నలుడు రధాన్ని 100 యోజనాలు ఒక్క రోజులో ఎలా నడిపాడు | Mahabharatham 51

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 33

  • @hemakoteswarara9323
    @hemakoteswarara9323 4 дні тому +10

    అక్షహృదయము అనే విద్య ను ౠతుపర్ణుని వద్దనుంచి తాను నేర్చుకొని బదులుగా అశ్వ హృదయమును నలుడు ఋతుపర్ణునికి ఇచ్చెను .

  • @MedaChaithu
    @MedaChaithu 2 дні тому +1

    Karkotasy nagasy. Dhamayanthi nalamaharasay

  • @rajamoulinimmala2924
    @rajamoulinimmala2924 2 дні тому +1

    Jai sri ram good story

  • @kranthikumar889
    @kranthikumar889 4 дні тому +2

    Nice man, very good,

  • @srinivassastryrangavarjula4782
    @srinivassastryrangavarjula4782 4 дні тому +5

    అక్షవిద్య

  • @SrinivasJ-j5o
    @SrinivasJ-j5o 3 дні тому +1

    NALUDU DAMAYANTI RUTHUPARNUDU KARKOTAKUDU ANI NALUGU NAMALU PRARTHINCHINA CHO KALI PURUSHUDU DHARI DHAPULOKI RADU. JAI SRIKRISHNA.

  • @sreedevikasturi1560
    @sreedevikasturi1560 3 дні тому +1

    Very good ❤❤❤❤❤❤❤

  • @sureshbabu-l4y
    @sureshbabu-l4y День тому +1

    Next video aadi

  • @VijayaE-k6p
    @VijayaE-k6p 13 годин тому +1

    100 yojanaalu -okka roju lo prayaanam anevi kathalaku maathrame !!!

  • @neohumanityyag5023
    @neohumanityyag5023 4 дні тому +4

    ఒకసారి ఆలోచించండి స్వామి కలి కాదేమో శని అనుకుంటున్నా

    • @sanathanabhakti
      @sanathanabhakti  4 дні тому +1

      కలి

    • @SrinivasJ-j5o
      @SrinivasJ-j5o 3 дні тому +1

      KALI PURUSHUDU.

    • @ramanayerraganti713
      @ramanayerraganti713 2 дні тому +2

      దమయంతి నలాభ్యంచ నమస్కారం కరోమ్యహం
      అవివాదో భవేదత్ర కలిదోష ప్రశాంతతః
      అని కలిదోష ప్రశమనానికి నిరూపింపబడిన మంత్రమున్నది.
      శని కాదు కలే.కొన్నికథల్లో శని పొరపాటున వ్రాశారు

    • @leelakiranvangala1313
      @leelakiranvangala1313 8 годин тому

      కలిపురుషుడు కరెక్టే

  • @dtj926
    @dtj926 4 дні тому +2

    దయచెస్ బాక్గ్రౌండ్ మ్యూజిక్ పేరు చెప్తారా ?

  • @vishnuarja5189
    @vishnuarja5189 День тому +1

    కధలు, కాకరకాయలు ఎలాగైనా,ఎన్నైనా వ్రాచుకోవచ్చు,ఇందులో మనకవులు మహానేర్పరులు .కాని వాస్తవం దానికి భిన్నంగా ఉంటుంది.ఈజబ్బు ఈనాటికీ మన దేశాన్ని వదలలేదు.

    • @sanathanabhakti
      @sanathanabhakti  День тому +2

      మహాభారతం గురించి ఎన్నో సాక్షాలు ఉన్నాయ్. నీకు కథ అంటే కథ గా తీస్కో. అంతే గాని మా మనోభావలకు కించపరచకుండా పద్ధతిగా మాట్లాడు. నీ లాంటి సొల్లు ఇండియా మన దేశాన్ని వదిలితే సగం దరిద్రం పోతుంది

    • @30619
      @30619 День тому

      నీ బైబిలు కథల కన్న తీసి పోయాయా బాబూ.

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 5 днів тому +17

    వాయిస్ బాగుంది, కానీ మీరు ఒత్తులు, పొల్లులు లేకుండా మాట్లాడుతున్నారు. ఒకసారి సరిచేసుకొం డి.

    • @akkayyanaidu6148
      @akkayyanaidu6148 2 дні тому +1

      ఆయన అప్పటికీ సరైన విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయనకు కొద్దిగా నత్తి ఉంది.

  • @JanardhanaRao-dd8mv
    @JanardhanaRao-dd8mv 4 дні тому +3

    ఇవన్నీ కల్పితం మాత్రమే
    వీటినే మనం నమ్ముతున్నాము.

    • @sanathanabhakti
      @sanathanabhakti  4 дні тому +3

      కల్పితం అని ఎలా చెబుతున్నారో telusukovacha

    • @వీరభద్ర-డ7ఘ
      @వీరభద్ర-డ7ఘ 3 дні тому +2

      మహాభారతం కల్పితం అని అనుకున్నప్పుడు హెడ్డింగ్ చూశాక మీరు ఈ వీడియో ఎందుకు చూశారండీ ?

    • @akkayyanaidu6148
      @akkayyanaidu6148 2 дні тому +2

      మీరు ఒక క్రిస్టియన్ అని అర్థమవుతుంది

    • @rajagollapalli-fo5vn
      @rajagollapalli-fo5vn 2 дні тому

      ​@@sanathanabhaktimi vedios lo content&concept good
      *share chesa*
      Hai Andi mi vedios superb
      WellDONE 🦄⚓🧲UA-cam channel
      small request
      cities lo bypass roads lo Matistiti
      sarigalenollu jivistunnaru variki aahara
      badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
      thank you

    • @వీరభద్ర-డ7ఘ
      @వీరభద్ర-డ7ఘ 2 дні тому

      @@akkayyanaidu6148 క్రిస్టియన్ అయినా కాకపోయినా మనకి సంబంధం లేదండీ? ఎవరు వీడియో చూడమన్నారు? వెడ్డింగ్ లోనే స్పష్టంగా అనే పురాణాలకు సంబంధించింది అని తెలుస్తోంది కదా. సార్ హితోపదేశం ఎవరికి కావాలి?

  • @sekheruc-hq1eb
    @sekheruc-hq1eb 4 дні тому +2

    Learn correct maths ,before making videos,,u don t know the real meaning about,Yojana,KM,etc distance belongs wordds

    • @sanathanabhakti
      @sanathanabhakti  4 дні тому +3

      Nenu ekkadaa KM ani mention cheyaledu. Yojanaalu eni matrame cheppanu. Deeniki maths enduku

    • @suryanarayanaganti8683
      @suryanarayanaganti8683 4 дні тому +2

      ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం.దీని లోతులు తెలుసుకునే దానికి ప్రయత్నం చేద్దాం.ఆరోజులలొ రవాణా సౌకర్యాలు వున్నాయో తెలుస్తోంది.100 యోజనములు అంటే రమారమి 900 కిలోమీటర్లు.రధం ఎంతస్పీడుతో వచ్చింది.రోడ్డు ఎవింధంగా వున్నాయి.ఇవి ఆలోచన చేస్తే మనపూర్వీకులు ఎంత అభివృద్ది పదంలో వున్నారో కదా.ఇది మన చరిత్ర
      రామ్ రామ్

    • @sanathanabhakti
      @sanathanabhakti  4 дні тому +1

      @@suryanarayanaganti8683 Beautiful message