Nijam cheptunna. Ee janma lo the best career select chesukunnav. Intha kanna evaru edhi saadinchaleru. Nuv enno janmala punyam chesukunnav buddy. I feel proud 👏👏👑💟💟💟💟
@@NaaAnveshana enti anna comment pettadaniki raavatledu Tuvalu desaniki tuvalu tho vellav Alaage gochi desam unte gochi tho vellev anna Video baagundi anna But lenthy ga ledu video ayina sardukuntaam ley ee roju ki 😢
ఈ దేశాల పేర్లు కూడా ఎప్పుడూ వినలేదు. అలాంటిది మీ శ్రమ అండ్ కృషి వల్ల ఇంట్లో కూర్చుని వుదయం బ్రేక్ ఫాస్ట్ తింటూ ఈ దేశాలు అన్ని చూస్తున్నాం. థాంక్స్ అన్వేష్ బ్రో❤
టూవాలు లో తోపుగాడు,,,,, సూపర్ బ్రదర్,,,, మీ కళ్ళు ద్వారా మినీ ఇండియా కైలాస(నిత్యనంద )దేశం ను చూడాలని కోరుకుంటున్నాను, నా ఒక్కడి కొరికే కాదు మీ అభిమానులు అందరిది ఇదే కోరిక. ఎందుకు అంటే మీరు తప్ప ఈ సాహసం ఎవరు చేయరు,,, చేయలేరు,,,, ఇది మనసులో పెట్టుకోని మా అందరి కోరిక మీ ద్వారా మాత్రమే నెరవేరాలని కోరుకుంటున్నాను బ్రదర్ 🙏🙏🙏
Great meeru anveshgaaru ..tuvalu deshaniki తువాలు theesukelli mari స్వాగతం పాలికినవ్ సూపర్ ఆలోచన...అందుకే కదా మీరు గొప్ప ట్రావెలర్ అయినారు ... ❤❤❤.నా అన్వేషణ.❤❤❤
Superb Anvesh bro . కలలో కూడా ఊహించని అటువంటి ప్రదేశాలను మా అందరికీ చూపిస్తున్నందుకు అన్వేష్ గారికి ధన్యవాదాలు . మీరు అనుకున్న లక్ష్యాలు అన్నీ చేరుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాం...
బాబోయ్ అన్నయ్య నువ్వు మామూలు తెలుగోడివి కాదు... నీ hard work కి హ్యాట్సాఫ్ 👏... Mainly Very honesty person. God bless you. Vizag వచ్చిన తర్వాత definitly మమ్మల్ని స్వాగతించాలి... 🥰
Saw your video just now and I loved your commentary as usual, it's just amazing Anvesh , great work in such small countries, your photography is terrific.
ప్రపంచ యాత్రకు ధన్యవాదాలు అన్న నువ్వు ఎన్ని దేశాలు జరిగిన తెలుగు మాట్లాడడం వల్లే సూపర్ గా ఉంది అన్న అన్ని దేశాలను తెలుగు సూపర్ గా మాట్లాడుతున్నావు అన్న
Nice videos bro.👌 Eppudu chudani countries chupinchi mammalni entertain chestunnanduku...hats off from telugu people.. Nice content....❤ from Bhimavaram...
You are really great brother. Peru kuda teliyani chala desalu intlo kurchoni mi valla intha andam ga chustunnam. Thank you and safe journey Anvesh bro.
E country eka chudalemu anukunnem nevalla chudagaluguthunnandhuku tq anna....Tuvalu country kosam ma sir chepparu anna....today ma english sir also me kosam chepparu anna....nv chesthunna videos chalaa mandheke reach avuthunney anna keep it up anna....takecare...
Hi Anvesh, My suggestion visit the World's Hottest Desert LUT, and after that Bluelagoon,Diamond Beach in ice land..u will definitely get 2 million views minimum...because no Indian went to this place, and that too our Telugu traveller will be famous...
Nijamga hat's off to you bro 🙏 Ee Desala names kuda memu eppudu vinaledu alantidi mee kallatho chupisthanu annamataki nayam chestunnaruu😊 🤗 chala chala hard work chestunnaru bro 👍 God always bless you meeru ❤️
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది తువాలు దేశానికి తువాలు తో నీ లెక్కే వేరు నీ వల్ల పేరు కూడా తెలియని ఎన్నో దేశాలు చూడగలుగు తున్నాము చాలా థాంక్స్ తమ్ముడు🙏👍👌
Congratulations andi mee 187 va tuvalu deshani ki ee country gurinchi good information vicharu very beautiful island yindulo meru techukunna towel chala great india nunchi yenni deshalu tirigindi adi inka mount everest yekki digali malli yinka yenni deshalu tirugutundo cheppalemu punyam chesukunna towal adi chirigi pokunda meru utakadam inka great mekoka salute andi nice video Tq anveshgaru god bless you andi
అన్వేష్ అన్న నిజంగా అన్ని దేశలు చూడాలి అనే కోరిక నాది కానీ నేను తిరగలేకపోయా ఆర్ధిక పరిస్థితులు వాళ్ళ మాస్కేట్ లో ఉంటున్న నీవల్ల అన్ని చూస్తున్న tq bro god bles you నీకు చాలా ఓపిక ధైర్యం నాకు నచ్చాయి
Na favourite American travel vlogger Drew binsky dheeni midha video chesadu 😊 ah tarvatha deeni mana telugodu explore cheydam really proud of u Anna 👏 Detailing adhiripoindi
Groups coaching lo e point maku current affairs lo undhi and most expected question annaru ma sir....e place maku chupisthunnaru manchiga explain chesthunnaru thank you sooo much you are the 👌 best explorer
వాస్తవానికి నీ ఆర్థిక మాకు నీ కెమెరాలో బంధించి చూపిస్తున్నందుకు ధన్యవాదాలు అన్వేష్ భాయ్ ఇలా మన తెలుగు వాళ్ళు చాలామంది అమెరికాలో వివిధ దేశాలలో ఇలా వీడియోలు తీస్తూ ఎగ్జాంపుల్ అమెరికాలో తెలుగు రాజా మరియు బ్యాంకాక్ పిల్ల మరియు అన్వేష్ ఇలా మీరు బయటికి వెళ్లినందుకు మాకు కూడా సంతోషంగా ఉన్నది నిజంగా నీ కొటేషన్ తగ్గట్టు నీ కళ్ళతో మాకు ప్రపంచాన్ని చూపెడుతున్నారు
Nijam cheptunna. Ee janma lo the best career select chesukunnav. Intha kanna evaru edhi saadinchaleru. Nuv enno janmala punyam chesukunnav buddy. I feel proud 👏👏👑💟💟💟💟
Hay thanks bro
@@NaaAnveshana enti anna comment pettadaniki raavatledu
Tuvalu desaniki tuvalu tho vellav
Alaage gochi desam unte gochi tho vellev anna
Video baagundi anna
But lenthy ga ledu video ayina sardukuntaam ley ee roju ki 😢
Pakkavoorike poi ralem nuvvendhanna swamy super asalu
Superb.. ❤
🎉🎉🎉🎉🎉i❤
అన్వేష్ నాన్న నీ దయవల్ల మాకు దేశాల పేర్లు దాని యొక్క రాజధానులు మరియు ఒక మంచి కంటెంట్ దొరుకుతుంది అన్నయ్య రియల్లీ హాట్సాఫ్ 👏👏👏
Yes nijam
@@indianmadhav5833 tq so thank you so much brother
Thumb 👍 impression ah bro nv 🤔
@@babluvamshi1001 😲🙄😂
1St digital దేశం
తువ్వాలు భుజాన వేసుకొని తువలో దేశానికి వెళ్లిన మొట్టమొదటి భారతీయుడు మన తమ్ముడు అన్వేష్ జయహో భారతీయుడా జయహో 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
తువాలు ఏసుకొన్ని తువాలు దేశానికి వెళ్లిన ఏకేక మనగాడు ప్రపంచ యత్రికుడు 👍🤘
Yes yes😊
😂
ప్రపంచ యాత్రికుడికి,మన తెలుగు వాడికి ధన్యవాదములు. మీ మాటలు సరదాగా ఉంటాయి.జైహింద్👍
అన్వేష ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ మంత్రి ని చేయాలని కోరుతూ ❤❤❤❤జై ఆంధ్ర జై తెలుగువాడు....జై అన్వేషణ
ఆ కుర్రాడి ది ఏ ఊరు brother
ఏంది బ్రో అంతా మాట అన్నావ్. మా రోజాక్క కి ఇవ్వక ఇవ్వక మంత్రి పదవి ఇస్తే దాని మీద పడిందా నీకు ఇప్పుడు కన్ను 😏
@@harishkumarkamuju403 vizag
@@harishkumarkamuju403beemili
Yes anna
తువాలు దేశంలో ప్రపంచ యాత్రికుడు 🌍
జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
నీ ప్రయాణం చూస్తే నీకేంటి హ్యాపీ లైఫ్ అనిపిస్తుంది నాకు, కానీ నువ్వు ఎంత కష్ట పడుతున్నావు నికే తెలుసు 👏👏👏
Mee Dadication ki 👏
Mee Passion ki 📷🌎
Mee Hardwork ki 👷📱
Tak A Bow 🙌🙇♂️
Hats Off Anvesh Anna ♥️
ఈ దేశాల పేర్లు కూడా ఎప్పుడూ వినలేదు. అలాంటిది మీ శ్రమ అండ్ కృషి వల్ల ఇంట్లో కూర్చుని వుదయం బ్రేక్ ఫాస్ట్ తింటూ ఈ దేశాలు అన్ని చూస్తున్నాం. థాంక్స్ అన్వేష్ బ్రో❤
True
Same I did today
అన్వేష్.. తువాలా చూసి నావు చాలా బాగుంది.. ఇంక నౌరూ..1992 lo ఈ దేశం పేరు వినడం జరిగింది అప్పట్నుంచి వింటూనే ఉన్నా.. ఇప్పుడు చూశాను
టూవాలు లో తోపుగాడు,,,,, సూపర్ బ్రదర్,,,, మీ కళ్ళు ద్వారా మినీ ఇండియా కైలాస(నిత్యనంద )దేశం ను చూడాలని కోరుకుంటున్నాను, నా ఒక్కడి కొరికే కాదు మీ అభిమానులు అందరిది ఇదే కోరిక. ఎందుకు అంటే మీరు తప్ప ఈ సాహసం ఎవరు చేయరు,,, చేయలేరు,,,, ఇది మనసులో పెట్టుకోని మా అందరి కోరిక మీ ద్వారా మాత్రమే నెరవేరాలని కోరుకుంటున్నాను బ్రదర్ 🙏🙏🙏
Sss
హా హా....మంచి ఆటగడివే
Great meeru anveshgaaru ..tuvalu deshaniki తువాలు theesukelli mari స్వాగతం పాలికినవ్ సూపర్ ఆలోచన...అందుకే కదా మీరు గొప్ప ట్రావెలర్ అయినారు ...
❤❤❤.నా అన్వేషణ.❤❤❤
భయ్యా నీలా బ్రతకాలని అందరికీ ఉంటుంది భయ్యా కానీ అవ్వదు... But you are living your life to your full extent.. Congrats brother👏👏
Superb Anvesh bro .
కలలో కూడా ఊహించని అటువంటి ప్రదేశాలను మా అందరికీ చూపిస్తున్నందుకు అన్వేష్ గారికి ధన్యవాదాలు .
మీరు అనుకున్న లక్ష్యాలు అన్నీ చేరుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాం...
Thank you very much brother ... Tuvalu దేశాన్ని మాకు చూపించినందుకు..........
బాబోయ్ అన్నయ్య నువ్వు మామూలు తెలుగోడివి కాదు... నీ hard work కి హ్యాట్సాఫ్ 👏... Mainly Very honesty person. God bless you. Vizag వచ్చిన తర్వాత definitly మమ్మల్ని స్వాగతించాలి... 🥰
మమ్మల్ని కాదు మిమ్మల్ని
చాలా చిన్నగా ఉందన్న తువాలు దేశం 🇹🇻
నీ అన్వేషణ మా అందరి కళ్ళల్లో ఆనందాన్ని అందిస్తుంది
You are the first Indian who travelled these countries and showed their true culture and tradition with your eyes.
Yes
usey ravi munde chesede chi meeru mee veshalu
@@ADITYA18132 but this channel shows reality
@@ADITYA18132🤔
Haa
నా చిన్నప్పుడు దేశాల పేర్లు చదివేటప్పుడు తువ్వాలు దేశం ఉంటద అని నవ్వుకునే😅 వాళ్ళం
అన్నా ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రపంచ యటన చేసి ఉండడు..even pm and president.. ur super anna.. oka మనిషి పోయెలోపు కోరుకునేది ఇది ఒక్కటే...
త్వరలో మునిగిపోతున్న తువాలు దేశాన్ని అఖరీ చూపులు చూసి అక్కడ ప్రజల ని ఓదార్చిన తెలుగోడు...
🤣 middi gals ni thedaga chustunnadu🤣🤣
Nice comment
Thuvalu tho thuvalu desha prajalni odarchadu😂😂
Jana anakapalli nunchi anvesh Anna
Happy ga vundhi Anna
Ninnu chusi chala proud ga vundhi
మన తాత ముత్తాతల traditional towel world మొత్తం thipputhunnandhuku .....🙏🙏🙏
Neeku standing ovation istunnam bro beasus u are really great 👍👍👍👍👍👍👍
ప్రతి video కొత్త కొత్త గా ఉంది అన్నయ్య చాలా బాగుంది ❤❤❤
Saw your video just now and I loved your commentary as usual, it's just amazing Anvesh , great work in such small countries, your photography is terrific.
ప్రపంచ యాత్రకు ధన్యవాదాలు అన్న నువ్వు ఎన్ని దేశాలు జరిగిన తెలుగు మాట్లాడడం వల్లే సూపర్ గా ఉంది అన్న అన్ని దేశాలను తెలుగు సూపర్ గా మాట్లాడుతున్నావు అన్న
Nice videos bro.👌 Eppudu chudani countries chupinchi mammalni entertain chestunnanduku...hats off from telugu people.. Nice content....❤ from Bhimavaram...
ఓ ప్రపంచయాత్ర కూడా నీ అన్వేషణ అమ్మ అందరికీ సంతోషాన్ని
Your vlogs deserve a seperate show on its own.. Like documentaries on geographic channels
ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Good morning anna
Tuwalu flight is very small beautiful scenes and landing short time and airpot is also small cricket playing nice 👍
A pure soul UA-camr A man with zero haters
True
But he hates Uma and his wife
Yeahhh dis is 💯✅😂🤣🤣🤣🤣😂😂😂😂😂😂😅
You are really great brother. Peru kuda teliyani chala desalu intlo kurchoni mi valla intha andam ga chustunnam. Thank you and safe journey Anvesh bro.
Hi amna నువ్వు సూపర్ అన్న అంతరించి పోయే దేశాలను కూడా వదలడం లేదు 😃
E country eka chudalemu anukunnem nevalla chudagaluguthunnandhuku tq anna....Tuvalu country kosam ma sir chepparu anna....today ma english sir also me kosam chepparu anna....nv chesthunna videos chalaa mandheke reach avuthunney anna keep it up anna....takecare...
ప్రతి వీడియో కొత్త కొత్త గా ఉంటుంది అన్వేష్ గారు చాలా బాగుంది సూపర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤
తువాలు రాన్ వే పై - తుక్కు తుక్కు కొడుతున్న తెలుగోడు..... నా అన్వేషణ 😊😊💐💐💐💐
అన్వేష్ బ్రో ఇంతకు తువాలు వెళ్ళగానే గుంటలందరూ టువాలి తీసి స్వాగతం.పలికారు బ్రో 😁
Hat's off bro... Doing great job.. Great adventures.. 🙏
Nee confidence ki no words Anna 🙏 love from vizag anna ❤
Babu ma abbayi samhith waiting nee Tuvalu videos kosam
Tuvalu kosam waiting anna
Love from nellore ( present iam from Hyderabad)
This world is no longer useful. So enjoy every moment like anvesh anna 👍
Tuvvalu tho Tuvalu, what an idea sirji
That's a great traveller miru . Really lots of love from west bengal . The way you making videos very funny interesting.
అన్న సూపర్ గా వుంది అన్న మీ వీడియో లు మీ వాయిస్ కి తిరుగు లేదు అన్న ఫ్యాన్ అఫ్ యూట్యూబ్ 100%
Hi Anvesh, My suggestion visit the World's Hottest Desert LUT, and after that Bluelagoon,Diamond Beach in ice land..u will definitely get 2 million views minimum...because no Indian went to this place, and that too our Telugu traveller will be famous...
👍
Nijamga hat's off to you bro 🙏 Ee Desala names kuda memu eppudu vinaledu alantidi mee kallatho chupisthanu annamataki nayam chestunnaruu😊 🤗 chala chala hard work chestunnaru bro 👍 God always bless you meeru ❤️
All the best for the 87th country Tuvalu 👍👍
Tuvalu presentation, information, blue waters, drone shots 👍👍👍🎉🎉
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది తువాలు దేశానికి తువాలు తో నీ లెక్కే వేరు నీ వల్ల పేరు కూడా తెలియని ఎన్నో దేశాలు చూడగలుగు తున్నాము చాలా థాంక్స్ తమ్ముడు🙏👍👌
Asalu me opika ki hatsoff.. All the best anna.. ❤
Congratulations andi mee 187 va tuvalu deshani ki ee country gurinchi good information vicharu very beautiful island yindulo meru techukunna towel chala great india nunchi yenni deshalu tirigindi adi inka mount everest yekki digali malli yinka yenni deshalu tirugutundo cheppalemu punyam chesukunna towal adi chirigi pokunda meru utakadam inka great mekoka salute andi nice video Tq anveshgaru god bless you andi
Super Anna, నీకు Jesus blessings ఎప్పుడు ఉంటాయి. God bless you 😊😊
God will support you annaya Inka meru akada unna safe ga health ga undale annaya and meru video last lo machi message istunaru andhariki
👍
All the best తమ్ముడు 🎉🎉
Thank you anvesh for exploring all countries
This video is excellent. Top view of the sea nice. Do second part immediately. Very nice bro.
Nenu Tuvalu gurinchi first time chestunna super BrBro💐💐
తువాలు దేశంలో తురుంఖాన్ నా అన్వేషణ 😎😎
Wow , Dammunte aapu
Maa anvesh anna thopu
🔥🔥
అన్వేష్ అన్న నిజంగా అన్ని దేశలు చూడాలి అనే కోరిక నాది కానీ నేను తిరగలేకపోయా ఆర్ధిక పరిస్థితులు వాళ్ళ మాస్కేట్ లో ఉంటున్న నీవల్ల అన్ని చూస్తున్న tq bro god bles you నీకు చాలా ఓపిక ధైర్యం నాకు నచ్చాయి
Thanks you
Naa anveshanaaa not name it's an emotion ♥️
hey bro. I don't understand the language but it's nice to see you travelling to all these countries
Good to explore Oceania.. Some one need real passion... Nice.. Anveshan.. Take care.. ❤
Congratulations anna for reaching 87th country love ur videos
అదిరిపోయింది. తువ్వాలు ఎంట్రీ 😍👌
మన తూవాలు తీసుకోని వాళ్ళ తువాలు కు పోయావ్ అన్న nv చాల గ్రేట్
Really wonderful video and trip also 🎉
Na favourite American travel vlogger Drew binsky dheeni midha video chesadu 😊 ah tarvatha deeni mana telugodu explore cheydam really proud of u Anna 👏 Detailing adhiripoindi
Thanks
Groups coaching lo e point maku current affairs lo undhi and most expected question annaru ma sir....e place maku chupisthunnaru manchiga explain chesthunnaru thank you sooo much you are the 👌 best explorer
Reading this comment in the study hall while preparing for groups....
AN ULTIMATE NATURAL VLOGGER.....
ప్రపంచాన్ని మా కళ్ళ ముందు నిలపెడుతున్న నీ డెడికేషన్,నీ సహాయాన్ని మేము మర్చిపోలేము...world geography చదవడం కంటే నీ వీడియో చూస్తే ఇట్టే అర్ధం అయిపోద్ది
Anvesh anniya meeku 200k subscribers unnappati nunchi nenu mimmalni follow avthunna....meeru enni kastaalu paddaro anni choosa....twaralone meru 1M subscribers reach avvabothunnaru ani chaala chaala anandham ga undhi aniyya...Advance congratulations 👏🎉
Awesome... Hearty Congratulations to your new country... 😍🌹
I love to travel but married woman like me can't go.But by watching ur videos regularly i feel very happy tq brother .your so lucky and handworking.
Wonderfully caputed little brother ❤..keep going
వాస్తవానికి నీ ఆర్థిక మాకు నీ కెమెరాలో బంధించి చూపిస్తున్నందుకు ధన్యవాదాలు అన్వేష్ భాయ్
ఇలా మన తెలుగు వాళ్ళు చాలామంది అమెరికాలో వివిధ దేశాలలో ఇలా వీడియోలు తీస్తూ ఎగ్జాంపుల్ అమెరికాలో తెలుగు రాజా మరియు బ్యాంకాక్ పిల్ల మరియు అన్వేష్ ఇలా మీరు బయటికి వెళ్లినందుకు మాకు కూడా సంతోషంగా ఉన్నది నిజంగా నీ కొటేషన్ తగ్గట్టు నీ కళ్ళతో మాకు ప్రపంచాన్ని చూపెడుతున్నారు
By seeing your videos I think every time there is lot more to explore in this world
Best UA-cam r bro nvu ha funny ga with cinten6 genuine words....and varey UA-camers china Island ki velli 10 video lu rgedtgsr6 nvu great bro
Inthaga hardwork chesthunna meeku ma tharapuna eppudu support vuntundhi andharu like cheyalani korukuntunna
Waiting for videos bro super this video all so great job👏👍
All the best anvesh annaya
Mi Daya valla ..maku Anni country's guntinchi breafly content telusthundii ❤❤❤❤
Beautiful country
Hope it gets saved❤
Good information video Anvesh Garu
All the best bro Happy journey good morning love from Chennai
మీ మాటలు superb anna, content తో పాటు joks కూడా...సూపర్బ్ 👌👌👌👌, మీ మాటలు వింటే నవ్వు వస్తది.... Very nice anna....
Thank you Anvesh Anna. You are our inspiration.
super avinash garu memu choodalemu meru choopistunaru real telugu traveler keep it up
I feel happy when I watch your videos.. you always give good information... Because of you we are able to know many countries.. hats off 🎉💐🥳
Thanks you keep watching
anna video chala bagundi yeppudu vinaledhu ee dhesala perlu neevalla chudagalugutunnam chala tq brooo
Love from Hyderabad ❤️ love you annaya ❤️🔥
Super...Nice..Editing & Pictute Capturing Super😍
Anvesh congratulations 🎉 visit thuvalu 🎉
అన్న వీడియోస్ చూసి కూడా లైక్ కొట్టకుంటే వాడో పెద్ద వేస్టుగాడు. అని అర్ధం.😅❤❤❤❤
Happy journey brother 💚
Anaa desham garvicha thagga goppa yanthrikudivi anna andulonu oka telugu vadiviga nuvvu thopu ...i know nuvvu chala struggler lo unnavani yendukante enni deshalu thiragadam anedi mamumlu vishayam kaadu .Aina maa kosam chestunnaduku chaala garvanga undi ..Amma vallaki phone chestu undu .. daily valla Prema unnatha varaku nee meeda yetuvante nardrusti padadu... Salute.
Good morning 🌄🌞 తువాలు దేశం లో మన పాత తువాలు తో అన్వేష్ గారు😊😊😊😊