Food - West Godavari: చెరుకుమిల్లి గ్రామంలో 14 ఏళ్లుగా వృద్ధులకు ఇంటి వద్దకే భోజనం | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2022
  • చెరుకుమిల్లి గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో ఉంది. ఉపాధి కోసం పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఒంటరిగా బతుకుతున్న వారికి, వృద్ధాప్యంలో తోడు లేక కష్టపడుతున్న వారికి ఇలా భోజనం అందిస్తున్నారు. ఇలాంటివారెవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో మధ్యాహ్నం, రాత్రి ఓ చోట భోజనం వండి, వారి ఇళ్లకు క్యారేజీల్లో సర్ది పంపిస్తారు. 14 ఏళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
    #Cherukumilli #WestGodavarai #Food
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 279

  • @santhisri_yarru
    @santhisri_yarru 2 роки тому +135

    ఎంత మంచి మనసున్నవారు 🙏🏻ఇలాంటి విషయాలు అసలు BBC లేకుంటే ప్రపంచం కి తెలీదు కదా 🙏🏻🙏🏻🙏🏻Hats off BBC🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-es1qm9me9s
    @user-es1qm9me9s 2 роки тому +128

    ఇలాంటి న్యూస్ చూసినప్పుడు మనస్సుకు చాలా తృప్తి కలుగుతుంది.. అన్నదాత సుఖీభవ

    • @ayeshafatima2580
      @ayeshafatima2580 2 роки тому +1

      Cooking and gaving to college students

    • @aigatv3672
      @aigatv3672 Рік тому

      ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే

  • @addalabalabhaskar
    @addalabalabhaskar 2 роки тому +151

    Edhe jilla..pakka mandalam ina naku e vishayam taledu.... Elanti vatini kuda meru chupinchagalgutunaru ante...great...idi NEWS channel ante...Ivi news ante...janalaki upayogapadivi...inspire chesevi...BBC 👏🙏👍💐

    • @Localvlogs4287
      @Localvlogs4287 2 роки тому +7

      Maadi meeku dooramga vuntde district brother idi nenu 5-6 years back eenadu sunday book lo chadiva
      Mana news papers kooda okkasaari manchi news testai kaani daanni maname pattinchukom

    • @Localvlogs4287
      @Localvlogs4287 2 роки тому

      Anyway BBC ki matram dhanyavaadalu telapaali

    • @Thecomper
      @Thecomper 2 роки тому

      @@Localvlogs4287 yes nenu kooda Eenadu lo choosa

    • @bejagamashokkumar1894
      @bejagamashokkumar1894 2 роки тому

      Hats off to you

    • @likedvideos8909
      @likedvideos8909 2 роки тому +1

      Anni news channel lo vachina tarvatha BBc lo vasthadi

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 2 роки тому +36

    ఇలా చెయ్యడం,ఎంతో మంచిది.ఇలా కృష్ణాజిల్లా అంగళూరు లో కూడా చేస్తున్నారు.

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc 2 роки тому +34

    భోజనం అద్భుతం గా వుంటుంది.... 🙏🙏🙏🙏🙏🙏

  • @mohank301
    @mohank301 2 роки тому +108

    మా గొదరోల్లు అంటే అంతే మరీ ఆనందమే కాదు కష్టాన్ని కూడా పంచుకోవడంలో అనేది మంచి పరిణామం...
    👏👏👏👏
    ఇలానే విద్య వాంతులు అందరూ ఆలోచిస్తే
    ఆకలితో అలమటించే వారే ఉండరు
    ఆకలి చావులు ఉండవు....
    Government వారికి ఒక విన్నపం అన్న క్యాంటీన్ కూడా తెరవండి అక్కడ కూడా భోజనం చేసే సదుపాయం ఉంది ఎంతోమంది నిరు పేదలు ఆకలి తీర్చే అవకాశం ఉంది..
    టీడీపీ వారి పెట్టడం ఇష్టం లేకపోతే మి పేరు పెట్టుకోండి కని అన్నం పెట్టండి

    • @madhavanp5780
      @madhavanp5780 2 роки тому +2

      Correct kani anna canteen district ki 2 petti hadavidi chesaru sarigga development chesi unte bagundedi

    • @mohank301
      @mohank301 2 роки тому +5

      @@madhavanp5780 a oru nidi Bhimavaram lo 3 unnayi Tadepalligudem 2
      Pallakollu 2
      Narasapuram 3
      Tanuku 2
      Eluru 4
      Nenu chusinavi mana jillalo district 2 kadu
      Ekkuve pettaru chudakapovadam mana tappu adi

    • @madhavanp5780
      @madhavanp5780 2 роки тому

      @@mohank301 ha unnay kani peruku matrame unnay nen vellanu kabatte cheptunna . Nen kuda 2014 lo TDP ki vote vesina vadine brother

    • @mohank301
      @mohank301 2 роки тому

      @@madhavanp5780 2019 తరువాత అవి మూసేశారు...
      అంతకు ముందు బాగానే నడిచాయి...
      టీడీపీ కి వేశవ లేదా అని నేను అడగలేదు...
      బ్రదర్

    • @aigatv3672
      @aigatv3672 Рік тому

      ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు

  • @neworissatptvzm1057
    @neworissatptvzm1057 2 роки тому +35

    BBC చాలా మంచి వీడియోలు పెడుతున్నారు. మరుగుయన విషయాలు టెలికాస్ట్ చేస్తున్నారు. ధన్యవాదములు 🙏

  • @rajuvlogs8563
    @rajuvlogs8563 2 роки тому +32

    స్వర్గం ఎక్కడో ఉంటుంది అని అనుకుంటాం కానీ దేవుడి లాంటి ఈ మంచి మనసు ఉన్న మనుషుల ప్రాంతమే స్వర్గం🙏🙏

    • @aigatv3672
      @aigatv3672 Рік тому

      ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే

    • @rajuvlogs8563
      @rajuvlogs8563 Рік тому

      @@aigatv3672 okay రా

  • @suresh5027
    @suresh5027 2 роки тому +22

    ఒకప్పుడు ఐస్క్రీమ్ అమ్మాను ఆ ఊరిలో 😁
    చెరుకుమిల్లి గ్రామం, ఆకివీడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా

  • @Kellavenkatalakshmi8810
    @Kellavenkatalakshmi8810 2 роки тому +6

    నిర్వాహకులకీ నా ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 2 роки тому +15

    చాలా ఉత్తమమైన పని. వీరిని ఆదర్శంగా తీసుకోవాలి. రాష్ట్రంలో అన్ని గ్రామాల ప్రజలు సహకరించి వీరి పద్ధతి అనుసరించాలి.

    • @aigatv3672
      @aigatv3672 Рік тому

      ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే

  • @ravip9891
    @ravip9891 2 роки тому +14

    క్షత్రియులు ఎప్పుడూ దాన శీలురే అన్నదానికి ఇది ఒక నిదర్శనం.👍

    • @aigatv3672
      @aigatv3672 Рік тому

      ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే

    • @ramuk.v6344
      @ramuk.v6344 10 місяців тому

      ​@@aigatv3672రాజులకి మాత్రమే అని ఎక్కడా చెప్పలేదే నీకు తెలుసా నీధి ఆ ఊరా

  • @kilaripraanamitra6424
    @kilaripraanamitra6424 2 роки тому +7

    మంచితనం బ్రతికి ఉన్నందుకు ఆనందంగా ఉంది ! 👏👏👏

    • @aigatv3672
      @aigatv3672 Рік тому

      ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే

  • @narasimhadevarasetty
    @narasimhadevarasetty 2 роки тому +14

    BBC కి నా కృతజ్ఞతలు, ఈ రకమైన మంచి మరియు సమాజానికి ఉపయోగపడే విశేషాలు మరియనో చూపిస్తారని ఆసిస్తునాను🙏 .
    Coming to our national news channels we only exist when there are brutal incidents like rape, murder, community violence n finally the floods.
    And our local Telugu news channels we all know what they show.

  • @talarinagaraju3286
    @talarinagaraju3286 2 роки тому +6

    ఇలాంటి బోజన పథకం ప్రభుత్వం చేస్తే ఎంత బాగుంటుంది.

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 2 роки тому +16

    అన్న దాత సూకీ భవ🙏🙏🙏

  • @sekhardoddiptla
    @sekhardoddiptla 11 місяців тому

    ఈ బీబీసీ న్యూస్ అనేది మన ఆంధ్రావాలా నుండి మంచి మంచి మంచి మంచి విషయాలు చెప్తున్నారు ఈ ఛానల్ లో నేను మంచి మంచి విషయాలు తెలియజేసినందుకు ఛానల్ కి చాలా థాంక్స్

  • @VinayTruth
    @VinayTruth 2 роки тому +19

    Great, అందరికీ ఇంత అదృష్టం ఉండదు.
    మనకి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది.
    యోగా చేయడం
    పిల్లలని కనకుండా ఉండడం
    యోగా చేస్తే ఎవ్వరిమీదా ఆధారపడకుండా బ్రతకచ్చు వృద్దాప్యంలో రోగాలు రాకుండా
    పిల్లలని కనడం వళ్ళ వాళ్ళకి ఆస్తులు కూడబెట్టి ఇవ్వలనే తాపత్రయం వళ్ళ మన ఆరోగ్యం చంకనాకుతంది కాబట్టి...

    • @kiransai2667
      @kiransai2667 2 роки тому +2

      Vinay garu chala tappuga alochiatunnaru. Yoga cheyatam manchide. Kani pillalni kanakapovatam ane alochana chala tappu.
      Ilage mee talli tandrulu alochiste meru eroju ekkada undaru.
      Pillalni kanna vari meeda adharapadakodudu ane alochana tone manam bratakali.

    • @VinayTruth
      @VinayTruth 2 роки тому

      @@kiransai2667
      మన తల్లిదండ్రులు తప్పు చేసారని మనం చేస్తే మన పిల్లలకి తిండి కూడా దొరకదు..
      ప్రపంచ జనాభాకి తగినంత నీరు ఇప్పటివరకూ ఉంది ( చాలా చోట్ల ఇప్పటికీ లేదు) కానీ మరో పదేళ్ళలో సగం మందికి ఉండదు
      దీనికి కారణం ఒక్కటే
      అధిక జనాభా!
      ఇది అర్థం కానివాళ్ళు ఇంకొన్ని ఏళ్ళు ఆగండి

  • @vizagtees
    @vizagtees 2 роки тому +10

    🙏ధన్యవాదములు బీబీసీ ఇలాంటివి చూపినందుకు

    • @aigatv3672
      @aigatv3672 Рік тому

      ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే

  • @1Paise
    @1Paise 2 роки тому +10

    గొప్ప ఆలోచన🍛 💐.🙏

  • @mandadipradeep5255
    @mandadipradeep5255 2 роки тому +9

    This Is My Village ! Thank U BBC For Showing This News 🙏😊

  • @nandhudigital1556
    @nandhudigital1556 2 роки тому +2

    అసలూ... BBC న్యూస్ వాళ్ళకు ఇంత మంచి వార్తా ఆలోచనలు ఎలా వస్తాయబ్బా....😍

  • @ramanavanthala2101
    @ramanavanthala2101 10 місяців тому +1

    మానవత్వం తో ఆహారం అందిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.

  • @SY27196
    @SY27196 2 роки тому +1

    మరొక్క సారి రాజులు మంచి వాళ్ళు
    సేవ గుణం ఉన్నవాళ్లు అని నిరూపించారు

  • @heavenlysprings620
    @heavenlysprings620 2 роки тому +3

    క్షత్రియ సేవాసమితి వారి ఈ భోజన పథకం అద్భుతం, హృదయపూర్వక అభినందనలు వారికి తెలుపుతున్నాను.
    బిషప్.ప్రసాద్ రాజు

    • @aigatv3672
      @aigatv3672 Рік тому

      ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే

    • @ramuk.v6344
      @ramuk.v6344 10 місяців тому

      ​@@aigatv3672రాజులకి మాత్రమే అని ఎక్కడా చెప్పలేదే

  • @AB-bg8fi
    @AB-bg8fi 2 роки тому +1

    ఇలాంటి వాళ్ళ వల్లే... జాలి , దయా , నీతి , న్యాయం బ్రతికి ఉన్నాయి

  • @bhavanishomeandgardening
    @bhavanishomeandgardening 2 роки тому +1

    బీబీసీ గ్రేట్ అన్నదాత సుఖీభవ

  • @jayasatyaprasad776
    @jayasatyaprasad776 2 роки тому +3

    బిబిసి వారికి ధన్యవాదాలు మనం నాగరికత నేర్చుకున్న పల్లెటూర్లని మరిచిపోయి తప్పని పరిస్థితుల్లో పట్టణాలకు పరిగెడుతున్నాం. అలాంటి పల్లెటూరి గురించి మనకెందుకు లే అనుకోకుండా మీరు చేసిన కార్యక్రమం చాలా బాగుంది.
    కాకపోతే మనల్ని పెంచిన పెద్ద వాళ్లని ఇలా కేరియర్ పద్ధతిలో కాకుండా మన చేతితో రెండు ముద్దలు పెడితే వాళ్లు గడిపే ఈ చివరి రోజులు వారికి మనకి కూడా మరచిపోలేని మధురానుబూతిగా ఉంటాయని నా ఉద్ధేశం.
    నేను ఆ సేవా కార్యక్రమాన్ని గాని ఎవరిని గాని తప్పు పట్టడం లేదు.. ఎవరికైనా నేను చెప్పింది తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి.....🙏🙏🙏

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 2 роки тому +5

    నిజంగా ఇది ఒక గొప్ప పని అలాగే ఎంతోమంది ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం👌👌👌......బీబీసి తెలుగు వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా 👍

    • @aigatv3672
      @aigatv3672 Рік тому

      ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే

  • @newtrailers1529
    @newtrailers1529 2 роки тому +8

    Bhimavaram lo untunna Naku theliyadhu.. intha Manchi news ni meeru cover chesaaru... Great...

  • @tdl951
    @tdl951 2 роки тому +16

    My grandmother mother's family and childhood of father were fully supported by rajulu and vysyas of poduru and Eluru. Thanks to their kind heart.

  • @naveenk5179
    @naveenk5179 2 роки тому +4

    నిజంగా బీబీసీ మీరు చాలా గ్రేట్ అండి

  • @rajeevgandhi2462
    @rajeevgandhi2462 2 роки тому +11

    Hats off to the BBC for showing this news to us . We will always support you.

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 2 роки тому +5

    ఈ కాలంలో మనసున్న మహారాజులు ని మాకు చూపించారు. నిజంగా అద్భుతం 🙏🙏. బి. బి. సి. వారి న్యూస్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు చూపిస్తారు. జర్నలిజం అంటే మీదే. నెంబర్ 1.🙏🙏🙏

    • @aigatv3672
      @aigatv3672 Рік тому

      ఒరేయ్ బాబూ యిది పేదలకు అభాగ్యులకు కాదురా రాజులకు మాత్రమే

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 2 роки тому +1

    Hyderabad లో నుంచీ అన్నప్పుడు Hyderabad లోనే చాలా మంది ఓల్డ్ ఏజ్ వాళ్లకు ఇలాంటి వి అందిస్తే బాగుంటుంది,veg, non-veg వేరే వేరే గా ఉంటే చాలా usefull.

  • @SG_Siddani
    @SG_Siddani 2 роки тому +11

    BBC ❤️

  • @reachiamca4708
    @reachiamca4708 2 роки тому +6

    Great. Wonderful. It’s a huge relief for the Old aged people. Noble service. Other villages can follow this example. I appreciate the committee and founders.

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 2 роки тому +1

    అన్నం పరబ్రహ్మస్వరూపం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కలిగే తృప్తి చాలా గొప్పది..

  • @suseelakothala619
    @suseelakothala619 2 роки тому +1

    Chala manchi మనసు మీది🙏

  • @bunnyvlogsindia
    @bunnyvlogsindia 2 роки тому +1

    Mana local channels ki ilantivi vaddu, emaina avasaram leni sollu cheptaru,, but BBC Ala kadu, vere level 😊

  • @ITOKS
    @ITOKS 2 роки тому +4

    చిన్న గుడిసెలోనే పెద్ద మనసుంటుంది..పెద్ద ప్యాలస్ లో డబ్బు తప్ప ఏముంటుంది..ప్రేమే కరువతుంది 🤦

  • @priyankamoses8714
    @priyankamoses8714 2 роки тому +4

    This is power of west godavari people mana premalu elane vuntayee .avasaraniki adhukune gunam mana gilla vaallake vuntadhi.chala happy ga vundhi proud to be a west godavari

  • @anandkumarpalakuru984
    @anandkumarpalakuru984 2 роки тому +3

    Ilanti vashyalanu thelusukovalani telugu media,news channels eppudu kaneesam try kooda cheyyaru
    GREAT BBC 🙏🙏

  • @saraswathigattu5567
    @saraswathigattu5567 2 роки тому +5

    Salute to everyone whom involved in this charity, god will give all happiness and blessings in their lives who helpes elder citizens.

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg 2 роки тому +1

    అన్నదాత సుఖీభవ🙏🙏🙏

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 2 роки тому +1

    క్షత్రియ సేవా సమితి వారికి నమస్కారాలు కృతజ్ఞతలు 🙏🙏
    భోజనం వేడివేడిగా ఉదయం ఎనిమిది గంటలకే వండి పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు..
    అందులోనూ ఉదయం సాయంత్రం రెండు పూటలా పెడుతున్నారు.. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి..

  • @narayanarajupvk4666
    @narayanarajupvk4666 2 роки тому +9

    My place of birth is cherukumilli good job 👏👏👏

  • @prameeladevi266
    @prameeladevi266 2 роки тому +1

    చాలా మంచి పని

  • @satishchitlu9780
    @satishchitlu9780 2 роки тому +2

    Maa pakka village
    BBC lo chusinanduku chala santhosam gaa undhi🥲😊

  • @srinivasaraochinta9670
    @srinivasaraochinta9670 2 роки тому +1

    , చాల మంచి పని చేస్తున్న రు , దన్యవాదముు

  • @wooowa1
    @wooowa1 2 роки тому

    IT IS VERY HAPPY TO BBC TELUGU IN UA-cam, WHEN YOUR LAUNCHING SATELITE CHANNEL IN TELUGU.

  • @phanikumar5993
    @phanikumar5993 2 роки тому +1

    Excellent, annadhatha sukibhava

  • @bhargavkrishna1725
    @bhargavkrishna1725 2 роки тому

    Evaru ithae ee organization pettaro valla ni devudu challaga chudali ani manasupurthiga korukuntunanu
    Jai hind🇮🇳🇮🇳🇮🇳

  • @renukanagamanisagiraju4563
    @renukanagamanisagiraju4563 2 роки тому +2

    It's my mother's birth place. I Love this place

  • @bhaskaracharyv9543
    @bhaskaracharyv9543 2 роки тому +1

    నిర్వాహకులు సదా ప్రశంసనీయులు వారికి నా నమస్కారములు

  • @suryaprakashk9653
    @suryaprakashk9653 2 роки тому +7

    Great work🙏🙏🙏👍👍👍👌👌👌

  • @mahendraaralingam7470
    @mahendraaralingam7470 2 роки тому +1

    మీసేవ అపూర్వం అనిర్వచనీయం

  • @koyyadasaraiahgoud9017
    @koyyadasaraiahgoud9017 2 роки тому +1

    చాలా మంచి నిర్ణయం god bless you

  • @nagarajuuppalapati118
    @nagarajuuppalapati118 2 роки тому +3

    This is humanity, thanks for showing this to us in BBC.

  • @gandhikakarala2300
    @gandhikakarala2300 2 роки тому +2

    BBC news telugu lo Chebuthunnanduku thank you🙏🙏🙏❤️❤️

  • @vasanthnvr
    @vasanthnvr 2 роки тому

    This is called GOOD NEWS appreciate bbc

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 2 роки тому +1

    అన్నదాత శుఖీభవ.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 роки тому

    Great service. Meeku🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀

  • @padmanabhachetty2465
    @padmanabhachetty2465 3 місяці тому +1

    Good arrangements
    God bless them

  • @bhavanimantripragada7936
    @bhavanimantripragada7936 2 роки тому +1

    చాల బాగా చేస్తువున్నారు
    ఇలాంటివి Hyderabad lo వున్నాయా
    వుంటే ఎక్కడెక్కడ వున్నాయి.
    వీలైతే చెప్పగలరు.

  • @srinivaspadamatinti5946
    @srinivaspadamatinti5946 2 роки тому +1

    Great service.... Hats off to cheruku milli people

  • @shanthidasari3885
    @shanthidasari3885 2 роки тому +1

    Super, good

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 2 роки тому +1

    Super news....Great insperation👌💓💓💓💓

  • @leelakanchi3518
    @leelakanchi3518 2 роки тому

    అన్నదాత సుఖీ భవ

  • @sudeepmadha748
    @sudeepmadha748 2 роки тому +1

    Punyathmulu ayya meeru 🙏

  • @bandihari2433
    @bandihari2433 2 роки тому

    Good News telecast chese BBC news Team vallaku 🎉🎈👈
    Congratulations all Team..

  • @mudugullalaxmi5768
    @mudugullalaxmi5768 10 місяців тому

    Chala manchipani Meru chesedi. God bless u

  • @rambabuvemsani227
    @rambabuvemsani227 2 роки тому +2

    GREAT SIR.
    ME PADHALAKU NAMASKARAM.

  • @telugufactsandmore2602
    @telugufactsandmore2602 2 роки тому

    Abba yentha manchi news chupincharu.. Really Great...
    Chala Punyam vasthundhi peddha vallaki ila seva chesthey 🙏

  • @mylabalaramudu8385
    @mylabalaramudu8385 2 роки тому +1

    Excellent program for old-age people many thanks, Namaste

  • @gopalkrishnarao3676
    @gopalkrishnarao3676 2 роки тому

    Chala manchi seva .dhanyavadalu

  • @anushakusumanchi7806
    @anushakusumanchi7806 10 місяців тому

    స్యసాయిబాబా సేవా సమితి వాళ్ళు కూడా చాలా వూరు లో ఇలాగే చేస్తున్నారు

  • @harshithsadhana7475
    @harshithsadhana7475 2 роки тому +1

    its a good thing, the children thought about their parents & how to help & they all got together to start this program.

  • @renukaboini7482
    @renukaboini7482 2 роки тому

    Chala machi viayam cheparu 🙏🏻🙏🏻🙏🏻 namasthe🙏🏻

  • @vamsiprabhu7862
    @vamsiprabhu7862 2 роки тому

    Manchi aalochanalanu andharaki theliyaparustunna BBC variki dhanyavadhalu

  • @raghunadh3368
    @raghunadh3368 2 роки тому

    Ee goppa karyakramaniki aardhika sahayam chesevariki, ee vishyanni andara munduki teesukuvachina BBC variki setakoti vandanalu🙏🙏🙏🙏

  • @saikumarpeddireddy7079
    @saikumarpeddireddy7079 2 роки тому +2

    Great work clap 🙌 for the organisers.thanks BBC

  • @bossevr5616
    @bossevr5616 2 роки тому

    Great sir...challa goppa pani chestunnaru
    Meeku manchi jaragalani korukotunna

  • @nagarajukesireddy134
    @nagarajukesireddy134 2 роки тому +2

    మా ఆకివీడు మండలం👍

  • @hassanbahya1240
    @hassanbahya1240 2 роки тому

    Supar sir meeku sathakothi vandanalu sir

  • @mudunururavivarma2440
    @mudunururavivarma2440 2 роки тому

    Long back i went to this village twice, nice to watch this video and doing great job, 👍🙏

  • @meharchaitanya9340
    @meharchaitanya9340 2 роки тому

    Chalaaa inspirational videoooo

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 роки тому +2

    Very inspiring.

  • @rudrarajuvijayadurga2911
    @rudrarajuvijayadurga2911 2 роки тому

    This is my village. I feel happy a lot

  • @chundurilavanya651
    @chundurilavanya651 2 роки тому

    Meeru chese seva ku padabhivandanalu🙏🙏🙏

  • @rajukvsn6896
    @rajukvsn6896 2 роки тому

    Great efforts by Cherukumilli kshtriyas , great

  • @ksp3820
    @ksp3820 2 роки тому +1

    Super sir

  • @sowmyadatla757
    @sowmyadatla757 2 роки тому +2

    My evergreen village. ❤️❤️❤️

  • @phanikumarthota2959
    @phanikumarthota2959 2 роки тому +2

    Recent bbc Telugu videos are too good and infomative..

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 2 роки тому

    Very wonderful information and analysis and good chanal

  • @justhomecooked5067
    @justhomecooked5067 2 роки тому

    Chala manchi pani chestunnaru. Annadatha sukhibhava 🙏🙏

  • @srinivasuluyellasiri3842
    @srinivasuluyellasiri3842 2 роки тому

    Wonderful work, god bless you all

  • @eye_lock_views3432
    @eye_lock_views3432 2 роки тому

    Ee karikramaniki shata koti vandanalu 🙏🙏🙏🙏👋👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravisankar9411
    @ravisankar9411 2 роки тому

    Sir....I salute you people...no words to describe

  • @psureshraju1107
    @psureshraju1107 10 місяців тому

    సూపర్ సార్