Garikipati Narasimha Rao - ఒక ప్రవచనం చెప్తే నాకు ఎంత ఇస్తారంటే || iDream Subham

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Garikipati Narasimha Rao - ఒక ప్రవచనం చెప్తే నాకు ఎంత ఇస్తారంటే || iDream Subham

КОМЕНТАРІ • 65

  • @user-gd3qc7dc6f
    @user-gd3qc7dc6f Місяць тому +42

    మహానుభావులు సరస్వతీ పుత్రులు. మీకు ముగ్గురు అమ్మవార్ల దయ అపారం. మీరు మమ్మల్ని ఇలాగే మీ కవిత్వ ప్రవాహంలో అనుగ్రహిస్తూ ఉండాలి. మీకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలు కలగజేయాలి అని దేవతలను కోరుతున్నాము. 🙏🙏

  • @user-sy9ei7pl1f
    @user-sy9ei7pl1f Місяць тому +27

    అయ్యా విమర్శకానంద సరస్వతి! మీకు హార్దిక శుభాభినందనలు. ఈనాడు ధనార్జన ఒక బ్రాహ్మణుడు చెయ్యాలంటే, ఎంతో ఆటు పోట్లు తింటే గాని కుదరటం లేదు. అది తట్టుకుని సరస్వతి మాత అనుగ్రహం పొంది, మీరు పయనిస్తుండటం చాలా గొప్ప విషయం. మిమ్ములను సభలలో తిరస్కరించిన వారే, మరల మీ పాదాలకు మ్రొక్కుతున్నారు అంటే అది అమ్మ వారి మహిమ. వారిలో జ్ఞానోదయం కలిగిచింది. కానీ మీ ప్రవచనాల వల్ల ఇంటింటికీ ఒక గరికపాటి వెలిశాడు. అయినదానికీ, కానిదానికీ విమర్శలతో. అది తట్టుకోలేని మానవులు చేసేది ఏమి లేక మూసుకుంటున్నారు నోరు. అలాగే చాగంటి ప్రవచనాలు ఆయన ఎంత వరుకూ పాటిస్తున్నారో ఆ పరమాత్మకే ఎరుక! అందుకే మీ ఇద్దరూ ఆవహించిన వాళ్ళను, గరికచాగ అని పిలుచుకుంటున్నారు. ఆo య్.

  • @user-zp5yx4vk7b
    @user-zp5yx4vk7b Місяць тому +10

    గురువుగారు మీకు జై శ్రీ రామ్ మేరు చాలా మంచి ప్రవచనాలు. చెప్పుచున్నారు మేవల్ల మన హెందు తెల్గువారు తెలుగు బాష పై మన సప్రధయము చాల గొప్పదని చాటాలి జై శ్రీ రామ్

  • @usnmurty8232
    @usnmurty8232 Місяць тому +2

    My most respected philosopher and guide is Sri Garikapati. May God bless him with many more healthy years and shower luck to us to listen him with reverence. Jai Hind.

  • @VENKATRAMAIAHM
    @VENKATRAMAIAHM 17 днів тому +3

    విద్వాన్ సర్వత్ర పూజయేత్, నమో నమః

  • @gopalakrishnasathyavada99
    @gopalakrishnasathyavada99 Місяць тому +9

    ధారణా బ్రహ్మ రాక్షసుడు గారికి 🎉

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k Місяць тому +5

    🙏 పలుక లమ్మ పలవరింత లే పలకనమ్మ ఆనంద గజ్జల చప్పుడైంది🙏

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 Місяць тому +10

    మీరు ఈ కాలం లో పుట్టి ధన్యులయ్యారు. బహుశా తెలుగు వారిలో మీ కంటే ఎక్కువ వీడియో లు ఎవరికీ లేవని నా అభిప్రాయం

  • @nallacheruvuaditi4893
    @nallacheruvuaditi4893 3 дні тому

    Emi cheppagalamu okka namaskaramutappa🎉🎉🎉

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 4 дні тому

    What greatest commercial man of AP

  • @kishoresharma1587
    @kishoresharma1587 Місяць тому +4

    Ohm Shree Gurudevo Bhava! Jai 🙏🏻

  • @narakatlaashokkumar404
    @narakatlaashokkumar404 Місяць тому +7

    Namaskaram sadguruvugaru

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 Місяць тому +7

    సాగరఘోషా బావుంది. చదివినాను. 10 సార్లు విన్నాను. అయితే వో విమర్శ!. ముగింపు సరిగా లేదు. Vishwambhara కావ్యం ముగింపు లా కొన్ని mile స్టోన్ వంటి పద్యాలు వుండాలి.
    డచ్చి పదమ్ము మోపినది ....వంటి పద్యాలు పాఠశాల విద్యలో వుండాలి

  • @user-ww8rl7sj2e
    @user-ww8rl7sj2e 7 днів тому

    పసిడి పలుకు లెల్ల పాండిత్యమునన వచ్చు భాగ్యమే ల్ల కష్టపడిన వచ్చు మానవు వుండు కడ తెరడదన కాలికాంబ హంస కాలికాంబ జై శ్రీ వీరబ్ర్మేంద్రస్వామి

  • @SitharamashastryKovuri
    @SitharamashastryKovuri Місяць тому +1

    శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏🙏🙏

  • @chidanandamaravadi4856
    @chidanandamaravadi4856 Місяць тому +1

    Great Garikapati🎉🎉

  • @user-bd8iq4ly6c
    @user-bd8iq4ly6c Місяць тому +1

    జై భారత్ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ

  • @rammohangodthi
    @rammohangodthi 11 днів тому

    Really A LEGEND 🌺

  • @avantsasrinivas4708
    @avantsasrinivas4708 Місяць тому +4

    Super sir garikipati garu

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Місяць тому +1

    జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 18 днів тому

    Super Jai shree ram jai hanuman 😊

  • @bangarujayasree9581
    @bangarujayasree9581 Місяць тому +1

    Meeku maa pranamam

  • @sriramamasarmanvvssrsarma9512
    @sriramamasarmanvvssrsarma9512 Місяць тому +1

    Jai shree Ram Jai shree Krishna ji

  • @pushpaneelagiri5529
    @pushpaneelagiri5529 20 днів тому

    Namaskaram. Guruvu gaariki

  • @jyothicharlutadimarri7605
    @jyothicharlutadimarri7605 Місяць тому +2

    Namaskaram mahaprabho mee pravachanam vinalane jignasa thappa bore kottadu. Manchi subhashithalu. Tappakunda vinalsina matalu

  • @dhittenttRT41
    @dhittenttRT41 Місяць тому +2

    Pravachana Raakshasa ! Vijayeebhava
    ( Inspiration : Malladi Chandrasekhara Sastri)

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 12 годин тому

    మీరు వరద బాధితులకు కొంత విరాళం ప్రకటిస్తే మీ భక్తులు అనుచరులు కూడా ఇతోధికంగా సహాయం చేస్తారు గురువు గారు 😅😅

  • @rambabunew
    @rambabunew Місяць тому +5

    E anchor ni మార్చండి బాబు😮

  • @Lucky-1961
    @Lucky-1961 Місяць тому +2

    Congratulations 🎉avadani garu

  • @bhanumurthytangudu9098
    @bhanumurthytangudu9098 Місяць тому +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swarnalathapachipulusu6284
    @swarnalathapachipulusu6284 Місяць тому +1

    Guruvu garu nellore variki mee dharsanam prasadinchandi

  • @keshavgowda4785
    @keshavgowda4785 Місяць тому +2

    శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏💐

  • @suvarchalarajanala9081
    @suvarchalarajanala9081 Місяць тому +1

    🙏🙏🙏

  • @tharunkumar5882
    @tharunkumar5882 Місяць тому +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @chamalaarchana6992
    @chamalaarchana6992 Місяць тому +2

    Mee padamulaku na 🙏

  • @vissapragadasatyanarayana2750
    @vissapragadasatyanarayana2750 16 днів тому

    గరికపాటి నరసింహారావు తాను ఒక కమ్యూనిస్ట్ అని చాలా సందర్భాలలో ప్రవర చెప్పుకున్నాడు.అతనికి నాస్తికత్వం అనేది సహజం. ఇతనికి ప్రవచనం చెప్పడం ఒక పొట్టకూటి కోసం చేసుకునే ఒక వృత్తి.వచ్చిన జనాల్ని ఆకట్టుకోవడం కోసం మాటలతో రకరకాల జిమ్మిక్కులు చేస్తూంటాడు.వచ్చే జనాలు కూడా వినోదం కోసం సరదాగా కాసేపు నవ్వుకుని కాలక్షేపం చేసుకుపోదామని వస్తారు. ఎవరూ ఇతని ప్రవచనాలను సీరియస్ గా తీసుకోరు.అసలు డబ్బులు తీసుకుని ప్రవచనం చెప్పే ఎవ్వరినీ ప్రజలు సీరియస్ గా తీసుకోరు.వాళ్ళకీ తెలుసు పొట్టకూటికోసం తిప్పలు పడుతున్నాడని. అందుకే అతని ఉపన్యాసాలలో నిజాయితీ ఉండదు.ఏ రెండు ఉపన్యాసాలు తీసుకున్నా విరుద్ధం గా ఉంటాయి.ఒకసారి మంత్రాలకు చింతకాయలు రాలతాయా, ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుందా అంటాడు.మరలా ఇతగాడే తాను కనకధారా స్త్రోత్రం పారాయణ చేసి తన ఆర్థిక సమస్యలు తీర్చుకున్నానంటాడు. తనకి ఏ శాస్త్ర విషయమైనా అర్ధం కాకపోతే అది ప్రక్షేపం అంటాడు కల్పితం లేదా ఆ గ్రంథం లో తరువాత చొప్పించారు అంటాడు.ఇతడిని ఒక వినోదం పంచేవానిగా చూడాలి తప్పితే ఒక ఆధ్యాత్మిక వేత్తగా చూస్తే గోతిలో దిగినట్టే.

  • @karthikraj3531
    @karthikraj3531 Місяць тому

    Meru Telugu jathiki adarsham sir😊

  • @bvrao-ur8si
    @bvrao-ur8si 26 днів тому +1

    No, ఇది ఖరీదు కట్టి అమ్ముకోవడం కాదు. ఆ వృత్తి లో ఉన్న ఆయనకు, జీవన భృతి అంటారు sir 7:35

    • @madhavihemadri418
      @madhavihemadri418 22 дні тому

      Ganta pravachananiki 25- 30 theesukuni, adhi iche vallu ante ee matram respect lekunda vallane eekeyyatam chaala goppa samskaram. Entha sepu vine vallu lokuva ena? Vine valla Valle thanu ee roju ee stage lo vunnaru ani marachi pothe Ella? Oka pakka 50 years dhaataka ika dabbu gurinchi aalochinchodhu ani pravachanam lo chepthu .. thanu endhuku 65 dhaatina Inka ee vemparlata?

  • @sandeepsmartest
    @sandeepsmartest Місяць тому

    There is no AI which can deal with Avadhanam...

  • @konaka77a
    @konaka77a Місяць тому

    Sir, Please provide Saraswati Devi slokam in pdf, so we can also learn

    • @ramanamodali7566
      @ramanamodali7566 Місяць тому

      Saraswathi namasthubhyam......slokam thelisinade kada andariki chinnappati nunchi.

  • @gogulasarvani1399
    @gogulasarvani1399 Місяць тому +3

    Varini matladanivvandi anchor garu. Intha chesi asalu oka pravachananiki entha istharo cheppanivvaledu. Enduku as titles?

  • @khadarvali4556
    @khadarvali4556 Місяць тому

    Ye wrutti lo unna vaaru wrutte daivamuga bhavimchi aa wruttiki nyayamu cheste appudu prati okkariki manchi peru mariyu gurtimpu vastumdi.

  • @kakinadakatamareddi5584
    @kakinadakatamareddi5584 Місяць тому +2

    Anchor over talking
    Cheppaniyyandi ayanni

  • @hanumeshrao2172
    @hanumeshrao2172 Місяць тому +2

    Asalu sangati cheppaledu

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 Місяць тому

    Some time back Sri garikipati said he will stop pravachanalu !!??

  • @villian-thedubbingartist553
    @villian-thedubbingartist553 12 днів тому

    Anchor garu meeru ayamni maatlaadanivvandi

  • @anandmohan9037
    @anandmohan9037 Місяць тому

    ప్రవచనం కు ఎంత ఇస్తున్నారో చెప్పనివ్వ రే??

  • @agastyasworld112
    @agastyasworld112 24 дні тому

    Correct ga cheppakandi news channel vedeo choosi Income tax vaallu riding chestaaru

  • @Spinster87
    @Spinster87 Місяць тому +1

    Ammavaru matramu poorthaga ga anughara ivvaledu , guruvu garu ha ni ga palakisthondi 😂 aravavala jabbu idi
    Maganubhavulu garikipativaru … maganubhavalu Garkipati garu.😂

    • @himeshthungaturthi3215
      @himeshthungaturthi3215 Місяць тому

      Telugu vaallani "Goltis" ani neighbouring states enduku antaro telusa bro😂

  • @Aadhyadetectors
    @Aadhyadetectors Місяць тому

    Sir miru chiranjeevi ni avamaninchadam maku nachaledhu

  • @venkateswararaovundavalli5994
    @venkateswararaovundavalli5994 18 днів тому

    Samudramlo okko bottu meelanti varu.vinevade gani acharinchevadu okkadu kuda vundaru.meeto saha.koteswararaoro saha.perukosamo dabbukosamo mee veshalu ina ento konta marpu ina kotamandilo vaste manchide.vemana cinema chusi oka bala yogi tayarinattu.meeru dabbukosam pravachanalu ichina adi vini e kontamado marite manavaliki manchide kada.edo washing powder advertise mentli marakamanchide annattu.pravachanalu manchive.

  • @panduvizag7350
    @panduvizag7350 29 днів тому

    Rajakeeyaalu baagaa chepytunnarugaa
    Manchipadavulistaarule

  • @user-cy7so7wz3k
    @user-cy7so7wz3k День тому

    Neeku yentha isthe maakendhuku

  • @bmrao1441
    @bmrao1441 Місяць тому

    పద్మశ్రీ మీ కీచ్చారూ
    Changanti variki
    ఇవ్వలేదు
    అన్యాయం...కదా
    రహస్యం....ఏమిటో

  • @bogireddyveerareddy7598
    @bogireddyveerareddy7598 29 днів тому

    మీరు చెప్పుకునే ప్రవచనాల వల్లను మాకు(ప్రజలు) ఏమిటీ వూపయోగం మాస్టారూ...!

  • @chinthalapatisivaramaiah1956
    @chinthalapatisivaramaiah1956 Місяць тому

    ప్రవచనాన్ని అమ్ముకున్నట్టు కదా అది రైటా

  • @Crk-f9b
    @Crk-f9b 13 днів тому

    Eenadu telugu paper a piece of worthless rag. Political oriented. Scared of politicians. No way compared to nytimes.

  • @mahendraprasadkasturi2863
    @mahendraprasadkasturi2863 Місяць тому

    🙏🙏🙏🙏