Discourse is insightful and relevant,appreciated. This apart, youth in particularly responsible for the immoralistic ambiance prevalent in our society. Parents too fundamentally responsible for not correcting their children from childhood.
Meru సనాతన ధర్మము కోసం మే ప్రవచనాల ధర ప్రజలు ను చైతన్య పరచాలి ఒక ఉద్యమము చాలా అవసరము అందుకు మేము కూడా రాముడు కి వుడుతల గమేము మే వెనకాతల వుంటాము dhanyavadhamulu
బాగుంది. రైతు తన పంటని తానే ధర నిర్ణయించాలి. Ok. వారు నిర్ణయించారు. Ok. బియ్యం మార్కెట్ లో 150, కిలో కూరలు కిలో 100. ఆయిల్ లీటరు 200, పప్పులు కిలో 300. ఇప్పుడు చెప్పండి ఎలా బతకాలో? డబ్బులెనోడికి ప్రభుత్వం ఫ్రీ గా ఇస్తుంది. డబ్బున్నోడికి పర్వాలేది. సామాన్యుడు ఎలా బతకాలి? చావాలా? బ్రతకాలా?
మీరంటే నాకు చాలా అభిమానం అండి.. రోజు నీ ప్రవచనాలు ఉదయం పూట వింటాను... కానీ సినిమా విషయాలు ఎందుకండీ మెసేజ్ తో మిమ్మల్ని దాడి చేస్తారు అవసరమా అయినా ఆ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ ఆడపిల్లలు అన్యాయం జరిగి ఒక కుటుంబం ఒక్కటవ్వాలి అని చూపించారు అని కూడా చూపించారు అది గుర్తుకు రావట్లేదా
అవును నిజం మాట్లాడి తే అనేక రకాలుగా మాట్లాడుతారు గరికపాటి గారు ఎంత గొప్ప వారో నీకు ఏమి తెలుసు నువ్వు మాట్లాడే మాట బాగా మాట్లాడితే మంచిది. వారి ఏడమకాలి గోటికి సరిపోము మనం.. నీకు ఇష్టం అయితే చూడు ఆయన ప్రవచనం లేకపోతే లేదు
శ్రీ గరికిపాటి గారి ప్రవచనాలు విద్యార్ధులలో , మనిషిలోమార్ప ఉత్తేజం తెచ్చే టట్టుగా ఉంటున్నాయి. ప్రతి నగరం లో ఒక్కొక్క గరికిపాటి ఉంటే దేశంలో నైతిక సూచి ఎక్కడికో పెరిగిపోతుంది . విశ్వం లో ఆదర్శంగా నిలుస్తుంది అంటే అతిశయోక్తి లేదు . గురువుగారికి పరమాత్మ ఆయువుఆరోగ్యాలు ఇవ్వాలని మనమందరం ప్రార్థనలతో వేడుకోవాలి . 🙏🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు ,గతంలో ఉచితంగా సంక్షేమానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు, సంక్షేమానికి అనువుగామాట్లాతున్నారు, రైతుల కోసం, మాట్లాడుతున్నారు ధన్యవాదాలు గురువు గారికి.
Hi garikapati garu, I respect you a lot, I have one question Chinnappatinundi Mee pravachanalu vini ,peddhalu cheppina matalu vini, dharmam matrame follow ayitey....nenu ye matram mosapokunda , nannevaru mosam cheyakunda, nenu goppavadini avvagalana.. okavela meru cheppinattu bathikitey...Naku jarigina anyayaniki ippudunna generation lo yevvaru help cheyakapoga ... Vallu Ane matalaki kulli kulli balaipokunda vundagalana. Absolutely your words will create positive mindset for one hour....but not for long life Cinima chusi chedipoye vallu untaru bagupadevallu untaru Ippudunna generation alantidhi
🙏స్వామీ కేవలం సనాతన ధర్మం గూర్చి చెప్పండి 🙏. మీలాంటి వారు రాజకీయ దుర్గంధం లోకి రావద్దు 🙏. ప్రస్తుత రాజకీయ ప్రపంచం, దుర్గంధం కంటే మించిన విష పూరిత దుర్గంధ భూయిష్టం గా మారింది. నేటి రాజకీయం,,, మాట తప్పడం, పర నింద, ప్రజాధన దోపిడీ, గర్వం, అహంకారం, దురాలోచన, కపటం, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇవ్వడం. స్వలాభం,..... etc....! మీరు దయచేసి సనాతన ధర్మం పరిధిలో ఉండి మా కొరకు ప్రశాంతంగా ఉండండి స్వామీ 🙏🙏🙏🙏
Sir,,what you are educating is 100 percent relevent to the present society,sir ,please dont care the criticism of public,sir if public follows your words,entire country will be good,people must listen and follow your words to be happy
మీ ప్రవచనాలు బాగున్నాయి ఇతరులను విమర్శించడం తగదు మీకు ఇతరులు మీ గురించి ఏమీ అనటం లేదు కదా వేకువ జామున మీ ప్రవచనాలు వింటున్నాను కానీ ఇతరులను విమర్శించడం మీకు తగదు మీలాంటి ఉత్తములు పండితులు ఇటువంటి విమర్శలు మానుకోండి చక్కగా భారతదేశ ఆధ్యాత్మిక మైనటువంటి విషయాలు చెప్పండి
త్వరగా అవకాశం చూసుకొని రాజకీయాల్లో ఎంట్రీ చేస్తే మీ లాంటి వారివల్ల పార్టీ లు అన్ని మీ దగ్గర మీరు సుద్ధి చేయబడితే రాజకీయాలన్నీ ప్రజలకు మంచి పరిపాలన దొరుకుతుంది 🌹
మనకు మైండ్ అప్సెంట్ 🤭ఐనట్లు ఉన్నది. మనకు స్వాతంత్ర్యము వచ్చినప్పటి నుండి 🤝గ్రౌండ్ లెవెల్ ఫ్యామిలీ లు గ్రౌండ్ LeveL లోనే వున్నాయి. ఇతనే ఆ ఫ్యామిలీ లను, ఓ ఉదయ సూర్యుని వలె - ఓ మన్ధడుగు - ఓ మెట్టు ముందడుగు వేయించిన గొప్ప వ్యక్తి. అదే ఆడవారికే ఇచ్చిన వ్యక్తి. ఆ ఆడ వారికి ఇస్తే, ఆ ఫ్యామిలీ లు వెలుగులు పొందుతాయ్. అదే మొగ గాడిదలు కు ఎప్పుడూ మందుల షాపులలో ఉండి, తూల తూగుతూ 🤭ఉంటారు.
సమాజాన్ని చైతన్యపరిచే ఈలాంటి ప్రసంగాలు నేటి సమాజానికి ఎంతో అవసరం.. కృతజ్ఞతలు గురువు గారూ.
ఈ గుండు గాడికి అంతా లేదు
Nijalani nishkarshaga cheppey dhairyam undali, evaroo cheppakapothey samajam nasanam avutundi... Aa badhyatho meeru chesey prasangalanni alochimpa cheseviga untayi... Chala dhanyavadalu guruvu garu 🙏🙏
Very pushpam
ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు చెప్పడమే గరికపాటి నైజం ధన్యవాదాలు
గురువుగారు చాలా బాగా చెప్పారు ఇటువంటి ప్రవచనాలు ఇంకా వినాలని ఉంది
నిరూపారెసుకోవడం కాదు నిజం చెప్పే ధైర్యం ఉన్న వారు గరికపాటి
దైర్యమా బొక్క
జై శ్రీమన్నారాయణ నిజంగా గరికిపాటి వారు మనందరికీ ఒక వరం కొంత మంది నీచులకు అది అర్థం కావడం లేదు
😊😊p0pp
@@MaskRajaaఓ మాస్క్ రాజా నీ మొహానికి ఉన్న మాస్క్ తీసి చూడండి చాలు అన్ని అర్థమవుతాయి. ఎప్పటికీ గుడ్డివాళ్ళు అయిపోతారు జాగ్రత్త
గురువు గారు wonderful speech Wonderful explain
Thokalo speech
Super
Nice
సార్ మీరంటే నాకు చాలా అభిమానం. సమాజాన్ని పనికొచ్చే విషయాలు చెప్తారు..
అయ్యా మీరు తెలుగు వారి ఆణిముత్యం మీకు సహస్ర వందనాలు
మీరు చాలా గొప్పవారు, ధైర్య వంతులు, బాధ్యత కలవారు.
Great personality with lot of knowledge/reality.
అంత లేదు
గరికపాటి గారు అన్ని విషయాలు నిజాలే చెబుతారు ఆయన ఉన్న విషయాలు చెబుతారు ప్రతి మాట బంగారు పాట
Chala correct ga vunnadi vunnatlu ga chepparu guruvu gariki namaskaralu
ఛీ ఛీ
నిజాం నిష్టూరంగా ఉంటుందినిజంచెప్పడమేగరికపాటివారినైజం
Discourse is insightful and relevant,appreciated. This apart, youth in particularly responsible for the immoralistic ambiance prevalent in our society. Parents too fundamentally responsible for not correcting their children from childhood.
నిష్కర్షగా మాట్లాడితే ఇలాగే ఉంటుంది.
ఇది అక్షరాలా నిజం
@@vinnakotaramachandramurty2041 నిజం కాదు నింద..అలా నిజం మాట్లాడి తె cbn ని కూడా ఆనాలీ ..ఇంకా చాలా మంది ఉన్నారు....
ఇలా వుంటుంది రా బొకడ
@@PremSingh-jy7hnఏడ్చవులే
Meru సనాతన ధర్మము కోసం మే ప్రవచనాల ధర ప్రజలు ను చైతన్య పరచాలి ఒక ఉద్యమము చాలా అవసరము అందుకు మేము కూడా రాముడు కి వుడుతల గమేము మే వెనకాతల వుంటాము dhanyavadhamulu
దేశంలోని విపరీత మైన అవినీతి వలననే మన దేశం అభివృద్ధి కుంటుపడుతోంది.
Garikapati garu right in saying the truth. He has every right to make people choose the Dharma.
బాగుంది. రైతు తన పంటని తానే ధర నిర్ణయించాలి. Ok. వారు నిర్ణయించారు. Ok. బియ్యం మార్కెట్ లో 150, కిలో కూరలు కిలో 100. ఆయిల్ లీటరు 200, పప్పులు కిలో 300. ఇప్పుడు చెప్పండి ఎలా బతకాలో? డబ్బులెనోడికి ప్రభుత్వం ఫ్రీ గా ఇస్తుంది. డబ్బున్నోడికి పర్వాలేది. సామాన్యుడు ఎలా బతకాలి? చావాలా? బ్రతకాలా?
Please give such pravachanam to MLAs and MPs, CMs and PM.
ఇందులో రాజకీయాలు ఎక్కడ మాటలు ఆడలేదు. కామెంట్స్ చేసే ముందు కొంచెం ఆలోచించి పెడితే మంచిది
Headings పెట్టే ముందు ఆలోచించి పెట్టాలని మనవి కాకపోతే కొంచం వివరణ ఇచ్చారు
నీకేం తెలుసు
Grate chala Baga chepparu garakapati garu
పంతులు గారు మీతో మేము సంప్రదించల్ని కూతుహలంగా ఉంది. అందుచేత తమ యొక్క చరవాణి సంఖ్య మాకఇప్పించండి.
చరవని నీ దూల వాణి
నోరు పారేసుకోవడం ఏటి వున్నదే గదా అన్నారు తప్పేటి
ఉన్నమాట నోరు పరెదుకుంటం కాదు. అతను ఓటు వేసిన వ్యక్తి. అడిగే హక్కు వుంది.
బాగుందండి చాలా బాగా చెబుతారు మీరు
Yes farmers are suffering a lot. They are not getting minimum support price.
Poli😊tics meekenduku pravachanalu cheppukondi
Ore Bhadaka, evvadu cheppaka pothe, vaadi Mundachepputhunda!
పని చూసుకో
Great job sir❤️
Excellent...🎉
ఎలాంటి ప్రవచనం చెప్పాలంటే ధైర్యం కావాలి
ఓరి పిచ్చోడా ధైర్యంతో చెప్పింది కాదు రా డబ్బులు దెబ్బ చెప్పింది
మీరంటే నాకు చాలా అభిమానం అండి..
రోజు నీ ప్రవచనాలు ఉదయం పూట వింటాను... కానీ సినిమా విషయాలు ఎందుకండీ మెసేజ్ తో మిమ్మల్ని దాడి చేస్తారు అవసరమా అయినా ఆ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ ఆడపిల్లలు అన్యాయం జరిగి ఒక కుటుంబం ఒక్కటవ్వాలి అని చూపించారు అని కూడా చూపించారు అది గుర్తుకు రావట్లేదా
Great words Guruvu Garu
మీలాంటి పడుతులు. మా చిన్నతనంలో ఉన్న రు.ఇవాళ లేరండి❤
When one talk fair,no need to fear or hert about criticism. You proceed in your way. That's all . Ok. Thank you.
మంచి మాట లకు ధన్య వాదములు
THANKS
అవును నిజం మాట్లాడి తే అనేక రకాలుగా మాట్లాడుతారు గరికపాటి గారు ఎంత గొప్ప వారో నీకు ఏమి తెలుసు నువ్వు మాట్లాడే మాట బాగా మాట్లాడితే మంచిది. వారి ఏడమకాలి గోటికి సరిపోము మనం.. నీకు ఇష్టం అయితే చూడు ఆయన ప్రవచనం లేకపోతే లేదు
శ్రీ గరికిపాటి గారి ప్రవచనాలు విద్యార్ధులలో , మనిషిలోమార్ప ఉత్తేజం తెచ్చే టట్టుగా ఉంటున్నాయి. ప్రతి నగరం లో ఒక్కొక్క గరికిపాటి ఉంటే దేశంలో నైతిక సూచి ఎక్కడికో పెరిగిపోతుంది . విశ్వం లో ఆదర్శంగా నిలుస్తుంది అంటే అతిశయోక్తి లేదు .
గురువుగారికి పరమాత్మ ఆయువుఆరోగ్యాలు ఇవ్వాలని మనమందరం ప్రార్థనలతో వేడుకోవాలి . 🙏🙏🙏
గుండు గాడికి అంత లేదులే
Pl.don't post comments just by looking at thumb nails. Pravachanam lo ekkada Jagan peru mention cheyya ledu
No he commented pl observe carefully
ఏడ్చావులే @@pradeepkumar.m7322
వెళ్ళారా బాబు
సార్ మనకెందుకు రాజకీయాలు??
ఎందుకంటే ఏంటి ఒక రాజకీయాల్లో వస్తావని
Guruvu garu meeru great
Guruvugariki namaskaram miru
Cheppina manchi matalu nadatha
Evvaryna maripotharu manchi chepparu
Guruji supar
Truth always sets man free.yourwords are really truth
గురువు గారికి ధన్యవాదాలు ,గతంలో ఉచితంగా సంక్షేమానికి వ్యతిరేకంగా మాట్లాడారు.
ఇప్పుడు,
సంక్షేమానికి అనువుగామాట్లాతున్నారు,
రైతుల కోసం, మాట్లాడుతున్నారు
ధన్యవాదాలు గురువు గారికి.
Guruvu garu super ❤️❤️❤️
❤Title కి Video contentకి ఏమైనాసంబంధమైనదా?
ఇది కదా media ద్రోహం లేదా media వ్యభిచారం
Title ఒకటి పెట్టి జనాలను మోసం చేయడం. వృత్తి ద్రోహం.
లేవండి,మిమ్మ లని,మీరు,తెలుసుకొండి, మా,పాలిట, రామకృష్ణ పరమహంస మీరు
ఇప్పుడు చదువులు భాగున్నాయ గరికిపాటి గారు
Well said
రైతుల గురించి ఎవడూ పట్టించుకోడు....😮
Good. Voice. Sir. God. Bless. Family........ Kota
ఉన్నది నిజమే చెప్పాడు. లేనిది చెప్పడంలేదు కదా.
ఏంటి రా నిజం
Miru super guruji 🙏🙏👌👌
సినిమా మంచి మెసేజ్ ఇవ్వాలి
Hi garikapati garu,
I respect you a lot, I have one question
Chinnappatinundi Mee pravachanalu vini ,peddhalu cheppina matalu vini, dharmam matrame follow ayitey....nenu ye matram mosapokunda , nannevaru mosam cheyakunda, nenu goppavadini avvagalana.. okavela meru cheppinattu bathikitey...Naku jarigina anyayaniki ippudunna generation lo yevvaru help cheyakapoga ... Vallu Ane matalaki kulli kulli balaipokunda vundagalana.
Absolutely your words will create positive mindset for one hour....but not for long life
Cinima chusi chedipoye vallu untaru bagupadevallu untaru
Ippudunna generation alantidhi
Yesssss 👍🙏
జై గరికి పాటి 🙏🙏🙏🙏🙏🙏
Baga chepparu
Garikapati chaganti lanti valla viveka anubhava gnananni vimarshinchenta leda marks vesenta telivi manaki unda...??
సనాతన ధర్మం ఉద్దందుకులు 1) పవన్ కళ్యాణ్ 2) గరికపాటి
నీకు అంత లేదు
🙏స్వామీ కేవలం సనాతన ధర్మం గూర్చి చెప్పండి 🙏. మీలాంటి వారు రాజకీయ దుర్గంధం లోకి రావద్దు 🙏. ప్రస్తుత రాజకీయ ప్రపంచం, దుర్గంధం కంటే మించిన విష పూరిత దుర్గంధ భూయిష్టం గా మారింది. నేటి రాజకీయం,,, మాట తప్పడం, పర నింద, ప్రజాధన దోపిడీ, గర్వం, అహంకారం, దురాలోచన, కపటం, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇవ్వడం. స్వలాభం,..... etc....! మీరు దయచేసి సనాతన ధర్మం పరిధిలో ఉండి మా కొరకు ప్రశాంతంగా ఉండండి స్వామీ 🙏🙏🙏🙏
100./.correct sir
Sir,,what you are educating is 100 percent relevent to the present society,sir ,please dont care the criticism of public,sir if public follows your words,entire country will be good,people must listen and follow your words to be happy
Meri chepina Pravachanamullu maku chala manaSanthiga untundhi guruvugari
ఏడిచవులే
Guruvu garu .Meeku Naa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru Kurchunna Aasanam paina Love Symbol Petteru !.
🙏🙏
అల్లు అర్జున్ విద్యావంతుడు కాదు అందుకే ప్రవర్తనలోచౌకబారు వ్యవహారాలు కనిపిస్తున్నాయి
చక్కగా చెప్పారు
ఇదఃతివ్యద్దప్రవచనంమానవడేదేవుడైతేఇన్నిగుడులుమసిధ్లుచర్చలెందుకుదెవుడనీఎవరినిఅంటారోమీకుతెలుసా..
సరిగ్గా చెప్పారు రైతులందరికీ కౌలు రైతులకు కూడా జగన్ గారు తమ ఆస్తి పంచితే అది చరిత్ర ఔతుంది గురువు గారు
🙏🙏🙏👍👍
మీ ప్రవచనాలు బాగున్నాయి ఇతరులను విమర్శించడం తగదు మీకు ఇతరులు మీ గురించి ఏమీ అనటం లేదు కదా వేకువ జామున మీ ప్రవచనాలు వింటున్నాను కానీ ఇతరులను విమర్శించడం మీకు తగదు మీలాంటి ఉత్తములు పండితులు ఇటువంటి విమర్శలు మానుకోండి చక్కగా భారతదేశ ఆధ్యాత్మిక మైనటువంటి విషయాలు చెప్పండి
నువ్వు రాజకీయాల గురించి చెప్తావా రా
పుష్ప సినిమా ఏమిచ్చింది ?
నా,వయస్సు 76, మీకు,నాఆశీసులు
Guruvu Garu ki 🙏🙏🙏🙏💐💐
Excellent
ఇలాంటి సినిమాలు చాలానే వున్నాయి
అయ్యా గరికపాటి / గరిక పాటి /
- తగ్గేదే లా / తగ్గే దేలా?
పదాలు విడ దీస్తే అర్థాలు మార్ తాయ్ కదా?
Noru paresukodam enti? He is speaking truth.
తొక్కేం కాదు
చాలా చక్కగా చెప్పారు గరికపాటి వారు 😊
నీకు గుండు ఉందని వాడికి గుండు ఉందని బాగా చెప్పాడు అంటున్నావ్ ఏంట్రా
హాయిగా ప్రవచనాల బిజినెస్ చేసుకోండి, రాజకీయాలు ఎందుకు
నువ్వు చేస్తావా రాజకీయాలు
వాక్ స్వాతంత్య్రం అందరికి ఉంది. వైసీపీ వాలకేనా
బొక్క
Miru super sir
Meerut super Sir
Yes sir you talked like this your own murdhra Jai Shree Ram
Seat meeda ❤ symbol.. om nama sivaya
త్వరగా అవకాశం చూసుకొని రాజకీయాల్లో ఎంట్రీ చేస్తే మీ లాంటి వారివల్ల పార్టీ లు అన్ని మీ దగ్గర మీరు సుద్ధి చేయబడితే రాజకీయాలన్నీ ప్రజలకు మంచి పరిపాలన దొరుకుతుంది 🌹
Gurujinamasthe
hiii
మనకు మైండ్ అప్సెంట్ 🤭ఐనట్లు ఉన్నది. మనకు స్వాతంత్ర్యము వచ్చినప్పటి నుండి 🤝గ్రౌండ్ లెవెల్ ఫ్యామిలీ లు గ్రౌండ్ LeveL లోనే వున్నాయి. ఇతనే ఆ ఫ్యామిలీ లను, ఓ ఉదయ సూర్యుని వలె - ఓ మన్ధడుగు - ఓ మెట్టు ముందడుగు వేయించిన గొప్ప వ్యక్తి. అదే ఆడవారికే ఇచ్చిన వ్యక్తి. ఆ ఆడ వారికి ఇస్తే, ఆ ఫ్యామిలీ లు వెలుగులు పొందుతాయ్. అదే మొగ గాడిదలు కు ఎప్పుడూ మందుల షాపులలో ఉండి, తూల తూగుతూ 🤭ఉంటారు.
చిరంజీవి గారి దెబ్బ గట్టిగానే తగిలి నట్టుంది.
" గరికపాటి " వారికి వున్న జ్ఞానాన్ని విమర్శించే " మహానుభావులు " తమకు వున్న " జ్ఞానం " ఎ౦తో తెలుసుకో
గలిగితే మ౦చిది !!! జ్ఞానాన్ని స౦పాది౦చడ౦ - విమర్శలు చేసిన౦త సులభమైన పనికాదు !!! ప్రజల౦దరు
మ౦చిని ప్రోత్సహించడం ( ఎప్పుడైనా , ఎక్కడైనా ) చేయాలి .
Dachesi rajakiyu meeku vaddu guruvugaru meeku gowravam vundadi
బెదిరిస్తున్నావా ఏందిరో
❤
Jeevudu lekunda devudu khachitanga untaaru mahaa prabho. Pralayakaalaam lo jeevudu undadu devudu untaadu. Seustiki mundu jeevudu ledu devudu unnadu. Srusti tarvata jeevudu undadu devudu untaadu
ఇప్పటి సమాజానికి కావలసింది ఇదే కదా...
ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు మీదకి వెళ్తున్నావా లేదా
మీ మీపై ఉన్న గౌరవం తగ్గించుకోకండి మీకు రాజకీయాలు సినిమాలు సరిపోవు మీరు గంధం చెట్టు లాంటి వారు గంజాయి మొక్కల వద్దకు వెళ్ళవద్దు