ఎంత బావుంది ఈ discussion.. I admired a lot.. How intellectuals they are.. Thanks for doing this show.. Please connect with us for long time.. We need your knowledge.. JAI HIND🇮🇳
లక్ష్మినారాయణ గారు...జెపి గారి లాంటి మేధావులు ఓడిపోయారంటే.... నిజానికి ఓడిపోయింది వాళ్ళు కాదు... మనం ఓడిపోయాం...మన రాష్ట్రం ఓడిపోయింది... దానికి ఇప్పటి పరిస్థితులే తార్కాణం... ఇప్పటికైనా ఆలోచిద్దాం మనందరం.... ఇటువంటి వారిని గెలిపిద్దాం...
ఎందుకు? స్టీల్ ప్లాంట్ గురించి ఏమన్నారో విన్నారా? తాను గెలిచి ఉంటే ప్రయివేటీకరణ కాకుండ పోరాడేవారంట. ఇప్పుడు ఎవరు అడ్డం వచ్చి ఆపేరు? నిజమైన నాయకుడిని, ప్రజల మనిషిని అంటూనే, మీరు నన్ను గెలిపించలేదు కాబట్టి నేను పోరాడలేదు అంటున్నారు. అందరినీ నవ్వుతూనే ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసే రాథా కృష్ణ ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యారో? అమరావతి ఉద్యమం లో, కొలికిపూడి, శిరీష, బాలకోటయ్య మొదలైన వారు ఏ ఎన్నికలు నెగ్గేరని ప్రజా ఉద్యమాలు చేస్తున్నారు? చేస్తున్నారు కాబట్టే వాళ్ళు నాయకులు అయిపోయారు. ఎన్నికలు లేకుండానే ప్రజా ప్రతినిధులు అయిపోయారు. చర్చలో వాళ్ళ మాటకి లక్షల గొంతుల బలం ఉంటుంది. లక్ష్మీనారాయణ గారి వెనుక కూడా ఉండేవారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె ఒక నాయకుడు లేక జావ కారిపోయింది. అందరూ అంటున్నారు కదా అని మనమూ గొంతు కలపడం కాకుండా so called నాయకులు అన్నవి, అననవి, చేసినవి, చేయనవి గమనించి మనం learned decisions తీసుకోవాలి. ద్రౌపది వస్త్ర అపహరణ జరుగుతున్నప్పుడు తలదించుకోవడం, మౌనంగా ఉండడం తీవ్రమైన నేరాలుగా పరిగణించబడ్డాయి.
@@akhtarbegumchinthapally976 .. మీ విశ్లేషణ బాగుంది.. చివరి పోలిక తప్ప..!! మీకు "ధర్మం" గురించి సరైన అవగాహన లేక.. అలా పొరపాటు పడివుంటారు..!! "పాండవవనవాసం" లో ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టం చూడండి లేదా లీల గారు పాడిన పాట వినండి..!! అందులో.. ఓ చరణం.. "కాలుని అయినా కదనములోన గెలువజాలిన నా పతులు.. కర్మబంధం త్రెంపగలేక మిన్న కున్నారు.. స్వామీ.."
మిత్రమా.. మరీ అంత భావుకత వద్దు..!! వైజాగ్ ఓటర్లు.. JD తీసుకున్న నిర్ణయం "తప్పు" అని నిరూపించారు..!! అంతే..!! ఎవరైనా.. తమ కర్మకి తగిన ఫలం మాత్రమే పొందుతారు..!! JD, JP లు లోపరహితులు, దైవంశ సంభూతులు కాదు..!! JD ఇప్పటికి కూడా.. పార్టీలనుంచి.. మంచి offers కోసం ఎదురుచూస్తున్నాడు.. గోడ మీద పిల్లిలా..!! అందుకే, BRS, YSRCP లకి కూడా firm గా NO చెప్పటంలేదు..!!
JD లక్ష్మి నారాయణ మంచి వారెనా ? ....మీ సమాధానం కాదు అంటే నేను మాట్లాడను అవును అంటే గనక మనం రంద్రా అన్వేషణ చేయొద్దు ఒక వేళ RK గారికి idea రాలేదు ఏమో వచ్చిఉంటే ఆయనేం reply ఇచ్చేవారో
మిత్రమా.. మరీ అంత భావుకత వద్దు..!! వైజాగ్ ఓటర్లు.. JD తీసుకున్న నిర్ణయం "తప్పు" అని నిరూపించారు..!! అంతే..!! ఎవరైనా.. తమ కర్మకి తగిన ఫలం మాత్రమే పొందుతారు..!!
రాధాకృష్ణ గారు అభినందనలు. లక్ష్మీనారాయణ గారి ఆలోచనకి ఒక క్రొత్త సమయానుకూల మలుపు తిప్పే ప్రయత్నం చేసారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులకు మీరు పట్టుబట్టి ఒప్పించిన ప్రయత్నమే ఏకైక మార్గం. అభినందనలు.
I think in my humble opinion RK gave a great advice to JD to reform the system, bring awareness in the public about deficiencies in the current politics and educate them about their rights. This will definitely help to change the politics and corrupted politicians. Unless until the change start from the public this vicious circle will continue for ever. Good intentions are not sufficient we need mechanisms to implement the good intentions. We don’t need new political parties or politicians whereas we need change the current political parties and politicians. We need yo make them answerable and responsible for the development. As long as we sell our valuable votes for money this system won’t change. Though I am an NRI I closely follow JD Garu and following him for the past 5 years. I think he has a great potential and good intentions but not impactful actions to move the needle and add value to the society thus far. He should make the quick decisions and make the changes. We all are here to support JD sir. The root cause is ignorance of the public not the political system.
మిత్రమా.. మరీ అంత భావుకత వద్దు..!! వైజాగ్ ఓటర్లు.. JD తీసుకున్న నిర్ణయం "తప్పు" అని నిరూపించారు..!! అంతే..!! ఎవరైనా.. తమ కర్మకి తగిన ఫలం మాత్రమే పొందుతారు..!!
మిత్రమా.. వాళ్ళు.. చివరికి.. తేల్చింది.. ఏమిటీ..??! మీకు అర్ధమైతే చెప్పండి..!! JD.. ఏదైనా గెలిచే పార్టీ నుంచి.. offer కోసం ఎదురుచూస్తున్నారు..!! BRS, YSRCP లకి కూడా.. firm గా NO చెప్పటం లేదు..!! గోడ మీద పిల్లి వాటం.. JP లాగా..!!
Best TV discussion in past 2 decades..... 2 intellectuals discussing about how to make reforms and change the future of the country ..... Hatsoff to RK garu and JD garu 🙏🙏🙏🙏🙏
మిత్రమా.. వాళ్ళు.. చివరికి.. తేల్చింది.. ఏమిటీ..??! మీకు అర్ధమైతే చెప్పండి..!! JD.. ఏదైనా గెలిచే పార్టీ నుంచి.. offer కోసం ఎదురుచూస్తున్నారు..!! BRS, YSRCP లకి కూడా.. firm గా NO చెప్పటం లేదు..!! గోడ మీద పిల్లి వాటం.. JP లాగా..!! ప్చ్..
You have interviewed very well RK sir. You have so much of exposure on issues sir. Great JD sir. Love to attach with you on administrative reforms and reforms for betterment of society
Jd sir, మీరు పాలిటిక్స్ చేరి ప్రజల కి మంచి చేయాలనుకున్న, నాయకులు చేయనివ్వరు. Rk గారు అన్నట్టు విజిల్ బ్లౌయర్ గా ఉంటే నే మార్పు కి అవకాశం ఉండచ్చు. ప్రజల లో మీ కు గౌరవం, సపోర్ట్ కూడా పెరుగుతుంది. మీరు, jp sir ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం. యావతకి దిశనిర్దేశం చేసేవాళ్ళు కావాలి.
Wat a bold and wonderful interview....i think all the colleges or schools should keep the open dialogue on these topics, bcoz colleges are the places where the next generation shapes up for optimistic future. In 2003 there is a malmath commission report, but nothing happened so far in terms of cleaning the system.
After watching this discussion first time I saw the correct and very intelligent and little more capable person than Radha krishna garu in facing and answering the interview. Both are very talented. This type of people required in present situations in India
మిత్రమా.. వాళ్ళు.. చివరికి.. తేల్చింది.. ఏమిటీ..??! మీకు అర్ధమైతే చెప్పండి..!! JD.. ఏదైనా గెలిచే పార్టీ నుంచి.. offer కోసం ఎదురుచూస్తున్నారు..!! BRS, YSRCP లకి కూడా.. firm గా NO చెప్పటం లేదు..!! గోడ మీద పిల్లి వాటం.. JP లాగా..!!
Great . Highly intellectual JD garu. 'Dangerously optimistic,' 'nirasake nirasa puttinchadam ' haha. Wish you all the very best in your future endeavors. 👍🙏. Thank you RK garu for such a noble interview with JD sir (eventhough wrong to mention jd anedi intiperu chesukunnaru ) 👌👍🙏
నేను ధర్మవరం మిమ్మల్ని కలవాలి సార్ గ్రామం లు గురించి మా గ్రామాలు అరవింద్ దివిస్ కంపెనీ లో కొట్టుమిటి పోతున్నవి ప్లీజ్ మీ ఆలోచన మా గ్రామం మీ పొలం దగ్గరలో ఉన్నవి ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻

రాథాక్రిష్ణగారు ఈ programma లో లక్ష్మీ నారాయణ గారికంటే మీ గొంతే ఎక్కువ వినపడింది ఇలాంటి వారితో ఇంటర్వ్యూ చేస్తున్నారు అని తెలిసినప్పుడు T.V. ల ముందు కూర్చుని లక్ష్మీ నారాయణ గారు ఈ సమాజానికి ఎలాంటి మార్గాన్ని చూపుతారని ఆశిస్తాము కానీ అన్నీ మీరే మాట్లాడుతూ వుంటే ఎం లాభం నేన్తెతే చాలా బాధపడుతున్నా ను
Discussion is owsome , never seen before , 2 intellectual personalities discussed and disclosed open heartedly .. Continue this culture in future RK garu 🎉🎉
నమస్కారం లక్ష్మీనారాయణ్ గారు & Journalist రాధాకృష్ణ గారు . నేను మ.సూరి from బెంగళూరు & even I am Journalist . మీరిద్దరి అభిప్రాయ సరైనదే , ఇంతక ముందు తెమిళనాడులో ఉన్న వెక్తిగత ద్వేష రాజకీయాలు , మీ తెలుగూ రాష్ట్రలూ సంపూర్ణంగ అమలుచేసుకున్నారు , మీ తెలుగు రాష్ట్ర రాజకీయం చూస్తే "అసహ్యం" గలుకుతుంది , మీ దారిలో సగం మా కర్నాటక రాజకీయం సహా వెళ్ళుతూంది , మా పిల్లలకు ఏ మంచిది వదలి సస్తాం మో లేదో అనేది మాకు భయం సహా . మీ తెలుగు రాష్ఠ్రానికి ఉండె ఆశయం , JP గారు , లక్ష్మీనారాయణ్ గారు , రాధకృష్ణ గారు , మరియు మా రాష్ట్ర నికి ఆశయం Aartist. ఉపేంద్ర మరియు PUBLIC TV రంగనాథ్ , కాని మీతో సహ మావారైనా ఉపేంద్ర. సహ ఈ ప్రస్తుత రాజకీయం లో ఓడిపోతారు అనెదె దౌర్భాగ్యం మరియు విపరిహాస్యం ( వెంగ్యం) .
Thank you RK garu for bringing JDL Sir and for having great discussion. Hope people will elect JDL Sir in coming election and will support his ideas & thoughts. Thank you JDL Sir for showing interest to bring change in society...
మిత్రమా.. వాళ్ళు.. చివరికి.. తేల్చింది.. ఏమిటీ..??! మీకు అర్ధమైతే చెప్పండి..!! JD.. ఏదైనా గెలిచే పార్టీ నుంచి.. offer కోసం ఎదురుచూస్తున్నారు..!! BRS, YSRCP లకి కూడా.. firm గా NO చెప్పటం లేదు..!! గోడ మీద పిల్లి వాటం.. JP లాగా..!!
రూరల్ డెవలప్మెంట్ గురించి J.D. Lakshminarayana గారికి మంచి అవగాహన కమిట్మెంట్ వున్నాయి. ఇలాంటి వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీదా వుంది. ఈ ఒక్క సారికి పార్టీలు, ప్రజలు రాజకీయాలను పక్కన పెట్టి J.D. Lakshminarayana గారిని గెలిపించి ఒక చాన్సు ఇస్తే రాష్ట్రానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలారా మీరు మారండి, పరిస్థితులను మార్చండి.
Respected JD sir life is limited active life is much more less For us .Better not in politics Please inspire our students like Swami Vivekananda towards making a better society Now a days any one can become political leader Who makes leaders is the need of every day . Please realise that the society is not yet mature to welcome value based politics Choice is yours to have painful political career or pleasure full inspiration activities sir All the best dear sir
మిత్రమా.. మరీ అంత భావుకత వద్దు..!! వైజాగ్ ఓటర్లు.. JD తీసుకున్న నిర్ణయం "తప్పు" అని నిరూపించారు..!! అంతే..!! ఎవరైనా.. తమ కర్మకి తగిన ఫలం మాత్రమే పొందుతారు..!!
not 1st time.. he always knowledgeble.. కానీ అది ఎదుటి వారి మీద కూడా ఆధారపడి ఉంటాది.. అవతలివాడు బుర్ర తక్కువ వాడు ఐతే నువ్వూ ఎంత తెల్సినవడివి ఐనా సుఖం ఎం ఉంది.?
Chala manchi points e program lo vinnam discussion choosam avevo kotha kotha english words kooda vinnam, kaani now a days elantivassalu jaragatledu, o mp ni goddalitho tana intlo nariki champithe today 27...3...2023 eppatiki yevaru chesarannadi teleetla mari inni departments avi ev unnai, rk cheppinattu dr sunitha tho dabbundi ani ame tirugutundi maalantolla paristithi enti, mr j d neekelaago pm modi ni meet ayye chansundi mari 2000 notu demanitization cheistava, ev matladukuneki vineki baaguntai, jaragavu. Meereesari win aithe choodam thank u jai hind 🙏 namaste
It is failure of people of Visakhapatnam for not voting to JD...Mr Lakshmi narayana Garu is a Lion...He has vast knowledge about Regulatory aspects, Creating Employment opportunities, Rural Development, Political Reforms etc.... Public please support his ideology...❤
We need a genuine new party from JD Laxminarayan Garu. Then he will see how many hidden honest followers like his ideology both in Telangana and Andhra. It's badly required for present society. We are ready to work under his esteemed leadership. Purely genuine personality for this society. A real Gold person JD garu is required for this present society change. Bhaskar CEO
గౌరవనీయులు VK గారికి , JD గారికి ధన్యవాదములు , మంచి ప్రోగ్రామ్ అందించినందుకు కృతజ్ఞతలు, నిస్వార్థ నాయకుల ఓటమి మేతగాళ్ళ గెలుపు కే పరిమితము , మేధావులారా మేల్కొండి 👌👌👍👍💐💐💐💐
నిజాలు మాట్లాడుతూ, దానికి అనుగుణంగా పరిష్కార మార్గాలు కూడా చెప్పారు use ఫుల్ discuss థాంక్స్ to JD గారు AND RK గారు
ఎంత బావుంది ఈ discussion..
I admired a lot.. How intellectuals they are..
Thanks for doing this show.. Please connect with us for long time.. We need your knowledge.. JAI HIND🇮🇳
లక్ష్మినారాయణ గారు...జెపి గారి లాంటి మేధావులు ఓడిపోయారంటే.... నిజానికి ఓడిపోయింది వాళ్ళు కాదు... మనం ఓడిపోయాం...మన రాష్ట్రం ఓడిపోయింది... దానికి ఇప్పటి పరిస్థితులే తార్కాణం... ఇప్పటికైనా ఆలోచిద్దాం మనందరం.... ఇటువంటి వారిని గెలిపిద్దాం...
Correct bro
Absolutely bro👍👍👍
The great person jd.sir
Jd garu ok but jp is not ok for politics. He is no doubt intellectual but jealous
Jagan anna development chusi miku kullu vasthundhi kadha?... vallandharu waste... andharukina ma jaglak ana great.
విశాఖపట్నం ప్రజలు ఆయనను పోటీ లేకుండా గెలిపించి చూపించాలి.
మిగిలిన ప్రాంతాల వారు కూడా సహకరించాలి
జై భారత్
ఎందుకు? స్టీల్ ప్లాంట్ గురించి ఏమన్నారో విన్నారా? తాను గెలిచి ఉంటే ప్రయివేటీకరణ కాకుండ పోరాడేవారంట. ఇప్పుడు ఎవరు అడ్డం వచ్చి ఆపేరు? నిజమైన నాయకుడిని, ప్రజల మనిషిని అంటూనే, మీరు నన్ను గెలిపించలేదు కాబట్టి నేను పోరాడలేదు అంటున్నారు. అందరినీ నవ్వుతూనే ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసే రాథా కృష్ణ ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యారో?
అమరావతి ఉద్యమం లో, కొలికిపూడి, శిరీష, బాలకోటయ్య మొదలైన వారు ఏ ఎన్నికలు నెగ్గేరని ప్రజా ఉద్యమాలు చేస్తున్నారు? చేస్తున్నారు కాబట్టే వాళ్ళు నాయకులు అయిపోయారు. ఎన్నికలు లేకుండానే ప్రజా ప్రతినిధులు అయిపోయారు. చర్చలో వాళ్ళ మాటకి లక్షల గొంతుల బలం ఉంటుంది. లక్ష్మీనారాయణ గారి వెనుక కూడా ఉండేవారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె ఒక నాయకుడు లేక జావ కారిపోయింది.
అందరూ అంటున్నారు కదా అని మనమూ గొంతు కలపడం కాకుండా so called నాయకులు అన్నవి, అననవి, చేసినవి, చేయనవి గమనించి మనం learned decisions తీసుకోవాలి. ద్రౌపది వస్త్ర అపహరణ జరుగుతున్నప్పుడు తలదించుకోవడం, మౌనంగా ఉండడం తీవ్రమైన నేరాలుగా పరిగణించబడ్డాయి.
@@akhtarbegumchinthapally976 .. మీ విశ్లేషణ బాగుంది.. చివరి పోలిక తప్ప..!! మీకు "ధర్మం" గురించి సరైన అవగాహన లేక.. అలా పొరపాటు పడివుంటారు..!!
"పాండవవనవాసం" లో ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టం చూడండి లేదా లీల గారు పాడిన పాట వినండి..!! అందులో.. ఓ చరణం..
"కాలుని అయినా కదనములోన గెలువజాలిన నా పతులు.. కర్మబంధం త్రెంపగలేక మిన్న కున్నారు.. స్వామీ.."
మిత్రమా.. మరీ అంత భావుకత వద్దు..!! వైజాగ్ ఓటర్లు.. JD తీసుకున్న నిర్ణయం "తప్పు" అని నిరూపించారు..!! అంతే..!! ఎవరైనా.. తమ కర్మకి తగిన ఫలం మాత్రమే పొందుతారు..!!
JD, JP లు లోపరహితులు, దైవంశ సంభూతులు కాదు..!! JD ఇప్పటికి కూడా.. పార్టీలనుంచి.. మంచి offers కోసం ఎదురుచూస్తున్నాడు.. గోడ మీద పిల్లిలా..!! అందుకే, BRS, YSRCP లకి కూడా firm గా NO చెప్పటంలేదు..!!
JD లక్ష్మి నారాయణ మంచి వారెనా ? ....మీ సమాధానం కాదు అంటే నేను మాట్లాడను అవును అంటే గనక మనం రంద్రా అన్వేషణ చేయొద్దు ఒక వేళ RK గారికి idea రాలేదు ఏమో వచ్చిఉంటే ఆయనేం reply ఇచ్చేవారో
@@akhtarbegumchinthapally976 correct
ఇది ఒక మంచి అవగాహన కోసం చేస్తున్నచర్చ .ప్రజలలోవారిఆలోచనల్లోమార్పుకోసంజరుగుతున్న ఇలాంటి వి నిర్వహిస్తున్న ఎబి న్ వారికి ధన్యవాదములు.
ఇలాంటి మాటలు ఆర్కే నోట్లో నుండి వస్తూ ఉంటే...
😂😂😅😅దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అనిపిస్తోంది
తెలుగువాడి ఆత్మగౌరవం అంటే ఇది కదా ❤❤
ఇలాంటి మంచి మాటలు వింటుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది.
ఇలాంటి మంచి మాటలు ఆర్కే నోటి నుండి వింటూ ఉంటే...
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.
😂😂😂😅😅😅
సెల్యూట్ సార్.... మై ఇన్స్పిరేషన్...VTM
మనమే అవినీతి పరులం , ఎందుకంటే మనం గెలిపించిన నాయకులు అలంటివారే .
It's hard to digest, but 💯 truth
మిత్రమా.. మరీ అంత భావుకత వద్దు..!! వైజాగ్ ఓటర్లు.. JD తీసుకున్న నిర్ణయం "తప్పు" అని నిరూపించారు..!! అంతే..!! ఎవరైనా.. తమ కర్మకి తగిన ఫలం మాత్రమే పొందుతారు..!!
రాధాకృష్ణ గారు అభినందనలు. లక్ష్మీనారాయణ గారి ఆలోచనకి ఒక క్రొత్త సమయానుకూల మలుపు తిప్పే ప్రయత్నం చేసారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులకు మీరు పట్టుబట్టి ఒప్పించిన ప్రయత్నమే ఏకైక మార్గం. అభినందనలు.
I think in my humble opinion RK gave a great advice to JD to reform the system, bring awareness in the public about deficiencies in the current politics and educate them about their rights. This will definitely help to change the politics and corrupted politicians. Unless until the change start from the public this vicious circle will continue for ever. Good intentions are not sufficient we need mechanisms to implement the good intentions. We don’t need new political parties or politicians whereas we need change the current political parties and politicians. We need yo make them answerable and responsible for the development. As long as we sell our valuable votes for money this system won’t change. Though I am an NRI I closely follow JD Garu and following him for the past 5 years. I think he has a great potential and good intentions but not impactful actions to move the needle and add value to the society thus far. He should make the quick decisions and make the changes. We all are here to support JD sir. The root cause is ignorance of the public not the political system.
JD సార్, మీ లాంటి మేధావులు ప్రస్తుత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలి. మీరు CM కావాలి సార్. మన రాష్ట్రం బాగుపడుతుంది
Very good expectation
Nuvvu dabbulu ivvu bro ayana party pedatharu
ఎవడు వేస్తాడు బాబు ఈయన డబ్బులు పంచడు సంక్షేమం అమలు చేయడు
కూర్చుని తినే అవకాశాన్ని వదులుకుని ఎవరు కష్ట పడే పరిస్తితి తెచ్చుకుంటారు
మిత్రమా.. మరీ అంత భావుకత వద్దు..!! వైజాగ్ ఓటర్లు.. JD తీసుకున్న నిర్ణయం "తప్పు" అని నిరూపించారు..!! అంతే..!! ఎవరైనా.. తమ కర్మకి తగిన ఫలం మాత్రమే పొందుతారు..!!
@@commonman6304 👏🏻😄
Deep insights from JD garu...Excellent interview, Thank you RK garu
మిత్రమా.. వాళ్ళు.. చివరికి.. తేల్చింది.. ఏమిటీ..??! మీకు అర్ధమైతే చెప్పండి..!!
JD.. ఏదైనా గెలిచే పార్టీ నుంచి.. offer కోసం ఎదురుచూస్తున్నారు..!! BRS, YSRCP లకి కూడా.. firm గా NO చెప్పటం లేదు..!! గోడ మీద పిల్లి వాటం.. JP లాగా..!!
Best TV discussion in past 2 decades..... 2 intellectuals discussing about how to make reforms and change the future of the country ..... Hatsoff to RK garu and JD garu 🙏🙏🙏🙏🙏
మిత్రమా.. వాళ్ళు.. చివరికి.. తేల్చింది.. ఏమిటీ..??! మీకు అర్ధమైతే చెప్పండి..!!
JD.. ఏదైనా గెలిచే పార్టీ నుంచి.. offer కోసం ఎదురుచూస్తున్నారు..!! BRS, YSRCP లకి కూడా.. firm గా NO చెప్పటం లేదు..!! గోడ మీద పిల్లి వాటం.. JP లాగా..!! ప్చ్..
నాకు అర్ధం కాలేదు
@@tdilli3066 .. వాళ్ళకే.. అర్ధం కాలేదు, మిత్రమా..!! మనకేం అర్ధమవుతుంది..!??
@@commonman6304100 😅
Your Ph.D topic is very good and it is useful for society and, economic and social development
Bro. ... You also go and these kind of activities bro, just by appreciating him society will not change
@@eswarajannela4856 Bro. ... You also go and these kind of activities bro, just commenting him, society will not change
You have interviewed very well RK sir. You have so much of exposure on issues sir. Great JD sir. Love to attach with you on administrative reforms and reforms for betterment of society
This is the best modulated, moderated, intellectual explorative open hearted interview so far.. Weldone RK garu.. Thank you JD garu..
Honestly intrest lekunda video chudatam start chesa. But LakshmiNarayana sir is something else. Huge respect 🙏
We wish Laxminarayana sir all the best in all your endeavours.We need his services to the Nation. May God bless you.
Jd sir, మీరు పాలిటిక్స్ చేరి ప్రజల కి మంచి చేయాలనుకున్న, నాయకులు చేయనివ్వరు. Rk గారు అన్నట్టు విజిల్ బ్లౌయర్ గా ఉంటే నే మార్పు కి అవకాశం ఉండచ్చు. ప్రజల లో మీ కు గౌరవం, సపోర్ట్ కూడా పెరుగుతుంది. మీరు, jp sir ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం. యావతకి దిశనిర్దేశం చేసేవాళ్ళు కావాలి.
Sri.Lakshminarayana garu,
We are fully supporting
Regards,ksn
This is a great discussion between two stalwarts in their fields.Hat"s off to you.
చిల్లర ప్రవర్తన ఉన్న రౌడీ పోలీస్ (CI) ని MP గా గెలిపించారు.( గోరంట్ల మాధవ్)😮
మార్గదర్శి , మంచి ప్రవర్తన ఉన్న పెద్ద పోలీస్(IPS) ని ఓడించారు.
🙏🙏
You are right. AP people are daring dashing dynamic and intelligent.
Cillara CI yem kadu dammu unna CI madav...
That's bharata desam That's ap
@@maheshteja8762 మాకు ఒక ఎకరం పొలం ఉంది.వచ్చి ట్రాక్టర్ పట్టుకొని దమ్ము పట్టమను.
@@venkatyas168 loose aa niku yemina yem cheppavao nikina artham ayindha
Wat a bold and wonderful interview....i think all the colleges or schools should keep the open dialogue on these topics, bcoz colleges are the places where the next generation shapes up for optimistic future. In 2003 there is a malmath commission report, but nothing happened so far in terms of cleaning the system.
😊😊😊😊😊😊😊😊😊😊
After watching this discussion first time I saw the correct and very intelligent and little more capable person than Radha krishna garu in facing and answering the interview. Both are very talented. This type of people required in present situations in India
మిత్రమా.. వాళ్ళు.. చివరికి.. తేల్చింది.. ఏమిటీ..??! మీకు అర్ధమైతే చెప్పండి..!!
JD.. ఏదైనా గెలిచే పార్టీ నుంచి.. offer కోసం ఎదురుచూస్తున్నారు..!! BRS, YSRCP లకి కూడా.. firm గా NO చెప్పటం లేదు..!! గోడ మీద పిల్లి వాటం.. JP లాగా..!!
Rk garu chala hundaga chasaru interview...
మీరు మాలాంటి యూవతకు మీరు ఎంతో ఆదర్శం
Great discussion….both are very talented.
Great . Highly intellectual JD garu. 'Dangerously optimistic,' 'nirasake nirasa puttinchadam ' haha. Wish you all the very best in your future endeavors. 👍🙏. Thank you RK garu for such a noble interview with JD sir (eventhough wrong to mention jd anedi intiperu chesukunnaru ) 👌👍🙏
నేను ధర్మవరం మిమ్మల్ని కలవాలి సార్ గ్రామం లు గురించి మా గ్రామాలు అరవింద్ దివిస్ కంపెనీ లో కొట్టుమిటి పోతున్నవి ప్లీజ్ మీ ఆలోచన మా గ్రామం మీ పొలం దగ్గరలో ఉన్నవి ప్లీజ్ 🙏🏻🙏🏻🙏🏻
Excellent person & very impressive person JD. VV. Lakshminarayana.
Wowwwww......my favourite speaker
🙏🙏🙏🙏🙏🌺🌺🌺
Nice!! Good combination of experience and ambition.
Really great leader VVL garu. We will support you in future elections.
Avakasam leni vallu nijayatheega vundadam kadu, avakasam vundi honest ga vundadam goppa.... That's the great words by RK
After a long time a good interview
ABN Garu mee thoughts about country is great, great, great.
Very interesting discussion. Thank you for the beautiful talk. Novices get some idea. God bless you both in succeeding🙏
A great discussion!
Wonderful interview by Sri RK garu. I always admire this Great Lakshminarayan garu.
Sir Good luck with your goal :) , ir respective of states and religion everyone in society respects you
Very good and useful discussion. Thank you both good intellectuals
మిత్రమా.. వాళ్ళు.. చివరికి.. తేల్చింది.. ఏమిటీ..??! మీకు అర్ధమైతే చెప్పండి..!!
JD.. ఏదైనా గెలిచే పార్టీ నుంచి.. offer కోసం ఎదురుచూస్తున్నారు..!! BRS, YSRCP లకి కూడా.. firm గా NO చెప్పటం లేదు..!! గోడ మీద పిల్లి వాటం.. JP లాగా..!!
Good idea Abn radhakrishna garu
రాథాక్రిష్ణగారు ఈ programma లో లక్ష్మీ నారాయణ గారికంటే మీ గొంతే ఎక్కువ వినపడింది ఇలాంటి వారితో ఇంటర్వ్యూ చేస్తున్నారు అని తెలిసినప్పుడు T.V. ల ముందు కూర్చుని లక్ష్మీ నారాయణ గారు ఈ సమాజానికి ఎలాంటి మార్గాన్ని చూపుతారని ఆశిస్తాము కానీ అన్నీ మీరే మాట్లాడుతూ వుంటే ఎం లాభం నేన్తెతే చాలా బాధపడుతున్నా ను
10:10-10:40.....wow supper info and explained....tnq
ఎంతో మందిని జేడీ గారిలా తయారు చేస్తున్న ప్రయత్నం సఫలం కావాలని jd గారికి నమస్కారం.
Discussion is owsome , never seen before , 2 intellectual personalities discussed and disclosed open heartedly ..
Continue this culture in future RK garu 🎉🎉
One of the best interview sir
It gives hope listening to such great people ! But, feels like fighting for a lost battle.
Great discussion and hope one day india brightens
Excellent views by JD Garu
నమస్కారం లక్ష్మీనారాయణ్ గారు & Journalist రాధాకృష్ణ గారు .
నేను మ.సూరి from బెంగళూరు & even I am Journalist .
మీరిద్దరి అభిప్రాయ సరైనదే , ఇంతక ముందు తెమిళనాడులో ఉన్న వెక్తిగత ద్వేష రాజకీయాలు , మీ తెలుగూ రాష్ట్రలూ సంపూర్ణంగ అమలుచేసుకున్నారు , మీ తెలుగు రాష్ట్ర రాజకీయం చూస్తే "అసహ్యం" గలుకుతుంది , మీ దారిలో సగం మా కర్నాటక రాజకీయం సహా వెళ్ళుతూంది , మా పిల్లలకు ఏ మంచిది వదలి సస్తాం మో లేదో అనేది మాకు భయం సహా .
మీ తెలుగు రాష్ఠ్రానికి ఉండె ఆశయం , JP గారు , లక్ష్మీనారాయణ్ గారు , రాధకృష్ణ గారు , మరియు మా రాష్ట్ర నికి ఆశయం Aartist. ఉపేంద్ర మరియు PUBLIC TV రంగనాథ్ ,
కాని మీతో సహ మావారైనా ఉపేంద్ర. సహ ఈ ప్రస్తుత రాజకీయం లో ఓడిపోతారు అనెదె దౌర్భాగ్యం మరియు విపరిహాస్యం ( వెంగ్యం) .
A very good conversation 🙏🙏
Thank you for bringing his interview. Got to know more about JD sir!!
Thank you RK garu for bringing JDL Sir and for having great discussion. Hope people will elect JDL Sir in coming election and will support his ideas & thoughts. Thank you JDL Sir for showing interest to bring change in society...
మిత్రమా.. వాళ్ళు.. చివరికి.. తేల్చింది.. ఏమిటీ..??! మీకు అర్ధమైతే చెప్పండి..!!
JD.. ఏదైనా గెలిచే పార్టీ నుంచి.. offer కోసం ఎదురుచూస్తున్నారు..!! BRS, YSRCP లకి కూడా.. firm గా NO చెప్పటం లేదు..!! గోడ మీద పిల్లి వాటం.. JP లాగా..!!
రూరల్ డెవలప్మెంట్ గురించి J.D. Lakshminarayana గారికి మంచి అవగాహన కమిట్మెంట్ వున్నాయి. ఇలాంటి వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీదా వుంది. ఈ ఒక్క సారికి పార్టీలు, ప్రజలు రాజకీయాలను పక్కన పెట్టి J.D. Lakshminarayana గారిని గెలిపించి ఒక చాన్సు ఇస్తే రాష్ట్రానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలారా మీరు మారండి, పరిస్థితులను మార్చండి.
one of the best interview in open heart with rk series......................👏👏👏👏👏👏👏
Ha sir Mee alochanalu chala unnatamga unnay meelanti vallu antha maku inspiration
Radha Krishna garu openion bagundi
Lakshmi Narayan sir me videos chusi chala nerchukunam sir
Chandra Babu Naidu topic vachesariki enta baga divert chestunav rk good keep it up..
JD sir గారు💐🙏 ,మీలాంటి లీడర్ సమాజానికి చాలా అవసరం,..🙏
Very good spice laxmi narayana garu very good sir RK garu
Respected JD sir life is limited active life is much more less
For us .Better not in politics
Please inspire our students like Swami Vivekananda towards making a better society
Now a days any one can become political leader
Who makes leaders is the need of every day . Please realise that the society is not yet mature to welcome value based politics
Choice is yours to have painful political career or pleasure full inspiration activities sir
All the best dear sir
great interview....
Congratulations Open ❤ Rk
ఇలాంటి వారిని గెలిపించుకోకపోవడం మన దురదృష్టం..!
మిత్రమా.. మరీ అంత భావుకత వద్దు..!! వైజాగ్ ఓటర్లు.. JD తీసుకున్న నిర్ణయం "తప్పు" అని నిరూపించారు..!! అంతే..!! ఎవరైనా.. తమ కర్మకి తగిన ఫలం మాత్రమే పొందుతారు..!!
Luckily on May 19, 2023 RBI announced ban on 2000 rupee note. I hope JD sir is happy😊 because he spoke about it in this interview.
He is so humble and genuine.... Eeyana gelisthe chudaaali ani vundhi ..
Good productive discussion
Thank you sir great j.d and r.k sir
Your innovative methodology is supported gr8
ఆర్కే గారు మీ లాంటోళ్లు ఉన్నంతవరకు అన్ని కమర్షియల్..
What a interview,two intellectuals
Sharing opinions on a common issue.
Finally No answers for the system failure .
Accountability of ruling party .
lets campaign for 2000/- note demonitisation
Sir plz contests in upcoming elections as MP in kadapa parliament sir u will definitely win as MP sir we strongly believe.....
Inspiring person great words
Jd garu Mee matalu chala inspiration estundhi 2:07
Motivational speaker ni motivate chesaru, Great.
nice views VV lakshmi narayana rao(JD).
Lakshminarayana garu, your suggestion of demonitisation of Rs. 2000 notes before 2024 elections is an excellent suggestion.
Frist time RK is also knowledgeable
True even I felt same
After all he is journalism for more than 40 years. He is one of the best in India
not 1st time.. he always knowledgeble.. కానీ అది ఎదుటి వారి మీద కూడా ఆధారపడి ఉంటాది.. అవతలివాడు బుర్ర తక్కువ వాడు ఐతే నువ్వూ ఎంత తెల్సినవడివి ఐనా సుఖం ఎం ఉంది.?
All The Best JD sir. U r my inspiration...
Super sir cbi v.v lakshiminarayra
Great Idea given by RK garu.
Requesting Lakshmi Narayana garu to form a group of visil blowers and create a strong people movement
Super sir👏👏🙏
It seems you both are coming to a conclusion of revolution towards change
Wonderful interveiw
Yeppudu yeppudu video upload chestara ani wait chesthunnaaa.thabk you rk garu
Really I appreciate Lakshmi Narayan sir we miss this type of officers very great man god bless him
Thank you sir
JD for all questions: ఆ స్థాయికి తీసుకొచ్చేసాం
We need more than that sir
Mee dress 🇮🇳🙏 ,mee subject discussion bhaagundhi JD Laxminarayana sir
Chala manchi points e program lo vinnam discussion choosam avevo kotha kotha english words kooda vinnam, kaani now a days elantivassalu jaragatledu, o mp ni goddalitho tana intlo nariki champithe today 27...3...2023 eppatiki yevaru chesarannadi teleetla mari inni departments avi ev unnai, rk cheppinattu dr sunitha tho dabbundi ani ame tirugutundi maalantolla paristithi enti, mr j d neekelaago pm modi ni meet ayye chansundi mari 2000 notu demanitization cheistava, ev matladukuneki vineki baaguntai, jaragavu. Meereesari win aithe choodam thank u jai hind 🙏 namaste
JD garu mimmalni and JP garini CBN garu advisors ga pettukunte bagundi
IPS + IAS + STATESMAN will help in development of real society Development
It is failure of people of Visakhapatnam for not voting to JD...Mr Lakshmi narayana Garu is a Lion...He has vast knowledge about Regulatory aspects, Creating Employment opportunities, Rural Development, Political Reforms etc....
Public please support his ideology...❤
V v l n garu,మీరు ,ఆర్ కె గారు,గొప్ప వ్యక్తిత్వం వున్నవారు.
Sir you should continue in good politics best of luck and i salute to you sir
We need a genuine new party from JD Laxminarayan Garu. Then he will see how many hidden honest followers like his ideology both in Telangana and Andhra. It's badly required for present society. We are ready to work under his esteemed leadership. Purely genuine personality for this society. A real Gold person JD garu is required for this present society change. Bhaskar CEO
జేడీ గారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విశాఖపట్నం ఎంపీ గా గెలుస్తారు..
Sir, I am an Emiritus Professor from O.U
I am sure you'd read Adolf Hitler's'Mein Kempf'.
Oddly, I find several sinister comparisons between him and you know who
Hitler ran two private armies...The SS AND SD
We've two unauthorised private forces - the Voluntaries and village secretariets