2019 SUPER HIT Telangana Folk Song | Thana Pere Saranga Dariya Song | BEST Folk Song | Amulya Studio
Вставка
- Опубліковано 8 лют 2025
- 2019 Latest Telangana Folk Songs. New Folk Song, Thana Pere Saranga Dariya Song only on Amulya Studio. To get the latest telangana folk songs, new folk dj songs and telugu private songs on our channel. Stay tuned and do subscribe amulya studio for more latest telugu folk songs.
#ThanaPereSarangaDariya #SarangaDariyaSong #TelanganaFolkSongs #AmulyaStudio
Song Details:
Singer: Relare Rela Komali
KeyBoard Player: Vamsi
Final Mix: Dhanala Srinu
Camera & Editing: Ajay Kodam
Rythmes: Ganesh
Recording Studio : Amulya Studio
Listen To The Song On:
iTunes: apple.co/3wIObCJ
Jio Saavn: bit.ly/3gSZcL1
Gaana: bit.ly/35s6orW
Spotify: spoti.fi/3iN1uh8
Wynk Music: open.wynk.in/0...
UA-cam Music: bit.ly/3d4npgj
Resso: m.resso.app/ZS...
To Set this song as your Caller Tune,
Airtel Dial: 5432117688302
Vodafone Dial: 53712488616
Idea Dial: 53712488616
BSNL: SMS BT 12488616 To 56700
Click here for more songs:
MOTHERS DAY Special 2019 Song | MOTHER SENTIMENT New Song | Best Emotional Song | Amulya Studio: • MOTHERS DAY Special 20...
Best EMOTIONAL Song 2019 | Nannu Vodili Potananadi Song | Singer Pochaiah | 2019 New Telugu Songs: • Best EMOTIONAL Song 20...
Matti Bondhanura Nenu Song | Singer Pochaiah Emotional Song | 2019 Latest Telugu Songs | Amulya: • Matti Bondhanura Nenu ...
2019 New Telangana Song | Chintamanu Chilakala Baavi Song | Latest Telugu Folk Songs | Amulya Studio: • 2019 New Telangana Son...
Best Telangana Song | Nimmalu Kotteiro Song | Rela Rela Re Singer Roja Ramani | Latest Folk Song: • Best Telangana Song | ...
Latest Folk Song | Gunna Gunna Mamulalla Folk Song | 2019 Telugu Folk Songs | Amulya Studios: • Latest Folk Song | Gun...
Ayyare Attama Kodaka Yevvaram Etla Unadi Folk Song | 2019 Telugu Folk Songs | Amulya Studios: • Ayyare Attama Kodaka Y...
Matti Bondhanura Nenu Song | Singer Pochaiah Emotional Song | 2019 Latest Telugu Songs | Amulya: • Matti Bondhanura Nenu ...
Telangana Folk Songs 2018 | Amarulu Meerayya Song:
• Telangana Folk Songs 2...
Super Hit Telangana Folk Songs | Telukuttindi Abbayo Song | Telugu Private Songs: • Super Hit Telangana Fo...
Latest Telangana Love Songs | Gorinka Poola Vana Song | Telangana Private Songs: • Telangana Love Songs |...
Latest Telangana Love Songs | Malle Poolu Testha Song | Telangana Private Songs: • Telangana Love Songs |...
For more Latest Telangana Folk Songs stay tuned :
/ @amulyastudio
మీ గొంతు బాగుందమ్మా ఇలాంటి పాటలు ఇంకా పాడాలని కోరుకుంటున్నాను.
ఇంత మంచి సింగర్ కి సుద్దాల అశోక్ తేజ అన్యాయం చేసాడు అనుకొనేవారు ఒక లైక్ వేస్కోండి
Padindi eeme aina,lerics raasindi ayanekada
@@gnaniboss1564 ఇప్పటి ముచ్చట కాదు, ముందు పాడింది ఆమెనే లిరిక్స్ రాసింది ఆమెనే, దాన్ని అనుకూలంగా ఇప్పటి జనరేషన్ కి సుద్దాలా కాపీ చేసాడు 🤫
@@premkumar-nd7zy aame raayaledhu. Ame folk song nundi teesukundhi. Ikkada kooda 'sekarana' ani undhi. She didnt compose it.
@@kibhee6080 అవును ఆమెనే సేకరించింది, ఆ పాటని పరిచయం చేసింది ఆమెనే 🤚
@@premkumar-nd7zy danivalla mottham rights Ravu. Song basic ga public domain lo undhi. Suddala andhuke lyrics change chesadu. Credit share chesukuni settle chesukovadam better komali. Next time nundi copyright claim chesukovali mundhu
ఈలాంటి అద్భుతమైన పాటలు మరెన్నో చిత్రాలకు అందించాలని కోరుకుంటున్నాను
చాలా బాగా పాడారు komali గారు నేను సినిమా పాట విని UA-cam లో మీ పాట విన్నాను
మీ సమస్యలు తీరి ఉన్నతమైన స్థానం లో ఉండాలని కోరు కొంటున్నాను
మీ నవ్వులో పల్లెటూరి అమాయకత్వం, మీ పాటలో మీ కష్టం చాలా గొప్పగా కనిపిస్తున్నాయ్ అక్క.
మీపాటను మీతో పాడించకుండా తప్పుచేశారు. మీపాట మీనుండి పురుడుపోసుకున్నట్లుంది. సూపర్
Super Akka Lean-to patalu Annopadali Akka
ఈ పాట inతకు ముందు విన్నాను కానీ లవ్ సీన్స్ సాంగ్స్ని ఫోక్ సాంగ్ కి చేరగా గమనించి చూస్తే మన తెలంగాణక folk song వెరీ బెటర్
Love Story movie Saranga Dariya song vini ikkadiki vacchina vallu like eskondi
👇
However...
Whatever....
Wherever...
Original is original ...👏👌✅
🖐
No
ua-cam.com/video/h3pWxXp1Pfk/v-deo.html
I think komali sister' voice is superb they should have made the song with komali sister'only due credit should be given to her ,of course the lyrics have been changed by Ashok Teja garu but original is always original, a chance should have been given to komali sister'
గాయని గాత్రం చాలా సహజంగాను, ఆమె ముఖముపై చిరునవ్వు శుభప్రదం. పాల్గొన్న పిన్నలు పెద్దలు చక్కగా చేసారు, అంతా మన కుటుంబసభ్యులలా చెయటంవల్ల ఈ పాటలొ చూసేవాళ్ళూ లీనమైపోయారు. పాట చిత్రీకరణ బాగుంది. చిన్నమనవి:- సంగీతం గాత్రాన్ని అధికమించింది.
బృందమందరికి అభినందనలు.
ఈ పాట వింటూనే తెలుస్తుంది. ఆమె ఎంత కష్టపడి ఈ పాట పాడిందో. ఈ పాట ఆమెకి ఒక కన్న బిడ్డ లాంటిది. తన ఆవేదన నిజమే నీకు న్యాయం జరగాలి అక్క 👍
Nice
Very good
చాల బాగా చెప్పారు సార్.
ఈ పాట ఎంత మధురంగా వుంది. ఇలాంటి పాట అందించిన కోమలి ని సినీ పరిశ్రమ వాళ్ళు ప్రోత్సహించాలనీ కోరు తున్నాను
Aa pata komali andinchaledu...adi janapdam oka 100 yrs back di...she just sung anthey...
ఈ పాటని కోమలి సేకరించిన పాట టీవీ ప్రోగ్రాం ద్వారా బయటకు వచ్చింది ఈ పాట కమల్ ఇది కాదు అనడం తప్పు చెరువులో ఎన్నో చేపలు ఉంటాయి అందులో కొర్రమీను చేప ని వెతికి పట్టుకోవడం గొప్ప ఈ పాట కూడా కొర్రమీను చేప లాంటిది ఒకరు పట్టుకున్న కొర్రమీను చేపను సుద్దాల అశోక్ తేజ నాది అంటున్నాడు అది ఎంతవరకు కరెక్టు
Ee pata telangane పల్లెల్లో 100 yrs nundi padukuntunnaru, so, komali ki 100 yrs aa 😒 😂
22222222
S
సినిమా ఇండస్ట్రీ లో ని పేరున్న గొప్ప వాళ్ళు కలిసి ఒక తెలంగాణ ఆడ బిడ్డ కు అన్యాయం చేశారు. సాటి సినిమా వాడిగా సిగ్గు పడుతున్నాను. నీ పాట సూపర్ కోమలి. ఇలాంటి ఎన్నో పాటలు నువ్వు పాడాలి.
Urfilmmaker
Akka super song
What the hell U talking 😑🤣
@@gunreddypadmavati206 *z is z⁰d0z09xx
Nice chala baga paadaru
కోమలి గారు చాలా అద్భుతంగా గానం చేశారు. నిజంగా ఇలాంటివారిని ప్రోత్సహిస్తే ఎంతైనా రాణిస్తారనటంలో ఎలాంటి సందేహంలేదు
Movie lo kante komali song bagundi
@@vemulagouri105 तयव
@Srinivas Neerudi .
ఇంత మంచి సింగర్ పెట్టుకొని ఎవరునో పాడించారు.... పాటలలో కూడా రాజకీయo,ఈ పాట మీకే సొంతం
Niyabba niku ee voice nachindha
Bro it was auto tune voice.....but nice👍👍
లవ్ స్టోరీ మూవీ లో ఈ పాట పెట్టడం ఒక అంతుకు నయమే ..ఎందుకంటే ఆ movie వల్ల అందరికీ మరలా పరిచయం అవుతున్నావు.. మూల కున్న komali ముందు కు వచ్చింది 👍👌👏💥💥💐💥💥❤️
Yes
Kani tanu copyright strike vesindi
First of all andhra cini brothel mafia gallanu telangana nundi medapatti thoseyali
ua-cam.com/video/EjbzY2a8aiU/v-deo.html
Komala garitho padinchali, komalanu thokipadesaru
అసలు పల్లె జానపదం అంటేనే ఒక జోష్..... అలాంటిదీ ఆహ్ పాటకి హుషారైన గొంతు కలవడం అంటే అది విన్న ఎంతో మంది శ్రోతలను పూనకాల్లొ ముంచెయడం....ఆహా....కొమలి గారు 👏👏👏👏👏
సార్ నమస్కారం మీరు పెద్దవాళ్ళు మట్టిలో మాణిక్యాల కి అన్యాయం చేయకూడదు కోమలికి న్యాయం చేయాల్సిన బాధ్యత సుద్దాల అశోక్ అన్నకు ఉంది
Avnu
మీ పాట ను మీ పర్మిషన్ లేకుండా copy కోటిన కానీ movie లో కంటే మీ స్మైల్ తో మీరు పడుతుంటే బాగుంది కోమల గారు ఎలపుడు ఈ పాట మీకే సొంతం 👍👍
Supper
Really i saw this video
so many times
May be get 1crore views with in shortly .
Lop0uupuyuuyyy
Movie vallu ee amma song copy kottaru anta
చాలా సహజం గా ఉందమ్మా నీ పాట... ఈ చెత్త రాజకీయాలు నీలాంటి టాలెంట్ వున్న వాళ్ళను తొక్కేస్తున్నాయి.... నువ్వు పాడితే సూపర్ గా ఉండేది... పల్లె గొంతు సినిమా లో ఉంటే సినిమా క కూడా ప్రత్యేకత సంతరించుకునేది...
కృషీవలుర జీవన సౌందర్యం వారి సాత్విక స్వభావాన్ని ప్రతిబింబించే జానపద సంగీతం. వుత్సా హాన్నిచ్చే మంచి పాటలు. థాంక్స్ టు కోమలి తల్లీ. గాడ్ bless you.
ఎత్తులో ఉన్నవాళ్ళనె పైకి రానిస్తారు
ఎంతో టాలెంట్ ఉన్న కింది స్థాయి వాళ్ళను పైకిరానివ్వరు. ఇది ప్రతీ చోట ఉన్న సమస్య. ఇదీ మన సమాజం
Ame ku talent ledu analedu evaru asalu e song ki daniki emina unda ok Pallavi ne tisukundi.cheppaledu ani bhadapatam varaku ok kani anta racha avasaram ledu .a voice to movie padiste evaru vinaru
Penchala das. Ni padinchatam leda chepandi
It's true
general ga indialo jarigedi ideee . mana andariki telisindega
కోమలి అందరికన్నా బాగా పాడింది .నాకు బాగా నచ్చింది మరల మరల వినాలని వుంది
It's true
Aame face lo aaa #Kala ☺️
Aame voice 🤗
Music 🕺🕺🕺
Final gaa 🔥
ఈ సారంగ దరియా పాటను చాలామంది గాయకులు పాడారు గాని కోమలి గారు పాడినప్పుడు ఈ పాటకు నిజమైన పల్లెటూరి జానపద కిక్కు ఉంది.
S
అద్భుతం, మీకు మీ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఎల్లప్పుడూ తోడుగా నీడగా వుంటూ, మీ సమస్యల్ని పరిష్కరించాలని మనసారా కోరుకుంటున్నాను. జైహింద్.
palle folk Songs enta sepu vinna , vinalanipstayi ...
Thank you amulya videos
Old is gold supar
కోమలి అక్క గారు ఈ పాట మీరు పాడుతుంటే మన పల్లెటూరి అమ్మాయిల అమాయకత్వం సృష్టంగా కనిపిస్తుంది కానీ అదే మంగలి పడుతుంటే ఒక ఐటమ్ సాంగ్ లా అనిపిస్తుంది కాబట్టి ఈ పాటకు 100 శాతం నువ్వే న్యాయం చేయగలరు
ఇంత చక్కటి పాట బృందానికి సేనర్తులు కోమలి లాంటి వారికి సినిమా ఇండస్ట్రీలో అవకాశం కల్పించాలని కోరుతూ
నేటి సినీమా పాటలు ముందు కొన్ని సంవత్సరాలుగా జానపద గీతాలు మూగపోయిన్నాయి .అలాంటి జానపదాని ముందు కు తీసుకవచిన కళాకారులను ప్రొత్సయించాలి
Niku telisindi 1% teliyalsindi 99% muskoni kalakaarula gurunchi matladaku, ninnu petti unadalira sp Bala subramanyam placelo
కోమలి సూపర్ సాంగ్....జానపదం అంటే ఇది....రియల్లీ గ్రేట్ కోమలి.....
Janapadham ante artam telusa sir???????? Singers ki telustadi janapadham ante, ee madyalo andhru singr ayipoi comnt chesestunaru🤭🤭🤭🤭
ప్రతి. సినిమా.. లొ.. మానా. తెలంగాణ.. సాంగ్స్. పెట్టు తున్నారు సూపర్
సినిమా లో ఉన్నా చరణలకంటే ఈ చరణాలు చాలా బాగున్నాయి tone కూడ కొమలి tone బాగున్నది ఈ పాటకి క్రెడిట్ కోమలికే దక్కాలి
Yes ame smile chala bagundi movie song lo wording yem bhalevu
ఇక్కడ లిరిక్ రైటర్స్ కి మన విలువ తెలుస్తాలే
చెల్లెమ్మ ఈ పాటను సినిమాలో నీతో పాడిస్తే చాలా సంతోషపడేవాడిని. వాయిస్ చాలా చక్కగా ఉంది,అలాగే మీ నవ్వుకూడ
Eanti 20 sarlu saranga dhariya Ani padiste baguntundha ? chetta fellows
ఇంత అద్భుతమైన పాట మనకు 1 year తర్వాత తెలిసింది..మీ talent superrrr...రాసినోల్లకి ,పాడినోల్లకి, సంగీత దర్శకుడికి అందరికీ 🙏🙏🙏🙏
Broo meku 1 year mundhu telisina e song meru antha recognise chese Varu kadu because appudu e song yee movie lo ledhu and sai pallavi lanti hero in, cheyaledhu kabatti
నిజమైన టాలెంట్ అంటే మీది
Scarcasti
Ayyo one year kadandi 2016 lo naku chala gurthu ma chelli marriage bharaat ki nen dance vesa
Rela re lo 9 years back song sir idhi
పాట పాడటం ఊక ఎత్తు అయితే ఆమె ఎంత చక్కగా నవ్వుతూ సింపుల్గా పడ్డారు సూపర్ అక్క
Nice...nice ..superb...ennisarlu chusina malli malli chudalani anipistundi....thank u I m live in Ap ....Telugu...vizianagaram
ఇలా పాడిన పేదవారుని ప్రతి ఒక్కరిని గుర్తించి ఇండస్ట్రీలో పైకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Nice song komali garru
అవును
Avunu
Ni
nonono
జానపద సింగర్ అని తక్కువ చూసి సినిమాల్లో పడనివ్వకుండ చేసిన ఆ అశోక్ తేజని చప్పుతో కొట్టిన పరువలే చాలా నచ్చింది అక్క ❤️
Yes
Yes 100 correct
Suddala gadu kuda flok singer y kadha
Fully agreed ilanti cenima dongalani social media lo paruvu thiyali...talent ni kuda donga thanam chesthunnaru
Very nice akka.. ma chinnodu dance vesesthadu ..ni song ki vadiki eippudu 11 nth month..
అక్క మీ కష్టం ఎప్పటికి నిలిచి ఉంటుంది . దేవుడు గ్రుడ్డి వాడు కాదు . చూస్తూ ఉంటాడు . పేదవారికి అతను తోడుగా ఉంటాడు . నాది రాయలసీమ కానీ తెలంగాణా అంటే నాకు కూడా గౌరవం ఉంది . మన సంస్త్రతి సంప్రదాయాల్లో మీరు ఆరితేరిన వాళ్ళు అందుకే .🙏🏻😊
Ur creepy man subscriber right I seen u
@@gamingwithdraco3924 అవును మీకు ఎలా తెలుసు 👍🏻😊
Telisinde ga bro andaru comments chhatari creepy man Prathi video nenu chusta alaga prathi video comment lo miru untari simple😀😁😄
@@gamingwithdraco3924 garu hoo . Chalaa thanks andi . నన్ను గుర్తు పట్టింనందుకు . 😀👍🏻😊
K creepy inko video petadu chdandi
ఒకొక్క పాట ఒకొక్క గొంతు సొంతం ఈ పాట మీ గొంతు సొంతం. దయచేసి ఈ పాటకు అందరూ అమితంగా likes ichi పల్లె వారి గొప్పదనాన్ని చాటి చెప్పండి.
Mahange Pathak
Super song super voice
కోమలిగారు ఇంత బాగా పడుతున్నారు. అనవసరంగా మంగ్లీతో పాడించారు.వాయిస్ చాలా బాగుంది 👌👌👌
Mangli kuda bagane padindi le bro
May be a RIGHT observation bro.👍
Kani avari pata ni copy kottesthadi
Mangli
Mangli Kooda bagane padindi
Superb Telangana Folk song .. prodigious..fabulous singing 💐💐👍
ఈరోజు శేఖర్ కమ్ముల కోమలి కి న్యాయం చేస్తాను అని చెప్పడం జానపద పాటలకు ఊపిరి పోయడం లాంటిది.
ఆయన విలువ ఇస్తే తమిళనాడు వానికి విలువ ఇచ్చి మనోళ్లు ఇజ్జత్ తీషిండు
It is people' song and not Komali's
అమ్మ కొమలి తల్లీ దేవుడు ధర్మము నీ వైపై ఉన్నాయి ఇప్పుడు మా మిత్రులూ చాలా సంతోషం గా ఉంది. ఇక భవిష్యత్తు పీదే తల్లి అదే మా ఆశ శుభాకాంక్షలు మీ సహొదరుడు వీరబల్లె ప్రసాద్ వైయస్ ఆర్ కడపజిల్లా రాయచోటి బై తల్లి
Sir meeku sangamavandla palle thelusaa
Cf jrr8ghrj yr r
Super Akka Song🙏🙏🙏
Plz All of support
జన జీవనవిధానంలోంచి పుట్టే పాటలు ప్రజాదరణకీ కచ్చితంగా నొచకుంటాయి
Jabardasth programm lo e song vini ikkadiki vachina. Nice song 😍
Hi
Next e song ki sai pallavi dance
UA-cam lo blockbuster..
Iam waiting..
💃💃💃
Absolutely
S bro
కోమలి గారు మీ పాట కి మీ నవ్వు కి పిదా అయ్యా ము
కానీ సినిమా లో హీరోయిన్ ఉంటుంది కోమలి కాదు చరణాలు ఇన్ని లేవు పాట మార్చారు ఇది ఎవరి సొత్తుకాదు
టీవీ music channels లో ఈ వీడియో సాంగ్ చూపిస్తే బాగుంటుంది. ప్రజల్లో ఈ పాట కోమలి గారిదే అని హృదయం లో నాటుకు పోతుంది అనేది నా అభిప్రాయం. మన దేశంలో వర్తు వున్నవాళ్ళు కోకొల్లలుగా వున్నారు. కాపీ కొట్టే రాయుళ్లు వున్నంత కాలం కోమలి లాంటి వారు మరుగున పడతారు. ఇవ్వాళ జపాన్, చైనా technology లో ఎంతో ఆధిక్యం లో వున్నాయి. మన దగ్గర technology కి ఏమి కొదువ. ఆదరణ లేక పోవడమ. ఇతర దేశాలకు వెళ్లి వాళ్ళను ఉద్దరిస్తున్నము. భాదగా ఉంది. ఎక్కడో రైల్లో పటపడుకుంటున్న తాతను అతని పాటను వెలుగులో కి తెచ్చిన రఘు కుంచె గారికి నా హృదయపూర్వక అభినందనలు. ప్రతి పల్లె పల్లె కు వెళ్ళండి sir. కోమలి లాంటి వారు అనేకులను మీరు వారిని గుర్తించి తెరపైకి తెస్తే ఇంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు. దీనిని ఒక ఉద్యమం లాగ తీసుకోండి sir. Please.
Mein odisha se hun.....song kuch samjha nahi lekin sunne mein bohat maza aara hai
ఈ పాటతో మీ నవ్వు కూడా బావుంది సిస్టర్..
చాలా బాగా పడావు👌
నీకు తగిన గావ్ రవం దక్కాలి
ఈ పాట తో పాటు మీ నవ్వూ
చాలా అందంగా ఉంది 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Komaligau.saragari.dhari..pata.super.balakrishnareddy.simhadriparam.y.s.r.dist.a.p 9441502304
Good comment
Asalu chipesaru andi song ni.....komali garu...suuuper.. I just loved it
Original is always original.
Actually కోమలి గారు పడాల్సిన పాట ఇది.
She deserves to be recognised..👍
Movie lo kanna Idhe Bagundhi ❤️ Original Version
Excellent real ornamental voice, Great song. Keep it up God Bless you.
Y
Excellent komali
Amma voice superb
🔥సూపర్ akka సాంగ్ బాగుంది 🔥super ga padinaavu 🔥west మగిలి🔥
ఇంత మధురమైన పాట చాలా చాలా చాలా బాగుంది సుద్దాల అశోక్ తేజ గారు ఈ పాట సేకరించిన కోమలికి న్యాయం చేయండి లేదంటే మీకు మనశ్శాంతి కరువై పోతుదేమోనని...
రచన: సుద్దాల అశోక్ తేజ అని వేసుకున్నాక, ఇంక అతన్ని ఏంటి మనం అడిగేది. బుద్ధి ఉండాలి అతనికి.
@@srikanthm2284 it's correct bro .....
Suddala Ashok sir has good name, he introduced very hit songs to industry, but this is not correct sir, Justuify her sir.
No problem, this is the land of justified injustice, in all walks of life. Let this people live and perish.
Akka first Ee song vinna... movie lo unna voice kuda vinaledu.... meru chala great akka... me voice super
కరెక్ట్ వాయిస్ కోమలి గారిదే దాని రైట్స్ కూడా ఆమెదే.👍👍👍
The original innocence of this song much better than the movie song 👌🏻... heartwarming listening to it... 😍❤️
సుద్ధాల అశోక్ తేజగారు మీ వాక్కు ఫలించింది!
కోమలి గారు నిజంగా మీ జీవితంలో కొడవలి అయ్యారు!
Owner lerandi ee song ki. Eemeki mundu chala mandi paadaru ee song. Janapadaalu, enki paatalaki ownership ledani clarify chesaru ayana.
Anthenandi..👍👍
@@rav8149 avnu Kani veluguloki techindi komali nai kada
@@ANIMALSWORLD-hy8iz Avunandi. Rightfully. And That's why we are talking about her here and she's all over the news. People are crediting her more than she could expect. Beyond that she has no right to say nobody else can do it. And obviously cinema has more outreach unfortunately and not many common people get to show their talent in there unless they are related to an existing celebrity or they have vast amount of money to spare.
There are sons of actors who are given the opportunity to play Lead roles for movies, stories written exclusively to elevate them for their movie careers and so on even when they have 0 experience in acting. This is the new feudal system unfortunately. The film industry is ridden with this pestilence. When such "khap" panchayat exists blatently in film industry there is not much chance for her to make more money.
Interestingly, very few "heroines" are daughters of big stars. Daughters of big stars are either producing movies, or being married to rich industrialist/politician sons.
It would be nice to see a silverspoon daughter of a big star do songs like "pakka local" instead of Hardworking Kajal. Would they do it? No. They want to produce movies. This is the double standard that exists. I wish it changes. I know that you wish that too.
Ashok teja inka yenni patalu dongatanam chesav?aa ammai bhayapadskunda bayatiki vochi poraadindi kaabatti andariki telisindi.lekspote yem feel ayyevado vaadi song ani.siggu leni vallu
Hey i am from Himachal Padesh
Parr es Telgu Song ne dil jitt leya❤
nice song మంగ్లీ కన్న ఈఅమ్మయి వాయిస్
చాలా చాలా బాగుంది
Excellent singer very nice
Ma gli oka _ _ _
ఈవిడకి న్యాయం చెయ్యండి plz
నాగ్ గారు మీరే న్యాయం చెయ్యాలి
ఎందుకంటే ఇ సాంగ్ వలనే లవ్ స్టొరీ మూవీకి hype పెరిగింది
Avida ki nyayam cheyyali....but love story dheenivalla hipe create avvale Bro.......naaku maa friends andhariki ayy Pilla nunche telusu 🔥😊........migitha 2 songs dheenitho equal hasane unntaiiii
సినీ పరిశ్రమలో ఇలాంటి వాళ్ళని encourage చెయ్యకుండా పాటలను దొబ్బెస్తున్నరు
Boss okka sari Sekhar Kammula gari post chudandi facebook lo. Akkada anyayame ledhu assalu
@@sushantpachipulusu5540 yes bro correct
@@chetanamaharaju4828 thanani padamane annaru .....but health baledu annaru..komalo garu.....and vallu release date chepparu .....Inka song late ayypothondhani mangli cheta paadincharu....but promo release cheyyalante first singer set cheyyali kadha ???? Adhe naa doubt
పాట చాలా బాగుంది మీ గొంతు కూడా బావుంది కోమలి గారు👌👌👌👏
Mangli kante bagundhi...
ಈ.ಜಾನಪದ ಸಂಗೀತ ಹಾಡಿಧ ದ್ವನಿ ಬಹಳ.. ಇಂಪಾಗಿದೆ ಹಾಗಾಗಿ ಮತ್ತೆ ಮತ್ತೆ. ಕೇಳುವ. ಆಸೆ 15/06/2021 ಸಾಯಂಕಾಲ ದಲ್ಲಿ .ಕೇಳಿದ್ದು
Ammai ante oka adbutam..
Lyrics described the beauty..
She is out of every mans reach..
U have to to earn her...
Her name is SAARANAGADARIYA ❤️
మా అమ్మమ్మ కూడా ఈ పాట వల్ల పొలాలలో పడేవారు అంటా🤗,అందరూ
మంచి పాటలు అందిస్తున్న
అమూల్య స్టూడియో కి ఒక
లైక్ వేసుకొ... 👍👍
Nice song
Nice
gopinayak banavathu
gopinayak banavat
Moda kuduvu
Song Composition
Song Choreography
Song Photography
Singer
సూపర్ అదుర్స్... 👌👍👌💐
కోమలా నీ పాట నీ తియ్యనిగాత్రం చాలా బాగుంది.సూపర్ తల్లి
60's kids miru..maaku vanti vastumdi
సుద్దాల అశోక్తేజ డబ్బు కోసం ఈమెను మోసం చేశాడు ఆ పాట ఈమెతో పాడిస్తే ఏమౌతుంది. మంగ్లీ కన్నా ఈమె వాయిస్ సూపర్గా ఉంది .
Avunu 100%
10000 ichadanta... Vadi name vesukunnadu
Mangli kante komali gari voice bagundi thanatho padiste bagundhedhii
Yes bro
@@Nag..143 10000 avadiki kavali anna cheppu bro
మంగ్లీ పడిన పాట కంటే నువ్వు బాగా పాడవు అక్క సూపర్👌👌👌👌
𝓢𝓾𝓹𝓮𝓻
ఫోక్ సాంగ్ అంటే ఇది. అత్యద్భుతమైన జానపద పాట.
Saranga dariya song ki na style lo lyrics raasukunna...
Thana mokam mida chirunavvu..,
Adhi thiruguleni sirinivvu..,
Thana manasu thelusukuni nuvvu.,
Nee hrudhayame kaanukagivvu...!!!
Thanu eppudu vaadani puvvu..,
Thanu ennadu panchunu navvu..,
Thana manasu thelusukuni nuvvu.,
Nee hrudhayame kaanukagivvu...!!!
Manasuki levura haddhul.,
Nuv thelusukunte adhi jill jill..,
Malinam leni thana dhil..,
Nuv malachukunte arey halchal...!!
Intilo levura kaasul..,
Thana manase paadipantal..
Medalo merise rathnaal..,
Lekunna velugunu kaanthul...,
Chedu kantitho.,
Chedu dhrustitho.,
Chedu chooputho chisithe ammayil...
Nasaname kada jeevithaal...
Rivvu rivvu ga nuvvu.,
Thanu yegire thaara jivvu...!!
Thana manasu thelusukuni nuvvu.,
Nee hrudhayame kaanukagivvu...!!!
" Thana mokam mida chirunavvu...!!""
Thank you all🙏🙏
Here is the link:
ua-cam.com/video/5ZbI3pOBqzE/v-deo.html
You can watch my video., I sung it with my voice.. Sry if i had done mistakes🙏🙏
#Makarandham-the meaning of REAL BEAUTY ❤️❤️
I'm from Nanded Mh. We admire telgu culture.
దయచేసి కోమలి లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళ ని ప్రోత్సహంచండి
మీరు పాడిన పాట చాలా బాగుంది మీ వాయిస్ నైస్
ua-cam.com/video/8raAIr4YRPw/v-deo.html
మంగ్లి కంటే ఈమే గొంతు బావుంది...
Mangli item song singer
Mangali kante mee voice chaala baagundi komali akka
Nicatha mokam neuu mangli gurinchi matladthava
Avnu bro
Yes bro
Super ga padav Akka🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
కోమలి అక్క వాయిస్ తో సూపర్
తెలంగాణలో పుట్టడం నా అదృష్టం ! చాలా చాలా బాగుంది!👍👌🙏🙌⚘
సినిమాలో జానపద పాటలు పెడితే బాగుంటుంది మీకు ఇష్టం అయితే లైక్ వేసుకోండి 👍👍
Exactly bro.....Mana samskruthi Mana mundhu tharalaku telusthundhi
Janaadha gethaniki pranam posinde nuve komali ah song nide don't worry all the best
ఈ పాట చాలా అద్భుతం గా ఉంది మనసుకి ప్రశాతత నిచ్చింది.
మట్టి వాసన మల్లెపరిమళం మీ పాట సొంతం... చక్కగా పాడావ్ తల్లీ....
It is far better than Mangli. Original is always Gold.
Asalu mangli nothing....just hype this sing shouldn't even compare with that mangli song
Super folk song. I watched this song lot of times👌👌👌
Sai pallavi song chusi ఇప్పుడే ఈ సాంగ్ చూస్తున్న
Same3u bro
Same broh❤️😘
Same
Nenu kuda
even me too
ఇలాంటి వారిని ఎంకరేజ్ చెయ్యాలి...చాల బాగా పాడారు..
Saranga dariya song ki na style lo lyrics raasukunna...
Thana mokam mida chirunavvu..,
Adhi thiruguleni sirinivvu..,
Thana manasu thelusukuni nuvvu.,
Nee hrudhayame kaanukagivvu...!!!
Thanu eppudu vaadani puvvu..,
Thanu ennadu panchunu navvu..,
Thana manasu thelusukuni nuvvu.,
Nee hrudhayame kaanukagivvu...!!!
Manasuki levura haddhul.,
Nuv thelusukunte adhi jill jill..,
Malinam leni thana dhil..,
Nuv malachukunte arey halchal...!!
Intilo levura kaasul..,
Thana manase paadipantal..
Medalo merise rathnaal..,
Lekunna velugunu kaanthul...,
Chedu kantitho.,
Chedu dhrustitho.,
Chedu chooputho chisithe ammayil...
Nasaname kada jeevithaal...
Rivvu rivvu ga nuvvu.,
Thanu yegire thaara jivvu...!!
Thana manasu thelusukuni nuvvu.,
Nee hrudhayame kaanukagivvu...!!!
" Thana mokam mida chirunavvu...!!""
Thank you all🙏🙏
Here is the link:
ua-cam.com/video/5ZbI3pOBqzE/v-deo.html
You can watch my video., I sung it with my voice.. Sry if i had done mistakes🙏🙏
#Makarandham-the meaning of REAL BEAUTY ❤️❤️
Super singing sister
కోమలీ, ఈ పాటలో పల్లెదనం ఉంది. నీ గొంతులో కమ్మదనం ఉంది. తెలంగాణ పల్లె ప్రజల గొంతుక నుంచి జన పదాలుగా జాలువారిన ఈ పాటకు ఇంతటి ప్రాచుర్యం కల్పించిన మీకు సినిమాలో కూడా పాడే అవకాశం కల్పించి ఉంటే, సముచితంగా ఉండేది.
Cinema pata ki ee gontu saripodhu.
@@kk12181 nduku saripodhu bro
Fam vuna valu padithe ne hit aythada
Mangli had good life already
Elanti kotha valaki chance esthe baguntadhi kada think positive
Hi
@@AAG_Breaking_News అవును అన్న కరెక్ట్ గా చెప్పారు
Mangli voice e song ba set aendhe
Base voice thanadhe
Hai komali nuvvu yentha baaga paadavo nanna ni song ni nuvve paadalsindi nanna anyhow wonderful voice of u God bless u
This is a classic example that movie is a powerful media. Anything that is shown in the movie has wider reach. So i request all movie makers to select such a content that makes audience feel the essence of the regional culture.
Agree
SarangaDariya original tune as tease ga komali song vunchite excellent ga vundedhi...komali voice sooo sweat...good singing by komali..relare rela komali songs heard from all episodes...👌👌👍👍💐💐💐💐
ఈ పాటకి సింగర్ వాయిస్ హైలెట్
Beautiful Voice, Super Music and Nice choreography
Medam Addicted Song😍👌🏻👌🏻👌🏻