వెంకటేశ్వర స్వామి లీలలు - నేనే సాక్షం | Viswapathi (TVRK Murthy) Exclusive Interview | SumanTV Womn

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • Watch►వెంకటేశ్వర స్వామి లీలలు - నేనే సాక్షం | Viswapathi (TVRK Murthy) Exclusive Interview | SumanTV Womn
    The True Defination of a women and best words to describe a woman.
    We will discuss about women now can be categorized
    Into five main parts
    social
    educational
    economic
    political
    psychological.
    Be a Girl with a mind, A Woman with attitude, and A Lady with class
    A strong woman is one who feels deeply and loves fiercely. Her tears flow as abundantly as her laughter. A strong woman is both soft and powerful, she is both practical and spiritual..
    “A strong woman loves, forgives, walks away, lets go, tries again, and perseveres… not matter what life at her.”
    Here are some inspiring stories about feminism that may help change your mind. Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women. Life is not a competition between men and woman. ... The only thing required to be a woman is to identify as one.
    Never Apologize For Being Sensitive Or Emotional. ...
    I Am The Type Of Person That Will Sit In The Bathroom And Cry, But Then Walk Out Like Nothing Ever Happened.
    You Hate When People See You Cry Because You Want To Be That Strong Girl. ...
    Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
    -----------------------------------------------------------------------------
    Subscribe to Our Channel

КОМЕНТАРІ • 751

  • @chandrasekhar9102
    @chandrasekhar9102 Рік тому +34

    శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తో వున్న మీకు వందనములు ధన్యవాదాలు

  • @సత్యమేవజయతే-ణ7త

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 స్వామీ మీ జన్మ ధన్యం ఈ వీడియో చూడడం వల్ల మా జన్మ కూడా ధన్యమైంది 🙏🙏

    • @prasadmothukuri8198
      @prasadmothukuri8198 7 місяців тому

      Swami kanipichi vupayoga vundadhu kapadithe baguntundhi

  • @spandanapatha6678
    @spandanapatha6678 Рік тому +24

    Thank you so much for this video @ Suman Tv. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గురించి ఇలా తెసులుకోవడం చాల ఆనందంగా ఉంది. విశ్వపతి గారు పేరుకు తగినట్లుగా విశ్వ కార్యాన్ని నిరవర్తిస్తుంటే విశ్వమే దాని పని అది వారి ద్వారా చేసుకుంటుంది. తన పాత్రను ఎంతో అద్భుతంగ పోషించారు మరి మనం ఈ వీడియో వినగలిగాం అంటే మన పాత్ర కూడా ఉండే ఉంటుంది. ఎరుకతో మన పాత్రని తెలుసుకొని పోషిద్దాం ఆ తెలుసుకునే మార్గం తెలిపేది కూడా ఆ వెంకన్నే.❤🙏😊

  • @kamakshimallampalli8429
    @kamakshimallampalli8429 Рік тому +23

    అయ్యా రోజూ మీ వీడియోలు చూస్తూంటాను..ఎన్నో ఇంటర్వ్యూలు చూసాను..ఎంతో బాగుంటాయి.స్వామి మాటలు లేవు,భాష లేదు..నేనేమీ చెప్పలేను...ఇది అంత బాగుంది...
    నేను స్వామిని ఒకటే కోరుకుంటున్నాను...మిమ్మల్ని చూడాలని...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnandadibhatla
    @ramakrishnandadibhatla Рік тому +13

    మహానుభావా! మీసంభాషణ వింటూ ధన్యున్నయ్యాననిపిస్తోంది.

  • @shankararao3393
    @shankararao3393 Рік тому +54

    స్వామి కలలో కన్పించడం చాలా మంది
    నమ్మరు., కాని అది నిజం.., స్వామికి
    తెలుసు ఎవరికి కనిపించాలో...rsr😊

    • @chandu_546
      @chandu_546 Рік тому

      What about sub conscious mind? You mad 😡 fellow

    • @sunithaathkuriteacher5099
      @sunithaathkuriteacher5099 Рік тому

      Yes.....

    • @ImranKhan-s5c7v
      @ImranKhan-s5c7v Рік тому +7

      nenu muslim ga cheptuna ma allah vishnu god e .nenu okasari saturday okasari namaz chesi na oka problem undi solve avali ani ardhi tho prayer chesi allah nenu mimalini life okasari aina chudali ani undi chepi padukunaka "na dream lo venkateswara swamy ni 3 namalu tho body anta jewellery tho unaru nenu chusanu a jewel kuda sunlight merustu undi.nanu chudali ani annavu ga vachanu ne prob 2days lo solve avtundi le anaru swamy "chepinatle 2 days lo na problem solve ayindi. nenu shock ayanu idi nijamga jarigindi. and chala days tarvata okasari mali nenu mimalini epudu chustano telidu swamy chudalanipistundi ani manasulo anukuntu prayer chesanu "4am ki kalo kanipinchi nenu tirupathi lone unanu ra imran ani annaru" family andaru velamu tirupati ki swamy chudagane eyes lo water vachesayi maku andariki. Vishnu god ki keertim untundi ,white pancha katukuntaru and friday ,saturday a god istam same as like memu keeritam place lo cap pedutunamu , white dress vestamu and firday namaz chestunamu a prayer anta vintundi god vishnu e .god vishnu is everything he is a creator. allah is vishnu .eni avataramlu una ani manishi okade adi vishnu ve

    • @ramalakshmikaruturi4031
      @ramalakshmikaruturi4031 Місяць тому

      @@ImranKhan-s5c7v 🙏🙏🙏👌

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Рік тому +13

    వెంకటేశ సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన
    వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి
    శ్రీ వెంకటేశ్వర స్వామి శతకోటి నమస్కారాలు

  • @lakshmipeduru6054
    @lakshmipeduru6054 Рік тому +15

    నమస్కారం మాఅడపడుచుచాలకష్టల్లోవుంది ఎంతల అంటె దైవనింద చెస్తోంది నాకా వ్రత పుస్తాకం కావాలి అభగవంతుడి దయవుంటె మీరు ఇమెసేజ్ చుసి నాకుపుస్తకం పంపుతారని వెడుకుంటున్నాను

    • @lavanyavojja23
      @lavanyavojja23 Рік тому +5

      Amma, UA-cam lo search cheyandi,ah vrata vidhanam kathalu Anni dorukuthayi ,oka manchi roju chusi vratham chesukomani me adapaduchu ki cheppandi ,veelu unnapudu book konukondi.
      Nenu ninna night e interview vinnanu,swamy Daya valla eroju udayame ekadasi kanuka ah vratham chesukunanu...Govinda Govinda..

  • @sunkarasunkara730
    @sunkarasunkara730 Рік тому +21

    గురువు గారు నేను నమ్ముతున్నాను... ఎప్పుడూ తలచినా కళ్ళముందు.సాక్షాత్కరమే🙏🙏🌹🌹

  • @balaganapathi8552
    @balaganapathi8552 Рік тому +30

    🙏..
    ఆయన అనుభూతి ఇంత తక్కువ టైమ్ లో చెప్పడం కుదరదు.. సుమన్ టీవీ వారికి మరియు విశ్వపథి గారికి సమయం ఉంటే కుదిరితే ఇంకా కొన్ని విషయాలు షేర్ చేస్కోవాలి అని కోరుతున్నాను...

  • @snehareddy-z2h
    @snehareddy-z2h Рік тому +2

    విశ్వపతి గురువు గారికి శతకోటి నమస్కారాలు అలనాడు అన్నమయ్య ఈనాడు మీరు ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి వరం ఇచ్చారో కదా అన్నమయ్య ను చూడనందుకు మిమ్మల్ని చూసే భాగ్యం ఆఏడుకొండలవాడు మాకు కురిపించారు గారువు మీకు ధన్యవాదాలు ఆ స్వామి మీ మా అందరి పై చల్లని చూపు లు కురిపించాలని వేడుకుంటున్నాను సుమన్ t,v యాజమాన్యానికి ధన్యవాదాలు 💐🙏🙏💯👍

  • @ImranKhan-s5c7v
    @ImranKhan-s5c7v Рік тому +5

    nenu muslim ga cheptuna ma allah vishnu god e .nenu okasari saturday okasari namaz chesi na oka problem undi solve avali ani ardhi tho prayer chesi allah nenu mimalini life okasari aina chudali ani undi chepi padukunaka "na dream lo venkateswara swamy ni 3 namalu tho body anta jewellery tho unaru nenu chusanu a jewel kuda sunlight merustu undi.nanu chudali ani annavu ga vachanu ne prob 2days lo solve avtundi le anaru swamy "chepinatle 2 days lo na problem solve ayindi. nenu shock ayanu idi nijamga jarigindi. and chala days tarvata okasari mali nenu mimalini epudu chustano telidu swamy chudalanipistundi ani manasulo anukuntu prayer chesanu "4am ki kalo kanipinchi nenu tirupathi lone unanu ra imran ani annaru" family andaru velamu tirupati ki swamy chudagane eyes lo water vachesayi maku andariki. Vishnu god ki keertim untundi ,white pancha katukuntaru and friday ,saturday a god istam same as like memu keeritam place lo cap pedutunamu , white dress vestamu and firday namaz chestunamu a prayer anta vintundi god vishnu e .god vishnu is everything he is a creator. allah is vishnu .eni avataramlu una ani manishi okade adi vishnu ve

  • @saideepakkappagantula9153
    @saideepakkappagantula9153 Рік тому +7

    Sir,
    You shared pdf's too, it shows how generous you are.
    Pranamamulu sir meeku.
    Best wihes,

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 Рік тому +23

    మెట్ల మీద కూర్చున్నప్పడు చుట్టూ ఉన్న వాళ్ళను మరచి పోయాను అన్నారు కదా అదే మహిమ నాకూ జరిగింది కానీ పెద్దగా అవగాహన లేదు కాబట్టి వదిలేసా.ఐతే నాకు తర్వాత మంచి జరిగింది. తంజావూర్ లో అన్నీ వినాయక విగ్రహాల వరుస చూస్తూ ఉన్నాను ఒక విగ్రహం చూస్తూ ఉన్నా అంతే నా ఇద్దరు పిల్లలూ కదిపితే కానీ మళ్ళీ ఆ లీనం నుంచీ బయటికి రాలేదు. అదికూడా రెండు క్షణాలు మాత్రమే అంతే .ఐతే ఆ తన్మయత్వం ఆనందం ఎవరూ లేదా నేనూ వర్ణించ లేనిది.🙏.

    • @vishnureddy9313
      @vishnureddy9313 Рік тому +3

      నమస్కారం గురువు గారు, నాకు మీరు రచించిన వెంకటేశ్వర వ్రత వైభవ పుస్తకం కావలెను

    • @satyanarayanareddynallamil1803
      @satyanarayanareddynallamil1803 Рік тому +2

      గురువు గారూ నమస్కారం. దయచేసి వెంకటేశ్వర వ్రత కల్పం బుక్ పంపీంచవలచినది మనవి

    • @siddireddyprabhavathi8239
      @siddireddyprabhavathi8239 Рік тому

      Guruvugaru naku pusthakam kavali 🙏plz

    • @ambatisyamaladevi7329
      @ambatisyamaladevi7329 Рік тому

      🙏🙏guruvu garu ke naku okay pustamkavale

  • @savitrik375
    @savitrik375 Рік тому +3

    గురువు గారు స్వామి వారి గురించి మీరు చెప్పె విషయాలు వింటుంటే నాకు తెలియని తన్మయత్వం కలిగుతున్నది. మీకు వీలైతె దయచేసి వెంకటేశ్వర సంకల్పం పుస్తకం ఒకటి పంపగలుగుతారా.

  • @usharanipandirla3600
    @usharanipandirla3600 Рік тому +4

    స్వామి మీకు కృతజ్ఞతలు. అడిగిన నాలుగు రోజులకే నాకు బుక్సు పోస్టులో పంపించారు. మీకు అనేక నమస్కారాలు.

  • @santoshkumarvlogs3753
    @santoshkumarvlogs3753 Рік тому +2

    I also got books from Sir at free of cost. Thank you once again Sir.

  • @ch.ramakrishna3398
    @ch.ramakrishna3398 Рік тому +1

    మీ వీడియో చేసాను, మీరు చెప్పినవి వింటూ ఉంటే మీకు స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం లభించింది, కానీ మీ పుస్తకం శ్రీ వేంకటేశ్వర స్వామి వ్రత కల్పం చదవాలి అనిపిస్తుంది, కృతజ్ఞతలు

  • @saisri7543
    @saisri7543 Рік тому +5

    శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పం ఎక్కడ లభిస్తాయొ దయచేసి తెలుపగలరు

  • @vijayalakshmivellanki9333
    @vijayalakshmivellanki9333 Рік тому +20

    గురువు గారికి శతకోటి వందనాలు🙏🙏

  • @user-iy5mp3qd2l
    @user-iy5mp3qd2l Рік тому +3

    Thank you very much sir..chala mandiki melu chestunna mepy swamy vari Krupa inka Inka undalani..ilane inka chala mandiki help avvalani korukuntunnam.. 🙏🙏

  • @rekhapt8502
    @rekhapt8502 Рік тому +4

    Nenu e Venkateswara Swamy vrathmu konnallapatu prathi ekadasinadu chesi swamy vari dayavalla na vanchalu phalinchayi .
    OM VENKATESHAYA NAMAHA 🙏🙏🙏

  • @anithamerugu2597
    @anithamerugu2597 Рік тому +12

    ఓం నమో వెంకటేశాయ జయ గారు ఆ పుస్తకాలు వివరాలు తెలియచేయండి

    • @vanipinnala9780
      @vanipinnala9780 Рік тому

      Please how can I get the copy

    • @ramamachha209
      @ramamachha209 Рік тому

      Sir maku e vrathakalpam book kavali
      Memu address pumpistam
      Courior chastara

    • @dattageetha2499
      @dattageetha2499 Рік тому

      ఓం నమో వెంకటేశాయ నమః
      గురువు గారికి నమస్కారాలు
      మాకు వ్రతకల్పం బుక్ కావాలండీ

  • @kotagirivenkataapparao2637
    @kotagirivenkataapparao2637 Рік тому +16

    గురూజీ మీరు మాట్లాడిన ప్రతి మాట నమ్మసఖ్యమే నా జీవితం లొ చాల సార్లు జరిగాయ్‌

  • @nirmalabuddaraju1779
    @nirmalabuddaraju1779 Рік тому +1

    Dhanyawadalu sir. Meeru cheppedi vine bhagyam kaliginanduku chala samthosham ga unnanu. Devuni Daya valla 500 books print chesi panchudamu ani sankalpam kaligindi andi. Dayavunchi mee anumathi koruthunanu

  • @puttapadmajakumari1566
    @puttapadmajakumari1566 Рік тому +3

    గురువుగారు 🙏🙏🙏🙏🙏మీ మాటలు వింటుంటే చాలా ఆనందం గా వుంది, మీ నుండి పుస్తకం అందుకోవాలని నాకోరిక 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhakrishnapeddi4531
    @radhakrishnapeddi4531 Рік тому +189

    గురువు గారు ఎవరు నమ్మినా నమ్మక పోయినా, స్వామి వారు అదృష్టం ఉన్నవారికి కనిపిస్తారు ఇది నిజం, నిజం, నిజం.

    • @sunithaathkuriteacher5099
      @sunithaathkuriteacher5099 Рік тому +9

      Swami vari daya valana naku , na barthaku jobs vachai..... jai balaji 🙏🙏🙏🙏🙏🙏

    • @Sree69696
      @Sree69696 Рік тому +1

      Avnu nijam na battuta chaala chaala pichi tirumala venkateshwara bakthudu nenu na papa darshanam cheskunnam thanaki kudaraledhu memu Canada vachesam memu malli swamini darshinchukotanki 3 yrs time padthadhi Swamy Canada ochaka thanaki darshanam ichadu anta moham lo moham petti aina sarvavyapakudu lokarakshakudu jagannataka suthradhaari 🙏🏻 om Namo Venkateshaya

    • @ImranKhan-s5c7v
      @ImranKhan-s5c7v Рік тому +13

      nenu muslim ga cheptuna ma allah vishnu god e .nenu okasari saturday okasari namaz chesi na oka problem undi solve avali ani ardhi tho prayer chesi allah nenu mimalini life okasari aina chudali ani undi chepi padukunaka "na dream lo venkateswara swamy ni 3 namalu tho body anta jewellery tho unaru nenu chusanu a jewel kuda sunlight merustu undi.nanu chudali ani annavu ga vachanu ne prob 2days lo solve avtundi le anaru swamy "chepinatle 2 days lo na problem solve ayindi. nenu shock ayanu idi nijamga jarigindi. and chala days tarvata okasari mali nenu mimalini epudu chustano telidu swamy chudalanipistundi ani manasulo anukuntu prayer chesanu "4am ki kalo kanipinchi nenu tirupathi lone unanu ra imran ani annaru" family andaru velamu tirupati ki swamy chudagane eyes lo water vachesayi maku andariki. Vishnu god ki keertim untundi ,white pancha katukuntaru and friday ,saturday a god istam same as like memu keeritam place lo cap pedutunamu , white dress vestamu and firday namaz chestunamu a prayer anta vintundi god vishnu e .god vishnu is everything he is a creator. allah is vishnu .eni avataramlu una ani manishi okade adi vishnu ve

    • @SKSK-cz8er
      @SKSK-cz8er Рік тому +3

      @@ImranKhan-s5c7v Om Namo Venkateshaaya, chaala happy ga undi meeku jarigindi assume chestunte. Sab ka maalik ek hai

    • @Sree69696
      @Sree69696 Рік тому +2

      @@ImranKhan-s5c7v e janmaki inthakantey em vinalani anipisthadhi idhey nijam aithey prapancham lo na antha happy manshi evaru undaru because I beleive he is alive standing in tirumala to bless us always ❤️🙏🏻

  • @Veena-fe4kr
    @Veena-fe4kr Рік тому

    Namaskaram Andi... Mimalni Chusinanduku Chala Santhoshamga Vundi, Venakteswara Vratha Kalpam chesi Melu Pondina vallalo nenu Okarini ani Cheppadaniki Garvapaduthunnannu

  • @lathasowjanya3996
    @lathasowjanya3996 Рік тому +16

    Thank you so much Guruvu garu....we are blessed 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meenanaagi2382
    @meenanaagi2382 Рік тому +3

    మీ పాదలకు వందనాలు🙏🙏
    🙏🙏
    Suman TV🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ravindranathmodekurthi68
    @ravindranathmodekurthi68 Рік тому +4

    We are blessed today in knowing about you and the great books which you have written with lord blessings 🙏🙏

  • @sandysiva6437
    @sandysiva6437 4 місяці тому

    Last week Anukokunda nanduri sreenivas gari video lo pooja gurinchi vinnanu. Appudu pooja cheyyalani anukunnanu. Nenu book download chesukunnanu. Ee shanivaram nunchi chesukuntanu pooja. Anukokunda eeroju ee Video chusanu. Open chese varaku theliyakunda naaku book rasindi eeyana ani. Antha daiva samkalpam 🙏🏻.
    Last week Pooja tharvatha prasadam sweekarinchaniki vachinavallaki battalatho pati return gift ga Ami alevvali ani night alochinchanu… Kani naaku Ami theliyaledu. Ee Video chesaka anipinchindi… vratham books eddamani… antha shree venkateshwara swami Vari samkalpam 🙏🏻

  • @gmohanrao1466
    @gmohanrao1466 Рік тому +3

    శ్రీవారి మాయ మనుష్యులమైన మనకు దేవదేవుని లీలలు అర్థం కావు. ఓంనమో వెంకటేశ్వర, ఓంనమో బాలాజీ నమస్తే నమోనమః.

  • @jyothiangel8394
    @jyothiangel8394 Рік тому

    Namaskaram guruvugaru naku e video eppudu kantapadindhi nenu chesthunna sri venkateshwara vratha kalpam meeru rachincharu ani chudagane chala anandham vesindhi a swami dhaya naku enka dhorakaledhu nenu e vratham chesthunna evariki eppudu adhi evvalo a swami dhaya guruvugaru 🙏🙏🙏🙏🙏

  • @sivakumari3494
    @sivakumari3494 Рік тому +6

    Dhanyavadalu Sir !! 🙏💐🙏 No words to express my gratitude Sir !! 🙏💐🙏

  • @sarojinipitchala8948
    @sarojinipitchala8948 Рік тому +67

    నమస్కారం గురువు గారు నాకు వెంకటేశ్వర స్వామి వ్రతం పుస్తకం కావాలి దయచేచి పంపగలరు మీకు శతకోటివందనలు తెలుపుకుంటాను నాకు ఎప్పటి నుండోకల గురువుగారు

    • @thatidheeraj5690
      @thatidheeraj5690 Рік тому +11

      Lordofsevenhills Ane website lo undi

    • @bindira4214
      @bindira4214 Рік тому +6

      నమస్కారం గురువు గారు వెంకటేశ్వరస్వామి వ్రత కలపం పుస్తకం ఎక్కడ దొరుకుతుంది.తెలపగలరు

    • @ReethuRishi
      @ReethuRishi Рік тому +1

      @@thatidheeraj5690 thanks 🙏

    • @nageswarareddy9431
      @nageswarareddy9431 Рік тому

      Namaskar am guru vugaru💐💐💐🙏🙏🙏

    • @koteswararao513
      @koteswararao513 Рік тому

      @@thatidheeraj5690 hai

  • @umajagadam5770
    @umajagadam5770 4 місяці тому

    Namaskaram gurugaru 🙏🏻 jaisrimannarayana 🙏🏻 meeru swami vaari leelalu cheptunna prati maata ki vollu chalinchipoyindi gurugaru. Naku kooda aa pustakam chadavalani undi. Om Namo venkatesaya namaha 🙏🏻

  • @chadasujatha267
    @chadasujatha267 Рік тому +2

    నమస్కారం గురువుగారు.... మాకు కూడా ఒక పుస్తకం శ్రీ వేంకటేశ్వరస్వామి వ్రతకల్పం కావాలి. దయచేసి పంపగలరు. 🙏

    • @gadesujatha4486
      @gadesujatha4486 Рік тому

      గురువుగారు నమస్కారము.. మాకు కూడా ఒకటి పుస్తకం కావాలి. పంపగలరు

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 Рік тому +6

    ఎంత పుణ్యం సీజీసుకున్నారో కదా నన్ను ఎప్పుడూ కరుణిస్తారో కదా 🙏🏿🙏🏿🙏🏿

  • @srinathmaamidi7819
    @srinathmaamidi7819 Рік тому

    guruvugaru me padaliku maa sirasbivandanalu .
    today is very lucky day for me i had opportunity to see your video .

  • @lathagootiparthi1338
    @lathagootiparthi1338 Рік тому +4

    Yenni janmala punyamo neeku inni sevalu cheyaga. Om namo narayanaya. Guruvugaru me jeevitam danyam🙏🙏🙏🙏🙏

  • @kalavathikokila1686
    @kalavathikokila1686 Рік тому +1

    Guruvu gaariki naa hrudhaya poorvaka vandhanaalu guruvugaaru naaku venkatesha vratha kalpamu pusthakamu kaavaali guruvugaaru nenu bengalore lo untaanu nenu tirumala loputtaanu nenu mimmalni kalavaali guruvu gaaru naaku meedharsanam kalpichandi guruvugaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @indiramarella1847
    @indiramarella1847 Рік тому +2

    నిన్న శ్రీ వేలంతోటేశ్వర శనివారవ్రత కల్పం రామాలయంలో పొంద గలిగాను ఈరోజు అనుకోకుండా మీపరిచయం చూడగలిగాను ఇంతకుముందు మిమ్మల్నిఎరుగను నమస్కారములతోు నమోవేంకటేశా య🙏🏾🙏🏾🙏🏾🌺🌺 🌺

  • @padmavathir2415
    @padmavathir2415 Рік тому +1

    నమస్కారం గురువుగారు
    నాకు వెంకటేశ్వర స్వామి వ్రతం పుస్తకం కావలి స్వామి మెము కష్టాలలొ వున్నాం దయచేసి పంపగలరు 🙏🙏🙏

  • @lalithaomnamoveinkatesayar1490

    Munduga Suman tvkichala thanks Ilanti guruvugarini make parichayam chesinadu mana sanathana dharamani ee vidhamga kapadutunnaduku chala chala 🙏🏼 swami Vari Krupa mana Ansari Meena vundalali korukuntuna
    Naku gurugari book andindi its miracle trainlo jurny chesthuna ame venkteswara swamy vrathakalpam chaduvuthara ani adigi icharu I was wonder that time naku Mata raledu I was shock that time thanks 🙏🏼

  • @RaviAnchipaka
    @RaviAnchipaka 3 місяці тому

    Vedio chusina tarvatha ma badhalu theradaniki margam chupinchina guruvu Garu meku na padhabhi vandanam ma Amma kosam oka book pampinchagalarani manavi chesthunnamu.dhanyavadalu.

  • @sarunarao936
    @sarunarao936 Рік тому +5

    నమస్కారం గురువుగారు.వెంకటేశ్వర వ్రత కల్పం పుస్తకం ఎక్కడ దొరుకుతుంది sir, దయచేసి తెలియచేయగలరు.🙏

  • @anithakorukonda503
    @anithakorukonda503 Рік тому +1

    Guruvugari nenu swamy vari vratham chesanu chala danyavadalu

  • @omnamovenkateshaya6350
    @omnamovenkateshaya6350 Рік тому +1

    నమస్కారం గురువుగారు నాకు కుడా ఆ వెంకటేశ్వర వ్రతం పుస్తకం కావాలి దయచేసి పంపించగలరు .. కనీసం ఎలా ఎక్కడ దొరుకుతుంది చేపగలరా pls
    ఓం నమో వేంకటేశాయ

  • @kameswariamara9192
    @kameswariamara9192 Рік тому +1

    Guruvu garu satha koti vandanalu maku vratha Kalpam books kavalante ela follow avvali days chesi telapandi 🙏🙏

  • @ramadhananjay
    @ramadhananjay Рік тому +2

    Om Namo Venkatesaya Namaha
    🙏🙏🙏🌹🌹

  • @lakshmikotta2294
    @lakshmikotta2294 Рік тому +1

    Dhanyulu andi guruvu garu meeru.🙏🙏

  • @ramanakumarituraga1442
    @ramanakumarituraga1442 Рік тому

    Om namo venkatesaya ..
    Namaste guruvugaru. Meeru cheppina anubhavalu vintunte chala anandam kaligindi. Naku kuda oka copy kavali. Meeku avakasam lekapote kaneesam pdf ayina pettagalarani anukontunnanu..
    Danyavadamulu guruvugaru

  • @suryakeerthimaruvada1455
    @suryakeerthimaruvada1455 Рік тому +3

    అమ్మ నాకు ఈ వెంకటేశ్వర వ్రత్రకల్పం పుస్తకం నాకు కావాలి🙏

  • @bharathikarampuri9163
    @bharathikarampuri9163 Рік тому +5

    Om namo venkateshaya 🙏🙏🙏🙏

  • @premalatagudivaka3079
    @premalatagudivaka3079 Рік тому +2

    AMAZING

  • @eswaripadam8605
    @eswaripadam8605 Рік тому +2

    Ommsairam omnamahasiva omnarayana omm namo venkateswara swamy 🙏🏻🙏🏻💐💐🙏🏻🙏🏻

  • @sreemannarayanamanne641
    @sreemannarayanamanne641 Рік тому +8

    Guruvu garu Namasumanjali 🙏🙏🙏 where shall I get the holy book Sri Venkateswara Swamy Vartha Kalpanam. I will be grateful if you send the details 🙏🙏🙏. Om namo Sri Venkatesaya 🌹🌹🌹🌹🌹

    • @prasannauppu2384
      @prasannauppu2384 Рік тому

      Thank you so much Guruvugaru very well said each and every word about lord Venkateshwara swamy thank you thank you my way is clear now thank you Baba..

  • @bhavanikondapilli7627
    @bhavanikondapilli7627 Рік тому +12

    ఓం నమో వెంకటేశాయ నమః
    విశ్వ పతి గురువు గారికి పాదాభివందనాలు

  • @girijalalakshminarayana9456
    @girijalalakshminarayana9456 Рік тому +3

    Om Namo venkatesaya🙏🙏🙏

  • @neerajatirumala7332
    @neerajatirumala7332 Рік тому

    నమస్తే! ఈ వేంకటేశ్వర వ్రతకల్పం పుస్తకం కావాలంటే ఎవరిని సంప్రదించాలి? దయచేసి తెలియచేయండి.

  • @kondruarts8049
    @kondruarts8049 Рік тому

    Om namovenkateshaya, naku chinnapati nudhi venkateswara chalaestam ayanante amithamaina prema bhakti, naku swamivari temple gold temple kanipinchindhi kalalo, art teacher job chestunnanu, kutumbamo chala ebandhu, ardhikanga chala ebandhulo unnanu, nenu groups ku preper avuthunnanu, na kastalu thiralanna nenu group sadhinchalanna, amcheyalo theliyani samdigdhamlo unna gurugaru, nenu prathi roju pooja cheyakunda pachi manchinilu kudathaganu, swamivaru ante amithamaina prema, na kastalu thirataniki venkateswa vrathakalpam pustakam elapondhagalanu

  • @veeracharysirasanagandla813
    @veeracharysirasanagandla813 Місяць тому

    సామి గురించి చాలా మంచిగా చెప్పారు

  • @bablubablu-5020
    @bablubablu-5020 Рік тому +2

    Namah shivaya.. Namo narayana ❤🔱🙏

  • @likithareddy26
    @likithareddy26 Рік тому +2

    Om namo venkatesaya

  • @prameelagurram4634
    @prameelagurram4634 4 місяці тому

    Guruvu gariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @venkatasanthamma1282
    @venkatasanthamma1282 Рік тому

    Guruvugaru mee dvara yentha mandi ki anugraham ponduthunnaru meeku shathakotivandanalu swami

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому +4

    చాలా మందికి తెలియదు కానీ మంచి సాహితీ సేవ ప్రజా సేవ దైవ సేవ చేస్తున్నా మహా మనిషి 🎉🎉🎉

  • @padmajagopalrao4168
    @padmajagopalrao4168 Рік тому

    Sir Daya chesi Venkateswara vratam book Naku yekkada dorukutundo chebutara please

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 Рік тому

    Nijam ga divine anubhavaalu vunnavaallu evaru youTube ekki pracharam chesukoru. Bhagavanthudu kanipinchaka, inka prapancham tho pani emiti?

  • @ramachandraraotadakamalla5767

    నమస్కారం గురువుగారునాకు వేంంకటేశ్వర వ్రత కల్పం పుస్తకం కావాలి పంపించగలరు

  • @kumar-sz7wl
    @kumar-sz7wl Рік тому +2

    ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏

  • @kunaparajusaritha1252
    @kunaparajusaritha1252 Рік тому +1

    Thank u so much guruvu garu, anchor u r doing great interviews acchor ur lucky mam

  • @sravankumar6646
    @sravankumar6646 Рік тому +2

    ఓం నమో వేకటేశాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @jonnalagaddalakshmaiah
    @jonnalagaddalakshmaiah Рік тому

    Sir how to get venkateswara swami vrathakalpam book.please give me one book.

  • @ramaparvathi4241
    @ramaparvathi4241 Рік тому +1

    గురువు గారి ki dhanyavadamulu🙏🙏🙏🙏🙏🙏 om namo venkatesaya

  • @srinivasaraoungati-fh7ks
    @srinivasaraoungati-fh7ks Рік тому

    Guruvagaru namaskarm
    Sri venkateshwar vrathakalpm
    Akkada dorukuntdi sir

  • @Mahalakshmi-dp5oe
    @Mahalakshmi-dp5oe 4 місяці тому

    Dhanyavadhamulu guruvu garu.

  • @sugunamaddiboina253
    @sugunamaddiboina253 Рік тому

    🙏🙏🙏 నమస్కారం గురువుగారు.
    దయచేసి నాకు ఒక వెంకటేశ్వర స్వామి వ్రతం కల్పం పుస్తకం పంపగలరా.

  • @kanakadurgavedantam9103
    @kanakadurgavedantam9103 Рік тому +2

    We also want to get one copy of Venkateswara brats Kallam.

  • @Sindhu2224
    @Sindhu2224 Рік тому

    Guruvu garu naku okapusthakam pamputhara dhayachesi esthara meku napadhabi vandhanalu

  • @tinku1432
    @tinku1432 Рік тому

    Namaskaram chanel gaariki and guruvu gariki naku oka venkateshwara vratha kalpam pusthakam kaavaali pampisthara

  • @araoduri2517
    @araoduri2517 Рік тому

    It may be true. I have believed it. I have also talked with Lord Siva face to face. Lord asked me to come with Him.

    • @madinavinodh6142
      @madinavinodh6142 Рік тому

      When u talked with him? Where he asked to come?

    • @araoduri2517
      @araoduri2517 Рік тому

      @@madinavinodh6142 The Lord asked me to come with Him. I do not speak and write lies. I am a Kundalini Yogi. We should not speak or write lies. Because the lie also become true. Understand? No more replies and talk.

  • @emaniteja1
    @emaniteja1 Рік тому +1

    Pl. send me one copy of Sri Venkateswara Vrathakalpam

  • @savithavenu3440
    @savithavenu3440 Рік тому

    Thanks to Suman tv pls send to me venkatesa vrathakalpam book iam in severe financial problems pls save me

  • @rameshmalpedi7667
    @rameshmalpedi7667 Рік тому +1

    🙏
    Om namo venkateshaya govinda hari govinda namo namah 🙏 🙏🙏🙏🙏

  • @tulasimbs6720
    @tulasimbs6720 8 місяців тому

    Meeku satha koti namaskaramulu andi, guruvugaru.

  • @padmavathimangalampalli2182

    ఈ పుసౖకం నాకు మామరిది చాలా యల్లల 10 years అనుకుo టా నాకు ఇచ్చారు అప్పటి నంచి నెనూ ఈ వ్రతం చె స్తునాను నాకు విశ్వపతి గారు మిరని ఆయన ఈకాలం మని షి అని నా కు తెలియదు ఈపుస్తకం ఎన్నో యల్లు ఐఇంది అనుకన్నను ప్రతీ శెనివారం చెస్స్తమ ఇవ్వనాఇ ను కాని సావ్వమి మా అబ్బాయలకీ ఉద్ధోగం ఇవ్వటంలేదు

  • @vijayachirravuri1686
    @vijayachirravuri1686 Рік тому +2

    🙏🙏om namo venkatesaya namaha🙏🙏

  • @Umarajeswari104
    @Umarajeswari104 6 місяців тому

    Innallaki maku mimmalni chusthe swamini chusina anubuthi kaligindi 🙏🙏🙏

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 Місяць тому

    Great devotee 🎉

  • @saisri7543
    @saisri7543 Рік тому +1

    విశ్వపతి గారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలి

  • @seshadrimukala1524
    @seshadrimukala1524 Рік тому

    I want to procure venkatesa vratasankalam by lord venkatarmana blessing

  • @balaprasad7953
    @balaprasad7953 Рік тому

    ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అండి ఎవరికైనా తెలిస్తే వివరాలు చెప్పండి

  • @kadamprakash4642
    @kadamprakash4642 Рік тому

    Vevkateshwara vratha sankalpa pustakam pondalente phone address cheppagalaru

  • @Laxmanrao268
    @Laxmanrao268 Рік тому

    అమ్మా , విశ్వపతి స్వామి వారి ఫోన్ నెంబర్ కావాలి తల్లి

  • @mangadevisaladi6922
    @mangadevisaladi6922 Рік тому

    గురువుగారికి శిరసా padabhivandanalu, sri venkateswara vratam cheskuntamu, ఇంట్లో ఆర్ధిక samaslylu vunnayi, vrata పుస్తకం prasadincha galara swami

  • @venkataprasad7953
    @venkataprasad7953 2 місяці тому

    ఓం నమో వెంకటేశాయ :•••🌹🙏🙏🙏🌹💐💐

  • @maniraghu2760
    @maniraghu2760 Рік тому

    Guruvugariki padabhivandanaalu guruvugaru naaku venkateswara vrathakalpam book kaavali dayachesi pampagalaru

  • @RevathiPeta-m2y
    @RevathiPeta-m2y 2 місяці тому

    Sir, Namaskaram, please send one copy of vratha kalpam