కవితకు బెయిల్-కేసీఆర్‌కు గవర్నర్ కుర్చీ..|| Weekend Comment By RK || Full Episode | ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 446

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 2 місяці тому +124

    తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాన్ని నడిపినంత తేలికకాదు, ప్రతిపక్షంలో ఉండీ పోరాటం చేయటం.

    • @simpletrickstvchannel1833
      @simpletrickstvchannel1833 2 місяці тому +6

      Udhyamanni nadiparu ani mire annaru ga dhadhapu 10years udhyamanni peaks stage lo nadipinchadu alantodki 5year's opposition lo undadam pedda lekka kaadhu and 50l bag tho red handed ga dhorkina vade cm ayyadu udyamanni nadipi ma telangana thevadam lo pathrudu ayina kcr malli cm avaleda pakka ga avuthadu

    • @karthikkarthi6967
      @karthikkarthi6967 2 місяці тому

      @@saiprasadsajja1546 😂😂 veli pakkaki aduko poo .. ante India kosam freedom fighters kante opposition leaders great ha .🤣 Em unav swamy..

    • @satishkumarrayavarapu5054
      @satishkumarrayavarapu5054 2 місяці тому +1

      BRS BECOME COMDIAN PARTY

    • @satishkumarrayavarapu5054
      @satishkumarrayavarapu5054 2 місяці тому

      @@karthikkarthi6967 BRS BECOME COMDIAN PARTY

    • @TKM-u4h
      @TKM-u4h 2 місяці тому

      ​@@simpletrickstvchannel1833joke baagundi

  • @Powerkalyan-Varahi
    @Powerkalyan-Varahi 2 місяці тому +31

    తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది తెలంగాణా ప్రజల కోసం మాత్రం కాదు... ఇదీ కేవలం KCR కుటుంబం కోసమే ఏర్పడినట్టు ఉంది......
    తెలంగాణా ప్రజలు ఆస్తులు అంతస్తులు పెరగక పొగా తరగడం మొదలైంది...
    కానీ KCR ఆస్తులు, అంతస్తులు మాత్రం వేల కోట్ల కూ పెరుగుతున్నాయి.....
    ఆలోచించాల్సనది తెలంగాణా ప్రజలే......

    • @junumalaraju3941
      @junumalaraju3941 2 місяці тому

      ఒరేయ్ అంద్రోడా ఇప్పుడు మా తెలంగాణ తలసరి ఆదాయం దేశం లోనే 1st రా, ఆంధ్ర కుక్క తెలంగాణా నీ అలా చేసి పెట్టాడు రా KCR, నీకు తెలువకపోతే మా తెలంగాణా సోషియో ఎకనామిక్ సర్వే చూడు రా, లేకపోతే గూగుల్ లో చూడు రా చదువులేని దద్దమ్మ, ఊరికే ఏది పడితే అది msg చేయకు, నీ ఆంధ్రా బుద్ది పోనిచ్చుకొలేదు కదా ఇంకా ఎందుకురా మా తెలంగాణా మీద పడి ఏడుస్తున్నారు తూ... మీ బ్రతుకులు చెడా ఇంకా మీరు మార రార చీ...

  • @kkNari-fd9cw
    @kkNari-fd9cw 2 місяці тому +24

    దేశ్ కి నేతా అని ప్రగల్బాలు పలికినోడు, తెలంగాణలో తెలుగుదేశం లేకుండా చేస్తా అని వాగినోడికి ఎంత దుర్గతి పట్టింది ఇప్పుడు😅.. నువ్వు అధికారాన్ని ఉపయోగించి తెలుగుదేశాన్ని నాశనం చేయాలని చూసావు😡., చంద్రబాబు ఏమి చేయకుండానే, ఆయన మౌనంతో నిన్ను నీ పార్టీని నామరూపాలు లేకుండా చేశాడు..❤️ చరాపకురా చెడేవు గుర్తుపెట్టుకో కేసిఆర్..

    • @revanthreddy2917
      @revanthreddy2917 2 місяці тому

      @@kkNari-fd9cw telanagan la Telugu desam undi ankuntunnavante needhi Sahasam Abe cheppali.. anyways you should see a good doctor

    • @revanthreddy2917
      @revanthreddy2917 2 місяці тому

      @@kkNari-fd9cw telugu desam has no place in telangana.. dot!

    • @shravankumar-lb6dw
      @shravankumar-lb6dw 2 місяці тому

      మా తెలంగాణ లో తెలుగు దేశం స్థానం చాపకింద నీరులా ఎప్పటికీ ఉంటుంది.​@@revanthreddy2917

    • @shravankumar-lb6dw
      @shravankumar-lb6dw 2 місяці тому

      ​@@revanthreddy2917తెలుగు దేశం పై ఉమ్మేయాలని చూసే ప్రతి వెధవ పైనే ఆ ఉమ్మి పడుతుంది, ఇప్పుడు టీ /ఆర్ యేస్ పరిస్థితి సూడుండ్రి రా వెధవల్లారా.

  • @maheshchandramanam6973
    @maheshchandramanam6973 2 місяці тому +47

    చేసుకున్నవారికి చేసుకున్నంత. ఖర్మ తిరిగి వస్తుంది

  • @SnRaoputtaburayyaPutta
    @SnRaoputtaburayyaPutta 2 місяці тому +69

    K.c r bjp లో కలిస్తే కాంగ్రెస్ కి లాభం కాంగ్రెస్ లో కలిస్తే బీజేపీ కి లాభం

    • @ppradeepkumar222
      @ppradeepkumar222 2 місяці тому +10

      Andharikante tdp labham....
      Malli tdp vastundhi

    • @vinay6807
      @vinay6807 2 місяці тому +1

      ​@@ppradeepkumar222 endhuku vastadi ra Babu already Chandrababu apcm Inka vala state e capital ledu ts lo em chestadu

    • @kp9268
      @kp9268 2 місяці тому

      ​@@vinay6807TDP ki telangana lo cader undi, KCR CBN ni andhra ani boochi ga chupistunadu, only central parties unte inka aa vidhamaina sentiment lepadam kudaradu

    • @Subha-lh5uh
      @Subha-lh5uh 2 місяці тому +1

      అసలు AP ని విడగొట్టిన స్వార్థపరులకు బుధ్ధి రావాలంటే , BRS కి , విభజన జరగాలి అని పట్టుపట్టిన అప్పటి వారికి బుధ్ధి రావాలంటేను...BJP అధికారం లోకి రావాలి అంటే మందు..హైదరాబాద్ యూనియన్ టెర్రిటరీ చేయడమే....అదే AP కూడ కోరుకునేది....

    • @1xloverravi617
      @1xloverravi617 2 місяці тому

      ​@@Subha-lh5uhmotham Mee ap ni UT cheyali.memu north Indians ki support chestam but ap walaki asalu cheyam

  • @ksbabu14
    @ksbabu14 2 місяці тому +29

    ఇదంతా రేవంత్ రెడ్డి వలన... ఆ రోజు ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చెయ్యటం కేసీఆర్ చేసిన తప్పు..
    ప్రతిపక్షం లేకుండా చెయ్యాలి అని చూస్తే ఫలితాలు ఇలాగే వుంటాయి

  • @rp.v6958
    @rp.v6958 2 місяці тому +115

    ఆ ఫ్యామిలీ పదవులు లెంది బతకలేదు అని అర్ధం చేసుకోండి తెలంగాణ ప్రజలు.వాళ్ళ పదవుల కోసం రాష్ట్రాన్ని విడగొట్టారు

  • @ksrinivas3300
    @ksrinivas3300 2 місяці тому +27

    బిజెపి +బి ఆర్ యస్ విలీనం అయితే బిజెపి పరువు పోవడం ఖాయం.తెలంగాణలో బిజెపి బలం తగ్గి కాంగ్రెస్ బలపడడం ఖాయం

  • @kollabheemesh9548
    @kollabheemesh9548 2 місяці тому +184

    ప్రపంచంలోనే అత్యంత నమ్మకద్రోహి కేసీఆర్

    • @karthikkarthi6967
      @karthikkarthi6967 2 місяці тому +5

      Neku ha..😂 lekunte ne family ni em ayana chsadu ha 😂

    • @josephkishore3774
      @josephkishore3774 2 місяці тому +12

      @@karthikkarthi6967, Samajaniki cheasadu

    • @MuraliBoddapati-r4u
      @MuraliBoddapati-r4u 2 місяці тому +2

      ​@@josephkishore3774well said ji🙏

    • @HariHari-hl1ki
      @HariHari-hl1ki 2 місяці тому +3

      100%

    • @krishnak7
      @krishnak7 2 місяці тому

      @@karthikkarthi6967 Vaadi family mottham daridram. TG sentiment muugulo TG ni mottham nakinchaaru. Ayina kontha mandhi pink gorrelu vaadi family ki banisalalekka nadusthunnayi.

  • @sekharmc4553
    @sekharmc4553 2 місяці тому +129

    కేసీఆర్ కు governor post ఇస్తే బీజేపీ చరిత్ర లొ అతిపెద్ద తప్పు అవుతుంది.

    • @Myvoice890
      @Myvoice890 2 місяці тому

      Ninnu dengada kcr puka

    • @Asha-wm2uf
      @Asha-wm2uf 2 місяці тому +9

      Vadini bjp office lo bathroom kuda kadaganivvaru

    • @KiranA-t1r
      @KiranA-t1r 2 місяці тому +1

      ​@@Asha-wm2ufnv poyi kadugu

    • @Asha-wm2uf
      @Asha-wm2uf 2 місяці тому

      @@KiranA-t1r nuv unnav kada dora banisa kukka laga .. poi kadugu

    • @sudhakarn369
      @sudhakarn369 2 місяці тому +3

      తప్పులు,తో ఎదిగే వల్లే రాజకీయ నాయకులు అందులో బీజేపీ బ్రాండ్ అంబాసడర్ స్కాం లో, రాజ్యాంగం ను దుర్వినియోగం చెయ్యడం లో బీజేపీ కాంగ్రెస్ నీ దాటేసింది ప్రజలే వెర్రి వెదవలు రాజకీయ నాయకులు బజన మాని సొంత హక్కులు కోసం పోరాటం చెయ్యండి లేక పోతే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా పోతుంది

  • @SrinivasraoRajana-x8u
    @SrinivasraoRajana-x8u 2 місяці тому +67

    Jagan, kcr 420s

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu 2 місяці тому +9

    ఉద్యమ నాయకుడు, తెలంగాణా రాష్ట్ర స్థాపన నాయకుడు అయిన కెసిఆర్ గారు, ఆయన కుటుంబం రాష్ట్రం దోపిడీ కుటుంబంగా పేరుగాంచింది. కుమార్తె కవిత స్కాం వల్ల బి ఆర్ ఎస్ పార్టీ పతనం అయి ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఇప్పుడు జైల్లో వున్నా ఆమెకు బెయిల్ గురించి పార్టీని బీజేపీ లో కలిపేస్తాడు అని సీఎం రేవంత్ రెడ్ది గారు అంటున్నారు. ఒక్కొక్కరు దోచుకున్న ప్రజల డబ్బుతో కుటుంబమందరికి ఆస్తులు, ఫార్మ్ హౌస్ లు ఏర్పడ్డయి. ఈ అత్యాశే ఇంకా ఆస్తులు చాలవన్నట్లు లిక్కర్ స్కాం లో ఇరుక్కుంది కూతురు. ఇవన్నీ కెసిఆర్,
    బి ఆర్ ఎస్ పతనానికి దారితీసాయి. సీఎం గా సీబీఎన్ గారు అభివృద్ధి చేసిన హైదరాబాద్ తప్ప వేరే ఏమి అభివృద్ధి కెసిఆర్ గారి పాలనలో జరుగలేదు కాబట్టే ప్రజలు ఓడించారు. ఈయన ప్రియమైన జగన్ గారు కూడా ఆస్తులు సంపాదించుకోవడంలో చూపిన శ్రద్ధ అరాచకం ఇద్దరినీ ప్రజలు ఇంట్లోకూర్చోబెట్టారు. అన్యాయంగా ప్లాన్ వేసి సీబీఎన్ గారిని ఏమి లేకున్నా జైల్లో కూర్చోబెట్టారు. జైల్లో కూర్చున్న సీబీఎన్ గారిపై ఇంకా తండ్రి కొడుకులు కానీసా సానుభూతి లేకుండా విమర్శించారు. వీరి చర్యను ప్రపంచమంతా నిరసించింది. అందులో సీబీఎన్ గారి అభిమానులు అయినవారు, కానివారు వున్నారు. ప్రజల నీరసనల్లో ఇద్దరు నాయకులు కొట్టుకుపోయారు. ఇప్పుడు కెసిఆర్ గారు బీజేపీ తో కలువడం ఆత్మహత్యసదృషమే అవుతుంది. అలా బేలగా చేయరానే ఆశీద్దాం.

  • @mohanaraokakileti8525
    @mohanaraokakileti8525 2 місяці тому +60

    కూటమిని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు.జాగ్రత్త.

    • @mjhansiranimjhansirani2948
      @mjhansiranimjhansirani2948 2 місяці тому +2

      Yes

    • @mjhansiranimjhansirani2948
      @mjhansiranimjhansirani2948 2 місяці тому

      రే ముండా కొడకా మా బాబు గారి జైల్లో ఉన్నప్పుడు ఏదో వాగావు కదా నువ్వు నీ కొడుకు నీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా

    • @mjhansiranimjhansirani2948
      @mjhansiranimjhansirani2948 2 місяці тому +3

      ఆ జగ్గడుగు ఈ కేసీఆర్ ఇద్దరు ఒకటి

    • @mjhansiranimjhansirani2948
      @mjhansiranimjhansirani2948 2 місяці тому

      కెసిఆర్ గాడి ఈ కేసీఆర్ గాడు తెలంగాణ ప్రజల్ని మోసం చేశాడు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్లకు ఎవ్వరికీ పెన్షన్ డబ్బులు ఇవ్వలేదు ఇక్కడ అడ్డు కాడ పొద్దుగూకులు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అంటుంటారు మరి ఆంధ్ర వాళ్లకు కడుపు మంట దాన్ని నా కొడుకు ఎప్పుడు ముఖ్యమంత్రిగా అవ్వకూడదు ఇక

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 2 місяці тому +9

    వీకెండ్ కామెంట్ లో ప్రగతి గారి గొంతు చాలా బాగా ఉంది తెలుగులో ఒత్తుల తో సహా అన్ని స్పష్టంగాపలుకుతారు

  • @Vintage_Vihari
    @Vintage_Vihari 2 місяці тому +21

    అంటే టిఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేస్తే కవిత ఏ తప్పు చేయనట్టేనా?
    ఏ తప్పు చేయకపోతే అరెస్ట్ ఎలా చేస్తారు? విలీనం చేయగానే కవిత ఎలా బయటకు వస్తది?
    ఇవి కదా మీడియా ప్రశ్నించాలి!!
    ఇది భారతదేశ బిజెపి ప్రజాస్వామ్యం

  • @rameshnimmakanti4916
    @rameshnimmakanti4916 2 місяці тому +1

    ఎవరు చెప్పినారు ,

  • @crazykids2889
    @crazykids2889 2 місяці тому +30

    అదే జరిగితే CONGRESS SECOND TIME WIN పక్కా

  • @JoshuvaKadidiyala
    @JoshuvaKadidiyala 2 місяці тому +2

    కెసిఆర్ ఎప్పుడూ చెప్పేదే ఆయనకు వర్తిస్తుంది పొట్టివాడిని పొడుగోడు కొడితే పొడుగు వాడిని పోచమ్మ కొట్టింది అంటాడు కదా ఈయన కాంగ్రెస్ ని కొడితే బిజెపి ఈయన తాట తీసింది

  • @narendra9903
    @narendra9903 2 місяці тому

    Beautiful

  • @Shrilakshmisairealestates
    @Shrilakshmisairealestates 2 місяці тому +48

    టిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీలో విలీనియం అయితే కవిత గారు కడిగిన ముత్యం అవుతుందా.... అంటే ఎలాంటి అవినీతి చేసిన వాళైన బిజెపి పార్టీలో చేరితే నీతిమంతులు అవుతారు అన్నమాట...

    • @ruthalamurthy9709
      @ruthalamurthy9709 2 місяці тому +5

      @@Shrilakshmisairealestates washing powder nirma formulas

    • @BasubabuBasubabu
      @BasubabuBasubabu 2 місяці тому +2

      😂😂😂😅😅😅

    • @madhugullapalli7220
      @madhugullapalli7220 2 місяці тому +1

      Eppudu brs mls congress lo cherina vallu avvala same....gudem Mahipal Reddy lanti corruption gallani tisukogane manchodu ayipoyada

    • @kureravi8829
      @kureravi8829 2 місяці тому +3

      congress TRS okate anduke KCR ktr harish mida action tiskoru... assembly lo dramalu chestunru...

    • @guntupallikishor1490
      @guntupallikishor1490 2 місяці тому

      గవర్నర్ బండారు దాతత్రేయ

  • @ShaikAbdulsamat
    @ShaikAbdulsamat 2 місяці тому

    ABN👍👍👌👌

  • @parameshwarreddy4857
    @parameshwarreddy4857 2 місяці тому +1

    It's tru

  • @kishorram8258
    @kishorram8258 2 місяці тому

    Nice content

  • @nagabhushanamkarnati7911
    @nagabhushanamkarnati7911 2 місяці тому

    Abn channel is a great channel in Ap ❤❤❤

  • @PlaystorelinkId
    @PlaystorelinkId 2 місяці тому +1

    This is only mind game we are not fools to 😂😂😂😂😂😂

  • @ruthalamurthy9709
    @ruthalamurthy9709 2 місяці тому +34

    TDP katam Ani cheppi edi emiti, karma returns

    • @karthikkarthi6967
      @karthikkarthi6967 2 місяці тому

      @@ruthalamurthy9709 🤣🤣🤣 karma kadhu.. jagan development chyale Ani. Vesaru votes anthe... Don't think too much bro..

  • @Subha-lh5uh
    @Subha-lh5uh 2 місяці тому +4

    ఆ 16 మంది ని ఎట్టి పరిస్థితిలలోను వదలకూడదు...శిక్షించాలి...బాధ్యత గా పనిచేయవలసిన వారు తప్పు చేస్తే ...అది పెద్ద నేరమవుతుంది....శిక్ష రెండింతలు ఉండాలి....

  • @sv2200
    @sv2200 2 місяці тому +4

    ఎలుక తోలు చందము కాదు , ఎలుగుబంటి తోలు చందము గా ఉంటున్నాయిగా నేతల తీరులు , ఎంత ఉతికినను తెలుపు రాదు , ఎదుటి వ్యక్తి శక్తి సామర్థ్యాలు తెలియకుండా ఏ పనికీ పూనుకోకుడదు , అని ఇప్పటికి అయినా తెలియాలి కదా ఇకనైనా పాపమ్ పాలేగాళ్లకు , ఒకరిని మించి మరొకరు ఘరానా మోసగాళ్లు అగుపడుతూ ఉన్నారు గా ముందుకు పోను పోను, ఇట్లు చేసి చేసి తమను తామే మోసం చేసుకుంటూ ఉన్నట్లు గమనించుకోలేకున్నారు అనిపిస్తోంది చివరికి , నాయకులైన మీరు న్యాయముగా ప్రజలకు న్యాయము చేయండి చాలు , హోరా హోరీ మాటల పోటీలు ఎందుకు , ఎదుటి వారి గురించి చులకన భావములు తో బాధలు కొనితెచ్చుకోవడమెందుకు 😂మీడియా చూసేటప్పటికి వళ్ళు పైన తెలియడం లేదు నేతలకు , అందితే జుట్టు అందకపోతే కాళ్ళు చందం గా ఉంటే ఆ నాయకులకు విలువ ఏముంటుంది మరి , పదవి ఉన్నపుడు కాదు పదవి లేకున్నా విలువలు కలిగిన వారిగా ఉంటేనే , కట్టుకునే వలువలుకు విలువలు ఉంటాయి గానీ , స్వార్థపరత్వం తో నిన్ను నువ్వు కోల్పోతూ ఉంటే ఆ పదవులు అధికారములు మనకెందుకు మరి , ok నా 👍👍

  • @prasadcharugundla9447
    @prasadcharugundla9447 2 місяці тому

    దత్త అన్న....

  • @suri2466
    @suri2466 2 місяці тому

    Shame on kCR -& BJP

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 2 місяці тому +8

    అమాయకులైన తెలంగాణ ప్రజలని మోసం చేయడానికి ఎంతకైనా దిగజారుతారు. వీళ్ళ "పదవు" ల పాడుగాను 🙄

    • @intolerantyt7544
      @intolerantyt7544 2 місяці тому

      మరో 50 ఏళ్ళకి కూడా అమాయకులేనా?.. ఇంకా ఈ మాటలు ఎందుకు?

  • @saradhicp
    @saradhicp 2 місяці тому +5

    మొత్తానికి ఆలోచిస్తే న్యాయ వ్యవస్థ, సీబీఐ, ఈడీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి.. అందుకే జగన్ బెయిల్ మీద సంవత్సరాలుగా తిరగగలుగుతున్నాడు.

  • @mjhansiranimjhansirani2948
    @mjhansiranimjhansirani2948 2 місяці тому

    వెరీ గుడ్ వెరీ గుడ్

  • @pathrudump2998
    @pathrudump2998 2 місяці тому

    Dear public see the show how the leaders play how they change their places fordirty politics.
    Voters pl note and act accordingly.

  • @Rockstar-kb5cp
    @Rockstar-kb5cp 2 місяці тому +1

    Conspiracy. From ABN

  • @g.vc.s1350
    @g.vc.s1350 2 місяці тому

    Gudevining all of you

  • @mulintisubhashini6885
    @mulintisubhashini6885 2 місяці тому +1

    Pagal RAVI Kesu case. Para Ravi case by which RG Praveen Kumar case with Mukta

  • @sridharpothula1614
    @sridharpothula1614 2 місяці тому

    Unbelievable

  • @nammi2120
    @nammi2120 2 місяці тому +1

    మీరు చెప్పింది అంతా వింటుంటే తప్పు జరిగిందని అరెస్టు చేయలేదు కవిత అండ్ కో ఏ తప్పు చేయలేదు బిజెపి అరెస్టు చేయించి బెయిల్ రాకుండా మినిట్లో పెట్టినట్టు ఇదేనా అర్థం

  • @VALMIKI253
    @VALMIKI253 Місяць тому

    Who is the great governor?

  • @szhbmsyakdbxgzmsnnnshzn
    @szhbmsyakdbxgzmsnnnshzn 2 місяці тому +2

    Jai revanth reddy

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 місяці тому

    Jai TDP

  • @kumarg3591
    @kumarg3591 2 місяці тому +1

    I think governor Dattatreya garu..!

  • @Harish-wf4wc
    @Harish-wf4wc 2 місяці тому +2

    అసలు విలీనం కాదు .

  • @nagarajuramanathan5614
    @nagarajuramanathan5614 2 місяці тому

    ఫోటో దిగి వచ్చేసే అవకాశం ఉంది 😅

  • @yugandharchiranji409
    @yugandharchiranji409 2 місяці тому

    అవకాశవాదులు

  • @sriramvelugubantla9227
    @sriramvelugubantla9227 2 місяці тому +5

    Can any party with 1500 cr funds merge in other party. Not possible.

    • @corexx3773
      @corexx3773 2 місяці тому +1

      It will be much more than that. All illegal money will go as funds to BJP. Very sad story.

    • @TKM-u4h
      @TKM-u4h 2 місяці тому

      Amara veerula usuru vaallu adhikaaram lo undagaa vedhinchina vaalla usuru uurike podu daanne karma antaaru dabbenthunna rakshinchaledu

  • @prlrao8607
    @prlrao8607 2 місяці тому

    Phone tampering case.... May big problem....

  • @RkKrish-hq2bw
    @RkKrish-hq2bw 2 місяці тому +2

    విలీనం తర్వాత కేసీఆర్ సచిపోతాడు 😂..కేటీఆర్ అమెరికా పారిపోతాడు.తైతక్క బెల్ట్ షాప్ పెట్టుకుంటది . కర్మ అంటే ఇదే 😂

  • @rockfireist
    @rockfireist 2 місяці тому

    Who is that governor...

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 2 місяці тому +1

    Return gift 🎁

  • @anilpadmakoti9920
    @anilpadmakoti9920 2 місяці тому +2

    Ch.vidya sagar rao, or dattatreya gaaru avvochu

  • @SujathaBonagani
    @SujathaBonagani 2 місяці тому +2

    trs తెలంగాణ లో విలీనం అవుతే కవిత జైలు నుండి బయటకు వస్తుందా అంటే జడ్జి నరేంద్రమోడీ న బెయిల్ ఇవ్వడానికి

  • @jmjgnt650
    @jmjgnt650 2 місяці тому +1

    మద్యం కేసులో ఆడది ఇరుక్కోవడం సిగ్గు పడాల్సిన విషయం. కన్న కూతురు ఇటువంటి కేసులో ప్రధాన ముద్దాయిగా జైల్లో ఊచలు లెక్కపెడుతుంటే e ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నాడు. కూతుర్ని సరిగా పెంచడం చేతగాని చవట ప్రజలకు సేవచేస్తాడా.
    ఈ దరిద్రపు వెదవ కూతురు, జైలుకు వెళుతూ, జైల్లో దాని హావభావాలు - ఏదో స్వతంత్ర సమర యోధరాలులా చేతులు ఊపుకుంటూ, పళ్ళు ఐకిలిస్తూ వేషాలు.
    మాములుగా ఎవరైనా సిగ్గుపడతారు. మొఖం చాటేస్తారు. ఇది మాత్రం రౌడిదానిలా ప్రవర్తిస్తుంది. ఇటువంటిది ఈడి కూతురు. వీడి పెంపకం. వీడు ప్రజా చేస్తాడు. దరిద్రుడు.
    ఈ చపరాసి వేదవల వలన నిజాయితీ పరుడిగా పేరున్న కేజ్రీవాల్ జైలు పాలయ్యారు.
    అదే పరిస్థితి వేరే ఎవరివల్ల నైన వీళ్ళకు వచ్చి వీడి ముఖ్య మంత్రి పదవి పోయివుంటే నానా జాతర చేసి , వాళ్ళని ఆ రాష్ట్రాన్ని రోజూ దరిద్రం దరిద్రం చేసేవాళ్ళు. కేజ్రీవాల్ కాబట్టి ఏమీ అనలేదు.
    మొత్తంగా ఇటువంటి వెదవ రాజకీయాలకు అనర్హుడు. ఆంధ్రప్రదేశ్ ను వీడి స్వార్ధానికి చేతనైనంత నాశనం చేశాడు. దరిద్రపు వెదవ.

  • @mallareddykalagiri1202
    @mallareddykalagiri1202 2 місяці тому +1

    Revanth kosam e video

  • @nagarajuramanathan5614
    @nagarajuramanathan5614 2 місяці тому

    మనుగడకోసం తప్పదు 😂

  • @sudheerkumar6098
    @sudheerkumar6098 2 місяці тому

    Who Is that governor?

  • @sarmam4753
    @sarmam4753 2 місяці тому +1

    Will CBN agree for merger of BRS with BJP as TDP is having alliance with BJP ?

  • @Rams9d
    @Rams9d 2 місяці тому +1

    అంటే కవిత తప్పు చేయలేదా...

  • @telaprolusambasivarao6684
    @telaprolusambasivarao6684 2 місяці тому

    Inbetweenreadingfightingmusicavasarama 3:48

  • @SudheerReddy-g8b
    @SudheerReddy-g8b 2 місяці тому +5

    Vidya sagar raoo.. KCR caste .. he is the one

  • @prashanth-z3r
    @prashanth-z3r 2 місяці тому

    Wait for 5years.Dont worry

  • @perumallajanardhan6909
    @perumallajanardhan6909 Місяць тому

    తెలంగాణ సీఎం రాధాకృష్ణ గారు కావాలి

  • @damodhargogada9261
    @damodhargogada9261 2 місяці тому

    పెనం పై నుండి పొయ్యిలో పడ్డట్టు ఉంది తెలంగాణ ప్రజల పరిస్థిది పాలన అస్తవ్యస్తం

  • @g.vc.s1350
    @g.vc.s1350 2 місяці тому

    Ekapothe telangana state lo income,appulu,godavalu,crimes ni enko state meadhaki rudhavacha?

  • @tamminasrinivasarao155
    @tamminasrinivasarao155 2 місяці тому +1

    పొత్తు option ఉండగా kcr,brs ను విలీనం చేయకపోవచ్చు....ఏది జరిగినా అది kcr&co.కు రాజకీయ ఆత్మహత్యతో సమానం

  • @KkVv-f1t
    @KkVv-f1t 2 місяці тому +1

    Brs పార్టీ బీజేపీ లో కలిస్తే అది అతని ఆత్మహత్య కాబట్టి కెసిఆర్ బీజేపీ లో కలపడు
    అంత తెలివి లేని వాడు కాదు కెసిఆర్

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 2 місяці тому +1

    Yes, KCR may agree with the deal with BJP , their waiting for bail for Kavitha upto 28 th August .

  • @gudipativinenderreddy7244
    @gudipativinenderreddy7244 2 місяці тому +1

    Cc oneent pettuna vallandariki telusu me andariki KCR antee uchha ani

  • @S.K.A7799
    @S.K.A7799 2 місяці тому +4

    Inthaki aa governor evaro cheppandi sir....

  • @venugopalmanam6433
    @venugopalmanam6433 2 місяці тому

    Governor Dattatreya

  • @NirvanaMarketing-do8uv
    @NirvanaMarketing-do8uv 2 місяці тому +1

    Most allergic voice

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 2 місяці тому

    BJP&Congress are only parties left in TG. Share of strength is 50 &50 between above parties. Revanth should protect his seat in future. Reventh should settle immediately seperation issues with AP.

  • @satyanarayanarao7098
    @satyanarayanarao7098 2 місяці тому +1

    చేసిన పాపాలు ఊరికే పోవు

  • @ajay_aj_mahi07
    @ajay_aj_mahi07 2 місяці тому +2

    ఇలాంటి అవకాశావాద కూటమి ని గెలిపించిన మీ మీడియా మిత్రులకు వందనాలు

  • @mjhansiranimjhansirani2948
    @mjhansiranimjhansirani2948 2 місяці тому +1

    ఏబీఎన్ ఛానల్ కి చాలా చాలా ధన్యవాదాలు తెలంగాణలో మన పేపర్ దొరకట్లేదు వాడి మొఖం చూడాలంటేనే అసలు పరమాసహంగా ఉంది ఎవరంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఎందుకో తెలియదు మనసు అసలు ఇష్టపడలేదు అతన్ని చూడడానికి దయచేసి మీకు దండం పెడతాను ఆ నీచున్ని మాత్రం చూపెట్టకండి

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 2 місяці тому

    A Revanth reddy government is not performing as promised by him. Corruption started, many congress leaders are involving in land grabbing. CM Revanth should set right his dwindling image of government by tightening the admin & political way.

  • @ObinnaObblu
    @ObinnaObblu 2 місяці тому +1

    Veststulanjana

  • @yugandharchiranji409
    @yugandharchiranji409 2 місяці тому

    చేసిన పాపం,మోసం

  • @kullayappagariramanjineyul290
    @kullayappagariramanjineyul290 2 місяці тому

    తెలంగాణ ప్రజలు బాగా బుద్ది చెప్పారు brs కీ

  • @vsmggg
    @vsmggg 2 місяці тому +12

    అవసరమైతే
    ఒకరిది ఒకరు
    .... డు సు కొంటారు
    సిగ్గు లేని రాజ కీయాలు
    తూ తూ

  • @bhaskarjampani7632
    @bhaskarjampani7632 2 місяці тому +1

    BRS ఆలోచన రెండు నెలల కిందట చెప్పా

  • @prlrao8607
    @prlrao8607 2 місяці тому +1

    Kcr neglected real fighters of telangana... That is affect of winding up of party.,.

  • @srikanthreddymodugula4205
    @srikanthreddymodugula4205 2 місяці тому +8

    BRS- BJP will merge

  • @balanaik1
    @balanaik1 2 місяці тому

    According to the senior critics,
    Merger or NO MERGER MAKES NO DIFFERENCE FOR 5 years. Merger helps in AVOIDING THE INVESTIGATIONS, ATTACHMENT OF ASSETS, SAFEGUARDING ALL THE ILL GOTTEN ASSETS.
    Merger can’t BAR from FARMING ANOTHER POLITICAL PARTY,

  • @ramreddy5427
    @ramreddy5427 2 місяці тому

    Evms

  • @gvk7377
    @gvk7377 2 місяці тому +1

    ప్రవీణ్ "రావ్",
    ముందు తమరి ముడ్డి తమరు కడుక్కోండి.
    తర్వాత వేరేవాళ్ళ ముడ్లు కడుగండి.
    పార్టీలుమారటం, పాలకులకు పాలేరుగిరీ చేసే అవినీతి పరులను వెనుకేసుకు రావటం మీకు అలవాటనుకుంటా ?
    ఇలా ప్రజలని అనేక రకాలుగా హింసించిన అవినీతి మందని వెనుకేసుకురావటానికి మీకు సిగ్గనిపించటంలేదా అసలు సిగ్గే లేదా ?

  • @vikramchalla7881
    @vikramchalla7881 2 місяці тому

    🙆🙆🙆

  • @SckandSiva
    @SckandSiva 2 місяці тому

    NDA లో TDP జనసేన ఉన్నాయి. 2028 TDP TRS JSP BJP మొత్తం కలసి పోటీచేస్తాయా?

  • @sivamohanvarma8737
    @sivamohanvarma8737 2 місяці тому +1

    CBN e vishayam lo nijanga great...Odipoina..tattukuni assembly ki velladam, party ni nadapadam

  • @satishkumarrayavarapu5054
    @satishkumarrayavarapu5054 2 місяці тому +1

    BRS BECOME COMDIAN PARTY

  • @ramakrishna9113
    @ramakrishna9113 2 місяці тому +1

    కూతురుతో గంజాయి కూడా అమ్మిస్తే సరి.. ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉండి చేసేపనులేనా ఇవి..?

  • @rajamahender8340
    @rajamahender8340 2 місяці тому +2

    Jagan and KCR dondu donde

  • @newstalk1202
    @newstalk1202 2 місяці тому

    False allegationss

  • @makineniprasad2920
    @makineniprasad2920 2 місяці тому +1

    Governer- Bandaru dathtrateya, kishan Reddy 😊😊

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 2 місяці тому +20

    మోడీ జిత్తులమారి తనం ప్రజాస్వామ్యానికి ప్రమాదం

    • @sreanivaasvaas
      @sreanivaasvaas 2 місяці тому

      Avunu.. Kcr la modi pranthi bavajalam ledhu. Jathiyavada nayakudu.. Veedu oka gajji kukka.. Telangana sentiment ni ragilinchi pachani rastranni nasanam chesina daridrudu

  • @ambatimadhavi8919
    @ambatimadhavi8919 2 місяці тому +1

    పార్టీలను అమ్ముకోండి కొనుకోండి.ప్రజలు గొర్రెలు లెక్కనున్నట్లు బావిస్తున్నారు.ఇరు పార్టీ నాయకులు.😊

  • @anil44829
    @anil44829 2 місяці тому

    గవర్నర్ నేమ్

  • @siddareddy9534
    @siddareddy9534 2 місяці тому

    KCR Sahab total time to time use before Congress party same to same careful BJP

  • @Y.Bhaskarreddy
    @Y.Bhaskarreddy 2 місяці тому

    Intaki Ha governor evaru