ఒకే ఒక్కడు NTR | interesting Facts About Sri Krishna Pandaveeyam Movie | NTR Jayanthi Special Video

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 181

  • @gopinathragant1980
    @gopinathragant1980 3 роки тому +41

    ఈ తరంవారికి మీ సహజ విశ్లేషణం ఎంతో ఉపయోగం ఉంటుంది.ఇంకా ఎందరొ అభిమానులుకు స్ఫూర్తిదాయకం.దన్యవాదలు భవదీయలుకు.జై ఎన్ టి ఆర్.జై జై ఎన్ టి ఆర్.

  • @jvsnityanandam336
    @jvsnityanandam336 Рік тому +2

    Chala baga చెప్పారు మీ వివరణ విని సినిమా చూస్తున్నాం మా అని పించింది.మన తెలుగు వారు గర్వపడే నటుడు మన NTR మీకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @bapatlanageswararao7640
    @bapatlanageswararao7640 3 роки тому +13

    మా ఆరాథ్య నటుడు అన్నగారు ...మా హృదయం లో నెలవై వున్న ఆరాధ్య దైవం అన్న గారు...వారు జీవించి ఉన్న కాలం లో మేము జన్మించి...వారు నటించిన అపూర్వ చిత్ర రాజములను...మేము వీక్షించడం..మా పూర్వ జన్మ సుకృతం...అన్న గారి మరణానంతరం సినిమాలు చూడడం విరమంచుకున్నాం....జై అన్న గారు...జై యన్ టీ ఆర్.....
    చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా...గతమెంతొ ఘనకీర్తి కలవోడా.....జై అన్న గారు...

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 3 роки тому +22

    అన్నగారి ప్రతిభే కాదు మీ వివరణ కూడా చాలా బాగుంది.నిజమైన భారతరత్న మన NTR గారు

  • @mouliparidala4663
    @mouliparidala4663 3 роки тому +17

    హబ్బా ఎంత చక్కగా అన్నగారి గురించీ వారి సినిమా గురించి చెప్పేరు hats off

  • @rajaganesh6371
    @rajaganesh6371 3 роки тому +47

    మీరు NTR గురించి వివరించిన తీరు అద్భుతం.

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 Рік тому +5

    మీ వ్యాఖ్యానం వింటున్నంత సేపూ ఆనంద భాష్పాలు కారుస్తూనే ఉన్నాను. ఎన్టీఆర్ గురించి మీ పోస్టు అద్భుతం అత్యద్భుతం. జోహార్ విశ్వ విఖ్యాత నట సార్వభౌమా.

  • @RamBabu-cx1qr
    @RamBabu-cx1qr 3 роки тому +22

    మీరు వివరించిన తీరు మహాద్భుతం ఇది విన్న మా జన్మ ధన్యం బ్రదర్

  • @kurvaravi6901
    @kurvaravi6901 3 роки тому +29

    🙏🙏🙏🙏🙏🙏🙏తప్ప ఎం మాట్లాడ గలం అంత టీ వ్యక్తికి👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @umailkvrao
    @umailkvrao 3 роки тому +7

    🙏🌹👌చక్కని అభిభాషణ. అన్నగారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువగానే ఉంటుంది. ఆయన మాకు ఆరాధ్య దైవం.👑🇮🇳

  • @mahalingampaladi4362
    @mahalingampaladi4362 3 роки тому +9

    అన్న గారి నటనా దర్శకత్వం అద్బుతం మీ వివరణ విశ్లేషణ ఇంకా బహుబాగు 👌👏🙏🏻🙏🏻

  • @venkatk2066
    @venkatk2066 3 роки тому +24

    IN MY CHILDHOOD GOLDEN MOVIE. NTR AS RARAJU NEVER BEFORE NEVER AFTER. DUAYAL ROLE AND. DIRECTOR IN THIS. GREAT GREAT AND GREAT NTR

  • @sisindrisisindri2508
    @sisindrisisindri2508 3 роки тому +37

    గౌరవనీయులు... తెలుగు వారి ఆరాధ్య దైవం.... తెలుగు ఆడపడుచులకు అన్న గారు అయినటువంటి శ్రీ నందమూరి తారకరామారావు గారికి 💐💐జన్మదిన శుభాకాంక్షలు 🎂🎂🎂..

  • @chalapathiarchitectconsult2335
    @chalapathiarchitectconsult2335 3 роки тому +51

    ఈ యుగ పురుషుని చరిత ఎన్ని యుగాలైనా మరువదు ఈ ప్రజ...
    అందుకే ఆయన ఎన్ని యుగాలు గడిచినా చిరంజీవే ఎప్పుడు ప్రజా హృదయాలలో.....ఇంతటి నటుడు అందగాడు న భూతో న భవిష్యత్.

  • @venugopalkandimalla6489
    @venugopalkandimalla6489 3 роки тому +30

    YOUR EXPLANATION
    IS VERY NICE ABOUT NTR CHARACTERS

  • @ramachandrojuvenkanna5188
    @ramachandrojuvenkanna5188 2 роки тому +1

    Yentata chakkaga chepparu Anna AA NTR gari Atma meelo Unnadi Ei chitram adbhutam Meeru cheppe vidhanam Mahadhbhutam Meeku Naa padabhivandanam

  • @prasadreddy5421
    @prasadreddy5421 3 роки тому +6

    సన్నివేశం, వివరిస్తూ ఆ సన్నివేశాలు ( క్లిప్పింగ్) కూడా చూపించి ఉంటే ఇప్పటి తరం ప్రేక్షకులకు ఇంకా బాగా అర్ధమైయ్యేది అని నా అభిప్రాయం 🙏

  • @amaasasamskritikakendravyc1587

    ಅತ್ಯದ್ಭುತ ವಿವರಣೆ... ಯನ್ ಟಿ ಆರ್ ಅಮರ್ ರಹೇ....

  • @raojayaram3821
    @raojayaram3821 3 роки тому +20

    Fantastisk description.we proud of ntr fans.we recollect the golden movies of NTR.it is only real tributes to our legdnd

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 роки тому +32

    కథా చిత్రానువాదం శ్రీ యన్ టి రామారావు అని వేసారు టైటిల్స్ లో... దర్శకత్వం తన పేరును వేసుకోకపోవడం ఆయన గొప్పదనం

    • @srinivass2955
      @srinivass2955 3 роки тому +1

      సూపర్ సూపర్ అన్నా

    • @srinivass2955
      @srinivass2955 3 роки тому +1

      సూపర్ సూపర్ అన్నా

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 Рік тому +1

    Super super vivarana.thank u

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 роки тому +38

    పౌరాణిక చిత్రాలలో శ్రీ క్రిష్ణపాండవీయం చిత్రం అపూర్వం... శ్రీ రామారావు గారి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం ఈ చిత్రం

  • @sridharpapili7700
    @sridharpapili7700 Рік тому +1

    That is lezendary Actor 🙏 NTR ❤️

  • @srinivasaraogarikipati3211
    @srinivasaraogarikipati3211 3 роки тому +11

    NTR gariki, Mari vaariki vaare saati. The ever green legendary forever. Yugapurushudu andamlo yelanti atisayokthi ledu.

  • @bganesh4165
    @bganesh4165 Рік тому

    మీరు ఎన్టీఆర్ గురించి చాలా బాగా వివరించారు. అవును మీరు చెప్పింది వంద శాతం నిజం. శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఇలా ఎందరో దేవుళ్ళను ఎన్టీఆర్ గారు వేసిన వేషాలు చూసి దేవుడు ఇలా ఉంటాడా అని అనుకొనే వాళ్ళం

  • @muralipalaka2207
    @muralipalaka2207 Рік тому +1

    గ్రేట్ అన్నగారు ❤❤❤

  • @JMSYADAV
    @JMSYADAV Рік тому +1

    Jai NTR
    Anna gaaru great legend actor

  • @rameshchetty4716
    @rameshchetty4716 Рік тому +1

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది. ఇంత వరకు అన్న లాంటి నటులు మళ్లీ భూమి మీద ఉండరు, పుట్టరు. ఎంత మీరు చెప్పినా ఇంకా వినాలని ఉంది. కృష్ణ రుక్మిణి కల్యాణం రమ్యం, రస మయం. రుక్మిణి ని చేత్తో రథం మీద కూర్చో పెట్టుకోవడం NTR దర్శకత్వ ప్రతిభ ప్రపంచం లో మరే నటుడు చేయలేడు.

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 Рік тому +1

    Yela rasaro yela natincharo aha nijam ga super cinima krishna pandaveeyam NTR PICTURES LO ANI MUTHYAM. MAYASABHA YENTHA ADHBHUTHAM .NAKU MADHILO NILICHIPOYINA CINIMA. MEEKU HATS OFF.

  • @purnachandramukkanti771
    @purnachandramukkanti771 3 роки тому +9

    Whenever NTR name heard... Goosebumps

  • @ramanasannapareddy7322
    @ramanasannapareddy7322 3 роки тому +18

    Hats off to your explanation brother.

  • @balakrishnap7722
    @balakrishnap7722 3 роки тому +10

    Great explanation, really grateful Birth Anniversary of Viswa vikyatha Anna NTR 🙏💐

  • @muniganarathnalukadivetimu6591
    @muniganarathnalukadivetimu6591 3 роки тому +11

    సూపర్ విశ్లేషణ 👌🙏

  • @mohdbasheer5842
    @mohdbasheer5842 3 роки тому +12

    The Great NTR Garu

  • @sankarkumar2788
    @sankarkumar2788 Рік тому

    NTR is the one and only Hero in India who Acted, Directed and Produced differentiate Successful movies in Social, Historical, Mythological and Folkelore.

  • @bashag8803
    @bashag8803 3 роки тому +28

    Yuganiki Okeokka 🙏DEVUDU🙏 N.T.RAMARAO🙏🌹🙏 🐒🌹NABHUTHO NABHASHYATHE🙏🌹

  • @mohanpinninti8007
    @mohanpinninti8007 2 роки тому +2

    అన్నగారి ప్రతభను ఎంతో అనుభవం తో వాక్ చాతుర్యంతో వ్యక్యాత నన్ను మంత్రముగ్ధుడను చేసి నా కళ్ళముందు సినీమా చూపించినట్లుంది
    మీకు నాహృదయపూర్వక ధన్యవాదాలు

  • @hmadhu1246
    @hmadhu1246 3 роки тому +10

    Excellent,Memorable

  • @rednamanand9925
    @rednamanand9925 Рік тому +1

    Ntr is great in world

  • @sainathpotturi631
    @sainathpotturi631 3 роки тому +10

    Great actor thank you sir

  • @hazarathaiah8357
    @hazarathaiah8357 3 роки тому +3

    అందుకే ఆ మహనీయుడు అయినాడు దేవుడు

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 3 роки тому +9

    Jayaho NTR johar Annaaaaaa

  • @raghaveswararao3211
    @raghaveswararao3211 3 роки тому +6

    No explanation required! He was unique

  • @vpichaiah4304
    @vpichaiah4304 3 роки тому +6

    Ntr is a lezend in telugu industry.

    • @raghavendrasharma7364
      @raghavendrasharma7364 3 роки тому

      greatest no match for him he acted all parts of cinema, charitra, pouranika,jana pada,sanghika except narada he potrayed all after proving himself in the cinma industry, he be came the chief minister of the andhra pradesh he just missed he P M post and devegouda became cm because rama rao was naional front chairman when he was c m he not entertained any of his family members at the same he sons also not utilised that is the grreatest thing i observed no match no match no match for him

  • @mitradhulipala449
    @mitradhulipala449 2 роки тому +2

    Excellent anylysis.. Johar NTR ❣️🙏❣️

  • @gopisagar7023
    @gopisagar7023 3 роки тому +11

    ములొక లు పొగిడినా..సరిపోదు..మరి యుగపురుషుడు పుట్ట బొడ్డు...ప్ర తీ హైమెకసు ఆయన విగ్రహాల వుంచుతారు...NTR

  • @sambavusudarshan8862
    @sambavusudarshan8862 2 роки тому

    జై ఎన్టీఆర్.

  • @orugantivenkatalakshmirama5917
    @orugantivenkatalakshmirama5917 3 роки тому +20

    Annagari gurinchi yentha vinna takkuvagane vuntundi

  • @gummadilakshmianjineyulu7844
    @gummadilakshmianjineyulu7844 3 роки тому +3

    Chalagopagachaparu...ilanthi..cheppevarulekapovadam.....valane...ippuduvunnayuthuku...artham...kavadam...ledu.....chalagoppagachar🙏🙏🙏🙏🌹🌹🌻🙏🙏

  • @raoisrao5625
    @raoisrao5625 2 роки тому +4

    రామారావు గారు అను వారు "భారతరత్న" కు గౌరవం కలిగించేదే గాని
    రామారావు గారికి " భారతరత్న " అవార్డు గొప్పదేమి కాదు 🙏

  • @nivasrinu
    @nivasrinu Рік тому

    Sir meeru chepthunna vidhanam mamalni aaroju lo ki velthunnam aarojulo ee cinema lu ela tisaru ela adayi ani ma ee generation ki kallaku katinnatlu ga chepthunnaru mee voice chala bagundhi

  • @pardasaradimaringanti4864
    @pardasaradimaringanti4864 3 роки тому +8

    NT RAMARAO GARU UGA PURSHUDU.JAIJAI HO

  • @ramachandrappag6641
    @ramachandrappag6641 3 роки тому +9

    What is there to comment on God, You're a Devine light, Our"God"

  • @jaggarao2312
    @jaggarao2312 3 роки тому +1

    Senior Samudrala Script.. Superb..!! NTR Work.. Wonderful..!! 🙏🙏🙏🙏

  • @aswathanarayanam503
    @aswathanarayanam503 3 роки тому +6

    💯% correct. We have not seen Rama & Krishna. May be they are also not this much handsome.

  • @kameswararaokota1778
    @kameswararaokota1778 3 роки тому +1

    ఈయన పేరేమిటోగానికళ్లకుకట్టినట్లు
    చక్కనైనవాచకంతో చక్కగ వివరించారు

  • @SankethMoro
    @SankethMoro 2 роки тому

    Meeru cheptu unte aa cinema neruga chusina anandam kaligindi😍

  • @baskumar7537
    @baskumar7537 2 роки тому +1

    తెలుగు తేజం NTR ని అభిమానించడం ఒక అధ్బుత వరంగా భావిస్తున్నా!

  • @modepalliramu1666
    @modepalliramu1666 3 роки тому +8

    Johar NTR

  • @ramaraokv1380
    @ramaraokv1380 3 роки тому +6

    Nice explanation hat's off

  • @mekalaanjaneyulu2142
    @mekalaanjaneyulu2142 Рік тому

    NTR WARLD NO 1 HERO

  • @vemulapalliraghunadh3634
    @vemulapalliraghunadh3634 3 роки тому +5

    Super sir

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 Рік тому +1

    Yuganikokkadu, yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati Muddu Bidda, Telugu Jaatiki devudu World's no.1 legendary actor and politician Vishwa Vikyata Natasaarvabhouma Dr. Padmashree Nataratna Anna Nandamoori Taraka Rama Rao Gaariki Padabhivandanamulu, aayanaku aayane saati, Jai NTR, Jai Jai NTR, Johar NTR

  • @budigapakasaidulub.saidulu3975
    @budigapakasaidulub.saidulu3975 3 роки тому +6

    Jai NTR

  • @srinivaskalla5007
    @srinivaskalla5007 3 роки тому +3

    Miru cheppe Vidhanam Gunde Lothullonchi.Vamataluga unnai mikiu dhanyavadhamulu Anna

  • @narendarrao9139
    @narendarrao9139 2 роки тому

    అన్నా గారికి భారతరత్న అవార్డు తప్పకుండా ఇవ్వాల్సిందే

  • @pathrudump2998
    @pathrudump2998 3 роки тому +5

    Very nice information so far I have not come across this very good than q

  • @narayanamurthy7964
    @narayanamurthy7964 3 роки тому +3

    Sir it is so enticing I feeling like seeing immediately thanq

  • @nivasrinu
    @nivasrinu Рік тому

    Anna gari gurunchi miru chepthunna vidhanam memu choosinadi vinadhi chala takuva ani telusthundhi.

  • @varenyaart5136
    @varenyaart5136 Рік тому

    Excellent voice

  • @gnanaprakash9476
    @gnanaprakash9476 Рік тому

    Sir your voice way of explain very good sir

  • @sreedharhonnalli9073
    @sreedharhonnalli9073 3 роки тому +1

    GREAT ACTOR OF INDIAN SCREEN ... !
    ONE AND ONLY N T RAMARAO ... !

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 роки тому +2

    యుగ పురుషుడు... కారణ జన్ముడు

  • @laxmisadhu6367
    @laxmisadhu6367 2 роки тому

    అపుార్వము ,అపారాద్భుత, పరిజ్ఞాన ప్రతిభా పాటవాలకాలవాలంగా, శ్రీకిృష్ణ పాండవీయం చిత్రం చుాసినరోజే, ఇలాంటి
    ఎంతో వింత ఉన్నత ఒౌన్నత్య, దర్శకానువాద ద్విపాత్రాభినయాలకి కారణ కళాకారుడు, మరియు తనకి సాటి లేరనే స్తాయిలో తీసిన సినీ సౌభాగ్యం, మరి రాదు

  • @anajanappac6215
    @anajanappac6215 2 роки тому

    Sir fine narration tq

  • @tnrgems961
    @tnrgems961 6 місяців тому

    Wonderful

  • @tigermahi1325
    @tigermahi1325 3 роки тому +6

    YUGAPURUSHUDU ANNAGARU 🙏🙏🙏

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 роки тому +7

    jai.ntr.garu
    jai.tdp

    • @nareshnareshkumar3100
      @nareshnareshkumar3100 3 роки тому +1

      ಅತ್ಯುತ್ತಮ ಸಂದರ್ಭ ಸನ್ನಿವೇಶಕ್ಕೆಉದಯಸಿದ ಅವತಾರು ಪುರುಷ
      ಎನ್ ಟಿ ಆರ್

  • @ramanaiahchitrala3008
    @ramanaiahchitrala3008 3 роки тому +4

    N t r
    N T R explanetiion yours very nice

  • @satyasairambabu9370
    @satyasairambabu9370 3 роки тому +4

    NTR devudu

  • @rrrajarao4293
    @rrrajarao4293 3 роки тому +17

    Vollu pulakarintha.NA BHOOTHO NABHAVISHYATH.meru nagadheera.

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 3 роки тому +7

    Oke Okkadu.Athade. N T R.

    • @uppararamanna5700
      @uppararamanna5700 3 роки тому

      చాలా బాగా చెప్పారు. మీకు ధన్యవాదాలు. మీరు మాలా వీరాభిమా ని అనుకుంటూ న్నాను.జై NTR. NTR అమర్ రహే.

  • @janardhanbonagiri9223
    @janardhanbonagiri9223 3 роки тому +2

    Hat's off to you sir for your decent comentry.

  • @krishkrish1067
    @krishkrish1067 3 місяці тому

    Jayaho NTR

  • @nagarajkannaiah6529
    @nagarajkannaiah6529 2 роки тому

    Om, sakthi, Dhanyavadhalu, ayya

  • @champatruniumamaheswararao291
    @champatruniumamaheswararao291 2 роки тому +1

    అతడొక కారణజన్ముడు,పుణ్యపురుషుడు
    మేరుపర్వతం,నటమృగేంద్రం,సాటినటులకు
    అతడొక పెద్దబాలశిక్ష, కఠోరమైననియమ
    నష్ఠలతో జీవనశైలితో వృత్తినేదైవంగా
    భావించి ఖచ్ఛితమైనసమయపాలనతో
    తనుపోషించిన ప్రతిపాత్ర చరిత్రపుటలలో
    సువర్ణాక్షరాలతో లిఖించదగినవి .ఒక్క
    మాటలోచెప్పాలంటే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడై వెండితెరకువెలుగు
    జిలుగులద్ది కోట్లాదిమంది ప్రేక్షకుల గుండె
    ల్లో దైవసమానునిగా పూజింపబడిన మన
    కళామతల్లి గారాలముద్దుబిడ్డ ,వేయేల
    అతడొక నట విశ్వవిద్యాలయం 🙏🏻

  • @anandarao595
    @anandarao595 3 роки тому +9

    యుగపురుషులు

  • @vemagurunadharao1866
    @vemagurunadharao1866 3 роки тому +4

    Narration simply superb.

  • @pillalamarriyadagiri3718
    @pillalamarriyadagiri3718 6 днів тому

    Emi varninchinav mahanubhava. Wonderful

  • @sambavusudarshan8862
    @sambavusudarshan8862 3 роки тому +1

    అన్నగారికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vpichaiah4304
    @vpichaiah4304 3 роки тому +5

    Mee ku koti dandalu ntr gurinchi inthagoppa ga chepinanduku.

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy5294 2 роки тому

    Hats off to Anchor's passionate narration....

  • @sgrchadalawada6735
    @sgrchadalawada6735 3 роки тому +1

    Very good.nice narration

  • @nuthalapatisrikanthbabu6317
    @nuthalapatisrikanthbabu6317 3 роки тому +2

    NTR is legend

  • @ravindrakumar-cm6vx
    @ravindrakumar-cm6vx 10 днів тому

    Legends are not born but they are prepared by hard work and modified by himself. Nobody can reach him. That is called Nandamuri Taraka Rama Rao.. 🎉🎉🎉🎉🎉🎉😢😢

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 2 роки тому

    Sir.The complement adduced by you against N.T.R. is 1000% Right and True.Regards.

  • @kameswararaokota1778
    @kameswararaokota1778 3 роки тому +3

    ఈ తరంవారికి ఆసినీమాల
    గొప్పతనం
    మీవంటివారు తెలియజేసీ
    ఇంట్రస్టు కలగ జేయండి

  • @amilipogusivasankar2371
    @amilipogusivasankar2371 3 роки тому +1

    LEGENDARY MOVIE DIRECTOR

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 3 роки тому +1

    Mee vishleshana adhbhutham.....

  • @sarveswark5633
    @sarveswark5633 3 роки тому +4

    Visleshana aasantam drushti maralchaneeyani pada gumbhanato sagindi. NTR abhimanulaki ayana janmadina sandarbhanga ee program tho anirvachaneeyamaina anandannichina neeku sada krutaghnulam.