అక్క క్రిస్మస్ సాంగ్ చాలా బాగుంది ఈ క్రిస్మస్ కి మా చర్చిలో నేను ఈ సాంగ్ పాడాలనుకుంటున్నాను దేవుడు దీవెనలు మీకు ఎప్పుడూ ఉండును గాక దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్
నేను పుట్టుకతో హిందువుగా ప్రభువు జన్మ ఇచ్చినందున Nenu oka Baby kosam christian friend prayer ni వినయంతో తీసుకున్న తర్వాత ప్రభువు ఇద్దరు పిల్లల్ని ఇచ్చి దీవించారు ఇప్పుడు ఇద్దరూ పెద్ద చదువులు చదివి అమెరికా లో ఉద్యోగం చేస్తూ ప్రభువు సేవా సమాజం లో కూడా ఉండే విధంగా ప్రభువు వారిని జ్ఞానము తో నింపి దీవించారు ❤📖⛪✝️🛐
The tune of the song is so catchy and unique. The lyrics are equally superb. All the ingredients of the song are superfabulouss. Lilian's singing is meritorious, as she does every time.
ఈ సంవత్సరములో ఇప్పటి వరకు వచ్చిన క్రిస్మస్ పాటల్లో నెంబర్ వన్ పాట మీదే.......సూపర్.
Thanks you so much🙏
S
Yes❤
Yes this is a very nice song. Also check this new Christmas Song ua-cam.com/video/JjM5HFoggO0/v-deo.html
Yes
గగనాన తారక భువనాన వాలెగా వింతైన వార్త చెప్పగా
భయమేది లేదిక భారం తొలగిందిగా శ్రీ యేసు రాజుపుట్టగా
పరలోక తండ్రి ప్రేమగా తన వారసుణ్ణి పంపగా
భూలోక వాసులందరికి శుభవార్త పండుగా
కోరస్:
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||
చరణం 01:
పరలోక పుత్రుడు...పరాక్రమశీలుడు
పశుశాలలో పసిబాలుడై నిశిరాత్రిలో శ్రీయేసుడు ..."2"
అన్ని నామాలకన్నా పైనున్నవాడు
తన రాజ్యస్థాపనకై సామాన్యుడైనాడూ....
కోరస్:
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||
చరణం 02:
మనరక్షణార్ధమై...మనుజావతారుడై
మహిమోన్నత స్థలములు వీడి ఈ నేలపై వెలిసాడు.."2"
రాజాధిరాజు అతడు రాజసం వీడినాడు
మన హృదయ లోగిలిలో చోటుచాలన్నాడు.....
కోరస్:
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనానll
Sister song chala bagundi god bless you
Super😊
Song chala chala bagundi sister "god bless u"
Hi❤❤❤❤❤❤
Maheshwari❤ 🙏🙏
🎄 Fabulous Song 🎄
గగనాన తారక భువనాన వాలెగా వింతైన వార్త చెప్పగా
భయమేది లేదిక భారం తొలగిందిగా శ్రీ యేసు రాజుపుట్టగా
పరలోక తండ్రి ప్రేమగా తన వారసుణ్ణి పంపగా
భూలోక వాసులందరికి శుభవార్త పండుగా }2
రారే జనాంగమా కనులారా చుద్దామా సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ
పరలోక పుత్రుడు పరాక్రమశీలుడు పశుశాలలో పసిబాలుడై నిశిరాత్రిలో శ్రీయేసుడు -2
అన్ని నామాలకన్నా పైనున్నవాడు తన రాజ్యస్థాపనకై సామాన్యుడైనాడూ
రారే జనాంగమా కనులారా చుద్దామా సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ
మనరక్షణార్ధమై మనుజావతారుడై మహిమోన్నత స్థలములు వీడి ఈ నేలపై వెలిసాడు -2
రాజాధిరాజు అతడు రాజసం వీడినాడు మన హృదయ లోగిలిలో చోటుచాలన్నాడు
రారే జనాంగమా కనులారా చుద్దామా సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ
What a great song, God bless you sister and all the ream.
Really the best among the telugu Christmas songs released this year
Lyrics ఇలా ఉండాలి
క్రిస్మస్ అర్థమౌతుంది
Music singing
Total గా అంతా బాగుంది
అక్క క్రిస్మస్ సాంగ్ చాలా బాగుంది ఈ క్రిస్మస్ కి మా చర్చిలో నేను ఈ సాంగ్ పాడాలనుకుంటున్నాను దేవుడు దీవెనలు మీకు ఎప్పుడూ ఉండును గాక దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్
విలువైన మాటలను మంచి స్వరం తో కూర్చి మంచి గీతం అందించిన మీ అందరికి మా హృదయపూర్వక అభివoదనాలు 💐💐💐💐🙏🙏🙏🙏🙏
అద్భుతమైన మ్యూజిక్ కంపోజింగ్ చాలా బాగుంది బ్రదర్ ఇంకా ఇంకా మీరు అనేక పాటలు చేయాలి దేవుడు మిమ్మల్ని దేవుడు బహుగా వాడుకొనుటకు గాక
Very beautiful ragam and singer Mrs
Lillian Christ pher garu. Very nice Christ Mas song
Wonderful Ramu, vicky n Bapu, Congrats.
Thank you so much sir...
And also my humble thanks to sister
Thank you so much for all the support you've given to this song. I truly appreciate it!"🙏
Sir mee music super 😊😊
I sent this song more than 300 people for the festival of christmas
Such a wonderful voice sister may god bless you future melody s and songs
రాగం తాళం పల్లవులు సమ్మేళనాలు బాగున్నాయి.
Amen amen 🙏🙏🙏🙏🙏🙏
నేను పుట్టుకతో హిందువుగా ప్రభువు జన్మ ఇచ్చినందున Nenu oka Baby kosam christian friend prayer ni వినయంతో తీసుకున్న తర్వాత ప్రభువు ఇద్దరు పిల్లల్ని ఇచ్చి దీవించారు
ఇప్పుడు ఇద్దరూ పెద్ద చదువులు చదివి అమెరికా లో ఉద్యోగం చేస్తూ ప్రభువు సేవా సమాజం లో కూడా ఉండే విధంగా ప్రభువు వారిని జ్ఞానము తో నింపి దీవించారు
❤📖⛪✝️🛐
దేవునికే మహిమ 🙏
👏👏👏👌
Praise the lord...ma eddaru babulani kuda devudu tana mahimardamai vadukovalani ma family kosam kuda mi prayers pettandi ... all glory to God 🙏🙏🙏
Praise God 👏 👏
Super..... excellent lyrics.... Hallelujah
Praise the lord sister 🙏
super akka song
No1this year
Super composing
Soooo beautiful song by great singer. Super!!!
Very nice 🎉🎉🎉 Blessings
Praise the Lord
అక్క మీ పా ట లు బ గు నాయీ
Hallelujah praise the Lord Amen 🎉❤
Super song akka🎉🎉🎉 l Love u so much akka❤
Praise the lord 🙏🙏🙏❤❤
Sister memu i new year ki i song ki dance vethsunnamu song maa family ki baga nachindhi
Very nice song sister, God bless you
The tune of the song is so catchy and unique. The lyrics are equally superb. All the ingredients of the song are superfabulouss. Lilian's singing is meritorious, as she does every time.
Good, Cool, simple, melody, peace of lyrics ,scripture filled and meaningful , glory to the Lord....
🙌🙌🙌 Jesus divena mee andariki kalugunugaka...... God bless you all
చాలా విన సంపుగా ఉంది ఈ పాట సహాదరి
Wonderful voice sister prise the loard
Praise tha lord 🙏
Orginal track pettandi brother
The new version in all Christmas songsss ....I know sister u always gives the best ....may the gods grace always be upon you❤️
Gaganana Taraka Song Lyrics
గగనాన తారక భువనాన వాలెగా వింతైన వార్త చెప్పగా
భయమేది లేదిక భారం తొలగిందిగా శ్రీ యేసు రాజుపుట్టగా
పరలోక తండ్రి ప్రేమగా తన వారసుణ్ణి పంపగా
భూలోక వాసులందరికి శుభవార్త పండుగా
కోరస్:
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||
చరణం 1:
పరలోక పుత్రుడు…పరాక్రమశీలుడు
పశుశాలలో పసిబాలుడై నిశిరాత్రిలో శ్రీయేసుడు …”2″
అన్ని నామాలకన్నా పైనున్నవాడు
తన రాజ్యస్థాపనకై సామాన్యుడైనాడూ….
కోరస్:
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ.. ||గగనాన||
చరణం 2:
మనరక్షణార్ధమై…మనుజావతారుడై
మహిమోన్నత స్థలములు వీడి ఈ నేలపై వెలిసాడు..”2″
రాజాధిరాజు అతడు రాజసం వీడినాడు
మన హృదయ లోగిలిలో చోటుచాలన్నాడు…..
కోరస్:
రారే జనాంగమా కనులారా చుద్దామా
సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా
పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు
తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ..
|| గగనాన ||
Nice song akka👌👌👌
All glory be to Lord Jesus. Appreciation to entire team. Wonderful singing by Lillian sister. Happy Christmas to you All
Glory to God. Amen 🙏
Nice song
Beautiful voice akka. Chalbana padenaru akka
Good singing 🎉❤🎉
Very nice God bless you dear sister 🙏
Best song for this year....🎉🎉🎉
Mee songs Anni baguntai akka, praise the lord akka
Beautiful voice akka ❤
Chala baga padaru 😇
Assom song 🤗🤗
Glory to God alone 🙌🙌🙌🙌
Super composing and good singing all the best to all the crew
పాట సూపర్ గా ఉంది దేవునికి మహిమ కలుగును గాక
Super super song.. love you all . God bless sister.. ❤🎉❤
Excellent song of 2024
Very nice 🎉🎉🎉
సూపర్ సిస్టర్
Akka super song in 2024
Meeru pade songs ante entho istamu akka
Praise The Lord... 🙏
Song చాలా మధురంగా వీనుల విందుగా వుంది 👌🏻super💐
Thanks alot for the greatest praise and worship to entire Sharon sister and team..this is one of the mile stone in the journey of music 🎉🎉🎉
super song
Gaganala Taraka Bhuvanana vaalega vintaina vaarta cheppaga
Bhayamedi ledika bharam tolagindi ga
shri yesu Raju puttaga
Paraloka tandripremaga tana varasuni pampaga
Bhuloka vasulandariki shubhavartha pandaga
Chorus
Rare janangama kanulara chuddama
Saamrani Bolam arpinchi Yesuni sevviddama
Paraloka vasudu parishudda devudu
Tana swastamant vidi mana snehanni koradu
Stanza1
Paraloka putrudu parakrama shiludu
Pashushala lo pasi baludai nisiratrilo sriyesudu (2)
Anni namamulakanna painunnavadu
Tana rajya sthapanaKai saamanyudainaadu
Chorus
Rare ganangama kanulara chuddama
Saamrani Bolam arpinchi. Yesuni sevviddama
Paraloka varasudu parishudda devudu
Tana swastamantga vidi mana snehanni koradu
Stanza 2
Manarakshanaarthamai mana javatharudainaadu
Mahimonnatha sthalamulu vidi ee nela pai velisadu (2)
Rajadiraju athadu rajyasamm vidinadu
Mana hrudaya logililo chotu challannaadu
Chorus
Rare ganangama kanulara chuddama
Saamrani Bolam arpinchi. Yesuni sevviddama
Paraloka varasudu parishudda devudu
Tana swastamantga vidi mana snehanni koradu
God bless you more and more akka
So lovely and pleasant voice and amazing and wonderful lyrics, So so beautiful song , God Bless you and your team, Keep it Up... 💖💐
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ సూపర్ సాంగ్ ఇలాగే మరెన్నో మంచి మంచి సాంగ్స్ పాడాలని దేవుని కోరుకుంటున్నాను
Superb akka ..❤❤❤
సింపుల్ గా నిట్ గా క్లీన్ గా ఉంది వీడియో అండ్ సాంగ్ గాడ్ బ్లెస్ యూ
Thank you sir..
Lyrics wonderful... Singing fabulous and Music vere level 🚀🚀🚀🧨🎉🎊
Super voice akka❤
Super song. 🎉
Music exllent
ప్రైస్ ది లార్డ్ అండి నాకు ఈ పాట వింటుంటే ఈరోజే క్రిస్మస్ పండుగ వచ్చినట్లు ఉందండి
Thanks you so much🙏
Supersongakka🙏🙏👌👌👌
Nice music bro good job
thank u bro
Akka me songs super nenu daily ventanu ❤
Yes iam also
Super God bless you🙏🙏🙏
Nice voice and super song akka playing also good
Awesome ❤️❤️❤️🎉🎉🎉🎉
Praise the lord
Lyrics, tune, along with the song is sung by madam also super
Music and Lyrics chala bagunaee 🎼🎵🎶
Tq u jesus
Sister meeru paduthunte paralokame dhigovacchinatlu ga undhi.devudu miku icchina swarani batti devuni enthagano sthuthinchuchunnanu🎉🎉🎉🎉❤❤❤
❤ ❤❤ madam చాలా బాగా పాడారు naku బాగా నచ్చింది అలాగే దేవుడు దీవెనలు ఎల్లప్పుడూ మీకు కలుగును గాక ❤❤❤
Helpful and useful, God Bless you 🎊🎊🎊
Amazing song Glory to God brother
Praise the lord sister 🙏nice song God bless u sister
Super nice rhythms work❤❤❤❤
Good song God bless you ❤❤
Andala Thara Ela Untundo Me Pata Kuda Alane Undi Sister Me Voice Nenu Chala Fan Akka Praise The Lord👌👌👌
God bless you 💖🙏 very nice Exlent super video song 👍👌🙏👍🌷🙏🙏🙏❤️
Superb song ❤
Super song.... thammudu God bless you 💕💖
Good music Vikky
Very nice anna
chala bagundi sister❤ god bless you
song super రారే జనాంగమా దగ్గర కొరస్ ఉంటే ఇంకాబాగుండేది అనిపించింది
జనాంగము ✅
@ReubenChodavarapu sorry
Praise the lord and God bless you
Sister me voice chala madhuram ga vundi
GOOD LYRICS & Super singing by Sister.
Thanks you so much🙏
వాయిస్ చాలా బాగుంది సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙌🙌🙌