ఇంత అద్భుతమైన పాట రాసిన చేతులు ఎంత అదృష్టం చేసుకున్నాయో... పాట పాడి ఎన్నో హృదయాలను గెలుచుకున్న మా అభిమాన సుమధుర మృదుల గాయని మా "అంజనా సౌమ్య" గాత్రం ఇంకెంత అదృష్టం చేసుకుందో... ఈ పాటకు సంగీతం అందించిన వారికి మా హృదయ పూర్వక అభినందనలు👏👏👏...
Anjana sowmya maa kakinada ammayi ayinanduku maaku chala garvamuga vundi. Ee ammayini tv shows lo chusinapudu ee ammayi Christian songs padithe yentha bhavuntundo thana swaramu prabhuvu koraku vaadabadali ani prardinchanu. Asha kaligina pranamunu thrupthi parachedanu ani devuni yokka vaagdanamunu naa jeevithamlo neravercharu. Hallelooya amen praise the lord to jejus ✝️✝️✝️👏👏👏. God bless you anjana sowmya✝️✝️✝️🙌🙌🙌
Enni sarlu vinna inka vinali anipistondi nijanga mahima karanga undi. Inka ilantivi marinni padali ani a prabuvuni korukuntunnanu .amen praise the lord 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏👑👑👑👑👑👑
Nanu e pata roju vintanu naku e song anta chala istam anjana soumya garu chala baga padaru this is my favourite song and lyrics also super e song anta naku chala chala istam ❤️❤️❤️🥰🥰💫💫✨🎉🎉🎊🎊❤️❤️❤️
కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక చరణం లోకమందు ప్రతి విషయం చిగురించిన ఈ తరుణం ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది ఈ పాటని రచించిన వాళ్ళకి ధన్యవాదాలు 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Almost 2 weeks passed since Christmas,I am unable to understand the magic in this song! The singing,the music and finally the tune moves me to tears of joy and ecstasy that the Lord is born for me and He is always with me even today.I cannot thank you enough guys! Stay blessed!!!

Beautiful Music and Excellent, great Lyrics, Sweet and magical Voice by Anjana Sowmya Sister, May God Bless the Lyricist who described about the God's Goodness in the form of Song, I encourage team to bring more and more Awesome songs so that our life gets blessed while listening the songs. I want to thank whole team for this beautiful songs, May God bless your team members.
Something magic in this song when i listen it takes me heaven i feel so happily finally its amazing the meaning is marvellous tq so much sis for ur singing and do more songs
ఇంత అద్భుతమైన పాట రాసిన చేతులు ఎంత అదృష్టం చేసుకున్నాయో...
పాట పాడి ఎన్నో హృదయాలను గెలుచుకున్న మా అభిమాన సుమధుర మృదుల గాయని మా "అంజనా సౌమ్య" గాత్రం ఇంకెంత అదృష్టం చేసుకుందో...
ఈ పాటకు సంగీతం అందించిన వారికి మా హృదయ పూర్వక అభినందనలు👏👏👏...
Thank you
👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
దేవుని పాటల డిక్షణరీలో నాకు బాగా నచ్చిన సాంగ్ ఇది.ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట ఇది.
ఇంటమంచి సాంగ్ అందించిన మీకు ధన్యవాదాలు.
మా కాకినాడ అమ్మయీ అంజనా సౌమ్య గొంతులో మరిన్ని క్రైస్తవ గీతాలు వచ్చునుగాక.....ఆమెన్.
❤❤
😅
@@UdayShankar-fl7rmoo
Super akka
Anjana sowmya maa kakinada ammayi ayinanduku maaku chala garvamuga vundi. Ee ammayini tv shows lo chusinapudu ee ammayi Christian songs padithe yentha bhavuntundo thana swaramu prabhuvu koraku vaadabadali ani prardinchanu. Asha kaligina pranamunu thrupthi parachedanu ani devuni yokka vaagdanamunu naa jeevithamlo neravercharu. Hallelooya amen praise the lord to jejus ✝️✝️✝️👏👏👏. God bless you anjana sowmya✝️✝️✝️🙌🙌🙌
ఒక హిందువుగా చెబుతున్నా.. అద్భుతమైన గాత్రం... వినసొంపు అయిన సంగీతం... బాగా రాసారు.
నా తండ్రి అయిన యేసు ప్రభు గారి పాట పాడినందుకు మీకు వందనాలు దేవుడు మీకు చక్కని స్వరం ఇచ్చారు
కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం
లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం
దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను
దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాదింతుము
Bridge:
“లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం” /2/కోటి/
1 “రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా
మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల యేతించేగా” /2/
మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను
ఆ వరమునే తను విడిచెను నర రూపిగా వెలసెను
సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చేనా
శోధన బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా
Bridge:
“ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే” /2/కోటి/
2 “మహిమగల మహోన్నతుడు పశువులశాలలో పసివానిగా
కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకనిగా” /2/
ఏనాటికి మనతోడుగా ఉండాలని అండగా
ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించేగా
అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించేగా
ఎన్నడు లేని వే వేల కాంతులు లోకమందు పవళించెగా
Bridge:
“సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే” /2/కోటి/
Amma 👍❤️😂🎉🎄
❤
✝️✝️✝️✝️✝️✝️✝️🧑🎄🧑🎄🧑🎄🧑🎄🧑🎄🧑🎄
Super🎉🎉🎉🎉
Supwr
చెల్లి అద్భుతంగా పాడారు దేవుడు మిమ్మల్ని, దీవించును, గాక దేవునికే, సమస్త మహిమ, ఘనత,ప్రబావం,కలుగును,గాక,ఆమెన్ ఆమె న్ ఆమె న్ హలెలూయ హలెలూయ హలెలూయ
Enni sarlu vinna inka vinali anipistondi nijanga mahima karanga undi. Inka ilantivi marinni padali ani a prabuvuni korukuntunnanu .amen praise the lord 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏👑👑👑👑👑👑
అంజనసౌమ్య గారు మిమ్మల్ని దేవుడు దీవించును గాక amen....
ఇలాంటి పాటలు మీరు ఇంకా ఎన్నో పాడాలని కోరుకుంటున్నాము
Thank you
Supper
@@angelsmelody4892nuinuu yuuioyo
@@angelsmelody4892 nuinuu iii
* uuu
Rice bag converts
చాలా చాలా అందంగా అద్భుతంగా పాడారు దేవుడు మిమ్మలని ఆశీర్వదించును గాక ఆమెన్
Rice bran
Rice bag converts 😂
😞😞😖😖
🤲🤲🙏🙏
Super
Nanu e pata roju vintanu naku e song anta chala istam anjana soumya garu chala baga padaru this is my favourite song and lyrics also super e song anta naku chala chala istam ❤️❤️❤️🥰🥰💫💫✨🎉🎉🎊🎊❤️❤️❤️
సూపర్ హిట్ సాంగ్ అదుర్స్ అనిపించాయి,, 👍👍👍👌,
Thank you
Rice bag Christian converts😂
కార్తీక్ 👌😊❤
మీరు ఇంకా చాలా పాటలు పాడాలి అని కోరుకుంటున్నాను.
చాలా బాగుంది ఈ పాట మనసుకి త్వరగా చేరుకునే లా రచించిన రచయితకి అలాగే పాడిన సింగర్ కి ,మ్యూజిషియన్కి, ఈ పాటకి తోడ్పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు
Sweet voice and good song God bless you sister
ఆ దేవుని పదాలు వరమిచ్చిన నీ స్వరంలో కాలిశాయి ఎంతో అద్భుతంగా ఉంది.మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నాను
చాలా. చాలా.సుపర్.సొగ్.అక్క.దేవుడు.దీవించునుగాకా.ఆమెన్...👍👍👍💐💐💐🎸🎶🎷🎧🎻🎺🎹🎼🎙️
Ask praise the lord jesus christ
Super song bagapadar👌👌👌💯
Super
Rice bag converts
అంజనా సౌమ్య గారి సాంగ్స్ నేను ఒక ప్రోగ్రామ్ లో live lo చూసాను.. wonderful voice, God gave gifted voice to you.. melodies Queen 🙏
దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Ji good night
What a real melody song
Apt voice for the song
Lyrics super
I.pray to God.to bless. the whole team & it's parent organization ANGEL MELODY
కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం
లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం
దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను
దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము
లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం - (2) ||కోటి కాంతుల||
రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా
మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2)
మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను
ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను
సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా
శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా
ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే - (2) ||కోటి కాంతుల||
మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా
కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా (2)
ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా
ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా
అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా
ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా
సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే - (2) ||కోటి కాంతుల||
Devudu unnadani dairyamichu song
jesus songs,anjana sowmya tho ne padinchandi female voice superb ga padinaru
Thank you
+Angels Melody thanq bro and anjana sowmya
మూడు కోటి కాంతుల వెలుగులతో ఉదయించిన ఒక కిరణం
GOD BLESS YOU.
ఇలాంటి పాటలు మీరు ఇంకా ఎన్నో పాడాలని కోరుకుంటున్నాం 🙏🙏🙏🙏👌👌👌
కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక చరణం లోకమందు ప్రతి విషయం చిగురించిన ఈ తరుణం ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది ఈ పాటని రచించిన వాళ్ళకి ధన్యవాదాలు 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Please keep lyrics
కిరణం
Koti
❤❤❤❤❤❤
Kotikathu
Really Superb superb superb...కోటి కాంతులు మనందరిలో వెలిగాయి ప్రకాశవంతమైన కిరణాలతో...ఆనాడు ఈ లోకానికి యేసయ్య రాకతో.....God bless you all 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎹🎹🎹🎹🎹🎹🎹🎹🎹🎹🎹🎹🎹🎹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Thank you, Please Subscribe to our channel for feature songs and share your believers.
REALLY... SUPERB
Kumarijohn Mahi .
Superb sister
Kumarijohn Mahi I
Naku ee song ante chala istam ....
Chala baga padaru. Ee pataloni jeevadhipathi ni thelusukovali ani korukuntunnamu
అక్క సూపర్ వాయిస్
Thank you, Please Subscribe to our channel for feature songs and share your believers.
Nice christamas baby
Nice christamas sng baby
Superrb
సూపర్
Ilanti Christmas songs Inka enno raavalani au dhevathi dhevunni vedukuntunnanu..
Rice bag Christian converts😂
చాల చాల చాలా బాగుంది మిమ్మును మీ పరిచర్యను మీ సేవను దేవుడు దీవించును గాక ఆమెన్ దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కల్గును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
Ee pata devuniki samarpinche vidamga anjana okate padagaladu annatu padindi super
Chala chakkaga adbutamuga padaru amma manchi swaram
Fraise the Lord akka...
Dhevudu ninnu divinchunu gaka
God bless you
Wonderful composition, music lyrics, and singing, may God bless you all and use u for his kingdom sake Amen Amen Amen,
Jacob music Banglore
దేవునికి మహిమకరంగ వుంది 👌👌👍👍
Thank you, Please Subscribe to our channel for feature songs and share your believers.
Kumare I think ozdidixuwzß-÷₩¥×+01₩+!₩0
Super praise the lord
Super
Rice bag Christian converts😂
Super song
Excellent voice sister now iam gonna practice this song to sing
Praise the lord chaala baaga rachinchru and baaga padindhi Anjana sowmya Jesus always blessed both of U
She is feeling while singing, may god bless her
Jesus song s pade ప్రతి ఒక్కరికీ నా పాదాభివందనం
Excellent song devuni aathma meeku thodai vundunu gaka amen
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏👏👏👏
Praises to Jesus, Great song melodious singing sweet voice. Please sing more, especially classical Christian songs.
Rice bag converts
Nice song and nice voice akka song bagundhi 👏👏👍👍👍👍👍👍👍👌👌👌👌👌👍👍👏👏👐👐
ఆ దేవుని పదాలు వరమిచ్చిన నీ స్వరంలో కలవడంతో ఎంతో అద్భుతంగా ఉంది పాట....మరిన్ని దేవుని పాటలు పాడాలని కోరుకుంటున్నాను.గాడ్ బ్లెస్స్ యు
🎉
Elanti patalu muru eno patalani and padalani korukuntunam
excellent song excellent lyrics i love your voice singing god bless you sister we will expect more songs from you
Almost 2 weeks passed since Christmas,I am unable to understand the magic in this song! The singing,the music and finally the tune moves me to tears of joy and ecstasy that the Lord is born for me and He is always with me even today.I cannot thank you enough guys! Stay blessed!!!
Thank you bro. Bapu Kondeti garu for giving such a beautiful song. Anjana Sowmya is my favorite singer .She sang two songs for my albums.
Thank you, Please Subscribe to our channel for feature songs and share your believers.
Happy Christmas
Me to fan of anjana gaaru
JAI SREE RAM ONLY THE WAY OF HEAVEN
PRISED LORD BAJAJI
దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను
దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాదింతుము
"లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం" beautiful song ,Anjana Sowmya congrats.
Nicesong
Anjana sowmya maa kakinada ammayi ayinanduku maaku chala garvamuga vundi. Ee ammayini tv shows lo chusinapudu ee ammayi Christian songs padithe yentha bhavuntundo thana swaramu prabhuvu koraku vaadabadali ani prardinchanu. Asha kaligina pranamunu thrupthi parachedanu ani devuni yokka vaagdanamunu naa jeevithamlo neravercharu. Hallelooya amen praise the lord to jejus ✝️✝️✝️👏👏👏. God bless you anjana sowmya✝️✝️✝️🙌🙌🙌
Bapu gaaru excellent your song, mind blowing voice of anjana sister. GOD bless you
Excellent song, meaningful song, anjana Swomya's expressive voice is additional attracrion to this song...... 🙏
Thank you, Please Subscribe to our channel for feature songs and share your believers.
I am sorry to say this but......... actually she was able sing that song only because of the gods blessings.
@@visalakshisingampalli8011 That Is the basic thing that we know. Without god's grace there is nothing
Babboi edho teliyani happiness and emotional feeel...happy tears vastunnay sister miru paduthuntunte......
Akka meru padinapata bhaghundi God bless you
happy christmas to all your crew
Thank you, Please Subscribe to our channel for feature songs and share your believers.
Amen
Thanku from same
Feeling so happy to listen this song..praise the Lord amen.. I dnt wanna leave you until rest of my life.. Amen
Superb lyrics and superb music, most important superb voice
Praise the lord
Thank You Anjana Soumya for the beautiful song and it's a Christian song. May I expect many more.....
Sweet voice sister🎉🎉🎉❤❤❤
Young voice and full of lively voice , nice song thanks to Anjana Sowmya .
Lokanike parvyadhinam na kristhutho nice voice
Rice bag Christian converts😂
Devudu dayacheshina swaram
Koti Kaanthula Velugulatho Udayinchenu Oka Kiranam
Lokamanduna Prathi Hrudayam Chigurinchenu Ee Tharunam
Divini Vidichi Bhuvini Manakai Maanavunigaa Janminchenu
Digulu Chendaka Gathamu Marachi Yesuni Aaraadhinthumu
Lokaanike Idi Parvadinam Mahadaanandame Prathi Kshanam - (2) ||Koti||
Raajulaku Raajula Raaju Prabhuvulaku Prabhuve Thaanugaa
Manujulaku Maadiri Thaanai Undutake Ila Ethenchegaa (2)
Manakosame Janminchenu Thana Premane Panchenu
Aa Varamune Thanu Vidachenu Nararoopigaa Velasenu
Srushtike Moolaadhaaramaina Devude Ila Digi Vachchenaa
Shodhanaa Baadhalu Enni Unnaa Netitho Ika Dari Cherunaa
Aanandame Ika Santhoshame Prathivaaniki Shubha Parinaamame - (2) ||Koti||
Mahimagala Mahimonnathudu Pashuvula Shaalalo Pasivaanigaa
Karunagala Kaaranajanmudu Shishuvugaa Manalo Okavaanigaa (2)
Enaatiki Mana Thodugaa Undaalani Andagaa
Prathivaaniki Snehithunigaa Hrudayaana Janminchegaa
Andhakaarapu Ee Lokamandu Deva Devudu Udayinchegaa
Ennadu Leni Vevela Kaanthulu Lokamandunaa Pavalinchegaa
Santhoshame Samaadhaaname Idi Devaadi Devuni Bahumaaname - (2) ||Koti||
Thank you for lyrics 💐
Praise the Lord 🙏 akka garu,nice song 👌, Amen
చాలా బాగుంది అద్భుతంగా పాడారు ఆమెను
👌👌👌👌👌👌👌👌 super song sister praise the lord 🙏🙏🙏🙏
❤
Fantastic Christmas special song.thank you tnx so much. But take bhapthismam
Very nice Song excellent singing by Anjana Sowmya
మేడమ్ మీ voice చాలా చాలా బాగుంది... థాంక్యూ వెరీ మచ్
I'm addicted to this song....i don't know how many times I listened this song but i always feel like new one... 🥰🥰🥰🥰
Excellent song Anjana soumya mam
And entire team
ఈ సంవత్సరానికి ది బెస్ట్ సాంగ్ భయ్యా ఇరగదీశారు.👌👌👌👌👍👍👍⚘⚘⚘
Thank you, Please Subscribe to our channel for feature songs and share your believers.
Yes you are right
Halleluaih
Praveen am
Praveen am n notnnl a lb nn NN ñnñn
పాట చాలా బాగుంది ఇటువంటి పాటలు మరిన్ని పాడాలని కోరుకుంటూ
All glory be to Lord Jesus. Appreciation to entire team. Wonderful singing by Anjana garu. Happy Christmas to you All
Excellent voice. May God bless the entire team.
2019 Christmas mind blowing song really osam sister wt a great voice and lircys
G
Rice bag Christian converts😂
Yes
Feel good Jesus melody song, composition, Singing absolutely super. Thank you everyone. May God bless you 🙏 all. 🌹🌹🌹🌹🌹🌹🌹
Dear Anjana gariki hatsup
Best song. God bless you soumya abundantly.good singing.
చాలా బాగా పాడేరు సౌమ్య గారు god bless you
Excellent singing for Jesus christ, I wish you can live for Jesus christ you can be blessed for every one 😍😍😍
👍👍
👍👍
Rice bag converts
@@ashokreddy1180 God bless you br
Beautiful Music and Excellent, great Lyrics, Sweet and magical Voice by Anjana Sowmya Sister, May God Bless the Lyricist who described about the God's Goodness in the form of Song, I encourage team to bring more and more Awesome songs so that our life gets blessed while listening the songs. I want to thank whole team for this beautiful songs, May God bless your team members.
Eelanti songs mee voice tho marini padalani asheeshunnam
గుడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🙏
Superb and meaningful Song...
Thank you, Please Subscribe to our channel for feature songs and share your believers.
Something magic in this song when i listen it takes me heaven i feel so happily finally its amazing the meaning is marvellous tq so much sis for ur singing and do more songs
Sweet voice
చాలా బాగా పాడారు సిస్టర్
దేవుడు మిమ్మును దివించును హక
కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం
లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం
దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను
దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము
లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం - (2) ||కోటి కాంతుల||
రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా
మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2)
మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను
ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను
సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా
శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా
ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే - (2) ||కోటి కాంతుల||
మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా
కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా (2)
ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా
ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా
అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా
ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా
సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే - (2) ||కోటి కాంతుల||
Download Lyrics as: PPT
Super Akka chala Baga padavu
Beautiful song and singing with a melodious voice. May the Lord bless your effort for His glory.
Marvelous no word's, God blessed u
All glory to God....for using his children gifts....
Thank you, Please Subscribe to our channel for feature songs and share your believers.
Super, God bless you mam