డలను దేశాన్ని కాపాడుకుందాం
వైజాగ్ లో ఉన్నారా గురువు గారు...ఎక్కడ ప్రవచనము చేస్తున్నారు...వినడానికి మేము వస్తాము
గురువుగారు ప్రవచనాలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది స్వామి
జైశ్రీరామ్ గురువుగారికి పాదాభివందనాలు మీరు మాట్లాడుతూ ఉంటే అంతమంది ఇంట్లో ఎన్ని పరిస్థితులు ఏ ఇబ్బందుల్లో ఉన్న హాయిగా ప్రశాంతంగా నవ్వుతున్నారు ఇది కదా సనాతన ధర్మం జైశ్రీరామ్
శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ గారి పాద పద్మములు కు నా నమస్కారములు !!!🙏🙏🙏
Very nice especially you started with prayer very👍 good. Jai sri ram
మీ ప్రసంగం super గురువు గారు
మీరు పాడిన పాట వివరాలు కావాలి గురూజీ... పూర్తి పాట వినాలనిపిస్తుంది...
Anumansalisa
Sundarakanda
🙏🙏🙏..ఏదో ఒక రోజు మా ఊరు రావాలి.. గురువు గారు మీ ప్రంసంగం వినిపించవలసిన అవసరం మా ఊరు కి వుంది...
9866957796
గురువు గారు ఇలా ఆలయాలలో ఆధ్యాత్మిక ప్రసంగాలు అప్పుడప్పుడు పెడితే చాలా బాగుంటుంది గురువుగారు , ఇలా చూస్తుంటే చాలా ఆనందం గా ఉంది గురువుగారు
గురువుగారు ఇలా అందరూ మహనీయులు ఎన్నో చెప్తునేనున్నారు , ఎంత మంది చెప్పిన విషయాలు వింటూ , చిన్నప్పటి నుంచి ఎన్నో పుస్తకాలు , మంచి మాటలు తెలుసుకుంటూ , ఎంత తెలుసుకున్నా ఇంకా మన జీవితం లో మనం చచ్చే ముందు వరకు ఈ విషయాలు అన్ని నేర్చుకున్నా కూడా మనం ఇంకా మొదటి మెట్టు లోనే ఉంటాము , అయిన కూడా ఆ మొదటి మెట్టు చాలు మనం నేర్చుకోవడానికి , ఎంత విన్నా కూడా వినాలనే అనిపిస్తుంది , ఎంత నేర్చుకున్నా నేర్చుకుంటూనే ఉంటాం , మరి గురువుగారు ఇవి వింటే మనిషి ఎంతో మారతాడు కదా, మరి ఇవి వదిలేసి అక్కడ నేరాలు జరిగాయి ఇక్కడ ఘోరాలు జరిగాయి , చిన్న పిల్లను అలా చేసేశారు చిన్నపిల్లాడిని ఇలా చేసేశారు అంటూ ఉంటారు సమాజం లో ఇలా ఎన్ని నేరాలు ఘోరాలు అవన్నీ జరగ డానికి ఇటువంటి మంచి విషయాలను పక్కన పెట్టడమే కదా అనే విషయాల ను ఎవరు గ్రహించడం లేదు ఎందుకు గురువుగారు , చిన్నప్పటి నుంచి ఒక క్షణం భగవనామమును తలుస్తూ ఒక భగవద్గీత ఒక్క శ్లోకం అర్థం తెలుసుకుని ఇంట్లో చిన్నపిల్లలకు చెప్తే ఇంట్లో పెద్దవారు , లేకపోతే ఈ రోజుల్లో ఎన్నో మంచి విషయాలు యూట్యూబ్ on చేస్తే ఎంతో మంది మహనీయులు మాటలు ఒక్కటి రోజుకి పిల్లలకు వినిపిస్తే పెద్దవారు , సమాజం లో ప్రస్తుతం జరుగుతున్నా నేరాలు ఘోరాలు అసలు జరగనే జరగవు కదా గురువు గారు , అయినా కూడా ఎందుకు మనసుకు అటు వైపు వెళ్ళాలని అనిపించడం లేదు జనాలకు , ఎదైన జరిగిన తరువాత బాధ పడతారు , కానీ ఇది మార్గం అని చెప్పడం లేదు , అలా చెప్తే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి , కొన్ని రోజులకు సమస్య అనేదే రాదు , అయిన కూడా మనలో చాలా మందికి అటువైపు పోవడానికి ఇష్టపడటం లేదు , ఇదే కలియుగ ప్రభావం
అటు పోనివ్వదు మనలను
నిత్యం రామనామం మీ జన్మం ధన్యం
జై శ్రీ రామ్ హరే రామ హరే కృష్ణ ఓం నమశ్శివాయ
Your voice very sweet guru gi 🙏🙏🙏🙏🙏🙏 I feel not well I listen this song or your songs and speech dally guru gi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤️❤️❤️❤️❤️💪💪🙌
అమ్మ ల నువ్వు లు, పువ్వులు😍🥰👏🙏
🌹ఆహా! అద్భుతం స్వామీజీ🙏👏👏 😌
గురువు గారు ఈ శ్లోకం Complete గ పాడి వీడియో పెట్టండి గురువు గారు మీ Voice లో వింటుంటే చాల హ్యాపీ గ ధైర్యం గ ఆహ్లదకరంగ అనిపిస్తుంది ఆఫీస్ లో రోజు విని నేర్చుకుంటాం గురువు గారు 🙏🙏🙏🏹⛳⛳🙏
రాదా మనో హర దాసు గారికి. 🙏. నా పేరు నాగిరెడ్డి. అయ్యా మీ మాటలు మీ పాటలు ఎంతో బాగుంటాయి. సనాతన ధరమాన్ని కాపాడుతూ . ప్రజలను మేలుకొలుపు తున్నారు. మీకు ధన్యవాదములు సార్ . నేను కూడా నా వొంతు కృషి చేస్తున్నాను. నాగిరెడ్డి గంగారాం. సత్తుపల్లి. ఖమ్మం. తెలంగాణ.
9866957796
గురువు గారు మీకు శతకోటి వందనాలు మహానుభావా ❤❤❤❤❤
Your voice strong and your hanuman prayer also very melodious
మీ గానం మధురం,ప్రవచనం హాస్యభరితం,నమస్సులు గురూగారు
స్వామి మీ ప్రసంగం వింటున్నంతసేపూ వేరే లొకం తెలీదు స్వామి 🙏🙏🙏
Hare Krishna....Pranaam Prabhuji 🙏🏼
మీ మాట, పాట.. హైందవేతరులతో పోట్లాట.. 🙏
This Holy meeting of part1&part2 is wonderful knowledge of divine 💖🕉💖
జై శ్రీరామ్🙏 ఓం శ్రీ గురబ్యోనమః🦶🦶💐
Guru garu mimmalni chuse adrustam maku kalipenchinanduku danyavadalu me padalaki 🙏
Super Guruji
Navvutu navvistu chepputunna Mee upanyasam wander full
Jai Sri ram
Jai Sri krishna
Every village eagerly wants to share the spiritual knowledge and divine Brilliance of God by Sri Radha Manohar Das Prabhuji.
Dear Prabhuji please fulfill it by the Grace of God. 💖🕉💖
Hare Krishna Prabhuji 🙏🏼
Guruvu garu super
A namamu, aa tejassu, aa tenepalukulu, adey charisma! Every video that rdm das garu uploads is invaluble..hail sanathana dharma !
Guru gi this song I was lesen even day 🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩
స్వామీ మేము వైజాగ్ వాస్తవ్యములు... తమరి హిందూత్వ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలనుకునే వాళ్ళము.. తమరు వైజాగ్ వచ్చినప్పుడు కాస్త తెలియపరిస్తే మిమ్మల్ని కలవాలనే ఆశతో ఉన్నవాళ్ళము
+91 99896 90666
గురువు గారికి నా వందనాలు
Mi matalu vintunte aanadaswalu vastunnavi sar meeku na padabivandanam
జై శ్రీమన్నారాయణ గురువు గారు
హరేకృష్ణ స్వామి🚩🚩👏👏👏👏
అధరహో గురూ జీ మీరు సూపర్భో సూపర్భ్ సింప్లీ సూపర్భ్ సుమండోయ్
Chaala baaga paadaru andi. Meeru padi kalaalu challagaa undaali andi. 😀🙏😁
Jai gurudev thank you sir good inspiration words thank you thank you universe🌌
Hare krishna. Pranamam Guruji
Asalu.... Mela yevarandi Mana hindhu matam kosam poradagalaru..... God's gift Meru maku.... Jeevitam lo okkasari Ina mimmlni kalavali.... Jai sri ram... Guruvgaru
Guruvu garu dhayachesi sundarakanda purthika padi video pettandi me voice lo vintunte amrutam laga vundi e video chusi roju office lo hostel lo e slokam vintunna e slokam vintunna antha sapu kallalo nellu ostai naku 🙏please video pettandi🙏🙏🙏🕉🏹⛳
అలాగే అమ్మ
Dhanyavadhalu guruvu garu🙏🙏🙏 daily morning nundi night varaki 15 to 20 me videos chustanu ma office lo vunde secular kukkalaki budhi cheptunnanu hindu ayi muslims ki christians ki support chestunaru valla lo edharini marchagaliganu me videos chusi 🙏🏹⛳⛳
Prabhu ji. Mee programs. Maaku. Ela telustai prabhu ji
@20:50 నా కళ్ళలో నీళ్లు తిరిగాయి స్వామి
Guruvu Garu 🙏
Chala bagundhi guruvu garu no boreing full 🌝🌝🌝 tqsm And..i
Aaha entha chakkaga vundo aa atmosphere 🙏🙏
Swamy 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 milanti vallu vundadam valle malanti vallaki gnam ni podhuthunam
Chala vinasompuga padarandi mi voice chusi intha baga padataru ani expect cheyaledu Bhakti unna daggara a devude padistademo intha andanga
Okapudu sitharamula kalyanam kathalu kruchundi vinevalam mi
Prasangam vintu unte alaga Ani pinchindhi guruvu garu🙏🙏
అభినవ వివేకానంద రాధా మనోహర్ గారి కి జై 🙏
Very good message gurugi
మీరు హిందూ ధర్మం కు ఒక వరం
🙏🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏🙏జై బోలో హనుమాన్ 🙏🙏 జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
Hare Krishna prabhuji 🙏🙏
Guru gi this song I like very much guru gi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ha song vinna ventaney like chesesa guruji very beautiful ❤️
గురువు గారికి పాదాభివందనాలు
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🇮🇳🙏🇮🇳🚩
Memu adrusta vantulam guruji. Enta chakkaga paadaru. Dhanyosmi. Jai sriram. Jai radha manohar guruji.
Raakshatwam. manchini angeekarinchadu. Manchi raakshasatwamni angeekarinchadu. Cheekati veluguni raanivvadu. Velugu cheekatini allow chayyadu.
Nakemo ekkada oka krishna temple construction cheyinchi manchiga hari kirtanalu jarapali milanti vaallu vachi elaanti nights ekkada kuda hari kirtanalu and kathalu cheppi educate cheyalani korukuntunna hare Krishna
ఏమి చెప్పారు స్వామి superb
గురువు గారు కు నమస్కారం
మీరు దేవుడు గురువు గారు జై శ్రీ రామ్
ఆధునిక టెక్నాలజీ ని వీలయితే వాడండి, స్వామి . ఆడియో క్లారిటీ ఉండడం లేదు. చక్కగా చెప్పారు స్వామి. మన కృష్ణుడు కూడా డ్రైవరే. తగ్గేదేలా.
చాగంటి వారిని, గరికపాటి వారిని వెంటనే అందరూ కలువలేరు.
మీరు అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటారు.
మేము ఎక్కువ జపాలు చేయలేకపోవచ్చు. ఎక్కువ పూజలు చేయలేకపోవచ్చు. మీకు భగవంతుడు ఇచ్చే పుణ్యఫలం లో, మీ దగ్గరికి వచ్చిన భక్తులందరికీ కూడా, మీరు అందులో కొంత ఇవ్వాలని కోరడమైనది.
గురువుగారి పాదాలకు నమస్కారములు.
Guruvu guru, meeru maro Ramanujachaaryulu garu.. 🙏🙏🙏
chaala baaga paadutunnaru guruvugaaru namaskaram
Last lo class matram adbutanga andaraki chinna pedda mummy's ke kalipi pekaru,, chala bagundi😂😂😂😂 guru garu
😥🙏🙏🙏🙏🙏🙏 .miru bangaru konda swamy .miru devadhaya darmashaka minister kavali swamy. Andaru subscribe chesi shares chesi like chesali .jaisrirammm
Har har mahadev....om Namasivaya.....parameswarudi divya asissulu allapudu mi midha undalani korukuntumuu
మీరు మా మార్గదర్శకులు
రాధ మనోహర్ దాస్ గారు.. మిమ్మల్ని కలవాలి.. ఖచ్చితంగా కలవాలి.. ఎలా స్వామి
+91 91002 96563
యేడు కొండల వాడ వెంకట రమణ గోవిందా గోవిందా
అపద మొక్కుల వాడ అనాద రక్షకా గోవిందా గోవిందా
నమస్కారం స్వామి
Sir enti e comedy 😂.. Merru super
Rama krishan🙏🙏 na annya🙏🤝 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Elaanti videos okka charch lo chuupindi chudam jai sri ram
Plz upload songs
Meru super andi
Namaskarm guruvgaru 🙏🏻
Guru gary , like your talent person have preparing
Voice clear ledu
So pleasant
Sri abhaya charanaravindha srila Prabhupada Swami Maharaj ki Jay 🧡
H.H jayapathaka Swami Maharaj ki Jay 🧡
H.G Radha manohar Das prabhuji ki Jay 🧡
Guru gi 🙏🙏🙏🙏🙏
గురూజీ 🙏
😷
🏋️
🏃🏃⛹️🤾🚴🏌️💪
జై 🙋 జై🚩🚩 🏹 🙏🏻🙏🏽🙏 శ్రీరామ్
భారత్ మాతా కీ 🇮🇳❣️🗣️
🙋
జై🇳🇵 🇨🇾 జై హింద్.
Guru gi🙏🙏🙏🙏🙏🙏🙏
Super sir
Guruvu garu paaduthunte aalaa vintune vundalani vundhi