Srikakulam - Food Banks: ఇక్కడ భోజనం ఉచితం, మన ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 15 лип 2021
  • శ్రీకాకుళంలోని ప్రధాన కూడళ్ల వద్ద రెండు పూటలా రుచికరమైన భోజనం ఉచితంగా దొరుకుతుంది. మన ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది. ఆకలితో ఉన్నవాళ్లెవరైనా వచ్చి తీసుకుని తినొచ్చు. రోజూ వందల మంది కడుపు నింపుతున్నాయి ఈ ఫుడ్ బ్యాంక్స్.
    #Srikakulam #FoodBank #DadyHelpingFoundation
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 468

  • @abbuluracharla6095
    @abbuluracharla6095 3 роки тому +177

    ఫుడ్ బ్యాంకు ఐడియా చాలా చాలా బాగుంది మీరు చేసే సేవకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @hemamallepula4791
    @hemamallepula4791 3 роки тому +117

    🙏ఆకలి విలువ తెలిసిన వారే ఎదుటివారి ఆకలి తీర్చగలరు. మీ మంచి మనసుకు నా హృదయ పూర్వక వందనాలు 🙏.

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 роки тому +69

    అన్నదాత సుఖీభవ 🙏

  • @mittapallisaikumar9875
    @mittapallisaikumar9875 3 роки тому +29

    గొప్ప వాళ్ళకు , గొప్ప ఆలోచనలు వస్తాయి.....
    గుడ్ జాబ్ 👌👍

  • @_-..d.s..--_0300
    @_-..d.s..--_0300 3 роки тому +17

    మీరు కనిపించే దేవులు🙏🙏 అందరి ఆకలి తీరుస్తున్నారు

  • @srinivasdunna9692
    @srinivasdunna9692 3 роки тому +8

    చిన్నవాళ్లకే ఇలాంటి పెద్ద ఆలోచనలు, పదిమందికి ఉపయోగపడే ఆలోచనలు వస్తాయి నిజం, ఆ భగవంతుడు మిమ్మల్ని అభివృద్ధి పధంలో నిలపాలి. 🙏

  • @prabhudevmangalapelly7119
    @prabhudevmangalapelly7119 3 роки тому +3

    అన్న ఆదిమానవుడు సైతం ఆహారాన్ని కోరుకున్నాడు తప్ప గూడు,గుడ్డ కోరుకోలేదు అలాంటి సేవ చేస్తున్న మీకు కృతజ్ఞతలు....

  • @GLS-yw6cj
    @GLS-yw6cj 3 роки тому +3

    నా ఆలోచనను ఇలా ఆచరణలో చూస్తే చాలా ఆనందం గా అనిపిస్తుంది . పేరులో కూడా మార్పులేదు అంటే మాత్రం ఆశ్చర్యంగా అనిపిస్తుంది😊👌👍😊

  • @venkateshv1757
    @venkateshv1757 3 роки тому +18

    దేశం మొత్తం ఇలాగే సిగ్నల్స్ లో ఇలా ఫుడ్ పెడితే బాగుంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mahendras3797
    @Mahendras3797 3 роки тому +3

    చాలా మహోన్నతమైనతువంటి గొప్ప ఆలోచన...
    దాతృత్వం తో కూడిన సేవ.... 👍👍👌
    మీ సేవ కు మా ధన్యవాదాలు 🙏🙏🙏

  • @chandramoulisakalabhaktula6834
    @chandramoulisakalabhaktula6834 3 роки тому +39

    Veeri seva ki no limits...covid lo covid dead bodies cremation kuda chestunaru...srinivasgaru n team...manishi roopam lo unna devudulu🙏🙏🙏🙏...meru ilaney kastam lo unna variki help
    cheyali sir...plzz support him...very genuine...

  • @rrchannel868
    @rrchannel868 3 роки тому +2

    ఆ 🙏దేవుడు 🙏మీకు ఇంకా ఎక్కువ మంది పేదవాళ్ల ఆకలి తీర్చే శక్తి మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

  • @venkateshv1757
    @venkateshv1757 3 роки тому +1

    ఈ వీడియో చూసిన వాళ్లకి అలాగే చూస్తున్న వాళ్లకు కామెంట్స్ చేసిన వాళ్లందరికీ నా విన్నపము దయచేసి మనము కూడా ఇలాంటి సేవా సంస్థలకి మనము కూడా మనకు చేతనైనంత వరకు సహాయము చేద్దాము

  • @vaishnavulageetanjali4689
    @vaishnavulageetanjali4689 3 роки тому +3

    మీ ఆలోచన వల్లన అవసరం ఉన్నా వారికి అన్నం దొరుకుతుంది 👍👍👍👍 సూపర్ ❤️❤️❤️❤️

  • @yasodharam947
    @yasodharam947 3 роки тому +16

    Meru chala manchi chestunaru sri meku a శివయ్య yepudu thoduga untadu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @savithriadabala412
    @savithriadabala412 3 роки тому +4

    Yes food value తెలిసిన వాళ్లే 👏👏
    అన్నం పెడతారు 🙏🙏 మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ 👏👏
    ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టి చూడండి
    వాళ్ళ కళ్ళలో కనిపించిన ఆనందం మాటలతో వర్ణించలేము మీరు చేస్తున్న ఈ
    సహాయానికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏
    Thank you very much sir 👏👏

  • @UrbanVillage
    @UrbanVillage 3 роки тому +3

    మీ ఐడియా చాలా బాగుంది. మీ సేవకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @honeyjava
    @honeyjava 3 роки тому +37

    AP government should start Anna canteen or YSR canteens like in TDP govt. It will be useful for poor people.

    • @prakyash2567
      @prakyash2567 3 роки тому +1

      Superb meeru asalaina devullu....

    • @devanaidu3525
      @devanaidu3525 3 роки тому +1

      Amma baboiii mana asha kakapotay poor people kosam vallu enduku alochistaru

  • @narendarchukka4613
    @narendarchukka4613 3 роки тому +21

    Anna... Mee paadabi వందనాలు.... Elane enka enka cheyali ani ani.... కోరుకుంటున్నా 🙏🙏🙏

  • @BRK3770
    @BRK3770 3 роки тому +7

    చాలా మంచి పని చేస్తున్నారు sir meru.. అన్న క్యాంటీన్లు వీరికి ఇవ్వండి...

  • @prabhassurya7063
    @prabhassurya7063 3 роки тому +2

    బి.బి.సి. న్యూస్ వారికి డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ తరపున మా హృదయపూర్వక ధన్యవాదములు ... ఫౌండర్ ప్రభాస్ సూర్య
    tnq very much..BBC news ..dady helping foundation...founder ..prabhas Surya .

  • @lnkonakalla3473
    @lnkonakalla3473 3 роки тому

    మీ ఆలోచన చాలా బాగుంది ....అన్నం పరబ్రహ్మ స్వరూపం ...ఇలాంటి మహత్తర కార్యక్రమం చేస్తున్నందుకు మీ ఫౌండేషన్ కు మా ధన్యవాదాలు ...

  • @lakshmisujathaayyagari500
    @lakshmisujathaayyagari500 3 роки тому

    అన్ని దానాల్లోకి అన్న దానం మేటి. ఇంత గొప్ప ఆలోచన తో మీరు చేసే ఈ కార్యక్రమం "మానవ సేవ మాధవ సేవ" కి తార్కాణం. నూరు కాలాలు మీరు ఆయురార్గాలతో చల్లగా వుండాలని మనసార కోరుకుంటున్నా

  • @s57711
    @s57711 3 роки тому

    ఈ ఆలోచన రావడం చాలా గొప్ప విషయం,, మీ వల్ల ఎంతోమంది తిండి లేనివాళ్ళ ఆకలి తీరుతుంది, మీ సేవకు ధన్యవాదములు 🌹🌹🌹

  • @chinnajhonny
    @chinnajhonny 3 роки тому +2

    అన్న. మీకు హదయపూర్వక వనందనలు అన్న🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srihariraokella5516
    @srihariraokella5516 3 роки тому

    మీరు చేస్తున్న ఈ సేవ చేలా గొప్పది అన్నదాత సుఖీభవ

  • @Prudhvi984
    @Prudhvi984 3 роки тому +1

    కీర్తి కోరుకోకుంటా చేస్తున్న అన్నదాన సేవ...
    Super Sir...
    Jio Hazaar saal...💐

  • @sathishmanthena789
    @sathishmanthena789 3 роки тому

    ఆత్మ గౌరవం కోసం మీరు చేస్తున్న ఈ అన్న దానం చాలా సంతోషం, అన్న దాత సుఖీభవ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathish5883
    @sathish5883 3 роки тому

    మీరు చేస్తున్న అన్నదానం చాలా గొప్పగా ఉంది ....

  • @michaelceasar
    @michaelceasar 3 роки тому +21

    Wonderful initiative andi...God bless you!

  • @telugupustakam2229
    @telugupustakam2229 3 роки тому +19

    Great Work Sir 🙏... Donation cheyali ante Account number or Google pay , phone pay number pettandi..

  • @highschoolphysics2519
    @highschoolphysics2519 3 роки тому +1

    Chaala mandi food donate chesaaru gaani but self respect tho Annam pedutunnaru adi highlight.
    Hatts off sir.superb

  • @arun3543
    @arun3543 3 роки тому +10

    Idekada Mana samajam lo kavalsindi ilantivi Mana news channels lo ravu edavasodi tappithe.. I love bbc chetha lekunda clean ga untadi news.. Food Bank variki padhabhi vandanalu..

  • @HomeremediesDG
    @HomeremediesDG 3 роки тому +5

    Food bank petti చాలామంది ఆకలిని thirusthunnaru good job sir 🙏👏👏

  • @seshugrandhi8239
    @seshugrandhi8239 3 роки тому +4

    అన్నదాత సుఖీభవ.... అన్నం పరబ్రహ్మం.... చేతులెత్తి ముక్కుదాం ......ఫచేయి చేయి కలుపుదాం........ మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏........వేయి వందనాలు......

  • @tammalignani9903
    @tammalignani9903 3 роки тому +9

    Why this is not showing in Telugu media ?🙏🏼🙏🏼

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 3 роки тому

    ఫుడ్ బ్యాంక్ ఆలోచన ,ఆచరణ చాలా చాలా బాగుంది. కానీ దీనిని అర్హులైన వారు మాత్రమే వాడుకోవాలని కోరుకుంటూ........డాడీ ఫౌండేషన్ వారికి మరియు మంచి న్యూస్ అందించిన తెలుగు బి బి సి న్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

  • @karatekungfu2404
    @karatekungfu2404 3 роки тому +3

    Mansunna Mahaa Raju ku oka BIG Like vesukondi... 👍

  • @viramexport8359
    @viramexport8359 3 роки тому +1

    Chala happy ga vundhi my home town doing very wonderful will keep help you dady foundation

  • @jananisree5623
    @jananisree5623 3 роки тому

    చాలా మంచి పని చేస్తున్నారు... మీకు నా పాదాభివందనాలు....

  • @shashanksurisetty6563
    @shashanksurisetty6563 2 роки тому

    సర్ గొప్ప సర్వీస్
    మాకు దగ్గర మీలాంటి సేవాసంస్థ ఉంటే మా వంతుగా వెళ్లి సర్వీస్ చేసేవాడిని
    అభగవంతుడు నాకు అవకాశం రావాలి కోరుచున్నాను

  • @padmaa9943
    @padmaa9943 3 роки тому

    ఫుడ్ బ్యాంక్ ఐడియా చాలా బాగుంది అండి, మీరు చాలా మంచి పని చేస్తున్నారు, ప్లాస్టిక్ కవర్ లో కాకుండా పేపర్ బాక్స్ లు లో పెడితే ఇంకా మంచి గా వుంటుంది కదండీ

  • @tejagadeesh
    @tejagadeesh 3 роки тому +9

    GOD bless you Dade team best wishes

  • @thirupathi3494
    @thirupathi3494 3 роки тому

    గొప్ప వాళ్లకే ఇలాంటి ఐడియాలు వస్తాయి...మీకు పాదాభివందనం సర్..

  • @khasimmd6736
    @khasimmd6736 3 роки тому +1

    గొప్ప ఆలోచన సర్

  • @laskar2daychannel797
    @laskar2daychannel797 3 роки тому

    అన్న దాత సుఖి భవ.. 🙏... కానీ కొందరు సోమరి అవుతారు...

  • @satya3936
    @satya3936 3 роки тому +1

    Mi alochanaki hats app Sir,
    Salute sir

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 3 роки тому

    ఇంత మంచి ఆలోచన రావటం చాలా గొప్ప విషయం. ఇది కంటిన్యూ చేస్తే బాగుంటది. అలాగే డొనేట్ చెయ్యటం కోసం P pay, G pay ఇస్తే బాగుంటుంది. 🙏🙏🙏🙏🙏🙏

  • @srikanthtprabhas2316
    @srikanthtprabhas2316 3 роки тому +1

    Super Surya Anna miru mundu mundu enka Anno elanti manchi manchi karyakramalu cheyalani mariyu peda prajala asirvadalu allapudu me pai undali ani korukutta anna

  • @kadalilakshmankumar
    @kadalilakshmankumar 3 роки тому

    మీ ఆలోచన ఆచరించే విధానం చాలా బాగుంది కాని ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తే బాగుంటుంది

  • @jaheerkhanprc5922
    @jaheerkhanprc5922 3 роки тому +1

    అన్నదాత సుఖీభవ🤍🤍

  • @madhubabuvanapalli39
    @madhubabuvanapalli39 3 роки тому +19

    మీ address చెప్తే మేము ఈ పుణ్య కార్యం లో పాల్గొంటాం..సిర్

    • @Neha20174
      @Neha20174 3 роки тому +1

      Srikakulam sir 🙏🙏🙏🙏

    • @burownbo7613
      @burownbo7613 3 роки тому +1

      Contact prabhas suryA very genuine guy

  • @sudharanimediga6496
    @sudharanimediga6496 3 роки тому

    😭😭 e roju nenu ede anukunna...papam ala adagaleka chala mandi ibandi paduthuntaru ani...villa idea chusaka nijanga yedupochindi...thank you very much sir...🙏🙏🙏

  • @swasthikstar9810
    @swasthikstar9810 2 роки тому

    Suri (black shirt) Prabhas association president,Srikakulam and team 👌👌really great

  • @vundrajavarapuvarma3907
    @vundrajavarapuvarma3907 3 роки тому +8

    vizag,vijayawada nd hyderabad lanti cities lo kuda start cheyali.

  • @srinivasaraokatabattuni8990
    @srinivasaraokatabattuni8990 3 роки тому +1

    చాలా మంచి ఆలోచన. మీ సేవా భావానికి ధన్యవాదాలు.

  • @abdulmd9285
    @abdulmd9285 3 роки тому

    Daddy foundation Is great , Poor people Ki Food Supply Cheystunaru Food Bank Concept Bagundhi, Govt Elaaga Poor People ki Food Suply Cheystey Bagunu, Govt Cheyya Valasina Pani Daddy Foundation Cheystundhi🙏🙏🙏

  • @pdprasad1266
    @pdprasad1266 3 роки тому

    Great Doing Boss..!సాష్టాంగ ప్రణామాలు... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @suryas5367
    @suryas5367 3 роки тому

    అన్నం పరబ్రహ్మ స్వరూపం,మీ మంచి మనస్సు అపురూపం

  • @KarthikHandlooms
    @KarthikHandlooms 3 роки тому +1

    🙏 అన్నదాత సుఖీభవ

  • @ashokunga
    @ashokunga 3 роки тому

    చాలా మంచి ఆలోచన....

  • @Prince27519
    @Prince27519 3 роки тому

    చాలా గొప్ప ఆలోచన 🙏🙏🙏

  • @giridharmabagapu9574
    @giridharmabagapu9574 3 роки тому +1

    Superb sir good chala manchi Pani

  • @dileepgeddapu8868
    @dileepgeddapu8868 3 роки тому +1

    Me bank Details pampandei maku thocheiana sayyam chestamu..... Me idea chala great 👍🙏🙏

  • @sandeepboyina6978
    @sandeepboyina6978 3 роки тому

    చాలా మంచి పని చేస్తున్నారు

  • @venkateshv1757
    @venkateshv1757 3 роки тому

    మీ అందరికి నా శతకోటి పాదాభివందనాలు

  • @mettupallypavan7668
    @mettupallypavan7668 3 роки тому +1

    మి ఆలోచనలకు ధన్యవాదాలు

  • @saikumarburidi9878
    @saikumarburidi9878 3 роки тому

    మీకు పాదాభివందనం.......🙏🙏🙏

  • @nabillirambabu6572
    @nabillirambabu6572 3 роки тому

    చాలా బాగుంది ఆలోచన

  • @lokeshlucky2463
    @lokeshlucky2463 3 роки тому +3

    ONE OF THE BEST SERVICE.....FOOD BANKS SUCH A GREAT INITIATIVE...THANK YOU DADY FOUNDATION AND TEAM...

  • @subbaraosutraye6973
    @subbaraosutraye6973 3 роки тому

    చాలా మంచి ఆలోచన

  • @srinuakula8645
    @srinuakula8645 3 роки тому

    మీ ఆలోచన మీ దయ హృదయానికి పాదాభివందనం 🙏🙏🙏

  • @CommonMan90
    @CommonMan90 3 роки тому

    Devudu ekkdoo ledu... Mee roopam lo unnadu...🙏🙏🙏🙏🙏🙏

  • @mounikamorampudi9933
    @mounikamorampudi9933 3 роки тому +5

    God bless you food Bank team🙌😘

  • @akshaynikky8296
    @akshaynikky8296 3 роки тому +1

    Mana Srikakulam..😍

  • @sadhus1241
    @sadhus1241 3 роки тому

    మీరు చాలా గొప్ప వాళ్ళు🙏🙏🙏
    God bless you all

  • @sridharchilagani5482
    @sridharchilagani5482 3 роки тому

    Idea is very good....hatsoff to dady foundation....🙏🙏🙏

  • @JR-ci3ew
    @JR-ci3ew 3 роки тому +1

    సార్ మీ అందరికీ మా పాదాభివందనాలు 🙏

  • @jacksparrow3936
    @jacksparrow3936 3 роки тому

    జై శ్రీకాకుళం 🙏💪👍

  • @varadiappanna6530
    @varadiappanna6530 Рік тому

    Super annayya nijanga nv devudu annayya.......🙏🙏🙏🙏

  • @chinababudulapalli6179
    @chinababudulapalli6179 3 роки тому

    మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @bhimat9996
    @bhimat9996 3 роки тому +2

    Dhanyavadhalu

  • @ravivarma-mq4rg
    @ravivarma-mq4rg 3 роки тому +1

    Anna Dhanam chaala goppadi 🙏

  • @prasadguruju9322
    @prasadguruju9322 3 роки тому

    Excellent.... Amazing.... Awesome.... Incredible..... Service.
    Hails to the entire organisation..!
    Kudos .... ..Kudos.. kudos 👌👍💐

  • @Anand-rh1lb
    @Anand-rh1lb 3 роки тому +1

    BBC Bharat Best Content
    Providing channel 👍

  • @saipriyaadavelly1813
    @saipriyaadavelly1813 3 роки тому

    I am not in stage to help people but I can say it clearly you people are really great , because helping other by spending their hardworked money is not that easy!!

  • @bossevr5616
    @bossevr5616 3 роки тому

    Great Sir..we will support Sir

  • @eswarraokonda9520
    @eswarraokonda9520 3 роки тому +3

    Who are attend from srikakulam

  • @sunilkumardibba8766
    @sunilkumardibba8766 3 роки тому

    Simply superb
    Thanks to God, for making the people like you
    May God bless you all in your team.

  • @yasarapuraghavendra5619
    @yasarapuraghavendra5619 3 роки тому

    Really hats off sir mi idea ki meku ha devudu sahayam cheyyali meru ilaney continue cheyyadaniki

  • @jagadishp2313
    @jagadishp2313 3 роки тому +1

    Srikakulam people r great their kind heart is sweater than sugar ❤❤❤❤❤

  • @jm-ii2hx
    @jm-ii2hx 3 роки тому +1

    Wow..appreciate it.

  • @iamruppo2017
    @iamruppo2017 3 роки тому

    Thanq sir

  • @komalim3771
    @komalim3771 3 роки тому

    Excellent Service. Great volunteer work

  • @srikanthc9208
    @srikanthc9208 3 роки тому

    Dhanyavadhalandi🙏🙏🙏

  • @swasthikstar9810
    @swasthikstar9810 2 роки тому

    Daddy foundation Srikakulam 👌

  • @ramanamittana
    @ramanamittana 3 роки тому

    Food bank idea బాగుంది. కానీ అక్కడ తినడానికి కూడా effort చెయ్యలేనివారు తీసుకుంటే బాగుంటుంది. Like బాగా నిరుపేదలు. కానీ పెడుతున్నారు కదా అని అందరూ తీసుకుంటున్నారు. ఎవరుకి వారు ఆలోచించుకోవాలి. ఈ అవకాశం నిరుపేదలకి అందాలని.

  • @brightfuture6678
    @brightfuture6678 3 роки тому

    I m so lucky to see... These type of people... Their ideas so close to me... Your service is awesome

  • @rajeshchigillipalli2692
    @rajeshchigillipalli2692 3 роки тому +1

    థాంక్స్

  • @vithalraomunagavalasa1769
    @vithalraomunagavalasa1769 3 роки тому

    Jai ho Food Bank.
    Pranamams to you all