Suddala Ashok Teja Reacts On Saranga Dariya Original Folk Song | Komali | Sai Pallavi | T News
Вставка
- Опубліковано 9 лют 2025
- ధూంధాం ముచ్చట
క్రికెట్ చూసుకుంటా ధర్నా చేసిన మాజీ సీఎం
ఒక్కటైన లవ్ బర్డ్స్
ఒక్క రోజు ఎమ్మెల్యే.. చూడాల్సిందే
• Petrol Rs 1 per litre ...
--
TNews is a 24/7 Telugu news channel now on UA-cam.The first Telangana news channel featuring best news from all around the world. We deliver breaking news, live reports, exclusive interviews, political debates, sports, weather, entertainment, business updates and current affairs.
#SuddalaAshokTeja #SarangaDariya #Komali #SaiPallavi #DaniKudibhujamMeedaKaduvaSong #RelaReProgram #LoveStory
#TnewsLive #TelanganaNews #TeluguLiveTVchannel #TnewsLiveupdates #Tnews #Telangana
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
-----*****-----
*** Subscribe to Tnews for more videos:
/ tnewstelugu
► T News Live: / @tfolkstudio
► Like us on Facebook: / tnewstelugu
► Visit Our Website: tnewstelugu.com
► Follow us on Twitter: / tnewstelugu
► Follow us on Instagram / tnewstelugu
తెలంగాణ జానపద గేయాలను encourage చేయవలసిన అవసరం ఎంతో ఉంది....
Absolutely anna! All the best from rayalaseema 🙏
S
Hi friends. Haha kamakshi channel.💁
Yep I will agree with you.. I'm from AP.. but I like this flok songs
ఉదయభాను ఫ్యాన్స్ లైక్ ప్లీజ్
Waiting for her UA-cam channel
Andharu oka flow lo untae inko flow lo unnav sis 🤣🤣🤣🤣
@@crazy6469 లేదండి,తన మీద చాలా రూమర్స్ ఉన్నాయి, but she is soo sensitive అని నా opinion so I want to see her life style
Hi friends. Haha kamakshi channel.💁
Ever green star udaya I like very much her
ఈ పాట తో ఆ సినిమా కి ఎంతో డబ్బు వస్తుంది
Already ఆ సినిమా హిట్ అయినట్లే
ఆ అక్క కి హెల్ప్ చేస్తే బాగుండు
Hi friends. Haha kamakshi channel.💁
You should feel shy mr.ashok teja
Adi raasindi komali kaadu, adi oka Jaanapada getam,. Adi eppatnundo unna paata kaani Ashok teja ki ee amay deggara nundi dorkindi.,
Ashokteja garu mee Peru yetla pettukunnaru bad
👍👌
Sir komali లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. ఎంత బాగా పాడింది. 👌👌👌👌👏👏 Manglee ki పాడే chances ఎక్కువ ఉంటాయి. కనీసం ఈ పాట పాడే అవకాశం komali కి ఇవ్వాల్సింది. రేలా రే రేలా ప్రోగ్రాం చూసేదాన్ని ఈ song komali పాడింది. ఇదీ కరెక్ట్. ఇప్పటి కైనా ఆమె కి న్యాయం చేయండి, ఏదైనా కొంత మనీ 💰 అయినా హెల్ప్ చేయండి Sir
ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి,ఎంక్రేజ్ చేయండి ,దయచేసి.ఇలాంటి మంచి మంచి పల్లె పాటలు కావాలంటే మా లాంటి పల్లెటూరు లో నే మస్తుగా ఉంటాయ్
నువ్వు ఆ రోజు. బయం బయం గా పాడిన పాట
ఈ రోజు కోట్ల మంది నీ ఉపెస్తుంది
True
Fact
Emeni adigaranta bro padaamani. Health bagaledu ani cheppindi. Choice vachinappudu use chesukovali bro.
💯 correct chepinaru
Yes
పాట సేకరించిన ఆమెకు కన్నీరు కాపీ కొట్టిన వారికే పన్నీరు
Adi nijam ...yedavalu eluthunnaru 👍👍👍
సిగ్గు ఉన్న ఏ మనిషికి అయినా ఈ రెండు వాక్యాలు చాలు.
Babu raaja ee song naa chinnappudu nunchi undi aa ammai raasi compose em cheyaledu it's already there from years
Hi friends. Haha kamakshi channel.💁
సారంగ దరియా సాంగ్ ఇష్యూ పై నా అభిప్రాయం
1) అసలు సారంగ దరియా సాంగ్ తనదే అని ప్రూఫ్ ఏంటి (ఎందుకు అంటే ఆ పాట ను వాళ్ళ అమ్మమ్మ నేర్పింది అని చెప్పింది అంటే అది ఆమె ఓన్ సాంగ్ కాదు ఒకవేళ ఆ సాంగ్ వాళ్ళ అమ్మమ్మ ది అయిన అవ్వాలి లేదా ఇంకెవరిది అయిన అవ్వాలి)
2) ఒక వేళ అది తనదే ఐతే ఆ సాంగ్ మీద ఎన్నో ప్రైవేట్ సాంగ్స్ ఉన్నాయి (search in youtube 2 or 3 years బాక్ వి కానిపిస్తాయి) మరి వాటిమీద ఎందుకు ఈ పోరాటాలు చేయలేదు అంటే ఇది సినిమా పాట హిట్ అయింది అనా?
3) ఒక ఇంటర్వ్యూ లో తను ముందే ఈ సాంగ్ గురించి తెలుసు అని రైట్స్ వేరే స్టూడియో వాళ్లకు ఉన్నాయి అని చెప్పేది అప్పుడు తన పేరు ఎందుకు వేయాలి మూవీ లో
4) సరే మూవీ లో పేరు వెయ్యాలి అండ్ క్రెడిట్ ఇవ్వాలి అంటే ఆ పాట తనకు నేర్పిన వాళ్ళ అమ్మమకు ఇవ్వాలి క్రెడిట్ అంతే కాని తన పేరు వేయాలి అని అడగటం ఎంత వరకు కరెక్ట్
అండ్ లాస్ట్ థింగ్ ఫర్ కామెంట్స్ బ్యాచ్ :- వీళ్ళు న్యూస్ చానెల్స్ కంటే దారుణం రెడి గా ఉంటారు
ఘటకేశ్వర్ ఇష్యూ లో కూడా ముందు ఆటో డ్రైవర్ ని చంపలి కోయలి అని కామెంట్ పెట్టి నిజం తెలిసిన తరువాత ఆ అమ్మాయిని చంపలి అని పెట్టేది కూడా ఆ బ్యాచే ముందు ఇలాంటి వాళ్ళని (ఆవేశంతో, ఫ్రీ డేటా ఉంది కదా అని కామెంట్స్ పెట్టె వాళ్ళని ------- చేయాలి )
ఈ పాట లోని పల్లవిని తీసుకొని చరణాలను అద్భుతంగా రాసారు సుద్దాల అశోక్ గారూ.. Thank u sir
విమర్శించే వారికీ మనవి.. సినిమా వాళ్ళు ఈ పాటని కాపీ చెయ్యలేదు.. కోమలి గారి పాట కాదు చాలా సంవత్సరాల క్రితమే ఈ పాట ఉంది... వ్యూస్ కోసం ఇలాంటి హెడ్డింగ్ పెట్టిన వాడిని చెప్పుతో కొట్టాలి.
హలో ఈ సాంగ్ ఆమె ఫస్ట్ టైం రేలారే లో పడింది తరువాత ఈ సాంగ్ చాలామంది పాడారు ఇది ఆమె క్రియేట్ చేసినది ఆ సాంగ్ ని ఇప్పుడు కాపీ చేశారు అంతేగాని ఈ సాంగ్ అంతకు ముందు లేదు రైటర్ మీద అభిమానంతో ఇలా చెప్పకు ఈ సాంగ్ కోమలి గారు
అన్న గారు ..మీరు బాగానే అశోక్ తేజ గార్కి సపోర్ట్ చేస్తున్నారు,కాని అసలు పాట సేకరించిన వారి పేరు album lo mention చెయ్యాలి కదా అన్న గారు.....ఆమె పేరు ఎక్కడ mention చెయ్యలేదు ...వాస్తవాన్ని గమనించాలి అన్నయ్య. నీకు,మీ సుద్దాల అశోక తేజ గార్కి దండం.
అన్న గారు ...ఇది కోమలి ది కాదు అన్నప్పుడు...అశోక తేజ గారిది కూడా కాదు కదా అన్నయ్య....మీరు గమనించాలి....
సిగ్గు లేని జనాలు మీరు గొర్రెలు అని .....😀
@@vkr6063 కోమలి గారిది సేకరణ మాత్రమే.. ఆమెకి సాంగ్ పై కాపీ రైట్స్ లేవు.
Komali gari voice super
But cinematic ga mangli Baga padutundi
కోమలి కొంటి గా పాడిన ఈ పాట కోటి రూపాయలకు కూడా సరిపోదు కోమలి మీరు చాలా గ్రేట్ మీరు పాడిన ఈ పాట ఇప్పుడు కోట్లాదిమంది వింటున్నారు
తెలంగాణ జనపదానికి ఒక లైక్ ఇవ్వండి....😀
Hi friends. Haha kamakshi channel.💁
telangana janapadam chala varaku kabja avuthunnadi. Aruvu gayakula chetilo padindi.
@@HaHaKamakshi you vty6ìiò6yiày6qu77g in hyderabad and repu 44jki8you 0were on Monday
అందరూ అందరే.
Copy paste repeat....
ఆ అమ్మాయి కి న్యాయం చేయండి.
నీతులు చెప్పడం కాదు.
Yes
@@gopisurender1
నా అభిప్రాయం ఆమె కి న్యాయం చేయమని మాత్రమే.
@@sarkarubadiap 🙄 yakkada nunchi vastharu meru ?
@@sarkarubadiap asalu aaa song ki komali song ki Chala difference undi first 4lines matrame match ayyayi migatha antha different ga undi komali ki ee song asalu sambandham ledhu tanu em rayaledhu tanu em compose cheylaa
Okka word copy ayina adhi copy ne, copy rights unnappudu case pettali ,
Dhongalu ekkada potharu, dhorukude
Yes. The credit should go to her
Its not her own song.....!!!
There is no proof who has written. Few says its was written by Dasarathi Krishnama
Credits already given to her 🤦
Mangali baga padindi komali kanna.
@@nalinisunkara759 yes rondu bagunnay maglidi better
@@aravindre1384 yes for that two lines only people are making big scene 🤦
ఈమె పాడిన పాట కంటే వాళ్ళు పాటలో చాలా యాడ్ చేసి మంచిగా పాడారు .....అందుకే ఆ పాట హిట్ అయ్యింది.....అవును అన్న వాళ్ళు like వెయ్యండి
He just picked the first line. Deeniki intha radhantham. Suddala garu chala beautiful ga rasaru.
ఇది పల్లెల్లో ప్రతి ఒక్కరికీ తెలిసిన పాట..సారంగధర నాటకం లోనిది..బాగుంది
Hi friends. Haha kamakshi channel.💁
ఆ పాట ని వాడుకున్నందుకు ఏమైనా పారితోషకం ఇవ్వండి. అశోక్ తేజ గారు మీరు ఆ అమ్మాయి కి న్యాయం చేయండి
Yes bro
Yes.Nijam ga ameku support cheyyandi sir please🙏🙏
Yas bro
thu siggu radu ra meeku, vadini malli garu anta money ivvalanta, munda song amedi ani veste saripoddi kadara, ee bongu gadini adukkotam enti, ee nakoduke anyayam cheste malli vadine adukkuntunnav lucha laga
Hi friends. Haha kamakshi channel.💁
చాలా బాగా ప్రాచుర్యం పొందింది ఈ మీ పాట 🎶 మీకు నాయం జరగాలని నా కోరుకుంటున్న 🙏
Ame kastapadi emi rayaledhu nayam jargadajniki
టీవ్9 లో ఈ పాట గురించి చర్చిస్తూ సుద్దాల అశోక్ తేజ నన్నయ భారతములో చెప్పిన పద్యం అంటూ " ఎవ్వాని వాకిట నిభమదపంకంబు" అను పద్యం చెప్పి దాని తాత్పర్యం చెప్పేరు. ఆయన చిప్పిన రెండూ తప్పే. ఈ పద్యం రాసినది నన్నయ కాదు, తిక్కన సోమయాజి. మహాభారతంలో విరాట పర్వం లో ధర్మరాజుని గురించి చెప్పిన పద్యం అది. ఆ పద్యానికి సుద్దాల చెప్పిన అర్ధం కూడా తప్పే. తెలియకపోతే తెలియనట్లుండాలి కానీ అబద్ధంవా సుబద్ధంవా కుంతీ పుత్ర వినాయకః అన్నట్లు మాట్లాడమెందుకో. పాణ్దిత్యం అనేది చదువుకుంటే వస్తుంది.
Superb......bayapaduthu kuda Chala Baga padindi. Support her.
Original is so pure. Give her credits and chances. Don't scratch each other's backs. Encourage them please
Yes
ee song naa chinnappudu nunchi undi aa ammai raasi compose em cheyaledu it's already there from years
Eh judge's a peda dongalu untaru, she should be recognised for such song, she own this lyrics.
@@bhargavram8 hlo badkav eppatinundo una song a kane aa kanumarugaipotunna patane aa ammai live loki tisukochindhiga ...aa ammai padanankanega movielo pettukone viral chesthru copy m kadhu aa ammaiki entho kontha evvali...
🙏🏾
Sister...మీకు నిజమైన గుర్తింపు వచ్చింది...
Hi friends. Haha kamakshi channel.💁.
I'm from AP, but am a big fan of TELANAGANA FOLK SONGS....Really great folk songs and a big salute
Hi friends. Haha kamakshi channel.💁.
Hour
చాలా...బాగ పాడింది..... God bless you...
Sister Koila..🙏👍👍
Bhanu's encouragement super😍😍😍
ఫైనల్ గా నిజం బయటకు చెప్పిండ్రు, సంతోషం
Vedios unnaygaa. Abadham adarippudu
Marara meru ?
Nijam mundey chepparu neeku eppudu telisindi.Tanani padamannaru ado problem valla Tanu padaledu appudu mangli akka to padicharu.
Hi friends. Haha kamakshi channel.💁
Yes
పాట సేకరించి అంత అద్భుతంగా పాడిన ఆమెను వదిలేసి ఇంకొకరితో పాడించడం అన్యాయం
True. This lady should have given a chance
Hi friends. Haha kamakshi channel.💁
మొదటి సారి విన్నప్పుడే సందేహం కల్గింది.
పాట కాఫీ అని
అయినా బాగుంది.
Kaffee tea🤣🤣
@@raghavendarrter1953 mundhu meeru coffee spelling nerchukondi. Tarvata vere vallani comment cheyandi.
Hi friends. Haha kamakshi channel.💁
@@raghavendarrter1953 you nailed it bro 😂🤣
@@a2zmanyamtelugu926 coffee spelling andariki vasthadhi. Kaffee ani raasthe ne baguntadhi🤣🤣
Jabrdasth madam
Super Exlent paata avida voice 👌👌👌👌👌👌
మంగ్లీకి చాలా అవకాశాలు ఉన్నాయి. పాపం ఇలాంటి వాళ్ళకు మాత్రం లేవు.
Raavu kuda
Komali lanti talent vunna Ammayi ki avakasam ichhi patalu padisthe baguntundhi..
Thieves of talent shame on you 🔥
Endhukantey thanaki andham vundhi kadha andhukey
True
Udhaya bhanu...amrutham tagina devathava .....nu....no change ..years passing away...👌👌👍👍🙏🙏
Correct ga chepparu anchor la lo pogaru chupakunda heart full ga andarini Prema ga palakaristhundi
Hi friends. Haha kamakshi channel.💁.
Yes exactly
సార్, మీరంటే గౌరవము,దయచేసి ఆ కోమలి చెల్లెలిని గౌరవించి ,క్రెడిట్ ఆమెకు దక్కేలా చేసి తెలుగు భాష ఔన్నత్యాన్ని నిలబెట్టగలరని వినతి
yes
Naku telisi audio function lo ame kosam matladutharu
Good coment
ఈ పాట మొట్ట మొదటి సారిగా పాడింది శిరీష... మా టివిలో ప్రసారమైన రేల రె రెలలో పాడింది. ఒకసారి యూట్యూబ్ లో చూడండి. కోమలి తర్వాత T News లో పాడింది.
Audio lunch lo matldali
ముమ్మాటికి నిజం కోమలికి అన్యాయం జరిగింది వాస్తవం కోమలికి న్యాయం చేయండి సుద్దాల అశోక్ తేజ గారు అప్పుడే మీకు మనశ్శాంతి ఉంటుంది లేదంటే మీ జీవితంలో ఇంకా మనశ్శాంతి లేకుండా చేస్తుంది...
సూపర్ సిస్టర్ చాలా చాలా చాలా బాగా పాడారు
కోమలి కీ కొంచం పైసలు ఇవ్వండి జర 👍
Hi friends. Haha kamakshi channel.💁
కొమళి కి కవల్సింధి పైసలు కదు బ్రో అవకాశాలు
టాలెంట్ లేని మంగ్లి కి వచిన అవకాశాలు ఇలాంటి ఆణిముత్యలకు రావడం లేదు ఎందుకు
సారి సిస్టర్ బ్రో అని సంబోధించినన్ధుకు
Yes
🙏🙏🙏
Excellent singing akka
Simply superb
Amazing performance 👏👏👏👌👌👌
ఇంత మంచి అన్న రక్తం పంచుకొని పుట్టినోడు కూడా ఉండడు!
తేనే పూసిన కత్తి!
kada
@@HaHaKamakshi guddha pagulthadhi inko saari spam chesthe.
ఎంటి
True❤️
Exactly
Udaya bhanu chala encourage ga matladindi singers tho.she is very good anchor.😍😍😘😘
She z udhaya bhanu
Saranga Dariya song is very popular because of golden lady Sai Pallavi. The song was sleeping for more than 10 years. Now every house this song is watching because of Sai Pallavi's face
Komali should get some for using "Sarang Dariya" Such a beautiful song from Ammamma!
Rights istharu bro
Komali ki avakasam Evande.songs super I like its very nice
ఆమెకి ఏమయినా పారితోషికం ఇచ్చారా మరి.
బాగా పాడిందీ ఆమె.
Babu raaja ee song naa chinnappudu nunchi undi aa ammai raasi compose em cheyaledu it's already there from years
@@bhargavram8 but lime lite liki vachindi thanu paadi nappude vachindi kada ee song
ఈ సాంగ్ కోమలి సాంగ్ సుద్దాల అశోక్ తేజ గారి సాంగ్ కాదు చిన్నప్పటి నుండి లేదు ఈ సాంగ్
Ivvalli
@@boppamahesh2542idi valla ammama nerpindi ani cheppindhi ga
She is my school mate.... after long time good to remember
Hi friends. Haha kamakshi channel.💁.
Nice
@@HaHaKamakshi Q
Pa
@@HaHaKamakshi a
చాలా ఏళ్ళ కిందట 'రేలా రే రేలా' ప్రోగ్రాంలో శిరిషా అనే అమ్మాయి 'సారంగ దరియా' అనే పాట పాడింది. ఆ పాట నాకు అలా గుర్తుండి పోయింది. ఆ పాట ఎంత నచ్చింది అంటే అంత నచ్చింది. ఈ ఫిల్మ్ visualise చేస్తున్నప్పుడల్లా ఈ పాట నా mind లో తిరుగుతూనే ఉంది.
నా first film 'dollar dreams' లో లక్కి అలి పాట ఉంటుంది. ఆ పాటని ఫిల్మ్ లో use చేసినందుకు SONY company కి నేను pay చేసా, ఫిల్మ్ లో credits కూడా ఇచ్చా. తర్వాత తీసిన 'ఆనంద్' లో లక్కి అలి తో పాడించుకున్నా కూడా. ఆనంద్ ఫిల్మ్ లో సుబ్బలక్స్మి గారి పాట నుండి ఫిదాలో మల్లీశ్వరి సినిమా లో ని అప్పగింతల పాట వరకు స్టొరీ రాస్తున్నప్పుడు నాకు ఒకో సినిమా కి ఒకో పాట తిరుగుతుంటుంది. love story ఫిల్మ్ కి నా మనసులో ఈ పాట ఉంది.
సుద్దాల గారిని కలిసాను. ఈ పాటని film కి అనుకూలంగా రాయాలి అంటే, ఈ పాట పల్లవి తీస్కొని, చరణాలు రాశారు. ఆ పాట కి అంత బాగా lyrics రాసినందుకు చాలా happy అయిపొయా.
మా టీం లో a.d ఒకరు sirisha ఫొన్ నంబెర్ సంపాదించి, ఆమెని contact చేశారు. ఆమెకి అప్పటికి delivery టైం అంటే, మేము ఇంక సరే అనుకున్నాం. కరొన వల్ల ఫిల్మ్ ఆగి, మళ్ళీ షూట్ start అయ్యింది. new born baby తో ఉన్న శిరిషని ఇబ్బంది పెట్టాలి అనిపించలేదు.
ఈ పాట ని నవంబర్లో షూట్ చేశాం. అది కూడా track singer పాడిన version తోనే. february ఆఖరులో మంగ్లి తో పాడించాం. promo రిలీజ్ అయ్యాక సుద్దాల గారు ఫోన్ చేశారు. 'ఇద్దరు singers ఆ పాట మేమే పాడాలి అంటున్నరు అని'. ఇద్దరి నంబర్లు ఇచ్చారు. మా టీం లో a.d ఆ ఇద్దరితో మాట్లాడారు. నేను వెంటనే సుద్దాల గారి ఇంటికి వెళ్ళాను.
ఈలోగా ఆయన వివరాలు సేకరించి, 'ఆ ఇద్దరిలో కొమలే ఆ పాట ని వెలికితీసుకొచ్చింది, ఆమెతో పాడిద్దాం' అని సుద్దాల గారు అన్నారు. నా ముందే ఆయన కోమలకి ఫోన్ చేశారు. 'పాట రిలీజ్ చేస్తాం అని announce చేసాం కాబట్టి, కోమల ని వెంటనే రమ్మని' అడిగాం. వరంగల్ నుండి రావటానికి ఏర్పాటు చేస్తాం అన్నాం. music director ని చెన్నయ్ నుండి రప్పించాం. 'జలుబు ఉంది, రాలేను' అంది కోమల. పాట announce చేశాం కాబట్టి మా ఇబ్బంది చెప్పాం. తనకి credit ఇస్తే అభ్యంతరం లేదు అంది. 'genuine case sir, credit తో పాటు డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది' అని సుద్దాల గారు అన్నారు. కోమల ని అడిగితే, మీ ఇష్టం సర్, ఎంత ఇస్తే అంత ఇవ్వండి అంది. కచ్చితంగా ఇస్తాం అని చెప్పాను.
audio function లో పాడమని, visibility బాగా ఉంటుంది అని, కచ్చితంగా రమ్మని నేనే కోమలకి చెప్పాను. ఆమె సరే అంది.
సుద్దాల గారి ఇంటి నుండి ఫోన్లో కొమలతో చెప్పినట్టుగానే, పాట రిలీజ్ చేసినప్పుడు - facebook లో కోమల ki thanks చెప్పాను.
మరుగున పడిన జానపద గీతాన్ని వెలికి తీసుకొచ్చిన కోమల కి మేం promise చేసినట్టు ఫిల్మ్ లో credit ఇస్తాం, money ఇస్తాం, audio function fix అయితే , కోమలకి పాడమని invitation పంపిస్తాం.
post production పనుల్లో పడి నేను టివి ల్లో జరుగుతున్న చర్చలు follow కాలేదు. ఒకేసారి facebook లో అందరికి information ఇస్తున్నాను. thanks to all.
By shekar kammula
Today face book
Super vary nice. Song. 👌👌👌👌👌
ఒరిజినల్ ఈస్ ఒరిజినల్.... ఒరిజినల్ పాడిన కోమలి గారికి ఏదైనా అవార్డు లేదా పారితోషికం ఇవ్వండి సార్లు....
కోమలి గారు వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నారు ... ఈ పాట ని లవ్ స్టొరీ లో తీసుకున్నన్నారు ..ఆమెకి తగిన పారితోషికం ఇవ్వండి....
Manam e vidio ni mana friends ki share cheste manam kuda komaligariki antho kontha help chesinavallam avutam bro
Ya
@@kavithakanugu5267 avunu
Babu raaja ee song naa chinnappudu nunchi undi aa ammai raasi compose em cheyaledu it's already there from years
కోమలి పాడింది సారంగదరియా సాగ్ సూపర్👌ఇప్పుడు సినిమా లో కాపి కొటేస్తునారు ఒరిజినల్ పాట🎵 అంటారు
కొమ్మలీ గారు సూపర్ ఇది అన్యాయం సార్ లేనివారికీ ఎపుడూ సపోర్టుగా ఉండాలి సార్ మిమ్నల్ని వాలూ గుండెల్లో పెట్టుకుని పూజిస్తారూ 🙏🙏
The boy dance is excellent.
అశోక్ తేజ గారు... చాలా గొప్ప లిరిసిస్ట్ అయితే ఈ పాట ట్యూన్, రచన లో సగ భాగం ఈమెదే కాబట్టి...
కొంచెం అయినా రెమ్యూన్యేషన్ ఇస్తే బాగుంటుంది!!ఆమె బాధ లో అర్థం ఉంది!!
ఈ పాటకు క్రేజ్ మంగ్లీ వల్ల ఈయన వల్ల వచ్చినా కూడా ఈ జానపదాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చిన అమ్మాయికి కొంతైనా న్యాయం జరగాలి
ఆరోజు నుండి
ఈరోజు దక్క
అమ్మామ
అంటుంది
కోమలి కరక్ట్
వాయిస్ సూపర్ కోమలి
తెలంగాణలో ఇంత మంచి పాట ఇంత మంచి పాట పాడిన కోమలి ఇంత మంచి రచయిత సుద్దాల అశోక్ తేజ గారు పాట పుట్టింది కోమల దగ్గరనుంచి ఎప్పటి నుంచో ఉందంటున్నారు కోమలి అనే అమ్మాయి రేలారే రేలారే ప్రోగ్రాం లో పాడిన ఈ పాట అభివృద్ధి చేసింది అమ్మాయికి న్యాయం చేయండి సార్ ఇలాంటి గొప్ప రచయితలు మీరు ఇలా ప్రవర్తిస్తే ఎలాగా శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ టీం నాగచైతన్య సార్ మీరు కూడా కోమలే అమ్మాయితో కొమ్మలు అమ్మాయితో పాటించండి సార్ న్యాయం చేయండి సార్ సుద్దాల అశోక్ తేజ సార్ మీ పద్ధతి బాగోలేదు సార్
She should be given her due credit and financial support
Ppp please ppp po o po
Hi a
c
Yes bro should pay money towards song .
Babu raaja ee song naa chinnappudu nunchi undi aa ammai raasi compose em cheyaledu it's already there from years
Chala chandalamga padindhi komali ane vaaru like cheyandi
இந்த சகோதரி அந்த படத்தில் பாடி இருக்கலாம். Super voice...
What a beautiful song and singer, everyone may suffer if took away the chance
Hi friends. Haha kamakshi channel.💁
Brother I don't understand telugu that much...Can you tell me what actually happened?
@@shivuvc6546 this song is owned by her(komali) and its in the movie with a different singers voice without her permission..
తెలంగాణ జనపడగాయని కోమలికి అన్యాయం చేసిన సుద్దాల శేఖర్ కమ్ముల షేమ్ షేమ్
Hi friends. Haha kamakshi channel.💁.
సుద్ధాల అశోక్ తేజగారు మీ వాక్కు ఫలించింది!
కోమలి గారు నిజంగా మీ జీవితంలో కొడవలి అయ్యారు!
😂😂
Nice👍👏 Komali Gaaru
Tq akka garu for providing this song
చాలా మంచి అన్న, రక్తంపంచుకున్నా ధోరకడు అందుకే పాట దెం..... గిండు
Babu raaja ee song naa chinnappudu nunchi undi aa ammai raasi compose em cheyaledu it's already there from years
ఇప్పుడే కదా అంత క్రేజ్ వచ్చింది..
@@bhargavram8 bro pata nee chinnappudu nunchi vinnav..aa chinnappudu eh aa show lo aa ammai padindi okena. Pata eppati nunchi undo evariki telusu but pata ki oka andam thecchi stage paina padadam valana daniki credit vacchindi okena
@Being Natural buttabomma ki nenu remix chesthe naadi ipothunda
Era yenkataa..naku ee paata gurinchi telidu inthavaruku..jannala madyaku elagola tesukeltunaru..edo ni intlo beeruva lonchi den-i tesukeltunatu enduku ee mundamoopi edupulu
మరి ఎలా మంగ్లీ రాసి పాడింది అని చెప్తున్నారు బయట ఆ అమ్మాయికి మీరు అన్యాయం చేస్తున్నారు ఇప్పటికీ అయిన అమ్మాయికి న్యాయం చేయండి
Ame rayle Edhi andhariki telusu
Hi friends. Haha kamakshi channel.💁
Song lo pallavi matrame copy migathadi mangli de credit
Mangli ki antha ledhu.... komali ki justice jaragali
ఈ పాట మొట్ట మొదటి సారిగా పాడింది శిరీష... మా టివిలో ప్రసారమైన రేల రె రెలలో పాడింది. ఒకసారి యూట్యూబ్ లో చూడండి. కోమలి తర్వాత T News లో పాడింది.
I wish this original lady gets recognition for this song not Mangli.
Hi friends. Haha kamakshi channel.💁
Yes 100%true.
ఉదయభానుగారి చాలా బాగుంటుంది. Sweet voice.
అనవసరంగా మంగ్లీ తో పాడించారు సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్లు ఉంది
పాట హిట్ అవ్వటానికి మాత్రం హీరోయిన్ సాయిపల్లవి డాన్స్ చెందుతుంది
ఆమె ను ప్రోత్సాహించండి... ఆమె పాటకి ప్రతి ఫలం ఇవ్వండి.🙏🏾🙏🏾 జై హింద్ 🙏🏾 జై హింద్ 🙏🏾🙏🏾
Sai pallavi dance Thravtha chusina vallu like chryandi
Komali Garu movie lo padali anevallu vunnara❤️
కోమలి గారికి ఛాన్స్ ఇవ్వండి చాలా బాగా పాడింది👌👌👌👏👏👏💪💪💪🙏🙏🙏
She is njoing a lot while singing,its so pleasant to watch
సుద్దాల అశోక్ తేజ కోమలికి అన్యాయం చేయబోకు నువ్వు మంచితనం నటించకు మంచితనంగా జీవించు
The singer must be thankful for making her song and herself so popular she is so lucky ...
Every stone has a statue inside it and it is the task of the sculptor to discover it.
Siddhala sir and all the team member’s hard work have created life to your song carved it to make a wonderful sculpture....
Thank you for such a nice song komali garu, siddhala Ashok garu and mangli garu.
బయట పడింది కనుక ఆమెది పడక పోతే నా గొప్పే. ఆవిడకి చిల్లిగవ్వ కూడా ఇచ్చి ఉండరు
Babu aame jus paaadaru
She did not composed the song
It's a janapada song of Telangana culture
Enno decades nundi undhi eee song villages lo panulu cheskuntooo paadataru
Edho video pettukuni thega idhi chesthunnaaru, suddala garu malli ee paataki praanam posaaru, okka paataki enno crores raavu. Eeme paadi kudaa chaalaa years aythundhi, eeme raasindhi kudaa kaadhu. Mare intha cheyaalsina avasaram ledhu
Hi friends. Haha kamakshi channel.💁
Komali Akka super 🙏🙏👌
Very good song, aavaj,aur,music. Very good
' తెలుగు film ఇండస్ట్రీ కాపీ రాయుళ్ల అడ్డా ' అని
మరొక్క సారి రుజువైంది.... మీరు బాగుపడర్రా.
🙏saamy, ekkuva mandiki teliyani paata ni teliya chesaru and evari deggara nunchi teesukunnaro clear ga cheptunnaru..... Idem tappu ee kaadu and infact oka pedda platform dorikinatte and ila folks ni movies lo use chesukovatam oka trend laga marithe, folk artists ki kuda labham...
Please think....
@@saigireesh2615 correct ga chepparu
@@padmajavepakomma8648 yes correct
@@saigireesh2615 అవును
Babu raaja ee song naa chinnappudu nunchi undi aa ammai raasi compose em cheyaledu it's already there from years
ఈ సినిమాలో ఈమె సంత పాటను మంగ్లీ చేత పాడించారు కానీ కోమలి చేత పాడిస్తే న్యాయం జరిగేది
komal garini adigaru bro ame paadanu annaru anta
అది తెలంగాణ జానపదం పాట
పూర్వం నుండి వుంది
కోమలి సొంత పాట కాదు అనుకుంటా
Komali paadithe cinema flop conform
@@arifsuhelarifas4688 100'/,
Akshara sathyam
Super.... Hidden gems of Rural Telangana region.... Hat's off
Komali baby chala baga padindi. Ameku na hrudayapurvak abhinandanamulu subhasissulu. ✋
కోమలి గారికి అవకాశం ఇవ్వాలి లేకపోతే ఈ పాటకు విలువ ఉండదు
సుద్దాల అశోక్ సార్ మీరు కూడా అలా కాపీ చేస్తే ఎలా మీ పేరు తీసేసి ఆ పాట పాడిన వారి పేరు పెట్టండి వారికే రెమ్యునేషన్ వచ్చేటట్టు చూడండి ఇది పెద్ద కాంట్రవర్సీ
Hi friends. Haha kamakshi channel.💁.
అంతా బాగానే వుంది కానీ manglee తో కాకుండా ఈ ఆమె అమ్మాయితో పాడించండి
She is out of tune brother.
Hi friends. Haha kamakshi channel.💁.
Who wrote the song no one knows but who discovered it that is important..it’s becoz of her we came to know about this folk song ..so support her ..
Hi friends. Haha kamakshi channel.💁
Her grandmother wrote dude .
@@chitirobo2.065 she said she collected that song from her grand mother ...she didn’t write ...its old folk song sung by workers in fields...she bought into limelight so everyone came to know
పిల్లోడి డాన్స్ సూపర్
Amma Komali,Saaranga Dariyaa song Super. Amma neeku okamaata chebutha vinu. Suddala Ashok Teja gaaru chaalaa Manchi manishi. Alaagey Nuvvu paadina paata Mangli paadinaa first paadindi nuvvey kadaa Adey great gaa bhaavinchu. Neeku koodaa avakaasaalu vasthaai. Santhosham gaa vundu. May God bless you 🙏🙏
చెన్స్ ఇవ్వండి sir. ఎప్పుడూ కూడా బగ్రౌండ్ చెప్పుకొని వచ్చినవల్లికి కాకుండా ఇలాంటి వాళ్ళకి ఇవ్వండి sir plzzz
చాలా సినిమాలో, హిట్ సాంగ్ లు, అని తెలంగాణ జానపద కళా కారులు, రేల రేల లో పాడిన పాటలు... సేకరించినవే, sir కోమలికి మీరు ఏమి న్యాయం చేశారు ఏమన్నా ప్రతిఫలం ఇచ్చారా
good question .
Sir , cinima vallu chesedi seva kaadu business,
Pata paadamani adiginapudu komali gaaru 10 days aagamannaru , yenduku aagutharu music director s schedule marvhukuntaraa yentha mandi schedule marchukovali...yem sir...prathiphalam entha kanna yem kavali...aame use chesukolekapoinde...
Enka money yendukivvali...aame rasina pataa adi kaadu kadaa..
@@sumanchatla3402 Vinnara Cheppara, anta bogus, answer leka ilanti kathalu cheppearu
@@nvkvenkatakrishnaprasad7325 komali gaare interview loo chepparu...em telikunda anni telsinattu meekula matladaledu...
@@sumanchatla3402 Yes bro 👍 it's correct 🙏
Very good channel ❤️🔥🔥
హా ఓ అద్భుత పాట సూపర్ కమ్మల్
Iovy❤❤❤🎉
కోమలికి న్యాయం జరగాలి.
తేజ గారు తన
మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి !!!!
వాడు దొంగ
Copy కొట్టాడు ..
Maa kesamudram bidda💪💪💪
She is very talented...
అమ్మమ్మ also...
I'm from VIZAG...
Lots of love to KESAMUDRAM...😘😘
Claps from mahbubabad
From kesamudram
great to have komali...congratulations to have her in u r village...dummu leputhundi paata
@@vangurumahesh8087 tq bro
Credits aite icharu ✌🏻✌🏻✌🏻👌🏻
Super message anna💐
I am big fan of Ashok teja Sir👍
So natural, God bless her.
Hi friends. Haha kamakshi channel.💁.
పాట ను తిరిగి కోమలి గారి తో పాడించి మూవీ లో పెట్టండి....
నాయన్ని గెలిపించండి....
😀😀cenema 1/2 day kuda adadu😀
She spend her life on this and all she needs is credit and why do people have to steal talent and I am really surprised to see why this happened in Shekhar’s movie. I really need them to act ASAP.
Hi friends. Haha kamakshi channel.💁
@Alex Paulit's not fair bro this song full copyrights go to her grand maa so grandmaa property or anything gos to her daughter
Super sister...👍👍👍 Take a bow. Telugu means not only Andhra. There are very talented people from Telangana and Rayalaseema locations. I request TS govt to encourage the talent.
Excellent sister folk song evergreen s