అన్న తువాలో దేశం కి నీ వల్ల మంచి రోజులు రావాలి నా అభిప్రాయం నువ్వు దేశాలు తీరగడం కాకుండా ఇలాంటి దేశాలు గురించి అందరికి తెలియ చేయిస్తున్నావ్ హాట్స్ అఫ్ అన్న
పెద్ద దేశాలు ఉన్న వనరులను పాడుచేస్తూ లేని వాటి కోసం యుద్దాలు చేసుకుంటున్నారు. కానీ Tuvalu లాంటి చిన్న దేశాలు ఉ న్న తక్కువ వాటిని సరిగ్గా ఉపయోగిస్తూ సంతోషంగా ఐకమత్యం గా ఉన్నారు. అన్న నీ Exploring Super.
నిజంగా, ఇంత చిన్న దేశంలో ఇంత తక్కువ ఇన్ని మంత్రిత్వ శాకలు ఉండటం చాలా గ్రేట్. అదికూడా ఒకే బిల్డింగ్ లో చాలా ప్రాపర్ గా అరేంజ్ చేసారు. ఎంత చక్కటి అడ్మినిష్ట్రేషన్.
తువాలు name చాలా ఫన్నీగా ఉంది.10వేల మంది జనాభా,15 మంది పోలీసు లు, అతనికి 10వేల మంది names తెలిసి ఉండడం చాలా వింతగా ఉంది. వర్షం మీద ఆధారపడిన దేశం.. TQ brother
మీరు చాలా గొప్ప వారు అన్వేష్ గారు.. ఒక్కటి మనం సిగ్గుపడాలి ...ఎందుకంటే మన దేశం గురించి మనకే సక్కగా తెలియదు అలాంటిది ప్రతి దేశం లో వెళ్లి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు ఆ దేశ సంస్కృతులు సంప్రదాయాలు మంచిగా వివరిస్తున్నారు 🙏🏻 ..స్టూడెంట్స్ కు మాత్రం చాలా ఉపయోగరకరమ్ . ఇందుకే కాదండి మన no1 యూట్యూబర్ అయ్యారు ..అందరి మనసుని దోసుకున్నారు ..గ్రేట్ ❤❤❤.జై అన్వేష్ ❤❤❤
అన్వేష్ అన్న you are grate, తువాల్ వంటి అతి చిన్న దేశం ఉందని ,ఆ దేశ సమస్యలు, ఇబ్బందులు అందరి కీ తెలియ పరిచి ఆ దేశ సమస్యలు తీర్చడానికి నీ వంతు కృషి చేస్తున్నారు. God bless you brother.
Thank you so much Anvesh Anna. నీళ్ళు విలువ తెలిసిన దేశం తువాలు దేశం. నీళ్ళు లేకపోయినా సస్యశ్యామలంగా వుంది. మన భారతీయలకు నీళ్ళు విలువ తెలియడం లేదు. కన్న తల్లిని , పుట్టిన పుడమిని జాగ్రతగా కాపాడుకోవడం లోనే వుంది జన్మ రహస్యం.
అన్వేష్ అన్వేషణలో అరుదైన , అద్భుతమైన వీడియో . తెలుగు ప్రభుత్వాలు , భారత ప్రభుత్వం ఉత్తమ తెలుగు యూట్యూబర్ అవార్డు ఇవ్వాలి🙏 అన్వేష్ లో ఉత్తరాంధ్ర యాస భారతీయత అందరిని నవ్వించే గుణం అద్భుతం.
అన్వేష్ అన్న నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం. నీ లాంటి వ్యక్తిని కన్నందుకు మీ తల్లికి వందనం. మీరు భవిషత్తు లో మరిన్ని ఎత్తు అయిన శిఖరాలకు చేరుకుంటారు అన్న.
ఈ ప్రపంచమంతా ఒంటరిగా తిరిగేవాడు నా అన్వేషణ అన్న మాత్రమే చాలా చవకగా తిరుగుతావు ప్రపంచం తిరిగే వాళ్ళకి కూడా ఎలా చవకగా తిరగాలి అని కూడా చెప్పావు సూపర్ అన్న
అన్వేష్ అన్న నువ్వు నిజంగా చాల టాలెంటెడ్ ,నీలో ఒక కవి ఒక ఫొటోగ్రాపర్ ఒక ఎడిటర్ ఒక కమెడియన్ ఒక స్టాక్ ట్రేడర్ మంచి మానసు ధైర్యమ్ ఉన్న ఒక ట్రావెల్లర్ .నీ కోసం జీసస్ ని ప్రార్థిస్తూ ...నీకు ఆర్యోగ్యం ఇవ్వాలని. ఆమేన్ ..
అన్న first డిజిటల్ country గా తువాలు దేశం అనేది నిజంగా ఊహించలేదు నిజం చెప్పాలంటే మాకు ఈ విష్యం గురించి అవగాహన అసలు లేదు కానీ నువ్వు విదేశాంగా మంత్రి గారి తో కూర్చొని చాలా మంచి విషయాలు ప్రజలకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు అన్న
నిజంగా చెప్పాలంటే బాధ వేస్తుంది అన్వేష్ గారు ఇలాంటి దేశం గురించి చూసాక.... తప్పకుండా మన భారత దేశం నుండి వీళ్లకు సహాయం అందియలి అని ఆశిస్తున్న.... మీరు కూడా మన ప్రధానమంత్రి గారికి, విదేశాంగ మంత్రి గారికి లేఖ రాస్తే బాగుంటుంది అని న భావన.... ఎందుకంటే మన దేశం కర్మ భూమి అందర్నీ సొంత వాళ్ళ లాగా చూసే మిత్ర దేశం so తప్పక మన దేశం e Tuvalu దేశాన్ని ఆదుకోవాలి అని ఆశిస్తున్న.. జై హింద్
thank you so much anvesh bro రాబోయే రోజుల్లో ఈ దేశం ఉంటుందో లేదో తెలియదు అలాంటి దేశాన్ని మాకు చూపించినందుకు ధన్యవాదాలు మీ కాంఫిడెన్స్ ,దూర దృష్టి నాకు బాగా నచ్చుతాయి చాలా అందమైన ప్రకృతి వున్న దేశం 💚 అక్కడి ప్రజలకు పంటలు పండటానికి అనుకూలంగా లేకపోయినా దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు కంపోస్ట్ తయారు చేసుకుని పండిస్తున్నారు వాళ్ళ కాంఫిడెన్స్ లెవెల్ నాకు బాగా నచ్చింది .ఉన్నంతలొ తెలివిగా అన్ని బాగా చక్కదిద్దుకుంటున్నారు ఇది గొప్ప విషయం 👏
జూలై ఒకటో తేదీ నాటికి వన్ మిలియన్ subscribers పొందుతున్న మన ప్రపంచ యాత్రికుడు ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క తెలుగు ట్రావెల్ యూట్యూబర్ గా నిలవడానికి సిద్ధంగా ఉన్న అన్వేష్ అన్న కి అభినందనలు 🎉🎉 రికార్డులు బధ్ధలుఅయిపోతాయి🎉
బ్రదర్ అన్వేష్ 💞💞 ప్రపంచం యాత్రికుడి గా 100/👌👌👌 మీరు చెప్పే విధానం చాలా బావుంది. ఇంత చిన్న దేశం అయినా మీ అభిమానులు కి చూపించాలి అని మీ తపన.. చాలా గ్రేట్ అండి మీ వీడియో ఒక రోజు ఆలస్యం అయినా చిరంజీవి సినిమా రిలీజ్ మిస్ అయిన ఫీలింగ్. చాలా సంతోషం. దేవుడు మంచి ఆరోగ్యం ప్రయాణల లో క్షేమము అనుగ్రహించునట్లు దేవుని అనుదినము ప్రార్ధన చేస్తున్నాము. God bleess you
రోజూ కనీసం గంట మీ వీడియోలు జ్ఞానం కోసం చూస్తాను.... కనీసం ఒక క్షణం కూడా వృథా అనిపించదు...Bangkok sister ని కలిసిన వీడియో బావుంది. ....ఎడారి లో గ్రంథాలయం......రకరకాల వంటలు రుచి చూసి చెప్పిన విధానం......పతివ్రతా శిరోమణి డైలాగ్........ పాముల పెట్టె పక్కన మీ మాటలు....rrr meet....ఎన్నో విషయాలు ....అద్భుతః.....❤
Intha chinna country lo kuda valla religion ki respect istu vallato kalisipoyi Ila mana telugodi talent choopistunna niku nijanga hats of anna.its more informative about Tuvalu country. Keep rocking for next country vlog... All the best.
ప్రపంచం లో ఇన్ని ఐలాండ్స్ 🏝️ వున్నాయని నాకు మీ videos ద్వారా తెలిసింది అంతే కాకుండా ఆ దేశాలు ఎలా వుంటాయో , ఆ ప్రజల life style ఎలా వుంటుందో ఈ విషయాలన్నీ మాకు చూపించి ఆశ్చర్య పరిచినందుకు మీకు చాలా ధన్యవాదాలు. Happy and safe journey 👍 .God bless you.
Anvesh Chinni, a UA-camr hailing from Bheemili in the Vishakapatnam district of Andhra Pradesh, has successfully climbed Mount Kilimanjaro, the highest mountain in Africa. Upon reaching the summit at a height of 5,642m, he raised the Indian National Flag and sang the National Anthem, along with chanting slogans such as 'Jai Jawan Jai Kisan', 'Vande Mataram', and 'Sabka Malik Ek'. Anvesh ru na. anna google lo kotta ❤ nuvu ipudu andariki telsu
అన్న పేదరెడ్డి సూపర్ వీడియో. చాలా బావుంది. మాకు తెలియని మంచి విషయాల్లు చూపిస్తున్నారు. Tq. తువాలు దేశం కోసం చాలా బాగాచెప్పారు. మీరు అన్నట్టు ఆ దేశానికీ. మన దేశం తరుపున సహాయం అందిచలని ఆశిస్తున్నం 🙏🙏🙏🙏
Good morning brother. Nice interview with tuvalu foreign affairs Minister . You are very good heart person thus way you gave some amount to tuvalu foreign affairs Minister for tuvalu country.
Dear Anvesh you are really really great 😊👍 I am telling this for 100th time. You are great because you are visiting and showing us beautiful places and also you are giving us very valuable information!!! Your interview was Tuvalu Foreign Minister is so wonderful and got “ aanandabashbalu” through out the interview. He was very polite and enjoyed your interview. That’s great of him as well as you. I think you’re reading my post. Pl acknowledge my comment. God Bless You
ప్రపంచాన్ని మొత్తం చుట్టి వచ్చిన ప్రపంచయాత్రికుడులాగా ఏదో ఒక రోజు ప్రపంచంలోనే అత్యంత జనాభా గల అత్యంత పెద్ద ప్రజాస్వామ్యమైన మన భారత దేశ ప్రధాని గారిని కూడా కలవడం గ్యారెంటీ జయహో భారతీయుడా జయహో 🙏👌🎉💐
మీ ప్రపంచ యాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తూ మాకు మరెన్నో అద్భుతాలను చూపిస్తూ, మీరు మరింత ఖ్యాతిని, ఇంకెన్నో ప్రశంసలు పొందాలని కోరుకుంటూ.... సహో ప్రపంచ యత్రీకుడా...!❤
Because of you, we got to know that there is a small country like thuvalu . Appreciate for your hard work . We always like all your videos. All the best for your future trips
This was quite very interesting and surprising to see such small countries with very less population. It looks like people are very friendly there. Nice video bro❤
ఎప్పుడు వినని దేశాలు పేర్లు వింటున్నాం అన్వేష్ గారు .తువాలు, సమొవ ఇంకా చాలా విన్నాం ,చూసాము నీ దయవల్ల నీకు సలామ్ సామి. మీ అమ్మ గారు ఏ ముహూర్తం లో కన్నాదో ,ఏ ముహూర్తం లో ఆ పేరు పెట్టిందో ఆ పేరు కి న్యాయం చేస్తున్న వు.అదృష్టం అంటే మీ అమ్మదే .అమ్మకి నమస్కారం❤❤❤❤❤
Hi Anvesh Garu, salute to you for your efforts. I’m following you from day 1 when I saw your tissue pedda issue video. Your journey is always thought provoking. Your love towards India is always on top priority and we admire for that. Your community post really made everyone think towards developing country. I went to USA and Europe for IT job but I couldn’t share information outside my village, we have to educate youths and teens to make country in top position Atleast in coming years. Bow to you. Target to Billion subscribers 😂 and share good things to all .
నువ్వు మాత్రం తోపువే అన్వేష్.. ఆ విగ్గు రవి కూడా నీకంటే ముందే వెళ్ళాడు..నువ్వు ముందు వెలతావేమో అని .. ఏదో పీకే వాడిలా వెళ్ళాడు.. ఎం లేదు ఆ వీడియోలో.. నువ్వు చేసిన ఇంటర్వ్యూ హైలెట్... ఆ మినిస్టర్ కు తెలుగు గొప్పతనాన్ని చెప్పి . తెలుగు నేర్చుకోవాలి అన్న ఆలోచన పుట్టేలా చేశారు గ్రేట్..👍👍👍
Excellent Brother.. చాలా మంచి వీడియో ఇది. చాలా మంచి సమాచారం. ఇప్పటి వరకూ మీరు చేసిన వీడియోల్లో అన్నింటికంటే ఇది చాలా చాలా నచ్చింది. అయితే ఇంకా పూర్తి సమాచారం తెలుపుతూ వీడియో చేయాల్సి ఉన్నది. ఆ దేశం వీడియోస్ చూపించలేదు.
This is one of best vidio, with fun, and friendly conversation with foreign minister of Tuvalu, transalation in telugu, exchanges of gift, sharing their contries problems awasome!!!!👌👌👌👌
🇳🇪ఉచిత పథకాలకు మోసపోకండి ,ఒక్క ఉచిత పథకం 1000 సంవత్సరాలు అభివృద్ధినీ నాశనం చేస్తుంది, ఉచిత పథకాలు పెట్టే పార్టీనీ మనం నాశనం చేద్దాం ఇండియా అభివృద్ధిని కాపాడుకుందాం🇳🇪 ✊మీ శ్రేయోభిలాషి:Naresh G👍
అసలు ఇలా ఒక దేశం ఉంది అనే మాకు తెలియదు..మా తెలుగువాడు ఇవన్నీ వెళ్ళటం మాకు గర్వకారణం
Twaraloo kanumaruguu avvanunnadhii
అన్న తువాలో దేశం కి నీ వల్ల మంచి రోజులు రావాలి నా అభిప్రాయం నువ్వు దేశాలు తీరగడం కాకుండా ఇలాంటి దేశాలు గురించి అందరికి తెలియ చేయిస్తున్నావ్ హాట్స్ అఫ్ అన్న
🎉
తువ్వాలు దేశం విదేశాంగ మంత్రిని తెలుగు భాషలో ఇంటర్వ్యూ చేసిన ప్రపంచ యాత్రికుడు నువ్వు గ్రేట్ అన్న
Super.bayya
👍👍👍👍👍👍👍😀😀🙏🙏🙏🙏👍👍👍👍💯🤗💯🤗👌👌👌👌👌
Super bayya
E lamja kodukki English vastey kada
👌👌👌👍
అబ్బా.. అన్నా.. నువ్వు తోపు.. అంతే..😊
తెలుగోడి పరివు నిలబెడుతున్నావ్ మరీ ముఖ్యంగా తెలుగు భాషను చాటుతున్నావ్❤
పెద్ద దేశాలు ఉన్న వనరులను పాడుచేస్తూ లేని వాటి కోసం యుద్దాలు చేసుకుంటున్నారు. కానీ Tuvalu లాంటి చిన్న దేశాలు ఉ న్న తక్కువ వాటిని సరిగ్గా ఉపయోగిస్తూ సంతోషంగా ఐకమత్యం గా ఉన్నారు. అన్న నీ Exploring Super.
It true miru chala correct point sir
నిజంగా, ఇంత చిన్న దేశంలో ఇంత తక్కువ ఇన్ని మంత్రిత్వ శాకలు ఉండటం చాలా గ్రేట్. అదికూడా ఒకే బిల్డింగ్ లో చాలా ప్రాపర్ గా అరేంజ్ చేసారు. ఎంత చక్కటి అడ్మినిష్ట్రేషన్.
yes
ఏ దేశ మేగినా, ఎందు కాలిడినా మరువని నీ తెలుగు తల్లికి పాదాభివందనాలు. తువాలు దేశం కలకాలం వర్ధిల్లాలని భగవంతుని కోరుకుంటున్నాను.
Translating next level 😂😂 నవ్వలేక కడుపు వాచిపోయింది😂😂
😂😂😂
😂😂😂😂
😂😂😂
@@RaiderRaider18-me8fn ఇంకేదైనా అశిస్తున్నావా వెరైటీగా...
🤣🤣🤣🤣🤣
తువాలు name చాలా ఫన్నీగా ఉంది.10వేల మంది జనాభా,15 మంది పోలీసు లు, అతనికి 10వేల మంది names తెలిసి ఉండడం చాలా వింతగా ఉంది. వర్షం మీద ఆధారపడిన దేశం.. TQ brother
మీరు చాలా గొప్ప వారు అన్వేష్ గారు.. ఒక్కటి మనం సిగ్గుపడాలి ...ఎందుకంటే మన దేశం గురించి మనకే సక్కగా తెలియదు అలాంటిది ప్రతి దేశం లో వెళ్లి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు ఆ దేశ సంస్కృతులు సంప్రదాయాలు మంచిగా వివరిస్తున్నారు 🙏🏻 ..స్టూడెంట్స్ కు మాత్రం చాలా ఉపయోగరకరమ్ .
ఇందుకే కాదండి మన no1 యూట్యూబర్ అయ్యారు ..అందరి మనసుని దోసుకున్నారు ..గ్రేట్ ❤❤❤.జై అన్వేష్ ❤❤❤
అన్వేష్ అన్న you are grate, తువాల్ వంటి అతి చిన్న దేశం ఉందని ,ఆ దేశ సమస్యలు, ఇబ్బందులు అందరి కీ తెలియ పరిచి ఆ దేశ సమస్యలు తీర్చడానికి నీ వంతు కృషి చేస్తున్నారు. God bless you brother.
తువాలు దేశ మంత్రి భాధలు విని, తువాలు తో కన్నీళ్లు తూడ్చి వోదార్చిన తమ్ముడు అన్వేష్ గాడికి అభినందనలు.🎉🎉🎉
🤣🤣🤣 ee coments chadivi.. Navvi navvi... Nenu saste... Avadidi raa bhaadhyata...
😅😅😅😅
😂 నచ్చావ్ అన్వేష్ 🎉🎉🎉 you are true Indian ambassador .. brand ambassador ❤
Thank you so much Anvesh Anna.
నీళ్ళు విలువ తెలిసిన దేశం తువాలు దేశం.
నీళ్ళు లేకపోయినా సస్యశ్యామలంగా వుంది.
మన భారతీయలకు నీళ్ళు విలువ తెలియడం లేదు.
కన్న తల్లిని , పుట్టిన పుడమిని జాగ్రతగా కాపాడుకోవడం లోనే వుంది జన్మ రహస్యం.
అన్వేష్ అన్వేషణలో అరుదైన , అద్భుతమైన వీడియో . తెలుగు ప్రభుత్వాలు , భారత ప్రభుత్వం ఉత్తమ తెలుగు యూట్యూబర్ అవార్డు ఇవ్వాలి🙏 అన్వేష్ లో ఉత్తరాంధ్ర యాస భారతీయత అందరిని నవ్వించే గుణం అద్భుతం.
అన్వేష్ అన్న నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం. నీ లాంటి వ్యక్తిని కన్నందుకు మీ తల్లికి వందనం. మీరు భవిషత్తు లో మరిన్ని ఎత్తు అయిన శిఖరాలకు చేరుకుంటారు అన్న.
Thanks you keep watching
👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏You are the best!"ఎడ్చే వాళ్లని ఏడవనీ,నవ్వే వాళ్లని నవ్వనీ, నీ పని నీవు చక్కగా చేస్తున్నావు మిత్రమా!🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
తువాలు తో
తువాలు లో
తువాలోడు.
😊😊😊🎉
Convey our best wishes to Tuvalu people for great future..❤
ఈ ప్రపంచమంతా ఒంటరిగా తిరిగేవాడు నా అన్వేషణ అన్న మాత్రమే చాలా చవకగా తిరుగుతావు ప్రపంచం తిరిగే వాళ్ళకి కూడా ఎలా చవకగా తిరగాలి అని కూడా చెప్పావు సూపర్ అన్న
అన్వేష్, అతన్ని నువ్వు తెలుగులో ప్రశ్నలు వేస్తుంటే అతను ఇంగ్లీషులో సమాధానాలు ఇవ్వటం బాగుంది
Good anveash
Soo many cuts in this video brother editing skills good credits goes to anvesh brother
Editing super....
అన్వేష్ అన్న నువ్వు నిజంగా చాల టాలెంటెడ్ ,నీలో ఒక కవి ఒక ఫొటోగ్రాపర్ ఒక ఎడిటర్ ఒక కమెడియన్ ఒక స్టాక్ ట్రేడర్ మంచి మానసు ధైర్యమ్ ఉన్న ఒక ట్రావెల్లర్ .నీ కోసం జీసస్ ని ప్రార్థిస్తూ ...నీకు ఆర్యోగ్యం ఇవ్వాలని. ఆమేన్ ..
అన్న first డిజిటల్ country గా తువాలు దేశం అనేది నిజంగా ఊహించలేదు నిజం చెప్పాలంటే మాకు ఈ విష్యం గురించి అవగాహన అసలు లేదు కానీ నువ్వు విదేశాంగా మంత్రి గారి తో కూర్చొని చాలా మంచి విషయాలు ప్రజలకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు అన్న
S bro...
హ్యాట్సాఫ్ అన్న నీకు నాకు చాలా నచ్చింది మీ దయ వల్ల చాలా దేశాలు ఎలా ఉన్నాయో తెలిసింది చాలా హ్యాపీ గా వుంది మీకు ధన్యవాదాలు
నువ్వు మన తెలుగోడు అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నయ్య ఒక ప్రపంచ యాత్రికుడు మా తెలుగు ఉన్నాడు అంటే చాలా గర్వకారణం గా ఉంది
నిజంగా చెప్పాలంటే బాధ వేస్తుంది అన్వేష్ గారు ఇలాంటి దేశం గురించి చూసాక.... తప్పకుండా మన భారత దేశం నుండి వీళ్లకు సహాయం అందియలి అని ఆశిస్తున్న.... మీరు కూడా మన ప్రధానమంత్రి గారికి, విదేశాంగ మంత్రి గారికి లేఖ రాస్తే బాగుంటుంది అని న భావన.... ఎందుకంటే మన దేశం కర్మ భూమి అందర్నీ సొంత వాళ్ళ లాగా చూసే మిత్ర దేశం so తప్పక మన దేశం e Tuvalu దేశాన్ని ఆదుకోవాలి అని ఆశిస్తున్న..
జై హింద్
Mana desham help chestada wow super ga cheparu bro mana desham lo okarini dochukovadam tappa help chese valu leru adi govt ite asalu cheyadu
@@chocolateboykannayaa4821 bro sri Lanka Inka undhi ante India Support valle
@ chocolate boy Kannada,,
Konchrm varttalu chaduvu bharata desam entha arthika sahayam chestondo telustundi.
@ My Choice, sollu kaburlu aapu.
Bangladeshi, Rohingya, Tibetan, Sri Lankan refugees ni poshistondi mana desam.
Nee yedava salahalu nee deggara pettuko.
@@SairamCherukuri-u6y bro mana state gurinchi telusu kada help chesi vala dagara kuda commission tine rakalu
డబ్బింగ్ మాత్రరం సూపర్ గా చెప్పారు అతనికి నా వందనాలు బ్రో 😂😂😂
Chepindhe anvesh bro ne
తెలుగులో ఇంటర్వ్యూ చాలా బాగుంది.... All Best Anvesh Anna 🥰🥰🥰
thank you so much anvesh bro
రాబోయే రోజుల్లో ఈ దేశం ఉంటుందో లేదో తెలియదు అలాంటి దేశాన్ని మాకు చూపించినందుకు ధన్యవాదాలు
మీ కాంఫిడెన్స్ ,దూర దృష్టి నాకు బాగా నచ్చుతాయి
చాలా అందమైన ప్రకృతి వున్న దేశం 💚
అక్కడి ప్రజలకు పంటలు పండటానికి అనుకూలంగా లేకపోయినా దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు కంపోస్ట్ తయారు చేసుకుని పండిస్తున్నారు వాళ్ళ కాంఫిడెన్స్ లెవెల్ నాకు బాగా నచ్చింది .ఉన్నంతలొ తెలివిగా అన్ని బాగా చక్కదిద్దుకుంటున్నారు ఇది గొప్ప విషయం 👏
I love Tuvalu Prime Minister humbleness . He is so down to earth.
జూలై ఒకటో తేదీ నాటికి వన్ మిలియన్ subscribers పొందుతున్న మన ప్రపంచ యాత్రికుడు ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క తెలుగు ట్రావెల్ యూట్యూబర్ గా నిలవడానికి సిద్ధంగా ఉన్న అన్వేష్ అన్న కి అభినందనలు 🎉🎉 రికార్డులు బధ్ధలుఅయిపోతాయి🎉
బ్రదర్ అన్వేష్ 💞💞
ప్రపంచం యాత్రికుడి గా 100/👌👌👌 మీరు చెప్పే విధానం చాలా బావుంది. ఇంత చిన్న దేశం అయినా
మీ అభిమానులు కి చూపించాలి అని
మీ తపన.. చాలా గ్రేట్ అండి
మీ వీడియో ఒక రోజు ఆలస్యం అయినా
చిరంజీవి సినిమా రిలీజ్ మిస్ అయిన ఫీలింగ్. చాలా సంతోషం. దేవుడు మంచి ఆరోగ్యం ప్రయాణల లో క్షేమము అనుగ్రహించునట్లు దేవుని అనుదినము ప్రార్ధన చేస్తున్నాము. God bleess you
నువ్వు తెలుగులో ప్రశ్నిస్తున్నప్పుడు ..అతను ఇంగ్లీషులో జవాబు ఇస్తున్నప్పుడు మధ్యలో ఎడిటింగ్ cut సూపర్ గా ఉంది .😊
రోజూ కనీసం గంట మీ వీడియోలు జ్ఞానం కోసం చూస్తాను.... కనీసం ఒక క్షణం కూడా వృథా అనిపించదు...Bangkok sister ని కలిసిన వీడియో బావుంది. ....ఎడారి లో గ్రంథాలయం......రకరకాల వంటలు రుచి చూసి చెప్పిన విధానం......పతివ్రతా శిరోమణి డైలాగ్........ పాముల పెట్టె పక్కన మీ మాటలు....rrr meet....ఎన్నో విషయాలు ....అద్భుతః.....❤
Thanks you
That was good❤ communicate with minister మీ డబ్బింగ్ సూపర్ అన్నో.. ఏది ఏమైనా మన వీడియో ప్యూర్ తెలుగు లో చెప్పడం బాగుంది 😊💐
Intha chinna country lo kuda valla religion ki respect istu vallato kalisipoyi Ila mana telugodi talent choopistunna niku nijanga hats of anna.its more informative about Tuvalu country. Keep rocking for next country vlog...
All the best.
😂😂😂 😂😂😂😂
Voice over super . It was like watching English movie dubbed to telugu . You are really funny and creative .
అన్వేష్ గారు మీ అన్నయ్య గారి బాబు క్యూట్ గా ఉన్నాడు అండి మీ లాగా ప్రపంచ 2 యాత్రకూడు అవుతాడు అనుకుంటా ❤️🥰
👍
మీతోనే ఈ దేశం పేరు విన్నాను.you are great youtuber ,world traveller.
I love the way you are encouraging Tuvalu country tourism. Love your intesion behind this video.
ఎందుకో తెలీదు నీ వీడియో చూడకుండా ఉండలేకపోతున్నాను గురు
Thanks
Super guru
ప్రపంచం లో ఇన్ని ఐలాండ్స్ 🏝️ వున్నాయని నాకు మీ videos ద్వారా తెలిసింది అంతే కాకుండా ఆ దేశాలు ఎలా వుంటాయో , ఆ ప్రజల life style ఎలా వుంటుందో ఈ విషయాలన్నీ మాకు చూపించి ఆశ్చర్య పరిచినందుకు మీకు చాలా ధన్యవాదాలు. Happy and safe journey 👍 .God bless you.
Thanks
Proud of you Anvesh bro🙏 and proud to be an Indian 🇮🇳🇮🇳🇮🇳🙌🙌
It was a pleasure to meet you and welcome you to my home in Tuvalu. All the best with your travels and keep up the good work.
It was nice interview. All the best
తెలుగువాడా మజాకా
మీరు సూపర్ చిన్నా
ప్రపంచంలోని విషయాలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు మంచిది
జైహింద్
Anvesh Chinni, a UA-camr hailing from Bheemili in the Vishakapatnam district of Andhra Pradesh, has successfully climbed Mount Kilimanjaro, the highest mountain in Africa. Upon reaching the summit at a height of 5,642m, he raised the Indian National Flag and sang the National Anthem, along with chanting slogans such as 'Jai Jawan Jai Kisan', 'Vande Mataram', and 'Sabka Malik Ek'. Anvesh ru na.
anna google lo kotta ❤ nuvu ipudu andariki telsu
Super 😍
Yes ipude nenu kuuda check chesa
Google nee Peru vachesindhi ,be happy bro
@Sort it out Matla enduku bro vellali ankuntunnava?
School Text Book lo Thuvalu Desam gurinchi Chadivinattu undi E video super anna 😍😍😍👏👏
అతి పెద్ద country అతి చిన్న country తో interview మాకు మతి పోతుంది
నువ్వు గ్రేట్ తమ్ముడు. ఈ దేశం గురించిప్రపంచానికి తెలిసి వారికి అన్ని దేశాలు సహాయం అందాలని కోరుకుందాం.
తువాలు దేశం కానీ అక్కడ ప్రజలు కానీ చాలా బాగున్నారు అన్న
Good conversation with foreign affairs minister... And you asking good questions about their country... Nice interview anvesh bro 😊
ప్రపంచ యత్రికుడు అనే పేరుకి న్యాయం చేస్తున్నారు sir..
నిజంగా its a wonder 🙏
తువాలు ❤
గ్రేట్ అన్వేష్... తువాలు చిన్నదైనా అందమైన దేశం
అన్న పేదరెడ్డి సూపర్ వీడియో. చాలా బావుంది. మాకు తెలియని మంచి విషయాల్లు చూపిస్తున్నారు. Tq. తువాలు దేశం కోసం చాలా బాగాచెప్పారు. మీరు అన్నట్టు ఆ దేశానికీ. మన దేశం తరుపున సహాయం అందిచలని ఆశిస్తున్నం 🙏🙏🙏🙏
Feeling great what a friendly conversation really am very very happy to seeing this video
Wooow Brother Greetings from Singapore 🇸🇬 , you are open heart person.God blessed you Telugu is best
Hi brother you're great traveller 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Good morning brother. Nice interview with tuvalu foreign affairs Minister . You are very good heart person thus way you gave some amount to tuvalu foreign affairs Minister for tuvalu country.
Dear Anvesh you are really really great 😊👍 I am telling this for 100th time. You are great because you are visiting and showing us beautiful places and also you are giving us very valuable information!!! Your interview was Tuvalu Foreign Minister is so wonderful and got “ aanandabashbalu” through out the interview. He was very polite and enjoyed your interview. That’s great of him as well as you. I think you’re reading my post. Pl acknowledge my comment. God Bless You
Very Nice country …..Because of you we came to know about small country TUVALU👌👏👍👍👍Happy Journey Brother 💐👍👍👍
Anveshana you’re such a positive and real spirit 💫♥️
తువ్వాలు కి మనకి విడదీయరాని అనుబంధం. మన మెడలో always తువ్వాలు. అది చూసే తువాలు దేశం మనకు ఇచ్చేస్తుంది గౌరవం.
ప్రపంచాన్ని మొత్తం చుట్టి వచ్చిన ప్రపంచయాత్రికుడులాగా ఏదో ఒక రోజు ప్రపంచంలోనే అత్యంత జనాభా గల అత్యంత పెద్ద ప్రజాస్వామ్యమైన మన భారత దేశ ప్రధాని గారిని కూడా కలవడం గ్యారెంటీ జయహో భారతీయుడా జయహో 🙏👌🎉💐
మీ ప్రపంచ యాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తూ మాకు మరెన్నో అద్భుతాలను చూపిస్తూ, మీరు మరింత ఖ్యాతిని, ఇంకెన్నో ప్రశంసలు పొందాలని కోరుకుంటూ.... సహో ప్రపంచ యత్రీకుడా...!❤
Because of you, we got to know that there is a small country like thuvalu . Appreciate for your hard work . We always like all your videos. All the best for your future trips
Good morning anvesh ji....... మొట్ట మొదటి తెలుగు ప్రపంచ యాత్రికుడు గా మీకు దక్కాల్సిన గౌరవం చాలా ఉంది కదా ఇంకా.....
first time telugu youtuber history met tha foreign affairs ministry of tuvalu country by anvesh ........jai ho anvesh
Thanks you
This was quite very interesting and surprising to see such small countries with very less population. It looks like people are very friendly there. Nice video bro❤
చాలా చక్కగా చెప్పావు అన్న...na anveshana is the best travelling I have ever seen ...love u bro❤...respect you also
ఇటువంటి వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు ఎందుకంటే ఇటువంటివి మాకు రాబోయే తరాలకు ఎంతో తెలుసుకోవడానికి చాలా అవసరం కనుక
We respect you for becoming an Indian ambassodor for the tiniest naton Tuvalu country.
Love this video verymuch❤❤❤❤❤🎉🎉🎉🎉 you are good at heart..... May God help this country... Love from Hyderabad....
Excellent detailed Vlog Anvesh in pure Telugu. You are the real Ambassador of Telugu states. God bless you. Bhaskar CEO
ఎప్పుడు వినని దేశాలు పేర్లు వింటున్నాం అన్వేష్ గారు .తువాలు, సమొవ ఇంకా చాలా విన్నాం ,చూసాము నీ దయవల్ల నీకు సలామ్ సామి.
మీ అమ్మ గారు ఏ ముహూర్తం లో కన్నాదో ,ఏ ముహూర్తం లో ఆ పేరు పెట్టిందో ఆ పేరు కి న్యాయం చేస్తున్న వు.అదృష్టం అంటే మీ అమ్మదే .అమ్మకి నమస్కారం❤❤❤❤❤
తమ్ముడు నీవు తోపు...
మీ అన్ని వీడియో చూస్తన్నాను తమ్ముడు... నీవు గ్రేట్... మీద ఏ ఓరు తమ్ముడు... మాది తాడేపల్లిగూడెం...
అన్నా నీ వీడియోలు చూడాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము అయితే తొందర తొందరగా వీడియోలు పెడుతూనే ఉండు మేము చూస్తూనే ఉంటాము🙏🙏
Thanks you
Nice interview, Very good translation and nice making interview, you have very good skills.
Nice country ,nice traveller &nice suggestion 😅
Hi Anvesh Garu, salute to you for your efforts. I’m following you from day 1 when I saw your tissue pedda issue video.
Your journey is always thought provoking.
Your love towards India is always on top priority and we admire for that.
Your community post really made everyone think towards developing country.
I went to USA and Europe for IT job but I couldn’t share information outside my village, we have to educate youths and teens to make country in top position Atleast in coming years.
Bow to you. Target to Billion subscribers 😂 and share good things to all .
Telugu - English conversation with foreign affairs minister is outstanding ❤❤❤
This is the power of WORLD TRAVELLER anvesh brooo. Tq, I hope Tuvalu will survive all the best....
You are really great anvesh.your slang and explain is very funny and excellent.good going keep it up.
Tuvalu wow first time hearing about this country. Thanks to Avinash anna for showing such a new country.
Great video.. vuttarandhra yasa chalaa bavundi..చక్కని వ్యాఖ్యానం..stay blessed child..
తెలుగు వారి కీర్తిప్రతిష్టలు అన్ని దేశాల్లో ప్రతిబింబించేలా చేస్తున్నారు.....Tuvalu officials ❤
Wow really interesting video about Tuvalu 🇹🇻 and you said about India 🇮🇳 will help you that's good ❤
Translation of English to Telugu is super bro..
తువాలు దేశంలో మన అభిమాని
నువ్వు మాత్రం తోపువే అన్వేష్.. ఆ విగ్గు రవి కూడా నీకంటే ముందే వెళ్ళాడు..నువ్వు ముందు వెలతావేమో అని .. ఏదో పీకే వాడిలా వెళ్ళాడు.. ఎం లేదు ఆ వీడియోలో.. నువ్వు చేసిన ఇంటర్వ్యూ హైలెట్... ఆ మినిస్టర్ కు తెలుగు గొప్పతనాన్ని చెప్పి . తెలుగు నేర్చుకోవాలి అన్న ఆలోచన పుట్టేలా చేశారు గ్రేట్..👍👍👍
Excellent Brother..
చాలా మంచి వీడియో ఇది.
చాలా మంచి సమాచారం. ఇప్పటి వరకూ మీరు చేసిన వీడియోల్లో అన్నింటికంటే ఇది చాలా చాలా నచ్చింది.
అయితే ఇంకా పూర్తి సమాచారం తెలుపుతూ వీడియో చేయాల్సి ఉన్నది. ఆ దేశం వీడియోస్ చూపించలేదు.
Naa anveshna world's best media interviewer😂...love from vizag anna 🥰
Bro no words to say, you have something which will put you somewhere else...❤
Translation was superb... With last blessing❤
you are great anvesha, thanks for nice video . No body have idea about thuvalu. Excellent blogger
This is one of best vidio, with fun, and friendly conversation with foreign minister of Tuvalu, transalation in telugu, exchanges of gift, sharing their contries problems awasome!!!!👌👌👌👌
🇳🇪ఉచిత పథకాలకు మోసపోకండి ,ఒక్క ఉచిత పథకం 1000 సంవత్సరాలు అభివృద్ధినీ నాశనం చేస్తుంది, ఉచిత పథకాలు పెట్టే పార్టీనీ మనం నాశనం చేద్దాం ఇండియా అభివృద్ధిని కాపాడుకుందాం🇳🇪 ✊మీ శ్రేయోభిలాషి:Naresh G👍
Maa anvesh now becomes unofficial cultural ambassador from india. now your responsibilities are increasing day by day . Keep ut up man.
అవినీతి లేని పాలన జరిగింది కాబట్టి పోలీస్ వ్యవస్థ లేదు... అదే మన ఐడియా లో అయితే కనీసం మాజీ MLA గారి ఇంటికి కూడా వెళ్లలేము సార్ 🤣🤣🤣
Tq అన్న చాలా బాగుంది
మాది ఒక చిన్నపల్లెటూరు
ఆ దేశం మా ఊరంతా ఉంది
అన్న మీరు చాలా చాలా చాలా బాగా మాట్లాడుతున్నారూ అచ్చు తెలుగు లో చాలా కామెడీ చేస్తున్నారు 👌👌👌👌👌👌సూపర్ అన్నయ్య
So proud to be ur subscriber bro
Great mana country..🇮🇳 ni world wide represent chesthunnav superb 🙌❤️