Anarkali songs - Rajasekhara Neepai Moju Thiraledura - Akkineni Nageshwar Rao, Anjali Devi
Вставка
- Опубліковано 29 лис 2012
- Anarkali songs - Rajasekhara Neepai Moju Thiraledura
Watch more movies @
/ volgavideo
ua-cam.com/users/newvolgav...
Movie: Anarkali ,
Cast: Anjali Devi, Akkineni Nageshwara Rao, S. V. Ranga Rao, Kannamba, Chittor V. Nagaiah,
Direction: Vedantam Raghavaiah,
Producer: Anjali Devi,
Music: Adinarayana Rao P.
Songs:
Anda Chandalu Gani
Jeevitame Saphalamu
Kalise Nelaraaju
Nanu Kanugonuma
Rajasekhara Neepai Moju Teeraledura
Ninugaana Sambarana
Prema Janga
Anandame
Anarkali
Ravoyi Sakha - Розваги
మద్రాసు లో పది సంవత్సరాల కు ముందు మేము ఈ సినిమా ప్రింట్ సంపాదించి ఒక వారం రోజులు ప్రదర్శించాము ...ఈ పాట కోసం వారం రోజులు మొత్తం షోలు ఫుల్ అయ్యాయి...
1:00
ఘంటసాల గారి ఈ పాట పై మోజు తీరలేదు ఎన్ని సార్లు విన్నా మోజు తీరటంలేదు. అంత మధురమైన పాట
శిలలను సైతం కరిగించే సంగీతం
శిల్పాలను మించిన అంజలి సౌందర్యం
కంచుమోగినట్టు గానగంధర్వుని గాత్రం
కనకరాశుల చక్కదనాల జిక్కి గానం
అన్నీ కలిపి ప్రాణం పోసుకున్న సజీవశిల్పం మనసుకు దివ్వైషధం🙏
Mee Kavitha bagundhi
Hatsoff to your poetry andi
Yes amagingvoice 🙏🙏🙏
OMG fantastic.....Smt . Anjali Devi....mind blowing she so beautiful with Anarkali custom
అద్బుతమయిన గానం..తెలుగు సాహిత్యం ,
మధురమైన గానం , .మంచి సాహిత్యం
కళాకారులుకు నమస్సుమాంజలి.
ఇప్పటికి ఎప్పటికి మరువలేని
మధుర తీపి జ్ఞాపకాలు
మన తెలుగు సినీ పరిశ్రమ కు.....
శతాధిక వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
సూపర్ పాట ఇవే ఎన్ని సార్లు విన్నా ఈ పాట కానీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
మదన మనోహర సుందరనారి
మధుర ధరస్మిత నయనచకోరి
మందగమన జిత రాజమరాళి
నాట్యమయూరి... అనార్కలి అనార్కలి అనార్కలి
ఆ... ఆ... ఆ...
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా... రాజశేఖరా...
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా రాజశేఖరా
మనసు నిలువనీదురా, మమత మాసిపోదురా
మనసు నిలువనీదురా, మమత మాసిపోదురా
మధురమైన బాధరా, మరపు రాదు. ఆ...
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా రాజశేఖరా
కానిదాన కానురా, కనులనైన కానరా
కానిదాన కానురా, కనులనైన కానరా
జాగుసేయనేలరా, వేగరావదేలరా
జాగుసేయనేలరా, వేగరావదేలరా
చేర రారా చేర రారా చేర రారా
thnq
Ilanti paristithi lo prema lo vunte anname kaudu yedi kavali anipinchadu,Ee paristithi ni nenu anubhavinchanu.
ఈ గానమాధుర్యం ఎంత గ్రోలినా మోజు/ తనివి తీరదు కదా! ...బి. సుదర్శన్, హైదరాబాద్
సంగీతం ఆనందాన్ని ,మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది,ఆయువును పెంచుతుంది ,మనిషిలో చైతన్య ని జ్వలింప జేస్తుంది . బూదురు శ్రీనివాసులు.నెల్లూరు. T.P.గూడూరు మండలం.చెన్నపల్లిపాలెం.
Phone number leda??
మంచి సంగీతం వింటే మనసు పులకించి కొన్ని రోగాలు కూడా దూరం అవుతాయి
నా జన్మ ధన్యం అయ్యింది ఇంత మంచి తెలుగు సాహిత్యంతో
🌲🌹🌲 అంజలిదేవిమ్మ.నాట్యంఆబ్దుతం.🌲🌹🌲ఇటువంటి.పాటలు.మరలవినలేం..🌲🌹🌲ఇజన్మలో.చుడలేం
అత్యున్నతమైన,మధురంగా పాడిన జిక్కీ, ఘంటసాల మాష్టారు గురించి ఎంత చెప్పినా తక్కువే...
Jakki kadandi jikki
Ever memorable lyrics,music,beautifully sung by ganagandhrva Chiranjeevi ghantasala mastaru-jikki amma
Yes
అలనాటి ఆణిముత్యాలను post చేసి సంగీతప్రియులను మైమరపిస్తున్నందకు Volga Videos వారికి ధన్యవాదాలు.
బి.వి.శివారెడ్డి, న్యాయవాది,
అనంతపురం.
ఈ పాట వింటుంటే ఒక కొత్త లోకానికి వెళ్లి పోతున్నట్లుగా ఉంటుంది
జిక్కి ఘంటశాల ఎంత శ్రావ్యంగా పాడారు, ఆ karnatak సాంప్రదాయ బహూ గొప్ప
E పాట అంటే నాకు చాలా estam...ఎప్పుడు రోజులో మంచి పాటలు లేవు
Super songs presented by Sri Ganta sala master and Jikki ,Hatsoff both Singer's
I am proud of Telugu people who viewed so much!! 2.1 million Wow
2022 లోనే కాదు సూర్యు చంద్రులు వున్న ంత వరకు చూసే వారు వుంటారు
I'm 24 years old, but I love this song ❤❤
You are a very nice aesthetic sense person.
ఇలాంటి పాటలు వింటుంటే జీవితం ధన్యమవుతుంది థాంక్స్ గాడ్ 👋🙏
మదన మనోహర సుందర నారి,
మధుర దరస్మిత నయన చకోరి…
మంద గమన జిత రాజ మరాలీ, నాట్య మయూరీ….
అనార్కలీ…., అనార్కలీ….., అనార్కలీ….
వహ్ వ….
What and introduction.... Mind filled with happy with those lines....
VT
3.32 excellent music👌💐💐💐👌👌👌💐💐💐💐💐💐💐👌
ఘంటసాల వారి గానామృతంతో ఆనాటి పాటలు శాశ్వతత్వాన్ని సంపాదించుకున్నాయి
అమృత గుళికలు ఈ పాటలు ఏమి సంగీతం ఆహా.....
అమ్మ అంజలిదేవి మాజన్మను జీవితాంతం తిరిగి రాని లోకాలకు తీసుకు వచ్చారు అమ్మ
Andaru song gurinchi chebutanu music composastion cheppari wonderful music by p.Aadhinaraysna Rao...Anjali devi husband...
సంగీతానికి భాష లేక పోయిన , ఘంటసాల గారు తెలుగు జాతి అదృష్టం
కమల్ వేదాంతం talla pellama
సూపర్ సాంగ్.
Ghantasala voice oh my god, wonderful, god gifted singer. Lyrics, music dance, expressions everything undoubtedly excellent.
Top five songs of Telugu for me, heard over 1000 times, still fresh
Good
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలి అనిపిస్తుంది అద్భుతమైన పాట
సంగీత పరంగా సాహిత్య పరంగాను అమెూఘమైనకళాకాండాలు ఈరోజుల్లో ఎవరి వల్ల కాదు ఇలాంటి పాటలు చెయ్యడం 23/7/20🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
AnjalI Devi amma , your dancing and expressions are something , I didnt see in anybody else's performance these many years.You are lovely and unsurpassable. You were and are so beautiful . Thanks for making us happy just seeing you.The quotation below from Krishna Mantri is the most deserving compliment for you, Nageswara Rao ,Jikki , Ghantasala and Adinararayanarao. Your dancing is still superb , and captivating . I hope my comments can reach you because I want you to be happy.
adinarayanrao gari music........... gantasala gaari alapana.. Jikki gari maduramyna badha....... anjali devi gari expressions...... screenplay...... anarkali......... outstanding..... manasu niluva needura.. mamata masipodura... annappudu... anjali devi gari expression... abba... anjamma ante anjamme...... Jikki gari gontu...
What a song superb we never saw this type of song
I am in Tamil Nadu. My cousin brother whenever came to salem ask him to sing songs. He was also actor in dramas at KGF. He will definitely sing this song for us even after his late night arrival. From the day onwards i was very much attracted by Telugu songs. Whenever i hear this song, i think he is singing it. Now he is no more. I present this lovely song to him
ఆనాటి పాటలు నేటి ఆణిముత్యాలు
what a great music composition & what a great singing. Nabhuto Nabhavishyati.wonderfull
Dhrera sameere
Yes👍👍👍🕉🕉
2019 lo kuda e song chusthunavallu anta mandi unaru
Lyrics are good
2021 lo kuda chustunnam
Nenu 2022 lo kuda chusthunna
2022 lo kuda.
2019
ఎన్ని సార్లు విన్న, ఈ పాట పై మోజు తీరలేదు
Heaven on Earth
no words to describe
beautiful
rajashekara nee py moju tiraledura
jikki ji and gantasala ji
పాటలు కావవి గత సంగీత సుమధుర గానామ్రుతాలు
Ttd devasthanm
The oldege people are great opportunity to see all thease great pictures
Anthe kadu mithramaaaa
Thrnela vaanalavi
@@sripadamurthy7729 lCT.. A
మనసు కు హాయ్ గా ఉంటుంది ఇ లాంటి సాంగ్స్ వి న్ టే
ఈ పాటకి comments పెట్టిన Viewers అందరూ సంగీతాన్ని. సాహిత్యాన్ని ఆస్వాదించే మనసున్న రాజశేఖరులే...
మరో నూరేళ్ళ తరువాత కూడా ఇలాంటి పాటలు బ్రతికే ఉంటాయి. సంగీతానికి భాషాభేధాలు లేవు. మెచ్చినవి. నచ్చినవి మనసులో చిరస్థాయిగా శాస్విత ముద్ర వేస్తాయి.
✍ మున్నా
నిజంగానే మోజు తీరదు ఈ పాట మీద. మనసు నిలువ లేదురా ..మమత మాసి పోదురా... మధురమైన గాధరా... మరపు రాదురా... అంత అద్భుతం మీ కామెంట్ మున్నాగారూ
ThankQ Padma garu
మనసు పులకరించి పోయింది కదా ఈ గీతం వింటూంటే.....
ఎంత అధ్బుతమైన వర్ణన.......
వారి హావ భావాలలోనే నాట్య కళ ఉట్టిపడుతుంది.......
చిన్న చిన్న పదాలతో ప్రేమలోని మాధుర్యాన్ని,అనురాగాన్ని,పారవశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.......
వారి అధ్బుతమైన నటన, హావ,భావాలతో 💯 percent న్యాయం చేకూర్చారు ఈ పాటకి.......
ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు కదా మున్నా గారు....👌👌👌👌👌💐💐💐💐💐💚💚💚💚💚
అవునండి కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్న తనివితీరాదు.మనసు మారదు అదే సంగీత సాహిత్యానికి ఉన్న అనుబంధం. Excellent comment కుముదిని గారు.
@@munnavilak1375 ధన్య వాదాలు మున్నా గారు..🙏🙏
ఈ పాట ప్రతి రోజు వింటూ మనసులో సంతోషం కలుగుతుంది
Adbuthaniki maro peru ee song 😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఘంటసాలమాష్టారు అమృతగళం, ఆదినారా యణరావు గారి బాణీలు
సముద్రాలవారిసాహిత్యసౌరభం వెరసి అరవైయేళ్ళైనా అనార్కలీగీతాలు మాధురీభరితం ఏతరానికైనా శ్రావ్యగీత కావ్యం..!
2020 lo yevaru watch chestunnaru..... Like plz
3/23/2021 - came here to relax for this song
Anjali Devi as Anarkali in the telugu version iwas so refreshing and guileless. This song is splendid. Was the male singer Tansen Akbar's court music jewel?
మనసు నిలువనీదురా... మధురమైన బాధరా.... రాజశేఖరా.... నీపై మోజుతీరలేదురా....
Ee pata vinaka...anipistundi.....andukenemo mana peddalu anevaru....sangeetam tho rallu Kuda karuguthai ani.....🙏🙏🙏
I like this old song so much
Super song
Waa wahva Anarkali ! Kadu waa wahah Anjalidevi. Simply super. No words to express. It is 11.45 midnight. I will go to bed only after watching this song 🎶
Literally tears in my Eyes When the Sentence Starts.... Manasu Niluvaneedura..... Thanks for the beautiful Lyrics and Song as Well🙏🙏🙏
Rajureddy Mukkera nuvvu youth ga niku kuda nachinda a song
I In late 1960's when we used to play this song for events conducted by Andhra Cultural Association, Cochin, it was always a show stopper. Almost all people in the neighbor hood would flock around, listen with rapt attention and would be spell bound for a good amount of time. All this is in spite of the fact that as Malayali speaking people they never understood even one word of the telugu lyrics.
@ Koduri Srinivas , good to know andi
Because of melodious raga
One of the greatest songs of Telugu movies. Certainly it will be in top 5.The variety of instruments used in those days is simply mind blowing.
మల్లీశ్వరి లో అద్భుతమైన యక్షగాన నాటిక చూడండి. శ్రీ కృష్ణ దేవ రాయల కాలానికి వెళ్లిపోతారు.
Annarkalli songs are evergreen forever I remembered this movie from 1950 or 1960
1985 lo Tirupati Rama Krishna Delux lo Second Show Ki Vellemu, I was just about 5 crossed and my running age was 6 then
Went with Neighbouring Children and Parents like 3-4 families used to go together
Those were days when we didn't have TV Sets forgot about Cable, Dish TV
Classic, classic, classic
Plz secure all the films of this quality, nobody can recreate these sculptures again and again
It is our ancestral property.
2020 లో ఎవరైనా ఉన్నారా?
I realize I am kinda off topic but do anyone know of a good place to stream new series online ?
@Ryan Matthias i use Flixzone. Just search on google for it :)
2021 lo kuda unnaru bro
2022
2024 💪🙏
సాక్షాత్తు ఆ గంధర్వుడు దిగి వచ్చి పాడినట్లు ఉంటుంది ఈ పాట...
Super
adinarayanrao gari music........... gantasala gaari alapana.. Jikki gari maduramyna badha....... anjali devi gari expressions...... screenplay...... anarkali......... outstanding..... manasu niluva needura.. mamata masipodura... annappudu... anjali devi gari expression... abba... anjamma ante anjamme...... Jikki gari gontu...
Eppudu marani sahityavilasa abhinayamu. Annitharalakuu....Navyathi Navyamee. 💐💐💐💐💐🙏👍
Quite possibly the most poetic pairing of words in Telugu "Jaa-gu-Seya Nei-la-raa..."
పాత పాటలు మనిషి ఇక్కడ ఉన్న మన మనసును ప్రశాంతంగా పాట వైపు అందాల లోకంలోకి తీసుకెళ్లు తుంది
B Anji
Tokalodi
B Anji
Anarkali enni bashallo teesina , anjaligariki sari sati evaru leru ..she is the best and justified her role..
an excellent love song and.dance by anjali devi garu .superb.
Lyrics and music composition and orchestration are ever green. Ghantasala's one of the most memorable song in his history. Our Telugu people are proud of this. Date: 07-06-2015.
No comparison to the greatest effort
.it is only a sample from the greatest ever ghantasaĺa
Basavaraju v Rao had 2052021
No other singer ever green and for ever
@@satyanarayanarajuvadapalli9729
Thanks.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Adbhutam matalu chalavu marvelous superb performance
Just now nenu ippude chusaanu eesong super...IAM really thankful....to you UA-cam....
Nice
Marvelous song by Ghantasala and
Nikki with heart touching melodious
music/lyric.Anjali Devi,danced well.
However old film songs are of most
lyrical,melodious music and ever rememberable.
వవ్హా..వవ్హా.. ఎన్నిసార్లు విన్నా ఈ పాటపై మోజు తీరడం లేదు...
Narender Reddy ఘంటసాల గారి గోంతు వింటుంటే నేను గందర్వలోకంలో ఉన్న ట్టు ఉంటుంది
K Narender Reddy I can
So
Hi ఇప్పుడే విన్న ఈ సాంగ్
6/12/2020
gantasala gaari alapana.. Jikki gari gontu lo maduramyna badha.... adinarayanrao gari music.......anjamma... anjali devi gari expressions..... abba...... superb..... maduramyna badha ra..... mamata masipodura
It is simply not possible to Express the feelings-one should experience the feelings - great poetry -un parallel
great music- Devine tones of stingers-just ultimate.
Raghumareddy nagam
yeppatikee navanaveenam what a glorious everlasting song from ganagandharva and jikki
సూపర్ సాంగ్.అహా అద్భుతము.
"Manasu niluvaneedu ra mamatha masi podura "
lines paduthu Anjali Devi gave killing expressions with her eyes
Patala devudu Gantasala master and Jikki garu mariyu adhbhutamaina sangeetam.mana Telugu jathiki garvincha dagga goppa Aanimutyam mana Gantasala master.ami music abba epudu vinna manasu prashantanga untundi
Most melodious song ever sung by greatest singers of yester years.
E sangeetham antha powerfullo,mammulani moghal era ki thiskelluthundi,aa jamaanalo unnattu anipisthundi.Gantasaalagari gaathram atuvantidi.Variki shatha koti dandalu.
Excellnt song....song anthaaaa madhurame....biging Ghantasala performance ika cheppalemu...
Telugubiddaga putti ee pataluvinadam Naa adhrustam ga feel avutanu
மொழி தெரியவில்லைதான் ஆனால் அந்த வசீகரக்குரலும் இதயத்தை வருடுகிற இசையும் மனதை எங்கேயே இழுத்து ச் செல்கின்ற
this type of songs is like a tonic for people. it will give fresh mind and more life. good energy for society. thanks for upload
Excellent movie
ANR SVR ANJALI DEVI ADI NARAYANA RAO GHANTASALA Whom to praise for this wonderful movie.Not to forget Director of the movie.
Wow em AA voice sir ND mam and Anjali gari dance expressions haaastarting to ending em music sir and AA matalu starting lo wow ultimate multi talent kada AA voice ki hats off..sirasu vanchi padabhivandanalu meku......manasu niluvanidura ra matha machipodura madhuramaina bhada ra marupuradu AA AA aha emi e song enni rojulu enthuku miss chesukunana Ani bhadaga undi....
ఆహా ఓహో ఇది కదా అచ్చమైన స్వఛ్ఛమైన మన తెలుగు పాట తిరిగి తెలుగు జాతి ఎప్పుడు వింటుంది ఇటువంటి పాటలను
Ghantasala' virutham pitching has no match. Beauty of his melodic voice too.
అద్భతమైన పాట
Being a lyric and music lover I amstill alive th o l in sten .Thank GOD
Great song, great composing, great singing, great performance of artists and a great movie.
మహామహులంతా ఏకమైన పాట.
SVR, ANR, అంజలీదేవి, ఘంటసాల, జిక్కీ...
వాహ్వ!
Great and legandary actor of anjilamma gaaru what a dance and expressions hatsof to u amma garu
తింటే గారెలే తినాలి, వింటే ఘంటసాల గానమే వినాలి.
Memorable lyric. A great song.
LEZANDARY SONG. Music Excellent.