అష్టావక్ర గీత #4 | Ashtavakra Gita | Garikapati NarasimhaRao Latest Speech | Garikapati Pravachanam
Вставка
- Опубліковано 8 лют 2025
- #Garikapati Narasimha Rao latest speech on Ashtavakra Gita.
ప్రతీ చిన్నదానికి భయపడుతూ బాధలతో నిరాశలో బ్రతికేవారికి దుఃఖాన్ని దూరంచేసి ధైర్యాన్నిచ్చే ప్రసంగం.
భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్ నందు ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో "అష్టావక్ర గీత" పై మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
#Pravachanalu #AshtavakraGita #AshtavakraStory #Spirituality #HowToLeadLife
బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావుగారి విశ్వవిఖ్యాతమైన మహాకావ్యం "సాగరఘోష" తాజా ప్రచురణ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3t3DnOj
Subscribe: @Gurajada Garikipati Official
Subscribe & Follow us:
UA-cam: bit.ly/2O978cx
Twitter: bit.ly/3ILZyPy
Facebook: bit.ly/2EVN8pH
Instagram: bit.ly/2XJgfHd
Join WhatsApp: rebrand.ly/62b11
గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
పురుష సూక్తం - bit.ly/3czkz0t
శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
మొల్ల రామాయణం - bit.ly/2X30wke
నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
మనీషా పంచకం - bit.ly/3fQZhx8
హరవిలాసం - bit.ly/2XU0JbJ
ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
విరాటపర్వం - bit.ly/3cylgqE
తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.
Buy online: bit.ly/3MTG6pd
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
Guruvuggariki namaste
@@anjalidevi1546p❤¹1¹¹1
.
❤❤❤❤❤❤❤❤❤
❤l
గురువు గారు నమస్కారము, మీ జన్మ ఈ దేశం కోసం, ఈ దేశం చేసుకున్న అదృష్టం
మీ ప్రవచనం తో ప్రతివారు సూర్యోదయానికి ముందే స్నానమాచరించి మనధర్మాన్ని సూర్యుని లా ప్రకాశింప చేయాలని కోరుతున్నాము.
మీలాంటివారు ఉండడం మా తెలుగువారి అదృష్టం. ఎన్ని బాధలు ఉన్నా కష్టాలు ఉన్న మీ స్పీచ్ వింటేనే అవన్నీ తొలగిపోయి ఎంతో స్వాంతన చేకూరుస్తుంది చాలా ధన్యవాదాలు గురువుగారు మీ జ్ఞానబండాgaaram అమోఘం
జ్ఞాన బండాగారం శ్రీ గరికిపాటి
నమోనమః
గురువుగారు మీ మాటలు వింటే ప్రతి ఒక్క మనిషి జీవితం బాగుంటుంది గురుదేవోభవ
ఇంతవరకూ నాకు తెలిసీ సాకార ,నిరాకార నిశ్చల తత్వాలను ఇంత విపులంగా ఎవరూ వివరించలేదు.హేతుబద్ధంగా ఉపమాన సహితంగా వేదాంత విషయాలను మరియు వారు పొందిన జ్ణానాన్ని మన అందరికీ పంచడానికి కృషి చేస్తున్న గురువు గారికి మనం సమకాలికులు కావడం నిజంగా మన అదృష్టం.శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
సహజనికి ఆధ్యాత్మికానికి గల బంధం అర్ధమయ్యేటట్టు విశదీకరించడంలో మీరు సఫలీకృతులయ్యారు.. మీ ప్రసంగాలు మనిషిలో చైన్యన్ని నింపుతాయనటంలో సంఫహమే లేదు.. గురువుగారు..
సత్యాన్ని , సంతోషంగా, సమర్ధవంతంగా చెపుతున్న, గరికిపాటి నరసింహారావు గారికి,
శతకోటి వందనాలు, ధన్యవాదాలు
ఆ భగవంతుడు ఎక్కడో లేడు గురువుగారు మీలోపలే ఉన్నారు మీరు మా జీవితానికి ఒక మైలురాయి అమ్మవారు మీ ద్వారా మంచి ప్రవచనాలు చెప్పిస్తున్నారు వింటే ఆరోజు ఆనందంగా ఉంటుంది సంతోషం వచ్చిన దుఃఖం వచ్చినా మేము ఉపన్యాసాలు వింటే భగవంతుడు దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తుంది
G CT hi hi
Mzagli songs
అవును అండి మీరు correct 💯
Meelo kuda unnaadu amma
Ok
శ్రీ గురుభ్యోనమః ఎంతటి జ్ఞాన సంపదను మాకు ప్రసాదిస్తున్నారు, జీవితంలో స్థిరత్వాన్ని కలిగేటట్లు మమ్మలిని ప్రోత్సహిస్తున్నారు. మీరు అందరు మాకు దొరికిన వరాలు. మా అదృష్టం 🙏🙏🙏
ఒకే ఒక్క నలభై నిముషాలు అద్భుతమైన జ్ఞానం...
భారతీయ సంపద ఈ అద్భుతం....
గీత సారాంశం మొత్తం ఈ ఒక్క దృశ్య శ్రవణం ద్వారా అర్ధం చేసుకోవచ్చు.గురువు గారికి నమస్కారములు .
అయ్యా గరికపాటి వారు మీ ప్రవచనాలతో ప్రజల జీవి తాన్ని పారమార్ధిక చింతలతో ముంచేట్టుగా కృషి చేస్తున్నారు.. ధన్యవాదములు..! మహానుభావా..!
Adbhuta prasangam......... Danya vadamulu..........
ఆత్మ ప్రణామములు సార్ ఈ ప్రసంగము చాలా అద్భుతంగా అనిపించింది మాకు ఎంతో జ్ఞానాన్ని కలిగించింది ధన్యవాదములు
అష్ట్వాక్రా్గీత చరిత్ర మనలో చాలామందికితేలియనివిషయం. ఎన్నోగొప్పావిషయాలుతెలియచెప్పిన గురువుగారికి నమస్కారములు. ఎస్ఎసర్సొ.
ఒకే ఒక్క నలభై నిముషాలు అద్భుతమైన జ్ఞానం....
గురువు గారి కి నా శతకోటి నమస్కారాలు.
వాస్తవాలు తెలియజేశారు.
ధన్యవాదాలు
గరికపాటి నరసింహారావు ఆయన మాటలు చాలా అద్భుతం నిజమే చెప్తారు మీరు Sir 👏🏻👏🏻👏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
మీ ప్రవచనం వింటుంటే దైర్యంగా ఉంటుంది గురువుగారు
పద్మశ్రీ
శ్రీ గరికపాటి గురువుగారికి
పాదాభివందనం🙏🙏🙏
మీ ప్రవచనాలు
సమాజ బాటలు...
ఓం నమః శివాయ
విశ్వ శంభునిలోనే కదా
విలీనం🙏🙏🙏
పల్నాడు జిల్లా
నరసరావుపేట
🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️
.
.
.
.
.
భగవంతుడు మనలో వున్నాడు భగవంతుడు వేరుగా వున్నా డు అనుకుంటే భయం నాలో వున్నాడను కుంటే అభయం.🙏
మీ అన్ని ప్రవచనాల లో ఇది పరాకాష్ట. శంకరులు అద్వైతం నిజం అని చివరికి చెప్పారు. సడదద్రూప ధారీని నామనికి చెప్పినిన అర్థం అద్భుతం. హిందివు సద్రూపం మిగిలిన వాళ్ళు అసద్రూపం. హిందువుగా మన కర్మ. మనం చెయ్యాలి. వేరే మతాల యందు ద్వేషం అనవసరం
Good morning very nice excellent highlight super fantastic jubilee century guruvugari padalaku namaskaram vizag
వర్ణించడానికి మాటలు లేవు..
🙏🏻🙏🏻🙏🏻
2
Sreerama
Mee pravachanalu vintu, aacharithu prasanthamga vunnanu guruvu garu. Anni shankalu poyayi. Paadabhivandanalu guruvu garu
ఈ ప్రసంగంలో తెలుసు కొనవలసినవి చాలవున్నాయ.👌
మీ జ్ఞాన వెలుగులో కొన్ని క్షణాలు పరమేశ్వరుని దర్శింప చేశారు ..🙏🙏🙏
జయహో గరికిపాటివారి కి జయహో జయహో ధన్యవాదములు
🙏💯🙏
Meelanti varu udatam ma adrustam
మీరు మీకు తెలిసింది చెప్పడం కాక,ప్రజల ప్రశ్నలకు సందేహాలకు సమాధానం కార్య క్రమం పెడితే బాగుంటుంది.అప్పుడే సందేహాలు తీరుతాయి.మీకు తెలిసిందే చెప్పితే ఎవడక్కావాలి.
బ్రదర్ సిరాజ్ రహెమన్ చూడండి ఎంత చక్కగా డౌట్స్ తీరుస్తారో. అలా వుండాలి. సత్తా అంటే.
గరికిపాటి గారు,
మీకు కోటి కోటి వందనాలు.
గురువు గారు చాలా బాగా చెప్పారు ఉన్నది ఉన్నట్టు నిజాలు చెబుతారు తెలియని అయోమయంలో ఉన్నాము మీ దయతో తెలుసు కుంటున్నాను
మనసు పక్క దారి పట్టినప్పుడు గురువు గారి ఈ ప్రవచనం వింటాను
అపర జ్ఞానసంపన్నలు🙏🙏🙏Gariki Pati Narasimhulugaru
Jivitham lo enno badhalu vachina Mee pravachanalanu vinte chalu Anni patapanchalu avthunai guruvugaru.
మా అజ్ఞాన్ని తొలిగించే జ్ఞాన జ్యోతి శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Nice Video Gurugaru
Guruvugaariki Namaskaaram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Meeru Maha Jnani Yadhardham Matadutharu GuruvuGaru Society Lo Chedu Eakkuvga vundi Moodhanammakalu Eakkuvga Perigipothunnyi,Me Pravachanalu Valla Aienaa Prajalu Marali
గరికపాటి నరసింహం గారికి నమస్కారం 🙏
Discourse on ashtavakra, a grate sage is very very helpful to the humanity. Pranams.
Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏
❤ AT PRE S ENT SRI GARIKOPATI SPEACHES ARE NOW PROMINENT AND MOST POPULAR SINCE THEY ARE MEANING FUL AND USEFUL TO THE PRESENT SOCIETY ❤❤❤
ఏ మీతెలియని మాబోటి వాళ్లకు కూడా అర్థం అయ్యేటట్లు ,చక్కగా చెప్పారు.
ఈ రో జు లో తెలుగు పిల్ల ల కు రావట లె దు గురు వు గారు మీకు నమస్క్ కారం 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
'తిరుమల' శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 'లడ్డూ' 'ప్రసాదం' - 'అన్నవరం' శ్రీ సత్యనారాయణ స్వామి వారి 'గోధుమ రవ్వ ప్రసాదం ' 'బోడపాడు (తూ . గో. జి.)' శ్రీ గరికపాటి వారి 'ఆధ్యాత్మిక ప్రవచనాలు' వర్ణింప తరమా, అవ్యక్త 'అనుభూతి' చెందటం మినహా ! 'తిరగమూత' బాoడీ లోని చిటపటలు 'గరికపాటి వారి హాస్యోక్తులు ! మరుగునపడిన 'సత్యార్ధాలను' ' 'మూఢత్వ'పు' చెరనుండి విడిపించే 'జ్ఞాన ప్రకాశకులు' గరికపాటి వారు ! వారి 'సమకాలీనులు' గా జీవించటం ఒక 'అదృష్టo ' అయితే, , 'వీడియోల' లో నిక్షిప్తం గావింపబడి, రాబోవు తరాలకు ఈ జ్ఞానాన్ని అందించగలగటం మరో 'అదృష్టం' ! వారికి మా 'ప్రాణామాలు' !
Mahaadbhutam🎉🎉
Guruvu garu meeru nijanga maku ala undali manchi margam lo pedthunaru. Mee lanti varu unta ma janmam danyam
Sir nijam ga mi speech theliani dairyanni esthundhi sir
అయ్యా గారు....రైతు గా అనుభవం చెప్తున్నట్టు ఉంది. మీ మాట ముమ్మాటికీ నిజం.
ఏదీ దాచుకోకుండా మీ జ్ఞాన సంపదను మరియు గ్రంధాల లోని జ్ఞానం ను మాకు పంచుతున్నారు.
1qq
Qaaaaà
Q
M
@@psreddy8355 see jni Dr
మీకు తండ్రి అంటే గౌరవం ఉందో లేదో కానీ అందరికీ తండ్రి అంటే గౌరవం ఆ ఒక్క రోజు గౌరవించి మిగతా రోజులు నువ్వు ఎప్పుడు గౌరవిస్తారు తండ్రిని మీరు ఇటువంటి వ్యర్థ ప్రసంగాలు మానేయండి
అష్టావక్ర గీత గురూజీ ఆద్భుత ప్రసంగం..🙏🏿🙏🏿🙏🏿
చాలా అద్భుతంగా ఇంత వివరంగా మీరు చెప్పారు గురువుగారు మీకు ధన్యవాదాలు
Adbhuthum gaa chepparu guruvu gaaru 🙏
Ultimate గురువు గారు 🙏 ఉన్నది ఒక్కటే జీవితం.
గురువు గారికి నా నమస్కారం
ధన్యవాదములు గురువు గారు. 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Mahanubhahulaki naaskaram mee prasangalu vinadam Maa poorvajanma sukrutham 🎉🎉
జై గురుదేవా
Really very happy thanks for good speeches
How great pandit and philosopher.. .garikapativaru.
Guruvugaari ki padabhi vandanaalu💐💐🙏🙏🌹🌹🌺🌺🍁🍁🌼🌼
🙏 OM 🔥 Namah shivaya ☘️🌷💪☝️
హూ గరికపాటి మీ ప్రవచనాలు విని విని మేము గాడుదులు అయిపోయిన చాలు మీ pravachanalu ఛానల్ వారికి ధన్యవాదములు జై హింద్
?
Gadida va ba oppukunnav
1000 years brathakali sir...meru... 🙏🙏🙏🙏🙏
¹
Idi durasa…
@@vishnuvardhanreddyp.3247 llllll
Guru u Garu Me Padamulaku Namaskaramulu 🙏🙏🙏🇮🇳
Guruvugaru you are born rich of gyanam meku ma padabhivandanam
Meeru cheppe prathi padam prathi second chala precious 👌👌 Forever Thankful for ur videos
Miku, mikanna talli tadrulaku satakoti vandanalu guruvugaru chala vivaramga cheputunnaru 🙏🏼
Meroka chaitanya prabhanjanam meeku vandanamulu🙏🏼🙏🏼🙏🏼
Guruvu. Garu. Meru. Chapena. Prvchnam. Chala. Bagund
Mee prasamgalavalla andarilo marpu ravali gurugaru
chaala baaga chakkaga, saralangaa chepparu guruvu gaaru. shathakoti vandanaalu 🙏🙏🙏🙏
గురువుగారు నమో నమః
Jai sri krishna om namo bagavate vasu devaya 🙏 om namo narayanaya 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Thankyou guruvugaru
ధన్యవాదములుగురువుగారు
Om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya om nama shivaya
సూపర్ సార్
Sri matrenamaha.guruvugaariki paadabhivandanalu.
Prathi vishyanni vidamrachi cheppe guruvugarki padabivandam
Adbhutam
ధన్యవాదాలు
ಅಧ್ಭುತವಾದ ವಿಷಯ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಧನ್ಯವಾದಗಳು ,
Om sri matre namaha om sri matre namaha om sri matre namaha
ధన్యవాదములతో
🙏☘️ఓం నమఃశివాయ☘️🙏
Naa janma dhanyamaidi guruvu garu
గురు వు మీకు పాధాబి వందనం
గురువు గారికి పాధాబి వందనాలు🙏🙏🙏
Thank you 🙏 Swamy 💗
True about farmers trust guruyu garu..only farmers are facing so many problems but still they are continuing with farming...
N purv janma naku gurtu kostundi nenu ela puttno gurudevlaku namaskaramalu
గురువు గాగికి నమస్కారం
Well said about 12 months of baby
Om Namah Sivayya
Guruvgariki Namskaram
🙏🙏🙏👏👏👏🌹🌹🌹
Suuuper sir
గురువుగారి శతకోటి వందనాలు
A
SRI GARIKIPATI IS HIGHLY EFFICIENT AND VERY CLEVER AND MONEY MINDED TELUGU SPEAKER WELL KNOWN TO ALL TELUGU PEOPEL IN THE WORLD
❤❤❤❤❤❤❤❤😂
❤ AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE NOW REALY PROMINENT AND MOST POPULAR SINCE THEY ARE MEANINGFUUL TO THE PRESENT SOCIETY ❤
గురువు గారికి పాదభి వందనాలు
Very very you need to this world