కొత్త పాలనలో పాత అరాచకాలు! అరికట్టకపోతే ఇంతే సంగతులు!! | Weekend Comment By RK | ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 1 лис 2024

КОМЕНТАРІ • 220

  • @rohith12823
    @rohith12823 2 місяці тому +56

    మంచి చేస్తే అభినందించి పొరపాట్లు చేస్తే అధికార ప్రభుత్వంకు చురక వేసే abn చానెల్ కి అభినందనలు 🎉🎉

    • @jvanmurtymurty817
      @jvanmurtymurty817 2 місяці тому +2

      డ్రామా కాదుకదా?

    • @EndhukuRaa
      @EndhukuRaa 2 місяці тому +1

      2027 ki dhamaaaaaaaaal

    • @rambabumunagala4896
      @rambabumunagala4896 2 місяці тому +1

      ​@@jvanmurtymurty817నువ్వు వైసిపి కాదు కదా 😂😂😂

  • @kongaranandakumaar8910
    @kongaranandakumaar8910 2 місяці тому +62

    పుల్లారావ్ భార్య అతి చేస్తుంది.
    మొగుడు మంత్రిగా ఉన్నప్పుడు టోల్ గేట్ దగ్గర ₹100 /- కోసం గొడవపడింది. బోడి డంము అల్లరి పాలయ్యింది. పోలీసుఅధికారులకు బుద్ది ఉండాలి కదా !!😂😅

    • @EndhukuRaa
      @EndhukuRaa 2 місяці тому +1

      2027 ki dham😂😂😂😂😂l

    • @vasundhara48
      @vasundhara48 2 місяці тому

      ఇంకాసిగ్గురాలేదు!! ఛీ!ఛీ!?

  • @jbrvasha5315
    @jbrvasha5315 2 місяці тому +40

    రాధాకృష్ణ గారు అన్ని బాగానే చెపుతారు కానీ,,,, అమిత్ షాకు అదానీ కి వున్న బంధుత్వాలు,,, అదానీ కి ఆంధ్ర ఆస్తులు దోచి పెట్టిన మన పొట్టోడికి ఉన్న చీకట సంబంధాలు,, ఏదో లొసుగులు ఉండటం వల్ల పొట్టోడి జోలికి వెళ్ళకుండా బాబు గారి కి బ్రేక్ లు వేస్తున్న గుజరాత్ మాఫియా,,, ఏం చేయలేక తలొగ్గిన బాబు గారు అని ధైర్యంగా చెప్పలేకున్నారు

    • @polireddy3425
      @polireddy3425 2 місяці тому +1

      Me vadu em andhagada bollli na modda pottodu antunav😂

    • @rambabumunagala4896
      @rambabumunagala4896 2 місяці тому

      పాపం పండే దానికి ఎదురు చూడాలి ఈ రాధాకృష్ణ అనే పాము మెడకు చుట్టుకుని కరుస్తడి 😂😂😂

    • @Naidu963
      @Naidu963 2 місяці тому

      Superb Anna... correct ga chepparu

  • @ramakrishnaacharykk5402
    @ramakrishnaacharykk5402 2 місяці тому +10

    చంద్రబాబుఒక్కరేక్రమశిక్షణ,పారదర్శకతపాటిస్తేచాలదుప్రతిఎమ్మెల్యే2029ఎన్నికలేధ్యేయంగాపనిచేయాలిమళ్ళీగెలవాలి

  • @sv2200
    @sv2200 2 місяці тому +7

    సౌశీల్యమునకు మాత్రమే ఎప్పుడూ నశిన్చని ఆకర్షణ ఉంటుంది అని నిరూపించారు , ప్రపంచమే మెచ్చిన మేటి నేటి నాయకుడు CBN సర్ 👍👌👍👌🚴🚴

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati 2 місяці тому +14

    జగన్ని ప్రజలు మర్చిపోతున్నారు, మీ టీవీ చానల్సే మాటిమాటికీ గుర్తుచేస్తున్నాయి బొంగులో డిబేట్లతో

  • @venkatasubbaiahkanchibhotl4341
    @venkatasubbaiahkanchibhotl4341 2 місяці тому +11

    పత్తి పాటి పుల్లా రావు భార్య వలన గతంలో చెడ్డ పేరు వచ్చింది. మళ్ళీ మొదలు పెట్టింది. CBN గారు, Pawan గారు మంచి పరిపాలన అందిస్తారని ప్రజలు నమ్ముతున్నారు.

  • @raosrinivasa.k9010
    @raosrinivasa.k9010 2 місяці тому +29

    రఘు రామ కృష్ణ రాజు గారిని కొట్టిన వారినే 100 రోజుల ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి.... ఆయన గుంటూరు లో కేసు పెట్టి కూడ షుమారు గా 70 రోజులు అయింది... మన ఎంపీ/ఎంఎల్ఏ ల కే దిక్కు లేదు.... బాలీవుడ్ నటి కి న్యాయం జరుగుతుంది అంటే... నేతి బీరకాయ లో నెయ్యి వెదకడం....

    • @venkatasubbarao4873
      @venkatasubbarao4873 2 місяці тому +3

      Go slow may be view of CBN. He can't act like Jagan. As ABN says MLAs must be careful in every step.

    • @venkatasubbarao4873
      @venkatasubbarao4873 2 місяці тому +2

      There must be checks and balances in our behavior. Media may bring out the mistakes of TDP, government and it's MLAs. So that CBN can stop those irregular behavior them.

    • @venkatasubbarao4873
      @venkatasubbarao4873 2 місяці тому +1

      Hydra actions will bring awareness among buyers of flats. Erring officers are also taken to task. Flood situation in Hyderabad will improve. Shabash CM. Telangana.

    • @kumarc8389
      @kumarc8389 2 місяці тому

      Modi ni lopala veyyali . Godi Valle inni arachakalu continuing by jagan pisachi. Godi party ki criminal psycho tho peddha illegal vyaparamu . Siggu saramu vadhi learn godi party. Criminals tho dhosti Nd vyaparamu . Babu yem cheya galaru? Corrupt govt employees , police and center tho babu yemi cheya leru. Godi ne desa drohamu chesthunte, babu yemi cheya galaru? Antha rakshasa rajyamu chesadu jagan.

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 Місяць тому

      కొంచం ఆలస్యమైనా, నేరస్తులను బోనులో నిలబెడతారని ఆశిద్దాం. కల్తీ నెయ్యి కేసులో సీబీఐ కావాలంటున్నారు. సీబీఐ కి ఇచ్చిన జగన్ కేసులు ఏమైనాయి; వివేకా కేసు ఏమైంది. కల్తీ నెయ్యి కేసు కూడా అలాగే కావాలనుకుంటున్నారేమో!

  • @vikramnanda6558
    @vikramnanda6558 Місяць тому

    ABN.... ఈరోజు అందరి మనసులు గెలిచింది
    ❤❤❤

  • @Anil-to2fh
    @Anil-to2fh 2 місяці тому +3

    Sabaash ABN. 👏 👏

  • @TheSATYAVATHI
    @TheSATYAVATHI 2 місяці тому +6

    రామకృష్ణ గారు ఎదుట వారి వివరాలను విశ్లేషణ చేసేముందు తమరి ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానల్ విలేకర్ల తీరుని కుడా విశ్లేషంచండి సార్. వారేమి తక్కువ తినలేదు. వారుకూడా తమ జర్నలిజం (ఫోర్త్ ఎస్టేట్ )అనే నినాదం తో రాజకీయ నాయకులు మాదిరిగానే కొన్ని సమయాలలో యాడ్స్ పేరిట పీడిస్తున్నారు,దోచుకుంటున్నారు. భయపిస్తున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికలలో పోటీ సమయంలో కోట్లుకి కోట్లు ఖర్చు చేస్తున్నారు కాబట్టి పదవిలోకి వచ్చిన తరువాత ఆ మొత్తలను తిరిగి పొందాదానికి ప్రయత్నిస్తున్నారు. మరి మీ విలేఖర్లు ప్రతినిధులు ఏమి ఖర్చు పెట్టారని డబ్బులుకి డిమాండ్ చేస్తున్నారు. మీరే ఆలోచించండి. ఒకరి తప్పులు ఎత్తి చూపే ముందు మన తప్పులు కూడా విశ్లేషంచుకోవాలి కదా అన్నది నా ఉద్దేశ్యం. నమస్తే

    • @aswinkumar9941
      @aswinkumar9941 2 місяці тому +1

      విలేఖరి అనే వాడు ఎవరైనా అందరూ ఒక్కటే ,,ఒకరి తర్వాత ఒకరు పిండుతూనే అంటారు

  • @satyatunuguntla1899
    @satyatunuguntla1899 2 місяці тому +2

    Thanks to ABN , for trying to save the Justice in AP

  • @Mallikarjunarao-v4v
    @Mallikarjunarao-v4v 2 місяці тому +6

    ఈ పుల్లడికి అసలు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఉండకూడదు.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు హైదరాబాద్ 🏃💨పారిపోయాడు పిరికిపంద.. ఇప్పుడొచ్చి వీరంగం వేస్తున్నారు ఆలూమగలు..

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 2 місяці тому +1

    Very well said and very good analysis

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 2 місяці тому

    బాధ్యత గల మీడియా ABN మాత్రమే!👍
    ప్రజల సమస్యలను అద్దంలో చూసినంత బాగ వివరిస్తున్నారు.

  • @swatipushpam3601
    @swatipushpam3601 2 місяці тому +1

    Good naration from andhrajyothy voice over by respected madhurawani garu.dhanyawadamulu.abhinadanalu.good language by her.

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 2 місяці тому +3

    100% Correct, తెలంగాణలో సీనియర్లు కాంగ్రెస్ ను ముంచబోతున్నారు, ఆంద్రాలో మెతక వైకరి కొందరి అతి పోకడలు కొంప ముంచుతుంది బాబుగార జాగ్రత్తలు తీసుకోవాలి.

  • @kaasivarma
    @kaasivarma 2 місяці тому

    Hates off ABN ! stay blessed with these kind of progressive journalism👌👏

  • @gadde1072
    @gadde1072 2 місяці тому +6

    ప్రజలు అఖండ విజయము యేమీయలేదు. మీ భ్రమ

  • @raghukodali405
    @raghukodali405 2 місяці тому +2

    💯 correct

  • @subramanyamJasti
    @subramanyamJasti 2 місяці тому +3

    Jai cbn

  • @gnmraju3692
    @gnmraju3692 2 місяці тому +2

    Excellent analysis

  • @venkateshwaraohydcfa1829
    @venkateshwaraohydcfa1829 2 місяці тому +2

    Hats off CBN &Revanth Reddy garu 🎉

  • @VeerAan
    @VeerAan 2 місяці тому +6

    Voice of inside

  • @krothapalliravindrababu3046
    @krothapalliravindrababu3046 2 місяці тому +3

    Rewantha Reddyis a brave decisionstaken.

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 2 місяці тому +4

    తెలుగుదేశం M L A సతీమణి లోగడ ఇంటి వద్ద కౌంటర్ పెట్టి వసూళ్లు చేసినట్లు రాష్ట్రం అంతా అనుకున్నారు.ఆ MLA కు మరలా సీట్ ఇవ్వటం అందరినీ ఆశ్చర్య పరిచింది మరలా అదే ధోరణి మారలేదు. తెలుగుదేశం కార్యకర్త గా I am very sorry to say.

  • @TollywoodMagazine
    @TollywoodMagazine 2 місяці тому +6

    Chilakaluripet lo Sai Kaarthik City Center Kabza with the support of local TDP leaders..

  • @VaniRamineni
    @VaniRamineni 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @neelavenidevarapalli7061
    @neelavenidevarapalli7061 2 місяці тому +1

    Government vachi 6nalalu kaladu gatha govt kanna best meeru appuda ala chastharu meeku valla correct

  • @subbus3342
    @subbus3342 2 місяці тому +2

    YES. CBN. SIR, RIGHT
    WELL SAID, E CAREFUL
    KOOTAMI. LEADERS.
    CARE FOR. PEOPLE

  • @P0kalamaj7
    @P0kalamaj7 2 місяці тому +1

    Yes

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 2 місяці тому +2

    Reddy araachakaalu Paaye.....Kamma araachaka paalana Starts......Jaago TDP......becareful....mend ur ways......Superb Analysys By Andhrajyothy

  • @venkateshrayudu7699
    @venkateshrayudu7699 2 місяці тому +1

    👌👌👌👌

  • @sv2200
    @sv2200 2 місяці тому +1

    హాయ్ హాయ్ రే సర్, గురువును మించిన శిష్యుడు గా ప్రసిద్ధికెక్కిన మీకు జోహార్ జోహార్ నాయకా 👍👍💐💐👌👌

  • @GODFATHER-gf9vm
    @GODFATHER-gf9vm 2 місяці тому +23

    ఆర్కే గారికి , లోకేష్ కి చెడింది అంట కదా.. నిజమేనా

    • @kantharao263
      @kantharao263 2 місяці тому +1

      అవును

    • @jvanmurtymurty817
      @jvanmurtymurty817 2 місяці тому

      ​@@kantharao263యీ లు శాఖ శాఖ షిండే ఏసీ ఘోష కృషి టాప్ టెన్ ఇచ్చారు చెత్త ఒరే జీవ జీవ టాప్ కృషి గృహ గృహ గృహ గృహ గృహ కృషి టాప్ జీవ జీవ జీవ చాలా చాలా లఠఝలడఝలబటలడటలడఃదడఃలడంలడఝలడఝలడఝలడఝలబఝలభటలభటలభధలబటలబటల గోగినేని కదా ఉంది ఉందా ఇచ్చారు ఇది ఇచ్చారు ఉందా టౌన్ కానీ ఖుషి గుడ్డు ఘోష గొప్ప కళ ఉంది ఉందా

  • @mohanarao2007
    @mohanarao2007 2 місяці тому

    Excellent

  • @vasudevagundlapalli1938
    @vasudevagundlapalli1938 2 місяці тому +1

    Yes madanapalli lo same

    • @ankitkukreja2484
      @ankitkukreja2484 2 місяці тому

      Madanpalli lo aythr chala dharnam 1st nundhi tdp lo unna vallu ke minister ichi unthe chala bane undedhi 1st time mla ki minister ichi evadam enti 😮

  • @KVRRao_02
    @KVRRao_02 2 місяці тому +2

    Jai TG Jai CM Revanth Reddy

  • @mcramu6209
    @mcramu6209 2 місяці тому +1

    True

  • @Teluguvehicles
    @Teluguvehicles 2 місяці тому +1

    Cm చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలా కాపాడాలి ప్రభుత్వం చెరువులు కుంటలు అన్ని రకాల భూములు కాపాడాలి
    ప్రజల నుండి మంచి పేరు వస్తుంది చంద్రబాబు కి

    • @polireddy3425
      @polireddy3425 2 місяці тому +1

      Ala aithe firstu bolli gadi illu kulcheyali😂

  • @rambabumunagala4896
    @rambabumunagala4896 2 місяці тому +2

    మనం బాగు పడకపోయినా పర్లేదు పక్కోడు మాత్రం బాగుపడదు😂😂😂😂

  • @sathishm9123
    @sathishm9123 2 місяці тому +2

    I support to HYDRA and cm Revanth❤

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 2 місяці тому +1

    ఎమ్మెల్యే గారి భార్య పుట్టినరోజున ఆ పోలీసులు వెళ్ళడమేంటి, ఆలోచించాలి వారు.

  • @dongarameshbabu8133
    @dongarameshbabu8133 2 місяці тому +2

    Super abn

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 2 місяці тому +4

    అనవసర వత్తులు పెట్టి మరీ నొక్కి చెప్పనవసరంలేదు తల్లీ..చక్కటి తెలుగు భాష మాట్లాడు..చాలు..😂

  • @Harikrishna_9999
    @Harikrishna_9999 2 місяці тому +2

    Sir please take ground report tell me sir

  • @Naidu963
    @Naidu963 2 місяці тому +4

    Kutami govt in Andhra Pradesh but still YSRCP swamy bhakthulu playing keyrole in this govt... So many corrupted police officers and govt officials still playing keyroles please concentrate this fellows..

  • @praveenkrishna_0947
    @praveenkrishna_0947 2 місяці тому +1

    Jai Hind Jai TDP save AP ❤️💯

  • @kmlnaidu5769
    @kmlnaidu5769 2 місяці тому +2

    సూపర్ రేవంత్ రెడ్డి.....

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 2 місяці тому +2

    Now KCR is 80 years old & Modi is 74 years old . They are planning to come to power next time . KCR wanted to go to centre to become PM & to make his son as CM . CBN can also plan to come to power in 2024.

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 2 місяці тому +4

    అగ్ని కణం అనే జాలి కూడదు అదే మొత్తం తగల పెడుతుంది ఆలస్యం చేస్తే గోవిందా గోవింద పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు జైల్లో ఉంటారు దూరం ఒక్కడినే ఉంచాడు జగన్ అటువంటి కిరాతకుడు

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 2 місяці тому +1

    🎉🎉🎉

  • @kongaranandakumaar8910
    @kongaranandakumaar8910 2 місяці тому +18

    ముసిలిడానికి పుట్టినరోజు ఏమిట్రా 🤮😂
    కుర్రోళ్ళు చేసికొన్నా అర్ధం వుంటుంది!!

    • @ganeshneelayavalasa8336
      @ganeshneelayavalasa8336 2 місяці тому

      Cbn did mistake....what's that? Re Inducted Earlier Musali MLAs...

    • @sivasankaraprasad677
      @sivasankaraprasad677 2 місяці тому

      వారి భార్య ఆయన ది కాదు భర్త్ డే

    • @VishnuBellam
      @VishnuBellam 2 місяці тому

      Radhakrishna Gaaru revanth gaarini bagane jokuthunnaru adhina pani padindha .....hydra Mari Fathima college joliki vellanidhi ,owaisi brothers hydra chesina comments gurinchi cheppaledhu atu itu kaani journalism cheyyakandi peruki matramena dhammunna channel.....

  • @nirmalkumarmorampudi5273
    @nirmalkumarmorampudi5273 2 місяці тому +2

    i support revanth

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 2 місяці тому

    బాధితురాలునే కాదు, ప్రజలను, భగవంతుణ్ణి కూడా వైకాపా, సాక్షి బ్లాక్ మెయిల్ చేసి అరెస్టులు చేసి అల్లరిపాలు చేయగలరు !

  • @unukuruugadirao590
    @unukuruugadirao590 2 місяці тому +1

    Super.y.m

  • @jaganyuvasena9425
    @jaganyuvasena9425 2 місяці тому +2

    SUPERSIXLU,EVM MACHIENES MINING DANDA JANASENA BALAVANTHAPU PARTY MEMBERSHIPS MAATEYMITI
    TDP KI JANASENA PADADU BJP TDP NI NAMMADU 2029 VARAKU GOVT GUARANTEE LEYDU

  • @ratnaadaka7065
    @ratnaadaka7065 2 місяці тому +2

    Jagan govt lo mla lu avasaram ekkada vachinidi. Prajalu mla dagiraki evaru ellaledu jagan govt lo. Officers main role chesaru in jagan govt. Present govt lo ne pension ki Koda mla lu photo lu digithunaru.

  • @Lavanyagroup
    @Lavanyagroup 2 місяці тому +1

    Temples and Masjids are on highways and city roads. Please concentrate on this also. Very disturbed for traffic.

  • @btrinath9172
    @btrinath9172 2 місяці тому +1

    In worst climatic conditions is pention distribution a must thing. Is pensioners life upside down if distribute after two,three days later.

  • @RajasekharVJA
    @RajasekharVJA 2 місяці тому +1

    చంద్రం వయసు రెండేళ్లు తగ్గించేసావు , 2029 ఏప్రిల్ కి చంద్రం కి 80 ఏళ్ళు వస్తాయి😀

  • @pardhasaradhi.p6849
    @pardhasaradhi.p6849 2 місяці тому +1

    అసలు పత్తిపాటికి టిక్కెట్ కేటాయింపు జరగదు అని కూడా అన్నారు, కాని చివరకు బాబుగారు టిక్కెట్ ఇచ్చారు. ఒక దశలో టీడీపి ని పువ్వు పార్టీలో విలీనం చెయ్యమని భాజపా తరపున రాయభారం తెచ్చి లోకేష్ బాబుతో చివాట్లు తిన్నట్లు వార్తలు వచ్చాయి 2014 లో ఈ పుల్లారావు గారు వ్యవసాయ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు రైతు రుణమాఫీ సజావుగా అమలు చేయడంలో ఈయన గారు ఫెయిల్ అయ్యి తద్వారా పార్టీకీ చెడ్డ పేరు తెచ్చిన ఘనత ఆయనది

  • @vsr4682
    @vsr4682 2 місяці тому +1

    Ground level Lo దారుణం గా ఉంది

  • @rameshbabughanta8288
    @rameshbabughanta8288 2 місяці тому +2

    చంద్రబాబు పుల్లారావు కి సీట్ ఇచ్చి పొరబాటు చేశారు. పుల్లారావు భార్య తానే mla అన్నట్లుగా వ్యవహరిస్తోంది. 2019 లో ఓడి పోయింది ఆమె వల్లనే.

  • @a.narendrakumarreddy5179
    @a.narendrakumarreddy5179 2 місяці тому +1

    Even present government on the name of sand policy, even after 90 days of formation of government, sand is not available to general public. Because of the sand non availability construction industry became stand still. Now thousands of labour with out work. Even it is effecting local business. It is so unfortunate that sand is available in tamilnadu, karnataka, Telangana except in A. P.. Hope they will take action immediately.

  • @ganeshpuppala5898
    @ganeshpuppala5898 2 місяці тому +1

    ❤ video

  • @haranathg532
    @haranathg532 2 місяці тому +7

    TDP & Janasena lost " Good will " with voters of AP.
    * MLA'S and ministers of TDP & Janasena beaving worest than YSRCP .

  • @arasanapalaivenugopalsrika1082
    @arasanapalaivenugopalsrika1082 2 місяці тому

    Jai Revanth Jai Jai Revanth

  • @SRINEWS369
    @SRINEWS369 2 місяці тому +2

    గొర్రెల గుంపు యజమాని గొర్రెలు తమ మేత ప్రదేశం కాకుండా పక్కన ఉన్న వ్యవసాయ పంట పొలంలోకి చొరబడి పంటను పాడు చేయకుండా ఉండటానికి యజమాని మూడు లేదా నాలుగు వాచ్ డాగ్ లను మెయింటెయిన్ చేస్తాడు అవి గొర్రెల ను అదుపు చేస్తాయి లేదా గట్టిగా మొరిగి యజమానిని హెచ్చరిస్తాయి ఆ అరుపులు విన్న యజమాని క్రమశిక్షణ పాటించని గొర్రెలను కంట్రోల్ చేస్తాడు

  • @kongaranandakumaar8910
    @kongaranandakumaar8910 2 місяці тому +8

    భూమి యజమానిది తప్పుడు ఆరోపణ.

  • @prasadbasawani3122
    @prasadbasawani3122 2 місяці тому

    Jai CBN TDP

  • @Karthik-w5i
    @Karthik-w5i 2 місяці тому +2

    Government ulterflop nothing changed..its looks ycp government only😔

  • @satyamjeevan953
    @satyamjeevan953 2 місяці тому +7

    విజయవాడ నగరంలో మద్య ఆమరణ దీక్ష చేపట్టాలీ.. 300 మంది ఇంజనీరింగ్ విద్యార్ధులు జీవితాలు kanipinchadam లేదా.... ఈ మీడియా కు... పో మీ కూతురు ఆ కాలేజీ లో లేదు కదా అందుకే పట్టించుకోవడం లేదు

  • @ramanareddy2137
    @ramanareddy2137 2 місяці тому +3

    Kadambari matter kadu sir gudlavellru college matter cudandi

  • @VAMU888
    @VAMU888 2 місяці тому +2

    Babu self Dabba kottuko

  • @mallikarjunachukkapalli9463
    @mallikarjunachukkapalli9463 2 місяці тому +1

    FOR EXAMPLE, IF THERE ARE 100 THEIVES, ONLY ONE OUT OF THEM IS AN ORDINARY COMMON CITIZEN, THE REMAINING ALL 99 THEIVES ARE GOVERNMENT EMPLOYEES

  • @sakthiss999
    @sakthiss999 Місяць тому

    Mr Revanth Reddy long live.

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 2 місяці тому

    పత్తిపాటి పుల్లారావు వాడి పెళ్ళాం పుట్టిన రోజు చేసుకుంటుంది ఈ పుల్లారావు మొగుడు కుండబద్దలు సుబ్బారావు గారు ఆయన చనిపోవడం వీడిని పట్టుకోలేక పోతున్నాము

  • @chvijaya7674
    @chvijaya7674 2 місяці тому +1

    Maamulaga chadhavachaga,ginjukoni chadhavadamendhuku.

  • @rockstarsiva1581
    @rockstarsiva1581 2 місяці тому +1

    Ap state ni Cbn paripalistunnara leka Abn Radhakrishna na

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 2 місяці тому

    Atani add chudaleka skip chesi chudalsi vastundi great RKGARUdayachesi vere add veyndi

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 2 місяці тому +2

    Pattipati pullarao ataniki manchi peru ledu alanti vadi ki seat ivvakunda vundalsindi babu garu.

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu 2 місяці тому

    Pulla rao 💯 correpet b

  • @hanuman9891
    @hanuman9891 2 місяці тому +2

    Arachaka palana ante mana Evm kutami govt ye ichina hamilu galloki vadilesi law and order sariga lekunda malli jagan mida edavadam okkate telusu
    e govt kante jagan govt 100 times better ani ground level lo talk

  • @chinmayachowdary
    @chinmayachowdary 2 місяці тому +2

    Yes, Pulla Rao wife is acting as MLA. CBN should focus on this.

  • @hanumanthk8995
    @hanumanthk8995 2 місяці тому

    Hydra we want in AP as well bcoz lot of them occupied lot of things

  • @nramappa9512
    @nramappa9512 2 місяці тому +1

    Cbn డిఎన్ఏ టెర్రరిస్ట్ డిఎన్ఏ

  • @srinivasulumalineni8536
    @srinivasulumalineni8536 2 місяці тому +1

    మన కనిగిరి పరిస్థితి

  • @srinivasaraoravi8084
    @srinivasaraoravi8084 2 місяці тому +3

    బునుగు మీడియా బ్యాచ్ ఒక వైపే చూస్తూ .... పచ్చ మీడియా అంటారు.... ABN ఎక్కడ తప్పు జరిగినా సరిదిద్దుకొమ్మని చెబుతుంది.
    కానీ బులుగు మీడియా భజనకే పరిమితం

  • @sriramulukavuri1657
    @sriramulukavuri1657 2 місяці тому +1

    Ayyappasositelo nirmanalu Kothagudem strategy chesthunnaru starting lo vunnappudu mere anumathulu yistaru Sarala mere kuladostaru

  • @saivenkatcherukuri
    @saivenkatcherukuri 2 місяці тому

    Builders are not getting approvals in Hyderabad. I hope revanth reddy will fast act on it guide HMDA for fast approvals in legal sites.

  • @VijayVallam-or8ls
    @VijayVallam-or8ls 2 місяці тому +1

    A P required Bulldzor baba or Hydera Reddy

  • @kvasanthi8512
    @kvasanthi8512 2 місяці тому

    Ottulu deerghalu correct ga chesthundhi

  • @krishnareddy4289
    @krishnareddy4289 2 місяці тому

    Can you review congress 6 guarantees implementation in Telangana state.

  • @usehearttoconnect1624
    @usehearttoconnect1624 2 місяці тому +1

    Kamma , Reddy, Kapulu ekkada power untee akkadiki velli SC /ST la lands dochukuntunnaru.

  • @GouthamiPradhan
    @GouthamiPradhan 2 місяці тому +1

    Kula nirmulana jaragali andaru samananga aikyanga undali

  • @geethap5835
    @geethap5835 2 місяці тому +1

    Sigulane. Yagulane. I. P. S. Andhra. I. P. S. Luu. Please. Observe. HiD. Ra. Comesiner. Raganath. Sir. Chuse. Narchokonde. Andra. I. P. S. Luu

  • @crazycartoon4527
    @crazycartoon4527 2 місяці тому

    What deputy CM sir doing

  • @ssandeep740
    @ssandeep740 2 місяці тому

    తెలుగు తమ్ముళ్లు తెలుగు గూండాలుగా

  • @mohang3282
    @mohang3282 2 місяці тому

    Win of evm