ఆచారి గారు, బాష గారు మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ అద్భతం. మీరు ఇలాంటి మధురమైన కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుతూ. బి.వెంకట శివా రెడ్డి, న్యాయవాది, అనంతపురం.
హార్మోనియం, తబలా వాయించడంలో మీ ప్రతిభ అమోఘం... మా కుటుంబంలో మా అబ్బగారు, తండ్రిగారు ఇద్దరు హార్మోనియం, డ్రామాలు వేయిస్తూ పద్యాలు పాడుతూ వుండేవారు.. 💐💐💐
గూడుపు టాణి హీరో కృష్ణ గారు ,అలనాటి పాటలు మధురం మృదుమధురంగా గానం చేసి మమ్మల్ని పరవశింప జేశారు ,1971 సంవత్స రంలో వచ్చిన సినిమా నా వయస్సు 64 సం , రములు ,నేను 8తరాగతి చదువుకునటున్నరోజులు చాలా సంతోషం
అబ్బ ఏం పాట సూపర్ ఈ పాట వింటే ఎనకట గూడుపుఠాని సినిమా వేసినట్టే బాలసుబ్రమణ్యం ఈ సుశీల గారు పాడిన పాట వింటే ఎంతో ఎంతో మధురం ఈ పాట వినిపించినందుకు ధన్యవాదములు🙏🙏🙏💐💐
👌🙏ఇంతకు ఎన్ని సార్లు వినాలయ్య ఈ పాట సూపర్ ఫెంటాస్టిక్ నేను కూడా ఒక చిన్న హార్మోనిస్ట్ నే, అక్కడ మీ ఇద్దరి మధ్య ఏదైతే టైమింగ్ ఉంది చూడు అమోగం దేవుడు మీ ఇద్దరిని చల్లగా చూడాలయ్యా 👌🙏
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం... మీ SVSPRODUCTIONS

అద్భుతం పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే గూడుపుఠాణి చిత్రం చూసి చాలా కాలం అయింది ఆ పాట మ్యూజిక్ ద్వారా మీ వల్ల చాలా సంతోషించారు గాడ్ బ్లెస్స్ యు
"మా సూపర్ స్టార్ కృష్ణ గారు, బాలు గారి కాంబినేషన్ లో వచ్చిన వందలాది అనిముత్యాల్లాంటి పాటల్లో 'గూడుపుఠాణి' చిత్రంలోని 'తనివితీరలేదే, నా మనసు నిండలేదే పాట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కృష్ణ గారి అభిమానులకు ఈ రోజుకి ఆల్ టైం ఫేవరెట్ సాంగ్, సింప్లీ సుపర్బ్ గాడ్ బ్రేస్ యు"
తమ్ముడు సుదర్శన్ తబలా మీద హార్మోని మీద మీరిద్దరూ చాలా సంతోషంగా వినిపించారు ఇద్దరికీ మా శుభాభినందనలు మీరిద్దరూ భవిష్యత్తులో చాలా పెద్ద పెద్ద ఈవెంట్లో పాల్గొనాలని నా ఆకాంక్ష మీకు ఆ భగవంతుడు ఆ వరాన్ని ఇస్తారని అనుకుంటూ ఉన్నాను
Bhasha Bhai,chari garu mee friendship tho Thathagath Bhagvaan Buddhuni Patalu padalni aadharshnga undalani Koru chunnanu Jai bheem Bhahujan hit ha ya bhahujan sukaya🙏🙏🙏🙏🙏
అంతటి చక్కటి మధురమైన పద్యాన్ని పలుకుతుంటే మన హరిచేంద్రుడు గారు మైక్క్ సర్దు కుంటున్నాడు వారి కళాభీ మానం గొప్పది.ఇలా చేయడం వలన పక్కవారిని అవహేళన చేయడమే.
Very song thank ypu very much. Especially who were doing a good job at the same time, it is vrry nevessary for young and youth. Thank you very much to one and all.
1987 లో నేను కళాశాలలొ చదివేరోజుల్లో బాలనాగమ్మ నాటకం వెళ్లినపుడు ఈ పాటను హర్మొనియం పై విన్నాను. పాట వింటున్నంతసేపూ ఏదో అనుభూతి. అప్పటినుంచి ఈ పాటను ఎన్నో పర్యాయాలు విన్నాను. నిజంగా తనివి తీరదు...
ఆచారి గారు, బాష గారు మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ అద్భతం. మీరు ఇలాంటి మధురమైన కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుతూ.
బి.వెంకట శివా రెడ్డి, న్యాయవాది,
అనంతపురం.
Kjh TT ko
హార్మోనియం, తబలా వాయించడంలో మీ ప్రతిభ అమోఘం... మా కుటుంబంలో మా అబ్బగారు, తండ్రిగారు ఇద్దరు హార్మోనియం, డ్రామాలు వేయిస్తూ పద్యాలు పాడుతూ వుండేవారు.. 💐💐💐
సూపర్
కళామతల్లి ముద్దు బిడ్డలు మీకు మీరే సాటి
నేటి యుగంలో కళలు మరిచి పోతున్నారు. కాని మీరు జీవం పోస్తున్నారు మీకు హ్యాట్సాఫ్
గూడుపు టాణి హీరో కృష్ణ గారు ,అలనాటి పాటలు మధురం మృదుమధురంగా గానం చేసి మమ్మల్ని పరవశింప జేశారు ,1971 సంవత్స రంలో వచ్చిన సినిమా నా వయస్సు 64 సం , రములు ,నేను 8తరాగతి చదువుకునటున్నరోజులు చాలా సంతోషం
తబలిస్ట్ భాష అన్న గారు అండ్ కీబోర్డ్ ప్లేయర్ అన్న గారు ఇద్దరు సూపర్ గా వాయించారు 👌👌💐💐💐💐
Thanks anna
@@shaikarshadbasha8393 మీరు విల్లేజ్ విహారి వాళ్ల బంధువుల
అబ్బ ఏం పాట సూపర్ ఈ పాట వింటే ఎనకట గూడుపుఠాని సినిమా వేసినట్టే బాలసుబ్రమణ్యం ఈ సుశీల గారు పాడిన పాట వింటే ఎంతో ఎంతో మధురం ఈ పాట వినిపించినందుకు ధన్యవాదములు🙏🙏🙏💐💐
Hwthrhrhyyp
ఆటవెలది:-
ఆ కళామతల్లి ఆశీస్సులేనిల్చి
రాగభావతాళ రమ్యగతులు
సాధనంబు నలరు సారమీరీతిదౌ
రసపిపాసులార! ప్రాంజలిదియె.
కవి, అష్టావధాని డా.గంగుల నాగరాజు.
అద్భుతం. భగవంతుని ఆశీశ్శులు మీపై ఉండాలని ప్రార్ధన.
అద్భుతం భగవంతుని ఆశీస్సులు నీపై ఎప్పుడూ ఉండాలని ప్రార్థన
అర్మనిచో
మంచిగపొదరు
Babu
@@srinubolla1265👌👌👌👌👌👌
🎉 super
AA ni@@srinubolla1265
తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమో అనుబంధం చెలియా.... ఓ చెలియా.. అద్భుతమైన సాంగ్.. క్లారినెట్ పై అద్భుతంగా వాయించారు
👌🙏ఇంతకు ఎన్ని సార్లు వినాలయ్య ఈ పాట సూపర్ ఫెంటాస్టిక్ నేను కూడా ఒక చిన్న హార్మోనిస్ట్ నే, అక్కడ మీ ఇద్దరి మధ్య ఏదైతే టైమింగ్ ఉంది చూడు అమోగం దేవుడు మీ ఇద్దరిని చల్లగా చూడాలయ్యా 👌🙏
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
మీ
SVSPRODUCTIONS
చాలా బాగుంది తమ్ముడు నైస్ ❤️❤️❤️❤️❤️❤️❤️
Super bro డోలక్ సూపర్ బ్రో
Super vereynice annaya very nice ileyket 🌹 beautiful exlento Meru edaru great job veri sweet
Super chala baga undi❤
నోటి కంటే మిరే బాగా వర్క్ చేస్తున్నారు
కాంగ్రేట్స్ బోథ్,💐🍎
మీ విలువైన సమయాన్ని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు, మన నాటకరంగంలోని ఆణిముత్యాలను అందరూ చూసే లాగా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాం ,అంతరించి పోతున్న మన నాటకరంగాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉంది,దానికి మనం చేయాల్సింది సంగీతం అంటే ఇష్టమున్న మీ స్నేహితులకు , బంధువులకు ఈ వీడియో షేర్ చేయగలరని ఆశిస్తున్నాం...
మీ
SVSPRODUCTIONS
కాంబినేషన్ అదిరింది...
ఫింగరింగ్ ఆద్భుతః
ధన్యవాదములు బ్రదర్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చెయ్యండి బ్రదర్ 👍👍
ఆచారి. బాషా. గారు. ఇలాంటిహార్మోనియం. ఇలాంటి. Old. పాటలని. అభిమానించేవాళ్ళు. ఇప్పుడుకూడా. ఉన్నారా. అనిపిస్తుంది. త్యాంక్స్😊
సుదర్శన్ గారు మరియు బాష గారు మీ ఇద్దరి కాంభినేషన్ సూపర్బ్ 👌👌👍👍👍👍👍
Yuva
Q
చక్కని performance. ఈ రోజుల్లో కూడా హర్మోనియం వాయించడం great. Casio ఎప్పటికీ హార్మోనియం కి సరికాదు.
Super tammullu aa devuni krupa vundalani korukontunnanu
అద్భుతం పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే గూడుపుఠాణి చిత్రం చూసి చాలా కాలం అయింది ఆ పాట మ్యూజిక్ ద్వారా మీ వల్ల చాలా సంతోషించారు గాడ్ బ్లెస్స్ యు
గొప్ప కళ మరియు గొప్ప అభిరుచి. వారు జీవితాoతమ్ మెరుగుపరుచుకోవచ్చు మరియు ఆనందించ వచ్చు
Excellent brother s good efforts, 🎉🎉🎉🎉
థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు
Chala manchi pata vinipincharu thank you
Thablistgaru shubakankshalu
Melakuvalu sadinchali
Good future maygodbless u
Brillient recital harmonium k v. సుదర్శన్ ఆచారి, and tabla most playing beat impressive 🙏🙏
Brothers, Marvellous, Both of you are wonders..
మన పాటలలో మాధుర్యం ఎన్ని సార్లు విన్నాతనివి తీరదు. చిరస్థాయి గా నిలుస్తాయి. 👌
థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి వాళ్ళు కూడా విని ఆనందిస్తారు
Super brothers yentho Adbuthanga vayincharu .
"మల్లేపూలుగొల్లుమన్నవి ప్రక్కలోన "ఈ పాటకుస్టెప్స్ వేస్తూ సహాగాయకురాలితో అద్భుతంగానటిస్తూ పాడి, వినేమా కు మతులుపోగొట్టిన ఇరువురి గాయనీగాయకులు జోహారులర్పిస్తూ మీరు ఇంకాఇంకాపాడి యూ ట్యూబ్ ప్రేక్సకుల మనసులు దోచేసుకొంటూ ముందుముందు అందరిఅభిమనంతో వెండితెరగాయకులుగా అయి మాకోరికనేరవేరుస్తారని ఆసిస్తూ మిగానమాధుర్యానికి శతకోటి అభినందనలు తెలుపుతూఈ మీ మధురమైన పాటనుసేకరించి మకువినిపించినవారికి అబినందనలుతెలుపుతూ,.
Super...Tablist. . and ....Harmanist ..meeku ..Naa ..namaskaramul...
Super thammulu.God bless.
థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి వాళ్ళు కూడా విని ఆనందిస్తారు
చాలా అద్భుతంగా వాయించారు 👌👌👌👌👌👌
నాకు నేర్పండి అన్న మీరు సూపర్ గా వాయిస్తున్నా🙏రు
ఏన్ని సార్లు చూసిన విన్న నన్ను నేను మైమరిచి పోతున్నా నేర్పించండి అన్న🙏
నేర్చుకునే వీడియోస్ వుంటే పంపండి బ్రో plz🙏
Adbhut am bro
Kalakaalam elanti anragamthone
Meerudali
Original artists .Na abinandanalu meeku.
Entha gopaa ga nynu yepudu venalaedu chala బాగుంది
చాలా అద్భుతంగా వుంది
సూపర్ సుదర్శన చారిగారు
తబలిస్ట్ భాషా గారు
టి గణపతి రెడ్డి
హార్మోనిస్ట్
Mee combination chala bagundi nannu patha rojulloki theesukelli
ANATI gnapakalatho ado raksmaina,badha santhosham kaluguthondi. Thanks naloni.patha
Rojulu gnapakam chesinanfuku
Excellent Musician సుదర్షషన్...
Super excellent bro's God bless you
ఈ పాట ఎన్నిసార్లు పాడిన మరువలేని పాట ఒక అద్భుతమైన పాట👌🙏
Thanks brother share your friends and family 👍
Super super super video
Super video
సూపర్ అన్న
"మా సూపర్ స్టార్ కృష్ణ గారు, బాలు గారి కాంబినేషన్ లో వచ్చిన వందలాది అనిముత్యాల్లాంటి పాటల్లో 'గూడుపుఠాణి' చిత్రంలోని 'తనివితీరలేదే, నా మనసు నిండలేదే పాట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కృష్ణ గారి అభిమానులకు ఈ రోజుకి ఆల్ టైం ఫేవరెట్ సాంగ్, సింప్లీ సుపర్బ్ గాడ్ బ్రేస్ యు"
మరుపురాని గేయాన్ని మరల మీరు మాకు మీ సంగీతాన్ని తో మమ్మలని వినిపించేలా చేశారు చాలా ధన్యవాదాలు మీ ఇద్దరికీ 👍🏻👍🏻
సూపర్ బ్రదర్
మీ సంగీతంతో మా తనివి తీర్చారు సుదర్శన్ మాస్టారు గారికి డోలక్ మాస్టర్ భాషా గారికి ధన్యవాదములు
చాలా బాగుంది సుదర్శన చారి గారు.
తమ్ముడు సుదర్శన్ తబలా మీద హార్మోని మీద మీరిద్దరూ చాలా సంతోషంగా వినిపించారు ఇద్దరికీ మా శుభాభినందనలు మీరిద్దరూ భవిష్యత్తులో చాలా పెద్ద పెద్ద ఈవెంట్లో పాల్గొనాలని నా ఆకాంక్ష మీకు ఆ భగవంతుడు ఆ వరాన్ని ఇస్తారని అనుకుంటూ ఉన్నాను
🙏🙏🙏
Simply superb.
సూపర్ మ్యూజిక్ 👍👌
మీరు పాత పాటలు పాడుతూ ఉండాలి అలాంటి పాటలు వింటే తనివి tiradu ❤
Bhasha Bhai,chari garu mee friendship tho Thathagath Bhagvaan Buddhuni Patalu padalni aadharshnga undalani Koru chunnanu Jai bheem Bhahujan hit ha ya bhahujan sukaya🙏🙏🙏🙏🙏
Super
Thanks sir
❤Eddharu eddhare ❤ Anna gaaru..
వావ్ సూపర్ బ్రదర్స్ చాలా మంచిగా ప్లే చేశారు మనసుకు హత్తుకునే పాట 👌👏👏👏👏👏💐💐💐💐💐
No other words to say about ur performance except Superb and marvellous 👍
Berry verry good
Eexelent baga
Tunechasaru
God.blesadyou
ధన్యవాదాలు సంతోషంగా ఉంది మీ ప్రతి భకు
Good chala bagundi
Annagaru super👍
Chala bagundi sir
ఇలాంటి పాత పాటలు ఎన్ని సార్లువిన్న తనివి తీరదు అది ప్రత్యేకంగా హార్మోనియం ద్వారా వింటే మధురాతి మాధుర్యంగా వుంటుంది.🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట చాలా ఇష్టం. చాలా బాగా ప్లే చేశారు. అభినందనలు. ధన్యవాదములు.
థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి వాళ్ళు కూడా విని ఆనందిస్తారు
Super super chala chala adbutham idhi really great 👌👌👌👌👌
Excellent Art Brothers. Thank you🙏🌹
Great great great tallent
ఎన్నిసార్లైనావినాలనిపిసుతుంది. సూపర్.
Very good music and video
Super exlent your forfamens brother
మీరిద్దరూ కాంబినేషన్ లో చాలా బాగుంది సార్ 🙏 ధన్యవాదాలు సార్
Very fine,Thank You both🤝
సుదర్శన్ గారు బాషా గారు మల్లిమీకాంబినేషన్ చూడాలని వుంది త్వరలోనే చూడాలని వుంది
రాఘవాచారి.కే హన్మకొండ.
సుదర్శన్ గారు బాషాగారు చాలా మంచిగాపాడారు.చెవులకింఫైన వాఇద్యము వినిపించినారు మీకు భగవంతుడు అష్ట అయిష్వర్యాలు కలిగించాలని భవంతున్ని వేడుకున్నాము.
అంతటి చక్కటి మధురమైన పద్యాన్ని పలుకుతుంటే మన హరిచేంద్రుడు గారు మైక్క్ సర్దు కుంటున్నాడు వారి కళాభీ మానం గొప్పది.ఇలా చేయడం వలన పక్కవారిని అవహేళన చేయడమే.
Super b. Brother s
మీ ఇద్దరి పెర్ఫార్మన్స్ మహా అద్భుతం 👌👌💐💐
Veri nice ❤❤❤❤❤🎉🎉🎉🎉
Eelanti patalu inka cheyandi wonder full
🙏కనీసం ఇప్పటి వరకు ఒక 100టైమ్స్ chusinta🙏
Excellent babulu god bless you
Super brothers ❤️ 💙 ♥️ 👌
Wonderful competation brothers good 👌👌👌👍🌹🌹🌹
ఇలాంటి కళాకారులను ప్రభుత్వాలు పోషించాలి
Excellent performance god bless you
సూపర్ నాకు ఈ పాట నచ్చింది ఇది నాకు ఇష్టమైన పాట
Excellent ప్రతిభ ఇద్దరిది...... Wow.... 🙏🙏🙏🙏🙏
Aachaari and tabla, good keep top.
నిజంగా నే తని తీరటం లేదు. మీ ఇద్దరి ప్రతిబను చవులారా వింటుంటే.
ఒకరిని మింఛిన వారు ఒకరు.
హేట్స్ అప్. ❤👏👍😂😂😅🤗❤
Super super super....
Very nice. Meku entha manchi kala echina god is great...
Super 🎉🎉🎉
థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు
ilanti performance inkenno cheyalano korukuntu god bless you
Super a hari garu
Very song thank ypu very much. Especially who were doing a good job at the same time, it is vrry nevessary for young and youth. Thank you very much to one and all.
God bless you brothers
Super sudharshan bro and aachari bro exllent 👌👌👌
చాలా బాగుంది
Thanks brother share your friends and family members
Intha చిన్న వయ్సులో సూపర్
1987 లో నేను కళాశాలలొ చదివేరోజుల్లో బాలనాగమ్మ నాటకం వెళ్లినపుడు ఈ పాటను హర్మొనియం పై విన్నాను. పాట వింటున్నంతసేపూ ఏదో అనుభూతి. అప్పటినుంచి ఈ పాటను ఎన్నో పర్యాయాలు విన్నాను. నిజంగా తనివి తీరదు...
Super tammullu may God blessyou