Mahabharatam in Telugu Part 2 | Mahabharatham Episode 3 by Real Mysteries Prashanth

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 892

  • @eswararaokonki1168
    @eswararaokonki1168 6 років тому +1045

    చదివేందుకే ఓపిక లేని ఇ కాలంలో ఇంత పెద్ద విడియో చెయడం అంటే చాలా కష్టం అయ్య 🙏🙏 ఇలానే మరిన్ని పురానాలు శాస్త్రలు వేదాలు ఉపనిషత్తులు చెస్తారని మనవి ధన్యవాదాలు🙏🙏🙏

  • @kannayyanani1
    @kannayyanani1 6 років тому +278

    బాల సోదరా... అద్భుతం మహా అద్భుతం🙏🙏🚩
    చాలా గొప్పగా తీర్చి దిద్దావు సోదరా 💪🏽💪🏽 ఈ కాలంలో మహాభారతం గురించి ఎవరికి పెద్దగా తెలీదు... కానీ..మీ వీడియో చేస్తే చాలు....అందరూ జ్ఞానులు అయితరు👏👏👌👌
    అభినందనలతో ధన్యవాదాలు.....🚩💪🏽🙏
    ౹౹ హరే రామ, హరే రామ, రామ రామ రామ హరే హరే ౹౹
    ౹౹హరే కృష్ణ హరే కృష్ణ , కృష్ణ కృష్ణ హరే హరే౹౹
    🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
    🚩💐💐💪🏽🚩🕉️🕉️🕉️🕉️🕉️

  • @kotirama5327
    @kotirama5327 4 роки тому +118

    మీ గొంతు అద్భుతం, 👌
    మహాభారతం మహా అద్భుతం,
    ధన్యవాదములు మిత్రమా 🙏🙏🙏.

  • @royalnaidu9447
    @royalnaidu9447 2 роки тому +79

    మహ భారతాన్ని ఇంత వివరంగా వివరించిన మీకు శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kundajagadeeshkumar327
    @kundajagadeeshkumar327 3 роки тому +58

    ఈ భారతం నిజం ఐతే అద్భుతం కల్పితం ఐతే మహా మహా అద్భుతం ఈ భారత దేశంలో హిందువుగా పుట్టి హిందీవుగా బ్రతుకుతున్నందుకు మహదానందంగా గర్వాంగా ఉంది

    • @sangasaniramesh8799
      @sangasaniramesh8799 2 роки тому +3

      బ్రో ఇది పూర్తిగా నిజం జరగక పోతే ఇంత వివరంగా ఎవరూ రాయలేరు సాక్షాలు మనకు కళ్ళ ముందే కనపడుతూ ఉన్నాయి

    • @chakradharpeddinti2980
      @chakradharpeddinti2980 2 роки тому +2

      మహాభారతం ఇతిహాసం...అంటే ఇది ఇలానే యధార్ధంగా జరిగింది అని అర్థం..

    • @ravulabhargav4314
      @ravulabhargav4314 2 роки тому

      @@sangasaniramesh8799 the x

  • @gaddamsuresh9841
    @gaddamsuresh9841 4 роки тому +40

    ఇదివారకే..విన్నను అయినను మరిమరి వింటున్నాను.ఇదే మహభారతమంటే..

  • @nnaresh1677
    @nnaresh1677 4 роки тому +40

    ధన్యవాదములు సార్. చాలా మంచిగా ఉంది సార్. జై శ్రీమన్నారాయణ.

  • @raghavasindhe3161
    @raghavasindhe3161 4 роки тому +94

    Sir మీరు చెపుతుంటే రియల్ గా మా కళ్ళముందు జరుగుతుంది అన్ని పిస్తుంది సార్.. మీకు ఇవే మా అనంత శతకోటి హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏🌷🌹🙏🌹🌷🙏🌹🌷🙏🌹🌷🙏🌷🌹🌷🙏🌷🌹🙏🙏👍👍👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌷🌷💙💛🧡❤️💚💜🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💮💮💮💮💮💮💮💮💮💮👍👌👍👌💮💮💮👍👌👍👌🌹🌷🌷🌹🙏🙏💙🙏💙🙏🙏🙏🙏🌹🌹🌹🌹❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️💕💕💕💕💕💕💕💕💕💖💖💖💖💖

  • @palagirikashinath9910
    @palagirikashinath9910 4 роки тому +72

    మహాభారతం మనకు అర్థమయ్యే విధంగా తీర్చిదిద్దిన గురువు గారికి లేదా సార్ వారికి నా యొక్క మనస్పూర్తి నమస్కారములు తెలియజేస్తున్నాను ఈ వీడియో లోని అంశములు అన్ని బాగా అర్థం అవుతున్నాయి ఆయన కృషి కు వందనాలు .మనం అందరం మహాభారతం లోని అంశాలను తెలుసుకోవాలి . ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సమాజంలో మానవులు లేదా మనుషులు అన్యాయాలకు పాల్పడుతున్నారు కావున మహాభారతం ఇంకా అటువంటి గ్రంథాలను మనం అభ్యసించడం ద్వారా మనం మంచి విషయాలను జీవిత మంచి మార్గాలను మంచిని తెలుసుకుంటాం మంచి జీవితం గడుపుతామని నమ్ముతున్నాను

  • @guruprasad2017
    @guruprasad2017 4 роки тому +130

    కళ్ళకు కట్టినట్టుగా ఎంత గొప్పగా చెప్పావు మిత్రమా నీజీవితం ధన్యం.

  • @rajeshkanakamandla2629
    @rajeshkanakamandla2629 4 роки тому +16

    మహా అద్భుతం sir
    చాలా చక్కగా వివరించారు
    చదివే ఓపిక లేని ఈ యువ తరానికి చక్కటి వీడియో చేశారు.
    మీ కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా చూసుగాక
    జై శ్రీ కృష్ణ

  • @jayasankarkumar7352
    @jayasankarkumar7352 4 роки тому +37

    1:49:00 it's more than rapid fire..!!!
    అందుకే ఏమో ఆయన ధర్మరాజు అయ్యారు...😍😍🥰🤩🤗👏👌👌👏👏🙏🏼

  • @tamadaparvathi6182
    @tamadaparvathi6182 2 роки тому +10

    ధన్యవాదములు sir ,🙏🙏🙏🙏

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 3 роки тому +16

    మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ...మీకు చాలా ఋణపడి వున్నాం-ఇంత అద్భుతంగా శ్రీ మహాభారతం ను మాకు అందించినందుకు.

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 5 років тому +5

    అల్లాడిపోయారు. అల్లాలడిపోయారు
    ఈ డైలాగ్ ఒక సరికొత్త చరిత్ర రయబోతోంది
    నీ series superhit
    Beautiful best entertainer for ever

  • @RAVI__RATHIPELLY
    @RAVI__RATHIPELLY 5 років тому +274

    2020 lo evaru chusaru e video chuste like cheyandi

  • @thanamrajuraju8294
    @thanamrajuraju8294 4 роки тому +11

    సూపర్ 🌹సూపర్ 🌹సూపర్ 🌹సూపర్ 🌹సూపర్ 🌹సూపర్ 🌹సూపర్ 🌹సూపర్ 🌹🌹🌹🌹🌹

  • @klaksmanrao9
    @klaksmanrao9 2 роки тому +5

    మహాభారతం చాలా బాగుందన్న ఇలాగే వీడియోలు చేస్తూ ఉండండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ధన్యవాదాలు అన్న

  • @sureshtallapu4541
    @sureshtallapu4541 4 роки тому +12

    2020లో ఈ వీడియో చేశాను మహాభారతంలో నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకుని, నేర్చుకున్నాను..మీకు ధన్యవాదములు

  • @balarajugoud5266
    @balarajugoud5266 4 роки тому +10

    చాలా ఉపయోగకరమైన మహాభారతం ఇంత చక్కగా వివరించారు సంతోషంగా ఉంది మరియు మీకు శ్రీ కృష్ణ పరమాత్మ ఇక మంచి వీడియో లో చేయాల్సిన అవసరం ఉంది

  • @manjunathakkjavalahonda4894
    @manjunathakkjavalahonda4894 5 років тому +8

    ನಿಮ್ಮ ವಿವರಣೆ ಅದ್ಬುತ ಅತ್ಯಂತ ಸುಮದುರ ಮಹಾಭಾರತ
    ನಿಮ್ಮಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ವಂದನೆಗಳು
    ಜೈ ಹಿಂದೂ

  • @RaviTeja-li1np
    @RaviTeja-li1np 5 років тому +3

    Mana Mahabharatam gurinchi
    Ippati generation vallaki telidhu
    Nijanga ee video tho Mana
    Generation vallaki ee massage
    Andhinchinanduku Chala thanks
    Chala pedda Mahabharatanni
    Konchem kuda thadabadakunda
    Cheppinandhuku nijanga nuvvu
    Chala great annayya👍👍👍👍👍👍👃👃👃👃👃👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @varanasibalavardhan9960
    @varanasibalavardhan9960 3 роки тому +11

    నా కోరిక తీరింది సార్..
    ఈ మహాభారతం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను..
    మీకు చాలా థాంక్స్..

  • @bvenkatesh3556
    @bvenkatesh3556 6 років тому +66

    Both parts completed today itself. Thanks dude. Got a good detail abut MAHAAAA BHAARATHAM.
    JAI SRI KRISHNA

  • @madhurikalyan21
    @madhurikalyan21 3 роки тому +2

    Hello brother, Mahabaratham videos vintunanu,nenu pregnant ni life time lo mahabaratham motham vinagalano ledo anukunanu.kani na precious time lo me videos notice chesanu youtube lo.
    Na baby ki kuda vinapinchagalguthunanu mahabaratham clear ga.
    Me way of explaining ela vundi ante putaboye baby ki kuda eshtam vachi respond ayela vundi.Thank you very much.

  • @Harish-Adla
    @Harish-Adla 4 роки тому +4

    మీ గొంతు చాలా బాగున్నది అన్న ఇలాగే మహాభారతం మొత్తం చెప్పండి

  • @telukuntlavarun
    @telukuntlavarun 4 роки тому +11

    11::54 Am 04-February 2021 Thursday Completed...non stop episode 🙏🙏
    Tan Q Real Mysteries Anna
    Jai Sree Krishna 🕉️
    Jai Hind. 🇮🇳

  • @Rakesh_goud348
    @Rakesh_goud348 4 роки тому +9

    కర్ణుని కోసమే మహాభారతం చూస్తున్న

  • @yukthasri8551
    @yukthasri8551 3 роки тому +3

    అన్నా ఇది ఎంతో బాగుంది ఇలాంటివే ఎక్కువగా చేయు అన్నా నీకు ఇవన్ని ఎలా తెలుస్తున్నాయి నువ్వు ఇవన్నీ ఎవరి దగ్గర అడిగి

  • @narsireddyjakku5561
    @narsireddyjakku5561 Рік тому

    ఎంత గొప్పగా చెప్పావు. 🙏🙏🙏🙏

  • @amruthaammu3033
    @amruthaammu3033 Рік тому +2

    Thanks sir

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 2 роки тому +2

    మీ వాయిస్ ఇంత క్షు న్నా మ గ చెప్పిన మీకు ధన్యవాదాలు

  • @venkatanagireddythamanampu3736
    @venkatanagireddythamanampu3736 5 років тому +19

    Ur so great, taking this long video with detail explanation and tnqs alot for this video

  • @mansoorvali8183
    @mansoorvali8183 3 роки тому +3

    సర్ మీ వాయిస్ తో మాకు మహాభారతం,రామాయణం వినే భాగ్యం కలిగింది.చాలా వివరంగా చెప్పారు సర్.మీరు శివుని స్టోరీ చెబితే వినాలని ఉంది.ఒక వేళ మీరు ఆల్రెడీ వీడియో చేసి ఉంటే లింక్ పంపండి.ధన్యవాదములు

  • @hymavathik7050
    @hymavathik7050 3 роки тому +7

    ఎంత clear గా వివరిస్తున్నారు సర్

  • @kundajagadeeshkumar327
    @kundajagadeeshkumar327 3 роки тому +34

    ఈ కథ చెప్పిన మీ జీవితానికి సాఫల్యం విన్న మా జీవితం ధన్యం.

  • @krishnamacharykothapelly6024
    @krishnamacharykothapelly6024 5 років тому +5

    ధన్యవాదాలు..... అన్న మీ కృషి అమోఘం...

  • @rajeshkuncham4614
    @rajeshkuncham4614 4 роки тому +3

    Chala thanks bayya anni parts vinnanu
    Velakotla characters., antha mandi involved in this MAHABHARATHAM,, so great

  • @tsvlprasadmed5090
    @tsvlprasadmed5090 3 роки тому +5

    Super and Merakle voice listing reality in live 🙏

  • @pbr1800
    @pbr1800 5 років тому +56

    ధన్యవాదాలు, నీవు ధన్యజీవి వి మిత్రమా🙏

    • @venkatking2509
      @venkatking2509 3 роки тому

      తన నోటి ద్వారా విన్న భారతం మనం కూడా ధన్య జీవులం

    • @djyothireddy9233
      @djyothireddy9233 3 роки тому

      @@venkatking2509 qqq

  • @amusingentertainment6345
    @amusingentertainment6345 4 роки тому +2

    Great redention...Hats off ...I often try my daughter to hear mahabharatha and other holy books but she will hear but pay no attention...But I casual tried to hear your redendation in front of her ...she started to hear ...In my way all I felt bit succeed in my attempt...Thanks for this ..Your promt voice with sense of humour and piece of modern idealism has rapped us with visualization...Thanks a lot...

  • @bhavanikondagalla600
    @bhavanikondagalla600 5 років тому +8

    Tqs fr making dis mahabharatam vdo,I hope u ll do more videos of puranas

  • @sitadevinaraharisetti5786
    @sitadevinaraharisetti5786 4 роки тому

    Nijamga chala sulabhataramaina bhasha lo chinna pillalaki kooda arthamayye vidhanga adhi kooda manchi gaabhira bhasha lo antho baa chepparu mevalla entho mandi chaduvukoleni vallaki kooda arthamayye la chepparu ila cheppevaru undali
    Just fabulous sir

  • @jayasankarkumar7352
    @jayasankarkumar7352 4 роки тому +26

    I've seen all parts in one single day only 2 days ago😊☺️🙏🏼
    Well done Bro!!! U did a great job & made my work so simple in knowing Mahabharata story in one single Day..!!
    Thanks a lot🙏🏼🙏🏼🙏🏼☺️😊

  • @vijayalakshmir261
    @vijayalakshmir261 6 років тому +12

    Sir plz make part 3 ...iam eagerly waiting ...I was watch both parts .. I like soo much Mahabharata ...pls pls do past..sir plz pls pls

  • @rajshekharjambula5969
    @rajshekharjambula5969 4 роки тому +4

    Thanks Superb anna, mahabharat Katha br Chopra Hindi serial 50 episode varaku telugu lo unnayi, tharvatha episode lu telugu lo ravadam ledhu, nee videos tho naku happy ga undhi thanks Anna .

  • @cahngapak6092
    @cahngapak6092 6 років тому +8

    ultimate brother mee valla oka manishi ela vundalo meru cheppina mahabharatam super bro

  • @nikhilreddy2491
    @nikhilreddy2491 3 роки тому +2

    Great bro your translation.....mahabharatam....

  • @hymavathik7050
    @hymavathik7050 3 роки тому +5

    మీ స్వరం అద్భుతం

  • @karthikkolluru6310
    @karthikkolluru6310 2 роки тому +2

    అన్నా నువ్వు చెప్పి నట్టుగా ఎవ్వరూ చెప్పలేరు సూపర్ 🙏

  • @srimathashabala8745
    @srimathashabala8745 5 років тому +24

    Chala adbutam.your so grate.

  • @hemalatha-ln4hl
    @hemalatha-ln4hl 5 років тому +6

    Tq very much
    Good narration 👍👍

  • @Minnu9
    @Minnu9 3 роки тому +6

    OM NAMO NARAYANAYA🙏🙏🙏🙏🙏

  • @satishthota7973
    @satishthota7973 5 років тому +8

    Hello Prashanth Garu
    I completed part 1 and part 2. It was very interesting. Your narration simply superb and gripping. Please upload part 3.

  • @sandeepdeepu7373
    @sandeepdeepu7373 6 років тому +17

    Tq very much 4r full video ....

  • @shekark2617
    @shekark2617 4 роки тому +2

    Salute bro..
    Jai sri krishna🔱🙏🔱🙏🔱🙏

  • @nagarajugorti3357
    @nagarajugorti3357 5 років тому +20

    తరువాత చాప్టర్ కూడా కావాలి అన్నయ్య...అప్పుడే మీ శ్రమ ఫలించి నట్లు అవుతుంది....

  • @shireeshaavula3580
    @shireeshaavula3580 4 роки тому +6

    Successfully I completed two parts it was really good thanks for this video's

  • @pavankumar-gg7jv
    @pavankumar-gg7jv 3 роки тому +2

    Your voice and the flow you are explaining is awesome

  • @ayodhyaramulu6193
    @ayodhyaramulu6193 6 місяців тому +26

    నేను ఈ మహా భారము మూడు భాగములు ఈరోజు అనగా dt 17/7/2024 కూర్చుని మొత్తం విన్ననుమీకు నా ధన్యవాదములు 🙏🙏

  • @luckyrajesh4757
    @luckyrajesh4757 4 роки тому +1

    Super ga explain chesthunnaru Nice and miru elanti marenno videos cheyyalani korukuntu miku alllthe best👍👍👍👍👌👌👌

  • @Madhavi4444
    @Madhavi4444 4 роки тому +1

    Thank you so much andi mee punyama antu chala goppa vishayalanu telusukunna... Kontha telusu. Kani vintu vunte telusukovalsindi chala vundi ani anipistumdi andi... Like teacher laaga annamata. Nithyam vidhyani abhyasinchedi valle kabatti.. Entha telisina inka Edo telusukovalane tapana kaligistundi me vedio..... God bless you andi. Manchini padhi mandhiki share cheyalane gunam kaligina meku antha manche jaragalani korukuntu me abhimani madhavi.
    Thank you brother..

  • @surendharsurineni6103
    @surendharsurineni6103 5 років тому +7

    మహాభారతం 10, పేజీలు చదవాలంటేనే ఓపిక నశించి పోతుంది. అటువంటిది మహాభారతంలో ఎన్నో వేల పేజీలు ఉంటాయి. అవన్నీ చదివితే నే అర్థమవుతుంది. కానీ అన్ని వేల పేజీలు ఒక్కసారి చదివితే నే మొత్తం అర్థం కాదని నేను అనుకుంటున్నాను. నాలాంటి వారికి మాత్రం ఒక సారి చదివితే అర్థం కాదు. మీరు ఎన్ని సార్లు చదివారో నాకు తెలియదు కానీ. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మీరు అన్ని వేల పేజీలు చదివి అర్థం చేసుకుని ఇలా వీడియో చేయడం చాలా చాలా కష్టం. ఇంత కష్టపడి మాలాంటి తెలియని వాళ్లకి మహాభారతం ఇంత క్లియర్ గా చెప్తున్నారు. ఒకవేళ కొంతమందికి తెలిసినా ఇంత క్లియర్గా తెలియదు. తెలిసీ తెలియని వాళ్ళ అందరికీ మహాభారతం ఇంత క్లియర్గా చెప్తున్న మీకు వేల వేల వేల నమస్కారములు,🙏🙏🙏

  • @simhadriveerarapu5075
    @simhadriveerarapu5075 4 роки тому

    చాలా బాగా చెప్పారు సార్ 🌷🌼🙏🌷🌼🙏🌺

  • @nagasuresh6223
    @nagasuresh6223 4 роки тому +1

    Excellent ga cheppaaru Sir. Tq

  • @puppalasaikrishna8783
    @puppalasaikrishna8783 4 роки тому +2

    Chala istamaina story mahabharatham super sir👌👌👌🙏🙏

  • @satyanarayanamve4030
    @satyanarayanamve4030 5 років тому +13

    Ur blessed by lord Krishna... awesome...

  • @SUNissupreme
    @SUNissupreme 5 років тому +9

    You blown my mind thank you bro

  • @nagahanumanthpandi6752
    @nagahanumanthpandi6752 5 років тому +1

    Super sr naku maha bharathAm talusu kovalani yapptniho korik eppudu mi valla thalisindi thanq

  • @UrsMadhuri
    @UrsMadhuri 4 роки тому +1

    Awesome explanation andi..chala chala Baga chepparu.my son always watches your videos

  • @Ssk95422
    @Ssk95422 4 роки тому +2

    Thankyou sir
    Very clear explanation and do more vedios like this
    Empower Hindu community.

  • @naveenkumar-pf5dv
    @naveenkumar-pf5dv 5 років тому +5

    Thanks a lot brother for uploading these videos.
    You did excellent job

  • @Komara1984
    @Komara1984 4 роки тому +1

    మీకు ధన్యవాదాలు సార్

  • @venkatramreddyy7249
    @venkatramreddyy7249 Рік тому

    విరాట పర్వం కళ్ళకుకట్టినట్లు చాలబాగచెప్పినారు మీకుధన్యవాదాలు

  • @venkateshwarraodama603
    @venkateshwarraodama603 4 роки тому +5

    The narration of Mahabharat 1 2 3 4 is vary lucid with full important episodes without any missing of minor details. It is very ethical and highly educative epic story worth emulating. At least some of the minor episodes should be included in school curriculum at least upto primary and secondary educational level. Dr DVRao 04-12-2020

  • @legendlogan1363
    @legendlogan1363 2 роки тому

    Sir meeru chala opikaga cheptunnarau chala vivaranga andariki arthamayyela cheptunnaru meeku satakoti namaskaramulu mariyu meeku hats off. You are really great sir _/\_.

  • @bhavanachinta7546
    @bhavanachinta7546 4 роки тому +5

    It's so good to listen.. nice voice.. if possible make a video on Bhagavatham, concise stories of dasavatharalu.. to tell our kids

  • @annimallanagesh
    @annimallanagesh 2 місяці тому +1

    Jai shree ram

  • @sujatapadhy568
    @sujatapadhy568 6 років тому +6

    Nice presentation. Please upload Mahabharata part-3

  • @kovanandhu8278
    @kovanandhu8278 3 роки тому +1

    సూపర్ సార్ మీరు చాలా బాగా చెప్పారు

  • @k.manasakattekolamanasa6428
    @k.manasakattekolamanasa6428 3 роки тому

    Chala Bhaga chepparu sir meeku kruthagnathalu

  • @gsrgsr1593
    @gsrgsr1593 3 роки тому +2

    సూపర్ 👌👌

  • @burravinaykumar1434
    @burravinaykumar1434 Рік тому +1

    మహాభారతం ని విన్నాక నాకు అర్ధం ఏమైందంటే దీన్నిని బట్టి ఇప్పుడు ఉన్న హీరోలందరితోనూ ఈ మహాభారతఅం సినిమాను తీయాలని కోరుతున్నాను......

  • @పేరిందేవితాయారమ్మ

    మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి వీడి యో లు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను,,,

  • @mr.indiantalent2321
    @mr.indiantalent2321 3 роки тому +1

    Super mind blowing

  • @rajeswargara9806
    @rajeswargara9806 3 роки тому +1

    Thanq sir ❤️❤️❤️❤️❤️

  • @bajibabuyadav886
    @bajibabuyadav886 3 роки тому +3

    A great help by lord Krishna and Virata
    Raju and gave shelter to pandavulu and
    Very very good fight against Pandavas
    Vs Kauravas so Pandavas completed their 12 years aryana vasam and l year
    Agnayat vasam successfully 👍🤫😎😸🔥
    Ar

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 3 роки тому +2

    BEST PLEASE CONTINUE

  • @nagaraju-it9hb
    @nagaraju-it9hb Рік тому

    Super mi voice vintunte acham real Mahabharatam vintunnatte undhi tq

  • @s.manasapriya419
    @s.manasapriya419 4 роки тому +3

    Sir so grateful we r happy to listen thanks for your service

    • @realmysteries
      @realmysteries  4 роки тому +2

      Thank u. 3rd and 4 th parts kuda unnayi.

  • @srinuy7715
    @srinuy7715 3 роки тому +2

    Super bro . Your hard work ki 🙏🙏🙏🙏🙏🙏

  • @bunnyvikram9214
    @bunnyvikram9214 4 роки тому

    Miku enni sarlu TQ chepina takkuve. Mhabharatham chadavalane korika mivala terindi naku.miku danyavadalu

  • @knrediting9749
    @knrediting9749 2 роки тому

    ఆహా ఎంత అద్భుతంగా చెప్పారు సోదర ...

  • @Gopalpss
    @Gopalpss 4 роки тому +4

    Excellant. A gifted person with every detail of Mahaabhaaratham. I bow to him.

  • @mallik2212000
    @mallik2212000 4 роки тому +1

    Your explanation was very good sir...👍👍

  • @PRKT15
    @PRKT15 6 років тому +20

    Waiting for part 3

  • @myogi8077
    @myogi8077 3 роки тому +1

    A strong positive attitude will create more miracles than any wonder drug

  • @sravanthi0924
    @sravanthi0924 6 років тому +11

    We can see great hard work to present these two videos....thanks a lot

  • @kalpanasekar6892
    @kalpanasekar6892 3 роки тому +2

    Excellent voice sir midi .👌👌