ఈ కాలం నాటి ప్రజలకు ఇలాంటి రామాయణం మహాభారతం చెప్పేవారు లేరు కాబట్టి మీరు చేసిన ప్రయత్నం చాలా మంచిదని నా అభిప్రాయం ఇలాంటివి ఇంకా మీరు చేస్తూ ఉండండి ధన్యవాదాలు
హిందు క్రిస్టియన్ ముస్లిమ్ అని ఏం ఉంది మనం మమ్మలే కానీ ఎవరైనా ఒక్కటే నేను క్రిస్టియన్ కానీ నాకు ఆంజనేయ స్వామి సాయి బాబా అంటే ఇష్టం ఏదైనా మనం చూసే చూపుని బట్టి ఉంటుంది అని తెలుసుకోండి ఈ వీడియో కేవలం హిందువులకు మాత్రమే కాదు మన భారత దేశం లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ లాంటి వీడియోస్ ఎంతో అవసరం థాంక్స్ అండి
Em cheppav Bhayya. This your best Video. Ni voice to kattipadesav. Mesmerise chesav. 3 days gap lo 2 times vinna. Nenu chusina the best Ramayanam Video. Hats off to you and your voice and content. I will meet and say thanks to you. I am from Bangalore
రామాయణ మహాభారత ఇతిహాస పురాణ గ్రంథాలను ఈనాటి ప్రజలకు అందించినందుకు మీకు ధన్యవాదాలు ఇప్పటి హడావిడి జీవితంలో ఇటువంటి రామాయణ మహాభారత ఇతిహాస పురాణ గ్రంథాలను చదవడం చాలా కష్టమైన విషయం ఇలాంటి అపూర్వమైన గ్రంథాలను అద్భుతంగా అర్థమయ్యేటట్లుగా వివరించడం చాలా గొప్ప విషయం ఇటువంటి అద్భుతమైన విషయాలను మాకు అందించడానికి కృషిచేసిన మీ అందరికీ ధన్యవాదాలు
People like this brother are 1in 100000 ...... Super. ilanti video lu inka chaala cheyyalani manaspurthiga koruthunnanu brother... Long life to you🎆🎆 thanks brother thank you so much
ప్లీజ్ అప్లోడ్ టు శివ పురాణం నిజంగా మీరు చెప్తుంటే చాలా చాలా బాగుంది వినాలనిపిస్తుంది నేనైతే చాలా సార్లు విన్నాను మహాభారతం నాకు శివుడు అంటే చాలా ఇష్టం ప్లీజ్ శివపురాణం చెప్పండి
Ramayanam oke sari yeka dhatiga rendu gantalu vinagalige yerpatu chesaru, already memu mee channel lone vinnamu, aina maroka saari, thank you so much Prashanth garu.
మీ ఈ వీడియో చూశాకే తెలిసింది ..... మాకు తెలిసిన రామాయణం అసలు కథలో ఇంత 000001 % శాతం అని...... హ్యాట్సాఫ్ టూ యు sir........ మాకు పుట్టే పిల్లలకు చెప్పుకోడానికి మాకు అర్థం ఐయే లాగా మీరు చెప్తున్న తీరు అద్భుతం....... గురువులకీ నమస్సులు...... థాంక్స్ ఫర్ ద knowledge యు ప్రొవైడ్ మీ sir..🙏🙏🙏🙏🙏🙏🙏🌹🥀
ఈ కాలం నాటి ప్రజలకు ఇలాంటి రామాయణం మహాభారతం చెప్పేవారు లేరు కాబట్టి మీరు చేసిన ప్రయత్నం చాలా మంచిదని నా అభిప్రాయం ఇలాంటివి ఇంకా మీరు చేస్తూ ఉండండి ధన్యవాదాలు
inka manchi kadalu chepandi
Absolute vadalu a ani daniguri
Q
Ssss
Wow
Telisina ramayananiki venuka yentho undhi... Veetannintini mukkalu mukkaluga tesunna meevalle asalu charitra gnananni telusukuntunnanu. 1hr vinnanu... Super... Meeku danyavadamulu.... Thank you sooo much.... 🙏🙏🙏🙏
అన్న..... మీరు రామాయణాన్ని చాలా చక్కగా వివరించారు మీరు నా కంటే పెద్దవారు అయితే మీకు నా శతకోటి పాదాభివందనాలు.....🙏🙏🙏🙏
I think you're from singanamala
Anadmo
Meekuda aపాదాభివందనాలు..
Jai Shree Ram
Jai Shree Ram
Jai Shree Ram🙏🙏🙏🙏🙏
సీన్స్ బట్టి వాయిస్ ఎక్సప్లనేషన్, bgm బాగుంది అన్న.. 👍👍
Jai Shree Ram... Super
శివ పురాణం కూడా చెప్పండి🙏🙏అలాగే మీరు చెప్పిన మహా భాగవతం పూర్తి చేసాము.....ధన్యవాదాలు..🙏చాలా బాగా వివరిస్తున్నారు🙏
Mee voice adhbutham mee voice vintunte nijam ga na kandla mundhe jarigi natu anipinchindhi tq so much brother
Shatha koti vandhanalu, Chala baga chesaru e episodes nee Jai sree ram
Jai shree ram jai shree ram
ధన్యవాదాలు అన్న మీ అవసరం హిందు సమాజానికి చాలా అవసరం
ధన్యవాదాలు అన్న మీ అవసరం హిందూ సామాజనికి చాల అవసరం....
ధన్యవాదాలు
RupeSH Dj
హిందు క్రిస్టియన్ ముస్లిమ్ అని ఏం ఉంది మనం మమ్మలే కానీ ఎవరైనా ఒక్కటే నేను క్రిస్టియన్ కానీ నాకు ఆంజనేయ స్వామి సాయి బాబా అంటే ఇష్టం ఏదైనా మనం చూసే చూపుని బట్టి ఉంటుంది అని తెలుసుకోండి ఈ వీడియో కేవలం హిందువులకు మాత్రమే కాదు మన భారత దేశం లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ లాంటి వీడియోస్ ఎంతో అవసరం థాంక్స్ అండి
@@bathulapriyajmps7516 your correct
Ramudu correct meru correct kadu
నువ్వు చెప్పిన మహాభారతం మొత్తం విన్నాను బ్రదర్ ఇప్పుడు రామాయణం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Me too bro 😊
I also
@@umapolimera8053qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqz, ZZ z ZZ gsfF x
@@sridevisiddantapu1184pp❤
అద్భుతం మీ వివరణ మాకు చాలా బాగా నచ్చింది
అద్భుతం మీ వివరణ నాకు చాలా బాగా నచ్చింది
Chala patience vundi sir your great
🙏🙏🙏🙏👍అద్బుతం సోదరా!
Excellent........ jaihind
జైశ్రీరామ్. మీరు చాలా బాగా చెబుతున్నారు. ధన్యవాదములు. సుబ్రహ్మణ్యం, హైదరాబాద్
Super 💗 voice of the video nice talking to Ramayanam
జైశ్రీరామ్ మీకు చాలా ధన్యవాదాలు చాలా చక్కగా వివరిస్తున్నారు
మహా అద్భుతమైన వీడియో chinna పిల్లవాళ్లకు kuda అర్ధం అయ్యేలాగా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా మందికి ఇపుడు ఉన్న యువతకు చాలా క్లియర్ గా విడమరిచి రామాయణాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు
0pjudgemental lollipop0kilop0pp0p0pp0
Pp
P
u.
●
Tq sir..this is more valuable information this generation for good society.....
సూపర్ నా మస్తుగా చెప్పావ్ అన్న . రెండవ భాగం పెట్టిన. జైశ్రీరామ్
మంచి వీడియో చేశారు...మీ జన్మధన్యము..అన్న గారు...
Mm
@@bommugopibgopi6193 qq
మీ ప్రయత్నానికి అభినందనలు మిత్రమా 👏👏👏💐💐💐
రాముని కథను మరింతగా చెప్పడానికి ప్రయత్నించాడు
@@SonGojit456 q
Entha story undhaa thank u so much brother super amazing
Excellent explanation brother. Thank u.
👌voice, 👌vedio, 👌ga artham avuthundhi 👍👍👍
Em cheppav Bhayya. This your best Video. Ni voice to kattipadesav. Mesmerise chesav. 3 days gap lo 2 times vinna. Nenu chusina the best Ramayanam Video. Hats off to you and your voice and content. I will meet and say thanks to you. I am from Bangalore
Background music🎶 వేరే level
Thanks bro for your nice explanation
The way you explained, effort and time spent on understanding and explaining is priceless 🙏🙏🙏🙏🙏
సూపర్ చాన చక్కగా అర్డం అవుతుంది. మీరు చేసిన ప్రయత్నం అద్భుతంగా ఉంది
రామాయణ మహాభారత ఇతిహాస పురాణ గ్రంథాలను ఈనాటి ప్రజలకు అందించినందుకు మీకు ధన్యవాదాలు ఇప్పటి హడావిడి జీవితంలో ఇటువంటి రామాయణ మహాభారత ఇతిహాస పురాణ గ్రంథాలను చదవడం చాలా కష్టమైన విషయం ఇలాంటి అపూర్వమైన గ్రంథాలను అద్భుతంగా అర్థమయ్యేటట్లుగా వివరించడం చాలా గొప్ప విషయం ఇటువంటి అద్భుతమైన విషయాలను మాకు అందించడానికి కృషిచేసిన మీ అందరికీ ధన్యవాదాలు
మీరు వివరించే విధానం చాలా బాగుంది అలాగే మహా భారతం కూడా వివరించండి 🙏
చాలా బాగా వివరించి చెప్పారు🙏🙏🙏
ధన్య వాదములు అండి
జై హింద్
0
Mee story narration is super bro
అన్నా... మీకు కృతజ్ఞతలు.. మీ వలన మన ధర్మం గురించి అందరికీ చేరుతుంది.
భాగవతం గురించి కూడా వీడియోలు చేయండి
😊l
Thank you 🙏🙏🙏🙏
I am able to visualize because of your explanation
I really liked your narration. I don't like reading. But this video helped me knowing many things. Thank you so much.
చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు ఇటువంటి బుక్స్ చదవడానికి వివరాలు తెలుపగలరు.
భాగవతం వుందా వుంటే లింక్ కావాలి.
You are the Guru of subscribers please tell hus more knowledge 🙏🙏 Jai shree Ram 😊
ప్రశాంత్ గారు...చాలా అద్భతంగా చెప్పారు...ఇప్పటి generation కు అర్థమయ్యేలా చాలా బాగా narrate చేశారు...🙏🙏..
People like this brother are 1in 100000 ...... Super. ilanti video lu inka chaala cheyyalani manaspurthiga koruthunnanu brother... Long life to you🎆🎆 thanks brother thank you so much
Awesome prashant anna.nijanga opikato chaala baga chepparu
Your really great nizum GA entha baga chepparu super......
Thanks brother, listening to your modulation and accent of Telugu was music to my ears.
एम
Super
JiJi BARATH Ji Ji HIND JiJi SIR sir Anna 🙏🙏🙏🙏💚💚💚💪💪💪
అన్న బాగా వుంది సూపర్ వాయిస్ అన్న
అద్భుతమైన వివరించారు
Super explanation boss..... really appreciate your story telling capability.......
I am always fan of ravanji jai ravan
Amazing narration, keep up the good work May lord Rama bless you
Anna garu ramayinam super edhu nejmana
Thank you for researching our history and telling the truth to this world.
intha length unna asalu bore kottatledu.. great flow..
Aha ...thinte garelu thinali vinte raamaayanam vinali...
జై శ్రీరామ్ 🏹🏹🏹🚩🚩🚩
ఇచరిత్ర మహా అద్భుతం చేలా డిటైల్గా వివరించారు 🙏🙏🙏మీకు మా అభినందనలు..
Jai sri ram❤❤❤
Ur way of explanation is superb sir👌
This shows the power of Hindu religion but who click the dislikes they are unmatured . Thanks for giving this wonderful contents
Jai sree ram jai suryavamsam!
Jai Sri anjaneya 🙏🙏🙏
Thanks sir. Manchi video chesaru. Good voice. Explanation superb.
ಜೈ ರಾವಣ
Ee khadha chhala interesting ga undi ramayanam chhala khadhamu vinna kani edhe best explanation 👌👌🔥🙏🏻🙏🏻🙏🏻💕
loving sairam... THANKS
I am very interested the story
We r learning so many stories
Thanks for your hard work
What a wonderful narration! hatts up to your voice bro!!
రావణ మహరాజ్ కీ జై, జైశ్రీరామ్.
చాలా చక్కగా వివరిస్తున్నారు.
మీకు చాలా ధన్యవాదాలు
Chala hardwork chesaru great
Fentastic it's very clear explanation
అన్న మీరు నిజంగా సూపర్
దీర్ఘాష్ మాను భావ
Manchitra brother
Miku na namaskaram guriji ...entha madhuram ga chepparu..mi valla ramayanam Baga Ardham ayindii...🙏🙏🙏🙏
ప్లీజ్ అప్లోడ్ టు శివ పురాణం నిజంగా మీరు చెప్తుంటే చాలా చాలా బాగుంది వినాలనిపిస్తుంది నేనైతే చాలా సార్లు విన్నాను మహాభారతం నాకు శివుడు అంటే చాలా ఇష్టం ప్లీజ్ శివపురాణం చెప్పండి
Same madam
Anna meru Ramayanam chala baga artamiatetu chepparu chala thank you
Presentation superb
Jai Sri ram 🙏🙏🙏
మంచి సమాచారం, ధన్యవాదములు. కొన్ని ఉచ్చారణ దోషాలు సరిచెసుకొంటె ఇంకా బాగుంటుంది సోదరా.
Jai Ravana Maharaj 👏👏
Ok
Chaala thanks anna
బాగా చెప్పారు, కాకపోతే ఇంకా కొంచెం search చేసి వాల్మీకి రామాయణం నుంచి చెప్పి ఉంటే ఇంకా బాగుండేది.
చాలా చక్కగా వివరించారు
1:04:33 bhale chepparu bro. What a punch. Em praasalu vaadaaru bro. Superb👌👌👌👏👏👏
Bro nee vedios anni follow avuthu vuntanu chala baguntay nee vedios
అంతా బాగా చెప్పారు మిరు కానీ సరయు నది తీరాన బ్రాహ్మణ బాలుని చంపడం చెప్పలేదు..... అయినా చాలా బాగుంది.... జై శ్రీరాం...జై జై శ్రీరాం.....🙏🙏🙏🙏
Thank you so much
Jai sriram
Thank you so much waiting for this ...just like Mahabharata thank you so much brother
Sir meru chala greatest person
Excellent explanation andi
Super story
It extremely superb
Thank you so much me video super ga chepthunaru
good super excellent great 👍 👌🎤🎤🎤super great thanks RM
Ramayanam oke sari yeka dhatiga rendu gantalu vinagalige yerpatu chesaru, already memu mee channel lone vinnamu, aina maroka saari, thank you so much Prashanth garu.
K.
X a lot of
Jai Sriram
Happy Sriramanavami
omnamah shivaya
Chala baga chaputunaru sir kanylaku Katinate undi
మీ ఈ వీడియో చూశాకే తెలిసింది ..... మాకు తెలిసిన రామాయణం అసలు కథలో ఇంత 000001 % శాతం అని...... హ్యాట్సాఫ్ టూ యు sir........ మాకు పుట్టే పిల్లలకు చెప్పుకోడానికి మాకు అర్థం ఐయే లాగా మీరు చెప్తున్న తీరు అద్భుతం....... గురువులకీ నమస్సులు...... థాంక్స్ ఫర్ ద knowledge యు ప్రొవైడ్ మీ sir..🙏🙏🙏🙏🙏🙏🙏🌹🥀
మంచిది సోదరా ...ధన్యవాధములు
Oo7
0007