Jaya Prakash Narayana About Modi Not Choosing To Venkaiah Naidu As President Candidate | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 22 чер 2022
  • Jaya Prakash Narayana About Modi Not Choosing To Venkaiah Naidu As President Candidate | SumanTV
    #JayaPrakashNarayana #Modi #VenkaiahNaidu
    SumanTV is an official UA-cam Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman TV Channel. #SumanTV #SumanTVTelugu #SumanTVNews #SumanTeluguTV .Suman TV is stepping ahead of other brands on UA-cam with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
    Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
    Download SumanTV Android App - bit.ly/SumanTVApp
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    Instagram: / sumantvinsta
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNewsSumanTV

КОМЕНТАРІ • 855

  • @toletiveerabhadrasharma6705
    @toletiveerabhadrasharma6705 2 роки тому +184

    తెలుగు రాష్ట్రాల నాయకులు వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటారు గాని వ్యవస్థలకు ఉపయోగ పడ రూ

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 2 роки тому +3

      అమరావతి " వ్యవస్థ " కు ఉపయోగపడుతున్నారు కదా?

    • @krishnapriyak3616
      @krishnapriyak3616 2 роки тому

      @Toleti Veerabhadra Sharma • పి.వి.స్వంతరాష్ర్టానికి ఏం చేశారు? క్రియా శీలక రాజకీయం చాతకాదు ఇప్పటివాళ్ళకి.ఇద్దరు తెలుగు వాళ్ళు తిట్టుకుంటారు.కొట్టుకుంటారు.ఆంధ్ర అయినా తెలంగాణ అయినా తెలుగువాళ్ళ లక్షణాల్లో తేడా ఏంలేదు.ఈవిషయంలో తెలుగు వాళ్ళంతా ఐకమత్యమే.

    • @nagendrareddy9255
      @nagendrareddy9255 2 роки тому +6

      Venkaiah kuda aayana vakchaturyanni bjp kosam kanna sontanike vupayogam

    • @venkataramana3467
      @venkataramana3467 2 роки тому

      Super gachepparu bro.

    • @laxmikanthrao8600
      @laxmikanthrao8600 2 роки тому

      బరాబర్ చెప్పినవు దోస్త్

  • @dharmaraovaluroutu331
    @dharmaraovaluroutu331 2 роки тому +90

    అమ్మా! మన తెలుగు వారు గతంలో స్వర్గీయ సర్వేపల్లిరాధాక్రిష్ణ, వి. వి. గిరి, నీలం సంజీవరెడ్డి గార్లు రాష్ట్ర పతులుగా ఎన్ని కయ్యారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. మన పలుకుబడి కేంద్రములో తగ్గింది.

    • @9963589175
      @9963589175 2 роки тому +4

      Zakir hussan , V. V. Giri ,,, Sarvepalli radhakrishnan garu , Sanjeev Reddy garu, venkhaya Naidu garu and p. V. Narshiman garu ... Vellu andharu ... Highest constitutional post lalo unna Telugu Valle

    • @hanumareddy847
      @hanumareddy847 2 роки тому

      It is also one reason for the bifurcation of the state as our leaders are very active at national level.

    • @ajaykumarchitumalla2230
      @ajaykumarchitumalla2230 2 роки тому

      Sarvepalli Radha Krishna became vice president and president before Andhra Pradesh was formed.keep that in mind. The bifurcation is not at all related.

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 роки тому

      Undoubtedly this post is True. We have to accept&satisfy what that granted to us. After bifurcation our voice became weak at Delhi Level. The Great Morarji Deshai had already warned of this fact in 1969 and 1973 Agitations.

  • @zaklak6319
    @zaklak6319 2 роки тому +14

    ఒకవేళ వెంకయ్య నాయుడు నుంచున్నా తెలుగు రాష్ట్ర ప్రజలు ఆమోదించరు ఇతన్ని.... ఎందుకంటే ఇతనికి మంచి హెల్పింగ్ నేచర్ ఉంది తెలుగు రాష్ట్రానికి చాలా బాగా సహాయం చేశాడు... ఆకార పుష్టి నైవేద్యం.

  • @VijayKumarMonala
    @VijayKumarMonala 2 роки тому +155

    తెలుగు ప్రజలకు అవేశం ఎక్కువ అన్న నిజాన్ని చెప్పారు super sir.....అవేశం ఉన్న వాడికి ఆలోచన ఉండదు ఇది నిజం.

  • @sv2200
    @sv2200 2 роки тому +17

    ఎంత కరెక్ట్ గా చెప్పారు జేపీ గారూ,, వివేక ప్రజా భావన మీకు తెలిసిందా అనినట్లు ,, సున్నితం గా చక్కగా విశ్లేషణ చేశారు ,, ధన్యవాదములు 🙏🙏🙏🙏👌👌👍💐

  • @the.outsider
    @the.outsider 2 роки тому +32

    వెంకయ్య గారు దేశానికి గానీ ఆంధ్రాకు గానీ చేసిన మేలు ఉంటే ఒకటి అయినా చెప్పండి నా మట్టి బుర్రకు అర్దం కావడంలేదు..

    • @bittu1010
      @bittu1010 2 роки тому

      ఆంధ్ర కి ఏమీ చేయకుండానే మంత్రి నుంచి ఉప రాష్ట్రపతి గా పంపి apni అన్ని రకాల గా నాశనం చేశారు moshalu ycp

    • @rambhargav1695
      @rambhargav1695 2 роки тому

      Useless fellow bifercation time lo ap
      Rights speak in rajya sabha

  • @anasuyavadali1423
    @anasuyavadali1423 2 роки тому +130

    రాష్ట్రపతి ఎన్నిక మొత్తం దేశానికి సoబoధిoచినది ఒక్క ఆంధ్రకి సoబధిoiచినది కాదు.
    JP గారి విశ్లేషణ బాగుoది.

    • @yogagurudasharath4829
      @yogagurudasharath4829 2 роки тому +2

      రాష్ట్రపతి ఎన్నిక భారతదేశనికి సంబంధించినది ఒక తెలంగాణకే కాదు చాలా మంచి విశ్లేషణ ఇచ్చినారు జేపీ గారు

  • @mvkantharaju4690
    @mvkantharaju4690 2 роки тому +12

    JP's analytical thoughts have valuable information and excellent narration ..Thank you Sir..🙏🙏🙏

  • @geetlapurushothamreddy4980
    @geetlapurushothamreddy4980 2 роки тому +49

    వెంకయ్య కు బీజేపీ చాలా ఇచ్చింది, ఇప్పుడు సామాజికన్యాయంలో భాగంగా ఒక గిరిజన మహిళకు, బీద కుటుంభంనుంచి వచ్చిన మహిళకు రాష్ట్రపతిపదవి ఇవ్వడం బీజేపీ యొక్క గొప్పదనం, ఇదివరకు బీజేపీకి మూడుసార్లు ప్రెసిడింట్ చేసే అవకాశం వస్తే, ముస్లిం వర్గానికి, మేధావి ఐన కలాం గారికి,SC వర్గానికి చెందిన
    కోవింద్ గారికి, ఇప్పుడు ముర్ము గారికి ఇచ్చారు, మిగతా పార్టీల వారు మీటింగ్లల్లో sc, st, మైనారిటీ వర్గాలకు మేమే బ్రాండ్ అమ్బసిడార్ లాగా లెక్చర్స్ ఇస్తారు ఎదో ఓ రెండు ఉచితపథకాలతో ఎదో చేశామని చెపుతారు కానీ గౌరవ బద్దమైన పదవి ఎప్పుడైనా ఇచ్చారా.

    • @sasattar3577
      @sasattar3577 2 роки тому +3

      రెడ్డి గారు
      డా. జాకీర్ హుస్సేన్, ఫకృధ్ధీన్ ఆలీ అహ్మద్ (ముస్లింలు), జైల్ సింగ్ (వడ్రంగి) కె.ఆర్. నారాయణ్ వీరందరు కాంగ్రెస్ హయాంలో రాష్ట్రపతులు అయినవాళ్లే. వీరిలో కొందరు అల్పసంఖ్యాక వర్గం, వెనుక బడిన వర్గం, యస్.సి. ఉన్నారు. ఇప్పటివలె ఇంతకు ముందు కుల ప్రస్థావన రాలేదు. ప్రచార ఆర్భాటం జరగలేదు.

    • @peoplevoicetoday9293
      @peoplevoicetoday9293 2 роки тому +2

      ముస్లిమ్స్ కి ఇవ్వడం గతం లో కూడా జరిగింది. ఫక్రుద్దీన్ గారికి, జకీర్ హుస్సేన్ గారికి, అలాగే మేధావి సర్వేపల్లి గారి కి, బాబు రాజేంద్రప్రసాద్ గారి కి, అలాగే సిక్కులు సంబంధించిన జైల్ సింగ్ గారికి ఈ విధంగా ఒక సాంప్రదాయం పాటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీళ్లు కొత్తగా జబ్బలు కొట్టుకోవలసిన పనేమీ లేదు.

    • @sindhujareddy8640
      @sindhujareddy8640 2 роки тому

      @@peoplevoicetoday9293 girijanulaku iyyaledhu ane vishayam gurtupetkovali

    • @venkateswararaosabbineni1201
      @venkateswararaosabbineni1201 Місяць тому

      ఇ లాటి వేషాలు ఎ ppatinundo చూస్తున్నాం

  • @durgaramaswamykalvakolanu4632
    @durgaramaswamykalvakolanu4632 2 роки тому +37

    కులం లేదన్నదేవరు ? రాష్ట్రపతి ఎంపికే కులం ప్రాతిపదికన జరుగుతున్నప్పడు ! Whatever it may be ? Really hat's off for giving a chance to socially weaker sections ! Again that is the beauty of the democracy even though the caste plays a vital role !

  • @vangarasivaprasad6607
    @vangarasivaprasad6607 2 роки тому +26

    సంజీవరెడ్డి తెలుగువాడు కాదా.?

    • @subbareddy471
      @subbareddy471 2 роки тому +3

      Kammavadu kadu kada

    • @dommetisridhar7599
      @dommetisridhar7599 2 роки тому

      Not a kama

    • @kancharlakondalarao3931
      @kancharlakondalarao3931 2 роки тому

      @@subbareddy471 మీ కులపిచ్చి తగాలేయ్యా జగన్ మోహన్ రెడ్డి సిఎం కావడం కోసం కులాలు మతాలు మధ్యా చిచ్చు బాగానే లేపేడు

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 2 роки тому +13

    తెలుగు వారికి ఏమీ అన్యాయం జరగలేదండీ ఇప్పుడు.
    ఒక కులపు వారికి అన్యాయం జరిగింది.
    అది మాత్రం నిజం.
    ఐనా,ఒక గిరిజన మహిళ కు న్యాయం జరిగిన,ఆనందం లో,ఇదంత పెద్దదేమీ కాదు,లెక్కలోకి రావటానికి.

  • @msnmurty1752
    @msnmurty1752 2 роки тому +76

    వెంకయ్య కు అన్యాయం అనే మాట సుద్ద తప్పు. ప్రజల నుంచి గెలుపొందక పోయినా కేంద్రం లో అనేక పదవులు పొందారు. ఇంతకు మించి ఆశించడం అత్యాశే.

  • @AnilKumar-eb3eh
    @AnilKumar-eb3eh 2 роки тому +31

    తేలుగువారు అంటే మనం ఓటు బిజేపికి ఓటు వెయ్యం కానీ వారి నుండి చాలానే ఆశించుతాం. ఆంకర్ ఎమో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అని కర్ణాటకను చేర్చుకోవడం తప్పు వాళ్ళు రెండు సార్లు బిజేపి గెలిపించి కేంద్రం నుండి ఆశించుతున్నారు. మనము ముఖ్యంగా జాతి రాజకీయలనుండి ఇంకా బయట పడలేదు. ఈ విషయం లో కర్ణాటక ప్రజలను చుసి నేర్చుకోవాలి.

    • @AnilKumar-eb3eh
      @AnilKumar-eb3eh 2 роки тому

      @@bravewomen9148 మరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. గుడ్డు మోదలా కోడి మోదలా అన్నట్లు మన రాష్ట్రం నుంచి ఏదైనా ప్రయోజనం బిజేపికి చేస్తే ప్రతి ఫలం లభిస్తుంది. రెండు ప్రాంతీయ పార్టీలు తప్పా ప్రత్యామ్నాయం లెకపోతే రాష్ట్రం పరిస్తితి మెరుగు పడదు. చివరికి చేపను పెట్టాలన్న ఎర పెట్టాలి.

    • @AnilKumar-eb3eh
      @AnilKumar-eb3eh 2 роки тому

      @@bravewomen9148 కేసులు ఉన్నవారిని గెలిపించింది మనమే అదీ నుటాయాబై సీటులతో. బీజేపీ కి అలా గేలిపించ గలిగితే తానే గెలిచేది కదా. అపర చాణక్యుడు గ్రాఫిక్స్ చక్రవర్తి చంద్రబాబు చేసిన ఘనకార్యం వల్లే ఇలా జరిగింది. టిడిపి కి ఉండేది 34%ఓట్లు. దానికి బిజేపి జనసేన కాలిస్తేనె గెలవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే పరిస్తితి ఇంతే. యు టర్న్ చంద్రబాబు ఇంతవరకు సొంతంగా గెలిచిన చరిత్ర లేదు.

    • @AnilKumar-eb3eh
      @AnilKumar-eb3eh 2 роки тому +3

      @@bravewomen9148 చంద్రబాబు నాయుడు గారితో ఎం పార్టీ పొత్తు పెట్టుకున్న ఆ పార్టీని ముంచేస్తారు. పవన్ సంగతి కూడా అంతే. బిజేపికి ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో 15%+ గా 2000ముందే ఓట్లు ఉండేవి. బాబు తో కలిసి నాశనం అయింది. మీరు చెప్పిన 40 %వచ్ఛినా వై ఎస్ ఆర్ పార్టీ వచ్చిన 50% తగ్గాలి. ఇప్పుడే ఆంద్ర ప్రదేశ్ అప్పుల్లో పూసుకు పోయింది. చంద్రబాబు తిరిగి గెలిచినా గ్రాఫిక్స్ తప్పా ఒరిగేది ఏమీ లేదు. కేంద్రంలో ఉన్న పార్టీ తో పొత్తు వుంటే పరిస్తితి కొంతవరకు మెరుగు పడుతుంది. చంద్రబాబు పై బిజేపి కి నమ్మకం లేదు. ఒక్క సారి కాదు రెండు సార్లు U టర్న్ తీసుకొని పొత్తు నుండి బయటకు వచ్చిన మనిషి. తక్షణం బిజేపికి కొన్ని సీట్లు వస్తె వదిగేది ఏమీలేదు. అయితే చేప పట్టడానికి ఎర లాగా ఉపయోగం పడుతుంది. బీజేపీకి ఒక ఆశ మోదలౌతుంది. 2024లో మళ్ళీ బిజేపి 300 సీట్లు (ఆంద్ర ప్రదేశ్ లేకుండా నే) దాటితే పరిస్థితి ఇంకా దిగజారుతుంది. చంద్రబాబు ప్యాకేజీకి వొప్పుకొని ఎలక్షన్ లొ గెలవడం కోసము స్పెషల్ స్టేటస్ అని యూ టర్న్ చేసి సాధించి ఏమీ లేక దారుణమైన ఈ స్థితికి కారకులైయారు. ముందు ముందు మన రెవిన్యూ సేకరణ పూర్తిగా వడ్డీ కి సరిపోతుంది..

    • @bittu1010
      @bittu1010 2 роки тому

      @@AnilKumar-eb3eh bjp ycp లు కలిసి ap ని సర్వ నాశనం చేశాయి modi planing లో

    • @AnilKumar-eb3eh
      @AnilKumar-eb3eh 2 роки тому

      @@bittu1010 వైసిపి అనండి ఒకే. బిజేపిని దింట్లొ ఎందుకు చేర్చుత్తారు. టిడిపి నె బిజేపిని వదిలి వెళ్ళింది. ఒక సారి కాదు రెండు సార్లు ఈ ఇరవై సంవత్సరాలలో. ఇది యూటర్న్ చంద్రబాబు ఘనత. Once beaten twice shy. But twice beaten how much more shy. అందుకే బిజేపికి చంద్రబాబును నమ్మె పరిస్థితి పూర్తిగా పోయింది. ఇప్పుడున్న పరిస్థితికి చంద్రబాబే పూర్తిగా బాధ్యత వహించాలి. ప్రజలకు ఈ అవగాహన రావడానికి సమయం పడుతుంది వేచిచూడాలి. ఎప్పటికైనా జాతీయ పార్టీ మేలు.

  • @apparaok3868
    @apparaok3868 2 роки тому +41

    Enough is enough he enjoyed more than he desires. A P got no benefit of him. If he made President what type of benefit A P will get....?

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 2 роки тому +2

      రాష్ట్ర మంతా,నాలుగు నెలలలోపు అల్లకల్లోలం చేయించేవాడు, చంద్రబాబు, బోషిడీ కే, పొట్టాభీ లాంటి వారితో,వెంకయ్య అండచూసుకుని.
      తరువాత ఆయనే,ఒక వినతి పత్రాన్ని, ఢిల్లీ కి,రాష్ట్ర పతికి,ఇచ్చి,లా& ఆర్డర్ లేదని, రాష్ట్ర పతి పాలన, విధింపు ఆర్డర్ ను,స్వయంగా తీసుకువచ్చేవాడు,తిరుగు టపాలో.
      బోషిడీ కే విషయంలో, చంద్రబాబు, అలా చేయలేదా?
      రాష్ట్ర పతి స్థానంలో, వెంకయ్య ఉండి ఉంటే,ఏమయ్యేది?
      ఇప్పుడు, అమరావతి "వ్యవస్థ "లో,జరుగుతున్న, అల్ల కల్లోలం చూస్తూనే,ఉన్నాం కదా,సారూ?

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 2 роки тому

      What benefit do we get by having Ramnath Kovind or supporting Draupadi Murmu as the President? Why is YCP supporting Draupadi Murmu without even asking for what is assured to AP?

    • @varadavenkatarao2012
      @varadavenkatarao2012 Рік тому

      ​@@venugopalreddyyeduguri6403

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Рік тому +4

    VENKAYYA NAYUDU GARU " GENTLEMAN " IT'S TRUE కానీ MODI వర్గం కాదు & దక్షిణ ప్రాంతీయుడు కనుక రాష్ట్రపతి గా SELECT చెయ్యలేదు IT'S TRUE 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @virajbhaskar5831
    @virajbhaskar5831 2 роки тому +66

    sir , venkaiah Naidu గొప్పవ్యక్తి కాదనము కాని పార్టీ ని AP లో ఎడమగానిచాడా

    • @rampolitics7623
      @rampolitics7623 2 роки тому +3

      STATE LO MANODI PARTY KADA😎KAMMA NAINA GAJJI🤗DUNIYA ANTA UNDIRA BAI🤯🤑🙄

    • @ramireddythummala1413
      @ramireddythummala1413 2 роки тому +5

      @@rampolitics7623 వెంకయ్య నాయుడు గారు రాష్ట్రంలో b j p నీ పెద్దగా పెంచలేదు....పార్టీ వల్ల తాను ఎదిగారు
      పార్టీని ఏమీ పెంచలేదు

    • @palavalasanaidu7470
      @palavalasanaidu7470 2 роки тому +1

      @@ramireddythummala1413 yes tdp vundaga bjp anduku adagali bjp lo vunna tdp karyakarta.

    • @bittu1010
      @bittu1010 2 роки тому +1

      @@rampolitics7623 గజ్జి ఎక్కువ అయ్యే కదా 786 పదవులు ఇచ్చింది చెత్త ycp

    • @jaibharat7038
      @jaibharat7038 Рік тому +1

      @@ramireddythummala1413 వెంకయ్య నాయుడు డైరెక్ట్ గా ఎలక్షన్ లో పాల్గొన లేదు తమ్ముడు

  • @raghavendramurthynukala2790
    @raghavendramurthynukala2790 2 роки тому +12

    కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టిడిపి అతని పార్టీ, ఇక్కడ బిజెపిని డెవలప్ చేయకపోయినా అప్పటి రామారావు నుంచి ఇప్పటి చం.బా. వరకు బాగా ఉపయోగపడ్డారు.

  • @venkateswarraothatha2316
    @venkateswarraothatha2316 2 роки тому +8

    వెంకయ్య నాయుడు గారి రాజకీయ జీవితా ని కి శుభం కార్డ్ వేసింది చంద్రబాబే.

  • @sasipriyamachireddy8320
    @sasipriyamachireddy8320 2 роки тому +39

    ఆయన్ని తీసుకుంటేనే ఆంధ్ర ప్రజల మనసులు నొచ్చుకుంటాయి..పార్లమెంట్ సాక్షిగా తెలుగు రాష్ట్రాలు విడిపోయినపుడు..ఆయన పార్లమెంట్ లో ఉండి
    ప్రత్యేకహోదా..దుగరాజపట్నం పోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఇవ్వకుండా చేసిన ఘనుడు

    • @yogagurudasharath4829
      @yogagurudasharath4829 2 роки тому +1

      ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఇప్పుడు ఇది వర్తించదు

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 роки тому

      ఒరే కులగజ్జి వెదవ మరి నీ jaggadu ఉరు వాడా తిరిగి అన్నీ కేంద్రం మేడలు వంచి తెస్తామన్నారు ఏమి పీకారురా సంకర రెడ్డి?

    • @bittu1010
      @bittu1010 2 роки тому

      BJP ycp ఒకే గూటి పక్షులు అందుకే ap నాశనం మోడీ కి happy

  • @krishnareddy3977
    @krishnareddy3977 2 роки тому +44

    Telugu people never supported venkiaya naidu, party made him big leader. By nominating from other states.

    • @raviperam316
      @raviperam316 2 роки тому +4

      Even. Jajan not supporting

    • @nagendrareddy9255
      @nagendrareddy9255 2 роки тому +4

      Venkaiah Naidu also supported and preferred tdp in AP than BJP

  • @prrao5466
    @prrao5466 2 роки тому +24

    Telugu people always diselief BJP and never supported BJP in MLA, MP election till now. PM Modi and his partygiven major portfolios to Mr. Venkaiyya Naidu & Mr. Kishan Reddy and made Mr. Venkaiyya Naidu Vice President of India.

    • @sreenikatteboyina4719
      @sreenikatteboyina4719 2 роки тому +1

      No it’s wrong, Telugu people accepted bjp in 1999 General Election. BJP won 12 MLA and 7 MP seat from AP. Later CBN destroyed BJP in the name of alliance.

  • @wuritichantibabu7328
    @wuritichantibabu7328 2 роки тому +86

    తెలుగు వారు ముగ్గురు రాష్ట్రపతులుగా చేసారు.ఒకరు ప్రధాని.

    • @prakasaraodharanala8687
      @prakasaraodharanala8687 2 роки тому +1

      When South and North feeling is there why not a understanding prevail that PM and PRESIDENT must be from respective region, simultaneously.

    • @9440272089
      @9440272089 2 роки тому

      Who? 3 presidents ?

  • @mukundagondu2855
    @mukundagondu2855 2 роки тому +41

    విషయం ఏదయినా, సందర్భం ఏదయినా, ఈ రోజుల్లో ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళు కొంతమందే, అందులో ముందుగా చెప్పుకోవలసింది జయప్రకాష్ నారాయణ గారినే,నేటి యువతకు అయన ఆలోచనలు, అనుభవాలు ఎంతో అవసరం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kukkapallilakshminarayanan6978
    @kukkapallilakshminarayanan6978 2 роки тому +2

    15 మంది రాష్ట్ర పతులలో జనాభా మరియు వైశాల్యపరంగా దక్షిణ భారతదేశం నుంచి ఎక్కువయ్యారు తూర్పు భారతం నుంచి ఒకరు మాత్రమే ఎన్నికయ్యారు కాబట్టి దక్షిణ భారతదేశము ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అన్యాయం ఏమి జరగలేదు మునుముందు వారి అర్హతలను బట్టి అవకాశాలను బట్టి మరిన్ని రావచ్చు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్

  • @pks9839
    @pks9839 2 роки тому +8

    జయప్రకాష్ నారాయణ్ ఒక కమ్మ మనిషి. మరో కమ్మను అధ్యక్షురాలిగా నామినేట్ చేయనందుకు ఆయన సంతోషించడం లేదు .
    కమ్మలు ఎవరి అనుయాయులు గా ఉండరు.అందరిపై పెత్తనం చేస్తారు,అవసరమైతే ఎటువంటి చర్యలకు అయినా వెనుకాడరు,ఎంతటి నీచానీకైనా వెనుకాడరు.కులాల్ని,మతాల్ని,ప్రాంతాల్ని, దేశాన్ని చీల్చైనా తన పదవి దక్కించుకుంటారు,పదవి,డబ్బు వీరికి కావాలి అంతే. వీరికి,నీతీ,న్యాయం,ధర్మం,చట్టం,రాజ్యాంగం,పాపం,పుణ్యం,ఉచ్ఛం,నిచం అని ఆలోచన ఉండదు.ఆంధ్రాలో ఒక రకంగా రోహింగ్యాల్లాంటి వారు.
    వెంకయ్య నాయుడు దేశానికీ రాష్ట్రానికి ఏమి చేసాడో తరువాత సంగతి ఆయన పార్టీకి అన్నా ఎమన్నా ఉపయోగపడ్డాడా ఆంద్రలో బిజెపి పుంజుకుంటాన్నప్పుడల్లా కులపిచ్చితో 420 బాబుతో చేయికలిపి పార్టీని సర్వనాశనం చెసాడు ఇంతోటి కులరత్నానికి దేశ అత్యున్నత పదవినిస్తే తన కులానికి తాకట్టుకూడా పెడతాడు
    వెంకయ్య గారికే రాష్ట్రపతి పదవి ధారదత్తం చేయాలి అనే నియమం ఏమయినా రాజ్యంగంలో ఉందా.....?? ద్రౌపది మా గారి జ్ఞానాన్ని వెంకయ్య కి ఉన్న పరిజ్ఞానంతో పోలిక ఏలా చేస్తారు....?? ఆమె పడ్డ బాధలాతో పోలిస్తే, వెంకయ్య రాజభోగం అనుభవించాడు bjp లో. BJP యెంతవరకు లబ్ధి పొందింది ఆయన వల్ల చుస్తుంటే చాలామందికి ఒక ఆదివాసి మహిళా దేశాధ్యక్షురాలు అవ్వడం ఇష్టం లేనట్లు వ్యాఖ్యలు పెడుతున్నరు. దేవుడు ఎవరికీ ఏది ఇవ్వలో వారికి అది దక్కుతుంది

    • @bittu1010
      @bittu1010 2 роки тому

      కమ్మ కమ్మ అని edustunnaav enti 786 పదవులు ఒకే కులానికి ఇచ్చిన వారి కుల గజ్జి కి పడి ఏడు

  • @satheeshkumargalanki
    @satheeshkumargalanki 2 роки тому +6

    పంజాబ్ రైతులు ధర్నా చేస్తే మంచి చట్టమని
    మెచ్చుకొని, ఈ రోజు ఇలా మాట్లాడటం.
    ఆదివాసీకి అభినందనలు తెలియచేప్పలేదు
    పంచాయితీ లోను, మంత్రిగాను గవన్నర్ గా పనిచేసినా,ఎవ్వరికీ తెలియదా, ఇదా మీ ప్రచారం. ఎవరికోసం పనిచేస్తున్నారో?

  • @nsrkiran5769
    @nsrkiran5769 2 роки тому +15

    వెంకయ్య నాయుడు ఇవ్వకపోవడం తెలుగు వారందరు బాధ పడటం అనే మాట ఆభద్దం....

    • @abhihith2008
      @abhihith2008 2 роки тому +1

      Kammollu tappa yevarikynna vunda badha

    • @nsrkiran5769
      @nsrkiran5769 2 роки тому

      @@abhihith2008 బాగా చెప్పారు sir..

    • @srigajananalorryarrangers948
      @srigajananalorryarrangers948 9 місяців тому

      మీకు కూడా కులపిచీ ఉన్న యంకికి పోగడవదు

  • @kechi_kechi
    @kechi_kechi 2 роки тому +51

    బీజేపీ కి వోట్ వెయ్యం...పదవులు మాత్రం ఇవ్వాల్సిందే...

    • @thuvvaraju1142
      @thuvvaraju1142 2 роки тому

      ఈ దొంగ రాజకీయ నాయకులు దేశ ద్రోహ మీడియా వల్లే ప్రజలు తప్పు దోవ పడుతున్నారు.....

    • @narsireddy9582
      @narsireddy9582 2 роки тому

      Super

    • @guntigangadhar6527
      @guntigangadhar6527 2 роки тому

      Nice comment

  • @ramussrinivas1037
    @ramussrinivas1037 2 роки тому +8

    మోడీకి కమ్మ దోపిడీ గురించి తెలుసు... అందుకే వెంకయ్య కు ఇవ్వలే

    • @bittu1010
      @bittu1010 2 роки тому

      Kammodu నీది dengaada గట్టిగా edustunnaav దమ్ముంటే నిరూపించి మాట్లాడు thokkalo coment

  • @bvg_kedhu871
    @bvg_kedhu871 2 роки тому +14

    ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే వద్దు చెత్త మీడియా

  • @telanganamanadi
    @telanganamanadi 2 роки тому +12

    మంచి డిసిజన్ ద్రౌపది మురుము గారి సెలక్షన్.
    ఎప్పుడు తెలుగు ప్రజలు మన వాళ్ళను ఎప్పుడు సరిగా ఓటు వేయరు

  • @harinandanaraomadiraju8709
    @harinandanaraomadiraju8709 2 роки тому +2

    దేశం మొత్తం ఒక వైపు పోతుంటే మనం మరో వైపు పోతాం కదా అందుకే.....

  • @manoharpcr3012
    @manoharpcr3012 2 роки тому +6

    What is that Telugu people did to Venkaiahnaidu? Did they atleast elected him as Rajyasabha MP anytime? Now Telugu people are shedding crocodile tears, As a National party, BJP has taken a good decision.

  • @rachamaduguankarao9213
    @rachamaduguankarao9213 2 роки тому +15

    వెంకయ్య నాయుడు గార్ని రాష్ట్రపతి అభ్యర్థిగా బాజపా నిర్ణయిస్తే సంతోషిస్తాం కాని అలా చేయకపోతే దేశాన్ని విభజించాలనే కులగజ్జి ఆంధ్ర ప్రజలకు లేదు ఒక్క యల్లో మీడియా యల్లో బ్యాచ్ వార్కి తప్ప

    • @varlarameshwareddy8604
      @varlarameshwareddy8604 2 роки тому

      ఆంద్రప్రదేశ్ లోనే కులగజ్జి చాలా ఎక్కువ

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 2 роки тому +4

    🙏సార్ ! మీ మూడో కారణం కాస్త నన్ను అశ్చర్యానికి గురిచేసింది. సంఘ్ ప్రచారకులతో సన్నిహితంగా వున్న నాకైతే ఇతర ప్రచారక్.ల వలె మోదీగారి అన్ని చర్యలలో వ్యక్తిగత intrest లు వుండవు .

  • @mulavaasi1234
    @mulavaasi1234 2 роки тому +23

    వెంయ్యనాయుడు గారు ఎన్నికల్లో నిలబడితే ఒక్కరూ ఓటు వేయరు.. కానీ మొసలి కన్నీరు కారుస్తున్నారు..

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 2 роки тому +2

    Thank you sir for your impartial analysis of the present moment basing on the previous conditions of the country. Namaskaaram.

  • @vineshkumar4963
    @vineshkumar4963 2 роки тому +14

    జయప్రకాష్ నారాయణ గారు చెప్పడమంటే మనం వినడమే.మరో మాట మాట్లాడడం చాలా కష్టం.ఆయన కూడా దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి కావలసిన వ్యక్తి.కాలమే సమాధానం చెప్పాలి.💯👏🌹💐

  • @johanmaraganti2190
    @johanmaraganti2190 2 роки тому +4

    తెలుగువాడికి ఫస్ట్ ఈగో రెండవది స్వార్థం మూడవది నేను నా కుటుంబ సభ్యులే అన్ని వర్గాల్లో ఉండాలి ఇతరులకు ఛాన్స్ ఇవ్వకూడదు ఇలాంటి మెదడు మన తెలుగు వాడికి ఉంటది అందుకే తెలుగు రాష్ట్రము ఎదగక పోవడానికి కారణం అదే

  • @chirunama9999
    @chirunama9999 2 роки тому +54

    ఆయన బీజేపీ కంటే కూడా ap లో ఆయన టీడీపీకి అంకితం అయ్యారు అండి

    • @gsuribabu3291
      @gsuribabu3291 2 роки тому +3

      Super

    • @rampolitics7623
      @rampolitics7623 2 роки тому +1

      420 CHAMBA 😎 KI UMBRELLA MANA TELUGODU🙄

    • @disantha4447
      @disantha4447 2 роки тому

      @@rampolitics7623 చంద్రబాబు 420 అయితే మరి తుగ్లక్, దద్దమ్మ,చవట అయిన జగన్ ఏంట్రా మరి ఎడ్డీ...420*1000000 అవుతాడు కదరా ఎడ్డీ...మీ మోహాలకి రాష్ట్రం లో ఇంత దరిద్రం జరిగిన బుద్ధి రాదెంట్రా అసహ్యం వేస్తుంది రా మీ పోకడ చూస్తుంటే... తూ

    • @venkatanaidunagaraju1361
      @venkatanaidunagaraju1361 2 роки тому +2

      Cheedapurugu unte big tree like VENKAIAH NAIDU SAR Laanti great intelligent ela bratakagaladu

    • @ramachandranarayana6327
      @ramachandranarayana6327 2 роки тому +1

      ​@@rampolitics7623 mana420, 9063 cmjagan gadaa?

  • @rrrayala1328
    @rrrayala1328 2 роки тому +3

    ఈయనకు ఇవాక పోవడం చాలా మంచి ది.ఈయన ఆంధ్ర ప్రజలకు ఈమిచేసాడు చెప్పండి .అంతా స్వార్థం.జైహింద్.భారత్ మాతాజీ కీ జై🙏🙏

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 2 роки тому +2

    జయప్రకాష్ గారు చెప్పిన మూడో పాయింట్ మఖ్యమైనది.దానికి తోడు దక్షిణాది మనిషి.

  • @satyanarayana6406
    @satyanarayana6406 2 роки тому +33

    Venkayya garu President of India aiethe CBN ki support chestharu , Venkayya gari sevalu eka chalu,

  • @balasubramanyamrallapalli2663
    @balasubramanyamrallapalli2663 2 роки тому

    Dear jp
    Your analysis is really an excellent one.
    Country requires people like you.
    Stable, equitable and sensible !
    Wonderful!!
    Keep it up.

  • @janardhanreddy7372
    @janardhanreddy7372 2 роки тому +19

    భారత మాతకు జయం జయం

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 2 роки тому

    Thank you Sir. I whole heartedly support your above speech which is 100" percent real. I admire your speech very much.

  • @srinivasaraonalamati16
    @srinivasaraonalamati16 2 роки тому +6

    వారే నువ్వు ఇలాంటి సన్నసీవి కాబట్టే ఒక సారి గెలిపించిన ప్రజలు మళ్ళీ నీ మొఖం చుడలేదు

  • @coconutbala
    @coconutbala 2 роки тому +1

    ఎంత సుస్పష్ట మయిన విశ్లేషణ jp sir మీది
    We want more and more..from you sir

  • @bvg_kedhu871
    @bvg_kedhu871 2 роки тому +18

    చెత్త మాటలు ఆపండి ఇకనైనా విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడకూడదు

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 2 роки тому +1

    Judicial analysis by JPgaru you are always right no body to comment sir

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 2 роки тому

    Thank you sir for your valuable information and explanation. Namaskaaram.

  • @kotagirivenkataapparao2637
    @kotagirivenkataapparao2637 2 роки тому +12

    At least president of India must be free of corruption in that point Droupadi Murmu is one of the best

    • @nagendrareddy9255
      @nagendrareddy9255 2 роки тому

      Venkaiah Naidu kuda corruption thappu ani CHEBUTARU kadaa. ofcourse avatali vaalkaku cheppetanduke neetulu vunnayi anukondi

    • @krishnaprasannavankayala5988
      @krishnaprasannavankayala5988 2 роки тому

      President corruption anedi cheyadaniki undadu,power misuse cheyakunda unte chalu

    • @ssubbarao1925
      @ssubbarao1925 2 роки тому

      javascript:void(0);

  • @shaiksardarbasha9053
    @shaiksardarbasha9053 2 роки тому +2

    Very good explanation sir thank for suman tv

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 2 роки тому +26

    జయప్రకాష్ నారాయణ గారికి అభినందనలు!🙏

  • @thummapudibenarji1665
    @thummapudibenarji1665 2 роки тому +3

    Venkaiah only look after his community not for all.

  • @sulochanaminumula4243
    @sulochanaminumula4243 2 роки тому

    Very nice comment , thanku Jaya Prakash Narayan garu ,good msg icharu .

  • @prakasaraodharanala8687
    @prakasaraodharanala8687 2 роки тому +1

    Jai jayaprakashnarayan your comparision between Telugu&Tamil people(leaders) is real&exelent.even telangana people are much patreatic than andhra.

  • @rajyasrilakshmiiyengar4757
    @rajyasrilakshmiiyengar4757 2 роки тому +1

    Thank you sir, chala baga cheparu facts ani, fair opinions express chesinaru

  • @sukumar4749
    @sukumar4749 2 роки тому +2

    Upto now he enjoyed more than his popularity& range still some media, people expect more for him...

  • @kuchipudirambabu955
    @kuchipudirambabu955 2 роки тому +6

    చాలా చక్కగా చెప్పారు సార్.ధన్య వాదాలు.

  • @satyanarayanasandela2323
    @satyanarayanasandela2323 2 роки тому +4

    Jayaprakash Narayana Gari analysis on selection of presidential candidate is excellent and meaningful. He is deserved to be elected as Rajyasabha member either from Telangana State or A.p.

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 2 роки тому +2

    Excellent analysis Sir. Fair & frankly spoken without any politics.👍

  • @venkateswararao5204
    @venkateswararao5204 2 роки тому +19

    Non recommendation of Venkayya Naidu by BJP is a correct decision, as he is close to CNB, BJP rival and main damage caused to AP due to CNB

  • @bhaskarudupeddakotla6126
    @bhaskarudupeddakotla6126 2 роки тому +5

    To be Venkayya garu showing his humbleness for which we have to be proud of him

  • @raghavendrareddy9196
    @raghavendrareddy9196 2 роки тому +1

    Good analysis Sir.

  • @janakiramasarma5699
    @janakiramasarma5699 2 роки тому +27

    జాతశ్య మరణం ధ్రువం. అందరూ కాలగర్భంలో కలిసిపోయే వారే.

  • @srinvasreddygongani6228
    @srinvasreddygongani6228 2 роки тому +27

    తప్పుడు చర్చ! రాష్ట్రపతి అనేది దేశం గురిచి

  • @ramanavable
    @ramanavable 2 роки тому +13

    He supported to CBN main reason

  • @ratnakumari4294
    @ratnakumari4294 2 роки тому +1

    U said correctly.sir.

  • @c.mohanbabubalamohan4264
    @c.mohanbabubalamohan4264 2 роки тому

    Good information

  • @yskysk54
    @yskysk54 2 роки тому

    Tq Sir tq suman TV

  • @satyanarayanathoguru6152
    @satyanarayanathoguru6152 2 роки тому

    Sir Very good message Sir. Namaste

  • @ramakrishnapoola5129
    @ramakrishnapoola5129 2 роки тому +11

    Venkaiah has so many vested 8nterest and developed personal assets unlike ramanath kobind and droupadi murru. Both are true honest persons with simple life though they hold power.

  • @bhanukumarchitteti2174
    @bhanukumarchitteti2174 2 роки тому

    Super analysis sir 🙏

  • @sankarm7059
    @sankarm7059 2 роки тому +12

    ఒక తెలుగు వాడిగా వెంకయ్యనాయుడు గార్కి రాష్ట్రపతి ఇవ్వక పోవడం నాకు ఎలాంటి బాధలేదు ఎందుకంటే బీజేపీ బలపడడానికి ఆయన ఎలాంటి కృషి చేయలేదు

  • @rojaranimaddali9765
    @rojaranimaddali9765 2 роки тому

    Well said sir🙏🏿🙏🏿

  • @skrao9310
    @skrao9310 2 роки тому

    Sooper sir..chaaala correct gaa cheppaaru..

  • @rajalingamkunta8414
    @rajalingamkunta8414 2 роки тому +7

    We, Telugu people first vote for BJP and then demand any post and position.

  • @trimurthulunacharla5607
    @trimurthulunacharla5607 2 роки тому

    Excellent review

  • @satyacsit
    @satyacsit 2 роки тому +15

    How many MPs seats AP gave to BJP(Zero), manaki adigey hakku ledu, first vote BJP next ask 😅

  • @venkataramanaankamalla6616
    @venkataramanaankamalla6616 2 роки тому

    Nice....

  • @appajjiprabhaakar7419
    @appajjiprabhaakar7419 2 роки тому

    Super.. Super.. Super.. Sir.. Good speech sir... God bless you sir...

  • @rainbow9418
    @rainbow9418 2 роки тому +4

    ఎమోషన్ తో కాకుండా రియాలిటీ మాట్లాడుతారు సార్...మీరు

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 2 роки тому +2

    Great analysis ..third point is the key in selection.

  • @raghukaparthi6092
    @raghukaparthi6092 2 роки тому +1

    రాజస్థాన్ లో జరిగిన దర్జీ హత్య గురించి చర్చ పెట్టండి

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 2 роки тому

    good analysis 👍

  • @tirumalasrihari1603
    @tirumalasrihari1603 2 роки тому

    Well said

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 2 роки тому

    Chala correct chepparu sir.great

  • @sureshtvsuresh4629
    @sureshtvsuresh4629 2 роки тому

    correct ga chepparu sir tq

  • @princesssamaanvitha555
    @princesssamaanvitha555 2 роки тому

    Nice clarification sir

  • @bujjibabu2865
    @bujjibabu2865 2 роки тому +2

    తెలుగు రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయానికి వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి కాలేకపోయాడు.అంతేకాదు,బీజేపీ పార్టీ వాళ్ళు వెంకయ్య నాయుడు చాలా స్వార్థపరుడని,అతను బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ గా వున్నప్పుడు,బీజేపీ పార్టీ నీ ఏపీ లో గాని సౌత్ ఇండియా లో గాని ఎదగాటానుకి అశ్రద్దచూపాడని ,అంతేకాకుండా తన వర్గము వారు వచ్చాడంటే కుర్చీలో నుంచి లేగిచి కేంద్రము లోవానికి కావలసిన పనులు చేపట్టేవాడని, అనేక అభియోగాలు వున్నాయి.అందుకునే వేకయ్యగారిని మెయిన్ పొలిటికల్ స్ట్రీమ్ నుంచి పక్కకు తప్పించారు. అంతే కాదు తన కులపతి అయినచంద్రబాబు నాయుడు విషయములో ఈ వెంకయ్య నాయుడు అతి శ్రద్ధ చూపి, స్వయంకృతాపరాధముతో రాష్ట్రపతి పోస్ట్ కు అనాహ్రుడు అయ్యునాడు.
    "కుల గజ్జి" జీవిత ఆశయాలను కూల్చి వేస్తుందని వెంకయ్య గారు గ్రహించలేక పోవటం వాని దురదృష్టం.

  • @satyanarayanathoguru6152
    @satyanarayanathoguru6152 2 роки тому

    Sir Namaste as a prakasam district collector you have done wonderful Sir. Memmalne very good podision lo chudalani na pragada koreka Sir. Me matalu animutyalu. Very frank meru INDIA ku president ayete Modi gari presence lo desaniki ento seva chesi varu.Very minimum Jagan garu mana A.P. ke memmalne Chief advisor ga chesti A.P bagupadutundi ani na hope Sir. Tq. Sir. One of the senior citizen. 73 years. Retd. Govt. Employee.

  • @venkataraobwest.deekshs9550
    @venkataraobwest.deekshs9550 2 роки тому

    Chala Baga chepparu

  • @peoplevoicetoday9293
    @peoplevoicetoday9293 2 роки тому +5

    ఇదంతా పైకి చెప్పుకునే సొల్లు మాత్రమే. అసలు మోడీ నైజం తెలిసినవాడు ఎవడూ కూడా వెంకయ్య ను రాష్ట్రపతి చేస్తాడు అనుకోరు.
    మోడీ ఆశయం , ఆలోచన ఏంటంటే, భారత్ అంటే మోడీ ఒక్కడే జైంట్ లాగా బయటి వారికి కనపడాలి. దేశం లో ఇంకెవరూ , ఏ హోదాలో ఉన్నా వాళ్ళ ఇమేజి తనను డామినేట్ చెయ్యకూడదు. ఒకప్పుడు నెహ్రూ ఏవిధంగా బయటివారికి భారత్ అంటే నెహ్రూ, అనే విధంగా ఉన్నాడో తాను కూడా ఇప్పుడు అలా ఉండాలి అనేది అతని కోరిక. అందుకే ఇంతకు ముందు అద్వానీ ని గాని, ఇప్పుడు వెంకయ్యను గాని ఎంపిక చేయలేదు. వీళ్ళుంటే ఏవిధంగా చూసిన వారిముందు ఇతను మరగుజ్జు లాగానే ఉంటాడు. అది సంగతి. ఎదో దళితులు గిరిజనులు అనేది తొక్కలో సాకు. రామనాథ్ గోవింద్ అయితే దళితులకు ఏం ఒరిగింది. ఇంతకు ముందు kr నారాయణన్ ఉంటే ఎం ఒరిగింది. ఇప్పుడు ఈ గిరిజన మహిళ ఉన్నా అదే జరుగుతుంది. కాకపోతే వీళ్ళు మాత్రం ఎదో సమాజాన్ని ఉద్ధరించి నట్లు పోజ్ లు కొడుతూ ఉంటారు.
    ఇక పోతే మన తెలుగు రాష్ట్రాల్లో కులగజ్జి ఒకటి పట్టుకుని కుడుపుతోంది కదా. ఈ విషయం లో కొంతమంది సునకానందం పొందుతూ, గొప్ప విజయం సాధించి నట్లు చంకలు కొట్టుకుంటూ ఉంటారు

  • @jayalakshmi6419
    @jayalakshmi6419 2 роки тому +1

    ఇలాంటి రాజకీయ సాంఘిక పరిస్ధితుల్లో వెంకయ్యగారి శ్రేయస్సు దృష్ట్యా ఇదీ ఒకందుకు మేలు ఏమో !

  • @jarugulaanjalikumari4983
    @jarugulaanjalikumari4983 2 роки тому +2

    While appreciating the nominee, u should have mentioned the achievements of our pm also

  • @hanmandlub5200
    @hanmandlub5200 2 роки тому

    Super..

  • @sureshbabu9140
    @sureshbabu9140 2 роки тому

    Very good comment sir

  • @gopaldundojikar3811
    @gopaldundojikar3811 2 роки тому

    Respected Sri JP sir, your justification is fair and appreciatable. Yrs Dandojikar Gopal senior citizen