Dr Kalyan Chakravarthi - Husband Harassing Loving Wife |||| Andamaina Jeevitham | SumanTV Mom
Вставка
- Опубліковано 19 лют 2023
- Mom is a noun. It is a shortened form of mother, which means a female parent or matriarch. mother is more likely to appear. A mother's role is to love her children with all her heart. It is also the role of every mom to understand her children. When a child feels this, he or she learns to trust the parents better. When a mother nurtures her children well, love and goodness are awakened in the children's hearts.
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel: bit.ly/2LitaaD
And Also Follow Us On :
Facebook : bit.ly/SumanTVMOM - Навчання та стиль
డాక్టర్ గారు.... యాంకర్ గారు మీ ప్రోగ్రామ్ చూసి నాకు చాలా భాద వేసింది... మీరే పాపం ఆ అమ్మాయి కు ధైర్యం చెప్పి, జాబ్ చేసుకొని, వేరే మంచి వాడికి ఇచ్చి...... 🙏🙏🙏🙏🙏🙏
వాడి లో మార్పు లేనట్లైతే వదిలేయడమే న్యాయం అరాచకం రికార్డు చేసి కోర్టు దృష్టి కి తీసుకెళ్ళండి. డా . కళ్యాణ్ గారు . బాగా చెప్పారు. '
ఇదే.... రకమైన జీవితం నేనూ అనుభవించాను. నా తల్లిదండ్రులు, పిల్లల సపోర్ట్ తో బైటకు వచ్చి ఆనందంగా ఉన్నాను.
వెధవ పనులు చేసేవాడికే చావాలని లేదు. నువ్వెందుకు చావాలి ???
గొప్పగా బతికి, నిన్ను వేధించిన వాడు సిగ్గుపడేలా ఎదుగు తల్లి ❤
కల్యాణ చక్రవర్తి గారు తన విశ్లేషణ తో మంచి సలహాతో పాటు సువర్చలకి ధైర్యం నిచ్చారు. అట్లాగే సుమన్ టీవీ వాళ్ళు ఏదైనా NGOతో గాని, corporate houseతో గాని tie up అయి ఇలాంటి వారికి న్యాయపరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఒక భరోసా ఇవ్వగలిగితే ఎంతో మేలు చేసిన వారవుతారు.
మీకు వందనం మీరు చేసే program చాల బావుంటుంది. కాని ఇలా టైటిల్ పెట్టి రిలే చేయడం బాగలేదు.ఆ అమ్మాయి ఎంత కృగి పోయిందో.అర్థం అయింది ఎంతో నమ్మకం గా మీకు చెప్పిన నప్పుడు మీరు ఇలా పబ్లిసిటీ ఇవ్వడం మాకు నచ్చలేదు కొన్ని ఎడిట్ చేయండి. డాక్టర్ గారు మీరు సమస్య లకు చెప్పె విధానం బావుంది .మీరు కన్న తండ్రి తో సమానంగా వాళ్లు మీ దగ్గరికి వస్తున్నారు. దయచేసి ఇటువంటి విషయలా మీద ముఖ్యంగా టైటిల్స్ ప్రసారంలో జరిగే కొన్ని మాటలు మీద జాగ్రత్తలు వహించండి. మీకు ఇలా చెప్పినందుకు క్షమించగలరూ .
Same life nadhe kuda
Sis idhi scripted I mean veeriki vachina mail lo charrectors tho matlaadinchi manaki variki ardhamayyelaa script untundi meeru check cheyandi chala videos ki same female voice untundi don't warry sis
@@varaprasad9471అయ్యో అవునా
సుమన్ టీవీ టీంకు అభినందనలు ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నందుకు!
Great initiative, meeru e programme cheyyadam valla chaala mandi valla life lo o solution vethukuntaru. Hats off!!
బతుకు జట్కాబండికన్నా ఈ ప్రోగ్రాం 100% బెస్ట్ ప్రోగ్రాం
Yes
@@swathirupa210frommm
Adi kukkalau kottukunnatlu untundi😂😂😂
చక్రవర్తి గారు మీరు వెళ్లి కాపాడండి సార్ మంచి జీవితం ఇచ్చేవాళ్ళు చాలా మంది వున్నారు దయచేసి కాపాడండి సార్
థాంక్యూ సార్ మంచి సలహా ఇచ్చరు అ అమ్మాయి కి🙏🏻🙏🏻
Yes
వాడికి సెక్స్ చేయడానికే ఇండియాలో ఉన్నా అమ్మాయిలు కాదు. ఫారన్ పంపియాలి అక్కడైతే అమ్మాయిలకు ఎం పనిపాట.ఉండదు సెక్సత్రం వల్ల పని అక్కడ ముగురు అమ్మాయిలతో చీయాలి ...
Doctor garu meeru superga cheppaaru ekkada doubt lekunda come out off this marrege ani gattiga cheppaaru really you are great today I am appreciating you sir from my bottom of heart tell this type of solutions sir it may heart some people but one life is safe bcos of you decision. One perfect solution may change the entire life of victim sir ...once again superb sir ..
అమ్మ నువ్వు బతకడానికి ప్రయత్నించు చావు చాలా పనికి రాని మాట నువ్వు ఏం జాబ్ చేయడానికి ప్రయత్నించి.. పుట్టిన తర్వాత హ్యాపీగా కోసం ఆలోచించు.. కాలం సరైన మార్గం చూపిస్తుంది.. God bless you అమ్మ
Well said andi❤
సార్ మా ఆడవాళ్ళు పరిస్థితి ఇలాగే ఉంటుంది కొంత మంది కి
Today I heard and viewed about Suman TV ""ANDHAMYNA JEEVITHAM""". Really this programme will gives NEW LIFE to all SUFFERERS. This will bring new Change in HUMANITY. Thanks on handling this ANDHAMYNA JEEVITHAM. GOOD SUCCESS
రెండువైపుల వారిపైనా గృహహింస కేసు పెట్టొచ్చు. ముఖ్యంగా అత్తగారిపైన.
Good thing and the samething is continuing from ancestors, change should be there from the parents when they brought up their children from childhood, we see differences between boy and girl, also two daugters or more, the parents what they behave infront of children, surrounding s will also make some children so stubborn, also in most cases a family is having a girl and boy differences will be shown priority will be given to boy only, the boy grows and atlast the parents will be thrown out after taking all the things from parents, God sees everthing He knows what to do with such people "KARMA"
బ్రాహ్మణులు చాలా భయస్థులు....ఆ అమ్మాయి చెప్పేది నిజమే... ఇంత మూర్ఖంగా ఉంటారు
Dayachesi oka individual person characteristic ni , whole community characteristic ga cheppadam is not fair.
@@aryayoyo9263yes
Idi correct kaadu
Brahmanulalo theginche gunam unnavaallu kooda unnaru
Nenu brahmina na husband yadava(Golla)
Madi love marriage
Ma athagaru nannu kothallo aadukundi
Ma marriage ayyi 2 years ayindi
Inaallu bharincha
Recent ga one month back aameki eduru thiragadam start chesa
Ippuud nenu aameki chukkalu choopistunna
Ippuud ardam avvali oka brahmin ante ento
Nijam ga na marriage ayyaka oka brahmin inti nundi vachina ammay entha padhathiga untundo antha padhathiga athagari intlo nenu unnanu
Adi aame nilabettukola😂
Na luck enti ante na bhartha nannu ardam cheskune manishi❤
@@swathirupa210 avunu andi same ma in-laws kuda edhe type kani nenu valatho geluva lenu vallu rakshasulu.
😂😂😂ఇక్కడ బ్రాహ్మణ లేదు వేరే కులమో లేదా మతమో కాదు, అబ్బాయి అయిన అమ్మాయి అయిన మొదట కనీసం ఎదుటివాల్లా శరీరం కూడా మన శరీరంలానే, మనకున్న బ్రెయిన్ మనకున్న ఫీలింగ్స్ అన్ని ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. అది కాకుండా పెళ్లికి ముందు అబ్బాయి జాతి కోసం అమ్మాయి దగ్గర తన్ ఫ్రెండ్స్ చెప్పే పనికిమాలిన మాటలు, అబ్బాయి దగ్గర అమ్మాయి జాతి కోసం లైఫ్ అంటే ఇంక్ తెలియని ఎదవ ఫ్రెండ్స్ ఎక్కించే పనికిమాలిన మాటలు వదిలి భార్య భర్త మాట్లాడుకుంటూ అప్పుడపుడు బయటకు వెళ్లి ఒకరి ఇష్టాలు అయిస్టాలు కొంచెం కొంచెం తెలుసుకుంటూ వీలైనంతగా ఒకే బెడ్ మీద పడుకుంటే సగం misunderstanding దరిద్రం పోయి బతకగలుగుతారు
సువర్చలది గుండెని మెలిపెట్టే దుర్భరమైన జీవితం. తల్లిదండ్రులు ఈ అమ్మాయికి అండగా నిలబడాలి ఏదేమైనా, కుటుంబ పరువు పక్కనపెట్టి. దయచేసి యువత గాని, మరెవరైనగాని ఏ గడ్డు పరిస్థితులలోనూ ఆత్మహత్య కి పాల్పడొద్దు. చావు ఏ జీవిత సమస్యకి పరిష్కారం కారాదు.
Yes
ఆ అమ్మాయి తల్లిదండ్రులకు మీ ఛానల్ వారే వివరిస్తే బాగుంటుంది కదా..
అమ్మ ఏడవకు. నాకు ఏడుపు వస్తుంది.
నేను ఒక తల్లిగా నాకూతురి కోసం పోరాటం చేశాను.ఊరి వాళ్లు, పెద్ద మనుషులు అందరూ కూడావాళ్ళ వైపే మాట్లాడడం. రోజు
గొడవలు, మా అబ్బాయిని చదువు మాన్పించి ఉంచడం చాలా చాలా బాధలు పడ్డాను.ఎదిరించి నిలబడు. కాలం
నిర్ణయిస్తుంది.
he
సువర్చల కూడా తనకున్న పరిధిలో ఈ సమస్యకి పరిష్కారాలు వెదుకుతూ తొందరగా తన కాళ్ళ మీద తను నిలబడే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల పెంపకంలో లోపం, చెడు అలవాట్లు, సహవాసాలే ఇటువంటి ప్రవర్తనకు బీజం వేస్తాయి. చివరగా అతన్ని కౌన్సెలింగ్‌కి తీసుకురాగలిగితే మంచి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందేమో అన్న ఒక చిన్న ఆశ. సువర్చల, నీ జీవితం తొందరగా ఒక గాడిలో పడాలని ప్రగాఢంగా ఆశిస్తూ!
బయటకి అందరూ బాగనే కనిపిస్తారు.లోపల మనసత్వం వేరే ఉంటుంది అలాంటి వెదవ ఉన్నపుడు తాను మానసికంగా కృంగి పోతుంది. ఈ లాంటి మహిళలకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి
Konni rojulu kritham naa jeevitham enthy😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Eppudu wadu chchindu nenu mudamopini chesindu
@@anjuanjali6755 ayyo chani poyada
Naku thalli nudi kudaa taarchari vundydi 7sanvatharalu padda Debbalu eadi padithy danitho kottyvadu levatti ettysevadu koriki godaki kitti veepula chalapedda debbalu
@@anjuanjali6755 ippudu meeku pillalu unnara
Dont get pregnant. Whatever happens dont get pregnant. Go to doctor and get something
సుమన్ టీవీ. మా వందనాలు
Sir handsofff....me..lantii valii vondaalii..sir....me understanding skills and explaining skills...are great sir
I am deeply saddened to hear her sad story, I am ready to help her financially to startup small scale enterprise, no need to depend on him, Ple convey her this message
100% divorce teesukovadam manchidi
Thank you so much for this kind of program and thought.
ఏంటి ఇంట్లో సంసారం రచ్చకు తీసుకెళ్లాడమ
Ee rojullo kooda ilantivalani samardistunnarantey chaala badhaga vundandi, oka ammayi jeevitamu idi, amey jadapadardhamu kaadu, meerey AA ammayi postionlo vuuntey Ila antara
@@ravisunnypandula2920మీకు మనసు అనేది వుందా అసలు .
You r a B Tech graduate
U have a bright future
Go ahead ALONE confidently
Nothing to look back
All the best
Very good dicision sir you are so great
Don't worry suvrchala..
GOD is looking you and with you
I will pray for you...
చాలా చక్కని సలహాలు చెప్పారు ఉభయులు❤❤❤❤❤❤
Dr garu best suggestion
Perfect Decision Doctor. Hats off🎉
చిన్నప్పుడుఅమ్మనాన్న అదుపులోపెట్టకపోవడం వలనఇలాంటి ప్రబుద్ధులుతయారై ఛస్తున్నారు! అత్తమామ వీళ్లిద్దరే Responsible. ఏదోఒకరోజు వీడిపాపంపండి, ఇలాంటివాడు "Behind the Bars" వెళ్లిపోవటం "ఖాయం"! Violence కి ఒక Limit ఉంటుంది. సరైన IPS Officer By Chance ఈ Video చూస్తే, Family Violence Case మీద వీడికి, వీడితలిదండ్రులకీ, కుటుంబ సభ్యులకు ఉంటుంది ! విడిపోవాలితల్లీ! అదే Correct Solution. - - - BVRamana(Retd.IRSE), HYD, T.
Immediately leave him n apply for a job 👏 then u would lead peace fully u r life. After one r two years u have...
Very good information is given by u sir, this will change the life of harrassed people into a beautiful life as title of this programme
I became a fan for you sir..
Go to police station. Complaint on him will keep him under control. Find a job and leave him.
Chala Mandi elane unnaru sir.bayatiki vellalemu . Elanti vallani emcheyalemu.
Naku marriage aye 12 years starting lo na husband kuda elage godava padevaadu 4 years ki pilalu putyaka nemmadiga maryaru epudu andaram happy
yes, children can change atmosphere of families.
It's very painful for girls 😢😢😢😢
Anno dream's tho marrige ane new life ki welcome cheptharu...
But unfortunately kontha mandi abbayilu valla ela suffer avuthunnaru
Girls Never End up your life because this foolish people
You can stand by yourself...
Now a days every girl getting education
Then why girls are thinking to end up your life...
Always be strong ❤❤❤
Good decision 👍👍👍👍👍
Yes sir its true even I too suffering like this but torcher is different
Emaindandi
డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వేల ఎపిసోడ్స్ చూశాను ఫస్ట్ టైం స్పందించాను సూపర్ సూపర్ సూపర్ వీలైతే అలాంటి వెధవల్ని చట్టపరంగా చర్యలు తీసుకునే వెసులుబాటు కనిపిస్తే బాగుంటుంది
m
తల్లిదండ్రులు సపోర్ట లేక పోతే ఈలగే ఉంటాది ప్రతి ఆడదాన్ని ది ఈదే పరిస్తితి అలాంటి ఎదవలు ని ఎమీ చేసినా పాపం లేదు
Andaru ala undarandi
Doctor garu correct solution chepparu
Doctor haru cheppindi cheyamma
Super sir
Be strong be strong always
Immediately apply for job and get a job
Take divorce without any doubt , and get marry a new one from your community.
Prove importance of your presence
Just leave him
How come when a wife is harassing a husband the decision was to leave the wife and teach her a lesson and now when a husband is torturing a wife we have solutions like marriage counselling.???? Can we have some responsibility as it's in media what are we conveying... is it right
Welcome to India.
Suman TV gariki na 1000 tines thanks
Dr garu aa ammaiki koncham nyayam cheyandi mee ammai లాంటిది plg baga bhadanipisthundi sir.
ఇలాంటి విషయాలు వింటుంటే పెళ్లి చేసుకోవాలంటే చాలా భయంగా ఉంది
Ala anukovaddu andi andaroo ala vundaru, parents Ella vellala mee to vundaleru, yekkado ilanti moorkhulu vuuntaru
Find love and get love marriage, 100% better than arranged marriages.
The best
Don't Worry Sister Dr.Kalyan is given good Advice for you Don't take any kind of wrong decision like Secuide Attempt.
Police vallu counseling epachandi sir
Please
Parents yemi support cheyaru sir, pellayyaka ammayi karma ki vadilestaru sir
Pelli ayyaka parents support cheyadam modaledithe cheetiki matiki parents ki phone chesi prathidhi complaint chesi kaapuram ni nasanam chesukuntaru.
Yendukante ammailu emotionally weak by nature ...
So valla kaapuram lo parents kalugajesukokapovadam manchidhi
Maree yedhaina peddha vishayam ayithe matrame parents involve avvali
@@SanthoshKumar-vh5yc ee vishyam lo involve kavali. Pedda manushulani velaithe kurchopettali
Alanti parents una lekpoina okate!
Kuthurni ni kanni penchindi inkokadu torcher cheydaniki kaadu kada!
Ammai strong ga e marriage life oddu ani chepithe..tanaki 100% support echevale parents.
well said sir... nice decision kalyan garu..
Parents kaadhu villu rakshasulu
Job ki apply chey. Interview attend avvu. Job vachina ventane velli join avvu. Divers appudu apply chey.Hostel lo undu. Konnalu Ontariga peasamtamga undu. Nv financial ga nilabadite endulonchi tondaraga bayatapadachu.avaro ado antarani alochinchaku.
Divorce. Theesukomantunnara andi
Avunandi. Konni Sarlu tappadu ela cheppali vastundi. Adjust iyye condition Kadu. Parents support pelli tarvata problem vachinapudu kuada undali. Appudu adapillalu safe ga happy ga unadagalaru.
@@himabindubobbili1101 ha avunu mee version kuda correct andi meeru married aa nandi chana baga printout chesaru comment ni
Avunandi nenu married. Thank you
@@himabindubobbili1101 yeah excuse me ur from im from hydrabad
Doctor Garu Meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
UNBEARABLE.....🙏
It's better to her to go for divorce,that person will never change in his life.The parents of this also think about their daughter.The behaviour of that person is above their religious customers,so the girl is unable to accommodate with him as she grow in a systematic manner.
నాకు ఏడ్పు వచ్చింది మా అక్క గుర్తు వచ్చింది మా అక్క భర్త ఇలాంటి వేదవే ఎన్ని సార్లు నేను వాళ్ళ ఇంటికి వెళ్లి వాడ్ని తన్నాను అయిన వాడిలో మార్పు రాలేదు
ఏంచేయలేం మా అక్క కు ఇద్దరు పిల్లలు ఉన్నారు
సిస్టర్ వాడ్ని వదిలేసే పిల్లులు పుట్టాక చాలా కష్టం ప్లీజ్ ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకో
How to share problems wit Suman TV plz share guidance
Mail cheyandi
You can go directly with your family
Andhukandiii all ready post chessina videos andhuku chestunnaru....
I did face the same problems. I didn’t get any support from my family and their family. Exact situation. After 8 years torture, I came out of that hell. Thanks to god
Badha padakandi manchivariki elane dorukutaru andi life partners
May God bless you with beautiful days soon😢
@@chamundeshwarifsb2843 hi we keep going on hope ur from
God bless you thalli. Naaku koothuru undi bhayam vesthundi.
She has been facing everyday bad situation. Husband itself devil for wife, then difficult to run the family. He is unfit for role of husband. Take good step, Allah, Eswar, God will help u.
👌
Sir🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Suicide is not a sloution...why should we punish ourself for others mistakes....cut relation and start new life...who dont think our problems , dont think for their society values....divorce and leave happy life ....
50% PROBLEM solve ayyimdi...bayataku cheppatam valla...migataa 50% Mee chetullo....All the best....Suvarchala garu....prapancham chaalaa visalamynadi...
🙏🙏🙏మంచి సలహా ఇచ్చారు 🙏🙏🙏
ఒక్కళ్ళ మాటే వినకుండా ఇద్దర్ని కూర్చోబెట్టి కౌన్సెలింగ్ చేయాలి .
BBC
Ah
Sir please help her Namesthiy
Really Doctor Kalyan garu is really nice person 🙏
Nijam doctor garu
Please help her 🙏...
Suparsir.
Amma neevu divorce ventane ivvu vaadu maradu Naa chelliki kooda ilaage jarigundi same situation Naa chelliki jarigundi dayachesi neevu divorce ivvu amma
Pl try contact her n get feedback. Not repetitive prom reqd
బ్రాహ్మణ కులము అని చెప్పింది అయితే భర్త తన ఫ్రెండ్స్ తీసుకువచ్చి చికన్ వండు,ఇంట్లో చికన్ ఉండదు అంటే. ఓక వైపే విని డిసైడ్ చేస్తున్నారు. ఇట్స్ కరెక్ట్.
o subramanyam chiken vade thechi vandamatadu artham chesuko babu
జీవిత కా settlement elante husband dangerous😢😢😢 please help me ammayi ke❤❤❤❤
Doctor you are unnecessarily prolonging the issue and pains of people who are suffering. Try to listen the intensity and give straight forward decision.
Most of the time you guys are just trying to show off your program profile and dragging the issue unnecessarily.
Same my sister husband also like this only.....bhayataki chala manchodu la andari daggara natistadu.......but intlo wife ni matram torture chestadu physically and mentally......
Divorce him immediately!
Sir vadiki budhi chepandi
Live independently, You are educated
Sister dhiryangaundandi
Help cheindi sir suvachalla ki
Sar Meeku medumku dhanyavadalu
Police complaint icchi lopala veyinchu thalli.. physical abuse okka roju kuda bharinchaddu.. B.Tech chadivi yemi kharma? Udyogam vasthundi.. personal basic safety leni chota okka sec kuda undaddu..Doctor grithoney buddhi cheppinchandi mee parents ki..
ఇదంతా నిజమేనా !!!
నాపరిస్థితి కూడా ఇదే.
Ladies voice same okkaelaga vunnaee total episodes
Prob. Ki solution mukhyamu andi ikkada voices mukhamu kaadu
మరి ఇంకెమ్మా జాబ్ చేసుకో బయటకి వచ్చేసి😢 doctor Garu vunnaru manchi.చెయ్యడానికి😢
ఇలాంటి మగవారి గురించి ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేయాలి సార్ లేకపోతే మృగాల్లా ఈ నాయల్లుటార్చర్ చేస్తూ ఉంటారుఎందుకంటే మర్యాదగల కుటుంబాల్లో ఆడపిల్లలు బయటకు చెప్పుకోలేకనరకం అనుభవిస్తూజీవిస్తూ ఉంటారు
Suvarchala be brave 👍👍. Kalyan sir you said a good advice 🙏🙏
🙏💐
Na life kuda elanee undhi 😭😭
రోజు ఈ ప్రోగ్రాం చెయ్యండి మేడం, ఎందుకంటే ఇవి నిజజీవితంలో వచ్చే సమస్యలు, ఒక్కరి సమస్య ఎంతోమందికి పరిష్కారం
Pls family support cheyyandii
My situation also same .....
Ayyo so sad
Be dare andi
Divorce him immediately!
Bayapadakandi ladies ea kadandi. Mogavallukuda manchivaru unnaru elane life meritial marreges fail ayinayandi
🙏🙏🙏🙏🙏🙏🙏