పూజ్యనీయులు శ్రీ L. B. శ్రీరామ్ సర్ పాధపద్మాలకు నా ప్రేమపూర్వక నమస్కారములు 🌹🌹🌹🍎🍇🍎🍇🍎🍇❤️❤️❤️🙏🙏🙏 మీ అద్భుత రచనా సంపదనుండి సినిమాలకు వెలువడిన పదునైన మాటలు మేము చూశాము, మీ నోట పలికిన ప్రతీ మాటకు మేము కడుపుబ్బా నవ్వుకున్నాం, గుండెబరువెక్కే మాటలకు కన్నీళ్లు పెట్టాము🙏🙏🙏 ఇప్పుడు మీనుంచి మరో కోణం గానం.. వినడం కూడా మా అదృష్టం... మీ అభిరుచి ని నెగ్గించుకున్నారు అది ఇంకా ఇంకా ఆనందం... పాటలకు సంబంధించి జనం వినికిడి దృష్ట్యా వినాలనిపించే మీ కొత్త గొంతుకకు ❤️🙏💐 ఆ కంఠం అర్చించే స్వరార్చనకు అద్భుతమైన భాణీలతో కూడిన అత్యద్భుతాక్షరాలు మీకు సమకూర్చడమే కాకుండా.. వినూత్నమైన తన కంఠం తో మీకు కోరస్ తో కూడా సపోర్ట్ ఇస్తున్న శ్రీ చిర్రావూరి విజయకుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు 🌹❤️🙏 రిలీజ్ చేసిన రెండు పాటలు రచన, భాణీలు చాలా చాలా బాగున్నాయి మీ గొప్ప ప్రయత్నానికి పాధాభివందనాలు 🌹🌹🌹❤️❤️❤️🙏🙏🙏 స్వామి సంగీతార్చనకు అత్యంత గొప్పగా మీ కోరికను సంపూర్ణంగా బలపరుస్తూ అద్భుతమైన సంగీతాన్ని మీ కొరకు సమకూరుస్తున్న సంగీత దర్శకులు శ్రీ వెంకట్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదములు, అభినందనలు 🙏🙏🙏🙏🙏 --- ప్రేమతో మీ ఎన్.వి.ఆర్.కే ❤️💐
Super sir
🙏🏻

AYYAPPA SWAMY SARANAM...✌✊✊✊😀
Om namashivaya
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
OM SRI SMAYMYAY SARANAM AYYAPPA
బాగునది తాతయ్య
Very nice andi, u r rocking sir
Sir jailer bhadradhri laanti vedios malli cheyandi.
Swame saranam
Swamy .. 2 hours 168 views ey... em pareldu... next 24 hours tharvatha chala mandi ki chupistha Swamy; Swamy saranam ayappa..
హై sir , మేతో ఒక చిన్న షార్ట్ మూవీ చెయ్యాలి,can you give us an opportunity