ChandraSekhara Ashtakam by CHAGANTI | చంద్రశేఖరాష్టకం చాగంటి కోటేశ్వరరావు గారిచే | CHAITANYA JYOTHI

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 43

  • @katamaseenu
    @katamaseenu 3 роки тому +36

    🙏
    చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్|
    చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్.
    రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం|
    శింజినీకృతపన్నగేశ్వర మచ్చుతానలసాయకం|
    క్షిప్రదగ్దపురత్రయం త్రిదశాలయై రభివందితం|
    చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
    పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం|
    ఫాలలోచనజాతపావకదగ్దమన్మథవిగ్రహం|
    భస్మదిగ్ధకలేబరం భవనాశనం భవ మవ్యయం|
    చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
    మత్తవారణముఖ్యర్మకృతోత్తరీయమనోహరం|
    పంకజాసనపద్మలోచనపూజితాంఘ్రిసరోరుహమ్
    దేవసింధుతరంగశీకరసిక్తశుభ్రజటాధరం|
    చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
    యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం|
    శూలరాజసుతాపరిష్కృతచారువామకళేబరమ్|
    క్ష్వేలనీలగళం పరశ్వథధారిణం మృగధారిణమ్|
    చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
    కుండలీకృతకుండలీశ్వరకుండలం వృషవాహనం|
    నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్|
    అంధకాంతక మాశ్రితామరపాదపం శమనాంతకం
    చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
    భేషజం భవరోగిణా మఖిలాపదా మహహారిణం|
    దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్|
    భుక్తిముక్తి ఫలప్రదం సకలాసంఘనిభర్హణం
    చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
    భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిదంబరం|
    సర్వభూతపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం|
    సోమవారిన బోహుతాశనసోమపానిలఖాకృతిం|
    చంద్రశేఖర మాశ్రేయే మమ కిం కరిష్యతి వై యమః
    విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలనతత్పరం|
    సంహరంతమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్|
    క్రీడయంత మహర్నిశం గణనాథయూథసమన్వితం|
    చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
    మత్యుభీతమృకండుసూనుకృతం స్తవం శివసంనిధౌ|
    యత్ర కుత్ర చ యః పఠే న్న హి తస్య మృత్యుభయం భవేత్|
    పూర్ణ మాయు రరోగతా మఖిలార్థసంపద మాదరం|
    చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి మయత్నతః

  • @SaiKumar-gl6fn
    @SaiKumar-gl6fn 10 місяців тому +2

    Om Namah ShivayaOm Sri Mathre Namaha

  • @sirivennelasastry
    @sirivennelasastry Рік тому +3

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ |
    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ || 1 ||
    రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం
    శింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకమ్ |
    క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం
    చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 2 ||
    పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం
    ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహమ్ |
    భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం
    చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 3 ||
    మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం
    పంకజాసనపద్మలోచనపుజితాంఘ్రిసరోరుహమ్ |
    దేవసింధుతరంగసీకర సిక్తశుభ్రజటాధరం
    చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 4 ||
    యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం
    శైలరాజసుతా పరిష్కృత చారువామకలేబరమ్ |
    క్ష్వేడనీలగళం పరశ్వధధారిణం మృగధారిణం
    చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 5 ||
    కుండలీకృతకుండలేశ్వరకుండలం వృషవాహనం
    నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్ |
    అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం
    చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 6 ||
    భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం
    దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ |
    భుక్తిముక్తఫలప్రదం సకలాఘసంఘనిబర్హణం
    చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 7 ||
    భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం
    సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమమ్ |
    సోమవారుణ భూహుతాశనసోమపానిఖిలాకృతిం
    చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 8 ||
    విశ్వసృష్టివిధాయినం పునరేవపాలనతత్పరం
    సంహరంతమపి ప్రపంచమశేషలోకనివాసినమ్ |
    క్రిడయంతమహర్నిశం గణనాథయూథసమన్వితం
    చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 9 ||
    మృత్యుభీతమృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ
    యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్ |
    పూర్ణమాయురరోగితామఖిలార్థ సంపదమాదరం
    చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః || 10 ||

  • @avasaralameenakshi2332
    @avasaralameenakshi2332 3 роки тому +4

    చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!
    చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్షమామ్!
    🙏🙏🙏

  • @MenneniVijayaKumar
    @MenneniVijayaKumar 4 роки тому +4

    Om Namaha Shivaya

  • @mallarupusudhakar
    @mallarupusudhakar 8 місяців тому +1

    Om🕉namaha shivaya ❤🙏🙏

  • @vallimadhu1958
    @vallimadhu1958 6 місяців тому +1

    Om nama shivaya🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @krishnavani1926
    @krishnavani1926 Рік тому +1

    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @manikantamani6499
    @manikantamani6499 3 роки тому +3

    Om nama shivaya 🙏🙏🙏

  • @seema6272
    @seema6272 3 роки тому +3

    🙏Guruvugaru

  • @newpost1363
    @newpost1363 3 роки тому +1

    Om nama shivaya

  • @sivaparuchuri9891
    @sivaparuchuri9891 3 роки тому +1

    Om namashivaya 🙏🙏🙏🙏🙏🙏

  • @bujjibalu5045
    @bujjibalu5045 4 роки тому +3

    Ome namha sivaya

  • @chinnaraonakka2712
    @chinnaraonakka2712 3 роки тому +2

    🙏🙏🙏

  • @radhagadem4591
    @radhagadem4591 3 роки тому +1

    Good morning sir,thirachunoor lo paluguna masam lo ammavari puja chestaranta,a roju pasupu ,bngles ,nalapusalu amavarki samparistaranta,aa puja a date lo chesthru chepalgaru please

    • @chaitanyajyothi
      @chaitanyajyothi  2 роки тому

      bit.ly/3qzi3k4
      నమస్కారం 🙏
      ఒక చిన్న విజ్ఞప్తి.
      చైతన్య జ్యోతి యూట్యూబ్ ఛానల్ నుండి WHATSAPP ద్వారా చేరువయ్యేందుకు ప్రయత్నించే క్రమంలో ఇకనుండి whatsapp గ్రూప్ అందుబాటులోకి తీసుకువస్తున్నాం.
      ఛానల్ ను ఆదరించిన విధంగానే గ్రూప్ లో చేరి గ్రూప్ ద్వారా కూడా మీ ఆదరణను తెలియజేయగలరు.
      ఈ గ్రూప్ పెట్టింది కూడా త్వరలో మన ఛానల్ లో ప్రారంభించబోయే కొత్త కార్యక్రమానికి ఉపకరిస్తుంది అనే ఉద్దేశంలో మొదలుపెట్టడం జరిగింది.
      కనుక ఆసక్తి ఉన్నవారు.. పైన ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి గ్రూప్ లో చేరగలరు.
      ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారు అని ఆశిస్తూ.. 🙏
      - శివార్పణం 🙏😊

  • @swathikunala8199
    @swathikunala8199 2 роки тому +1

    Hi

  • @prabhaspraba2153
    @prabhaspraba2153 3 роки тому +2

    🙏🙏🙏🌸🌸🌸🍎🍏🥭🥥🥥

  • @SaiKumar-gl6fn
    @SaiKumar-gl6fn 10 місяців тому +1

    Om Namah ShivayaOm Sri Mathre Namaha

  • @manikantamani6499
    @manikantamani6499 3 роки тому +4

    Om nama shivaya 🙏🙏🙏

  • @ramyashridhanush879
    @ramyashridhanush879 2 роки тому

    Om namaha shivaya

  • @guruswamy6454
    @guruswamy6454 3 роки тому +1

    Om namaha shivaya🙏🙏🙏

  • @vasuvasu2516
    @vasuvasu2516 11 місяців тому +1

    Om namasivaya

  • @RajuRam-e1p
    @RajuRam-e1p 10 місяців тому

    Om nama shivaya