ధూర్జటి మహాకవి గారు భక్తి భావం.. గురించి చక్కటి పద్యం ఒకటి మనకు చెప్పారండీ.. ఏ వేదంబు పఠించె లూత,భుజగం బే శాస్త్రముల్పూచె దానే విద్యాభ్యాసనం బొనర్చె గరి,చెంచే మంత్ర మూహించె,బోధావిర్భావనిదానముల్ చదువులయ్యా? కావు! నీ పాదసంసేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా🙏 నోరు లేని మూగజీవాలు, అక్షర జ్ఞానంలేని వారు కూడా తమకు తెలిసిన (ఆత్మనివేదన) భక్తి మార్గాన్ని అనుసరించి ముక్తిని పొందారు అని.. * అన్నీ తెలిసినా . సమయం లేదంటూ భగవధ్యానమే మానేస్తాం... 😔
ధూర్జటి మహాకవి గారు భక్తి భావం.. గురించి చక్కటి పద్యం ఒకటి మనకు చెప్పారండీ..
ఏ వేదంబు పఠించె లూత,భుజగం బే శాస్త్రముల్పూచె దానే విద్యాభ్యాసనం బొనర్చె గరి,చెంచే మంత్ర మూహించె,బోధావిర్భావనిదానముల్ చదువులయ్యా? కావు! నీ పాదసంసేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా🙏
నోరు లేని మూగజీవాలు, అక్షర జ్ఞానంలేని వారు కూడా తమకు తెలిసిన (ఆత్మనివేదన) భక్తి మార్గాన్ని అనుసరించి ముక్తిని పొందారు అని..
* అన్నీ తెలిసినా . సమయం లేదంటూ భగవధ్యానమే మానేస్తాం... 😔
చక్కగా చెప్పారు పద్మావతి గారు 🙏
Sir, your kind narration is completely with absolute devotion. Thanks for the same.
Thank you too Pavan garu 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
Om namo bhagavate vasudevaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
"అంబరీశుని కథ" గురించి ఏకాదశి మహత్యం గురించి బాగా వివరించారు,కృష్ణం వందే జగద్గురుం 🙏🏻🚩
🙏🙏😊
🚩 ఓం నమో నారాయణాయ 🙏
🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏
Om namo narayanaya❤
🚩 ఓం నమో నారాయణాయ 🙏
శ్రీ మాత్రే నమః
🚩 ఓం శ్రీమాత్రే నమః 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ జై అంబరీష్ మహారాజ్ జై జై అంబరీష్ మహారాజ్
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో నారాయణాయ 🙏🙏 చాలా చక్కగా వివరించారు 😊
🚩 ఓం నమో నారాయణాయ 🙏 ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు..
🙏
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
Hare Krishna 🙏🏻
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
🙏🙏🙏🙏🙏🙏
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
Jai srikrishna govindha 🙏🙏
🚩 జై శ్రీ కృష్ణ 🙏
ఓం విష్ణు రూపాయ నమః శివాయ
🙏🙏🙏
🌹🌹🌹
🙏🙏🙏
అంబరీష వరద గోవిందా అంటారు కదా ! ఎందువలన?
అంబరీషుడికి సుదర్శన చక్రాన్ని వరంగా ప్రసాదించడం వలన విజయలక్ష్మి గారు 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
Om namo sri Kristen vasu dava 🌹 🙏
🚩 జై శ్రీ కృష్ణ 🙏