Na opinion ni nenu chepaanukuna chepa this Is my opinion on anvesh brother ok. Ina nuv avarivi naku chepadaniki niku antaga anvesh, iatani channel nachakpote un subscribe chesuko itani videos chudaku ma lanti vallaki reply ivaku ok.
@@Pichchi-Reddy Before dropping the comments u should know and try to make yourself as an decent and having comnsence ok but u crossed u r limits on social media plot form this is ridiculous and it will be effect on you and your career/ future also. Definitely you will be punishable person be ready to face the legal action.
అన్వేష్ గారు 💐🤝థాయ్ గురించి చివరి వీడియో సూపర్ అలాగే మలేషియా గురించి కూడా ఎలా వెళ్ళాలి, ట్రాన్స్ పోర్ట్, రూమ్స్, ఫుడ్, తిరగాల్సిన ప్రదేశాలు, జాగ్రత్త లు తెలియ చేయగలరు
Oka country ni explore chese mundhu akadi situations ni oka jalleda Patti start chestav. Adhi nee plus point brother. i like that logic 💟👌👍👏👏 keep rocking 👋tc
Hieee anvesh annayya.....meeru super asalu life risk chesi Mari maakosam world ni explore chesthunnaru❤️❤️miku health bagundali Ani devudini korukuntunna 😻
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది మారిషస్ వీడియోస్ కుమ్మెయాలి .ప్రతి రోజూ వీడియో పెట్టడమంటే మాటలు కాదు .కాని ఏంచేస్తాం నీ నుండి ఆశిస్తున్నాము.ఎందుకంటే నువ్వు చేసిన సుదూర ప్రయాణాలు .నువ్వు చూపించే ప్రదేశాలు .ప్రతిరోజూ నిన్ను చూడందే రోజు మొదలు కాక పోవటం .నీమీద మా ఎక్స్పర్ట్తేటేసన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి తమ్ముడు మా ఆశీసులు కూడా నీవెంటే నిన్ను అలుపెరగకుండా ముందుకు నడిపిస్తాయి 🙌👌👍🙏🥰
అన్వేషణ బ్రదర్ నీకు ఎవరు ఇచ్చాడో కానీ ఆలోచన మా ముఖంలో కాలు పెట్టినట్టుగా ఉంది నీ ప్రేక్షకులమైన మేము నీకు దేవుళ్ళతో సమానం అంటూ ఉంటావు వాళ్లని గౌరవించు బ్రో
అన్వేష్ అన్న అక్కడ నెలమీద ఇంద్రాథనుసు ఉంటాది అంట చాలా బాగుంటుందంట అగ్నిపార్వతం బాధలు అయ్యి నెలమీద ఇంద్రాథనుసు ల తయారు అయిందంట వేళ్ళు అన్న ని కెమెరా తో మాకు చూపించు 👍
Let's encourage our Telugodu... Support him by watching full videos and specially don't skip ads Please watch all ads which creates money for him to travel more countries.. Mauritius mamayya
Both of you and Balayya's energy⚡ levels are same. No one can take a chance with both of you. So Jai Balayya... Jai .. Jai Balayya. Just like Jai Anvesh
Super andi meeru..... meevi 2 videos chusanu....naku bhaga nacchai.... ippudey subscribe chesanu... thank you for entertaining us...all the best for your next videos
అన్వేషన్న మేము చూడలేని దేశాలన్నీ నువ్వు తిరిగి కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నందుకు ధన్యవాదములు నువ్వు ఏ దేశం వెళ్లిన ఎలాంటి ఆటకం చేరకుండా సాగిపోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Hi bro how are you, asalu ilanti oka Dhesham vundi ani ippude thelisindhi thank you, ni last e video lo baaga thelusthundhi, but take care of your health, enjoy the new country
Hi bro...nenu e madhya mee videos chusthuna,very impressive, and meeru pette background music asalu oka range lo pedatharu entha selective ga,naku mee videos chusthune oka movie chusina feel vosthundhi every time,and mainly very entertaining meeru vere vallatho matlade vidhanam,lovable ga,and respect full ga,okkosari mammalamdharni navvinchetlu ga,and andhulo maku manchi nerpistharu,I like u as a person and your videos. ...God bless u bro
India ni karma bhuumi ani anduke antaru brother. Mana blood lone undhi evarikiena aakali ante annam petti pampinche manchi samskaaram unna country manadhi 💟
*నేను ఎక్కడుంటే అదే నా ఊరు*
Anvesh bro వారసుడు సినిమాలో విజయ్ character నీదే 🔥🤗🤗👍
నేను నీలా ట్రావెల్ చేయాలి అని ఉంది
నీకు డబ్బులు ఎలా వస్తున్నాయి
@@gravitypoles3434 loo ll pop pl
PbvfIllk88o xxx pl
p iu kk ol p fdd ccfcwwlxrv ol x ooz dolllvtt
❤❤❤❤❤❤
Anveshana super Nani videos
ఒక చిన్న వీడియో తీయడానికి ఎంత కష్టమో మనకు తెలుసు. అటువంటి వీడియోలు మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నందుకు ధన్యవాదాలు భయ్యా
అన్వేష్ మేము ఎలాగూ తిరగలేని దేశాలన్నీ మీ ద్వారా చూడగలుగుతూ ఉన్నాము ఆయా దేశాలలోని అన్ని దృశ్యాలను అన్ని విషయాలను విపులంగా వివరించే మీకు మా ధన్యవాదాలు.
మీతో పాటు మాకు కూడా అన్ని దేశాలు చూస్తున్న ఫీలింగ్.. ఉంది.. థాంక్స్ బ్రదర్... మీరు అన్ని ఇలాగే చూపించండి.. మా ఫుల్ సపోర్ట్ ఉంటది మీకు.... 🤝
ఇల్లు ...అమ్మ ❤️గుర్తు రావడం లేదా అన్వేషణ.... 👏
అన్నా నువు ప్రతీ రోజు ఇంత హ్యాపీ గా, ఎనర్జీటిక్ గా ఎలా ఉంటావు..
తెలుగులో ఇంత వరకు ఏ ట్రావెలర్ చూపించని మారిషస్ దేశాన్ని 🇲🇺 అన్వేష్ తన కనులతో 🕵️ అద్భుతం గా చూపించాలి కోరుకుంటూ - నా అన్వేషణ Subscriber
Sure drone ready
@@NaaAnveshana thanks 👍
అన్నయ్య బాగా అలిసి పోయావ్ అన్నా కళ్ళలో కనపడుతుంది బాధ
కొంచం ఆరోగ్యం చూసుకో 🤗అన్నయ్య
🥰😍😘
Difficult roads leads to be beautiful destinations ❤️
28:00 minutes
Proud to be a Indian 🇮🇳❤️
Ireland flag bro adhi
India flag Petra pumka
🇮🇳🇮🇳🇮🇳
Nee hardworking ki separate fan following untadhi bro.. asalu enta dedication, vedio throughout chala interesting ga undi.. takecare..
Jai Hind 🇮🇳♥️🔥
Yes💯
good
Content మరియు సత్త ఉన్న ఛానల్ నా అన్వేషణ ఛానల్ ... మీరు ఇలానే అన్ని దేశాలు తిరగాలని కోరుకుంటున్నాం 😊👍
Mauritius anagaane waiting eagerly to see Albertron flying high above the blue oceans and Amazing BGM...
Sure
నాకు మరో జన్మ అంటూ ఉంటే నీకు అన్న గానో తమ్ముడు గానో పుట్టాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్న అన్వేష్ భాయ్🙂
Ammo 🙏
Na opinion ni nenu chepaanukuna chepa this Is my opinion on anvesh brother ok. Ina nuv avarivi naku chepadaniki niku antaga anvesh, iatani channel nachakpote un subscribe chesuko itani videos chudaku ma lanti vallaki reply ivaku ok.
@@Pichchi-Reddy
Be ready to face legal case on you.
@@Pichchi-Reddy
Before dropping the comments u should know and try to make yourself as an decent and having comnsence ok but u crossed u r limits on social media plot form this is ridiculous and it will be effect on you and your career/ future also. Definitely you will be punishable person be ready to face the legal action.
@@NaaAnveshana
Hello anevesh bhai please just read this link comment
@гражданин Соединенных Штатов Америки!
అన్వేష్ గారు 💐🤝థాయ్ గురించి చివరి వీడియో సూపర్ అలాగే మలేషియా గురించి కూడా ఎలా వెళ్ళాలి, ట్రాన్స్ పోర్ట్, రూమ్స్, ఫుడ్, తిరగాల్సిన ప్రదేశాలు, జాగ్రత్త లు తెలియ చేయగలరు
Traveller,Entertainment,Facts,History,Discovery,explorer,Fun maker, Daring,Truth sayer mixture of talented person Naa anveshna anna♥️♥️♥️♥️🙏👍
కోరంగి గురించి చెప్పావు బ్రదర్. మా ఊరు ప్రక్కనే వుంటుంది.అక్కడ నుండి ఓడలు వెళ్లేవని పెద్దవాళ్ళు చిన్నపుడు చెప్పేవారు . మళ్లీ మీరు చెప్పారు. సూపర్.
Oka country ni explore chese mundhu akadi situations ni oka jalleda Patti start chestav. Adhi nee plus point brother. i like that logic 💟👌👍👏👏 keep rocking 👋tc
లైక్ from హిందూపూర్....జై బాలయ్య జై తెలుగు తల్లి...
Hieee anvesh annayya.....meeru super asalu life risk chesi Mari maakosam world ni explore chesthunnaru❤️❤️miku health bagundali Ani devudini korukuntunna 😻
హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది మారిషస్ వీడియోస్ కుమ్మెయాలి .ప్రతి రోజూ వీడియో పెట్టడమంటే మాటలు కాదు .కాని ఏంచేస్తాం నీ నుండి ఆశిస్తున్నాము.ఎందుకంటే నువ్వు చేసిన సుదూర ప్రయాణాలు .నువ్వు చూపించే ప్రదేశాలు .ప్రతిరోజూ నిన్ను చూడందే రోజు మొదలు కాక పోవటం .నీమీద మా ఎక్స్పర్ట్తేటేసన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి తమ్ముడు మా ఆశీసులు కూడా నీవెంటే నిన్ను అలుపెరగకుండా ముందుకు నడిపిస్తాయి 🙌👌👍🙏🥰
Slowly addicted to anveshana videos♥️😍😍
హాయ్ బాబాయ్ హౌ ఆర్ యు? చాలా రోజులైంది నిన్ను పలకరించి ఎలా ఉన్నావ్ నువ్వు ఇలాగే ఇంకా ముందుకెళ్లాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నా జై జనసేన జై పవర్ స్టార్
Thanks
Mauritius lo Africa lo bjp tho patu JSP kuda establish avvi mana pk garu pm avvalani manspurthiga korukuntunna .
జై జనసేన జై అన్వేష్
Comment! Time lapse of plane take off was good. Best wishes to world traveller to continue your globe trekking!!
Na anveshannna Fan's Gatti Ga Likes Vesukondi ❣️😍
Everybody must see the Naaanveshana vedios.Execellent keep it up naaanvesh
Hearty Congratulations to your new country exploring... 👌👌💐💐😍😍
Thanks!
All the best buddy for new country Mauritius 🇲🇺..keep rocking 💥💫..stay safe & be positive.
All the best for new country. Manchi manchi videos kosam rooju wait chastuntam.
Hiii
Congratulations for the successful trip to Thailand, now all the best for Mauritius🇲🇺
You never bore your viewers. please relax for the next 10 days in mauritius while doing small trips around the country. I like your content so much!
అన్వేషణ బ్రదర్ నీకు ఎవరు ఇచ్చాడో కానీ ఆలోచన మా ముఖంలో కాలు పెట్టినట్టుగా ఉంది నీ ప్రేక్షకులమైన మేము నీకు దేవుళ్ళతో సమానం అంటూ ఉంటావు వాళ్లని గౌరవించు బ్రో
జయహో ప్రపంచ యత్రికుడా 🙏🙏🙏🙏💐💐💐
Have a great memories in Mini India...truly your a Hard worker...take care for health...
Great n too kind hearted person
Awesome journey
Naaanvesh gaaru
Stay safe
Stay healthy 👍
Anvesha Bhai...Melisa ni teeskuraandi..manchi vlogs chesaru Melisa tho..👍👍🏵️🏵️💐💐
Your awesome sir... Very whole heartedly speaking 🙏🙏🙏
Thanks you keep watching
Hiiii
Hi Andi Naa Mee anveshana chaala chaala bagundhi I like it ♥️♥️♥️♥️nenu miku big fan ayyanu okka sec lo Mee vedios chusi super Andi🥰🥰🥰
Varun bhai is back in to youtube good mountain trakar
అన్వేష్ అన్న అక్కడ నెలమీద ఇంద్రాథనుసు ఉంటాది అంట చాలా బాగుంటుందంట అగ్నిపార్వతం బాధలు అయ్యి నెలమీద ఇంద్రాథనుసు ల తయారు అయిందంట వేళ్ళు అన్న ని కెమెరా తో మాకు చూపించు 👍
All the best New country Happy journey bro good morning love from Chennai
Congratulations.... Anvesh Anna 650k+😍🙌👌🤝....The young travelar.....🇮🇳
Thanks you
Let's encourage our Telugodu...
Support him by watching full videos and specially don't skip ads
Please watch all ads which creates money for him to travel more countries..
Mauritius mamayya
Thanks you
Go to 🇸🇨Seychelles also.. Nice 🏝island nation near by.
Ur red wine , really iam enjoying my OC quarter 10am to 10:45 iam so happy thank you brother
Red wine baaguntundhi 😋😋 healthy kuda......Thailand color vastav 😀 red wine taagite 🍷
సూపర్బ్ అండి 👏👏👏👏మీరు పురుగులు చాలా బాగా తింటారు అండి మీ కోసం అని దాచ్చి పెడుతున్నాము 😁🤭
Vaddu andi😁🙏
Hi suvarna
@@NaaAnveshana నిజం అండి మీరు అవి తింటుంటే నవ్వు and ఏడుపు వచ్చింది అండి 🙏😭😁
@@sivaji-6070 hi
Mamulugaa vundadu🔥🔥🔥🔥 anveshanna majaka💪💪💪💪 super super super💪
Both of you and Balayya's energy⚡ levels are same. No one can take a chance with both of you. So Jai Balayya...
Jai .. Jai Balayya. Just like Jai Anvesh
All the best anna. Journey mamuluga ledu ...super ....
Very informative video. Appreciate your efforts
Thanks
Super andi meeru..... meevi 2 videos chusanu....naku bhaga nacchai.... ippudey subscribe chesanu... thank you for entertaining us...all the best for your next videos
అన్వేష్ అన్న తోపు ధముంటే అప్పూ 💥💥💥😘😘😘😘😍😍🤩🤩🤩🤩
Me ప్రపంచ yatra👌. Nenu jevathamlo chudalenu . Iam seeing ur vedios happy👍bro.
Take care nd be happy journey brother 💐
Excellent vlog Anvesh 👍. All the best to New Country Malaysia exploring 👌. Bhaskar CEO
Thanks sir
Nee video's ki ads kuda chustanu brother. Neeku prati rupayi use avvalani naa korika 👍👍💟 kummey
Universal studio is very nice in singapore.and little (mini) India
All the best from 🇺🇸
Thanks you
అన్వేషన్న మేము చూడలేని దేశాలన్నీ నువ్వు తిరిగి కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నందుకు ధన్యవాదములు నువ్వు ఏ దేశం వెళ్లిన ఎలాంటి ఆటకం చేరకుండా సాగిపోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
🙏
కాఫీ మేకింగ్ షాట్ లో అర్ధం అయిపోతుంది అన్న నీ క్రియేటివిటీ. అల... అల... సినిమా డైరెక్టర్ అయిపోతవేమో. హా హా హా
Thumb nail ఆఆదిరింది 😀❤ super. ।
Waiting for this country bro !! Rock !!!
Hi bro how are you, asalu ilanti oka Dhesham vundi ani ippude thelisindhi thank you, ni last e video lo baaga thelusthundhi, but take care of your health, enjoy the new country
నీ వీడియో వస్తే మాకు పునకలే ❤️ అన్వేష్ అన్న👍👍
Meru mauritius vachesaru meru anni deshaniki vellina vlogs anni okatiki minchi okati chala bagunnayandi andulo Cuba Thailand vlogs marachi ponivi andulo meru matlade matalu action chala anandam naguvu yichindi ee kotta desham journey vlogs anni successful ga jaragani Tq good bless you takecare health anveshgaru me mukam cheptundi alisi poyarani baga rest cheyandi
Waiting for new country videos ana all the best for journey stay safe stay healthy
Sure
Good job bro 👏🏻
Keep going
Thanks
భారతదేశం గొప్ప దేశం 👌
Inka chala undi thailand chuadanga chala islands miss ayaru meru ..Pattaya bangkok just massage, ah girls hadavidi, food anthey, night life etc..
Kazakhstan series cheyandi anvesh garu😁
ఆ నవ్వు చిరాకు లేస్తుంది బ్రో మిగతావాన్ని సూపర్ -సబ్స్క్రయిబ్ర్ 👍
Enjoy the trip Brother👌
Thanks 👍
Video bagundi, kotha Desam, kotha samvatsaram lo nee health jaagartha bro, nuvvu baaguntene memu illantivi Anni choodagalam, selfish comment ayina nee struggles yevaru prefer cheyaleru bro.....
Anyhow advance happy sankranti bro.....!
Gooooooooooddddddddd morningggggggggggggg from vizaggggggg dear 💟💟💟👍
ధన్యవాదాలు భయ్యా...
Thanks you
The king👑 anvesh anna❤❤
చాలా బాగుంది...మీ వీడియో... సూపర్
This is what we want 😍😍😍😍😍
One day rest తీస్కో bro complete గా.... Set అవుతది body. 👍
Nizam bro 37:52 oka dialogue cheppavu chudu..2023 subhavani start chesina donga tanam anii nizzam padi padi navvina bro.......
All the best Anna ❤❤
Anvesh, good morning, take care of your health, God bless you.
Sure sir
You are always entertaining
Chala interesting gaa chusanu e video excited gaa kuda vundhi ilaanti oka dhesam vundhani nijanga naku inthavaraku telidhu Anna all the best.
Good explanation anna
That means I have seen your old video also, it did not give full information, but if you give me some information, it will be useful for me.
If we go to a foreign country on a hotel management job, can we stay there permanently?
Love from sangareddy 💙
Nice information Video Anvesh Garu
Thanks
Jai anvesh.. Jai hind
హాయ్ అన్వేష్ అన్న మీరు దేశాలన్నీ తిరిగి చూపిస్తుంటే, నేనే తిరిగి చూస్తునట్లు ఉంది అన్న. ఈలాగే మంచి మంచి వీడియోలు చెయ్యాలన్నా. జై భీమ్ జై జై భీమ్ అన్న.
Love from Karnataka Bengaluru ❤️👌
Good bagundi god bless you Anv......,
Mauritius is a beautiful country
Avuna vinod annayi.
@@kranthiraj5925 oreyy🤣🤣🤣
Comment chesi chinna youtubers ni encourage chestunav ga.
Super waiting for the beautiful Drone shots.
శుభోదయం అన్న 🌹🌹
15:33 superb
🤣🤣🤣🤣Anna నువ్ Spr Anna🥰