Poratame Kadara Full Song || Vagdevi || Honey Ganesh || Relare Prasad || VRR Entertainments

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024

КОМЕНТАРІ • 76

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 Місяць тому +21

    పోరాటములోంచి బిడ్డ భాహ్యప్రపంచం చూస్తుంది. ఆకలితో పోరాటం చేస్తూ తల్లి నుంచి కడుపునింపు కుంటుంది. పోరాటము తో లేచి అడుగుడు తుంది,పరుగెత్తుతుంది. భావాల ఘర్షణ లోనే కవితలు బయటికి వస్తాయి.very good prasad keep writing motivational songs like this...❤❤

  • @TSROfficial2210
    @TSROfficial2210 Місяць тому +6

    గొప్ప స్ఫూర్తి గీతం. రేలారే ప్రసాద్ సాహిత్యం అద్భుతంగా ఉంది. సంగీతం గానం టీం వర్క్ బాగుంది. అందరికీ శుభాకాంక్షలు

  • @SuccessDream654
    @SuccessDream654 Місяць тому +5

    అద్భుతమైన రచనలో మధురమైన గానంలో పాటలో జీవిత గమనం&గమ్యన్ని చూయించిన రచయిత రేలా రే ప్రసాద్ అన్న గారికి వందనాలు

  • @UNJ-VOICE.
    @UNJ-VOICE. Місяць тому +3

    అత్భుతమైన స్ఫూర్తి గీతం. అందరికి చేరాలి. ఎడిటింగ్ కూడా బాగుంది. ఈ పాటను ప్రజల ముందుకు తీసుకొని వచ్చినవారికి ధన్యవాదములు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఒత్తిడిని తట్టుకొని నిలబడాలి అంటే ఈ పాట చాలా స్ఫూర్తి నింపుతుంది

  • @budagamvarun3633
    @budagamvarun3633 Місяць тому +6

    స్ఫూర్తిదాయక గీతం.
    చాలా బాగుంది మరియు చాలా బాగా నచ్చింది.

  • @premson_bahujan
    @premson_bahujan Місяць тому +5

    గ్రేట్ మోటివేషనల్ సాంగ్❤..ఒక్కో లిరిక్స్ ఒక్కో డైమండ్ 🔥

  • @sripalbolleddu7804
    @sripalbolleddu7804 Місяць тому +3

    Excellent liric by Prasad singer voice is soft and smooth music also revaluation leval all the best

  • @helapuribalotsavam
    @helapuribalotsavam 29 днів тому +2

    పాట చాలా బావుంది.. వీడియో బావుంది.. గాయని టోన్ సరిపోలేదు.. ఇంకా హై లెవెల్ లో గొంతూ ఉండాలి 👏👏👏✊✊

  • @MRRMUSICWORLD
    @MRRMUSICWORLD Місяць тому +3

    Song chala bagundi vagdevi paduthunte inka chala bagundi xlent voice lyrics music super ❤🎉❤🎉❤

  • @comraderanganna1274
    @comraderanganna1274 Місяць тому +4

    పోరాటాలు లేనిదే ఏది సాధించలేము.. పోరాటాలు ఉంటేనే అక్రమార్కులకు బుగులు... పోరాటాలు అభివృద్ధికి సూచిక... పోరాటాలు భవిష్యత్తు తరాలకు మంచి మునగడ.... పోరాటాలే మంచి నూతన నవ చైతన్యం... పోరాటమే పోరాట వీరుడుని ఒక స్థాయిలో ఉంచుతుంది ✊✊✊✊✊

  • @Ashok-rl8fv
    @Ashok-rl8fv 28 днів тому +2

    Prati ward lo pranam undhi Anna, good writer🎉

  • @delli5090
    @delli5090 Місяць тому +3

    సూపర్ సూపర్ ప్రసాద్ బ్రో 🔥🔥🔥👍🏻👍🏻👍🏻🫶🏻🫶🏻👌🏻👌🏻👌🏻💐💐💐💐💐

  • @shravankummari7994
    @shravankummari7994 Місяць тому +3

    లిరిక్ బాగుంది అన్న

  • @SingireddySatheeshwarReddy-SSR
    @SingireddySatheeshwarReddy-SSR Місяць тому +2

    I am searching like this song and I want more only Telugu language with next level Telugu songs from you

  • @satyam3997
    @satyam3997 Місяць тому +2

    సూపర్ లిరిక్స్ ప్రసాద్ ❤🎉

  • @ramakrishna9121
    @ramakrishna9121 5 днів тому +1

    Good, wow💪💪👍

  • @satyavishnupriyapittala9036
    @satyavishnupriyapittala9036 25 днів тому +2

    Super song సింగర్ పాటకు సరిపోలేదు

  • @krishnakanth5057
    @krishnakanth5057 Місяць тому +1

    పోరాట పటిమను మరింత పదునెక్కించే lyrics ని అందించిన రేలారే ప్రసాద్ అన్నకు జై భీం లు. సింగర్ వాగ్దేవి గారు కూడా అద్భుతంగా పాడారు.
    Male voice తో కూడా ఒకసారి పాడించండీ అన్న..

  • @mthiru800
    @mthiru800 Місяць тому +1

    Really good lyrics.. nice voice by singer .. wonderful video ...🎉🎉🎉🎉

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Місяць тому +3

    VAGDEVI NICE SONG THALLI 👑👍

  • @venkatmudhiraj58
    @venkatmudhiraj58 15 днів тому +1

    Ni nudhuti pai bottu super thalli jai Sri ram

  • @pnarsimulu5399
    @pnarsimulu5399 Місяць тому +1

    చాలా బాగుంది, సూపర్ సాంగ్...

  • @rajuchitupaka
    @rajuchitupaka Місяць тому +1

    WONDERFULL SONG AND GOOD MOTIVATION FOR ALL..............GREAT LYRICS AND MUSIC🔥🙏

  • @kuwaitandhrakurradu
    @kuwaitandhrakurradu 16 днів тому +1

    Super song

  • @nagendark3001
    @nagendark3001 Місяць тому +2

    Song super 👌

  • @krishnab3699
    @krishnab3699 Місяць тому +1

    Hats off to your Lyrics❤
    Great motivational song

  • @mjalchannel9028
    @mjalchannel9028 Місяць тому +2

    వాగ్దేవి గానం యుద్ధంలో ఝాన్సీ ల కనిపిస్తుంది ప్రత్యక్షంగా వినిపిస్తుంది
    - అంజిలప్ప, రచయిత గాయకుడు

  • @janganiAnuradha-q2i
    @janganiAnuradha-q2i Місяць тому +2

    Super song 👌👌👌

  • @satyam3997
    @satyam3997 Місяць тому +1

    సూపర్ వాయిస్ మా❤🎉

  • @ravikushi6692
    @ravikushi6692 Місяць тому +1

    Super sister Jai valmiki ❤❤❤❤

  • @n.gouthamiak9534
    @n.gouthamiak9534 Місяць тому +1

    Wow wonderful song 👌👏👏👏👏👏👏👏🎉👍🌹🤗🥰

  • @maharaju6968
    @maharaju6968 Місяць тому +1

    Super song prasad anna 👍

  • @chandanasaidulu6029
    @chandanasaidulu6029 Місяць тому +2

    Boys voice ithe super ga vachunu thana voice sarepole

  • @MC-rc4lx
    @MC-rc4lx Місяць тому +3

    🎉👍

  • @sankarreyya8260
    @sankarreyya8260 Місяць тому +1

    Super meaningful song

  • @vadlasridhar8709
    @vadlasridhar8709 Місяць тому +2

    Singar is voice super Thalli 👃

  • @MaheshMaheshsala
    @MaheshMaheshsala 21 день тому +1

    Superb lyrics

  • @venkatramnasvs
    @venkatramnasvs Місяць тому +1

    Excellent motivation song anna❤

  • @puttashekhar5868
    @puttashekhar5868 Місяць тому +1

    Super 👌

  • @komidimahender3042
    @komidimahender3042 Місяць тому +1

    ❤ exalent ❤

  • @rameshmanjula6675
    @rameshmanjula6675 Місяць тому +1

    Super singar and writer 🙏🙏🙏🙏🙏👍👍🤝🤝

  • @vinodkumar-nx2mq
    @vinodkumar-nx2mq 15 годин тому +1

    👌👌👌👌

  • @ramakrishnakrishna8967
    @ramakrishnakrishna8967 Місяць тому +1

    Superb inspiration song

  • @rameshmanjula6675
    @rameshmanjula6675 Місяць тому +1

    Exlent song 👌👌👌👏👏👏👏👆🙏🙏🙏🤝🤝👍👍

  • @mudigondachiranjevi2934
    @mudigondachiranjevi2934 Місяць тому +1

    Super Anna

  • @nvaralaxmigbu428
    @nvaralaxmigbu428 Місяць тому +1

    👌👍👍👍✊ చాల బాగా ఉన్నది

  • @techqflowsoftwaresolutions4679
    @techqflowsoftwaresolutions4679 Місяць тому +1

    Good lyrics and voice

  • @praveenkumarpraveen4022
    @praveenkumarpraveen4022 26 днів тому +1

    Very nice sister song

  • @iamRSPSirpurT
    @iamRSPSirpurT Місяць тому +1

    Inspired song
    Rajashekhar Anna

  • @vaasugoudravula4873
    @vaasugoudravula4873 28 днів тому +2

    ప్రశ్నించే దైర్యం కోల్పోయింది నేటి సమాజం,
    నాటి నైజాం ప్రశ్నించింది చదువు రాని సమాజం, కరెంట్ చార్జీలను పెంచితే, హైదరాబాద్ నడిబొడ్డున ముగ్గురి ప్రాణాల కోల్పోయిన దైర్యం గా ప్రశ్నించింది నిన్నటి సమాజం మరి నేటి సమాజానికి ఆ తెగువ, అధైర్య ఉందా?

  • @dhanunjayudutelugu1792
    @dhanunjayudutelugu1792 28 днів тому +1

    సూపర్

  • @VamshiIcon
    @VamshiIcon Місяць тому +1

    Super song anna

  • @VenkatSavula
    @VenkatSavula Місяць тому +1

    Super

  • @KSeenTV
    @KSeenTV Місяць тому +6

    వాగ్దేవి మంచి సింగర్.. నో డౌట్... కానీ. ఈ సాంగ్ కీ తన గొంతు దమ్ము సరి పోవటము లేదు...

  • @MsBuchiraju
    @MsBuchiraju 29 днів тому +1

    Nachaledu

  • @sgprathap
    @sgprathap Місяць тому +1

    👌👌👌👌👌👌👌

  • @JalendharB0llam765
    @JalendharB0llam765 Місяць тому +1

    ✊✊

  • @ashokkaithi8524
    @ashokkaithi8524 29 днів тому +1

    ఇంకా హై లెవెల్ లో గొంతూ ఉండాలి

  • @sreenucreativestudiosshow4412
    @sreenucreativestudiosshow4412 19 днів тому +1

    లిరిక్స్ బాగున్నాయ్ కానీ వందేమాతరం శ్రీనివాస్ అన్నాగారు పాడే హై పిచ్ లో పాడాలి. Bass voice undali But we'll try😊

  • @dasariravisekhar7608
    @dasariravisekhar7608 Місяць тому +1

    Vagdevi ne voice and singing nice kani voice base penchali inka ❤

  • @talarirajasekharvalmiki1907
    @talarirajasekharvalmiki1907 Місяць тому +1

    🥰🥰

  • @sudarshanvantepaka21
    @sudarshanvantepaka21 Місяць тому +1

    ఈ పాట ఎక్కడో విన్నట్టుంది

  • @golishankar7937
    @golishankar7937 29 днів тому +1

    కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు అనే సాంగ్ లా వుంది కొంచెం మ్యూజిక్

  • @komatireddysrinivasreddy8803
    @komatireddysrinivasreddy8803 10 днів тому +1

    Bass voice kavali

  • @ANJITELUGUPRIVATETUNES
    @ANJITELUGUPRIVATETUNES Місяць тому +1

    Male song thiyandi

  • @flute8712
    @flute8712 День тому +1

    The melodic effect is decreased because the percussion is too loud.

  • @dineshgamingyt2225
    @dineshgamingyt2225 Місяць тому +1

    క్షమించండి బ్రో ఎల్లా అంటునాధుకు
    ఈ పాట మ్యూజిక్ బాగలేదు
    NEXT TIME చూసుకోండి

  • @harika8405
    @harika8405 Місяць тому +1

    Song Ok but E voice E song ki set avvaledhu just my Opinion

  • @koyavenkateswararao6976
    @koyavenkateswararao6976 20 днів тому +1

    This is not the way to sing this song. There should be strength in the voice.

  • @janganiAnuradha-q2i
    @janganiAnuradha-q2i Місяць тому +1

    Super song 👌👌

  • @pulipatichiranjeevi4472
    @pulipatichiranjeevi4472 Місяць тому +1

    Super 👍👍👏👏

  • @pravindranath5363
    @pravindranath5363 Місяць тому +1

    Super song

  • @NareshArmoor-n4b
    @NareshArmoor-n4b Місяць тому +1

    Super song