శ్రీ వేంకటేశ్వర వైభవం #4 | Venkateswara | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 276

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Рік тому +5

    Buy online: bit.ly/3MTG6pd
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.

  • @sardasingh9680
    @sardasingh9680 3 роки тому +99

    మీ లాంటి వారు ఉన్న మీ కుటుంబ సభ్యులు నిజంగా అదృష్టవంతులు.
    పోనీ కనీసం మీ ప్రవచనాలనైనా వినగలిగే అదృష్టం ఉన్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి🙏🙏

  • @metla.rajasekharreddy6621
    @metla.rajasekharreddy6621 3 роки тому +20

    గౌరవనీయులు పెద్దలు గురువు గారి పాద పద్మములకు నా శిరస్సును వంచి వారి పాదములకు నమస్కారం చేస్తున్నాను...... ధన్యవాదాలు.....

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 3 роки тому +94

    వదలకుండా వింటే ప్రతి మాట ఒక ఆణిముత్యం
    తప్పకుండ పాటిస్తే మన జీవితంలో ప్రతి రోజూ బంగారుమయం🙏

    • @dandubhasker4930
      @dandubhasker4930 2 роки тому +1

      అవును వందశాతం నిజం

  • @Srishanthydv
    @Srishanthydv 3 роки тому +33

    నమస్కారం సర్
    జీవితం అంటే ఎంటో ఇంత బగచెప్పే
    మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడే ప్రజలు
    ఈలవున్నరు 50 ఏళ్లతర్వత
    తలుసుకుంటే భయమేస్తుంది సర్

  • @rameshshanigaram4319
    @rameshshanigaram4319 2 роки тому +3

    చాలా బాగా చెప్పారు నరసింహారావు గారు మీకు వేల కోటి దండాలు మరియు పాదాభివందనాలు ఎన్ని జన్మలెత్తినా మీలాంటి వేదాంతి గారు దొరకరు

  • @rajkumar..6602
    @rajkumar..6602 3 роки тому +94

    గురువుగారు మీ ప్రవచనాలు విని, విని నా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది , మీ ప్రవచనాలు ఎప్పటికి నా మైండ్ మీద ప్రభావం చూపుతూనే ఉంటాయి 🙏

  • @bschakravarthy3973
    @bschakravarthy3973 Рік тому

    మీరు ఈ సృష్టి జ్ఞాన సంపద 🙏🙏

  • @puliramamohanreddy7853
    @puliramamohanreddy7853 3 роки тому +6

    గురువుగారు నాదోక విన్నపం మరి అన్ని ఉన్న ఆశించే అక్క చెల్లెలు మరియు అన్న తమ్ముళ్లు గురించి కూడా ఒకసారి ఉపదేశం చేసి మాలాంటివారికి ఉపశమనం కలిగించగలరని ఆశిస్తున్నాను.

  • @bschakravarthy3973
    @bschakravarthy3973 Рік тому

    మిమల్ని గురువు గా భావిస్తున్న గురూ గారూ.. ఏకలవ్యుడు లాగా🙏🙏

  • @krishnarao6090
    @krishnarao6090 3 роки тому +1

    Meepravachanalu vini andaru bahupadalaniAsistunna

  • @bhukyasrinivas253
    @bhukyasrinivas253 3 роки тому +11

    ఎంత అదృష్టం చేసుకుంటే కానీ మీ లాగా ప్రవచనం చెప్పగలం..... జై శ్రీరాం

  • @kramreddy6234
    @kramreddy6234 3 роки тому +15

    గురువు గారికి పాదాభివందనాలు 🙏

  • @agishambhaskar8032
    @agishambhaskar8032 2 роки тому

    Guruvugaru. Meerucheppe pravanalu pratidhi samajamlo jarigedhi. Meeku padhabi vandhanam

  • @shobhasudarshan6161
    @shobhasudarshan6161 3 роки тому +2

    గురువు గారూ మీ పాదాల కు పది వేల నామ సాసకాక

  • @hemasekhar1972
    @hemasekhar1972 2 роки тому +1

    హరి హి ఓం
    గురువు గారు అంటూ ఉంటారు
    నన్ను అనుసరించడం కాదు
    నేను చెప్పిన విషయాన్ని ఆచరించండి అని.
    నేను ఆచరించడం ప్రారంభించాను చాలా ప్రశాంతంగా ఉన్నది
    గురువు గారికి పాదాభివందనం

  • @greent7907
    @greent7907 2 роки тому

    Guruvugaaru yogavasistam vivarinchandi
    🕉️🕉️🕉️🕉️🕉️

  • @Sivarchana03
    @Sivarchana03 2 роки тому

    Mi pravachanalu chala bauntayi guru garu

  • @rajukandi8912
    @rajukandi8912 3 роки тому +3

    మంచి మాటలు ఎవరు చెప్పినా వినాల్సిందే

  • @bhimeshs6523
    @bhimeshs6523 3 роки тому +13

    గురువు గారు
    మీరు చెప్తుంటే అంతా
    చూస్తు ఉన్నట్టు గా ఉన్నది

  • @nandunandy7066
    @nandunandy7066 3 роки тому +12

    Ayya meelanti varu 1000yrs vundali
    Prabu GN RAO garu🌹🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @nanibabu1560
    @nanibabu1560 3 роки тому +9

    గురువుగారు. ప్రవచనాలు. విన్నా వారు. ధన్యులు. 🙏🙏🙏🙏

  • @malyalakamaraju9321
    @malyalakamaraju9321 3 роки тому +1

    Very good స్పీచ్ namaskarams

  • @Jennie-y6w6k
    @Jennie-y6w6k 3 роки тому +2

    మీ ప్రవ చ నాలువింటుంటేచాలసంతోషంగావుంటుంది.వందనాలుసార్

  • @sivohamshivoham
    @sivohamshivoham 3 роки тому +6

    శ్రీ గురుభ్యో నమః
    మననాత్ త్రాయతే ఇతి మంత్రః (పదే పదే వల్లె వేయటం వలన రక్షించే శక్తిని ఇస్తుందో అదే మంత్రం ) అని శాస్త్రం చెపుతున్నది...
    భక్తితో శ్రద్ధతో భావంతో ఒక్క అక్షరమైనా జపం చేస్తే చాలు జ్ఞానం / సిద్ధి కలుగుతుంది... కానీ అది వద్దు మనకి.. ఎంతసేపు అరచేతిలో వైకుంఠం కోసం తాపత్రయం...
    వేదాలు ఉపనిషత్తులు చదివి అర్థం చేసుకోలేమనే మనకి వ్యాసుల వారు పురాణాలు ఉపపురాణాలు ఇచ్చారు అవి అందరికీ సులువుగా అర్థం అయ్యేలా వేద ఉపనిషత్తుల సారం మొత్తం అందేలా ఇచ్చారు.. సూక్షంలో మోక్షం అన్నట్టు...
    అయినా అవి కూడా చదివే ఓపికా తీరికా లేవు మనకు.. కనీసం వాటిని కొని ఇంటిలో పెట్టటానికి కూడా ఆలోచించం..
    రామాయణం భారతం భగవద్గిత కొనుక్కొని ఇంట్లో పెట్టండి... మీ మనువడో మునిమనువరాలో తాతయ్య ఏమిటి ఇవి అని అడిగితె కనీసం అప్పుడైనా ఒక్క శ్లోకమో పద్యమో మంత్రమో తీసి చదివి వారికి చెప్పండి...
    మనం బాగుంటే చాలదు మన వంశం మొత్తం బాగుండాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటేనే మన జాతి మానవ జాతి సమస్త సృష్టి బాగుంటుంది...
    నేను చెప్పింది చాలా సాధారణం గా అనిపించవచ్చు కానీ ఫలితం చాలా పెద్దగా శాస్వతంగా ఉంటుంది..
    హుండీ లలో కానుక వెయ్యొద్దు, ఆ డబ్బుతో ఒక పురాణమో లేదా మహానుభావుల చరిత్ర పుస్తకం కొని ఇంట్లో ఉంచండి.. కుదిరితే ఆ పుస్తకాలనీ వీలైనన్ని పంచండి...
    అలాగే గోవులకి బాహ్మణులకు బీదలకి దానం చెయ్యండి...
    మనం హుండీలో కానుకలు వెయ్యమని లెక్కపెట్టి కొబ్బరికాయలు కొట్టమని పేదవారిని దోచుకుని దేవాలయాలు కట్టమని భగవంతుడు చెప్పలేదు...
    సర్వేజనాః సుఖినో భవంతు 🙏🙏
    శ్రీ మాత్రే నమః

  • @venkatramanareddy6636
    @venkatramanareddy6636 3 роки тому +6

    వస్తు.. డబ్బు వినియేగం కనుసన్నుల్లోనే జరుగుతూ ఉంఢాలి...!

  • @nagarajumudrakola8085
    @nagarajumudrakola8085 2 роки тому

    మీ ప్రవచనాలు మాకు ఎంతో స్ఫూర్తి

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +4

    ఈశానా, సాక్షాత్ జగన్మాత శ్రీమహాలక్ష్మీ,, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము లో చెప్పినట్లుగా,గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍍🍍🍊🍊🦚🦚🍌🍌🥥🥥🥥🌺🌺🌺🌽🌽🌷🌷🌹🌹🍓🍓🏵️🏵️🍑🌸🌸🥭🥭🍯🍯🍏🍏🍈🍈🌾🌾🥀🥀🍎🍎🍒🍒🍒🥰🥰

  • @dadesrinivas881
    @dadesrinivas881 3 роки тому

    Chaala adbbthangaga untaayi prasangaalu

  • @arikathotaswarnakumar4521
    @arikathotaswarnakumar4521 3 роки тому +2

    Goppa manishi guruvu garu

  • @krishnapavan6217
    @krishnapavan6217 3 роки тому +29

    ఇవాళ ఎంతమంది భార్యలు తమ భర్తలను ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఉన్నారు గురువుగారు?
    ప్రేమ, గౌరవం అనేవి ఇరు పక్షాలు ఉండాలి అని నా అభిప్రాయం 🙏

    • @TN768
      @TN768 2 роки тому

      Nee pellam ninnu gouravinchatam leda?

  • @ournature6793
    @ournature6793 3 роки тому +2

    సామాజిక జీవితానికి అన్వయించడం అమోఘం....👌👌👌

  • @taranganipollarpu6417
    @taranganipollarpu6417 3 роки тому +8

    🙏🌹 హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🙏

  • @krishnanvs1074
    @krishnanvs1074 3 роки тому +5

    Thanks Guruji excellent information

  • @shanthigaali5284
    @shanthigaali5284 2 роки тому

    Gurvugaru memlane susthy bagvathune susienattu utude

  • @bhukyasrinivas253
    @bhukyasrinivas253 3 роки тому +6

    గురువు గారు చక్కగా చెప్పారు

  • @kandlaguntanarasaraopet8655
    @kandlaguntanarasaraopet8655 3 роки тому +9

    ఓం శ్రీ గురుభ్యోనమః....👏👏👏👏👏

  • @bhasibhavik1353
    @bhasibhavik1353 2 роки тому

    దన్యవాదలు గురూ గారు

  • @rajshekar7015
    @rajshekar7015 2 роки тому

    namaskaram guruvugaru 🙏🙏🙏🙏🙏🙏

  • @naturemurali7331
    @naturemurali7331 3 роки тому +11

    Excellent speech thanks again for your kind support Sir

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  3 роки тому +71

    బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారి మరిన్ని ప్రసంగాల కొరకు Subscribe & Follow:
    UA-cam: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd

  • @susiraji
    @susiraji 3 роки тому +7

    Thank you very much for your good words and thank you very much sir

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 роки тому

    Om Namah Sivayya 🙏 🙏
    Guruvgariki Namskaram 🙏 🙏
    🙏 🙏👏👏🚩🚩👌👌💕💗💐🌹🌹

  • @goldengarudasecurity
    @goldengarudasecurity 3 роки тому +4

    Long live garikapati narasimharao garu
    Jai garikapati

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +7

    కోటీశ్వరుడు అమెజాన్ కు దానమిస్తున్నాము,ఆకలైనవారికి అన్నం పెట్టడంలేదు మనం,గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍎🍎🍎🥀🥀🌾🌾🍈🍈🍈🍏🍏🍯🍯🥭🥭🥭🍓🍓🍓🍓🥰🥰🥰

  • @sknagulmeera9633
    @sknagulmeera9633 3 роки тому +3

    Namthe sir, we love your videos and added in my daily life

  • @padmakumaricherukuri9432
    @padmakumaricherukuri9432 3 роки тому +2

    ఓం నమో భవతి వాసుదేవ య నమః

  • @nareshgunjalolla8205
    @nareshgunjalolla8205 2 роки тому +2

    పాదాభివందనం 🙏

  • @SanthoshKumar-sh1qb
    @SanthoshKumar-sh1qb 3 роки тому +1

    Saradha Brahma garu iena guruvu gari padalaki , mariyu guruvamma gari padalaki Naa hrudayapurvaka namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surekag3844
    @surekag3844 3 роки тому +3

    Kali kalamlo melanti guruvula pravachanalu vinagalagadam ma poorva janma adrustam guruvugaru

  • @krishnarao6090
    @krishnarao6090 3 роки тому

    Meepravachanaluto andaruBagupadalaniAsistunna

  • @veeracreations2864
    @veeracreations2864 3 роки тому +21

    మీ లాంటి వారు తెలుగు సబ్జెక్ట్ కు ఉపాధ్యాయులుగా ఉండాలి sir, అప్పుడే ఆ తెలుగు వెలుగులోకి వస్తుంది.

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 3 роки тому +13

    శ్రీ గురుభ్యోనమః గురువు గార్కిధన్యవాదాలు 🙏🙏🙏

  • @maddelinagendra4447
    @maddelinagendra4447 3 роки тому

    🙏Me matlu samasta jevananike mulam🙏💐💐💐🌹🌹🌹👌👌👌👍👍

  • @rambabuv8926
    @rambabuv8926 3 роки тому +3

    Meeru matlade prathi maata Bagavath Geetha lo ni Jeevitha satyalu Laaga undhi swamy🙏

  • @padmasrinuvas3539
    @padmasrinuvas3539 3 роки тому +6

    సూపర్ చెప్తారు గురువు గారు

  • @srinivasaraoaddagarla97
    @srinivasaraoaddagarla97 3 роки тому +2

    Om Sri Gurubhyo Namaha

  • @pentasuseela8128
    @pentasuseela8128 3 роки тому

    మీ ప్రవచనాలు అన్నీ చాలా బాగున్నాయి

  • @puchulahanmandlu5421
    @puchulahanmandlu5421 3 роки тому

    Jai guruvugaru

  • @leelakrishnap7306
    @leelakrishnap7306 3 роки тому +2

    Guru vu variety like namasakaramalu

  • @vasudevi6755
    @vasudevi6755 3 роки тому +3

    Padabivandanamullu guruvu garu.mee mattallu vintu unte Devude padalla Chentha unnatu ga unntudhi.🙏🙏🙏

  • @yanamalaharsha8387
    @yanamalaharsha8387 2 роки тому

    Super speech sir

  • @murallemohan5918
    @murallemohan5918 3 роки тому +1

    Om namahsivaya harahara mahadeva shambosankara

  • @vldhandisuvrna7712
    @vldhandisuvrna7712 3 роки тому +2

    Velavela padhabi vandanalu guruvu garu

  • @tejaswi3929
    @tejaswi3929 3 роки тому

    Thank u guruvu garu

  • @geetharaja798
    @geetharaja798 3 роки тому +3

    You are really great sir

  • @pandithaswathi7938
    @pandithaswathi7938 3 роки тому +1

    Guruvugaru meku sathakota padhabi vandhanalu 🙏🙏

  • @vijaykumar-gy2su
    @vijaykumar-gy2su 3 роки тому +1

    Super chepparu guruvugaru

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 3 роки тому +5

    గురువు గార్కి నా శత కోటి వందనాలు 🙏🙏🙏

  • @prasadperesetla2106
    @prasadperesetla2106 3 роки тому +2

    Very good inspiration speech sir

  • @annearavinda8902
    @annearavinda8902 2 роки тому +1

    🕉🌿🌹🔱OM NAMAH SHIVAYA 🕉🌿🌹🔱

  • @kallepallijyothi8691
    @kallepallijyothi8691 3 роки тому +6

    Namaskaram guruvu garu🙏🙏

  • @raviraju3567
    @raviraju3567 2 роки тому

    శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మీ దేవి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం,విద్య , ఉద్యోగం , వ్యాపారం , ఆర్థిక ఇబ్బందులు , శత్రు పీడ , అనారోగ్యం, కరోనా వైరస్, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , సంతానం లేకపోవటం , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , భార్యా భర్తల గొడవలు , నిద్ర పట్టకపోవడం, వాస్తు దోషాలు మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కరికి 50/_ తీసుకుని చెప్పబడును .ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను
    సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593

  • @anilkumarmanikonda7481
    @anilkumarmanikonda7481 3 роки тому +2

    U r correct gurugaru mundhu e Amazon online shopping Valli andharu chedipothunnaru mukyamga pillalu aadavaru

  • @sriambicacellcare2295
    @sriambicacellcare2295 3 роки тому +4

    Gurugaru prati mata animutyalu

  • @eswaragowd
    @eswaragowd 3 роки тому +7

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @panduv911
    @panduv911 3 роки тому +1

    Yes. Super

  • @saicharankaraggi3486
    @saicharankaraggi3486 3 роки тому +4

    Guruvugariki namaskaram

  • @rockstarsatyam2951
    @rockstarsatyam2951 3 роки тому +3

    I love you sir

  • @lakshmijyothi1923
    @lakshmijyothi1923 3 роки тому

    Meku sathakoti vandanalu
    Chala baga cheputhnaru guruvugaru🙏🙏🙏🙏

  • @pulakalashantilokesh9272
    @pulakalashantilokesh9272 2 роки тому

    Om namah shivaya 🙏

  • @srikrishna2763
    @srikrishna2763 3 роки тому +3

    Hare Krishna 🙏🕉️🚩

  • @padmajasivabala5291
    @padmajasivabala5291 3 роки тому

    Very true Sir

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 2 роки тому

    ధన్యవాదాలు

  • @saiking6375
    @saiking6375 2 роки тому +1

    Mi valla nenu antey ento nenu telusukunna ela brathakalo neriparu naku mi padalakai na sirassu vanchi padabhi vandhanam cheystha గురువు గారు miru cheypthey nenu vintey saripodu nenu patisthunna ani cheypthunna గురువు garu

  • @boyasrinivasulu7078
    @boyasrinivasulu7078 3 роки тому

    Vah Ram Prakar Guruji videos

  • @asrinivasulu7282
    @asrinivasulu7282 3 роки тому +1

    Gurubhyonamahaa

  • @balajibalaji7792
    @balajibalaji7792 3 роки тому

    Great

  • @Ramakrishna-tw8yo
    @Ramakrishna-tw8yo 3 роки тому

    G N RAO gariki namaskaram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karrivenkatashivaprasad7003
    @karrivenkatashivaprasad7003 3 роки тому

    జై శ్రీ రామ్

  • @bandaruramesh3324
    @bandaruramesh3324 3 роки тому

    Guruvu gaaru shubodayam 💘🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @udayudaykiran969
    @udayudaykiran969 3 роки тому

    Ramudu gopaa ravanasurudu gopaa guruvugaru

  • @kotagiriyashwanth494
    @kotagiriyashwanth494 3 роки тому +7

    నమస్కారం గురువు గారు 🙏🙏🙏❤️

  • @sridharbandavaram9130
    @sridharbandavaram9130 3 роки тому +1

    Namskar sir 💐💐💐

  • @rajeshjangiti7511
    @rajeshjangiti7511 3 роки тому

    😯 wow 😮

  • @ANAJIPURAM-TALKIES
    @ANAJIPURAM-TALKIES 2 роки тому

    💐🙏💐🙏💐🙏

  • @poudapellysaheb4854
    @poudapellysaheb4854 3 роки тому

    Namaskaar guruvu gaaru

  • @phanisaivinnakota3176
    @phanisaivinnakota3176 2 роки тому

    Sir meeru cheppinatte unnanu kaani naa meeda okadu unnadu vadu legisthey andharani lepali ani oka kaksha memu yela padali vaadi badhalu

  • @ganeshindrajaofficial6696
    @ganeshindrajaofficial6696 3 роки тому +2

    ఓం నమశ్శివాయ 🙏🙏🙏 గురువుగారు

  • @rajarao8720
    @rajarao8720 3 роки тому +1

    Sir your pravachanalu very useful to everybody/ thank u sir