ప్రజల సొమ్ము ఆయిన ప్రజవేదికను జగన్ సిఎం అయినా రెండవ రోజునే కూల్చివేశాడు. ఎందుకు కూల్చాడు నిబంధనలకు విరుద్ధంగా కట్టారు అనే దొంగ నెపంతో కూల్చాడు, ఇక్కడ రుషికొండ ప్యాలెస్ రూల్స్ నీ తుంగలో తొక్కి కేవలం అతని స్వార్థం కోసం కట్టుకున్నాడు అది అతనికి మాత్రమే ఉపయోగం, అందుకే కూల్చివేత సబబు
కూల్చటం అనేది బుద్దిలేని ఆలోచన .సలహ అంతకన్నా బుద్దిలేని ఆలోచన .అంత గొప్ప బిల్డింగ్ ని గొప్పపనులకు ఉపయోగించిలి .అమరావతికన్నా ఎన్నోరెట్లు గొప్పది .తక్కువడబ్బులతో ,అందమైన బిల్డింగ్ అది ,ఫారినర్స్ చూసి అచ్చెరువొందాలి .
నాకూ ఒక్క డౌట్ వుంది అమరావతి కి గ్రీన్ ట్రిబ్యునల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతిని తిరస్కరించింది మరి అన్నీ లక్షల కోట్లు ఎలా ప్రజాధనం వేస్ట్ చేస్తార రేపాటి రోజున మళ్లీ ఎవడో వస్తాడు E కారణం Cheppi demolishe అంటాడు అన్నీ అనుమతులు క్లియర్గా వస్తేనే ఆ కమిటీ వల్లతో బహిరంగంగా ప్రెస్మీట్ పెట్టి అప్పుడు అమరావతి పనులు మొదలు పెట్టండి అంటే గాని ప్రజల సొమ్ము దుర్వినివొగ పర్చవద్దు మన రాజదాని మరో రుషికొండ ప్యాలెస్ లా చేయకండి జగన్ చేసిన తప్పు మేరు చేయకండి CBN గారు🙏🙏🙏
బాధ్యులపై న్యాయ పరమైన , చట్టబద్ధ చర్యలు తీసుకోవడం ముఖ్యం .తరువాత ఎంత ధర వస్తే అంతకు అమ్మెయ్యడం మంచిది . కూల్చి పారేస్తే యింక విధ్వంసతకూ , నిర్మాణానికీ తేడా యేముంటుది.
జెడి గారు ఏది చెప్పినా సాగదియటమే గాని ఆయన కు ఏమీ తెలియదు రెండవది ఆయన్ని డిబేట్ కు పిలవడం అంటే మన సమయాన్ని మనం వృధా చేసుకున్నట్లే ఖాళీగా ఉంది ఏదో ఒకటి చెబుతాడు కథలు చెప్పటమే గాని ఆయన చెప్పింది ఏది జరగదు అని నా మనవి. అందరికీ తెలిసిన సంగతి ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు తెలివిగల వాళ్ళము అనుకుంటున్నారు కానీ ఏ ఒక్కటి అమల్లోకి రాదు అంతే ఇందులో కథ సాగదీయడం అంటే నెంబర్ వన్ జెడి గారే
రుషికొండ సామాన్య ప్రజలది. వారికి అక్కడనుండి ప్రకృతిని ఆస్వాదించే హక్కుంది. వారి కోసం పబ్లిక్ పార్క్, పిల్లల విజ్ఞానం పెంచేందుకు మ్యూజియం, ప్లానిటోరియం గా మార్చితే, ప్రజల హక్కులు కాపాడినట్లేకాకుండా వైజాగ్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది.
గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు శుభాభినందనలు . ఋషికొండ ప్యాలెస్ విషయం లో చేయు సవినయ మనవి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునరుద్ధరణ కు ఇది ఒక మంచి అవకాశం గా తీసుకుని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యములో , మన తెలుగు ప్రజల భాషా, సంస్కృతి, సంప్రదాయాలు, క్రీడా, విభిన్న కళలను, ఆచార వ్యవహారాలను భావి తరాలకు అందించే వేదికగా , మన తెలుగు రాష్ట్ర వైభవాన్ని నిలపడానికి, ఎలుగెత్తి చాటి చెప్పడానికి, గతం లో ఎందరో వీరులు, త్యాగధనులు, నాయకులు చేసిన ఉద్యమ పోరాట పటిమను (జై ఆంధ్ర ఉద్యమం)భావి తరాలకు తెలుపడానికై ఒక అద్భుతమైన వస్తు, సచిత్ర, ప్రదర్శన , మనోల్లాస, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సందర్శన శాల గా, ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని ఇనుమడింపచేసేటట్లుగా , సెంటర్ ఆఫ్ టూరిస్ట్ అట్రాక్షన్ ( ఆంధ్ర ఋషికొండ మ్యూజియం)గా ఏర్పాటు చేస్తే...ఓ మంచి ఆదాయవనరు గా మార్పులు చేస్తే ...పాలితులకు, పాలకులకు శాశ్వతమైన అభివృద్ధి కలిగి , వైజాగ్ కీర్తి కిరీటం లో కలికితురాయి అవుతుందని నా అభిప్రాయం.❤🎉❤
వీడికి ఇంకా బుర్ర పెరగలే! కట్టినపుడు ఒకసారి కూడా గొడవ చెయ్యలేదు వీడు ఎందుకంటే సీటు కోసం. ఇప్పుడు పడగొట్టేయాలట. ఇలాంటోళ్ళు జలయజ్ఞం కేసు సరిగ్గా చెయ్యలేదు అని ఈమధ్యే సుప్రీంకోర్టు సీబీఐని మందలించింది. ఒక సామాన్య ఐపీఎస్ రిటైర్డ్ గా పరిగణించండి.
Dhanilo jagan vunte ivvali, bro lenapudu endhuku ivaku, kamaravathi lo temporary building with rain water ki 1100 crores dengadu Mee Sandra babu, ayina meekendhu jagan ante nachadu, world Class building adhi,
మానసిక వికలాంగ పిల్లల కోసం ఆశ్రమంగా ఆరోగ్య కేంద్రం గానూ మార్చండి.బిల్డింగ్ ని అవినీతి చిహ్నంగా పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చండి. ప్రజల సొమ్ము పాలకులు ఎట్లా ఎంజాయ్ చేస్తారో వుదాహరణగా. న్యాయ వ్యవస్థ ఎంత గుడ్డిగా వుంటుందో కూడా పిల్లలకు తెలిసేట్లు చెయ్యండి.
ఇటువంటి వాటిని విచారించడానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నిందితుల నుండి నిర్మాణవ్యయనికి అయిన ఖర్చు మరియు పర్యావరణాన్ని నాశనం చేసినందుకు 10 రేట్ల పెనాలిటి మరియు జైలు శిక్ష కూడా వేయించాలి.
The problem is this a huge house not a hotel style structure . Renting out for occasions will not bring any reasonable income . People behind this has to be punished . As a guest house this will not bring any income . Museum, library maybe . This is a huge waste of public money . This is what wannabe dictators resort to.
తొక్కలోది తిరుపతి లడ్డు విషయంలోనే మన సైకో గాడి దగ్గర కోట్ల రూపాయల లంచం కేంద్ర ప్రభుత్వ పెద్దలు నొక్కేసి సుప్రీం కోర్టు ద్వారా సిబిఐ ని ఆ కేసులో కి ఇరికించి ఆ కేసును ముందుకు వెళ్ళనీయకుండా మన సైకో గాడి సిబిఐ ఈడీ కేసులు లాగా తొక్కి పట్టించేశారు ఇంకేంటి ఈ దేశంలో మోడీ అమిత్ షా పాలించిన అంతకాలం చట్టాలు, రాజ్యాంగ వ్యవస్థలు నిజాయితీగా పనిచేయవు డబ్బున్న వాడిదే రాజ్యం ఈ దేశంలో డబ్బు ఉన్నవాడు ఎంతటోడైన ఎటువంటివాడు అయినా సరే అమిత్ షా మోడీ యొక్క చల్లని దీవెనలు ఉంటాయి కాబట్టి మన సైకో గాడి మీద ఏ కేసు చెల్లదు
కూల్చడం అనే ఆలోచన తప్పు! ఇప్పుడు ఆ పాలస్ ప్రభుత్వ అధీనంలో ఉంది కాబట్టి దాన్ని ఎలా సద్వినియోగించాలో ఆలోచించండి! అవినీతికి పాల్పడినవారిపై కేసులు ఫైల్ చెయ్యండి
చెన్నై లో కరుణానిధి కట్టిన అసెంబ్లీ నీ జయలలిత మల్టీ స్పషాలిటీ ఆస్పత్రి గా మార్చగలిగింది ఎందుకంటే అది ప్రజల కోసం కట్టింది....చివరికి ప్రజలకే చేరింది....ఇంకొక రూపం లో....ఇక్కడ అలా లేదే 😂😂😂😂ఒక్కడి కోసం కట్టుకున్న ప్యాలెస్...ఒక్క బాత్ రూమ్ ఒక్క టబ్ పది మంది కి ఎలా ...ఒక్క పని చేయండి...జగన్ అనే తుగ్లక్ అక్రమ గోల ప్యాలెస్ అనే పేరు తో మ్యూజియం గా మార్చి...ప్రవేశ రుసుం 50 రూపాయలు పెట్టీ ప్రజలకు అంకితం చేయండి...ఎందుకంటే అది ప్రజల ఆస్తి😮😮😮😮😮😮 అలాగైనా ఆదాయం వస్తుంది
@@padmapriya509 enduku cheyyali adi public ayinappudu sontha building ayithe jagan gaariki ichi appudu collect cheyyandi ye AP lo antha manchi building lu unte enti inka manake manchi Peru vasthundi
ప్రజా ప్రతినిదులు ప్రజా ధనాన్ని వృత కాకుండా కాపాడాల్సిన బాధ్యత వారిది,అలాంటప్పుడు ప్రజా ధనం తో కట్టిన ప్యాలెస్ ను కూలచడం కంటే ప్రజల,మేధావుల,ప్రజా సంఘాల,రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుని ఏమి చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఆ విధం గా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది,అంతే కానీ కూలుచడం వల్ల ప్రయోజనం లేదు అనేది నా అభిప్రాయం.
కేసు నమోదు చేసి ఏంకూరి వెయ్యండి అది అన్ని అనుమతులు లేకుండా కట్టినట్లయితే వారిని జైలుకు పంపించండి నెక్స్ట్ విషయం ఏమిటంటే ప్రజల సొమ్ము కాబట్టి దాని టూరిజం కింద ఏర్పాటు చేయండి దాని మీద వచ్చిన ఇన్కమ్ ప్రజల సొమ్ము కాబట్టి ఎదుటి పథకాలు ఉపయోగించండి అలాగే వారి దగ్గర నుండి డబ్బులు రికవరీ చేయండి జగన్మోహన్ రెడ్డి లైఫ్ లాంగ్ బొక్కలో వేయండి అప్పటి క్యాబినెట్ మంత్రులు ఈ అనుమతులు ఇవ్వకూడదు అని తెలిసిన ఆఫీసర్స్ కూడా బొక్కలు వేయాలి అప్పుడే ప్రజల సొమ్ముకి ఒక అర్థం ఉంటుంది నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చిన ఇటువంటి తప్పుడు నిర్ణయాలకు భయపడుతుంది ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తది ఈ గవర్నమెంట్ కింద భయం మీద ఒకటి ఉండాలి
రిషి కొండ ప్యాలెస్ ను ఎలా కూల్చేస్తారు. కూల్చేస్తే ఈ కథ ఇంతటితో ముగిసి పోతుంది. ఈ రిషి కొండ ప్యాలెస్ కోసం ప్రజల సొమ్మును ఎలా దుర్వినియోగ పరిచారో మరో 100 సంవత్సరాలు ప్రజలు గుర్తుంచుకోవలసిన అవసరం వుంది
కూల్చడానికి అది తాత్కాలిక భవనం కాదు. ఒకవేళ కూల్ చేయాలి అనుకుంటే కూల్ చేసి అదే ప్లేస్ లో మళ్లీ కొండను పెట్టగలరా. అంత బాగా అన్ని కోట్లు వెచ్చించి కట్టిన అటువంటి భవనాన్ని సద్వినియోగం చేసుకుంటేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది
No, It should not be dismantled. Can be used as a monument of the Tuglaq rule. Auction all the costly gadgets and recover some value. Use the bare halls with bare fittings.
1. అది అక్రమంగా కట్టినట్లు నిరూపించాలి. బాధ్యులను చెరలో వేయాలి. 2.Bathing tub లు, commode లాంటివి జగ్రత్తగా తీసివేసి వేలం వేయాలి 3. వేలం వేయగా వచ్చిన సొమ్మును మొత్తం ఖర్చులో మినహాయించి మిగలగా వచ్చిన రొక్కానికి సదరు వస్తువులు తీయడానికి ఐన ఖర్చు మరియూ అపరాధ రుసుముతో కోర్టు ఖర్చులను జటపరచి బాధ్యుల నుండి వసూలు చేయాలి. 4. చివరిగా దానిని మ్యూజియంగానో లేదా మరే ఇతర ప్రజా ప్రయోజనాలకో ఉపయోగించాలి.
Murty garu ! I have my own regards to Sri V V Laxminarayana Garu, former JD of CBI. But I disagree with him on demolition. True, it was constructed disregarding all CRZ and environment norms, NGT, and courts. But having invested a huge amount of public money, the Government should get permission from NGT and courts to condone such violations and call for global tenders to recover the public money and put it to use in a useful way, as the Tamilnadu Government did. Stringent legal action should be taken against those who perpetrated such violations.
కూలిస్తే కూలి డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది కదా , అందుకని కూల్చడం అనేది సరి అయిన పని కానే కాదు ఇక , అగ్గిపుల్ల కు బుర్ర ఉంటుంది గానీ తెలివి ఉండదు , మనకంటూ తెలివి ఉంటే అగ్గిపుల్ల ను ఉపయోగించుకోవచ్చు కదా అన్నట్లుగా , కొంత గ్యాప్ తీసుకోండి , అలా తీసుకుని ఆలోచన చేస్తే బెస్ట్ కదా , ఇపుడే తొందర పడి ఏదో ఏదేదో చేసేసే కన్నా , మున్ముందు ఏదో ఒక సొల్యూషన్ అయితే దొరకకపోదు మరి 👍
కూల్చే ప్రభుత్వం కాదుకదా కూటమి ప్రభుత్వం. జగనాసురుని మీద ప్రజా ధనం దుర్వినియోగ చర్య తీసుకుంటూ, సినీమా షూటింగ్ వారిని ప్రోత్సహిస్తూ 365 రోజులూ అక్కడ షూటింగులు జరిగేలా అవకాశాలు కల్పిస్తే, సినీనిర్మాతలకు ఒక మంచి వసతి తో పాటు విశాఖ పరిసరాల లో చిత్రీకరణకు అనువుగా ఉండొచ్చని నరాల చంద్రారెడ్డి అనే నా భావన.
కూల్చాడం దేనికి సార్ అదంతా ప్రజల సొమ్ముతో కట్టింది వాని సొమ్ము కాదు కదా ప్రజలకి పనికి వచ్చేది చేయండి
You should say this solution.
Prajalaki paniki raadu..jagan gaadu vundadaaniki mathrame paniki vastundi
ఎవరు కట్టిన ప్రజల సొమ్ము కాబట్టి ప్రజల అవసరాల కోసం వినియోగించాలి కానీ కుల్చడం తప్పు
కూల్చాడానికి ఎవరి సొమ్ము జగన్ మోహన్ రెడ్డి సొమ్ము ప్రజలసొమ్ము అది
Mari paja drabar appudu ee Mata analeyday
ప్రజల సొమ్ము ఆయిన ప్రజవేదికను జగన్ సిఎం అయినా రెండవ రోజునే కూల్చివేశాడు. ఎందుకు కూల్చాడు నిబంధనలకు విరుద్ధంగా కట్టారు అనే దొంగ నెపంతో కూల్చాడు, ఇక్కడ రుషికొండ ప్యాలెస్ రూల్స్ నీ తుంగలో తొక్కి కేవలం అతని స్వార్థం కోసం కట్టుకున్నాడు అది అతనికి మాత్రమే ఉపయోగం, అందుకే కూల్చివేత సబబు
అక్రమాలు అని తెలీతే అప్పటి ముఖ్యమంత్రి సొంత ఆస్తులను జప్త్ చెయ్యాలి
True 👍
Adhi jaragadhamma😂
ayya babu adi govt building jagan di kadu
@@raghunb8108.. ఆ తప్పుడు నిర్ణయం జగన్ చేశాడు కాబట్టి..
Super 👌 I agree with you 👍
కుల్చేయడం ఏమిట్రా మెంటల్ ఫెలోస్ Govt ది అయితే వాడుకోండి,వడిడైతే వాడికి వదిలేయండి,ఏమైనా ఫ్రాడ్ జరిగితే శిక్ష వేయండి
every bureaucrat in that conduit is accountable. recover money from them to keep the trust of the law alive.
💯 Currect bro
Don't demolish. Use it effectively, the public money.
అవును
@@manjula.r4586how its not for office s
కూల్చడం సరైనది కాదు
కూల్చటం అనేది బుద్దిలేని ఆలోచన .సలహ అంతకన్నా బుద్దిలేని ఆలోచన .అంత గొప్ప బిల్డింగ్ ని గొప్పపనులకు ఉపయోగించిలి .అమరావతికన్నా ఎన్నోరెట్లు గొప్పది .తక్కువడబ్బులతో ,అందమైన బిల్డింగ్ అది ,ఫారినర్స్ చూసి అచ్చెరువొందాలి .
కూల్చవేస్తే జగన్ కు చంద్ర బాబు నాయుడు గారికి తేడా ఉండదు. ప్రజల డబ్బు సద్వినియోగం కావాలి.
కూల్చాకూడదు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయకూడదు, దేనికైనా ఉపయోగం పడుతుంది
500 కోట్లు కూల్ చేయడమేంటి తను దేనికైనా ఉపయోగిస్తే మంచిది పిచ్చోడికి మనకి తేడా లేదా పిచ్చోడు వచ్చాడు కూల్చేసాడు దయచేసి అలాంటి సలహాలు ఇవ్వద్దు
కూటమిది,కూల్చే,నైజం,కాదు..నిర్మించే,నైజం..
ఫస్ట్ టూరిజం మంత్రి రోజు అని లోపల ఇస్తే అన్ని బయటకు వస్తాయి
నాకూ ఒక్క డౌట్ వుంది అమరావతి కి గ్రీన్ ట్రిబ్యునల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతిని తిరస్కరించింది మరి అన్నీ లక్షల కోట్లు ఎలా ప్రజాధనం వేస్ట్ చేస్తార రేపాటి రోజున మళ్లీ ఎవడో వస్తాడు E కారణం Cheppi demolishe అంటాడు అన్నీ అనుమతులు క్లియర్గా వస్తేనే ఆ కమిటీ వల్లతో బహిరంగంగా ప్రెస్మీట్ పెట్టి అప్పుడు అమరావతి పనులు మొదలు పెట్టండి అంటే గాని ప్రజల సొమ్ము దుర్వినివొగ పర్చవద్దు మన రాజదాని మరో రుషికొండ ప్యాలెస్ లా చేయకండి జగన్ చేసిన తప్పు మేరు చేయకండి CBN గారు🙏🙏🙏
Main candidate Roja
బాధ్యులపై న్యాయ పరమైన , చట్టబద్ధ చర్యలు తీసుకోవడం ముఖ్యం .తరువాత ఎంత ధర వస్తే అంతకు అమ్మెయ్యడం మంచిది . కూల్చి పారేస్తే యింక విధ్వంసతకూ , నిర్మాణానికీ తేడా యేముంటుది.
అమ్మటం కుదరదు. చాలా violations వున్నాయి.
ప్లీజ్ పబ్లిక్ మనీ వెస్ట్ వద్దు హాస్పిటల్ ఆర్ కాలేజ్ లు పేటండి 🙏🙏🙏ప్లీజ్ నాది తెలంగాణ, కూల్చడం అనేది టీడీపీ వారు చేయరు అనుకుంటున్నా
మెంటలా కట్టింది కూల్చి ఏమీ చేద్దామని అది ఎలా ఉపయోగ పడుతుందో సలహా ఇవ్వండి
జెడి గారు ఏది చెప్పినా సాగదియటమే గాని ఆయన కు ఏమీ తెలియదు రెండవది ఆయన్ని డిబేట్ కు పిలవడం అంటే మన సమయాన్ని మనం వృధా చేసుకున్నట్లే ఖాళీగా ఉంది ఏదో ఒకటి చెబుతాడు కథలు చెప్పటమే గాని ఆయన చెప్పింది ఏది జరగదు అని నా మనవి. అందరికీ తెలిసిన సంగతి ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు తెలివిగల వాళ్ళము అనుకుంటున్నారు కానీ ఏ ఒక్కటి అమల్లోకి రాదు అంతే ఇందులో కథ సాగదీయడం అంటే నెంబర్ వన్ జెడి గారే
ఇదేమి సలహా? 500 కోట్లు పబ్లిక్ మనీ నీ సద్వినియోగం చేసే మార్గం చూడాలి.
Foolish advice
Please say, what is good?
పులిహార కు 350 కోట్లు అవ్వలేదా
రుషికొండ సామాన్య ప్రజలది. వారికి అక్కడనుండి ప్రకృతిని ఆస్వాదించే హక్కుంది. వారి కోసం పబ్లిక్ పార్క్, పిల్లల విజ్ఞానం పెంచేందుకు మ్యూజియం, ప్లానిటోరియం గా మార్చితే, ప్రజల హక్కులు కాపాడినట్లేకాకుండా వైజాగ్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది.
సినిమా వాళ్ళు లేదా అంబానీ లాంటివాళ్ళు కొనుక్కుంటే అమ్మేయండి. ప్రభుత్వ అప్పులు కొంత తీరుతాయి.
కూలిస్తే.... జగన్ కి, చంద్ర బాబు కీ తేడా ఏమిటి. ప్రజల అవసరాల కోసం వాడుకోవాలి
Fullesh advice జేడీ లష్మినారాయణ సార్
Yes.. Foolish Opinion from an IPS..
True
JD garu kulfhmani chepldhu
@ .. JD చెప్పిన మొదటి Option అదే, మిత్రమా..
జగన్ ను, ఎవరూ ఏమీ చేయలేరు, ఎందుకంటే, కేంద్ర పెద్దల హస్తమున్నది కాబట్టి
ఎవడండి వీడు పెలస్ ని కూల్చాలా, మంతుండే మాట్లాడుతున్నారా?
గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు శుభాభినందనలు .
ఋషికొండ ప్యాలెస్ విషయం లో చేయు సవినయ మనవి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునరుద్ధరణ కు ఇది ఒక మంచి అవకాశం గా తీసుకుని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యములో , మన తెలుగు ప్రజల భాషా, సంస్కృతి, సంప్రదాయాలు, క్రీడా, విభిన్న కళలను, ఆచార వ్యవహారాలను భావి తరాలకు అందించే వేదికగా , మన తెలుగు రాష్ట్ర వైభవాన్ని నిలపడానికి, ఎలుగెత్తి చాటి చెప్పడానికి, గతం లో ఎందరో వీరులు, త్యాగధనులు, నాయకులు చేసిన ఉద్యమ పోరాట పటిమను (జై ఆంధ్ర ఉద్యమం)భావి తరాలకు తెలుపడానికై ఒక అద్భుతమైన వస్తు, సచిత్ర, ప్రదర్శన , మనోల్లాస, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సందర్శన శాల గా, ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని ఇనుమడింపచేసేటట్లుగా , సెంటర్ ఆఫ్ టూరిస్ట్ అట్రాక్షన్ ( ఆంధ్ర ఋషికొండ మ్యూజియం)గా ఏర్పాటు చేస్తే...ఓ మంచి ఆదాయవనరు గా మార్పులు చేస్తే ...పాలితులకు, పాలకులకు శాశ్వతమైన అభివృద్ధి కలిగి , వైజాగ్ కీర్తి కిరీటం లో కలికితురాయి అవుతుందని నా అభిప్రాయం.❤🎉❤
Naku evvandi nenu unta
Naku sontha illu ledu😂
@@ShivaprasadDegala nenu kuda bro
😂😂😂
😊😊😊😊
మూర్తి గారు కుల్చడం ఎందుకు దీనికి ప్రభుత్వ ఆసుపత్రి లేదు ఏదైన విద్యా సంస్థలకు ఉపయోగించాలి
సార్ ఆది సీఎం నివాసముగా మార్చండి గొవ్త్ ఆంకితం చెయ్యండి వెరీ సింపుల్ డామేలిష్ చెయ్యద్దండి బాబు గారు 100% కూల్చాడు
వీడికి ఇంకా బుర్ర పెరగలే! కట్టినపుడు ఒకసారి కూడా గొడవ చెయ్యలేదు వీడు ఎందుకంటే సీటు కోసం. ఇప్పుడు పడగొట్టేయాలట. ఇలాంటోళ్ళు జలయజ్ఞం కేసు సరిగ్గా చెయ్యలేదు అని ఈమధ్యే సుప్రీంకోర్టు సీబీఐని మందలించింది. ఒక సామాన్య ఐపీఎస్ రిటైర్డ్ గా పరిగణించండి.
అక్రమ కట్టడాలు కూల్చివేత కన్నా వాటిని ప్రభుత్వం ఉపయోగపడే లా చూడాలి. కూల్చివేత తప్పుడు నిర్ణయం.
జేడీలక్ష్మీనారాయణ,గారు,కూటమి,వారికి,కూల్చటం,తెలియదు..పునాది,వేసి,నిర్మించటమే,తెలుసు,,సార్.
కోర్టు పంపించిన ఆఫీసర్ ని వెళ్ళనీయకపోతే కోర్టు చేతులు ముడుచుకొని కూర్చున్నట్లే కదా?
Mundhu JAGAN jebhu nunchi collect cheyandi
Dhanilo jagan vunte ivvali, bro lenapudu endhuku ivaku, kamaravathi lo temporary building with rain water ki 1100 crores dengadu Mee Sandra babu, ayina meekendhu jagan ante nachadu, world Class building adhi,
@@thonnatigopiఓరేయ్🐕 చవట🩴తెగుతుంది🤫
Who will pay maintenance charges until courts final order.
మానసిక వికలాంగ పిల్లల కోసం ఆశ్రమంగా ఆరోగ్య కేంద్రం గానూ మార్చండి.బిల్డింగ్ ని అవినీతి చిహ్నంగా పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చండి. ప్రజల సొమ్ము పాలకులు ఎట్లా ఎంజాయ్ చేస్తారో వుదాహరణగా. న్యాయ వ్యవస్థ ఎంత గుడ్డిగా వుంటుందో కూడా పిల్లలకు తెలిసేట్లు చెయ్యండి.
ఇటువంటి వాటిని విచారించడానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నిందితుల నుండి నిర్మాణవ్యయనికి అయిన ఖర్చు మరియు పర్యావరణాన్ని నాశనం చేసినందుకు 10 రేట్ల పెనాలిటి మరియు జైలు శిక్ష కూడా వేయించాలి.
Star hotel చేసి ప్రైవేటు వాళ్ళకి లీజ్ కానివ్వండి...govt ki ఆదాయం వస్తుంది
@@satyam5554 అంత బిజినెస్ ఉండదు ..కనుక స్టార్ హోటల్ అయ్యే పనికాదు
జగన్ గారి విజనరీ చేతల్లో... చంద్రబాబు గారి విజనరీ మాటల్లో అంతే...
Bokke antha
@@kumarraj1023 visionary pshyco.
@@Ranjith_747 మీ రాత చదివాక మీ విజనరీ మీకు నేర్పిన సంస్కారం ఇదేనా అనిపిస్తుంది బ్రదర్
That's a dumb advice to demolish it. Use it for creative purpose or sell it for LESS.
May be opened for public view till a decision is taken/court direction received - with a nominal fee so that at least maintenance cost is recovered .
కోస్టల్ లైన్ dept ki ఇవ్వండి
The problem is this a huge house not a hotel style structure . Renting out for occasions will not bring any reasonable income . People behind this has to be punished . As a guest house this will not bring any income . Museum, library maybe . This is a huge waste of public money . This is what wannabe dictators resort to.
Good advice.
కూలచేయడం తప్పు వైసిపి వాళ్ళ లాగా మనం చేయకూడదు వాటిని ఎలా ఉపయోగం చేయాలన్నది alochanacheyalai
తొక్కలోది తిరుపతి లడ్డు విషయంలోనే మన సైకో గాడి దగ్గర కోట్ల రూపాయల లంచం కేంద్ర ప్రభుత్వ పెద్దలు నొక్కేసి సుప్రీం కోర్టు ద్వారా సిబిఐ ని ఆ కేసులో కి ఇరికించి ఆ కేసును ముందుకు వెళ్ళనీయకుండా మన సైకో గాడి సిబిఐ ఈడీ కేసులు లాగా తొక్కి పట్టించేశారు ఇంకేంటి ఈ దేశంలో మోడీ అమిత్ షా పాలించిన అంతకాలం చట్టాలు, రాజ్యాంగ వ్యవస్థలు నిజాయితీగా పనిచేయవు డబ్బున్న వాడిదే రాజ్యం ఈ దేశంలో డబ్బు ఉన్నవాడు ఎంతటోడైన ఎటువంటివాడు అయినా సరే అమిత్ షా మోడీ యొక్క చల్లని దీవెనలు ఉంటాయి కాబట్టి మన సైకో గాడి మీద ఏ కేసు చెల్లదు
మా ప్రజల డబ్బుతో కట్టారు .అందరికి చూపించాలి
జగన్ మరియు రోజా గారి దగ్గర నుండి డబ్బు జప్తు చేయాలి.
మరి బిల్డింగ్ వాళ్ళకి ఇస్తారా.
జగన్ రెడ్డి క్రిమినల్ కేసు లు, బాబాయ్ మర్డర్ కేసు లకే మరచిపోతున్నారు.ఋషికొండ కేసు కోర్టు లో వేస్తే ఒక తరం పడుతుంది.
దానిని Ap టూరిజం కు ఇచ్చి తెలుగు ప్రజలకు అందరికి చూపించాలి తన గొప్పతనం తెలుస్తుంది.
అయ్యా.. జగ్గడికి ప్రజా వేదిక నీ కూల్చేయమని మీరే సలహా ఇచ్చారా...??? ప్రజా ధనం తో కట్టిన వాటిని ఎలా కూల్చేయామని చెబుతారు...???
పడగొట్టటం పిచ్చి పని అవుతుంది. ఇన్వెస్టిగేట్ చేసి జగ్గడిని రోజాని అరెస్ట్ చేయాలి. ఇది ఎవరైనా కొనే వారుంటే కనీసం 1000 కోట్లకు అమ్మేయాలి.
ఎన్నాళ్ళు aligations... Take actions.. లేకపోతే ప్రజలు నమ్మరు
Excellent Job done by Jagan ,world class building he built ,he didn't do like temporarily high court or secretary with thousands of crores ...
నర బలి ఇచ్చారు అక్కడ, ఏదైనా ప్రభుత్వ కార్యాలయం యేర్పాటు చేయాలి
For movies is the best option
కూల్చడం అనే ఆలోచన తప్పు! ఇప్పుడు ఆ పాలస్ ప్రభుత్వ అధీనంలో ఉంది కాబట్టి దాన్ని ఎలా సద్వినియోగించాలో ఆలోచించండి! అవినీతికి పాల్పడినవారిపై కేసులు ఫైల్ చెయ్యండి
చెన్నై లో కరుణానిధి కట్టిన అసెంబ్లీ నీ జయలలిత మల్టీ స్పషాలిటీ ఆస్పత్రి గా మార్చగలిగింది ఎందుకంటే అది ప్రజల కోసం కట్టింది....చివరికి ప్రజలకే చేరింది....ఇంకొక రూపం లో....ఇక్కడ అలా లేదే 😂😂😂😂ఒక్కడి కోసం కట్టుకున్న ప్యాలెస్...ఒక్క బాత్ రూమ్ ఒక్క టబ్ పది మంది కి ఎలా ...ఒక్క పని చేయండి...జగన్ అనే తుగ్లక్ అక్రమ గోల ప్యాలెస్ అనే పేరు తో మ్యూజియం గా మార్చి...ప్రవేశ రుసుం 50 రూపాయలు పెట్టీ ప్రజలకు అంకితం చేయండి...ఎందుకంటే అది ప్రజల ఆస్తి😮😮😮😮😮😮 అలాగైనా ఆదాయం వస్తుంది
Court ki velthe punya kalam I potundi
It is public money.I think Chandrababu is wise person & this can be used for international delegates & elite delegates with proper security.
రాష్ట్రపతి కోసమైతే ఆంధ్ర ప్రజల సొమ్ము ను మంచి నీళ్లలా ఖర్చు పెట్టాలా
super JD garu
కూల్చాలని కోవడం తప్పు అది ఆదాయాన్ని సమకూర్చే అలా ఆ ఆదాయం రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా ఆలోచన చేయండి
Make as government super speciality hospital
సినిమా వాళ్ళకి అమ్మేయండి, స్టూడియో గా మార్చి షూటింగ్ లు చేసుకుంటారు, ప్రభుత్వానికి కొంత రెవిన్యూ సమకూరుతుంది
J D లక్ష్మీనారాయణ గారి సలహా పాటించాలి పంచాయితీ చాలా బలంగా జరగాలి
Jalaga dhaggara nunche 500 crores collect cheyali.
@@padmapriya509 enduku cheyyali adi public ayinappudu sontha building ayithe jagan gaariki ichi appudu collect cheyyandi ye AP lo antha manchi building lu unte enti inka manake manchi Peru vasthundi
Super speciality hospital ga use
ప్రజా ప్రతినిదులు ప్రజా ధనాన్ని వృత కాకుండా కాపాడాల్సిన బాధ్యత వారిది,అలాంటప్పుడు ప్రజా ధనం తో కట్టిన ప్యాలెస్ ను
కూలచడం కంటే ప్రజల,మేధావుల,ప్రజా సంఘాల,రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుని ఏమి చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఆ విధం గా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది,అంతే కానీ కూలుచడం వల్ల ప్రయోజనం లేదు అనేది నా అభిప్రాయం.
ఏమి లేకుండా కట్టితే …మరీ సియమ్ మరి పియమ్ ఎందుకు ఉన్నారంటారు?వీళ్ళు ఏమి చేయలేరా?చేయలేరు లే.
బుద్ధి జ్ఞానం. ఉన్నదా. ప్రజల సొమ్ము తో కట్టిన ప్యాలెస్ కూల్చేయడమా. దాన్ని ఎలా సదుపయోగం.చేయాలో కానీ నాశనం.చేయకూడదు.. యూజ్లెస్ సలహా.
Yes ✅ True 💯 J D Garu Advice Correct ✅
కేసు నమోదు చేసి ఏంకూరి వెయ్యండి
అది అన్ని అనుమతులు లేకుండా కట్టినట్లయితే వారిని జైలుకు పంపించండి
నెక్స్ట్ విషయం ఏమిటంటే
ప్రజల సొమ్ము కాబట్టి
దాని టూరిజం కింద ఏర్పాటు చేయండి
దాని మీద వచ్చిన ఇన్కమ్ ప్రజల సొమ్ము కాబట్టి ఎదుటి పథకాలు ఉపయోగించండి
అలాగే వారి దగ్గర నుండి డబ్బులు రికవరీ చేయండి జగన్మోహన్ రెడ్డి లైఫ్ లాంగ్ బొక్కలో వేయండి అప్పటి క్యాబినెట్ మంత్రులు ఈ అనుమతులు ఇవ్వకూడదు అని తెలిసిన ఆఫీసర్స్ కూడా బొక్కలు వేయాలి అప్పుడే ప్రజల సొమ్ముకి ఒక అర్థం ఉంటుంది నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చిన
ఇటువంటి తప్పుడు నిర్ణయాలకు భయపడుతుంది ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తది ఈ గవర్నమెంట్ కింద భయం మీద ఒకటి ఉండాలి
రిషి కొండ ప్యాలెస్ ను ఎలా కూల్చేస్తారు. కూల్చేస్తే ఈ కథ ఇంతటితో ముగిసి పోతుంది. ఈ రిషి కొండ ప్యాలెస్ కోసం ప్రజల సొమ్మును ఎలా దుర్వినియోగ పరిచారో మరో 100 సంవత్సరాలు ప్రజలు గుర్తుంచుకోవలసిన అవసరం వుంది
People visiting purpose cm sir great decision sir some time... after that... remaining process sir
కూల్చడానికి అది తాత్కాలిక భవనం కాదు. ఒకవేళ కూల్ చేయాలి అనుకుంటే కూల్ చేసి అదే ప్లేస్ లో మళ్లీ కొండను పెట్టగలరా. అంత బాగా అన్ని కోట్లు వెచ్చించి కట్టిన అటువంటి భవనాన్ని సద్వినియోగం చేసుకుంటేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది
No, It should not be dismantled. Can be used as a monument of the Tuglaq rule. Auction all the costly gadgets and recover some value. Use the bare halls with bare fittings.
ఈ రుషికొండ పైన ఒక investigative committee వేసి JDL గారినే INVESTIGATING OFFICER గా వేస్తే బాగుంటది😅😅😅😅😅
Super
1. అది అక్రమంగా కట్టినట్లు నిరూపించాలి. బాధ్యులను చెరలో వేయాలి.
2.Bathing tub లు, commode లాంటివి జగ్రత్తగా తీసివేసి వేలం వేయాలి
3. వేలం వేయగా వచ్చిన సొమ్మును మొత్తం ఖర్చులో మినహాయించి మిగలగా వచ్చిన రొక్కానికి సదరు వస్తువులు తీయడానికి ఐన ఖర్చు మరియూ అపరాధ రుసుముతో కోర్టు ఖర్చులను జటపరచి బాధ్యుల నుండి వసూలు చేయాలి.
4. చివరిగా దానిని మ్యూజియంగానో లేదా మరే ఇతర ప్రజా ప్రయోజనాలకో ఉపయోగించాలి.
Andhra prajalu chala alochinchukovali
Public money ?
It should be utilize
టూరిజం కి ఉపయోగించాలి
Murty garu ! I have my own regards to Sri V V Laxminarayana Garu, former JD of CBI. But I disagree with him on demolition. True, it was constructed disregarding all CRZ and environment norms, NGT, and courts. But having invested a huge amount of public money, the Government should get permission from NGT and courts to condone such violations and call for global tenders to recover the public money and put it to use in a useful way, as the Tamilnadu Government did. Stringent legal action should be taken against those who perpetrated such violations.
Sar bjp ki antatelusu😂😂😂
కూలిస్తే కూలి డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది కదా , అందుకని కూల్చడం అనేది సరి అయిన పని కానే కాదు ఇక , అగ్గిపుల్ల కు బుర్ర ఉంటుంది గానీ తెలివి ఉండదు , మనకంటూ తెలివి ఉంటే అగ్గిపుల్ల ను ఉపయోగించుకోవచ్చు కదా అన్నట్లుగా , కొంత గ్యాప్ తీసుకోండి , అలా తీసుకుని ఆలోచన చేస్తే బెస్ట్ కదా , ఇపుడే తొందర పడి ఏదో ఏదేదో చేసేసే కన్నా , మున్ముందు ఏదో ఒక సొల్యూషన్ అయితే దొరకకపోదు మరి 👍
Remodel chesi resorts chesi rents ki ivvali
కూల్చే ప్రభుత్వం కాదుకదా కూటమి ప్రభుత్వం. జగనాసురుని మీద ప్రజా ధనం దుర్వినియోగ చర్య తీసుకుంటూ, సినీమా షూటింగ్ వారిని ప్రోత్సహిస్తూ 365 రోజులూ అక్కడ షూటింగులు జరిగేలా అవకాశాలు కల్పిస్తే, సినీనిర్మాతలకు ఒక మంచి వసతి తో పాటు విశాఖ పరిసరాల లో చిత్రీకరణకు అనువుగా ఉండొచ్చని నరాల చంద్రారెడ్డి అనే నా భావన.
Handover Navy and fine to ex CM
Rishikonda,palessaa,bhuuthalaswargamaa,
JD's advise is wrong. Amount should be recovered from the officers responsible including Jagan Reddy.
Sell it on multinational tender.
జెడి సలహాలు జిడ్డుగా ఉంటాయి. Waste Fellow and un fit to be a politician.
రిషికొండ ప్యాలెస్ ను జగన్ మోహన్ రెడ్డి గారికి అద్దెకివ్వండి లేదా దాని ఖర్చు ను జగన్ మోహన్ రెడ్డి గారి నుండి వసూల్ చేయాలి. కూటమి ప్రభుత్వం ఇది చేయగలదా?
If it is illegal also use it for public
రిషి కొండ ప్యాలెస్ కూలగొట్టి, మొత్తం డబ్బుని జగన్ సైకో నుంచి లీగల్ గా రికవరీ చెయ్యాలి, through court.
Tv9,ntv వారు విషం కక్కుతూనే ఉన్నారు ఇంకా ఋషికొండ సందర్శన మీద.