ఓం .... నమో వెంకటేశాయ...... రమనాదిక్షితులు గారు .. మీరు మనసులో విషయాలను ఇలా మీడియా ద్వారా పంచుకోవడం .. మేము చేసుకున్న అదృష్టం మీరే మళ్ళీ శ్రీనివాసుడి సేవలు చేయాలని త్రికరణ శుద్ధి గా మనసారా శ్రీనివాసుడిని కొరుకుంటున్నాము.... మీ తో ఇలా సుధీర్ఘ సంభాషణ జరిపిన చాలా విషయాలు మాకు తెలియచేసిన మీడియా వారికి ధన్యవాదాలు . 🙏🙏🙏 నమో వెంకటేశాయ
స్వామి వారి గురించి ఎన్నో మంచి విషయాలు తెలుసుకోగల్గినాము మీరు విశ్రాంతి గా ఉండటం వలన.మీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు స్వామి,గురుదేవా,🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🦚🦚🦚🦚🦚🦚🥰
Man please do a video on his knowledge ...pure Devine knowledge..we rarely get this kind of persons...science and spiritual together...pls make us reach that..
Thank you very much for the interview. This is not a ordinary routine interview, but a very informative thought provoking investigative informative interview. These are the questions asked by 99,99% devotees who visit TTD Everyday. Since they are helpless they are(were) silent for decades. You have done great service to Hindu Dharma(religion) with great courage. Please continue your efforts to bring out Hindu Temples from clutches of Govt. /politicians who do not have belief in God. A 72 year old helpless man who believes God
We love you swamy....manchi matalu chalaclarity ga chepparu....meeru malli vochhi swamy variki sevalu cheyaali...poor people ki middile class people ki mee help chala avasaram venkateswara swamy nee right way lo sevinchukovataniki....pls help...swamy variki naa namaskaralu.
భగవంతుడు తో ఆ యన అనుభవం వింటే చాలా బాగుంది స్వామి వారి సొమ్ము అమరావతి కి ఖర్చు పెట్టడము ఇంతకన్నా దరిద్రము ఇంకోటి లేదు ప్రజల సొమ్ము వీళ్లు మెక్కి స్వామి సొమ్ము అమరావతి కి వాడడం హాస్యాస్పదం
I am very much delighted and pleased to hear this interview. I am aged 76 years and also Iyengar. I feel comfortable to have the Almighty dharsan by attending the SATTHUMURAI SEVA ALONG WITH SHREE JEEYAR SWAMIGAL. with peace of mind. Shri Dikshitulu garu is very much out spoken and I could know many many agamana sampradayams from him, which I should have known earlier itself.The questions asked by smt.Swatha Reddy garu were very much interesting and my best wishes to her and my pranams to Dikshitulu garu and request his asheervadams always. Thank you.
Wonderful interview sir....I became emotional so many times while watching this interview. I will definitely get an option to serve my lord. Hopefully it happens soon
enlighted spirit and elevated spirit . you both are brilliamt . swami garu we all had a wonderful experiance because of your supreme divine godly speech.
Thanq so much sir mee punyama ani chala vishayalu thelisayi Mee avedana antha ayanaku thelusu akkada jarige anyayalaku palitham anubavistharu really hats off to you sir meeru media mundu matladinaduku
మిమ్మల్ని స్వామి కి దూరం చేసిన వారు ఆ ఫలితం అనుభవించక తప్పదు(జన్మ జన్మ లూ) స్వామి కి ఎంతో ప్రియమైన మిమ్మల్ని 😢😢😢😢😢మీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు ఏ భాదైనా అనుభవించిన వారికే అర్థం ఔతుంది వారు రావణుడు వంటి రాక్షసులు 💐💐💐💐💐
నమస్తే ఓం శ్రీ వేంకటేశ్వర నమః ఈ ప్రోగ్రాం తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాలి అసలు దేవుడికి ఏమి కావాలి ఆయన ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడు అసలు భక్తి అంటే ఏమి ఆధ్యాత్మిక అంటే ఏమి దేవుడు మాట్లాడతాడు మన దగ్గర ఎంత విశ్వాసం శ్రద్ధ ఉండాలి మనము వేసిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి మన ఊరిలో దేవాలయాల్లో దేవుడు ఉన్నాడు అన్ని విషయాలు చాలా బాగా వివరించారు స్వామి మీకు కృతఙ్ఞతలు అనౌన్సర్ అమ్మ మీరు చక్కగా ప్రశ్నలు వేసి వేంకటేశ్వర స్వామి నీ గురుంచి చాలా బాగా వేశారు మీకు కృతజ్ఞతలు
Namo Venkatesaya, Jayaho. Thank you very much sir for giving wonderful and very very valuable information. Namo Narayanaya namo narayanaya Namaste, Namaste Namaha, Jayaho Jayaho Jayaho. Thirumanam, Srinivasanam, Srivenkateshanam, Jayaho.
Very sorry to say that the anchor is not able to comprehend his replies...She is even cutting his flow of speech. One such occasion is when he was about to quote the verse from Purusha Suktam to say about where is Prana located in our body! A better anchor was much needed!
and even slightly insulting comments in beginning... "nenu brief gaa adigithe... meeru detailed gaa reply iccharu ani", felt she is impatient. Please be bit more patient, you will learn more.
స్వామి వారి నైవేద్యం లో పొరపాటు చేశారు,లోపలి పోటులో కాకుండా బయటి తాత్కాలిక పోటు,అందరూ ఆ నివేదన చూడటం ఆఘ్రాణించడం దోషము ఖచ్చితంగా,అందుకే ఈ కరోనా వచ్చి ప్రపంచమంతా తినాలన్నా భయపడుతున్నారు, భగవంతుని విషయంలో ఆయాసాంప్రదాయాలు తప్పనిసరిగా పాటించాలి, అయ్యప్పస్వామి దివ్యక్షేత్రం వంటి అన్ని దేవాలయాల్లో ఇంతే వారి సాంప్రదాయానికి భంగం కల్గించకూడదు,గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🍒🍒🍒🍒🍒🍒🦚🦚🦚🥰🥰
Tqs shwetha akka super interview may God bless you akka Ramana deekshithulu meeru chala great sir raaboye rojulu meeku Anni meeru oohinchinatte jarugutai
Really very good explanation Swamy Nejamga Meru chepedi speech vinta unte mind lo different ga feeling undi Swamy .memalni oksari chusanu Swamy nenu .serious ga veltha unaru but Eroju me speech chusa malli mali chudali anipistha undi me matalu antha cool ga undi but hundi lo veyadu ante ma mokkulu ela cheyali Swamy 🙏🙏🙏🙏🙏
Thank you very much for your valuable and truthful words.its really very pain full and getting tears after listening your words, no political party should not interfere in thirumala matters,all the administration and powers should be given truthful devoted,not for political and stupid corruption people.atleast pooja has to be done as per sastram, who ever is interrupting the Swamy pooja,those stupid bloody ideated should not be eligible for the TTD post at all.we need save our beloved balaji..
Thank you Ramana deekshitulu garu for such a valuable information from science to spiritual perspectives in this interview and devotion, devotee, archaka & Murti relationships, how to learn devotion aspects are found plenty in this video and would like to hear many more of this perception ❤
హుండీ లో కానుకలు వేసేది దేవాలయం అభివృద్ధి కోసం మరియు అక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం అదే నాఉద్దేస్యం ,అక్కడ పని చేసే ఉద్యోగులకు మంచి జీతాలు ఆలయం తరుపున ఇస్తున్నా వారు భక్తులను వేధిస్తున్నారు ,ముఖ్యముగా గోవిందరాజులు స్వామి ఆలయం లో మరియు ఇతర ఆలయాలలో పూజారులు భక్తులను వేధిస్తున్నారు. హారతి పళ్ళెంలో కానుకలు వేస్తే ఒకరకంగా వేయకపోతే ఒకరకంగా చూస్తున్నారు.ఈ పదతి మారాలి .పూజారులు కూడా మనుషులే ! నాకూ తెలుసు , ధర్మాలు తెలిసినవారు ఇలా అధర్మంగా ప్రవర్తిస్తే ధర్మం మంటకలిసిపోతుందనే బాధ.నాకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది,హారతి పళ్ళెంలో రెండు రూపాయలు వేశానని నన్ను అదోరకంగా గోవిందరాజస్వామి ఆలయంలో చూసారు. రమణ దీక్షితులు చాలా చక్కగా చెప్పారు వారికి ధన్యవాదాలు.
Ibelieve him what he says . we the people made Balaji a commercial god. when i was kid we used to go as family and i still remeber how beautiful and peacful tirumala is. now its polluted and over populated. we as pilgrims / devotees need to protect our own beloved Balaji .
What he has done all these years.any modification agama pandits will be consulted and he is one of them.please videos .When he is in good terms with ttd he came in support and said nothing wrong is happening,in particular moving of veyyi kalla mandapam,moving laddu potu outside,ladder inside temple.all these are for the past 10years.if he do not like those how he came on TV ,videos to support.
When there is an attack on Hinduism it has become important for us to bring more people to temples,tirupati.whatever we are earning some percentage we are giving back to God which is utilised for poor.soujanya Garu I will take u round the institues
O my god..hez great...d lord hs given him alone d courage to com out n speak out all d facts...if he was a person who just wants bribe..he would have continued staying in d temple and got his share of stolen money.but seems like he promptly served d lord n he cudnt tolerate d nonsense started by ppl...anyway God hs realy blessed him..im blessed to listen to him!
True he served the Lord Sri venkateswara for 40 long years oh its great we can see only for few seconds when we visit he is great scholar and knowledgeable Also a pure hearted sincere bhktha devotee Ayana charanalaku mana saastanga vandanamulu 🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
గురువుగారికి నమస్కారములు మీరు చెప్పినవి వింటుంటే నాఅనుభవము పంచుకోవాలనిపించంది 1974 మార్చిలో పెళ్ళిఅయింది నవంబరులో మాపెళ్ళి అయిన సంవత్సరంలో మేము దంపతులం ఇరువురం తిరుపతి వచ్చాము అప్పుడు నావయసు 17సంవత్సరములు పెళ్ళైన సంవత్సరంలోపు రావాలని వచ్చాము నేను కొండకు నడిచి వస్తానని అనుకున్నాను అప్పుడు నేను 3వ నెల గర్భవతిని సంవత్సరం దాటి పోతుంది అని వచ్చాము నడుద్దామని మావారికి చెప్పటానికి భయపడ్డాను అప్పుడు ఒక విచిత్రం జరిగింది అది మేము ఉదయం 6.30 7 గంటల సమయంలో పాపనాశనం చూసి ఆకాశగంగకి వెడదామని అనుకున్నాము పాపనాశనం దగ్గర ఎవరో మాకు దగ్గర దారి ఉంది వెళ్ళమని చెప్పారు కాని దారి అర్థంకాక దారి తప్పాము 11 గంటలు దాటే దాకా నడిచాము మేము ఇద్దరమే నడుస్తున్నాము ఇంతలో ఒక పెద్దవయసు ఉన్న ఆయన కనిపించారు ఆయన అచ్చం రమణ దీక్షితులు గారిలాగానే ఉన్నారు ఆయన బాబు ఎక్కడికి వెడుతున్నారు అని అడిగారు నేను ఆకాశగంగకు బయలుదేరాం అది ఆకాశంలో ఉన్నట్లుంది అన్నాను అప్పుడు ఆయన కొంచం ముందుకు వెళ్ళి కుడి పక్కన చూస్తే కనపడుతుంది అన్నారు నాలుగు అడుగులు వెయ్యగానే కనిపించింది అనుకున్నట్లు కొండకు నడవనందుకు అనుకున్నాను ఇలాంటి అనుభవాలు ఇంకా కొన్ని ఉన్నాయి ఇది మీతో పంచుకోవాలి అనిపించంది నమస్కారములు
ఓం .... నమో వెంకటేశాయ...... రమనాదిక్షితులు గారు .. మీరు మనసులో విషయాలను ఇలా మీడియా ద్వారా పంచుకోవడం .. మేము చేసుకున్న అదృష్టం మీరే మళ్ళీ శ్రీనివాసుడి సేవలు చేయాలని త్రికరణ శుద్ధి గా మనసారా శ్రీనివాసుడిని కొరుకుంటున్నాము.... మీ తో ఇలా సుధీర్ఘ సంభాషణ జరిపిన చాలా విషయాలు మాకు తెలియచేసిన మీడియా వారికి ధన్యవాదాలు . 🙏🙏🙏 నమో వెంకటేశాయ
రమణ దీక్షితులు గారు చాలా అదృష్టవంతులు
Avunu
నీకు అదృష్టం స్వామి
సాక్షాత్తు శ్రీమహావిష్ణువును దగ్గర నుంచి చూస్తున్నావు
భక్తులందరికీ మార్గదర్శకం చేసి మాకు ఎంతో మేలుచేసిన రమణదీక్షుతులు గారికి ధన్యవాదములు నమస్కారములు తెలుపుతూ 🙏🙏🙏🙏
Very valuable things informed by guruji, we are so blessed, thank you so much 🙏🙏🙏
1:23:23 for Hundi info
Tq
Tq
Tq very much
Tq
Tq
రమనాదిక్షితులు స్వామియే మళ్ళీ శ్రీనివాసుడి సేవలు చేయాలని త్రికరణ శుద్ధి గా మనసారా శ్రీనివాసుడిని కిరుకుంటున్నాము..... 🙏🙏🙏 నమో వెంకటేశాయ
PPP ok ppl ppll
Sir ramana deekshothulu garu meeru mallee srinivasuni sevalo mi ravalani korukuntunnanu
ఈ రమణ దీక్షితులు అనే పూజారి YCP కొమ్ము కాసీ, పింక్ డైమండ్ పోయిందని నాటకాలు వేశాడు. ఈ లాంటి వాళ్ళ వాళ్ళ దేవుని మీద భక్తి కూడా పోతుంది.
0
😅
ఛాలా ఛాలా చక్కగా వివరించారు రమణ దీక్షితుల వారి శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు☺☺😊😊💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Sir, you are very great person. I observed you in Tirumala Temple. I think that God must bless you Sir.
Sir, you are very great person
@@narasingaraojuniorengineer1000 ,ZZZZZZZZZZZZZZZ
Ramanadeeshitulu want to become MLA or MP .He is a poletesian and not pujari
@@narasingaraojuniorengineer1000 aaaaàqqaaaaq
Sonta jyotheshyam vaddu
స్వామి వారి గురించి ఎన్నో మంచి విషయాలు తెలుసుకోగల్గినాము మీరు విశ్రాంతి గా ఉండటం వలన.మీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు స్వామి,గురుదేవా,🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🦚🦚🦚🦚🦚🦚🥰
❤❤❤❤❤❤❤❤
స్వామి వారి దృష్టి లో అందరూ ఒక్కటే అని చక్కగా చెప్పారు స్వప్రయోజనాల కోసమే వివిఐపీలు నమస్సుమాంజలులు☺😊💐💐💐💐💐
Man please do a video on his knowledge ...pure Devine knowledge..we rarely get this kind of persons...science and spiritual together...pls make us reach that..
స్వామి కి వచ్చే కోట్ల ధనం తో అందరకీ అన్నీ ప్రసాదాలూ ఉచితం గా పెట్టాలి☺😊💐🎂🎂🎂
“Spirituality is the higher science for higher minds “
Great 🙏🙏🙏
Sir mimmalni chustunte venkateswara swarupam ga anipistundi
Naku meeru favorite
Excellent Interview.
Many many thanks.
దేవుడి గురించి చాలా చెప్పారు చాలా ధన్యవాదాలు
Thank you for the candid conversation 🙏
Very valuable information given by Ramana Diskhithulu swamiji.
Om Namo venkatasaya ❤
Thank you very much for the interview. This is not a ordinary routine interview, but a very informative thought provoking investigative informative interview. These are the questions asked by 99,99% devotees who visit TTD Everyday. Since they are helpless they are(were) silent for decades. You have done great service to Hindu Dharma(religion) with great courage. Please continue your efforts to bring out Hindu Temples from clutches of Govt. /politicians who do not have belief in God. A 72 year old helpless man who believes God
someswara rao.
your statement relating to functions in Tirumala Hills is very very bad.
Truth is harsh and can not be digested easily.
Swamy varu nirakarudu, sarvantharyamy.Mari yuvakudi
rupamlo yenduku thirumala
girulapi sancharisthu vuntaru?
Atuvamtappudu yeduti manishi
swivaranukuni dannam pedithe
thappenty? Meeru swamivariki
Thappa yevariki namaskar am
Pettakudadani chepparu.idi
Kevalam avagahanakosame
aduguthunnanu.
Áo
Ĺa..ķjjjjjhhhhhhhhhhhhhhhhhhhhhhhhbhhhbbbb
L ,,
Superb sir 👍👍👍 nijalu bayapadakunda bayirgatam chesinanduku danyavadamulu sir devuni asisalu appudu me Midha appudu untai sir
Thank you for your valuable information
ధన్యవాదాలు గురువు గారు. మీరు చెప్పింది వందచాతంనజట
Thanks for the info ❤️
Superb information...thanks and good everything...ravijaya.
We love you swamy....manchi matalu chalaclarity ga chepparu....meeru malli vochhi swamy variki sevalu cheyaali...poor people ki middile class people ki mee help chala avasaram venkateswara swamy nee right way lo sevinchukovataniki....pls help...swamy variki naa namaskaralu.
భగవంతుడు తో ఆ యన అనుభవం వింటే చాలా బాగుంది స్వామి వారి సొమ్ము అమరావతి కి ఖర్చు పెట్టడము ఇంతకన్నా దరిద్రము ఇంకోటి లేదు ప్రజల సొమ్ము వీళ్లు మెక్కి స్వామి సొమ్ము అమరావతి కి వాడడం హాస్యాస్పదం
Om Sri Venkatesaya..... its a divine blessing for all of us to witness the interview about Sri Lord Venkateswara swamy 🙏
🙏🙏🌹🌹Thank you so much swamy, thank your more information for peoples. 🙏🙏🌹🌹Om namo venkatesayanamaha🌹🌹🙏🙏
Very nice information guruvugaru
Aa devuni lilalu aayanekee saati thandri yentha baga chepparu swami really really great intha mahima unndha ani ippudu anukuntunna 🤗🤗🤗
I am very much delighted and pleased to hear this interview. I am aged 76 years and also Iyengar. I feel comfortable to have the Almighty dharsan by attending the SATTHUMURAI SEVA ALONG WITH SHREE JEEYAR SWAMIGAL. with peace of mind. Shri Dikshitulu garu is very much out spoken and I could know many many agamana sampradayams from him, which I should have known earlier itself.The questions asked by smt.Swatha Reddy garu were very much interesting and my best wishes to her and my pranams to Dikshitulu garu and request his asheervadams always. Thank you.
C.f.
I felt. Very very sad to hear about.swamiwari sevs and.also giving small period for rest to BRAHMANDA NAYAKUNIKI.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Wonderful interview sir....I became emotional so many times while watching this interview. I will definitely get an option to serve my lord. Hopefully it happens soon
JJ b been b by b been NJ h Jhunjhunu hu hßir u r ggreat ßor thañks jafor IRA DVISE CSIR GOD LESSONS U
By
So illuminating !
Thank you for sharing this very happy to hear and blessed.
enlighted spirit and elevated spirit . you both are brilliamt . swami garu we all had a wonderful experiance because of your supreme divine godly speech.
🙏👏👏👏👏👏🙏 Guruvulu garu Nijam thelisinanduku chala santhosham
Me voice spiritually ga think chesela chestundi sir thank you
🙏🙏🙏
Thanq so much sir mee punyama ani chala vishayalu thelisayi Mee avedana antha ayanaku thelusu akkada jarige anyayalaku palitham anubavistharu really hats off to you sir meeru media mundu matladinaduku
Sir u told a very valuable words may god bless u and ur family 🙏🙏🙏🙏
They read about the swamys income everyday but i never heared about the expenditure on swamys account pl enlighten me if any one knows
I always expierenced swamiji.presen many a times swamy how long this will continue pl dont allow hundi every thing will come to a stop govinda govinda
Tirumala devudu tataiya nanni nee dagara rappinchko.please tataiya
Great greatestarchaklugaru thoughts Danya adhalu
మిమ్మల్ని స్వామి కి దూరం చేసిన వారు ఆ ఫలితం అనుభవించక తప్పదు(జన్మ జన్మ లూ) స్వామి కి ఎంతో ప్రియమైన మిమ్మల్ని 😢😢😢😢😢మీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు ఏ భాదైనా అనుభవించిన వారికే అర్థం ఔతుంది వారు రావణుడు వంటి రాక్షసులు 💐💐💐💐💐
వీడు ఒక పనికిమాలిన మాటలు బ్లూ డైమండ్ ఎమైనో దొ చెప్పార
.
00 ok p g
Ounu nijame
Evaru chesindi Vallu thappakunda anubhaviche theerali
Manasdulo Oka bhayam shraddha untene aa bhagavanthunni pooje chese dyryam shakthi untundi kada edo thappu chesi devudu eduruga niluchi namaskaram pettedi kastam yalante Manasdulo Ayana chesina thsppu ayanni prashna chest hu untundi khani thappu oppukoni kshamadana korukoni paschsthapam chesukoni devudiki sampoorna sharanagathudu outhe aa swamy khachithanga kshamisthadu 🙏
నమస్తే ఓం శ్రీ వేంకటేశ్వర నమః
ఈ ప్రోగ్రాం తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడాలి
అసలు దేవుడికి ఏమి కావాలి ఆయన ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడు అసలు భక్తి అంటే ఏమి
ఆధ్యాత్మిక అంటే ఏమి దేవుడు మాట్లాడతాడు
మన దగ్గర ఎంత విశ్వాసం శ్రద్ధ ఉండాలి
మనము వేసిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి
మన ఊరిలో దేవాలయాల్లో దేవుడు ఉన్నాడు
అన్ని విషయాలు చాలా బాగా వివరించారు
స్వామి మీకు కృతఙ్ఞతలు
అనౌన్సర్ అమ్మ మీరు చక్కగా ప్రశ్నలు వేసి వేంకటేశ్వర స్వామి నీ గురుంచి చాలా బాగా వేశారు
మీకు కృతజ్ఞతలు
Very intelligent swami very tuely said
Informative …Tq for the video
Om Namo Shri Venkateshaya 😍💖🙏 🙏🙏 My Beloved Govinda 😍🙏🙏🙏
Namo Venkatesaya, Jayaho. Thank you very much sir for giving wonderful and very very valuable information. Namo Narayanaya namo narayanaya Namaste, Namaste Namaha, Jayaho Jayaho Jayaho. Thirumanam, Srinivasanam, Srivenkateshanam, Jayaho.
Excellent interview
Very sorry to say that the anchor is not able to comprehend his replies...She is even cutting his flow of speech.
One such occasion is when he was about to quote the verse from Purusha Suktam to say about where is Prana located in our body!
A better anchor was much needed!
and even slightly insulting comments in beginning... "nenu brief gaa adigithe... meeru detailed gaa reply iccharu ani", felt she is impatient. Please be bit more patient, you will learn more.
యదార్థవాది లోక విరోధి 🙏🏻
Very👍 good interview
స్వామి వారి నైవేద్యం లో పొరపాటు చేశారు,లోపలి పోటులో కాకుండా బయటి తాత్కాలిక పోటు,అందరూ ఆ నివేదన చూడటం ఆఘ్రాణించడం దోషము ఖచ్చితంగా,అందుకే ఈ కరోనా వచ్చి ప్రపంచమంతా తినాలన్నా భయపడుతున్నారు, భగవంతుని విషయంలో ఆయాసాంప్రదాయాలు తప్పనిసరిగా పాటించాలి, అయ్యప్పస్వామి దివ్యక్షేత్రం వంటి అన్ని దేవాలయాల్లో ఇంతే వారి సాంప్రదాయానికి భంగం కల్గించకూడదు,గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🍒🍒🍒🍒🍒🍒🦚🦚🦚🥰🥰
Guru sri . Ramana. Dikshitulu very nice speech my maind is fresh my",. God is my 🏠 in God kaliyugam "venkateshwar swamy "
Correct ga chepparu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏
Tqs shwetha akka super interview may God bless you akka Ramana deekshithulu meeru chala great sir raaboye rojulu meeku Anni meeru oohinchinatte jarugutai
God bless u talli
Good information sir, thank you.
Cannot talk about him he is superb
Really very good explanation Swamy
Nejamga Meru chepedi speech vinta unte mind lo different ga feeling undi Swamy .memalni oksari chusanu Swamy nenu .serious ga veltha unaru but Eroju me speech chusa malli mali chudali anipistha undi me matalu antha cool ga undi but hundi lo veyadu ante ma mokkulu ela cheyali Swamy 🙏🙏🙏🙏🙏
నిజంగా కలి తనమహత్యమంతా చూపిస్తున్నాడు😢😢😢😢😢😢
ఇలాంటి వారి ని స్వామి సేవా చెయ్యడానికి అనుమతి ఇంచాలి
Anchor ki patience ledu
She is not a good listener
Bad anchor/ interviewer
Learn telugu speaking first properly
Yes I agreed
Yes..
100% agree here...
Avunu worst anchor she is
Tana place lo suma undalsindi
Well noticed bro she is quite patience less meanwhile she asked some good question
👌 🙏 🙏 🙏 🙏 🙏 Excellent
గురువుగారు వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగినటువంటి కార్యాలు గానీ గానీ మాకు అర్థం అయ్యేటట్టు చెప్పినందుకు అందుకు ధన్యవాదాలు
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Guruvugareki sathakote namaskaramulu we need yours govinda blessings
Extraordinary Sir
@@subramanyan9449 now
The question you asked are amazingz,
Thank you very much for your valuable and truthful words.its really very pain full and getting tears after listening your words, no political party should not interfere in thirumala matters,all the administration and powers should be given truthful devoted,not for political and stupid corruption people.atleast pooja has to be done as per sastram, who ever is interrupting the Swamy pooja,those stupid bloody ideated should not be eligible for the TTD post at all.we need save our beloved balaji..
Why u turn swigy on privious u said don't affer money to Hindi
You are great but you are praying Jagan
Jj
I am very much pleased for spiritualexplanation
Thank you Ramana deekshitulu garu for such a valuable information from science to spiritual perspectives in this interview and devotion, devotee, archaka & Murti relationships, how to learn devotion aspects are found plenty in this video and would like to hear many more of this perception ❤
❤
Good anchoring.....
హుండీ లో కానుకలు వేసేది దేవాలయం అభివృద్ధి కోసం మరియు అక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం అదే నాఉద్దేస్యం ,అక్కడ పని చేసే ఉద్యోగులకు మంచి జీతాలు ఆలయం తరుపున ఇస్తున్నా వారు భక్తులను వేధిస్తున్నారు ,ముఖ్యముగా గోవిందరాజులు స్వామి ఆలయం లో మరియు ఇతర ఆలయాలలో పూజారులు భక్తులను వేధిస్తున్నారు. హారతి పళ్ళెంలో కానుకలు వేస్తే ఒకరకంగా వేయకపోతే ఒకరకంగా చూస్తున్నారు.ఈ పదతి మారాలి .పూజారులు కూడా మనుషులే ! నాకూ తెలుసు , ధర్మాలు తెలిసినవారు ఇలా అధర్మంగా ప్రవర్తిస్తే ధర్మం మంటకలిసిపోతుందనే బాధ.నాకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది,హారతి పళ్ళెంలో రెండు రూపాయలు వేశానని నన్ను అదోరకంగా గోవిందరాజస్వామి ఆలయంలో చూసారు. రమణ దీక్షితులు చాలా చక్కగా చెప్పారు వారికి ధన్యవాదాలు.
Kapila teertham dhaggara nambi alvar temple lo oka poojari untaru athanu asalu money adagaru alaa chudaru mana ishtanga iste teesukuntaru .chala tejassu tho navvutho untaru poojari
Kadiri temple lo kuda same
Poojarulu entha digajararu ante
100 rupees veyandi Ani bikshakulalaga adukuntaru😡
Yes, kinda ani temples lo dabulu adugutunaru
Very nice information from sri Ramana Dixit swamy
God bless you all ❤️
Continue continue 👍
absolutely right guru, whatever you said
Namaste guruji, very nice good prediction god blesses all over the world
we are blessed with the enlightening,down to earth,factual ,invaluable narration of Sree Deekshithulu.
Good information sir thanks
Sir, you are great legend 🙏🙏🙏🙏
What a extra ordinary information
# 12.50...
Same happened to me when ever I visit the temple..
Real and Siddhanta pakriya lo very good topic in the name of god sri venkateswara swamy belongs to TTD .Thanks God for giving episode.
Om Namo Narayanaya🙏🙏 🙇
Thanks guru garu 🙏🙏🙏🙏🙏
Suggestions are followable and great
Chaalaa baga chepparu swamy
What you telling is absolutely correct 👍👍👍👍👍
namathe sir. verygood advise to Bhakthulu
no money in Hundi at 1:24:05
Tq medam
Thankx I was searching in the comments for this :)
Jai. Jambhavantha. MahaAdhiga.
Thank you
Tnx a lot mann haha
Chala baga cheparu namaskar am
Ibelieve him what he says . we the people made Balaji a commercial god. when i was kid we used to go as family and i still remeber how beautiful and peacful tirumala is. now its polluted and over populated. we as pilgrims / devotees need to protect our own beloved Balaji .
Yes
Soujanya Chinthalapudi hi
Soujanya hai mam
What he has done all these years.any modification agama pandits will be consulted and he is one of them.please videos .When he is in good terms with ttd he came in support and said nothing wrong is happening,in particular moving of veyyi kalla mandapam,moving laddu potu outside,ladder inside temple.all these are for the past 10years.if he do not like those how he came on TV ,videos to support.
When there is an attack on Hinduism it has become important for us to bring more people to temples,tirupati.whatever we are earning some percentage we are giving back to God which is utilised for poor.soujanya Garu I will take u round the institues
very nice, may god save cow and world etc..
🙏🙏🙏
All the best Sir
గోవింద నీకొండపవిత్రత నీవేకాపాడుతండ్రి మళ్ళి అన్నమాచార్యు పుట్టాలి తండ్రి గోవిందగోవిందా🌺🙏🙏🙏
O my god..hez great...d lord hs given him alone d courage to com out n speak out all d facts...if he was a person who just wants bribe..he would have continued staying in d temple and got his share of stolen money.but seems like he promptly served d lord n he cudnt tolerate d nonsense started by ppl...anyway God hs realy blessed him..im blessed to listen to him!
True he served the Lord Sri venkateswara for 40 long years oh its great we can see only for few seconds when we visit he is great scholar and knowledgeable Also a pure hearted sincere bhktha devotee
Ayana charanalaku mana saastanga vandanamulu 🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
@@sharadachowdappa6308 absolutely mam well said..🙏 he's highly educated too
ఆ ప్రభుత్వ మే మహమ్మద్ గోరీ ఔరంగజేబు☺😊💐
Ramana deekshithulu always have presence of thirumala appan with him when we watch interview we feel that we are with thirumalayappan .
Chirngivi film
Nimma nnu nodidare mahabharathada vidura gnapaka barutthare , for devoties your information is very useful swamy
ఓం నమో వేంకటేశాయ: 🙏🙏🙏🙏🙏🙏🙏