King Muchukunda of Suryavamsha | ముచికుందుడు ఎవరు? | MPlanetLeaf

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 65

  • @dithiathidi4803
    @dithiathidi4803 Рік тому +14

    ఇలాంటి ఐతిహాసిక గాథలు వినైనా మనం (సమాజం) చక్కటి గుణపాఠం నేర్చుకోవాలని ఆశిస్తాను.
    * ప్రస్తుతకాలంలో .. ఇంట బయట కూడా "నేను" "నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు" అనుకునే కొందరు మూర్ఖులకు సమయం వచ్చినప్పుడు తప్పక శిక్షను అనుభవిస్తారు అని కాస్త ధైర్యం వస్తుంది.
    కానలేము కాలపు మర్మమేను నీవు, ఆ జిలుగు వ్రాత చదువ సాధ్యంబె మనకు ! తెరవెనుక నేను నీవను పొరవు గలదు ఆ విభేదాలు తెరయెత్త నంతరించు.
    సమయం వచ్చినప్పుడు ఎంతటి వారైనా సరే ఎక్కడో,ఎప్పుడో వారి తలవ్రాత ప్రకారం అంతమవ్వవలసిందే.. కాలం అటు పరుగులు తీయిస్తుంది, దాన్ని భగవంతుడైనా మార్చలేడు కదా !!
    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Рік тому +3

      చక్కగా విశ్లేషించారు అతిధి గారు 🙏

    • @Hunterking1111
      @Hunterking1111 10 місяців тому +1

      గుత్తికొండ బిలం లో ఆ గుహ ఉంది . దయచేసి ఒకసారి దర్శించండి

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 Рік тому +8

    చాలా చక్కని కథ ఇది. చక్కగా వినిపించారు 😊 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏

  • @coraghu3835
    @coraghu3835 4 місяці тому +4

    Sri Krishnam Vande
    Jagathgurum

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  4 місяці тому

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 Рік тому +3

    Hare Krishna Hare Krishna
    Krishna krishna hare hare 🙏🏻🙏🏻🙏🏻

  • @VadlaSujatha-v7q
    @VadlaSujatha-v7q 2 місяці тому +2

    కుండలి సాదనలొ కంటి చూపుకు శక్తి కి ఉన్న చక్కని ఉదాహరణ భగవద్గీతలో చెప్పిన యోగ భ్రష్టుడైనవానికి మోక్షం ఎలా దొరుకుతుంది అన్నదానికిఉదాహరణ

  • @srinivassonampudi2069
    @srinivassonampudi2069 Рік тому +5

    జై శ్రీరామ్

  • @srinivasraom1801
    @srinivasraom1801 Рік тому +3

    Krishnam vande jagad gurum🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Рік тому

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @moviespace-e5h
    @moviespace-e5h Рік тому +3

    🤩

  • @gangonirajalingam1585
    @gangonirajalingam1585 Рік тому +2

    జై శ్రీ కృష్ణ

  • @aravindkumar8850
    @aravindkumar8850 Рік тому +3

    Yes , this leela happened in Gujarat State Junagad district . We still have those caves and a temple is build there . Krishna is called Ranchod ( person who fleed battle field) here . He left the battle with kaala yavanudu but Krishna did not showed his back to him while running . Krishna flew backwards facing his face towards that kaala yavanudu .

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Рік тому

      Thanks for adding great information to this post Aravind garu 🚩 జై శ్రీ కృష్ణ 🙏

    • @blacknetworkassociates
      @blacknetworkassociates 8 місяців тому

      Thank you for the explanation, American here interested in learning Indian ancient history and mythology.@@VoiceOfMaheedhar

  • @kbkrao9629
    @kbkrao9629 Рік тому +4

    🙏

  • @sumathimadduluri3415
    @sumathimadduluri3415 2 місяці тому +1

    జై శ్రీకృష్ణ గోవింద 🙏🙏

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 Рік тому +1

    Ninasa kale vipareetha bhuddi.jai srikrishna.ghreddy.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Рік тому

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @Hunterking1111
    @Hunterking1111 10 місяців тому +1

    మీరు చెప్పిన గుహ పలనాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామం లో ఉంది.. ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించవలసిన పుణ్య స్థలం..

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 місяців тому

      అదనపు సమాచారాన్ని జోడించినందుకు ధన్యవాదాలు 🙏

  • @KumariKothurthi
    @KumariKothurthi 10 місяців тому +1

    Manchi itihasika gadhanu chepparu tq andi mesmaraig vaoice sir dhnyavadalu jai sree krushna 🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  10 місяців тому

      మీకు కూడా ధన్యవాదాలు కుమారి గారు 🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @revansiddeshwaragarments8127
    @revansiddeshwaragarments8127 Рік тому +4

    🙏🙏🙏🙏🙏

  • @kuwaitinkuwait3515
    @kuwaitinkuwait3515 Рік тому +1

    Om nmo sri krishnam vandy jagathe guru 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Рік тому

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 Рік тому +1

    Jai sri krishna.ghreddy.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Рік тому

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @jaisrinivas1450
    @jaisrinivas1450 Рік тому +1

    నమో కృష్ణ నమో నమః 🙏🙏🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Рік тому +1

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @vijayaLakshmi-ed1uv
    @vijayaLakshmi-ed1uv Рік тому +6

    Mee gurinchi kuda oka video cheste baguntundi

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Рік тому +3

      🚩 హిందువులందరూ సంఘటితంగా, సనాతనమైన మన ధర్మం, దేశం గొప్పదనం తెలుసుకుని సగర్వంగా జీవించాలని కోరుకునే సామాన్య 'సగర్వ' భారతీయుడిని మాత్రమే విజయలక్ష్మి గారు 🙏 ఇంతకుమించి నా గురించి నేను చెప్పుకునే అర్హత నాకు లేదండీ..

    • @norivasanthalakshmi7142
      @norivasanthalakshmi7142 Рік тому +2

      @@VoiceOfMaheedhar 😊 ఆ వినమ్రత లోనే మీ గొప్పతనం ఉందండీ . అందరూ మీలానే ఆలోచంచి ఆచరిస్తే మన దేశ ఉన్నతి ప్రపంచానికి తెలుస్తుంది . థాంక్యూ అండి 🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Рік тому +2

      మీ ప్రోత్సాహానికి సర్వదా కృతజ్ఞుడిని వసంతలక్ష్మి గారు 🙏

    • @vijayaLakshmi-ed1uv
      @vijayaLakshmi-ed1uv Рік тому +3

      @@VoiceOfMaheedhar సనాతనధర్మం గురించి స్వామి వివేకానంద గారు ప్రపంచానికి తెలియచేశారు. మీరు దానిని కొనసాగిస్తున్నందుకు ధన్య వాదములు.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Рік тому +1

      అయ్యో.. ఈశ్వరార్పణం 🙏🚩 మీ అభిమానానికీ, మీకు నాపై ఉన్న సదభిప్రాయానికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను విజయలక్ష్మి గారు..

  • @AvinashReddyReddy-m5h
    @AvinashReddyReddy-m5h Рік тому

    జై శ్రీకృష్ణ

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 Рік тому +3

    DHINI SARAMSAMU YUOGANIDHRAKE SAHAJAMU VARINI KUDA VADHALANI KRUSHNA PARAMATHMA YUOGI KALANNI KUDA JAYINCHA GALADANI DHEVATHALA KANNA MINNA MUCHI KUNDHA MAHARSHI SAKSHI KRUSHNUDE

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Рік тому +1

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @seshuphanign
    @seshuphanign Рік тому +1

    మీ వాయిస్ లో గొప్ప మాజిక్ వుంది

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Рік тому

      🚩ధన్యవాదాలు శేషుఫణి గారు 🙏

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 Рік тому +1

    Sri Krishna parabrahmane namah.ghreddy.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Рік тому

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
      🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏

  • @pentojikamtekar9444
    @pentojikamtekar9444 Рік тому +1

    Jaikshathriyakhatiksuryavanshi znbd

  • @jacksparowjack9853
    @jacksparowjack9853 Рік тому +1

    Aa plasc mana(hyd)(muse river) new name muse

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Рік тому

      Well said.. Muchukunda or Muchikunda River is present days' polluted Musi River 🙏🚩

  • @anathamurthyanathamurthy1212
    @anathamurthyanathamurthy1212 Рік тому +1

    Shani Mahatma episode

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Рік тому

      ఈ క్రింది 3 వీడియోలు మీ కోసమే అనంతమూర్తి గారు 🚩
      ua-cam.com/video/qXPHHrAPYf8/v-deo.html
      ua-cam.com/video/-gTD309WjDs/v-deo.html
      ua-cam.com/video/FjCbyZL5Qfc/v-deo.html

  • @kuwaitinkuwait3515
    @kuwaitinkuwait3515 6 днів тому +1

    Om namo sri Kristen vasu dava 🌹 🙏

  • @sreekanthreddymuthareddy4792
    @sreekanthreddymuthareddy4792 Рік тому +4

    🙏🙏🙏