కవిసమ్రాట్ | Kavisamrat Movie Trailer | Viswanadha Satyanarayana | LB Sriram | Tamada Media

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 14

  • @jyothsnajyothsnanagavarapu1404
    @jyothsnajyothsnanagavarapu1404 3 місяці тому +2

    గురువు గారికి అభినందనలు 🙏 మళ్లీ ఒక మంచి సందేశం వస్తున్నారు. సంతోషం. మీకు మీ కుటుంబానికి వినాయక చవితి శుభకాంక్షలు 🙏🙏💐

  • @guruprasadazaad
    @guruprasadazaad 3 місяці тому +2

    నమస్కారము గురువు గారు, కవిసమ్రాట్ తోలి ప్రదర్శన తమతో చూసే అదృష్టము నాకు కలిగినది దంటు కళాక్షేత్రంలో కాకినాడ యందు
    ధన్యవాదాలు

  • @sureshvarma6990
    @sureshvarma6990 3 місяці тому +1

    గౌరవనీయులు పూజనీయులైన శ్రీ ఎల్ బి శ్రీరామ్ గారికి నమస్కారములు మీ హార్ట్ ఫిలిమ్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాం .మీకు మీ కుటుంబ సభ్యులకు, అలాగే మీ హార్ట్ ఫీలింస్ ని ఆదరించే మీ వీక్షకులకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు .

  • @lakshmijayanthi3520
    @lakshmijayanthi3520 3 місяці тому +1

    వినాయక చవితి శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులకి మీకు

  • @sridevigangaachyutha6272
    @sridevigangaachyutha6272 3 місяці тому

    జై శ్రీ రామ్
    మన జీవిత గమ్యాన్ని చేరుకోవాలి అంటే ఈ మధ్యలో జరిగే మిత్యని దాటాలి. ఎన్నో ఎదురు దెబ్బలు కొన్ని ప్రశంసలు కృంగుబాట్లు బంధాలు భాద్యతలు ఇలా మరెన్నో .... మధ్యలో ఎన్ని ఎదురైనా పరమాత్మ అనే గమ్యాన్ని మాత్రం విడువరాదు..

  • @naanipawanist8333
    @naanipawanist8333 3 місяці тому +1

    మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సార్ 🙏❤️

  • @Dadakalandar611
    @Dadakalandar611 3 місяці тому +1

    నమస్కారం సర్
    మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు సర్

  • @rohigondela636
    @rohigondela636 3 місяці тому

    We miss you sooooooo much sir finally malli manchi story ni mosukostunnaru thank you sir🙏🙏🙏

  • @divyasmilyvlogs3215
    @divyasmilyvlogs3215 3 місяці тому

    నమస్తే తాతగారు మల్లి ఒక మంచి కధ తో మా ముందుకు వస్తున్నామధుకు చాలా సంతోషం మా అందరికి. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు 🙏

  • @ramesh7608
    @ramesh7608 3 місяці тому

    అద్భుతహ మహాసయా............

  • @prashantharimella9234
    @prashantharimella9234 3 місяці тому +1

    Namaskaaram daddy
    Happy vinaayaka chaviti 🎉🎉🎉🎉

  • @sriaryabhattastudios4556
    @sriaryabhattastudios4556 3 місяці тому

    all the best sir

  • @durgaganesh5630
    @durgaganesh5630 3 місяці тому

    ❤❤❤❤❤

  • @jyothishyaconsciousbyshiva6891
    @jyothishyaconsciousbyshiva6891 3 місяці тому

    🙏