My grandma also knows this song then that means my grandma is the owner of the song ..? No right it’s a song of people that’s it. She jst doing it for popularity. Also the people who saying give chance to poor for them ma gli singer of the song is also poor initially she came to this stage only bcz of her talent..
She is one of my student in Intikanne village.....It's true,she sings well in school......In childhood days .....after 12 years , know I remembered her......u done a good job.....
ఇంటికన్నే రైల్వే పట్టాల పై కార్మికులు పనిచేస్తు ఈ పాటను పాడుతూ జోష్ తో హార్డ్ వర్క్ చేస్తుండేవారు. కోమలి నానమ్మ రైలు పట్టాల పక్కకు గొడ్లను మేపుతు వారినుండి పాటను నేర్చుకొని కోమలికి నేర్పింది ఇది పాట బ్యాక్ గ్రౌండ్ 👍
Ok చెట్టు మీద అబం శుభం ఏరుగాని ఒక పక్షి అడవి అంతా తిరిగి పుల్ల పుల్ల ఏరుకుని వచ్చి చెట్టు మీద గూడు కట్టి అందులో గుడ్లు పెట్టీ ఉండగా కొన్ని కాలనాగులు గుడ్లను ఆరగించి గూడును స్వాధీనం చేసుకుని అడవి అందరిదీ అని బుకాయ్యిస్తున్నారు అడవి జంతువుల కన్నా హీనులు హీనాజన్ములు చరణము ఒక్కటి బాగుంది మిగతా పటా అంత చండాలంగా ఉన్నది ... మంగిలి గొంతు పాటకు సరిపోలేదు
Cinema lo padali antey voice kuda bagundali .komali baganey padtundi but ippudu release ayina voice Baga suite ayindi.music director and directors are first offered to komali but she has a throat pblm so they procceed beyond time.
Komala your song is supperreb you fight with those people who taken your song. You collect amount with felime industry that direction of that movie. Don't leave them .
Papam yedhuku Ela chesaru komali entha kasstapadi rasindhoo e pata ni...Thanu kasstam ki palitham mangiliki isthe ela ...edhi chala thappu ....komaliki e song neke sotham... super ga rasavu e pata
ఈ పాటను వెలుగులోకి తెచ్చినది కోమలి గారిది. ఇన్ని సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలో ఉన్న సుద్దాల అశోక్ తేజ గారు నీది కానీ ఈ పాటని నాది అని చెప్పుకుంటున్నారు అంటే వారి కవిత్వానికి తలవంపులు.
అది నీపాట కాదు. తెలంగాణా జానపదం. కానీ అది మీరు సేకరించారు కరక్ట్. కానీ అది ఎవరైనా పడుకోవచ్చు. ఏ ప్రాంత వాళ్లైన పాడుకోవచ్చు. సినిమా వాళ్ళు నీ చాతే పాడించలని రూలు లేదు. అశోక్ అందులో పల్లవి తీసుకొని చరణాలు రాసుకున్నారు సీనుకు తగ్గట్టుగా. కానీ సేకరిచినందుకు మీకు నిజంగా కొంత పారితోషకం ఇవ్వాలని అనుకుంటున్నా. ఇస్తే నాకు చాలా హ్యాపీ.
కోమల అక్క నువ్వు రిలీజ్ కాకుండా చూడు మల్ల మీకు పాట పాడే అవకాశం ఉంటది మీకు మా సపోర్ట్ ఉంటది మంగ్లీ మా st candidate komala maa chuttam kadu sudhala garini koddiga undali
i don't know if this women wrote that song, but no singer can compel for a chance. if she had some contribution rights to that song, she can demand not to use it. if rights are violated, then it is a legal issue and not sure if it can be settled outside the court.
ఇది కచ్చితంగా కోమలి అక్క పాట కాదు ఆ అక్క సంపాదించిన పాట కానీ....... దానిలోని పల్లవి ని తీసుకుని devolope చేసి అంటే చరణాలను చేర్చీ మంచి పాటగా చేసింది సుద్దాల అశోక్ తేజ గారు...
పేదల కి అవకాశాలు ఇవ్వరు. తల్లి 🙏🏾🙏🏾
Dude mangli kuda peda nunchi kasta padi ee staeeki ochindhi
Avakashalu vachinapudu sadvinyogam chesukovali bhaiyya kali time lo avakasalu ravu vachinappudu utilise chesukovali
🙏🏾🙏🏾🙏🏾
Talent kavali bro dabbulu kadu
Your comments correct bro 👌
నేను ఎప్పుడో అనుకున్న ఆ మాగోలి కి అంతా శీను లేదనీ ఐనా అక్కడ మన లాంటి నిజాయితీ
పరులు పనికిరారూ అమ్మ నువ్వు ఏం బాద
పాడవద్ద దేవుడు వున్నాడు ko naa👍👍👍
Yashoda
అన్న మీరు కూడా సింగరేనా
@@vaishnivi3:42 , ki
సినిమాలో పాటను రీలీజ్ చెయ్యకుండా ఆపండి కోమలి గారు . అప్పుడు మీకు న్యాయం జరుగుతది
మీ వివరణ బాగుంది
మేముకూడా ఈ సాయింగ్ ముందే ఇన్నాము వన్ ఇయర్ బ్యాక్ నిజమే
Avunu
Yeahh
ఒక పల్లెటూరి అమ్మాయి పడినా పాట ఎంతో అద్భుతం గా ఉంది సినిమాలో కూడ ఆ అమ్మాయితో పాడించ వఛు కదా పల్లెటూరి అమ్మాయి కి న్యాయం చేయండి కదా
చెరువు సంగతి సూపర్ గా చెప్పావు రా తల్లి !!
దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చాడు !!
Nyyl
Fc
@@naganaga8605ayh
@@naganaga8605ayh
⁰
Mangili voice super komadhi voice bagalidhu
మాకు ఈ పాట కోమలి వర్షన్ కావాలి.
కోమలి సోదరిని తన ఇంటికి వెళ్ళి మరీ సన్మానించాలి అనుకుంటున్నాను !!
దయచేసి తన అడ్రస్ తెలియజేయగలరు !!
My grandma also knows this song then that means my grandma is the owner of the song ..? No right it’s a song of people that’s it. She jst doing it for popularity. Also the people who saying give chance to poor for them ma gli singer of the song is also poor initially she came to this stage only bcz of her talent..
Well said 👏
👏👏
Arey Swami poor people ra help chey lekapothey shut ur m
Well said 👏
@@viewview3971 they asked it seems andi
Because she is not well she couldn't
ఒక సారి పడు మని చెప్పుంటే బాగుండేది అన్న
100 persent correct akka
సూపర్ సాంగ్
Super song
Thanku so much komalithissong
పేద వాళ్లకు న్యాయం జరగదు ఎప్పుడు 🙏🙏
Yes
Yes
Avunu sis Meru chala baga chepinaru na sapottu meka sis
Super akka miru chala baga cheparu
Super
She is one of my student in Intikanne village.....It's true,she sings well in school......In childhood days .....after 12 years , know I remembered her......u done a good job.....
Yes athagarrillu janakipuram
ం ఎ ఒఎఎధ్య. ఘ45
@@jekaryakasi9282 ,
@@jekaryakasi9282
.
ఇంటికన్నే రైల్వే పట్టాల పై కార్మికులు పనిచేస్తు ఈ పాటను పాడుతూ జోష్ తో హార్డ్ వర్క్ చేస్తుండేవారు. కోమలి నానమ్మ రైలు పట్టాల పక్కకు గొడ్లను మేపుతు వారినుండి పాటను నేర్చుకొని కోమలికి నేర్పింది ఇది పాట బ్యాక్ గ్రౌండ్ 👍
Naa sappot komaligarike🤚🤚🤚
Akka nv super explain
Saraga dariya of komali
My saporting komali sister
Super.akka
Nice akka
కోమలికి న్యాయం జరగాలని కోరుకుంటూ...
Super chepinav akka
Baga cheppav...thalli
❤🎉 సుపర్
పెద్దలు తేజ గారు సోదరి విషయంలో అహానికి పోకుండా
సోదరి ఇంటికి వెళ్ళి మరీ సన్మానించి
ఇంకా పెద్దవారనిపించుకోవాలి !’
కోమలి కి న్యాయం చెయండి ఇ పెద్ద మనిషిగాడికి బుద్దిలేదు వెధవ
Jaanapadaaluv yevari sontham kaaadu...🙏
100 percent right..
ఈపాట కోమలి తో పాడిస్తే న్యాయం జరిగేది మంగ్లీ పాడితే అంత న్యాయం జరగలేదు అని న అభిప్రాయం
Komala garu superb
Good madam, miku nyayam jaragali
Go to court. You will get rights. They have to give compensation.
Daniki aa pataki register chesukovali ame chesukoledu
It wont work as she is not the one who wrote the song.
Ahh song aamedi kadu
Anna bokka lo salahalu ivvaku, aame rayaledu ani aame chepthundi, aame kuda vini padinde. Janapadam adi, Evaryna padukovachhu
Sabbas Talli super speech
u r great talli
Ok చెట్టు మీద అబం శుభం ఏరుగాని ఒక పక్షి అడవి అంతా తిరిగి పుల్ల పుల్ల ఏరుకుని వచ్చి చెట్టు మీద గూడు కట్టి అందులో గుడ్లు పెట్టీ ఉండగా కొన్ని కాలనాగులు గుడ్లను ఆరగించి గూడును స్వాధీనం చేసుకుని అడవి అందరిదీ అని బుకాయ్యిస్తున్నారు అడవి జంతువుల కన్నా హీనులు హీనాజన్ములు చరణము ఒక్కటి బాగుంది మిగతా పటా అంత చండాలంగా ఉన్నది ... మంగిలి గొంతు పాటకు సరిపోలేదు
Chala baga matladavura
The most recent highest interviews in Telugu any industry ...that is one and only .....KOMALI.....
Arey item....
Komali oorla mysalammal kada ini dechindi...
Komali voice svaram asal bagundadu...
Paata rasindi chesindi ame Kaadu...
Mangli paatanu next level teeskaboindi
@@praveengaddam6737 ĺ
You are correct akka but mangli Akka super singer her voice is beautiful
Komali padina, Ee pataku crage teesukochindhi relare shirisha. Emantaru friend's
Super ga undi
Ayyoo sorry sister 🙏🏾🙏🏾🙏🏾
Very nice condition
Komali. Hats up
Great memories
Nice talent thelugu people should support her
ఒరిజినల్ సింగర్ కి న్యాయం చేయండి
అవును ఒరిజినల్ singer ki న్యాయం చేయాలి.... ఈమె కంటే ముందు ఎవరు పడారో ఆమెకు చేయాలి
Yess
Original Singer musallammalu.... 😁
Matter Telvaka lolli endi
కోమలి అక్క ది మా ఉరే కేసముద్రం
madi just 10km from kesamudramu. Bollepally village
గోరటి వెంకన్న కు mlc వచ్చింది పేద కళాకారుల ను పట్టించుకుంటలేడు
Madi kuda kesamudram
@@milkybaisa9902 by hi
Move to HIGH COURT
She is not the one who wrote the song.
ఓ అన్న ఒక్క దగ్గర నిల్చొని interview చేయరాదె జర...😏
పాట పరిచయం చేసిన వ్యక్తిని మార్చి పోకూడదు
💯💯💯
Excellent mam. Good inspiration
పేద వారికి న్యాయం చేయాలని కోరుతూ ఆభగవంతునివేడుకుంటున్నాము
E News valla evariki Labham
సూపర్
Happy songs spb padali, sad songs jesudas padali.magliki sarigga saripoyyindi. Go to tv shows.
Super akka
mangli voice throw is superb. Finally producer's wish.
Komili is great
Cinema lo padali antey voice kuda bagundali .komali baganey padtundi but ippudu release ayina voice Baga suite ayindi.music director and directors are first offered to komali but she has a throat pblm so they procceed beyond time.
Careket adigavu thalli. God bless you
Komala your song is supperreb you fight with those people who taken your song. You collect amount with felime industry that direction of that movie. Don't leave them .
Nice soong
Komali Garu 🙏 super song from rela re relaaa
Varuva chapala vala samjta bagunnade ra bue vareva supar pata
Cinema industry lo ilanti dongalu chala mandi unnaru maaa jagratha gaa undali
జైజై. దేవదాసు
Papam yedhuku Ela chesaru komali entha kasstapadi rasindhoo e pata ni...Thanu kasstam ki palitham mangiliki isthe ela ...edhi chala thappu ....komaliki e song neke sotham... super ga rasavu e pata
ఈ పాటను వెలుగులోకి తెచ్చినది కోమలి గారిది. ఇన్ని సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలో ఉన్న సుద్దాల అశోక్ తేజ గారు నీది కానీ ఈ పాటని నాది అని చెప్పుకుంటున్నారు అంటే వారి కవిత్వానికి తలవంపులు.
Arey matter Telvaka Vaagaku....
Komali raashinda ee Paata,???
Komali rela rey paadindi anthe...
Komaliki svaram ledu
Super 🙏🙏🙏
అది నీపాట కాదు. తెలంగాణా జానపదం.
కానీ అది మీరు సేకరించారు కరక్ట్.
కానీ అది ఎవరైనా పడుకోవచ్చు.
ఏ ప్రాంత వాళ్లైన పాడుకోవచ్చు.
సినిమా వాళ్ళు నీ చాతే పాడించలని రూలు లేదు. అశోక్ అందులో పల్లవి తీసుకొని చరణాలు రాసుకున్నారు సీనుకు తగ్గట్టుగా.
కానీ సేకరిచినందుకు మీకు నిజంగా కొంత పారితోషకం ఇవ్వాలని అనుకుంటున్నా. ఇస్తే నాకు చాలా హ్యాపీ.
Yes it
Akka neu supar
Akka niku nyayam jaruguthadi
అవును నా సపోట్ కొమలికి
🎉🎉
Mangli voice is super
Nice
కోమల అక్క నువ్వు రిలీజ్ కాకుండా చూడు మల్ల మీకు పాట పాడే అవకాశం ఉంటది మీకు మా సపోర్ట్ ఉంటది మంగ్లీ మా st candidate komala maa chuttam kadu sudhala garini koddiga undali
komali gariki tagina gurtimpu, paritosikam ivvali .
appude nyayam jarugutundi
Janapadha patalu yevaru sontham kadhu neevalla pataku veluguloki vachindhi ante kani needhi anadam thappu neetho padinchaledhani poradu memu sport chestam
Really great komali
Hii
HIS SPEEKING IS NOT GOOD BUT NEWS IS GOOD
😊❤
Super Correct
i don't know if this women wrote that song, but no singer can compel for a chance. if she had some contribution rights to that song, she can demand not to use it. if rights are violated, then it is a legal issue and not sure if it can be settled outside the court.
Na vote komaliki god bless u amma
3:37 super
Na support Komalli ki
నా సపోర్టు కోమలి కి .నీకు ఈ రోజు న్యాయం జరిగే పోతే వాళ్లకు దేవుడు క్సమిచ్చాడు
లవ్ స్టోరీ... జనం సినిమా.. మన అందరి సినిమా... డబ్బులు పెట్టి ఎవరూ చూడాల్సిన అవసరం లేదు... నెట్ లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చూద్దాం.
👍👍👍
ఈ పాటని నేను 2017 నుంచి వింటున్నాను
100 percent komali ki nyayam jaragali
ఇది కచ్చితంగా కోమలి అక్క పాట కాదు ఆ అక్క సంపాదించిన పాట కానీ....... దానిలోని పల్లవి ని తీసుకుని devolope చేసి అంటే చరణాలను చేర్చీ మంచి పాటగా చేసింది సుద్దాల అశోక్ తేజ గారు...
Ashok garu adigaru fist komalini komali appudu health bagoledhu nenu padanu ani cheppindhi malli e roju e sean create chesthondhi
Akka meeku nyayam jaragali
Mee ku kachitamga nyam jarugutadi sister
Komali nuvvu padav eppudo kani craze ippudu vachindi daniki happy ga feel avvali gani nuvvu enti talli