Naa Anveshana Moto Vlog in Tuvalu Country

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Naa anveshana moto vlog in tuvalu countryNaaanveshana Moto vlog , motovlog, motovlogger #naaanveshana #tuvalu #motovlog #motorcycle #motovlogger #telugutraveller #travel #traveller #traveling #travelvlog #adventure

КОМЕНТАРІ • 2 тис.

  • @dvnraju9
    @dvnraju9 Рік тому +443

    Dear Mr. Anvesh!
    Fine vestunnam memu meeku😆😆😆
    ₹5000.00 - without License!
    ₹2000.00 - No Helmet!
    ₹3000.00 - Over speed!
    ₹1500.00 - drinking while driving!
    ₹3500.00 - without having abive all
    😆😆😆😜😜😜😜😊

  • @sscgd9961
    @sscgd9961 Рік тому +116

    నవ్విస్తావ్..... ఎడిపిస్తావ్ .....ప్రపంచాన్ని చూపిస్తావ్ ❤అన్నయ్య

    • @PalakaDhanalakshmi-df7vu
      @PalakaDhanalakshmi-df7vu 10 місяців тому +2

      అవును నిజమే అన్వేష్ గ్రేట్

  • @praveenrazz166
    @praveenrazz166 Рік тому +215

    మీ ధైర్యానికి నిజముగా వందనాలు... దేవుడు మీకు ఎల్లప్పుడు మీ ప్రయాణంలో, ఆరోగ్యం లో తోడుండి నడిపించును గాక... ఆమెన్ 🙏🙏🙏

  • @nadaganaraviteja7851
    @nadaganaraviteja7851 Рік тому +58

    అన్వేష్ అన్న ఇంత కష్టపడుతున్నాడు కానీ 1M కూడా రీచ్ అవ్వలేదు ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నయ్యకి సపోర్ట్ చెయ్యండి.మనం వెళ్లలేని దేశాలు కూడా అన్న తిరిగి మనకి చూపిస్తున్నాడు ఇలాంటి వాల్లన్ని మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తన కష్టానికి 1M కూడా ఇవ్వలేమా.... ఆలోచించండి ఫ్రెండ్స్

  • @Mugathi
    @Mugathi Рік тому +53

    అన్వేష్ sir నాకు తెలిసి మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అన్ని దేశాలు చూస్తున్నారు,, అదృష్టవంతులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs Рік тому +137

    కాబోయే 1M subscribers .... దేశ విదేశ విహార యాత్ర మంత్రికి ఇవ్వే నా శుభాకాంక్షలు🎉🎉🎉🎉🎉

  • @nareshmba6905
    @nareshmba6905 Рік тому +486

    ఎక్కడో చైనా వాళ్ళు రాసారు నీ యాత్ర గురించి మన తెలుగు పత్రికలు రాయకపోవడం చాలా బాధాకరం అన్న

    • @SatyaBrandMarketer
      @SatyaBrandMarketer Рік тому +34

      Telugu news papers only for politicians promotion and pakodi packing.

    • @nellurishome8621
      @nellurishome8621 Рік тому +39

      అన్వేష Anna కమ్మోడు కాదు కాబట్టి మన తెలుగు పత్రికల్లో రాయలేదు …… అదే ఆ ఉమా గాడు కమ్మోడు కాబట్టి కమ్మగా రాశారు

    • @tigeryt4917
      @tigeryt4917 Рік тому +6

      Manollu paisalu istey enta chetta news ayina estaru😂

    • @localboyfrind8643
      @localboyfrind8643 Рік тому +5

      Dabbu easte rastaru

    • @localboyfrind8643
      @localboyfrind8643 Рік тому +1

      @@prabhakarprabha7964 anna supar mana midiya gurichi

  • @చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి

    తొలి తెలుగు డేరింగ్ అండ్ డాషింగ్ ట్రావెలింగ్ హీరో నా అన్వేషణ ❤️🇮🇳❤️

  • @Venkey1983
    @Venkey1983 Рік тому +32

    మీ వీడియోలా ద్వారా ప్రపంచాన్ని తిరిగిన ఆనందం కలుగుతుంది.జైహింద్💐💐💐

  • @Akumar2028
    @Akumar2028 Рік тому +14

    జపాన్ విదేశాంగమంత్రి తో వీడియో అంటే మామూలుగా లేదు అది డ్రోన్ షాట్...🎉

  • @alifromanantapuramu9568
    @alifromanantapuramu9568 Рік тому +13

    అలాంటి దేశం వుంది అని ఇప్పటి వరకు తెలియదు... మాకు చూపించి నందుకు ధన్యవాదములు

  • @chandrasekharvemali9701
    @chandrasekharvemali9701 Рік тому +27

    17:06 నా జీవితంలో ఇంత కేకలాంటి మోటోవ్లోగ్ చూడలేదురా అయ్యా అన్వేషు😂😂.... కేకలాగుంది.... తువాలు దేశం గురించి తెలియని ఎన్నో విషయాలు చెప్పావు బ్రో.. thankyou.... ఎంజాయ్..🎉🎉 జాగ్రత్త..

  • @rajeshbodduri8974
    @rajeshbodduri8974 Рік тому +28

    గ్రేట్ అన్న నువ్వు ఇద్దరూ ఫారన్ మినిస్టర్స్ తో ఉన్నావ్ అందులో జపాన్ మినిస్టర్స్

  • @7hillsvehicles
    @7hillsvehicles Рік тому +93

    సుందరమైన ప్రకృతి స్వేచ్ఛ సమానత్వం అందుకే ఈ దేశంలో అందాల విందు మనిషి జీవితంలో తిండి బట్ట ఉంటే చాలు ❤❤❤

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 Рік тому +16

    ప్రపంచ యాత్రికుడు తెలుగు వాడు అయినందుకు చాలా సంతోషం బయ్య.జాగ్రత్తగా ఉండాలి మరి bro ఇంకా మంచి ప్రదేశాలు దేశాలు చూపించు

  • @timetolife.3793
    @timetolife.3793 Рік тому +24

    నువ్వు ఇన్ని days travel చేశావ్ కానీ ఈ దేశం లో నువ్వు ట్రావెల్ చెయ్యడం లేదు ఆ దేశం కాపాడటం లో నీ వంతు సహాయం చేస్తున్నావ్ kudus to your efforts man.

    • @timetolife.3793
      @timetolife.3793 Рік тому

      @@RaiderRaider18-me8fn appreciating his efforts man.

  • @sivaramu4863
    @sivaramu4863 Рік тому +313

    ఇండియన్ టూరిజం ఐకాన్ స్టార్ నువ్వే అన్న

  • @Rideforsouls
    @Rideforsouls Рік тому +23

    నువ్వు సూపర్ అన్వేసన్న, నిజమైన ప్రపంచ యాత్రికుడివి నీవే.

  • @VillageHardWork
    @VillageHardWork Рік тому +34

    గేరు, రాడ్డు ఇంజను అదేదో ముందుకెళ్ళింది.ఉప్పు నీళ్లలో ఉప్పు నీళ్లు కలపడానికి వెళ్ళుతున్నాను.. 😂❤❤❤❤

  • @unknownfacts182
    @unknownfacts182 Рік тому +44

    అన్న నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే డ్రోన్ shots ఎవరు తీశారు చాలా బావుంది మోటార్ vlog ఇందులో Highight ఏంటి అంటే జపాన్ విదేశాంగా మంత్రి గారి తో కలవడమే కాకుండా ఆయనతో సరదాగా మాట్లాడే అవకాశం కూడా దొరికింది అదే మన ఇండియా లో అయితే చాలా tight security ఉంటుంది దగ్గరకు కూడా వెళ్లలేము ఇంకా ముట్టుకోవడం అంటే చెప్పనవసరం లేదు నాకు తెలిసి మీరేనా first యూట్యూబర్ అయి ఉంటారు ఇలాంటి వీడియోస్ తీయడం. All the very Best

    • @homekeysrealestateconsulta2058
      @homekeysrealestateconsulta2058 Рік тому +4

      Anvesh bro King of technology.... Anvesh bro used the following option in Drone. Drone lo seeting untundi bro a set chystyyy Drone Manali follow avtundi

    • @unknownfacts182
      @unknownfacts182 Рік тому +2

      Oh Thanx for ur kind information bro 🙂

  • @bobbyrajainvizag3911
    @bobbyrajainvizag3911 Рік тому +6

    మన తెలుగు వాళ్ళ గొప్పతనం పక్క దేశం వాళ్ళు గుర్తిస్తున్నారు మన దేశం అయితే గుర్తించదు అందుకే వాళ్ళు అలా ఉన్నారు మనం ఇలా ఉన్నాం

  • @rajkumarv6110
    @rajkumarv6110 Рік тому +16

    ఇంత మంచి వీడియోస్ చుపిస్తునందుకు నీకు ధన్యవాదాలు అన్న.....

  • @padmareddyj7121
    @padmareddyj7121 Рік тому +71

    మోటర్ సైకిల్ నడుపుతూ నీ సంతోషం బాగుంది 😊

  • @mahadevkorra7972
    @mahadevkorra7972 Рік тому +37

    డ్రైవింగ్ రాదంటారు కానీ సాహసాలు మాత్రం చేస్తారు డ్రైవింగ్ చేస్తున్న డ్రోన్ ని ఆపరేటింగ్ చేశారు మోటో బ్లాక్ బాగుందన్న.... All Tha Best Anvesh Anna....... 🥰🥰🥰

  • @TheRaju1234567890
    @TheRaju1234567890 Рік тому +2

    Uppu nilla lo uppu kalupudam dailauge ee video ke hilight annaiah . E lanti matalu vinalante okka anvesh ke sadhyam. Very very beautiful video

  • @Ammaigaru457
    @Ammaigaru457 9 місяців тому +2

    Tuvalu City So Beautiful 😍😍చుట్టూ పచ్చని వాతావరణం ఎంత బాగుందో.. కనులవిందుగా ఉంది..wow excellent 👌🏻👌🏻💞

  • @yrajutony9682
    @yrajutony9682 Рік тому +20

    అక్కడే సెటిల్ అవ్వు అన్న తువాలు ప్రజలు చాలా మంచి వాళ్ళు

  • @ravanamramesh8033
    @ravanamramesh8033 Рік тому +36

    ఇంకా ఇలాంటి కష్టాల్లో వున్న countries ni explore చేసి మీ వంతు సహాయపడాలని కోరుకుంటున్న

  • @gadam.raghavendraraghu1555
    @gadam.raghavendraraghu1555 Рік тому +23

    పైన కింద ఊపు అన్వేష్ అన్న తోపు 💐💐👏👏

  • @gattisharma5395
    @gattisharma5395 Рік тому +2

    చాలా బాగుంది తువ్వాలు అద్భుతంగా ఉంది చిన్న దేశమైనా అద్భుతంగా ఉంది కంటి అద్దాలు సూపర్ గా ఉంది బండి రాదంట మీ ఇంటి నుంచి మీ మేనమామ ఇంటిదాకా యమ స్పీడ్ గా బండి మీద వెళ్ళిపోయావు

  • @TeluguPostivezone
    @TeluguPostivezone Рік тому

    నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ ప్రపంచాన్నే ఒక గ్రామంగా చేసుకుని తిరుగుతున్నావు అమోఘం అద్భుతం అనితర సాధ్యమైన నీ సాహస యాత్రకు నా వందనాలు మిత్రమా నీకు ఎదురులేదు స్వేచ్ఛగా ప్రపంచాన్ని విహంగం చెయ్యి నీ కాళ్లు తో మా కళ్ళకు ప్రపంచాన్ని చూపిస్తున్నందుకు ధన్యవాదాలు

  • @lokeshkumarengineer8830
    @lokeshkumarengineer8830 Рік тому +3

    అస్సలు 5 సంవత్సరాల నుండి నాకు అన్వేష్ కి పడేది కాదు కానీ ఎలాంటి message పెట్టిన పాజిటివ్ గా తీసుకోవడం చూసి మరియు అందరికి అతను ఇచ్చే రెస్పాన్స్ చూసి నేను ఇంప్రెస్స్ అయ్యాను... Message ఆక్టివ్ ఉంటాడు అందరికి రిప్లై ఇస్తాడు ఇదే నాకు అన్వేష్ పై పాజిటివ్ ని create చేసింది

  • @prabhakarap2343
    @prabhakarap2343 Рік тому +5

    Useful video Anna vere deshalaki e video talupali taruvata andaru help cheyali Tuvalu deshaniki thank you so much... Drone video super.... 👌

  • @Nellorupeddareddy
    @Nellorupeddareddy Рік тому +7

    4:33 camara man anvesh tho foreign deligates..❤

  • @pampanakoti9494
    @pampanakoti9494 Рік тому

    తమ్ముడు నీవు ప్రపంచంలో అని దేశాలు మాకు తీపీసూనందు చాలా ధన్యవాదాలు మేము జనములో అందమైన దేశాలు చూపీసునావు, తువాల దేశం భాష ఏమిటి

  • @bhavanikkoppisetty928
    @bhavanikkoppisetty928 9 місяців тому +1

    సూపర్ బ్రదర్ నీ వీడియో లు అన్నీ చాలా బాగున్నాయి.ఈ వీడియో అయితే నవ్వే నవ్వు. మీ వీడియో లు పిల్లల కు చాలా బాగా ఉపయోగపడుతాయి. అలాగే మీరు హిందీ లో మాట్లాడుతున్నప్పుడు తెలుగు లో అర్థం చెప్పండి. కనీసం మీమాటల ద్వారా అయిన హిందీ నేర్చుకుంటాం. ఇన్ని లక్షల మంది మీ వీడియోలకు బానిసలై పోయాం

  • @nnrao4999
    @nnrao4999 Рік тому +14

    భారతీయ ప్రపంచ యాత్రికుడివి నువ్వే అన్వేష్ బాబు❤

  • @trinadhamurtyjarajapu5503
    @trinadhamurtyjarajapu5503 Рік тому +9

    Self driving... self motivating... self inspiring... you are an awesome person.

  • @venugopalvallamreddy3257
    @venugopalvallamreddy3257 Рік тому +16

    Never heard that tuvalu is a country name. Really appreciate your efforts. So many people will have the passion of roaming the entire world. But only few people can do. And you are one of those very few people. I do compare other videos of tourism, but your's are most entertaining and informative. Thank you so much for showcasing these many countries and places. All the very best for your future travel

  • @mnagaraj6087
    @mnagaraj6087 Рік тому +2

    ఒక రోజు ఇండియన్ మీడియాలో మీ గురించి డాక్యుమెంటరీ మీకు కొచ్చిన గొప్పఅవార్డు ను గురించి సత్కరిస్తుంది

  • @nmra2008
    @nmra2008 Рік тому +1

    కింద బండి మీద వెళ్తూ drone తో ఆ షాట్ తిసావు చూడు అది highlight

  • @raviblr8227
    @raviblr8227 Рік тому +11

    I saw so many travelers youtubers videos but You are different.. I guess You are the Best Traveler in entire UA-cam. Each and every location you will explore clearly with nice explanation and also with fun. You have great talent. God given that talent for you. NICE.

  • @srinivasbpos1993
    @srinivasbpos1993 Рік тому +4

    Awesome Video...
    Nice Drone shots...
    Anvesh topu veelaite aapu... 😍😍

  • @nellurishome8621
    @nellurishome8621 Рік тому +5

    అన్వేష Anna కమ్మోడు కాదు కాబట్టి మన తెలుగు పత్రికల్లో రాయలేదు …… అదే ఆ ఉమా గాడు కమ్మోడు కాబట్టి కమ్మగా రాశారు

  • @challasubrahmanyam2900
    @challasubrahmanyam2900 Рік тому +1

    Istapadi pani cheste ila untundi...assalu aladipokunda inni deshalu tiragadam...Super bro

  • @psvprasad7399
    @psvprasad7399 8 місяців тому

    చిన్న దేశాలు ఎంత అందం గా ఉంచుకున్నారు. మన భారతీయులు సుచి శుభ్రత ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో?

  • @bchandra912
    @bchandra912 Рік тому +9

    998+2= 1000 videos
    Only 2 videos needed.
    Celebrations for 1k wala 🎉🌹❤️👍👍

  • @indianmadhav5833
    @indianmadhav5833 Рік тому +21

    Guys people who dont know his hardwork
    Just watch sahara train journey, Antarctica's journey
    Really superb effort and dedicated guy

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +4

      Thanks

    • @indianmadhav5833
      @indianmadhav5833 Рік тому

      Everyday iam watching ur videos bro
      We r indians
      And iam happy for you
      Maadi nellore
      Working in Hyderabad

    • @suryathota5895
      @suryathota5895 Рік тому

      Train journey is the top most one

    • @Maheshrayol
      @Maheshrayol 10 місяців тому

      ​@@NaaAnveshana thuvalu desham ki Tuvalu vesukuni velava orey anvesha 😂😂

  • @SaikumarMarri364
    @SaikumarMarri364 9 місяців тому +1

    Video super sir...మొత్తానికి సాహసవీరుడు..ఇరగదీశాడు...❤❤❤

  • @goodmorning7307
    @goodmorning7307 Рік тому +2

    మొత్తానికి save Tuvalu come to Tuvalu అంటూ మంచి మేసేజ్ వారితో కలసిపోయి చెప్పడం great. నువ్వు సరదాగా మాట్లాడడం ఏమో కానీ Foreign minister's తో కలవడం really great memory❤❤❤

  • @nsrgrammar6426
    @nsrgrammar6426 Рік тому +4

    Reallly your videos are Mind relaxing
    We are waiting for yr videos daily
    అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు

  • @srisrikanth509
    @srisrikanth509 Рік тому +6

    Very nice వీడియో అన్నయ్య చలా funny గా డ్రైవ్ర్ చేస్తున్నావు 😁😁 మీ వైజాగ్ తమ్ముడు శ్రీకాంత్ ❤️

  • @sundaraprasadkurada6618
    @sundaraprasadkurada6618 Рік тому +13

    Really You are great bro. Any body can show vlogs with camera/ gopro. But yours is natural camady with entertainment. Whatever you speaks that will be natural and make others happy with sharing of knowledge.
    It's God's gift for you for your hardworking.

    • @manuking5189
      @manuking5189 Рік тому

      Nijame bro anvesh anna is so great👍👍🎉🎉

  • @madhanpediredla
    @madhanpediredla Рік тому +2

    Chavaka chavaka chavaka me valla anni desalu chala chavaka chustunam Anna ❤.
    Mamulga ledu ga video ❤❤❤
    Super ga vundi anna video
    4rm vizag

  • @venkatanarsaiahsajjanapu7925
    @venkatanarsaiahsajjanapu7925 6 місяців тому

    కడలిలో కలసిపోతున్న తొలిదేశం గురించి చాల చక్కగా వివరించారు.వారిదేశంపైనవారికున్నమ మకారం వారి ఉనికిని ప్రశ్నిస్తున్న వాతవరణ మార్పులు గూడు చెదరినగువ్వల్ల భవిష్యత్తు నుఊహించుకుంటే చాలా బాదేస్తుందీ

  • @surya.the.traveler4605
    @surya.the.traveler4605 Рік тому +11

    ❤ single hand driver with out licence anvash anaa ku matramaa sadyam thuvalu vupu anvash anaa thopu 😮❤❤❤

  • @kiranm6309
    @kiranm6309 Рік тому +14

    Japan foreign minister tho interact ayyav, even he responded in a jovial manner. Power of Anvesh tongue 😂

  • @srinugorsu1251
    @srinugorsu1251 Рік тому +21

    Hi anna ఎన్ని దేశాలు తిరిగావు ఇప్పటి దాకా నీలాంటి అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు 🌄 Good morning 🌄 anna

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi Рік тому

    యీట్యూబు ద్వారా ఎంత డబ్బులొస్తున్నప్పటికీ అంత ఓపికతో ఇంతటి చిన్ని చిన్ని దేశాలు కూడా వదలక తిరగడం నీలోని కమిట్మెంటుకు నిదర్శనం అన్వేష్.. ఇద్దరు విదేశాంగ మంత్రులను కలవడం గ్రేట్..
    కీపిటప్..

  • @mrrahman9446
    @mrrahman9446 10 місяців тому

    చాలా చిన్న దేశం మన ఇండియాలో పల్లెటూరు ల వుంది బాగుంది విడియో గుడ్ లొకేషన్

  • @mahidharreddy1771
    @mahidharreddy1771 Рік тому +5

    Drone shots was awesome brother. Drone view tuvalu country was very wonderful brother.

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Рік тому +9

    Tuwalu lo houses chala baagunnai....manchi peaceful weather climate location suuuuper life. Driving chinchesav. 😂😂😂😂😂😂.

  • @parvathikonathala6947
    @parvathikonathala6947 Рік тому +11

    Great brother proud of indians 🇮🇳🇮🇳🇮🇳 💪💪💪💪💪💪

  • @naveenkumarchintagada1675
    @naveenkumarchintagada1675 Рік тому +1

    Anvesh bro anni desaalu maku entertainment kosam tirugutunav kani thuvalu desam velli aa desanike help chestunav.... Vaallaa desam munigipoddani funds kosam try chestunna vaalla msg ni prapanchanike teliselaa chestunav bro... Realy great... Neku teleekundane chaalaa pedda manchi pani chesaav❤❤❤❤

  • @ananthlebur1965
    @ananthlebur1965 Рік тому +1

    Beautiful part is Japanese FM and Tuvalu FM meeting and drone filming

  • @KRISH_CHINNA
    @KRISH_CHINNA Рік тому +20

    Lovely Congratulations darling 😊
    1M subscriber, Hard work Maa Anveesh❤

  • @venkateshk9191
    @venkateshk9191 Рік тому +4

    Superb 👌 video bro. Superb drone shots... Our Indian government need to help to Tuvalu.
    Soon you have to reach 1 million subscribers.
    From: Vizag

  • @prasadnvk
    @prasadnvk Рік тому +3

    రోజు రోజుకి చాలా ఇప్రూవ్ అవుతున్నావ్. నీకు మరింత గుర్తింపు రావాలని కోరుకుంటున్నా 🎉

  • @gemmelivigneswararao4766
    @gemmelivigneswararao4766 Рік тому

    అన్న మీ వైస్ చాల బాగుంది... మీ వీడియోస్ ఎన్ని చూసిన చూడాలి అనీ పిస్తాధి.. అన్నా సూపర్

  • @sabithamadduri8614
    @sabithamadduri8614 Рік тому

    12:1 timing drone shot 👌👏👏👏thammudu, nv mrinni ilaa manchi information videos theyaalani korukuntunnanu, god bless you🙌 tc thammudu

  • @ranateluguvolgs4986
    @ranateluguvolgs4986 Рік тому +8

    Tuvalu series chala bagundhi recent series lo

  • @phanit5991
    @phanit5991 Рік тому +4

    Anna great Drone shot in this video. Nice Backgrounds. Hope we need a special complete drone shot video with Bgm.

  • @NameisGopinathN
    @NameisGopinathN Рік тому +3

    Marvelous V Log👌👌👌👌👌👌

  • @malleshwaraop9509
    @malleshwaraop9509 Рік тому

    Moto block Superb video Chala Bagundi Sukinobavantu

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu1068 Рік тому +1

    CHALA HAPPY GA VUNDI NE DRIVING..NICE VIDEO THAMMI.

  • @pavanbhukya1382
    @pavanbhukya1382 Рік тому +11

    Proud to be Indian brother ❤
    Memu chudaleni country ni maku chypisthunnvau TQ so much Anna❤😊😊

  • @chandragirimaheshwar8575
    @chandragirimaheshwar8575 Рік тому +4

    గ్రేట్ బయ్యా టువలు దేశం మునిగి పోబోతోంది కళ్ళకు కట్టినట్లు చూపించారు అక్కడి పరిస్థితులు... బాధాకరం మీ వీడియో చుసిన తర్వాత ప్రతి దేశం టువలు దేశ సహాయర్ధం స్పందించాలని కోరుకుంటున్నాను.. 🥰🥰🥰

  • @ananthavihari6670
    @ananthavihari6670 Рік тому +2

    చాలా బాగుంది అన్వేష్ 🛵🛵🛵.....👌🏻
    జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️

  • @sureshjagannatham7177
    @sureshjagannatham7177 Рік тому +1

    Tammudu Nuvvu Nee Anveshana 'Adbhutam' Love it

  • @gundaramarao3937
    @gundaramarao3937 Рік тому

    అన్నా పనిలోపనగా మన ప్రధాని న్యూ గినియని విజిట్ చేశారు..
    నువ్వు కూడా చూసి మాకు చూపించేయ్....
    From శ్రీకాకుళం....

  • @krishnar.k9683
    @krishnar.k9683 Рік тому +10

    Advance congratulations for 9lakh Subscribers ❤❤❤❤

  • @ramhyd3854
    @ramhyd3854 Рік тому +24

    ప్రపంచ యాత్రికునితో మాములుగా ఉండదు...❤❤❤

  • @sruthi3157
    @sruthi3157 Рік тому +4

    Drone shots super bro.. especially with bike ride

  • @nirmalababy3885
    @nirmalababy3885 Рік тому

    chala chala nachindi video yinta chinna desha mayina aa prakruti andalu chepplemu manaduki anandam kaligistundi meru chinnavalatonu peddavalato minister nina akarshana chese gunam sarada manchi tanam melo undi drone shot byke naduputu vastunna mee anandam chala bagundi mee video la dwara kuda tuvalu desha niki manchidi kavalani korukntanu beautiful video Tq anveshgaru god bless you andi

  • @nookaraju9479
    @nookaraju9479 Рік тому +1

    Super anna chala bagundi mee anveshana we like it.

  • @spatibanda
    @spatibanda Рік тому +110

    Good Morning, I wish you were in Papua New Guiiea during the same time our PM Modi's visit. Happy to see you exploring the pacific islands. Our PM is the most loved/respected leader of those nations. All of them will be happy to host you as well.

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +14

      Thanks sir

    • @SIDHU...143
      @SIDHU...143 Рік тому +5

      President sir how are you sir , care to my brother anvesh sir ,,, thanks for giving opportunity to my brother ❤️

    • @JASHU_69
      @JASHU_69 Рік тому +1

      ❤❤❤

  • @BobbyMumbai1257
    @BobbyMumbai1257 Рік тому +11

    Anvesh broo you are the only Telugu world traveler who do, blogs, entertainment, share worlds information. You the only Indian Telugu UA-camr who met japan minister without any appointment. Great man. Good keep it up. Bobby Mumbai

  • @Vasilisreeya
    @Vasilisreeya Рік тому +4

    Salute to your hardwork.. drone shots are mindblowing..

  • @m.v.s.jayaprakash6583
    @m.v.s.jayaprakash6583 Рік тому +1

    చిన్న దేశం కాబట్టి దేశమంతా డ్రోన్ షాట్ లో తీసివుంటే బాగుండేది. ఒక దేశమంతా తిరిగి మాకు చూపించిన మీరు ఒక దేశం మొత్తాన్ని ఒకేసారి చూపించిన గనత మీకువుండేది.

  • @rajmohammed4798
    @rajmohammed4798 Рік тому

    Wonderful anvesha ur really south Indian world tourist youtuber good very good 👍

  • @BrahmaGoud
    @BrahmaGoud Рік тому +15

    చిన్న దేశం చాల అందంగా ఉంది ❤

  • @anjana6041
    @anjana6041 Рік тому +3

    Really you are a brave person bro, keep doing and be proud of Indian. Spread the things n nature

  • @balajikanaka4011
    @balajikanaka4011 Рік тому +4

    అన్వేష్ అన్న.. నువ్వు కేక .. ఈ తువాలు దేశం ద్వారా నేనూ తెలుసుకున్నది.. ఏమిటి అంటే నీటి పొదుపు చేయడం అవసరం అనీ.. from Komaram Bheem Asifabad Telangana ♥️

  • @mounica12
    @mounica12 Рік тому +2

    Niku 1 million subscribers twaraga ravali bro

  • @chittithalli.2.o570
    @chittithalli.2.o570 Рік тому +1

    తువాలు సూపర్,డ్రోన్ షాట్లో దేశని చూపించావు

  • @bujjiofficialkkp9515
    @bujjiofficialkkp9515 Рік тому +5

    World ride motham lo fast time bike drive chesindi chusaan anna.... 👌👌

  • @mirajadhar
    @mirajadhar Рік тому +34

    సూపర్ Anevesh. .. నాకు డ్రైవింగ్ రాదు.. హిందీ రాదు ఇంగ్లీష్ రాదు.. స్పష్టంగా మాట్లాడలేను.. అయినా ఇండియా టూర్ చేద్దామనుకుంటున్నాను.. Age 54 years. .. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది.. అయినా పిచ్చి.. నీకు తెలిసిన పోలిపల్లి.. పెరిగింది వైజాగ్.. ఇండియన్ చూద్దాం రండి. . ముందుగా ఆంధ్ర ను. . ఏమంటావు అన్వేష్. . ఇంక ఛానల్ సక్సెస్ అవ్వలేదు. .. పదండి పదండి ముందుకు జగన్నాధ రథచక్రాలు. .. శ్రీశ్రీ పుట్టిన ఊరు నుంచి మాట్లాడుతున్నాను. .

    • @maheshpati1645
      @maheshpati1645 Рік тому +1

      ఆ కృష్ణ భగవానుడు ముందు ఉండి నడిపిస్తారు మీరు దేశమంతా తిరిగి రండి 🙏

    • @kartikakamisetti4494
      @kartikakamisetti4494 Рік тому

      All the best brother

    • @srimannarayanabhuvanagiri7802
      @srimannarayanabhuvanagiri7802 Рік тому

      Go ahead.after your journey iam also waiting iam 68

    • @mirajadhar
      @mirajadhar Рік тому

      @@srimannarayanabhuvanagiri7802 thanks bro.

  • @manoharkrishna62
    @manoharkrishna62 Рік тому +9

    Anvesh anna naduputhunna bike aagipovachu but anvesh anna unstoppable 😂

  • @prathibhaparasuramuni4176
    @prathibhaparasuramuni4176 Рік тому +1

    Chiranjeevi anvesh two years back ne video chusanu anta intersting chupinchakedu kani eppdu oka five days nuchi continuous ga 24hourslo maximum fifteen hours chusunte interest vachi nevu chesina mottam episodelu chdamanukutunnanu ne podupu mariyu information chalausefulga undi mavarini adgutunnanu oka countryki veladamani

  • @rrkmurtyrejeti3547
    @rrkmurtyrejeti3547 6 місяців тому +1

    What a great daring and dashing driving in Tuvalu nation