Life@360 With Radha Manohar Das | PROMO | Amogh Deshapathi | Reflection

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 283

  • @swethamedaramati7135
    @swethamedaramati7135 Рік тому +49

    నమస్తే అమోగ్ గారు.....ఎపిసోడ్ తొందరగా రిలీజ్ చెయ్యండి....ట్రైలర్ అదిరిపోయింది....🙏 నిరుత్సాహ పడకండి ఎక్కువ subscribers లేరు అని....మెల్లగా పెరుగుతారు....slow rise is better than instant rise..... శ్రీ కృష్ణుడు అన్నట్టు మనకి లక్ష్యం మీద దృష్టి కన్న లక్ష్య సాధనలో జరిగే ప్రయాణమే ముఖ్యం.....మన సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళందరూ మీకు తోడు వస్తారు కానీ మెల్లగా ఎందుకంటే నిజం నిష్టూరంగా ఉంటుంది అర్ధం అవడానికి సమయం పడుతుంది.....మీరు మాత్రం నిరుత్సాహ పడవద్దు🙏జై శ్రీరామ్ భారత మాత కి జై🙏

  • @ramamohankp752
    @ramamohankp752 Рік тому +1

    AMOGH, GARI, THOPATU, RADHA MANOHAR, DHAS, GARIKI, NA VANDHANALU, MEERU, JAGRATHHAGA, VUNDALY. BHARTH MATHAKI JAI, JAI SANATHANA DHARMA.

  • @VedhaBHARAT
    @VedhaBHARAT Рік тому +174

    స్వామి అద్భుతమైన గర్జనతో కూడిన ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నాం... 🚩🚩🚩

  • @sreenivasulut885
    @sreenivasulut885 Рік тому +27

    జై శ్రీరామ్ మన రాధా మనోహర్ స్వామి చూస్తుంటే మళ్లీ మన ఆదిశంకరాచార్యులు పెట్టారేమో అనిపిస్తుంది హిందూ ధర్మం కోసం నిరంతరం పని చేస్తుంటాడు ఆయనకు మనం అందరూ ఒకటి మన ధర్మాన్ని కాపాడుకుందాం

  • @RRviewse
    @RRviewse Рік тому +62

    హిందూ ధర్మాన్ని కాపాడడానికి మీరు చేసే సేవ కృషి కి నా పాదభి వందనాలు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Рік тому +6

    స్వామి సింహ గర్జన చేసి హిందువులని ఏకం చెస్తారు నన్ను, మా స్నేహితులు మా కుటుంబాలు అన్నీ సెక్యులర్ బావాలని విడిచి నిజాలని గ్రహించాము, చాలా ఆసక్తి తో ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నాం

    • @prameeladontula9839
      @prameeladontula9839 Рік тому +1

      మీ స్నేహితులు మరియు బంధువులు కల్లు కూడా తెరిపించు ఇది మా సామాజిక బాధ్యత. జాగో హిందూ జాగో 👍 జై శ్రీ రామ్ 🙏🚩

  • @hari7priya
    @hari7priya Рік тому +44

    Swami Radha Manohar Das - Yogi Adityanath of Telangana and Andhra Pradesh

  • @srkpaturu3982
    @srkpaturu3982 Рік тому +1

    Vandanamulu Swamiji ,Jai Sree Ram,Jai Hanuman

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Рік тому +52

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏

  • @mythologyvshistory
    @mythologyvshistory Рік тому +59

    అయ్యా.. మీరు సెక్యూలర్ అనే దుప్పటి కప్పుకొని మొద్దు నిద్ర పోతున్న మన హిందువులను చెప్పుతో కొట్టినట్టు మాట్లాతున్నారు..
    మీకు నా పాదాభివందనం 🙏

  • @indian5546
    @indian5546 Рік тому +4

    ఇలాంటి ఇంటర్వ్యూలు వల్ల సెక్యులర్ మత్తులో నిద్రపోతున్న హిందువులు కళ్ళు తెరిచే అవకాశం ఉన్నది 🙏🙏🙏

  • @velumurimohankrishna3610
    @velumurimohankrishna3610 Рік тому +1

    Hare Krishna guru garu

  • @vnar8946
    @vnar8946 Рік тому +5

    రాధా మనోహర్ దాస్ గురువు గారికి పాదాభివందనం 🙏 like---------->

  • @charanreddy4729
    @charanreddy4729 Рік тому +13

    idhi asalu sisalaina interview ga vundabothundhi...
    Waitinggggg... ❤❤❤

  • @uraju-bharath
    @uraju-bharath Рік тому +2

    నిరంతర హైందవ ధర్మ పరిరక్షకులు శ్రీ రాధా మనోహర్ దాస్ జీ 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @chandrika90
    @chandrika90 Рік тому +3

    Wow great idea brother to interview RMD jee.. Pranamalu guruvugaru 🙏🙏🙏

  • @kamalakarpadam107
    @kamalakarpadam107 Рік тому +3

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙇🙇🙇🙇🙇

  • @chvenkataswamy9813
    @chvenkataswamy9813 Рік тому +9

    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩

  • @nlokesh1986
    @nlokesh1986 Рік тому +17

    Guruvu garu on FIRE...🙏
    Jai Sri Ram...

  • @ravishankarkoduru6854
    @ravishankarkoduru6854 Рік тому +3

    Bravo Ayya 🙏 🙏 🙏

  • @akularaviprakash5129
    @akularaviprakash5129 Рік тому +21

    జై భారత మాతకి జై, జై శ్రీ రామ్.

  • @naveenmnks1895
    @naveenmnks1895 Рік тому +2

    గురువు గారికి అభినందనలు 😊

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya Рік тому +14

    After I seen the interview of swami paripoornananda ji, I understand his efforts in reconstructing of our OLD MANDIRS & gou seva , then I switched to gou Darbar products, recently I bought the all the products ( single unit each) which is available in gou durbar ...I know the money which I spent is directly for the DHARMA RAKSHANA ( for the protection of our gou mata & for our temples.....)..Jai sriram ✊.vande mataram 🙏

  • @sivanarayana955
    @sivanarayana955 Рік тому +1

    అన్న టైలర్ అదిరింది తొందరగా రీల్జ్ చెయ్యండి మాకు చాలా
    ఉత్సాహం ఉంది

  • @accessvishwam
    @accessvishwam Рік тому +2

    Jai shree Ram Jai Jai shree Ram 🚩🚩🚩🚩🚩

  • @Suneetatottempudi-zf5vg
    @Suneetatottempudi-zf5vg Рік тому +3

    ఎక్సలెంట్ స్వామి,, మీ విశ్లేషణ

  • @srinupitla2616
    @srinupitla2616 Рік тому +8

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జై జై హిందుస్థాన్

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 Рік тому +2

    Hare Krishna 🙏

  • @malleswariuppisetty2232
    @malleswariuppisetty2232 Рік тому +1

    Jai Sri Krishna , Jai Bharath.

  • @anjankumarpadigahindu4181
    @anjankumarpadigahindu4181 Рік тому +3

    గురువుగారికి పాదాభివందనం... 🕉️🕉️🙏🙏🪷🪷🇮🇳🇮🇳

  • @GurramSivashankar
    @GurramSivashankar Рік тому +2

    Namaskaram Guru ji 🙏

  • @ramakrishnakumar3920
    @ramakrishnakumar3920 Рік тому +2

    Swamy vari ki pada namaskaramulu❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @umamaheshmodem9087
    @umamaheshmodem9087 Рік тому +1

    మన వాళ్ళు ఎందుకు మతం మారుతున్నారొ పరిశీలించి ఆలోచించి తగిన చర్యలను తీసుకుంటారని ఆశిస్తున్నాను

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 Рік тому

      అవును,మూలాలు ఎక్కడ?,వేరు పురుగు చేరి వ్రృక్షంబు చెరచురా.

  • @prabhachakravarthy7401
    @prabhachakravarthy7401 Рік тому +2

    ఈ బ్యాగ్ నాది వాడివేడకో ఇచ్చేసావు, మళ్ళీ నువ్వు జాతిపితావి 🔥🔥🔥

  • @durganath1160
    @durganath1160 Рік тому +2

    Bahut achcha Swamiji🎉🎉🎉

  • @meow4710
    @meow4710 Рік тому +13

    We want more, more and more people like you sir 🙏

  • @RAMANJI99937
    @RAMANJI99937 Рік тому +13

    జై హింద్ జై శ్రీరామ్ అన్న

  • @chevaladevaraju9264
    @chevaladevaraju9264 Рік тому +52

    జై శ్రీ రామ్ జై హిందూ జై భారత్ ❤❤❤

  • @nagababu9009
    @nagababu9009 Рік тому +1

    Waiting for it strongly

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Рік тому +2

    Jai hind Jai bharat

  • @kiransoft1982
    @kiransoft1982 Рік тому

    Most awaiting interview...

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 Рік тому

    Jai ho swami ji

  • @Shivarajuyadav2106
    @Shivarajuyadav2106 Рік тому +1

    Iam waiting eagerly 👌👌👍👍

  • @NaaDesamBharathaDesam
    @NaaDesamBharathaDesam Рік тому +2

    రాధా మనోహర్ దాస్ గారికి 🙏🙏🙏

  • @vivekvardhan2778
    @vivekvardhan2778 Рік тому +6

    Radha Manohar Das garu and his best. Padabhi vandanam ❤

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 Рік тому +3

    జై శ్రీరామ్🙏 ఓం శ్రీ గురుభ్యోనమః🦶🦶 💐

  • @mamathareddy529
    @mamathareddy529 Рік тому +4

    Namste swami mee laanti vaaru samaajanki chala avasarm chala undi

  • @dkmcc2882
    @dkmcc2882 Рік тому +2

    సూపర్ స్వామి ❤❤❤❤ జై హిందు❤❤❤

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT Рік тому +3

    హర హర మహాదేవ్ ప్రభుజి 🙏🙏

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 Рік тому +5

    హరే కృష్ణ 💐🙏🏻

  • @chandrasekharnatukula6262
    @chandrasekharnatukula6262 Рік тому +1

    మనోహర్ గారిని నేను కలవాలి అనుకుంటున్న ఎలా కలవాలి ,ఏమైనా ఆశ్రమం వుందా స్వామి కి

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo Рік тому

    ఈ interview చాలా అద్భుతంగా ఉండబోతోంది.

  • @sranivasureddynallamilli3785
    @sranivasureddynallamilli3785 Рік тому +2

    ఎదురు చూస్తున్నాం

  • @kesavag2568
    @kesavag2568 Рік тому

    Jai Sriram jai bharath jai radha manohar das jai pawan kalyan

  • @rameshbabuchitra
    @rameshbabuchitra Рік тому +1

    స్వామీ కోసం వెయిటింగ్

  • @manohara93
    @manohara93 Рік тому +1

    Superb రాగింగ్

  • @happyherop8928
    @happyherop8928 Рік тому +2

    జై శ్రీ రామ్ అన్న గారు
    చాలా బాగుంది అన్న....

  • @hari7priya
    @hari7priya Рік тому +22

    RMD Future CM, Raja Singh Future Home Minister

  • @harihara8811
    @harihara8811 Рік тому +2

    Manohar das guru ji = fire 🔥.
    Only direct attack, no non sense.
    Straight to the point.

  • @sreedhartandle5165
    @sreedhartandle5165 Рік тому +40

    Thank you sir for this wonderful interview
    Jai shree Ram
    Bharat Mata ki Jay 🙏🕉️🚩

  • @gunturpillodugp3563
    @gunturpillodugp3563 Рік тому +1

    Waiting jai sri ram 🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Рік тому +2

    Jai ❤ రాధ

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 Рік тому +2

    నేనే చెప్పాలి అనుకున్న రాధా మనోహర్ దాస్ గురువు గారిని కరుణాకర్ సుగ్గుణ అన్నని పిలువు అన్నా అని🙏

  • @devdeepak3178
    @devdeepak3178 Рік тому

    Jai sreeram ❤❤😂😂😷😷🙏🙏🙏💐💐🙏🙏

  • @sharadaa8033
    @sharadaa8033 Рік тому

    Waiting for Full Episode ......Jai Sreeram

  • @hemakumari5746
    @hemakumari5746 Рік тому +2

    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్

  • @mp-xj4rs
    @mp-xj4rs Рік тому +1

    Fire...🔥

  • @varalaxmib9130
    @varalaxmib9130 Рік тому +1

    Ee interview kosam waiting

  • @gv6683
    @gv6683 Рік тому +1

    👍🙏😃

  • @ramanakanchibhatta4316
    @ramanakanchibhatta4316 Рік тому +2

    చేయండి.స్వామి రెండు మాతా ల వాళ్ళని😮

  • @praveenk8621
    @praveenk8621 Рік тому +13

    Anna ... waiting for 🦁 radha manohar das 🚩

  • @pvchalam
    @pvchalam Рік тому +1

    మనోహరమనే పేరు చూసి మల్లెపువ్వులా ఉంటాడనుకున్నావా మంట అక్కడ...... మాట్లాడితేనే మసై పోతావ్..... 👌👌🙏

  • @NaraKodati
    @NaraKodati Рік тому +1

    Waiting sir

  • @venkatm3047
    @venkatm3047 Рік тому +4

    ఓం నమో వేంకటేశాయ....

  • @kavaligopal4592
    @kavaligopal4592 Рік тому +6

    Jai sreeraam🚩🚩🚩🚩🚩🚩

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 Рік тому

    Hara hara mahadev ....
    Jai hindustan

  • @susheelabusi8910
    @susheelabusi8910 Рік тому +2

    Jai Sri Ram Jai bharath🎉🎉

  • @padmaprasad2493
    @padmaprasad2493 Рік тому +1

    THUNDER BOLTS OF SWAMI

  • @iamrhk4071
    @iamrhk4071 Рік тому +1

    Most waiting

  • @JambukavinodVinod
    @JambukavinodVinod Рік тому +12

    జై శ్రీరామ్ జై భారత్ మాతాకీ జై స్వామీజీకి ధన్యవాదాలు దేశం కోసం ధర్మం కోసం మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం రండి హిందువులారా జై శ్రీరామ్ జై హనుమాన్🚩🚩🚩🙏🙏🇮🇳🇮🇳

  • @kollinaresh9480
    @kollinaresh9480 Рік тому

    జైశ్రీరామ్

  • @abhimerugu
    @abhimerugu Рік тому +1

    Waiting ✊🇮🇳🕉️

  • @kalyanachakradharkokkiliga6629

    మంచి బూస్టింగ్ వీడియో.......💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘💐💐💐

  • @vlprofession
    @vlprofession Рік тому +6

    మనం భగవద్గీత చదువునంత వరకు ఇలాంటి సింహాలకోసం ఎదురు చూడాలి అదే మనం గీత చదివితే ఇంటి ఇంటిలో సింహాలే ఉంటాయి అప్పుడు మనల్ని రక్షించు సింహం కోసం ఎదురు చూడరు అదే మన బలహీనత 🤦‍♂️దయచేసి జై శ్రీరామ్ అనటం జై హిందూ ధర్మం అని జై కొట్టె దగ్గరే ఉండవద్దు మనకు మన భగవద్గీత పైన ఎంత పట్టుంది మనం ఎంత తెలుసుకున్నాము మన పిల్లలకు ఎంత నేర్పించాము ఎంతమంది గీతా పారాయణం చేస్తున్నారో మీ మీ మనసాక్షిని అడిగి తెలుసుకోండి 🙏🙏🙏 జై గీతా భగవద్గీత 🙏🙏🙏

  • @prafulsmiles3135
    @prafulsmiles3135 Рік тому +3

    super guru garu....

  • @swameshyadav9681
    @swameshyadav9681 Рік тому +5

    Amogh and guruji waiting for this❤❤❤

  • @prasannapeddi
    @prasannapeddi Рік тому +5

    BHARAT MATHA KI JAI 🙏

  • @sarvepalliphanimala9806
    @sarvepalliphanimala9806 Рік тому +3

    Waiting Swami interview 🚩🙏🏻

  • @RRviewse
    @RRviewse Рік тому +27

    మీరు ఇలానే పోరాటం చేస్తూ హిందూ అజ్ఞానులను చైతన్య పరచాలి అయ్య

  • @krishnakrishna1877
    @krishnakrishna1877 Рік тому +1

    Jaihindu

  • @vijaykumarkarodi5397
    @vijaykumarkarodi5397 Рік тому +10

    Superb

  • @Sharani262
    @Sharani262 Рік тому +3

    Waiting for the full episode eagerly 🙏🙏

  • @shekarsura2849
    @shekarsura2849 Рік тому +1

    🚩👌🙏🙏🙏👌🚩

  • @suhasinisadhu3098
    @suhasinisadhu3098 Рік тому +1

    Jai sree ram 🙏

  • @talanavin1746
    @talanavin1746 Рік тому

    I am waiting

  • @Lion-uv2hi
    @Lion-uv2hi Рік тому +5

    Waiting

  • @venkatesharkerri6241
    @venkatesharkerri6241 Рік тому

    Super🙏 excellent

  • @hari7priya
    @hari7priya Рік тому +5

    Great!! Waiting...

  • @sivaprasad6852
    @sivaprasad6852 Рік тому +5

    Jai guru ji. Very good video Anna

  • @gbasvaraju4691
    @gbasvaraju4691 Рік тому +1

    అన్నా జైశ్రీరామ్ వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నా