సొంత నాన్న చనిపోతే కూడా బ్రదర్ అనిల్ కుమార్ వెళ్ళలేదు.. | Radha Manohar Das | Tree Media Devotion

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Devotion Channel is The Home of God.
    Subscribe for Good Devotional Videos.
    #treemediadevotion
    సొంత నాన్న చనిపోతే కూడా బ్రదర్ అనిల్ కుమార్ వెళ్ళలేదు.. | Radha Manohar Das | Tree Media Devotion
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediadevotion
    Twitter : / treemedianews
    #BroAnilKumar #Christians #jaishreeram #jaishreeramslogans #ktr #kompellamadhavilatha #Pithapurampujari #radhamanohardas #madhavilatha #yssharmila #venuswami #rajeshmahasena #christianity #hinduism #tirumala #sriradhamanohardas #devotionalsongs
    #treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

КОМЕНТАРІ • 81

  • @SrinivasSrinivas-ub8mg
    @SrinivasSrinivas-ub8mg 4 місяці тому +14

    .Thank you గురువు గారు for explaining everything clearly to the World మీ పాదాలకు వందనం 🙏🙏🙏 హరే కృష్ణ

  • @ramufca
    @ramufca 2 місяці тому +7

    భగవద్గీత మనిషి ఎలా బతకాలో చెప్పింది. మనిషి స్వధర్మాన్ని ఆచరించాలి అంతే కాని పర ధర్మాన్ని విమర్శించండి అని చెప్పలేదు. మనది సనాతన ధర్మం. ఇది మన ధర్మానికే అనర్థం

  • @sindhurasindura1988
    @sindhurasindura1988 4 місяці тому +12

    Chandalamaina matham Christianity. Jai sri ram

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 2 місяці тому +2

    ఎవరిని తక్కువ వారీగా చూడకూడదు అనే
    మీ ఆలోచనను బట్టి అభినందిస్తున్నాను
    మీ తలంపు సత్యమైనది. దేవుని ఉద్దేశ్యం
    కూడా అదే

  • @vanajakshivedula1890
    @vanajakshivedula1890 4 місяці тому +19

    ఒకప్పుడు ప్రభుత్వం ఏజెన్సీ లను మిషనరీ లోకి అప్పచెప్పింది.అక్కడ వాళ్ళు అయా ప్రాంతాలల్లో పాతుకు పోయారు

    • @myshow3325
      @myshow3325 4 місяці тому

      పోతే ఏమయింది... నీ తాతకు, అమ్మమ్మలకు వైద్యం వచ్చింది...నీ నాన్నకు విద్య వచ్చింది. కాబట్టే.. ఇంగ్లీషు చదివి.... క్రైస్తవ దేశాలకు వెళ్లి డబ్బులు సంపాదిస్తున్నావు. నేను అమెరికాలో ఉన్నా.. అని చెప్పి.. ఎక్కువ కట్నం తెచ్చుకుని పెళ్లి చేసుకుని సుఖపడుతున్నావు.. ఏం నష్టం జరిగింది. నీకు..

    • @user-pr345
      @user-pr345 2 місяці тому

      ​@@myshow3325నీలాంటి వాన్ని గొర్రె మార్చి మాకు ఈ దేశానికి వ్యతిరేకంగా తయారు చేశారు
      మన వెళుతో మన కన్ను పొడుచుకునేల చేశారు
      ఇక విద్య అంటే ప్రపంచంలో నీ అన్ని దేశాల వాళ్ళు మన దేశం వచ్చి చదువుకునే వాళ్ళు తక్షశిల నలంద లాంటి విశ్వవిద్యాలయం లో. తెలుసుకో మీకు ఫాస్టర్ చెప్పేదంతా అబ్బడ్డం చరిత్ర తెలుసుకో అప్పుడు తెలుస్తుంది మన దేశం ఎంత గొప్పదో .అనవసరంగా మతం మారను అనిపిస్తుంది

    • @myshow3325
      @myshow3325 2 місяці тому

      @@user-pr345 బాబు నీ ఆవేదన అర్థం అయింది. ఫాస్టర్ కాదు పాస్టర్. రెండోవిషయం దేశానికి వ్యతిరేకంగా తయారవడం ఏంటి.. ఏ ఆధారంతో మాట్లాడతున్నావు. హిందు మతం ఆచరిస్తే దేశ భక్తి అని ఎవడు చెప్పాడు. దేశం మతం ఆధారంగా ఏర్పడుతుందా... దేశ భక్తి అంటే తెలుసా.... హిందు మతం ఆచరించని వారు దేశ ద్రోహులా.. దీన్నే మత చాంధస వాదంఅంటారు. దీన్నే మతోన్మాదం అంటారు. ప్రతీ క్రైస్తవుడు దేశాన్ని ప్రేమిస్తాడు. రాజ్యాంగాన్ని పాటిస్తాడు. పన్నులుకడతాడు. దేశం కోసం ప్రాణం ఇస్తాడు. దేశం కోసం మిస్సైల్స్ తయారు చేసిన కలాం హిందూ కాదు... దేశ ద్రోహి అంటావా. చరిత్ర తెలుసుకోవాల్సింది నువ్వు. నేనే గొప్ప........... నా మతమే గొప్ప... అనే తత్వం దేశానికి, ప్రపంచానికి ప్రమాద కరం. మంచి ఏ మతంలో ఉన్నా ఆచరించాలి. మంచి ఏ దేశం వాడు చేసినా మంచిగానే చూడాలి. తప్పు ఏ దేశం వాడు, ఏ మతం వాడు చేసినా తప్పుగానే చూడాలి. అంతే తప్ప ఇలాంటి కుత్సిత స్వభావపు ఆలోచనలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయి. వసుధైక కుటుంబం భారత దేశం అన్న పెద్ద వాళ్ల మాటలకు అర్థం లేకండా చేస్తాయి. తక్షశిలలో విద్య నేర్పించారు. కాదన్న వారు ఎవరు. హిందూ మతం కోసమో, మరో మతం కోసమో నేర్పలేదు. అది తెలుసుకో.. విద్య అంటే మతం అని అర్థమా... దేశం వెలుపల హిందువులు కాని వారు చదువు నేర్పుతున్నారు. మన భారతీయులు నేర్చుకుంటున్నారు. అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. భారత దేశంలో హిందువులు, క్రైస్తవులు ఉండకూడదు, దేశ ద్రోహులు అనే పరిస్థితిని నీ లాంటి వాళ్లు తీసుకువస్తున్నారు. అదే బ్రిటిన్ దేశానికి ప్రధాని ఓ హిందూ అయితే చప్పట్లు కొడుతున్నాం. మా వాడు. అని అక్కడి వాళ్లు కూడా ఇలా మతం ఆధారంగా ఓట్లు వేస్తే బ్రిటన్ ప్రధాని మన భారతీయుడు, హిందువుడు అయ్యే వాడా... ఆలోచించు మిత్రమా. కొంచెం బయటకి రా..... మతం మత్తునుండి.. ఆలోచించు.. ప్రపంచం ఏలా ఆలోచిస్తుంది... నువ్వేలా ఆలోచిస్తున్నావని..

    • @user-pr345
      @user-pr345 2 місяці тому

      @@myshow3325 నేను అడిగే వాటికి సమాధానం చెప్పు మన జాతీయ జెండాను జాతీయ గీతాన్ని అవమణించేవన్ని ఏమంటారు దేశాన్ని ముస్లిం లకు ఎలా దేశాన్ని చీల్చి ఇచ్చారో మాకు కూడా అలాగే ఇవ్వండి అనేవాన్ని ఏమంటారు భారత మాతకు ఎంత మంది ముగుల్లు అన్నవాన్ని ఏమంటారు
      ఇక్కడ వుంటూ ఈ దేశం వేస్ట్ అనేవాన్ని ఏమంటారు
      ఇక్కడ బ్రతుకుతూ ఇదేశ మతాన్ని ఇక్కడి వాళ్ళను దూషిస్తూ
      ఇక్కడ హిందువులు అనే వాళ్ళు లేకుండా చేస్తాము అనేవాళ్లను ఏమంటారు.క్రిస్టియన్ school ల్లో జాతీయగీతం పాడని వాళ్ళను ఏమంటారు.ఇలాంటివి ఇంకా చేలా వున్నాయి
      బహుశ మీకు తెలియదు అనుకుంట
      ఇవ్వన్నీ చేసేది క్రిస్టియన్స్.ఇంకా ముస్లిం వాళ్లైతే వేరే వాళ్ళు భూమికే భారం ఎందుకు బ్రతుకూతరో తెలీదు

  • @laxmimani1253
    @laxmimani1253 4 місяці тому +5

    Jai sriram

  • @munirajan9687
    @munirajan9687 4 місяці тому +4

    Jai shree Ram.

  • @deekshithdeek8406
    @deekshithdeek8406 4 місяці тому +2

    Amma nanna guru daivam
    Amma naana taruvatey daivam
    First amma naana❤

  • @ramaiahbolaka7305
    @ramaiahbolaka7305 4 місяці тому +3

    Jai hind

  • @ideasagar
    @ideasagar Місяць тому +2

    దశమ భాగాలు బ్యాన్ చేస్తే ఒక్క కన్వర్ట్ బిజినెస్ చేసే పాస్టర్ కనబడదు.. ఈ రోజుల్లో కన్వర్ట్ చేసే పాస్టర్ లు ఎక్కువ మంది ఉన్నారు కానీ కన్వర్ట్ అయ్యే గొర్రెలు తక్కువ అయినారు.. అమాయకులను దశమ భాగాలు పేరుతో దోచుకుంటున్నారు... దశమ భాగాలు బ్యాన్ చేయాల్సిందిగా కోరుతున్నాను... దశమ భాగాలు ఇవ్వకండి.. కొన్ని రోజుల తరువాత ఒక్క కన్వర్ట్ బిజినెస్ చేసే పాస్టర్ ఒక్కడు కనబడడు....
    యోగి బాబా గ్యారెంటీ..

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 4 місяці тому +4

    Thalli thandrulanu nadi road lo vadilesina danitho samanam.. manam puttina mathanni dweshinchadam.. vadileyadam😢

  • @varadarajankl3431
    @varadarajankl3431 3 місяці тому +1

    హరేకృష్ణ ❤

  • @srinivasaraoalleboina7876
    @srinivasaraoalleboina7876 2 місяці тому +1

    యాంకర్ అడిగినట్లు.ఆకలితో వున్నవారికి అన్నం పెట్టడానికి.కష్టాల్లోవున్నవారికి సహాయం చేయాలంటే హిందూ దేవస్థానాలు హిందువుల దగ్గరే ఉండాల.

  • @chinnajada8661
    @chinnajada8661 9 днів тому

    What's mean of clean? Rhaadha

  • @KrishnaMohanTallapragada-m7x
    @KrishnaMohanTallapragada-m7x 2 місяці тому

    Manaviluvalu gurinchi meru bagane chepparu kani Chandra Babu Naidu garu kuda vari tandri garu kalamchesinnapudu raledu adi kuda cheppandi

  • @Vadrevu19
    @Vadrevu19 4 місяці тому +3

    Naaku oka doubt please clarify it. Ippudu ap lo chaala mandi Christians lo anagavaarena vargaale unaaru kada. Okkapadu vaalu Hindus ga unnappudu vaalani temples ki raanivaledu ga alantappadu ippudu hinduism lo ki randi ante vaalu ide oka reason cheptunaaru. Please clarify on this guruvugaaru

    • @jyotsnabomraspet3216
      @jyotsnabomraspet3216 4 місяці тому

      I don't completely agree with you

    • @Vadrevu19
      @Vadrevu19 4 місяці тому

      @@jyotsnabomraspet3216 but ento konta fact kada

    • @shyamtammi
      @shyamtammi 4 місяці тому +1

      @@Vadrevu19 ippudu aithe anni caste vallu temples ki allowed kada, but dont you think religion conversion is a crime?

    • @Vadrevu19
      @Vadrevu19 4 місяці тому

      @@shyamtammi yes definitely crime but vaala nunchi ide answer vastondi kada meeru enduku hinduism lo ki raavatledu Ani adigithe. Meeru garikapati narsimha Rao gaari oka video undi ayyina edichesi maa hindu jaatini kshaminchandi SC st and women meeda chaala darunamga pravartinchaaru. Ippudu hinduvu Loki ramante enduku vastaaru. Nenu ade adugutunaanu deeniki answer emi chepaali vaalu kooda hinduism lo ki raavalante ani

    • @manasar943
      @manasar943 4 місяці тому

      Meeru okkasari catalyst deggarki poi vallani adagandi vallu kudhaa eppudu kothaga vachinavallani valla church ki allow chyaru vallani antaranivalalaga chustaru

  • @mahipraveen4920
    @mahipraveen4920 Місяць тому

    Mind your own business hold your tongue its better to stop talking unnecessary things about lord jesus christ

  • @bandelaIQ-hx5gt
    @bandelaIQ-hx5gt 2 місяці тому

    ఆహారం తో పాటు ప్రార్ధన చెయ్యాలి
    ఒట్టి ప్రార్ధన చేస్తే ఎం ప్రయోజనం లేదు
    ప్రార్ధన అనేది కూడా చిన్న విషయం కాదు
    ప్రపంచాన్నే తలక్రిందులు చెయ్యగలడు
    ప్రార్ధన ద్వారా అసాధ్యం అయినది ఏది లేదు
    క్రైస్తవ్యం చెప్పేది కూడా అదే ప్రతి ఒక్కరిలో
    దేవుని ఆత్మ ఉంది అందుకే ఎవరిని తక్కువగా
    చూడకూడదు.

    • @mohansoma7752
      @mohansoma7752 13 днів тому

      ఔనా మరి కరోనా సమయంలో యాడ పన్నారు ప్రార్థన చేసే ఏసు పేసు😂😂

  • @PagidiAnil
    @PagidiAnil 4 місяці тому

    Pusthakaalalo rasindhi chepthunnav kadha avvani vunnavani rasinavaallaki etla thelsu okavela ramudu vestu ani rasinte nammevaadivi kadha😅

  • @reenarachel1751
    @reenarachel1751 3 місяці тому

    Mari shankarudu neku apudu buddi chepthadoo vere mathalani dhushinchakudadhu ani😅😅

  • @nanibabu6669
    @nanibabu6669 4 місяці тому +2

    గురు నాకు ఒక అనుమానం నువ్ ఎన్నీ సార్లు lord krishna ni చూసావు చెప్పు

    • @myshow3325
      @myshow3325 4 місяці тому

      మంచి ప్రశ్న వేసావు.. కాని దాసుగారు చెప్తారు . అంతే.. ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారు.. ప్రశ్నిస్తే ఫోన్ కట్ చేస్తారు. ప్రశ్నిస్తే..... తలుపులు వేసేసు కుంటారు. ప్రశ్నిస్తే.............. తిడతారు.. ఆయన చెప్పింది వినే బానిసలు ఆయనకు కావాలి. ఇంటర్వూలు చూడండి. అన్నీ ప్రశ్నలే ఉంటాయి.. అవి తీసేస్తే.... బూతులు తిట్లు.... అవి తీసేస్తే...స్వోత్కర్ష... అవి తీసేస్తే... ఆధ్యాత్మికత గుండు సున్న....

    • @nanibabu6669
      @nanibabu6669 4 місяці тому +1

      @@myshow3325 మీరు నిజంగా గ్రేట్ ఈ మనిషి బాగా అర్ధమ చేసుకున్నారు

    • @reenarachel1751
      @reenarachel1751 3 місяці тому

      Veedu chepe speechs kante vere mathalani dhushinche pane ekuva untadi atleast samsakaram undadhu vedi valla vadu namme Krishnudiki kuda avamanamee question esthee nice ga tappinchukuntadu

    • @myshow3325
      @myshow3325 3 місяці тому

      @@reenarachel1751 అలా అంటే మళ్లీ దేశ ద్రోహి అంటారు... వాళ్లు దగ్గర ప్రశ్నలే ఉంటాయి.. సమాధానాలు ఉండవు.. అసలు చదివితే కదా సమాధానాలు దొరికేది.
      దాసు గారి సనాతన జ్ఞానం ఏంతం అంటే.. రంభ శాపం వల్ల రావణాసురుడు సీతమ్మను ముట్టుకోలేదు.. ముట్టుకుంటే తలవేయి వక్కలు అవుతుందని రామాయణాన్ని తనకు ఇష్టంగా చెబుతుంటేనే అర్థం అవుతుంది.. ఎంత దారణం... స్వంత గ్రందాలనే చదవని వాడు.. ఇతరులకు దారి చూపిస్తాడా.. ఆధ్యాత్మిక అంధుడు..మరో ఆధ్యాత్మిక అంధుడికి దారి చూపిస్తాడా...
      కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే... దాసు గారోక చిలిక కత.. బ్రహ్మానందం రిటైర్ అయ్యారు నవ్వించే విషయంలో.. ఇప్పుడు దాసు గారు బయలు దేరారు.

    • @shiva-s1r
      @shiva-s1r 2 місяці тому

      సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరిగిపోతాయా ఏంటి,,, అవును ప్రభువు ని ప్రార్ధిస్తే ఏ ఆరోగ్య సమస్యలైనా పోతాయి,,, మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టినా పాపం లేదు

  • @nanibabu6669
    @nanibabu6669 4 місяці тому +1

    చెత్త నాయాల నీ ఇంటర్వ్యూ లో నేను హిందూ దేవుని లో ఒక్కరినైనా చూసాను అని చెప్పలేదు

  • @myshow3325
    @myshow3325 4 місяці тому +3

    పెళ్లాం అన్న కనికరం లేకుండా వదిలేస్తే ఏమనాలో................దాసు గారు.. అది చెప్పండి...
    మునుల భార్యలను చెరిస్తే ఏమనాలో చెప్పండి దాసు గారు..
    మోసం చేసి యుద్ధాలు గెలిస్తే ఏమనాలో చెప్పండి దాసు గారు..
    రామాయణం - ఫ్యామిలీ స్టోరీ................... భారతం - పొలిటికల్ స్టోరీ..
    నీ పైత్యపు మాటలు.... వేస్ట్ స్టోరీ.

    • @Srtp1997
      @Srtp1997 4 місяці тому +1

      ఏది నాన్న ఒక శ్లోకం చెప్పు మొత్తం రామాయణం భారతం చదివే సావు గా

    • @rangaiahoruganti9779
      @rangaiahoruganti9779 4 місяці тому +2

      అనిల్ గురించి అడిగిన ప్రశ్న కు సమాధానం చెప్పగలిగితే చెప్పు. లేదా మా మతంలో చేరితే అంతే అని చెప్పు. అది కాకుండా అతితెలివి ప్రదర్శన ఎందుకు ఎదవ్వి కావడం దేనికి?

    • @janakigannavarapu5147
      @janakigannavarapu5147 4 місяці тому

      Mundu sariga ramayana mahabharathalu vivaramgaa chadivi acharyula dvaaraa telusukuni chaavu😊

    • @Savarkar819
      @Savarkar819 4 місяці тому +3

      పొట్టకోస్తే అక్షరం ముక్క ఉండని సంకరజాతి గాళ్ళు నోటికొచ్చినట్టు వాగటమే.

    • @SowjanyaNalamothu
      @SowjanyaNalamothu 4 місяці тому

      Puttuka anedey papam ani memu papulam ani daily prayer chesthu parents avamanichamani chepey grandham correct aa

  • @yadgirigvk5248
    @yadgirigvk5248 2 місяці тому

    అయ్యా రాథా దాసు గారు... మీరు చెప్పేది అంతా బానే ఉంది కానీ... మీరేమో మనం హిందువులం మన హిందూవులందరు ఒకటి కావాలీ అంటున్నారు మీ గురువుగారు చినజీయర్ గారేమో హిందువు అంటే అర్థం దౌర్బాగ్యుడూ అంటున్నారూ... అసలు హిందువు అంటే ఎవరండీ....

    • @haritejareddy5141
      @haritejareddy5141 Місяць тому

      Aa baba ala antaniki karanam hindus ni konta mandi seggu lekunda 🐑🐑🐑marutunnaru,.......hindus the one who fallows old and real traditions and customs in the name of god Krishna...sive etc

  • @lasi893
    @lasi893 4 місяці тому +2

    అరేయ్ దౌర్భాగ్యుడా... అనిల్ గారు క్లియర్ గా చెప్పాడు.. క్రిస్టియయానిటీ మతం కాదు.. ఒక మంచి మార్గం

    • @nageswararaochinni2874
      @nageswararaochinni2874 4 місяці тому

      మంచి మార్గం అంటే తల్లిదండ్రులని చెంప మీద కొట్టి చచ్చిపోయినప్పుడు వెళ్లి పలకరించకుండా ఉండటం దౌర్భాగ్యల దగ్గర డబ్బులు మాయ మాటలు చెప్పి చందాలు వసూలు చేయడం

    • @the69prophet47
      @the69prophet47 4 місяці тому

      Kani penchina thandri chanipothe poledhu. Adhi margam kadhu, durmargam. Yerrip**

    • @the.outsider
      @the.outsider 3 місяці тому

      అది వెళ్లి చర్చ లో చెప్పు

    • @lasi893
      @lasi893 3 місяці тому +1

      @@the.outsider చర్చి లోనే కాదురా.. సమాజం లో ఎక్కడైనా చెబుతాం... క్రిస్టియయానిటీ మతం కాదు అని.. అజ్ఞానపు బండ గొర్రె 😄😄

    • @the69prophet47
      @the69prophet47 3 місяці тому +1

      Margam kadhu… durmargam adhi!

  • @Pedemallukumar
    @Pedemallukumar 3 місяці тому

    Jai shree ram