అప్పు తెచ్చిన ఇన్ని లక్షల కోట్లు మోదీ ఏం చేశారు || Dr. Jayaprakash Narayan

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2022
  • #modi #indianeconomy #jayaprakashnarayana
    పెరిగే ఆర్థిక వ్యవస్థలో అప్పు తేవటం తప్పు కాదని, కానీ ఆ అప్పు పప్పుకూడు తినటానికి వాడుతున్నారా లేక రేపటి తరానికి ఆస్తులు సృష్టించడానికి ఉపయోగిస్తున్నారా అన్నది ముఖ్యమని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ Social Post 'జనపక్షం'లో అన్నారు.
    ప్రస్తుతం జాతీయ స్థాయిలో మన పరిస్థితి ఉన్నంతలో మెరుగ్గా ఉందని, కానీ కొన్ని రాష్ట్రాల్లోనే పరిస్థితి శ్రీలంక తరహాలో ప్రమాదకరంగా ఉందని.. అప్పు తెచ్చిన డబ్బు ప్రభుత్వ పథకాలు, ఇతర రోజువారీ ఖర్చులకు వ్యయం చేయకుండా కేవలం అభివృద్ధి పెట్టుబడిగా మాత్రమే ఉపయోగించేలా రాజ్యాంగ సంస్థ నేతృత్వంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని JP విజ్ఞప్తి చేశారు.

КОМЕНТАРІ • 739

  • @raos4987
    @raos4987 Рік тому +140

    నిజమైన జాతీయవాది ఆలోచన ఇలాగే వుంటుంది👌🏾ధన్య వాదములు JP గారు.

    • @chasssnorumusuko
      @chasssnorumusuko Рік тому

      He better stop his Pseudo secular liberal thinking ideology nonsense + Bhajan of gandu Nehru n their family

  • @vanjalasrinivasarao3396
    @vanjalasrinivasarao3396 Рік тому +5

    చాలా బాగుంది మీ వివరణ కొంత మంది దేశ ద్రోహి లకి మి వివరణ నచ్చదు కని మీరు మాకు సుర్తి జై హింద్ జై భారత్

  • @sramanaidu1646
    @sramanaidu1646 Рік тому +38

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ గురువు గారు

  • @slp-58
    @slp-58 Рік тому +18

    jp గారు మీరు మోడీ గురించి విమర్శిస్తారని చాలా మంది ఆశపడి వీడియో చూసారు...మీరు చెప్పిన వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారు మిమ్మల్నే కరెక్ట్ కాదు అంటున్నారు... మోడీగారిని ద్వేషించే వాళ్ళ ఆశలు అన్ని కూల్చేశారు సర్ మీరు...😂😂

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 Рік тому +11

    మీ మంచి విశ్లేషన నిక్కచైన సలహా మీ నిజాయతీ కిధన్య వాదములు

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 Рік тому +292

    వాస్తవాలను అందరికీ అర్థమయ్యేలా వివరించడంలో జెపి గారు దిట్ట.

  • @harikrishnapulipati5197
    @harikrishnapulipati5197 Рік тому +34

    అందరికీ అర్థమయ్యే రీతిలో గొప్ప విశ్లేషణ.

  • @polepallyyesu1290
    @polepallyyesu1290 Рік тому +22

    మంచిగా వివరించి నందుకు Jp. గారికి దన్యవాదములు

  • @GaneshSM76
    @GaneshSM76 Рік тому +60

    ఎంతో చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు
    జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏

  • @srinivasananthula3463
    @srinivasananthula3463 Рік тому +107

    ఈ విషయాఁ్న mana CM గారికి చూపించాలని కోరుతున్నాను

    • @heeatqrheeatqr3317
      @heeatqrheeatqr3317 Рік тому

      Which CM?

    • @sanatana_dharmam_jolikosthe
      @sanatana_dharmam_jolikosthe Рік тому +2

      @@heeatqrheeatqr3317 జలగన్న

    • @Redemption369
      @Redemption369 Рік тому +1

      @@sanatana_dharmam_jolikosthe paracetamol cm too

    • @vvnraja3244
      @vvnraja3244 Рік тому +4

      @@heeatqrheeatqr3317 కెసిఆర్ మమత బెనర్జి

    • @cvenkat7766
      @cvenkat7766 Рік тому +4

      @@heeatqrheeatqr3317 . ప్రాంతీయ పార్టీలకు చెందిన C.M లు అందరిదీ ఇదే ధోరణి .

  • @rameshchetty4716
    @rameshchetty4716 Рік тому +42

    An intelligent analysis of government income and expenditure. Specially our telugu states must listen to this analysis.

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Рік тому +9

    జై మోడీజీ, జై హింద్ 🇮🇳

  • @GKVVx
    @GKVVx Рік тому +2

    Great Explanation.and Analysis. Hats off to you. God Bless you.

  • @muhammadsharief7510
    @muhammadsharief7510 Рік тому +9

    ఆదానీకి వేల కోట్ల ,లక్షల కోట్ల రుపాయలు రుణాలు మాఫీ ఎందుకు చేశారంటారు?

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 Рік тому +5

      అదాని కి ఊరికే మాఫీ చేయరు వారు కట్టే టాక్స్ లను బేరీజు వేసి చట్ట ప్రకారమే వాళ్లకు మాఫీ లు ఉంటాయి కావాలంటే నువ్వు కూడా ఒక కంపెనీ పెట్టు నీకు కూడా ఉంటాయి ,ఊరికే మాఫీ చేయటానికి అధాని ఏమైనా మోదీ గారి మేనత్త కొడుకా లేకుంటే డబ్బు ఏమైనా మోదీ గారి సొంతమా ఆయన వెళ్ళి ఇవ్వటానికి దానికి ఒక పద్దతి ఉంటుంది ,తెలంగాణలో కూడా ఉన్నాయి కంపెనీలు వాళ్లకు కూడా టాక్స్ exmpsion ఉంటుంది రక రకాల వెసులు బాట్లు ఉంటాయి వాళ్ళు కట్టే టాక్స్ ను బట్టి

  • @jayhind3731
    @jayhind3731 Рік тому +22

    అందరికీ అర్ధం అయ్యేలే చాలా బాగా వివరణ ఇచ్చారు సర్, ధన్యవాదములు.

  • @nanodigest7264
    @nanodigest7264 Рік тому +8

    పాలకులు చూడవలసినవి ఇవ్వే...కానీ ఇలాంటివి వాళ్ళకి కనపడవు...వినపడవు...

  • @marripallinikhil3197
    @marripallinikhil3197 Рік тому +55

    Budget allocated to roads and transport ministry is almost 1.8 lakh crore but the work in progress now under nithin gadhkari is 20 lakh crore. There is massive infrastructure building in progress.

    • @vikasvicky9778
      @vikasvicky9778 Рік тому +11

      bjp govt appu chesina
      1 crore crores tho gathi sakthi dwara
      sagarmala,bharatmala,railways ni improve chestunnaru
      states appu kuda central govt loke potundhi
      so central is better

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Рік тому

      Vaccine cost కూడా పూర్తి గా centre మీదికి నెట్టారు.50%, 50% పంచుకో కుండా. మళ్ళీ KCR, 0 knowledge కవిత కూడా centre ఇంత, అంత అప్పు చేసిందని వాగుతారు. లక్ష కోట్ల కాళేశ్వరం ఏమయ్యింది?

    • @sridharsridharthota1077
      @sridharsridharthota1077 Рік тому

      @@vikasvicky9778 state appu eppudu central ki podhu !

    • @vikasvicky9778
      @vikasvicky9778 Рік тому +2

      @@sridharsridharthota1077 andhuke mimalni chadukomanedi
      central permission teesukoni appulu tesukuntaaru ani teliyada
      konni rbi bank dhaggera gold bonds dwara appulu teesukuntaaru ani teliyani goppa gnani

  • @sridharreddy7182
    @sridharreddy7182 Рік тому +24

    That's Modi Power Jai Hind 👏👏👏👏👏👏👏

  • @foryou__people7869
    @foryou__people7869 Рік тому +15

    Chala clear ga chepparu sir

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 Рік тому +29

    If Modi were not to be the PM, India would have gone the Pakisthan, Srilanka, Bangla n Afghanisthan way! The Country is lucky to have him at the helm n salute to him with a request to" Khane nahi dena".

    • @userfriendly229
      @userfriendly229 Рік тому +1

      Great joke raja mari last 70years lo apudu kaledhu ga mari ??

    • @Nlr347
      @Nlr347 Рік тому +1

      @@userfriendly229bro appudu carona ralaedu ga...

    • @userfriendly229
      @userfriendly229 Рік тому

      @@Nlr347 kalaraa and economic crisis raledaa ???

    • @userfriendly229
      @userfriendly229 Рік тому

      @@Nlr347 economic crisis corona kanna danger

    • @praveenv6827
      @praveenv6827 Рік тому

      Bokka le

  • @chandrasekhar5835
    @chandrasekhar5835 Рік тому +14

    Excellent sir your observations, there is NO substitute to your analysis

  • @shivachlv6375
    @shivachlv6375 Рік тому +8

    Your Correct Sir

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 Рік тому +14

    Sir, you are great , as your analysis is unbiased, and impressive presentation..thank you sir..be a torch to the society..

  • @seshasaik.v.9915
    @seshasaik.v.9915 Рік тому +73

    ఇంటర్వ్యూ చేసే వ్యక్తి తెలిసుకుని మాట్లాడాలి. అవగాహన లేకుండా సొంత వ్యాఖ్యానాలు వద్దు. విపక్షాల విమర్శగానే ప్రస్తావిస్తే బాగుంటుంది. పైగా జెపి గారితో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త.

  • @graju3860
    @graju3860 Рік тому +9

    జెపి గారు అంటే ఎప్పుడైనా గౌరవం

  • @vuthukdvprasad9784
    @vuthukdvprasad9784 Рік тому +14

    అనేక వార్తలు ద్వారా వింటున్నది 14 లక్షల కోట్ల రుణాలు మాఫీ ఎవరికి చేశారో తెలిపితే బాగుండేది సార్.

  • @kothakapugopalreddy8654
    @kothakapugopalreddy8654 Рік тому +7

    1)ప్రభుత్వాలు అప్పులు చేయడం మానివేయాలి. 2)గ్రామాల్లో నిజాయితీగల నాయకులను ఎన్నుకోవాలి 3)ఇప్పటి వరకు పరిపాలించిన రాజకీయ నాయకుల ఆస్తులను ప్రభుత్వాలు జప్తు చెయ్యాలి.4)ఏ రాజకీయ సమావేశాలకు ప్రజలు వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ వృధాగా ఖర్చు పెట్టే ప్రతిపైసా ప్రజలదే కాబట్టి

  • @sureshakella4263
    @sureshakella4263 Рік тому +9

    Excellent analysis, with clarity and facts.

  • @MrPoornakumar
    @MrPoornakumar Рік тому +7

    యుద్ధంపై పెట్టిన ఖర్చు, కోవిడ్ పై అదుపు సాధించడంకోసం పెట్టిన ఖర్చు, రెండూ ఒకటే. ఇది పెట్టుబడికాని ఖర్చు; తిరిగిరాదు. అదే జరిగింది.

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 Рік тому +11

    Hatsoff to u JP sir! Unbiased n thought provoking analysis. U have clearly pinpointed the indisciplined states in the country. Jai Modiji🙏

  • @rajeshwarrao3373
    @rajeshwarrao3373 Рік тому +14

    Very clearly explained jp sir always give good inputs for the society.

  • @GeminiTS51
    @GeminiTS51 Рік тому +3

    Most comprehensively and impartially analysed!

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 Рік тому +1

    వాస్తవాలను బాగ చెప్పినారు సార్🙏

  • @sreenivassharma7186
    @sreenivassharma7186 Рік тому +50

    Sir, అన్ని శాఖలు డబ్బులు కావలెను. 50 లక్షల కోట్లు NHAI appu చేసి ఖర్చు చేసింది. ఇప్పుడు రోజు 40. కోట్ల రెవెన్యూ. పెరుగుతుంది.

  • @prasadpillalamarri7615
    @prasadpillalamarri7615 Рік тому +2

    Well said

  • @rajurathodramavath460
    @rajurathodramavath460 Рік тому +1

    Super 🙏🙏

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 11 місяців тому

    Thanks a lot for your kind and nice information🙏🏻

  • @shivagangapuram1831
    @shivagangapuram1831 Рік тому +10

    good analysis sir👌♥️

  • @vedanabhatlasekhar4655
    @vedanabhatlasekhar4655 Рік тому +1

    మంచి విశ్లేషణ.. అందరికీ అర్థం అయే లాగా, నిష్పాక్షకంగా తెలియ జేశారు..

  • @sreedharkolachina9223
    @sreedharkolachina9223 Рік тому +1

    No substitute to your level of knowledge sir.
    In Indian politics, APJ Abdul Kalam and JP sir......
    We always admire you sir.

  • @mouryachunduru430
    @mouryachunduru430 Рік тому +2

    Nice analysis sir

  • @Vijay-ld2rc
    @Vijay-ld2rc Рік тому

    Super sir 🙏 currect analysis

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs Рік тому

    Yes good explanation sir..

  • @manuraj7552
    @manuraj7552 Рік тому +2

    very clear explanation j p sir 🙏🙏

  • @krishnareddy9895
    @krishnareddy9895 Рік тому

    Nicely explained

  • @shivanarayana4851
    @shivanarayana4851 Рік тому +2

    చక్కగా స్పష్టంగా గా చెప్పారు

  • @sujit3280
    @sujit3280 Рік тому +5

    Jayaprakeshgaaru great

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Рік тому +5

    జేపీ 👌

  • @njan3363
    @njan3363 Рік тому

    Your explanation exellance sir

  • @seenaiahmukku2345
    @seenaiahmukku2345 Рік тому +4

    Superb sir

  • @rameshkummri553
    @rameshkummri553 Рік тому +1

    Super sir 👍

  • @madetinageswararao
    @madetinageswararao Рік тому

    Clear and good explanation

  • @mohanbitla2402
    @mohanbitla2402 Рік тому +2

    supper sir

  • @narasimhareddyb.v6418
    @narasimhareddyb.v6418 Рік тому +1

    Correct analysis sir

  • @rockstarrockstar6548
    @rockstarrockstar6548 Рік тому +1

    Really 💯 true sir

  • @venkatanarayanapalukuri734
    @venkatanarayanapalukuri734 Рік тому +16

    తాతయ్య మీకు రాజ్యసభ గ్యారెంటీ 🥰🥰 వాళ్ళు ఒక వైపు ఆస్తులు అమ్ముతుంటే, మీరేమో ఆస్తులు కూడబేడుతున్నారు అంటున్నారు, ఓహో అంబానీ అదాని ఆస్తులా మీ ఉద్దేశం లో 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @manidhargoppas1235
      @manidhargoppas1235 Рік тому +3

      Meru jp gaari kanna telivina varu😎

    • @Khan-19
      @Khan-19 Рік тому +3

      Ambani adani asthulameeda ..pH.d .chesara?😅

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 Рік тому +1

      మీకు అంత అర్దం అయితే మీరు కూడా ఐఏఎస్ అయి వుండే వారు

  • @sayannajanne3592
    @sayannajanne3592 Рік тому +3

    Sir🙏🙏🙏🙏🙏🙏

  • @RealPRO999
    @RealPRO999 Рік тому

    Perfect explanation Sir 👌👏

  • @snmeesala1825
    @snmeesala1825 Рік тому

    Good explanation.

  • @atchutanna
    @atchutanna Рік тому +4

    Anchor started interview with a predetermined conclusion

  • @sravankumarkumandankothako2294

    Very well said by Jay Prakash Garu

  • @rajeshwarpuppala884
    @rajeshwarpuppala884 Рік тому +7

    మీరు ఇంకా చాలా విషయాలు వివరంగా చెప్పారు. ఇంకా మీరు ప్రతి దాని మీద ప్రజలకు అవగాహనా కల్పించాలి సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @shivachlv6375
    @shivachlv6375 Рік тому +6

    Proud of JP

  • @justasking3241
    @justasking3241 Рік тому

    Good

  • @jyothiuday1055
    @jyothiuday1055 Рік тому

    Sir meeku joharlu

  • @ksrikanth5946
    @ksrikanth5946 Рік тому

    Super sir

  • @abishekpidugu129
    @abishekpidugu129 Рік тому +4

    chala Baga chepparu sir ....కానీ రాజకీయాలు సమాజాన్ని మార్చగలవు....కాబట్టి సరైన వ్యక్తికి ప్రజా ఓటు వేయండి......లేకపోతే మన గుర్తింపు పోతుంది...

  • @gedamvenkati5384
    @gedamvenkati5384 Рік тому

    Hatsup Jp garu

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 4 місяці тому

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @manikantatatvamasi7804
    @manikantatatvamasi7804 Рік тому +6

    This applies to individuals and also macroeconomy👏

    • @ramanamurthy7126
      @ramanamurthy7126 Рік тому

      👍🏼This needs vide publicity among opposition leaders

  • @jagannadharao42
    @jagannadharao42 Рік тому +1

    🙏🙏👌

  • @hemanthram6173
    @hemanthram6173 Рік тому +7

    అయ్యా ఇండెక్స్ చూడండి ఒకసారి గ్లోబల్ డెబిట్ ఇండెక్స్ చూస్తే తెలుస్తది ఎవరు ఎంత అప్పులు చేసినారు ఏ కంట్రీ కి ఎన్ని ట్రిలియన్స్ ఉన్నాయనిది .మనం బిలియన్స్ లోనే ఉన్నాము

  • @suryanarayana6480
    @suryanarayana6480 Рік тому +1

    Jayaprakash గారు మీరు కూడ influence అయిపోయారు సార్,

  • @pottinani9573
    @pottinani9573 Рік тому +2

    ప్రజలు మారనంత కాలం దేశం మారదూ...

  • @yadavraokanchinwar7777
    @yadavraokanchinwar7777 Рік тому +2

    భారత దేశం అభివృద్ధి చెందుతుంది ఒక్కప్పుడు ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వం లో నడుస్తున్న NDA Govt

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 Рік тому +3

    విషయాన్ని నిష్పక్షపాతంగా విశ్లేషణ చేస్తున్న జె. పి. గారికి ధన్యవాదాలు.

  • @ragamadhuria.v.pullarao2975

    Manchi clarity tho JP gaaru visadeekaristhunnaru

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 Рік тому +13

    Absolutely true ... Appuchesi pappukudu is an old aphorism ...Today's aphorism is appuchesi pub kellu ..!!

  • @dakshinamurthy3066
    @dakshinamurthy3066 Рік тому

    Good question and answer

  • @srinivasulum4808
    @srinivasulum4808 10 місяців тому

    Sir, JP Sir Real Speech Super Calculations maind. Thankyou sir. Ok. 🙏

  • @gayatrineti2330
    @gayatrineti2330 Рік тому

    👌🙏

  • @annasadashiva5530
    @annasadashiva5530 Рік тому +3

    💐🙏🏻

  • @ramanareddymutyala8812
    @ramanareddymutyala8812 Рік тому +11

    లెక్కలు చెప్పేటప్పుడు జిడిపితో లెక్క చూసి చెప్తాను అన్న జేపీ గారు జిడిపిలో ఎంత శాతం చెప్పలేదు అది జాతీయ బడ్జెట్ అయిన అలాగే రాష్ట్రాల బడ్జెట్ అయినా జిడిపిలో అప్పు శాతం ఎంత ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు ప్రస్తావించారు బాగానే ఏ ఎందుకని భయమేసిందా నిజాలు చెప్పడానికి సిగ్గులేని వెధవ ప్రస్తావించినప్పుడు చెప్పాలి గా

  • @murthyvvbs5589
    @murthyvvbs5589 Рік тому +9

    Cost of Index, cost of living. Simultaneously assets creation is going, so much industrial development, spending for vaccine development, bringing lot of funds & reserved by way of forex, interests earning. Not only that Central govt sending so much funds to State govt, but some states like Abdhra Telangana overspending & govt funds misutilising by freebies, then where Central govt bring for these states.

  • @johndavid5212
    @johndavid5212 Рік тому +6

    Sir....lots of respect to you sir

  • @kiranhindu
    @kiranhindu 2 місяці тому

    కేరళ కూడా అప్పుల పాలే మర్చిపోయారు సార్ కర్ణాటక కూడా 👍

  • @praveent6725
    @praveent6725 Рік тому

    యూపీ బీహార్ కూడా కేంద్రం లగా చాలా బాధ్యత తో ప్రవర్తిస్తున్నారు

  • @gurumurthyvem5250
    @gurumurthyvem5250 Рік тому

    🙏🙏

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 Рік тому +2

    ❤🙏

  • @Venkaducreations
    @Venkaducreations Рік тому +7

    True analysis. BJP having financial discipline. AP spending more money on free schemes which very very harmful to country and people.

  • @dasarinandukumar6865
    @dasarinandukumar6865 Рік тому

    👏👏👏

  • @ramakrishnaguruju
    @ramakrishnaguruju Рік тому +2

    🙏🙏🙏

  • @padavalanarasimharao1318
    @padavalanarasimharao1318 Рік тому +14

    అధికంగా అప్పులు చేసినందుకు మోడీ గారిని విమర్శించకుండా సమర్థించి అసలు సంగతి చెప్పినందుకు మీరు విమర్శల పాలౌతున్నారు. వెంటనే విమర్శించడం చాలా సులభంగా ఉంది ఈరోజుల్లో.

    • @BB-sx9cd
      @BB-sx9cd Рік тому +6

      ప్రదాన మంత్రిని విమర్శించ కూడ దని అ సలు విషయాల్లో పోలేదు మన జె పి గా రు? పోనీ మోదీగారు ఒక్కరే 85 లక్షల కో ట్లు అప్పులు చేశారు కదా ఎక్కడ ఫెట్టబ డులు పెట్టారు ? ఎన్ని పెద్ద ప్యాక్ట రీలు పె ట్టినారు ? కాంగ్రెస్ పుణ్యమా అని పెట్టిన పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు విశాఖ ఉక్కు లాంటి వి వేలమందికి పని జీవనోపాది కలిగించే టు వంటి వాటిని గ్యాస్ కంపెనీలు ?లా భాల లో వున్న ఎల్ఐసి ?విమానాలు ? ఓడ రేవులు రైల్వేలు (పాక్షికం గా) ఒక టేమిటి ఇలా జాతి సంపద ను అమ్మడే అమ్ముడు ? ఆడబ్బు ఎక్కడికి పోతున్న ది వాటి స్థానంలో తిరిగి కొత్తవి ఫెట్టు చు న్నారా అధి లేదు?మరి ఎందుకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అవి ఎమై ఫో తున్నాఇ ఎక్కఢికి పోతున్నాఇ చ?ఎన్ని ఉద్యోగాలు సృష్షింఛ గలిగారు ? ఏ డాది కి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు ఏదీ ? నల్ల ధనం మనిషికి 15 లక్షలు అన్నారు ఏదీ ?
      ఎంతసేపు బిజెపి పార్టి గురించి ఆలోచన లు తప్ప మరొకటి కనపడడం లేదు ? మ హారాష్ట్రలో షిండేలు సృష్టి ఎట్ల ప్రజలు ఎ న్నుకున్న ప్రభుత్వాలను పడ గొట్టాల ? తె లుగు దేశం లో నుండి 3 గ్గురుని ఎలాగుం జాల ?తెలంగాణ పాంహౌజ్లో యంఎ ల్ఎ లను ఎవరిని పంపి కొనిపించాల ?కాంగ్రె స్ ప్రభుత్వాలు వున్న రాష్ట్రాల లో ఎవరి ని గుంజుకొని పదవులు తాఇలాలు ఆశ చూపి అక్కడ ఆ ప్రభుత్వాలను కూల గొ ట్టాల ? ఇలాంటి ఆలోచనలు తప్ప మరే మీ లేద న్నట్టు కనబడు చున్నది అభివృ ద్ధి మీద ధ్యాస? ఒక విజన్ అంటు పెట్టు కుని దాని మీద పని చేయడం ?కరోనా స మయం లో చైనా నుండి కంపెనీలు వెళ్లి పోతుంటే భారత్ కు అట్రాక్ట్ చేయ లేకపో యారు ? తెలంగాణ కు మంజూరు ఐన ప్రాజెక్టులు అన్ని గుజరాత్ కు తీసుక పో తున్నారు ?

    • @chennaraom7234
      @chennaraom7234 Рік тому +5

      మోడీ అప్పు చేసి మౌలిక వసతులు మీద ఖర్చు పెట్టారు.. రక్షణ వ్యవస్థ మీద ఖర్చు పెట్టారు.. రోడ్లు, make in india, stand up india, start up india మీద ఖర్చు పెట్టారు.. కొంచెం బుర్ర పెంచుకో

    • @venkatasuresh8649
      @venkatasuresh8649 Рік тому

      @@BB-sx9cd excellent boss. U must be in debate

  • @sunithach2800
    @sunithach2800 Рік тому +6

    Today, India is paying 9 lakh crore as Interest of Loan which is trice (3x) budget of defence which is supposed to be used for National infrastructure and employment. Approx 25% of revenue collections is being paid for the Loan interests which is not good for Better economy. You must have see, What is the percentage of Loans being paid out of total revenue receipts?

  • @ramamohanreddysanapureddy3198
    @ramamohanreddysanapureddy3198 Рік тому +1

    👍👍👍👍

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 Рік тому +4

    మోడీ గానీ దత్త కుమారులు కు ఇచ్చాడు అనేది నిత్య సత్యం వల్లే ప్రపంచంలో no 1 ధనవంతులు అవ్వాలి కదా

  • @subramanyamraju4413
    @subramanyamraju4413 Рік тому +2

    సార్ రిటైర్డ్ కలెక్టర్స్ కు మ్మెల్యే, MP అవకాశం ఇవ్వాలి ప్రజలు, ఒక సారి మేలుకోవాలి.

    • @vikasvicky9778
      @vikasvicky9778 Рік тому

      andhuke rajyasabha nundi pothaaru
      elections lo nilchunte gelavaru idhi mana prajaswamyam

    • @vikasvicky9778
      @vikasvicky9778 Рік тому

      andhuke bjp govt aswini vaishnav,s jai sankar,nirmala seetaraman vellandaru rajyasabha dwara vaccharu

  • @satishdasari1464
    @satishdasari1464 Рік тому

    🙏🙏👆

  • @nedurishanthikumar3316
    @nedurishanthikumar3316 Рік тому

    "Aadha" cheyyadamlo perfect advaani gurinchi eppudu matladandi sir meeru great sir

  • @sekumadhu6241
    @sekumadhu6241 Рік тому +3

    🚩🙏🚩