Dr Kalyan Chakravarthi - Parenting Tips - Mother Love ||| SumanTV Mom

Поділитися
Вставка
  • Опубліковано 17 бер 2023
  • Mom is a noun. It is a shortened form of mother, which means a female parent or matriarch. mother is more likely to appear. A mother's role is to love her children with all her heart. It is also the role of every mom to understand her children. When a child feels this, he or she learns to trust the parents better. When a mother nurtures her children well, love and goodness are awakened in the children's hearts.
    Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
    -----------------------------------------------------------------------------
    Subscribe to Our Channel: bit.ly/2LitaaD
    And Also Follow Us On :
    Facebook : bit.ly/SumanTVMOM
  • Навчання та стиль

КОМЕНТАРІ • 201

  • @mallikarjunaraoatluri6295
    @mallikarjunaraoatluri6295 Рік тому +53

    తండ్రి ఎంత బిజీ ఐనా ఇంటిలో ఏమి జరుగుతుంతో గమనించలేని స్థితిలో తండ్రి ఉంటే ఎంత సంపాదించినా వేస్ట్...పిల్లలకి ఇలాంటి కష్టాలే ఎదురైతాత్...

  • @shankarvadgoankar1155
    @shankarvadgoankar1155 Рік тому +67

    అమ్మ ప్రేమ కావాలి సర్ అంటుంటే కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి .
    పిల్లల్ని సరిగ్గా చూసుకునే వీలులేకుండా వేరే వారికి ప్రాధాన్యత ఇచ్చే ఇలాంటి వారికి అసలు పిల్లలు కనే హక్కు లేదు అని భావిస్తాను .
    పిల్లలు కనకుండా నచ్చినట్టు ఉండాలి ఇలాంటి వారు. వీళ్ళు చేసే చేష్టలకు పిల్లలకి మానసిక శిక్ష వెయ్యడం ఎందుకు.
    లోకం చూడటానికి పెళ్ళి చేసుకోవడం ,పిల్లల్ని కని వదిలెయ్యడం జీవితంలో జరిగే ఒక ఘట్టం కాబట్టి అలా చెయ్యాలి అనే ధోరణిలో ఉన్నారు కొందరు .
    పెళ్ళి ,పిల్లలు అనేది ఒక జీవిత ఘట్టం కాదు ,అది చచ్చేంత వరకు ప్రేమిస్తూ ,భరిస్తూ మోయ్యాల్సిన బాధ్యత .ఇది ఎందుకు అర్ధం కాదో

    • @chinnapagasaritha7087
      @chinnapagasaritha7087 Рік тому +1

      Avnuu alantapudu pilalni andhuku kantaroooo....mogavallu ante amo kani adavallu kuda alane thayaravthunnaru

  • @padmavathipobbathi5463
    @padmavathipobbathi5463 8 місяців тому +6

    ఈ చిన్న తల్లిని అవకాశం ఉంటే నాకివ్వండి. ఆడపిల్లలు లేని నాకు ఈ పాపని చూసుకొనే అవకాశం ఉంటే నా అద్రుష్టం అని భావిస్తాను

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 Рік тому +24

    చాలా బాధాకరం పాపకి సహాయం చెయ్యడానికి ప్రయత్నించిండి

  • @malyadriv2393
    @malyadriv2393 Рік тому +21

    Hi sir స్వారీ సార్ ఆ పాపకి మీరు ఇచ్చిన సలహా సరైనది కాదు
    ఆ పాపకి మీరు ఇచ్చిన సలహా ఆ విషయంలో నీవు చూసి చూడనట్టు ఉండమని చేపినట్టే ఉంది.
    అలా కాకుండా ఆ పాప సమస్యని వాళ్ల అమ్మమ్మ వాళ్ళతో మీరు ఒక సారి చర్చిస్తే
    ఆపాప సమస్యతప్పకుండా పరిష్కారమవుతుంది.
    లేదంటే సమస్య చాలా పెద్దది అవుతుంది
    సార్ ప్రియుడు మోజులోపడి కడుపున పుట్టిన బిడ్డలను కట్టుకున్న భర్తను చంపుకుంటున్న ఆడవాళ్ళని మనం ఇటీవల చూస్తూనే ఉన్నాం విషయం అంత తీవ్రం కాకుండా ఉండాలనే నా అభిలాష.

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 7 місяців тому +2

    ప్రేమకోసం ఆ చిన్న పిల్ల పడే ఆరాటం కళ్ళంట నీళ్ళు రప్పిస్తోంది. పరాయి మగాళ్ళ మోజులో పడి, కన్న పిల్లలకే ప్రేమ పంచలేని ఇలాంటి దౌర్భాగ్యపు ఆడవాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆ బిడ్డ తెలివితేటలు, మెఛ్యూరిటీ లెవెల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆ అమ్మాయి తప్పనిసరిగా డాక్టరై తీరుతుంది.

  • @SaradhaJamgiti-py3ok
    @SaradhaJamgiti-py3ok Рік тому +11

    ఇలాంటి పరిస్థితి ఇంకా ఏ పిల్లలకు రాకూడదు దేవుడా

  • @harrikrishnasriram1106
    @harrikrishnasriram1106 Рік тому +65

    సార్.. దయచేసి మీరు లేదా మీ టీమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయండి..... చిన్న పిల్ల సార్.. తొందరగా ఆ పాప ప్రాబ్లెమ్ సాల్వ్ చేయండి... అటువంటి వాతావరణం లో వుంటే ఆ పాప లైఫ్ స్పైల్ అవ్తది..
    Pls 🙏

    • @praneethyadav7236
      @praneethyadav7236 Рік тому

      😊😅😅😂1😊😅😅😅r😅😅😅😅😅p

    • @venkatyadav2461
      @venkatyadav2461 Рік тому

      Yes 😢bro

    • @pramilateppala3502
      @pramilateppala3502 8 місяців тому +1

      అమ్మాయి..ప్రాబ్లెమ్...షేర్.. చేసుకోగలిగింది..తప్ప...పరిస్కారం... దొరకలేదు...

  • @bujjibangaram7ilu.srinured233
    @bujjibangaram7ilu.srinured233 Рік тому +60

    కలల్లో నీళ్లు కాదు నిజం గానే ఏడ్చేసాను 😭చిట్టి తల్లికి ఎంత బాధ వచ్చిందో !

  • @Nellorekitchen
    @Nellorekitchen 9 місяців тому +7

    తల్లి ప్రేమ కోసం నేను ఎంత బాధ పడనో ....నీ బాధచూసి 😭😭😭😭😭 ఆగటం లేదు చిట్టి తల్లి

  • @peketimohanrao8754
    @peketimohanrao8754 Рік тому +8

    నిజంగా, ఆ తల్లికి గానీ, తండ్రికి గానీ పిల్లల మీద బాధ్యత లేదని చెప్పవచ్చు. తండ్రికి ఎంత తీరిక లేక పోయినా పిల్లల తో కొంత సేపైనా గడపాలి. అప్పుడు పిల్లలు అన్ని విషయాలు మర్చి పోతారు. ఇక తల్లి విషయానికి వస్తే ఆవిడ చేస్తుంది క్రైం. పిల్లల ఆలనా పాలన చూడాల్సిన టైం లో ఆవిడ బాధ్యతారాహిత్యం తో ప్రవర్తిస్తుంది. ఈ పాప matured గా వుంది. లేకపోతే తప్పు దారిలోకి వెళ్ళే అవకాశం వుంది. ఈ సమస్యని మీరు చొరవ తీసుకొని వాళ్ళకి బుద్ది చెప్పాలి. ఇప్పుడు ఆ అమ్మాయి తన భద్యతని మీకు షిఫ్ట్ చేసింది. Now you are morally responsible. You can discuss the matter with the grand parents to save the children

  • @drajasekhar5806
    @drajasekhar5806 Рік тому +10

    సార్ నాకు తెలిసి వాళ్ళ అమ్మ ని మాములుగా కోటకూడదు హ పిల్ల మంచిది కాబట్టి తను మీతో షేర్ చేసుకుంటుంది ఇంకో అమ్మాయి ఐతే వాళ్ళ అమ్మ ల చేస్తుంది తను కూడా పాప జాగర్త

  • @venkatarao6122
    @venkatarao6122 7 місяців тому +1

    జయగారూ, మీరుకూడా సైకాలజీ చేశారా? చాలా చక్కగా అర్ధం చేసుకున్నారు, పాప బాధ మా కళ్ళో నీరు తెప్పించింది, హ్రుదయం ద్రవించింది, పాప మళ్ళీ ఫోన్ చేస్తే అమ్మమ్మ గాని, నానమ్మ నెంబర్ తీసుకోమని వాళ్ళతో మీరు మాట్లాడి రహస్యం గా ఉంచి వాళ్ళ అమ్మను బాగుచేయవలసి ఉంది, ప్లీజ్ మీరు కొంచం ఈ విషయం మీద ఎక్కువ ఫోకస్ చెయ్యండి

  • @vishnukumar-nx6vu
    @vishnukumar-nx6vu 7 місяців тому +1

    A papa cheppe matalu vintay edupu vastundi 😢
    Papaki malli parents love dorakali ❤

  • @bhaskarraotatavarty9404
    @bhaskarraotatavarty9404 Рік тому +10

    తల్లి నీ problem solve అవుతుంది.
    ధైర్యం గా ఉండు.

  • @Movie_clips04
    @Movie_clips04 9 місяців тому +9

    స్త్రీలు తల్లులు అయిన తర్వాత తమ ఆశలు , కోరికలు చంపుకుంటే మంచిది. ఇలా చంపుకోలేని స్త్ర్రిలు పిల్లలను కనకూడదు. పాపం పసిపిల్ల మాటలు వింటుంటే ఏడుపొచ్హేస్తుంది. పాప వయసు 13 అంటే ఆమె తల్లి వయసు 35 ఉంటాయి. ఇది ఆడవాళ్ల జీవితం లో డేంజర్ వయసు. పిల్లలు స్కూల్ కి వెల్లి , బర్త ఆఫీస్ కి వెల్లి ఖాలి సమయం దొరికి తన లైఫ్ లో ఏం ఏం మిస్స్ అయ్యాను , ఎవరివల్ల మిస్ అయ్యాను అని తూకం వేసుకుని బాదపడుతుంది. తను ఉద్యోకి కాకుండానే పెళ్లి చేసిన తల్లి తండ్రులని , తన కి ఉద్యోగం అవసరం లేదు ఇంట్లో వండి పెడితే చాలు అని తీర్పుఇచ్హే మొగుడు అత్తింటి వాళ్లు.. నా మొగుడు నాకోసం ఇది చేస్తాడు , అది చేస్తాడు , ఏదైనా చేస్తాడు అని చెప్పే కొందరు స్నేహితురాల్లు - కళ్ల ముందు కనిపిస్తున్న రంగుల ప్రపంచం ఎవరూ చూపించరు , తనని సొంతంగా చూడనివ్వరూ , బర్త తో అబిప్రాయబేదాలు , చిన్నచూపుని తల్లుకోలేక ... తాను అందరి వల్ల అన్యాయం అయిపోతున్నట్టు ఫీలవుతున్న సమయం లో ఎవడో గొట్టంగాడు పరిచయం అవుతాడు ( ఇలాంటి ఎదవలు పళ్ళాన్ని తప్ప అందరు ఆడవాళ్లని ఉద్దరించాలనుకుంటాడు) ఆమె బాదలన్ని ఎదురుచెప్పకుండా , తప్పు పట్టకుండా ఓర్పుగా వింటాడు - ఆమె కోసం ప్రాణం ఇస్తా అంటాడు
    ...........................
    ఇక్కడే ఆమె విచక్సణ కోల్పోతుంది.
    తెలివైన స్త్రీ ఐతే బర్త కి చెపుతుంది. నీవు నన్ను పట్టించుకోకపోవడం వల్ల నేను వేరే అట్రాక్షన్ లోకి వెల్తున్నాను నన్ను కాపాడు.. అని. తెలివైన మొగుడు ఐతే అన్ని విషయాలని , పరిస్తుతని అర్దం చేసుకుని కుటుంబాన్ని సెట్ చేసుకుంటాడు... ఒకవేళ మూర్కుడు ఐతే ఆమెని లం.. కింద జమకట్టి కొడుతాడు... అందరితో బుద్ది చెప్పిస్తాడు. 😂😂😂😂
    బయస్తురాలు మొగుడుకి తెలియకుండా రహస్యంగా తన ఆశలు తీరుచుకుంటుంది ( సినిమాలు , షికార్లు , చీరలు , నగలు సెక్స్ ) వాడి మాయలో పడి మొగుడిని అర్దం పర్దం లేకుండా ఎదురిస్తుంది , ఏడుస్తుంది , ఇల్లు నరకం చేస్తుంది పిల్లలని ఆగం చేస్తుంది మొగున్ని ఎదవని చేసి చౌరస్తాలో నిలబెడుతుంది . ఎదుకంటే ఇలాంటి విషయాలు ఊరంతా తెలిసాక మొగుడికి తెలుస్తుంది 😂
    పోని నా మొగుడు నన్ను సరిగ్గ చూసుకోవటే అంటే ... తింది , బట్టలు , ఇల్లు , పిల్లలు ఇచ్హాడు ఇంకెం కావాలి ముదనస్టపుదానా అంటారు 😂
    పిల్లల లో కొందరు హైపర్ ఆక్టీవ్ ఉన్నటే కొందరు స్త్రీ - పురుషులలో హైపర్ ఆశలు ఉంటాయి వీల్లని ఎంతకీ సాటీస్ఫై అవరు అది వారి శారీరక - మానసిక బలహీనతలు
    ( డబ్బు , తాగుడు , సెక్స్ .. ఎచ్త్..)
    ఖర్మ ఏంటంటే ఇవి 30 to 40 age మద్యలో బయటపడుతాయి
    పాపం పిల్లలకి తమ parents ఎందుకు ఇలా చేస్తున్నరో అర్దకాక ఏడుస్తారు
    తల్లి తండ్రులు తమ అదనపు కోరికలని త్రుటిలో తుంచి పడేయక పోతే......

  • @SaradhaJamgiti-py3ok
    @SaradhaJamgiti-py3ok Рік тому +12

    అమ్మా నాన్న ప్రేమ కోసం. ఇంతగా బాధ పడుతుంనవ్ రా నాకు కళ్ళలో నీళ్లు ఆగటం లేదు . 😭😭😭😭😭😭 .

  • @Rishiplays468
    @Rishiplays468 Рік тому +16

    I was literally emotional and into tears. May God give Navya strength and bless her to be strong all ways.

  • @prasadkranthkranth
    @prasadkranthkranth Рік тому +6

    నాకు 😢😢😢 వస్తుంది రా బుజ్జి నీ మాటలు వింటూంటే

  • @viswanadhbhogeswara4594
    @viswanadhbhogeswara4594 Рік тому +25

    Chakravarthi garu & Jaya garu 💐🙏. 13 ఏళ్ళ పాప, తల్లి, దండ్రుల ప్రేమ కోసం తపిస్తోంది.. చాలా బాధాకరం. ఈ మొత్తానికీ కారణం తన Father.. Please Chakravarthi garu పాప దగ్గర అతని number తీసుకుని, అతన్ని పిలిపించి counselling ఇవ్వండి.. అంతా set అవుతుంది. Please sir 🙏

  • @neeharikavardhan1794
    @neeharikavardhan1794 Рік тому +19

    Antha chinna pillatho alanti adultry matter ela discuss chesthara ani tension padda.Baga handle chesaru

  • @kistaiahchary7060
    @kistaiahchary7060 Рік тому +15

    మీరు ఇచ్చే అత్యున్నత సలహాలు ఇవి కావు ఆ భార్య మళ్లీ తప్పు చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పండి

  • @indradeepna7967
    @indradeepna7967 Рік тому +11

    Chaala baaga chepparu sir😊

  • @kancharlajangamma4456
    @kancharlajangamma4456 Рік тому +6

    సార్ వాళ్ళ అమ్మమ్మ తో మాట్లాడి ఈ పాప కి హెల్ప్ చేయొచ్చు కదా మిమ్మల్ని ఎంతలా అడుగుతుంది పాప మీ హెల్పు కోరింది అమ్మాయి మీరు కూడా సహాయం చేయకపోతే అమ్మాయి పరిస్థితి ఏంది అయ్యో పాపం

  • @satyanarayana007
    @satyanarayana007 7 місяців тому +2

    ఈ చిట్టి తల్లి బాధ చూస్తే ఏడుపు వస్తోంది..

  • @JagadishVuyyuru
    @JagadishVuyyuru Рік тому +5

    Meeru ee విషయం లో సరిగా సొల్యూషన్ ఇవ్వలేదు అని నాకు అనిపిస్తుంది, మీరు వల్ల అన్నగారి ఫోన్ నంబర్ తీసుకొని, వల్ల అమ్మ తో సెపరేట్ గా మాట్లాడితే మీరు రెండు సొల్యూషన్స్ ఇచ్చినట్టు అయివుందేది

  • @user-mx8pf4nr7j
    @user-mx8pf4nr7j Рік тому +3

    Ilanti pgms chesthe ne meeku life and food...suman tv varu great 😊

  • @Chicku_Bird_Shorts
    @Chicku_Bird_Shorts Рік тому +6

    Great papa

  • @satyanarayana007
    @satyanarayana007 7 місяців тому +1

    కూలంకుషంగా చూస్తుంటే ఆ తల్లి భర్త పిల్లలని వదిలించుకుని వెళ్లి పోవాలని అనుకుంటుంది..

  • @bandhavimohan6058
    @bandhavimohan6058 Рік тому +3

    Cheppina antha easy ga vundadu meeru cheppina vishayam, especially diversions gurinchi

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 7 місяців тому +1

    కేవళం వ్యాపారం మాత్రమే కాక, భార్య శారీరక అవసరాలు కూడా వాళ్ళ నాన్న గుర్తించి ఉంటే ఇంత సమస్య వచ్చేది కాదు. అతని నిర్లక్ష్యం ఆమె ప్రక్కదారి పట్టడానికి దోహదం చేసింది. అతనితో గడిపే సమయం గడిపేసిన తరువాత పిల్లల్ని పట్టించుకుంటే సరిపోయేది. మొత్తానికి అతని మత్తులో పిల్లల్ని ప్రేమకు దూరం చేయడం దుర్మార్గం

  • @Ss-od2su
    @Ss-od2su Рік тому +2

    Jaya is best lady anchor in Suman TV than the other lady anchor in this channel

  • @krishnavenisomesula2400
    @krishnavenisomesula2400 Рік тому +2

    Papa matalu vintunte chala badha ga vundhi entha samskaranga matladutundi chinnapapa

  • @lakshmana3002
    @lakshmana3002 Рік тому +3

    Best 👍

  • @jesuspray2303
    @jesuspray2303 Рік тому +15

    ఆ పాపకి అంత సేపు ఫోన్ మాట్లాడటానికి ఎలా కుదిరింది ఆ పాపకి పర్సనల్గా ఫోన్ ఉందా లేకపోతే సీక్రెట్ గా వాళ్ళ అమ్మకి తెలియకుండా మాట్లాడిందా

    • @Mylifestyle85
      @Mylifestyle85 Рік тому +2

      Same dout bro 🤔🤔🤔

    • @winter.rain7749
      @winter.rain7749 Рік тому

      అవును

    • @harrikrishnasriram1106
      @harrikrishnasriram1106 Рік тому +2

      Online classes కోసం ఫోన్ ఇంట్లో వాళ్ళు కొన్నారు అని చెప్పింది కదా

  • @minimumsence
    @minimumsence Рік тому +4

    వెంటబడి తన్నే తల్లి ఒక తల్లేనా అందునా ఆడపిల్లను. తండ్రి తన పని మీద తాను. అతని బతుకు తెరువు. తల్లికీ బుద్ధి లేదా ఇద్దరు పిల్లలు పుట్టాక.

  • @indradeepna7967
    @indradeepna7967 Рік тому +3

    Ee episode kosam chaala eduru chusa

  • @user-cw4ui5ke1z
    @user-cw4ui5ke1z 5 місяців тому

    నాకు పిల్లలు కావాలి అనుకుంటే ఈ చిట్టితల్లి లాంటి పిల్లలు ఇవ్వు అని ఆ దేవుని కోరుకుంటాను

  • @rallabandiprabhakar6281
    @rallabandiprabhakar6281 Рік тому +7

    ఫస్ట్ తండ్రి తప్పు భార్య కు ప్రేమ పంచటం లేదు భార్య డిప్రెస్ అవుతుంది తనకు జీవితమ్ పై ఇంట్రెస్ట్ పోయినట్లుంది టోటల్ గా ఫాథర్ కరెక్ట్ కాదు

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 7 місяців тому +1

    ఆ చిన్న బిడ్డ గొంతు నాకు కన్నీళ్ళు రప్పిస్తోంది డాక్టరు గారు. ఇలాంటి స్తితి బహుశ గాజాలో ఉన్న పిల్లలకు కూడా ఉండదేమో

  • @machaashok2842
    @machaashok2842 Рік тому +19

    Mee program aa 13 years paapa choostindhi ante, aa paapa mental condition ento okasaari aalochinchaali sir? This is not a small problem, please follow up this case sir.

  • @channakeshavashettymanvi1215
    @channakeshavashettymanvi1215 8 місяців тому +1

    Super sir

  • @madhukarm442
    @madhukarm442 Рік тому +4

    Beyond limits, no body have right to use this matter as commercial

  • @pagotisyamala1763
    @pagotisyamala1763 Рік тому +8

    Papam chitti thalli..manasu baga gayapaduthundi kadamma...

  • @Aww559
    @Aww559 Рік тому +1

    వృద్ధ ఆశ్రమాలను విసిట్ చేసేవాళ్ళు ఈ వీడియో చూడండి వాళ్ల ఎదుపుచుసి పిల్లలు ముర్కులు అని తేల్చి పడేయకందే ఈ పాప తల్లి తండ్రులు ప్రేమ కోసం ఎంతటి పోరాటం చేసింది వయసులో ఉన్నప్పుడు ఎదవ పనులు చేస్తారు కొంత మంది గొప్పలకోసం హాస్టల్ లో పెడతారు రాంక్ లు మార్కులు అని ముర్కం గా బిహేవ్ చేస్తారు ఈ మధ్య కరీనగర్లో ఒక voice recorde వైరల్ అయింది ఫోన్ లో తల్లి తండ్రి eddari ప్రేమ దొరకలేదు ఎన్ని సార్లు ఫోన్ చేస్తావ్ అని visukkunnaru పిల్లలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు బలం బలుపు చూపిస్తారు తిడితే కొడితే బరించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారు పిల్లలు ఇలాంటి తల్లిని ఓల్టేజ్ హోం లో పడేస్తే తపెంటి సుమన్ టీవీ యాంకర్ గరికపాటి నరసింహారావు గారి గురించి పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని మాట్లాడిన anchor కి ఈ వీడియో చూపించి discuss చేయండి old age హోమ్ లో ఉన్నవాళ్లు దేవుళ్ళు వాళ్ళ పిల్లలు రాక్షేసులు అన్నట్టుగా matladthadhi ఈ ముర్లత్వలే కాకుండా జాబ్ లో అడ్డమైన పనులు చేస్తారు కర్మఫలం వడ్డీతో చెల్లిస్తుంది పెద్దపల్లి గీతవిద్యలం స్కూల్ లో రాధాటీచేర్ ఉండేది 2nd 3rd class పిల్లల్ని వెళ్ళ మధ్యలో పెన్నులు పెట్టి నొక్కేది పాపిష్టి ముండా పసి ప్రాణాలు విల విల కొట్టుకున్న కనికరం ఉండేది కాదు దొంగ ముండ కి ఒకసారి sumantv వారు ఇంటర్ వ్యూ చేయండి ఎప్పుడో అది ఎక్కడ ఉంది ఎలా ఉంది చూడాలని ఉంది tit for tat కాలం ఏపటికైన సమాధానం చెప్పే తీరుతుంది ఓల్డ్ ఏజ్ హోం లో ఉన్నవాళ్ళని అడగండి మీరు ఇక్కడ ఉండటానికి కారణం ఎన్టీ అని లైఫ్ అంత ఎలా గడిచింది చివరికి ఎక్కడికి ఎందుకు వచ్చారు అని అడగండి ఇలాంటి విషయాల పై నేను కూడా మీకు మెయిల్ పేట్టి చర్చించడానికి సిదం గా ఉన్న

  • @MDAbdullah-ri2fm
    @MDAbdullah-ri2fm Рік тому +5

    Heart touching 😢

  • @hulgping
    @hulgping 2 місяці тому

    Pls followup this small child regularly 🙏

  • @ManjuEswarVolg713
    @ManjuEswarVolg713 Рік тому +7

    Papam chinna pillalu enti amma nanna vunna ఇలాంటి వాళ్ళ ఇలా ఉంటుoది

  • @kpkkumar7467
    @kpkkumar7467 10 місяців тому +2

    Thalli bhayapadaku Jesus with you ma...pray for yur moher...we wil also pray ma🙏🙏🙏

  • @Shaiks400
    @Shaiks400 Рік тому +13

    Dr.Chakravarthy Sir iam not a experience better then u sir but small suggestion can u get ur team go to there home and gave a counseling to navyas mom plz sir

  • @deepak250582
    @deepak250582 Рік тому +6

    At any cost should father give atleast a weekend for their childrens...Otherwise however he earns and does hard work is meaningless...

  • @c.gagandeep4517
    @c.gagandeep4517 Рік тому +3

    ❤❤❤suman tv❤ki ❤thanks ❤sir❤and❤medam❤❤❤❤

  • @dheerajdsma1509
    @dheerajdsma1509 Рік тому

    Idhi old anukunta already nenu chusanu Mee program loo

  • @jyothiprakashprakash27
    @jyothiprakashprakash27 Рік тому +2

    Very sensitive issue 😪😪

  • @evenkat3038
    @evenkat3038 8 місяців тому +2

    Hearttouching😅😅😅

  • @gudisekarunakar1412
    @gudisekarunakar1412 Рік тому +2

    పాప కు తెలిసిన o త నాన్న కు ఎందుకు తెలియలేదు, నాన్న ఉన్నాడా లేడా, అసలు నన్నకే చెప్పాలి లేక పోతే elane రెచ్చి పోతరు,ఈ ఆంటీ లు

  • @rajeshrajesh-fk4xf
    @rajeshrajesh-fk4xf Рік тому +1

    Mee iddhiri acting oscr level nayanaa😊

  • @gatturamarao9234
    @gatturamarao9234 Рік тому +2

    పెద్దపల్లి ACP సాదుల సారంగపాని అడ్డుతొలగించుకునేందుకు 2016 లో నన్ను చంపాలని చూసిన కేసులో నుండి బయటపడడం కోసం 2017 లో నా బిడ్డలను HOSTEL నుండి తీసుకెళ్లిపోయారు నాకు తెలియకుండా నా మీద 498A చేయించిన నీచుడు. నా జీవితం తో ఆడుకున్న నీచుడు. చట్టం లో హోదా వుండి తన చేతిలో వున్న అదికారం ఇష్టానుసారంగా సాదుల సారంగపాని చేసిన నీచమైన క్రూరమైన పనికి సహాకరించిన మరో నీచుడు SURISETTI SRINIVASARAO....
    కేసు దా

  • @kolapanenipoojitha2948
    @kolapanenipoojitha2948 10 місяців тому +1

    Happy ga vundu navya

  • @devarajuguruprasad1392
    @devarajuguruprasad1392 Рік тому +1

    Super madam

  • @saikiran4020
    @saikiran4020 Рік тому +6

    Plzz ah chinna amai ki help cheyandi sir😭😭😭

  • @abdulabbas9290
    @abdulabbas9290 Рік тому +12

    Allah aapko madad kare ,..beti

  • @nareshthupkari8930
    @nareshthupkari8930 Рік тому +2

    So sad 😢

  • @Lionsofindian
    @Lionsofindian Рік тому

    Soo😢sad

  • @budigesudhakar3602
    @budigesudhakar3602 Рік тому +2

    Papam

  • @kistaiahchary7060
    @kistaiahchary7060 Рік тому +2

    అసలు విషయం భర్తకు చెప్పండి అతనికి తెలియకుండా సర్డుకోమమని పాపకు చెప్పడం కరెక్ కాదు

  • @ykinfraa1realbusiness195
    @ykinfraa1realbusiness195 Рік тому

    Amma thalli meeru mee pillala mundu ilantivi cheyoddu pillalni ibbandi pettakandi
    Dr. Garu edo okati cheyandi

  • @shobhasriblog514
    @shobhasriblog514 Рік тому +1

    Plz sir ammayi mummyni set cheyandi

  • @jangamswarna7950
    @jangamswarna7950 Рік тому +4

    Valla mummy ameni choosukunte a ammai chala baga untundhisir okasari valla mummy tho matladandi thanaki cheppandi

  • @siliverikrishnaveni129
    @siliverikrishnaveni129 Рік тому +1

    అరె బాబు ఇదంతా డ్రామా ప్రోగ్రాం ర నాయన కానీ లోకం లో ఇలాంటివి ఐతే వున్నవి నిజం

  • @vaanivenu7263
    @vaanivenu7263 Рік тому +1

    తప్పు గా అనుకోకండి ఇది స్క్రిప్ట్ ఐతే మిమ్మలిని సంపేస్తా ఆ భాద తట్టుకో లేకున్నా

  • @lepakshikapuluri
    @lepakshikapuluri 8 місяців тому +1

    Kalyan garu sensitive probleme kadananu kani aa papa ki elagyna help cheyandi please.thanu ilage depression Loki velite thana bhavishyathu ki pramadam kalagavachu.

  • @pramilateppala3502
    @pramilateppala3502 8 місяців тому +1

    Sir.. అంత..చిన్నపిల్ల...మీకు..మెయిల్..పెట్ట..గలిగింది...నాకు..అది..కూడా..రాదు..సర్......మీకు...మెయిల్....పెట్టడం...ఎలా...చెప్పండి....sir..

  • @ranjithasrikanth5191
    @ranjithasrikanth5191 Рік тому +4

    Same thing happened with me , i opposed her she tried to spoil my life. She is taking revenge on me . If parents are not capable of taking care of children why they should go for it . There should be separate law for these types of issues.

    • @aswathreddy3120
      @aswathreddy3120 10 місяців тому +1

      Amma ane mate apadham amma prema guddidi nenu hospital lo pranam poye timelo kuda raledu nanna okka chota amma okka chota chinnamma yippudu intiki kuda pokunda chesindi ontariga migilipoya chelli ante pranam Ade yippudu naki dooram pedutundi adapillaga puttaradu asalu

    • @aswathreddy3120
      @aswathreddy3120 10 місяців тому

      Mel petadam radu miru help cheyagalara yippudu naki problem undhi ento kalam bathakanu nannaki nenu yelatithappu cheyaledu ani nirupinchukovali anipistundi Miku

  • @pashask6583
    @pashask6583 Рік тому +4

    Pl help me sir

  • @teenaflarence6162
    @teenaflarence6162 Рік тому +7

    Ayo chala badha ga undhi 😭 adavaku bangaram 😢

  • @hema2078
    @hema2078 Рік тому +1

    Greate baby

  • @thomaspayyapilli9843
    @thomaspayyapilli9843 Рік тому

    Very sad 😭

  • @naaanveshana564
    @naaanveshana564 Рік тому +4

    Naku oka doubt E program nijameba, actually Naku kuda chala estam program ante,nijama kada ani doubt anthe pls reply me

  • @sreeKS1
    @sreeKS1 Рік тому

    అదే వాయిస్ ఇదంతా స్క్రీప్ట్

  • @nageshmervadi6654
    @nageshmervadi6654 8 місяців тому

    🙏🙏😭😭

  • @user-bc6ib9zg5s
    @user-bc6ib9zg5s 7 місяців тому +1

    👌👍💯✅🙏

  • @user-gu3hz7yt6u
    @user-gu3hz7yt6u Рік тому

    😢😢

  • @balaraju9604
    @balaraju9604 Рік тому +7

    Doctor garu...ekkada aa chinna papa bada meeku ardham kavatledu sir....aa papaki intlo assalu swechhaledu ..antundi so malli meeru ammatho matladu antunnaru... correct kadu....aa papaki meeru confusion lo vadilesaru....

  • @dileepalavilli139
    @dileepalavilli139 Рік тому +1

    Why doctor sir you are not spoke to her mother?

  • @kumardone6806
    @kumardone6806 6 місяців тому

    🙏🙏😢😢😢

  • @danuguriganesh8517
    @danuguriganesh8517 Рік тому +1

    A talli manasu marchu maa peddammatalli

  • @pooridarshn9946
    @pooridarshn9946 Рік тому

    Pedha vallaki enno suggestions icharu ikada ah papa mother tho matladichi undali, ame intentions arthanayyevi

  • @venkataramana3467
    @venkataramana3467 Рік тому +1

    Elantidi adadena? Alantappudu pillalni enduku kanali? Munde correct decission teesukovali. Teliyaka povadamenti sir. Clear ga arthamouthundi. Leagal ga enquiry chesi proceed avvadam manchidi. Meeru step teesukondi. Akkadaki evvarinaina pampandi. Root chupinchandi. Ee ammai weakness chusukoni kontamandi cheat cheyyadanik chustaru
    .

  • @sambachandamekumogudunane7021

    Sar medam valla home vellandde

  • @nandinasatyanarayana3264
    @nandinasatyanarayana3264 8 місяців тому

    pch, papa cheppedi vinte yedupu vastundi. ee vayasulo yentha kastamochindo😭. ye home lono join cheyinchandi sir plz.😭😭😭

  • @anithaullengula5614
    @anithaullengula5614 Рік тому

    Papam sir

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 8 місяців тому

    If that girl is detailly saying like this, please do something and talk to her grand parents, how can she talk, how can she concentrate on studies

  • @TsateeshkumarTsateeshkumar
    @TsateeshkumarTsateeshkumar 8 місяців тому +2

    Sar.meru.saym.caind.naku😢😢😢😢😢a.papa.bada

  • @narasimhayk1579
    @narasimhayk1579 7 місяців тому

    Em Badapadaku Tallanusu prblm clear autundi

  • @haseenavantalu
    @haseenavantalu 8 місяців тому

    Yedupochhesindandi. Manasuni kalachivesindi i programe pillalu maata vinatledu ani cheppukone i rojullo amma prema kavalani talladille pilla 😢 paapamandi miku tochina vidamga aa pillaku help cheyyandi valla fatherto matlaade avakasam vunte plz maatladi paapa baadani cheppandi. Artamayyela cheppi paapaki nyayam cheyyandi 😢😢😢😢😢

  • @vyamajalalakshmikanthasarm6019

    Dr gaaru thalli pettukunna akramasambandham.paapamanassunu chaala baadhaprttindhi.vaari pedhalathomaatlaadi.biddanu kaapaadandi.pls.

  • @swetamaddala2914
    @swetamaddala2914 Рік тому +3

    Ameki every time mental support, encouragement ivvandi sir.

  • @kistaiahchary7060
    @kistaiahchary7060 Рік тому +2

    ఆమె మళ్లీ తప్పు చేయకుండా చేయండి

  • @pramilateppala3502
    @pramilateppala3502 8 місяців тому +1

    మెయిల్..పెట్టడం..ఎలా..అండీ..