లీల గార్కీ పాదాభి వందనాలు, పాట రచయతకు ప్రామాణాలు, సంగీత దర్శకులూ ఘంటసాల గార్కి శతకోటి నిరాజనాలు. తెలుగు నేలన పుట్టిన నేనెంత ధన్యుడను. తెలుగు భాష ఎంత గొప్పదో కదా!!!!!!!!!!!!..
ఈ అద్భుతమైన పాట రచన పాతతరం సినీకవి దిగ్గజం** సీనియర్ సముద్రాల** కుమారుడు** జూనియర్ సముద్రాల** గారు - జూనియర్ గారు తన మొట్ట మొదటి పాట** అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం**_ బ్రతుకుతెరువు సినిమా కై వ్రాసిన ఈ పాట ఘంటసాల మాస్టారు గారు గానం సంగీతం . ఇది ఎవర్‌గ్రీన్ ఆల్ టైం హిట్ సాంగ్ ' అలాగే పాండురంగ మహాత్యం సినిమాలోని పాటలు కూడా జూనియర్ సముద్రాల గారే వ్రాశారు దీనిని బట్టి ఆయన ప్రతిభ ఏపాటిదో అర్థం అవుతుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏
సంగీతం వింటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలసిన మనసుకు మానసిక ప్రశాంతత, విశ్రాంతిని ఇచ్చే సాధనం సంగీతం. సంగీతమంటే కచ్చేరీల్లో పాడే కీర్తనలు, రాగాలే కానక్కరలేదు. జానపదగీతాలు కావచ్చు, సినీ పాటలు కూడా కావచ్చు. కాకుంటే అవి భావయుక్తమై, రాగప్రధానమై, ఎటువంటి రణగొణధ్వనులు లేకుండా ఉంటేచాలు. అమ్మఒడిలోని పాప జోలపాటకు ఏడుపునాపి హాయిగా నిద్దరొయినట్లు సంగీత ప్రధానమైన పాటలను వింటున్నప్పుడు మనసుకు కలిగే ఆనందం, విశ్రాంతి అనుభవించేవారికే తెలుస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించే మార్గాల్లో సంగీతం, సంగీతంతో కూడిన పాటలు వినడం ఒక మార్గం. అటువంటి వాటిలో సినిమా పాటలు కూడా ఒకటి. 57యేళ్ళక్రితం నిర్మించగా విడుదలైన సినిమాల్లోని పాటలను సైతం నేటికీ విని ఆనందిస్తున్నామంటే ఆ పాటల్లోని భావం, వాటి సంగీతం, పాడిన గాయనీగాయకుల గొప్పతనమే మరి. పి.లీలపాడిన పాటలు నాకు భలే ఇష్టం...
Nothing else is there equally with this melodious song which provides satisfaction of honey mixed medicine to treat us from all diseases to save us t to decease
ఎవరో రసమయి ఎంత సరళమైన భాష!!!!!,ఆ ప్రేయసి ఆత్మీయ పలకరింపు,రెండు మనసుల సుమధుర సంగమ ఆనందానుభూతి , తెలుగు భాషా సాహిత్యాలు మనసును రంజింప చేస్తోనేవుంటుంది అజరామరం. మా తెలుగుతల్లికి మల్లెపూదండ.
With special thanks to Parameswaraiah Gowd gaariki, Murthy gaariki, Mallikarjuna gaariki - EDITED the Lyric after 5 months while I wrote this comment an year ago) తుషార శీతల సరోవరాన .. అనంత నీరవ నిశీధిలోన ఈ..కలువ నిరీక్షణా.. నీ..కొరకే..రాజా .. వెన్నెల రాజా...! కలనైనా నీ వలపే..(క) కలవరమంధైనా నీ తలపే.. కలువ మిఠారపు కమ్మని కలలు(క) కళలు, కాంతులు నీ.. కొరకేలే (క) చెలియారాధన,శోధన నీవే! జిలిబిలిరాజా..జాలి తలచరా..(క) కనుల మనోరధ మాధురీ దాచి (క) కానుక చేసే వేళకు..కాచి..(కా) వాడే రేకుల వీడని మమతల వేడుచు నీకై లేచి నిలిచెరా..(క).
Inta manchi sahityam Swaram,music vine adrustam inka chalu life lo . Ekkadiko vellipoi Malli real life Loki vaste aa Great feeling can’t express in words.Thank you Telugu great times legends.
ఈ పాటకు మాష్టారు గారు ఘఠ వాద్యాన్ని (కుండను) చక్కగా ఉపయోగించి నందువల్ల వీనులకు విందుగా వున్నది. పాటలో ఆయన యొక్క బ్రాండ్ రాగాలాపన మధురాతి మధురం . అది ఆయన కుమాత్రమే సాధ్యం 28 / 10 / 21 . బెంగళూరు .
Aaahaa entaaduranga undu రాజా అన్నపుడు నన్నే కావచ్చు అనుకుని అలా చూడగానే వెన్నెలారాజ అని మర్చినప్పుడు ఆహ్ fraction of second లో emotion chenge over lo ఆ background music 🎶 ఆహా అద్భుతం
Wonderful singing of the evergreen Legendary singer of the world ..heavenly voice ...the voice given by the Lord Guruvayurappan..Lord Vishnu...no words to express about her ...Pranamam Ammaa
షష్ఠి పూర్తి చేసుకున్న ఈ పాట మరో షష్ఠి పూర్తి కి కూడా కొత్తగా హాయిగా ఉంది..అందుకు కారణమైన ఎందరో మహానుభువులు అందరికీ వందనములు లీల గారి స్వరం అద్భుతం సంగీతం, సాహిత్యం, గానం, అభినయం, చిత్రీకరణ అన్ని ఓక దానితో ఒకటీగా సరితూగిన ఆ పాత మధురాలలో వెలకట్టలేని ఒక ఆణి ముత్యం....పాటవినటం మొదలవ్వగానే మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం !ఎంత హాయిగా ఉందో ఈ పాట వింటుంటే.ఇంత చక్కగా పాడిన లీలమ్మగారికిపాదాబివందనం. అర్జునరెడ్డి . మాచవరం 9949938146....
P Leela plucks the strings of hearts of music lovers with her most melodious vocal cords. Its so nice song, I ever heard. Thanks for posting such a lovely song :)
When we listen to the song at the time of going to bed,one is sure to be taken into trance at once.The melody in the tune of the song & tone of the singer Leela is such.Even the lyric has its own uniqueness & greatness.The lyric writer had penned it so excellently.
ఆ కాలపు అద్భుతమైన ప్రతీ పాట లోనూ అమ్మ గుర్తుకు వస్తుంది.. ఎన్నోసార్లు, వినపడే ఆ పాట ఎక్కడ అయిపోతుందో నని పరుగు పరుగున రేడియోలో ఆ పాట పెట్టి తన్మయత్వం తో ఊగిపోతూ తాదాత్మ్యం చెందటం, తానూ ఆ పాట పాడటం కళ్ల ముందే కనిపించి ఈ రోజుకీ కళ్లు చెమరుస్తాయి.. పాత పాటలు నిజంగ పాతవి కాదు. అవి ఎన్నో తీపి మధుర జ్ఞాపికలు..తెలుగు వారందరికీ అవి చిన్నతనం లో తల్లి తండ్రుల తో సమానమైన జ్ఞాపకాలు..ఎన్నటికీ మరుపురాని మధురమైన తీయని క్షణాలు.. వాటిలో మళ్లీ మళ్లీ విహరింప చేసే ప్రతీ పాట కీ శతకోటి వందనాలు..🙏🙏🌹🌹
Oh she is a highly talented singer with an expressive voice and a trained classical singer. Listen to her Nithirai Illaiyadi Sakiye Nimmadhi Illaiyadi tamil song. As far as talent goes we can never underestimate our great old singers like Leela and Jikki. Their voices were unique. I can't remember the song but there is an obscure old tamil song by Leela where she sings something like swara jaalaas except that the swarams are words. Imagine that for a minute. If you are a trained carnatic singer yes you can sing swarams easily. To sing words in the same style instead of swarams is the most difficult. And she did exactly that. Another main reason the composer was able to do that was because of the ton of short words available in tamil. I generally listen to songs from the 50's and 60's. Some 70's.
She is a singer with that strict classical background and training.. She was trained under legendary musicians including Chembai.. Her speciality is that the way that she handles both light and classical music at the same time, which is difficult for most of the singers.
అమ్మ భాషను గొంతు నులిమి చంపుకుంటున్న మన తరం ఎంతటి పాపాత్మురాలు? భాష చనిపోయాక మన సంగీతానికి, సారస్వతాలకు వారసులు ఎవరు! మన పాటను ఆలపించేది ఎవరు.. ఆలకించేది ఎవరు.. ఆస్వాదించేది ఎవరు? మనమంతా జాతి ద్రోహులం భాషంటే భారత జాతి కాదు సుమా భారత జాతి అనేదే లేదు మనది తెలుగుజాతి జాతికి నిర్వచనం భాష జాతికి చిరునామా భాష భాషను చంపేసుకున్నాక మనది ఏ జాతి అని చెప్పుకుంటాం? తల్లి ఎవరిని చెప్పుకుంటాం??
wow what a wonderful song. thanks for posting.. generally i like to listen 80's and 90's tracks.. 2 years back i met one my friends (Mr Naghraj) and then onwards i have been listening some of b/w tracks.. really i thankful to him to change my attitude towards good things..thank you mr naghraj to making me to follow good path..
Eknath rao garu,old songs r always gems,which r having high lyrical values,best language words purely like22carrot gold,vrey sweet n great singing n music,superb action.we never saw volgarity in those movies n songs.they r all time greats,.
అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన మన సముద్రాల గారి గీతానికి ఘంటసాల మాష్టరు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా పి.లీల గారు ఆలపించి మధురానుభూతిని కలిపించారు.
A classical glorified melody with joyful heart touching lyrics and matching music composition. Indeed it provides every thing audience want incl fabulous acting. All in all packed tastefully.
తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన ఈ కలువ నిరీక్షణ... నికొరకే రాజా..వెన్నెల రాజ కలనైన నీ వలపే కలవరమందైన నీ తలపే కలనైన నీ వలపే కలువ మిటారపు కమ్మని కలలు.. కలువ మిటారపు కమ్మని కలలు కళలు కాంతులు నీ కొరకేలే చేలియారాజల సాజన నీవే జిలిబిలి రాజ జాలి తలచరా కలనైన నీ వలపే కలవరమందైన నీ తలపే కలనైన నీ వలపే కనుల మనోరథ మాధురి దాచి ..ఆ ఆ...... కానుక చేసే వేలకు కాచి .... వాడే రేకుల వీడని మమతల వేడుచు నీకై వేచి నిలచెరా కలనైన నీ వలపే కలవరమందైన నీ తలపే కలనైన నీ వలపే
ఇన్ని గొప్ప సినిమాలు వచ్చిన ఇటువంటి పాట మాత్రం రాదు. ఇది నట ప్రపూర్ణ కాంతారావు సైడ్ హీరోగా అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నాగయ్య వచ్చిన చిత్రం శాంతినివాసం సినిమా
Mam this is hight of everything.exorbitent soujanya mam.thanks.pl do sing only old songs.ur tone siuits only to old songs such an exorbitant voice ఉ2 have my dear mam.thanks
What romantic song specially first lines great lines great music and great singing that’s why this song is immortal and people listen even after so many decades
లీల గార్కీ పాదాభి వందనాలు, పాట రచయతకు ప్రామాణాలు, సంగీత దర్శకులూ ఘంటసాల గార్కి శతకోటి నిరాజనాలు. తెలుగు నేలన పుట్టిన నేనెంత ధన్యుడను. తెలుగు భాష ఎంత గొప్పదో కదా!!!!!!!!!!!!..
జీవం వున్న పాటల్ని ఆత్మ ఆలకించిన భావన!!!! ఆనంద భాష్పాల స్పర్శ లో మనసు పరిమళిస్తుంది!!!!!!!!!!!!.
Llllllllllllllllll) llllllllllllllllllllllllll) llllllllllll)
Nijam chepparu, manam andhra gadda meeda puttadam entho istam
ఈ అద్భుతమైన పాట రచన పాతతరం సినీకవి దిగ్గజం** సీనియర్ సముద్రాల** కుమారుడు** జూనియర్ సముద్రాల** గారు - జూనియర్ గారు తన మొట్ట మొదటి పాట** అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం**_ బ్రతుకుతెరువు సినిమా కై వ్రాసిన ఈ పాట ఘంటసాల మాస్టారు గారు గానం సంగీతం . ఇది ఎవర్‌గ్రీన్ ఆల్ టైం హిట్ సాంగ్ ' అలాగే పాండురంగ మహాత్యం సినిమాలోని పాటలు కూడా జూనియర్ సముద్రాల గారే వ్రాశారు దీనిని బట్టి ఆయన ప్రతిభ ఏపాటిదో అర్థం అవుతుంది.
🙏🙏🙏🙏🙏🙏🙏
@@chandrasekaran6641 enta baagaa chepparu Sir
అమ్మా....లీలమ్మా....ఎంత మధురమైన పాట వింటుంటే
మా జన్మధన్యముతల్లి.
లీలగారు మీరు మలయాళీ అయినా ఎంత
చక్కగా పాడారు తల్లీ. ఘంటసాల గారి
సంగీతం adbhutham.
అద్భుతం. అంతకన్నా ఎక్కువ చెప్పలేం. ఎందుకంటే ఈ ఆర్టిస్టుల ప్రతిభ గూర్చి మాట్లాడే అంత గొప్పవాళ్ళం కాదనిపిస్తుంది.
ఎంతో గొప్ప కళా కారులు పుట్టిన తెలుగు నేలమీద నేను పుట్టడం నా పూర్వ జన్మ అదృష్టం.
అద్భుతం అంటే ఏమిటనే వారికీ పాట విన్పిస్తే తెలుస్తుంది.
ఎన్ని వేల సార్లు విన్నా కానీ తనివితీరని లీలమ్మ గానీ మాధుర్యం, అమోఘం అద్భుతం, అపూర్వం.
🙏🙏🙏
,
🙏🙏🙏🙏
నేను ఒక వేయి సార్లు విన్నాను. ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది
అద్బుతమయిన గానం..తెలుగు సాహిత్యం ,
మధురమైన గానం , .మంచి సాహిత్యం
కళాకారులుకు నమస్సుమాంజలి.
లీల గారు మళయాళీ ఐనా
ఇంత చక్కని తెలుగు పాట ,తీయని గాత్రంతో గొప్పగా మంచి నీళ్ళ ప్రాయంగా పాడారు.
Excellent
ఏమని....చెప్పాలి ఈ మధురానూభూతి....
........ చెప్పుటకు చేతకానిది ........
........చూపించుటకు సాధ్యం కాదని........
బుద్ధి.....మనసు ఏకమై.... నీ.... వసమై....
.....మాట మౌనమై.... నీవే మధురగానమై..
ఇలాంటి కళాసరస్వతులు మళ్లీ జన్మిస్తే ఎంత బాగుంటుంది
పదపదానికి గమకాలే.. పాట ఆసాంతం తేనె అమృతాల ధారలే.. అత్యద్భుతమైన సంగీతం సాహిత్యం. వెరసి లీలమ్మ గారి గాత్రం ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఆ గొంతు లో ఎదో తెలియని హాయి మనసు అంత సంతోషం గా అయిపోతుంది
Po
లీలమ్మ పాటలు...ఎప్పటికీ తరగని గాత్రం. ఇంకో పది తరాలయినా మీ పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయమ్మా! ఎంత అందమయిన నటీనటులు. గొప్ప దర్శక బ్రహ్మలు.
సంగీతం వింటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలసిన మనసుకు మానసిక ప్రశాంతత, విశ్రాంతిని ఇచ్చే సాధనం సంగీతం. సంగీతమంటే కచ్చేరీల్లో పాడే కీర్తనలు, రాగాలే కానక్కరలేదు. జానపదగీతాలు కావచ్చు, సినీ పాటలు కూడా కావచ్చు. కాకుంటే అవి భావయుక్తమై, రాగప్రధానమై, ఎటువంటి రణగొణధ్వనులు లేకుండా ఉంటేచాలు. అమ్మఒడిలోని పాప జోలపాటకు ఏడుపునాపి హాయిగా నిద్దరొయినట్లు సంగీత ప్రధానమైన పాటలను వింటున్నప్పుడు మనసుకు కలిగే ఆనందం, విశ్రాంతి అనుభవించేవారికే తెలుస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించే మార్గాల్లో సంగీతం, సంగీతంతో కూడిన పాటలు వినడం ఒక మార్గం. అటువంటి వాటిలో సినిమా పాటలు కూడా ఒకటి. 57యేళ్ళక్రితం నిర్మించగా విడుదలైన సినిమాల్లోని పాటలను సైతం నేటికీ విని ఆనందిస్తున్నామంటే ఆ పాటల్లోని భావం, వాటి సంగీతం, పాడిన గాయనీగాయకుల గొప్పతనమే మరి. పి.లీలపాడిన పాటలు నాకు భలే ఇష్టం...
Sisurvethi pasurvethi----
మహబ్డ్థుమైన ఈ పాట వింటూంటే
మనసుకు ప్రశాంతత లభిస్తూంది.
అద్భుతమైన వివరణ. చెప్పడానికి ఏమి మిగల్చ కుండా అంతా రాశారు.
నా మనోభావాలకు అద్దం పట్టారు.
ధన్యవాదాలు
Melody of melodies, the song takes music lovers to ecstatic world.
@@anandadevalkar -33vqaa1@'
సంగీతం, సాహిత్యం, గానం, అభినయం, చిత్రీకరణ అన్ని ఓక దానితో ఒకటీగా సరితూగిన ఆ పాత మధురాలలో వెలకట్టలేని ఒక ఆణి ముత్యం....
తేట తెలుగు సాహిత్యం , మధురమైన గానం ,
చెవిలో అమృతం పోసినట్లు ఉంది... రణ గొణ ధ్వనుల గోల విని వినీ
H
Nothing else is there equally with this melodious song which provides satisfaction of honey mixed medicine to treat us from all diseases to save us t to decease
తేట తెలుగా! కలువమితారపు
అంటేఏమిటి?
నిజంగా... అమృతం... భగవంతునికి ధన్యవాదాలు... మధురమైన. భాష..గాయకులు..సంగీత దర్శకులు ఇలాంటి పాటలు రాసే రచయితలు తెలుగు భాషలో ఇచ్చినందుకు
షష్ఠి పూర్తి చేసుకున్న ఈ పాట మరో షష్ఠి పూర్తి కి కూడా కొత్తగా హాయిగా ఉంది..అందుకు కారణమైన ఎందరో మహానుభువులు ఇప్పటకి ఎప్పటికి చిరంజీవులు
Correct.
Meru e comment petti 4yrs aindi ....e comment chudagane Edo teliyani feeling manasulo ki vachindi..chala anandham ga anipinchindi...🙏🙏🙏
🙏
ఇటువంటి పదాలు ప్రస్తుతం మనం వింటున్న పాటలలో మచ్చుకైనా వినపడవు .అప్పటితరం వారికి దొరికిన గొప్ప అదృష్టం ఈ పాత పాటలు.ఎప్పుడువినేవారేరి
ఇంత మధుర మైన పాట ను మేము లెక్క లేని సార్లు విని ఆనంద నించి నాము పాడిన లీలమ్మకు 🙏🙏
😮
😮😢😢😢😢😢😢😮😮😢
😮😢😢😢😢😢😢😮😮😢
😮😢😢😢😢😢😢😮😮😢
అమ్మ గారూ మీరు చాలా విలువైన వారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
వినే ప్రతి హృదయానికి కలవరం
లీల గారు పాడిన వీణ పాట..
చాల అద్బుతమయిన గానం...మంచి సాహిత్యం.
అద్భుతం....
Veena kaadu, sitar
Kalidas Eluri
Exalent song
తుషార శీతల సరోవరాన......
అనంత నీరవ నిశీథిలోనా ...ఇందోల రాగంలో లీల పాడిన ఈ వీణ పాట అద్భుతం...
హిందోళ రాగ మాధుర్యం లో ఉన్న రసానందం అందించిన స్వర కర్తలకు నమస్సుమాంజలి.
@Sunil Kumar are u talking about the song 'sandehinchakumamma'?
@Sunil Kumar I totally agree with your observation.
ఎవరో రసమయి ఎంత సరళమైన భాష!!!!!,ఆ ప్రేయసి ఆత్మీయ పలకరింపు,రెండు మనసుల సుమధుర సంగమ ఆనందానుభూతి , తెలుగు భాషా సాహిత్యాలు మనసును రంజింప చేస్తోనేవుంటుంది అజరామరం. మా తెలుగుతల్లికి మల్లెపూదండ.
Thank God, technology was mature enough long back to preserve these golden voices, an eternal fountain of melody, for future generations.
With special thanks to Parameswaraiah Gowd gaariki, Murthy gaariki, Mallikarjuna gaariki - EDITED the Lyric after 5 months while I wrote this comment an year ago)
తుషార శీతల సరోవరాన ..
అనంత నీరవ నిశీధిలోన ఈ..కలువ నిరీక్షణా..
నీ..కొరకే..రాజా .. వెన్నెల రాజా...!
కలనైనా నీ వలపే..(క)
కలవరమంధైనా నీ తలపే..
కలువ మిఠారపు కమ్మని కలలు(క)
కళలు, కాంతులు నీ.. కొరకేలే (క)
చెలియారాధన,శోధన నీవే!
జిలిబిలిరాజా..జాలి తలచరా..(క)
కనుల మనోరధ మాధురీ దాచి (క)
కానుక చేసే వేళకు..కాచి..(కా)
వాడే రేకుల వీడని మమతల
వేడుచు నీకై లేచి నిలిచెరా..(క).
SUPER WRITE SIR..👌👌🙏🙏
Super rrr ILove u ❤️ song
కలువ మిఠారపు కమ్మని కలలు
..
వాడే రేకుల వీడని మమతల
వేడుచు నీకై లేచి నిలిచెరా
Thanks for lyrics
Extreamly so cute voice
60 వత్సరాలైనా వన్నె తగ్గని పాట అజరామరమైన గాత్రం నిత్య నూతనం
Inta manchi sahityam Swaram,music vine adrustam inka chalu life lo . Ekkadiko vellipoi Malli real life Loki vaste aa Great feeling can’t express in words.Thank you Telugu great times legends.
Wonderful composition by Ghantasala. P.Leela sang very beautifully.
అమ్రుత గానం
by q
Ayya!j. Junior samudrala garu,mee pratibhanu emani varnincha galanu tandri.aa tandriki tagga(senior samudrala) tanayulu meeru. maha prabho! Na50 yella anubhavimidi swami.no words,vt regards/Mallikarjuna,b.lore.
Ika ee pata sangeetamu gurinchi__aa tabala to patu ,ghatavayidya sabdhamu,itara sangeeta parikarala sammelanamuto ee pataku ghantasala Venkateswara Rao maestaru garu kattina bani madhurati madhuram,maro vidhamuga cheppalante***silent killing performance***..maestarui mee ganamritanne kadu,mee sangeeta madhuryanni kooda nenu/memu maruvalemu swami.anantakoti namaskaramulu&kritagnatalu devarya.mallikarjuna,b.lore.
.
ఈ పాటకు మాష్టారు గారు ఘఠ వాద్యాన్ని (కుండను) చక్కగా ఉపయోగించి నందువల్ల వీనులకు విందుగా వున్నది. పాటలో ఆయన యొక్క బ్రాండ్ రాగాలాపన మధురాతి మధురం . అది ఆయన కుమాత్రమే సాధ్యం
28 / 10 / 21 . బెంగళూరు .
Ghantasala Master garu presented one of the most audible songs by Leela garu
Extreme knowledge and dedication of music composed this song.
Aaahaa entaaduranga undu రాజా అన్నపుడు నన్నే కావచ్చు అనుకుని అలా చూడగానే వెన్నెలారాజ అని మర్చినప్పుడు ఆహ్ fraction of second లో emotion chenge over lo ఆ background music 🎶 ఆహా అద్భుతం
Wonderful singing of the evergreen Legendary singer of the world ..heavenly voice ...the voice given by the Lord Guruvayurappan..Lord Vishnu...no words to express about her ...Pranamam Ammaa
ఇప్పుడు గాయకులు ఇలాంటివి విని చూసి నేర్చుకోవాలి పాటల పాడేది ఇప్పుడు పదము అర్థము కాదు సంగీతము అర్థము కాదు
Melodious, decent language, the writer given importance for the literature. There is no bouring at all. One can listen several times.
మహా గాయని లీల గారు పాడిన ఇంత మంచి పాటను సందర్భ శుద్ధి లేకుండా కృష్ణకుమారి కాంతారావు లపై చిత్రీకరించడం దర్శకత్వ వైఫల్యం
Ghantasal varri swaram and Leelamma gari gathram amogham. Thanks for uploading this rare GEM in Telugu.
Umapathy Sharma ;I’m koi
షష్ఠి పూర్తి చేసుకున్న ఈ పాట మరో షష్ఠి పూర్తి కి కూడా కొత్తగా హాయిగా ఉంది..అందుకు కారణమైన ఎందరో మహానుభువులు అందరికీ వందనములు లీల గారి స్వరం అద్భుతం సంగీతం, సాహిత్యం, గానం, అభినయం, చిత్రీకరణ అన్ని ఓక దానితో ఒకటీగా సరితూగిన ఆ పాత మధురాలలో వెలకట్టలేని ఒక ఆణి ముత్యం....పాటవినటం మొదలవ్వగానే
మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం !ఎంత హాయిగా ఉందో ఈ పాట వింటుంటే.ఇంత చక్కగా పాడిన లీలమ్మగారికిపాదాబివందనం. అర్జునరెడ్డి . మాచవరం 9949938146....
Entha chakkaro. Sahithyam. Anthe. Adbhutamaina. Sangetham. Leela gari Pata. Abhinayam. Enni. Taralai na Kani. Padukunna. Inka. Kothagane. Vinalanpunche. Pata. Adbhutham👌👌
అద్భుతమైన సాహిత్యం , కళాతపస్వులు , కలువ నిరీక్షణ వెన్నెల కోసమనే అద్భుత భావన
P Leela plucks the strings of hearts of music lovers with her most melodious vocal cords. Its so nice song, I ever heard. Thanks for posting such a lovely song :)
❤️
Amazing,no words enough to express,Nector in Leela gari voice.
పాట డిస్ లైక్ చేసిన 569 మంది అజ్ఞానపు శుంఠలు
Avunu
Late P Leela gari voice as they say is " God reveals through some at times"
When we listen to the song at the time of going to bed,one is sure to be taken into trance at once.The melody in the tune of the song & tone of the singer Leela is such.Even the lyric has its own uniqueness & greatness.The lyric writer had penned it so excellently.
What a composition by ghantasala sir ..and leela amma is always one of the sweetest singers
7
6 a spokesman 5
ఎంతో మధురంగా గానం చేశారు.మీకు నా హ్యాట్సాఫ్.
కనుల మనోరధ మాధురీ దాచి
కనుల మనోరధ మాధురీ దాచి
కానుక చేసే వేళకు..కాచి..
కానుక చేసే వేళకు..కాచి..
వాడే రేకుల వీడని మమతల
వేడుచు నీకై లేచి నిలిచెరా..(క).
జిలిబిలి రాజా జాలి తలచరా
ఆ కాలపు అద్భుతమైన ప్రతీ పాట లోనూ అమ్మ గుర్తుకు వస్తుంది.. ఎన్నోసార్లు, వినపడే ఆ పాట ఎక్కడ అయిపోతుందో నని పరుగు పరుగున రేడియోలో ఆ పాట పెట్టి తన్మయత్వం తో ఊగిపోతూ తాదాత్మ్యం చెందటం, తానూ ఆ పాట పాడటం కళ్ల ముందే కనిపించి ఈ రోజుకీ కళ్లు చెమరుస్తాయి.. పాత పాటలు నిజంగ పాతవి కాదు. అవి ఎన్నో తీపి మధుర జ్ఞాపికలు..తెలుగు వారందరికీ అవి చిన్నతనం లో తల్లి తండ్రుల తో సమానమైన జ్ఞాపకాలు..ఎన్నటికీ మరుపురాని మధురమైన తీయని క్షణాలు.. వాటిలో మళ్లీ మళ్లీ విహరింప చేసే ప్రతీ పాట కీ శతకోటి వందనాలు..🙏🙏🌹🌹
తెలుగు సాహిత్యాన్ని వికసింపజేసే ఈ పాటలు నిత్య నూతనం.
i didn't know that P.Leela has this much high range, gamaka excellence until i hear this song. thanks uploader
Oh she is a highly talented singer with an expressive voice and a trained classical singer. Listen to her Nithirai Illaiyadi Sakiye Nimmadhi Illaiyadi tamil song.
As far as talent goes we can never underestimate our great old singers like Leela and Jikki. Their voices were unique.
I can't remember the song but there is an obscure old tamil song by Leela where she sings something like swara jaalaas except that the swarams are words. Imagine that for a minute. If you are a trained carnatic singer yes you can sing swarams easily. To sing words in the same style instead of swarams is the most difficult. And she did exactly that. Another main reason the composer was able to do that was because of the ton of short words available in tamil.
I generally listen to songs from the 50's and 60's. Some 70's.
@@Osho55 can you please link to that song?
She is a singer with that strict classical background and training.. She was trained under legendary musicians including Chembai..
Her speciality is that the way that she handles both light and classical music at the same time, which is difficult for most of the singers.
కళాకారులు ఎప్పుడూ చిరంజీవులు, సంగీతం అజరామరమైనది.
Yes
Marvelous sweet song. Hats off to the singer and Music Director.
Superb song by P Leela. Nice picturization too. One thing we can observe in old songs, especially 60s..expressions by actors emote so naturally.
మహా అద్భుతమైన పాట పాడండి లీల గారు నాకు ఇష్టమైన పాట నీ గానము జగతి ఉన్నంత వరకు ఉంటారు మీరు
అమ్మ భాషను గొంతు నులిమి చంపుకుంటున్న మన తరం ఎంతటి పాపాత్మురాలు?
భాష చనిపోయాక మన సంగీతానికి, సారస్వతాలకు వారసులు ఎవరు!
మన పాటను ఆలపించేది ఎవరు.. ఆలకించేది ఎవరు.. ఆస్వాదించేది ఎవరు?
మనమంతా జాతి ద్రోహులం
భాషంటే భారత జాతి కాదు సుమా
భారత జాతి అనేదే లేదు
మనది తెలుగుజాతి
జాతికి నిర్వచనం భాష
జాతికి చిరునామా భాష
భాషను చంపేసుకున్నాక మనది ఏ జాతి అని చెప్పుకుంటాం?
తల్లి ఎవరిని చెప్పుకుంటాం??
Beautiful lyrical song by Leela with
good composition.Joyful appearance of Krishnakummari.
ఏమని చెప్పను! ఈ పాటకు కారకులందరికీ పాదాలు కడిగి ధన్యుడనౌతాను
wow what a wonderful song. thanks for posting.. generally i like to listen 80's and 90's tracks.. 2 years back i met one my friends (Mr Naghraj) and then onwards i have been listening some of b/w tracks.. really i thankful to him to change my attitude towards good things..thank you mr naghraj to making me to follow good path..
Really. Those 2 decades you mentioned I never listen to!!!
Eknath rao garu,old songs r always gems,which r having high lyrical values,best language words purely like22carrot gold,vrey sweet n great singing n music,superb action.we never saw volgarity in those movies n songs.they r all time greats,.
Ma ha adbutham song rasina mahanu bhavudu music director gariki padabhi vandanaly thanqe sir
అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన మన సముద్రాల గారి గీతానికి ఘంటసాల మాష్టరు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా పి.లీల గారు ఆలపించి మధురానుభూతిని కలిపించారు.
నిజంగా మనసు ఆహ్లదంగా ఉంది
ఆ గొంతులో మరులు గొల్పే మాధుర్యం ఇంకొకరికి రాదు. గాన కోకిల ఆ మధుర గాయని లీల.
The best classical Romantic song - Salutes to Ghantasala Master
the most melodious voice that the film industry had ever produced
Adbhutamina Sahityam, Sangeetham. Telugu sahityam unnanthavaraku ee song chevullo marumrogutindi.
మలయాళం నుండి అప్పుడు లీల ఇప్పుడు చిత్ర
Beautiful lyrics, music, singing and acting. Ever loving song. One can hear any number of times.
అత్యంత మనోహరుడు కాంతారావు, అందాల రాశి మా కృష్ణకుమారి ల హావ, భావ విన్యాసం బహు రశరమ్యం, మా తెలుగు లెస్స, లెస్స, లెస్స.
A classical glorified melody with joyful heart touching lyrics and matching music composition. Indeed it provides every thing audience want incl fabulous acting. All in all packed tastefully.
As many times possible I hear this unfogetable melody since
My boyhood.Its amazing
Everything looks so beautiful,Kanta Rao Krisna kumari,The other lady and above all the lyrics music and Leelaji beautiful voice
The other lady is the mother of famous actress Sridevi.
mesmerising voice of smt p leela& beautiful action&expressions by smt krishna kumari-- made the song unforgettable for the music lovers
Every heart has been longing for that moment of moments. Literature and music have reached its highest degree. Dr.P.V.Laxmiprasad
Telugu cinima history lo top ten best songs lo Idi kachhitham ga oka place lo vuntundi
Ami gundae adiri natlu undae
@@yrs5188 Hamen gussa songs Lava Kusa songs
@@yrs5188 Lava Kusa songs
తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన ఈ కలువ నిరీక్షణ...
నికొరకే రాజా..వెన్నెల రాజ
కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే
కలువ మిటారపు కమ్మని కలలు.. కలువ మిటారపు కమ్మని కలలు
కళలు కాంతులు నీ కొరకేలే
చేలియారాజల సాజన నీవే
జిలిబిలి రాజ జాలి తలచరా
కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే
కనుల మనోరథ మాధురి దాచి ..ఆ ఆ......
కానుక చేసే వేలకు కాచి ....
వాడే రేకుల వీడని మమతల
వేడుచు నీకై వేచి నిలచెరా
కలనైన నీ వలపే
కలవరమందైన నీ తలపే
కలనైన నీ వలపే
Himabala Bandaru nice...
nice
Himabala Bandar
Sivasankar boyalakuntla
Himabala Bandaru
Correction :
చెలి ఆరాధన శోధన నీవే
ఇన్ని గొప్ప సినిమాలు వచ్చిన ఇటువంటి పాట మాత్రం రాదు. ఇది నట ప్రపూర్ణ కాంతారావు సైడ్ హీరోగా అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నాగయ్య వచ్చిన చిత్రం శాంతినివాసం సినిమా
Hats off to SAMUDRALA JUNIOR,& GHANTASALA
చెలియారాధన,శోధన నీవే!
జిలిబిలిరాజా..జాలి తలచరా
P.Leela.sang.very.melodiously.Beautiful compositiom.by.Ghantasala.master. excellent song.good lyrics
Mam this is hight of everything.exorbitent soujanya mam.thanks.pl do sing only old songs.ur tone siuits only to old songs such an exorbitant voice ఉ2 have my dear mam.thanks
కృష్ణ గారి పాటలు ఏ పాటైనా అద్భుతంగా ఉంటుంది
What romantic song specially first lines great lines great music and great singing that’s why this song is immortal and people listen even after so many decades
The song is a Leela of P.Leela Amma.
U could have painted any lyrics on this exceptional voice and composition. One of a kind. Leela is so good.
.మళయాళీ లీల గారి గాత్రం ఒడల్ని మైమరపిస్తుంది.
No words.....beauty of Smt P. Leela
మంచి గాత్రం. మనసు హాయిగా ఉంది.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ మాటల్లో వర్ణించలేని అనుభూతి కలుగుతుంది ❤❤❤❤❤
ఏభై ఏళ్ళు పైగా గడచినా, ఈ పాట ఇంకా కొత్తగా, హాయిగా ఉంటుంది.
Susheelamma, the grate
@@khadarvalishaik1955 suseela amma entandii. Paata paadinadi leela gaaru
Nice and besutiful song....Raghavendrarao Dhumalrao
Manassuku hattuku poye ee paatalu wrase vallu pade vallu malli raremonani anpistutundi
great lyric, greater music and greatest voice
Thanks for posting the song
very nice Veena song.of smt Krishna Kumari gaaru superb
Never before ever after...such a beautiful melody......
My favourite female singer P LEELA Amma 🙏🙏
Ahaa!emi gaanam emi saahityam! Elaanti paata, na bhootho na bhaviishyati vinnantha sepoo maro lokamlo, viharinchinatlayyidi!
Great composition of sri ghantasala garu. Superb.
ఇలాంటి పాటలు ఆచంద్రతారార్కం కమణీయం.
Intha madhuryamaina patalu, yenni janmalu yethina vinalemu
Enthamandi gayaneemanulu padina padinagani malli Leela garu padina pata kosame vethukkoni vinnanu