Sr Journalist Bharadwaj Reveals Unknown And Interesting Facts About Sr NTR | Nandamuri | Red TV

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024
  • Sr Journalist Bharadwaj Reveals Unknown And Interesting Facts About Sr NTR | Nandamuri | Red TV
    "Please Subscribe To Our Channel To Get Instant Updates"
    RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

КОМЕНТАРІ • 137

  • @venkataramanach7767
    @venkataramanach7767 Рік тому +31

    ఎన్టీఆర్ జీవితం తెలుగు ప్రజలకు తెరిచిన పుస్తకం, ఆయన మీద విశ్లేషణ చేయడం ఒక ఛాలెంజ్, ఆ చాలెంజ్ ని పరిపూర్ణం చేశారు భరద్వాజ గారు థాంక్యూ సర్ అన్న గారి వర్ధంతి సందర్భంగా నా ఘన నివాళి.

    • @ravindranaidu9063
      @ravindranaidu9063 Рік тому +1

      కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, యుగ యుగానికి తరగని ఘనులవుతారు, మహానుభావులు వేటూరి గారు రచించిన ఈ గేయం ఎన్టీఓడి జీవితానికి అద్దం పడుతుంది..

  • @rameshchetty4716
    @rameshchetty4716 Рік тому +26

    అన్న గారు ఎప్పటికీ ఇప్పటికీ ఒక చరిత్ర, ఒక legendary వ్యక్తిత్వం. ఆయనకు సాటి మరెవ్వరు లేరు.

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 Рік тому +18

    భరద్వాజ్ గారు అద్భుతమైన విశ్లేషణ చేసేరు, వారికి నా అభినందనలు.

  • @lokeshwararaojinka8334
    @lokeshwararaojinka8334 Рік тому +18

    మీరు చెపుతుంది 100% కరెక్ట్
    అన్న గారు పొలిటికల్ అంతా పోరాటమే

    • @mohammedkhasim9230
      @mohammedkhasim9230 Рік тому +1

      Political మాత్రమే కాదు మొదటి చిత్రం పల్లెటూరి పిల్ల దగ్గరి నుండీ. ఆ చిత్రం గురించీ భరద్వాజ గారు తప్పు చెబుతున్నారు. దానికి ఆధారం హిందీ 'ఇన్సానియత్' చిత్రం. అందులో ఎఎన్నార్, హీరోయిన్ అంజలి దేవీ బావా-మరదలు లు.ప్రేమ లో వుంటారు. పరదేశి ఎన్టీఆర్ ఆ వూరి కి వచ్చి ప్రజల్లో చైతన్యం కలిగిస్తాడు. అతని థైర్యసాహసాలకు ఆకర్షణ కలిగి హీరోయిన్ తన బావను వదలి ఎన్టీఆర్ ను ప్రేమిస్తుంది. అది చిత్ర కధ. చివరికి ఎఎన్నార్ వీరిరువురి కోసం మరణించి హీరో అవుతాడు. అది రీల్ కధ. కాని రియల్ లైఫ్ లో ఏఎన్నార్ ఎన్టీఆర్ మీద ద్వేషం పెంచుకుని చివరి వరకు సతాయిస్తూ నే వున్నారు ఈర్ష్య తో. Ofcourse ANR గొప్ప నటుడు. అది ఎవరూ కాదనలేరు.

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Рік тому

      @@mohammedkhasim9230 true.

  • @mandalapuramanaiah1400
    @mandalapuramanaiah1400 Рік тому +11

    'కత్తి నోట పట్టుకుని కోటను ఎగబాకుతున్న తోట రాముడు అనే ఓ సాహస వీరుడు'. ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితం నిజంగా అలాగే గడిచిపోయింది. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వచ్చి చివరి వరకు దానికి కట్టుబడి బ్రతికిన అరుదైన నాయకుడు.

  • @lokeshwararaojinka8334
    @lokeshwararaojinka8334 Рік тому +18

    తారక రామాయ విద్మహే
    కలియుగ కృష్ణాయ ధీమాహే
    తన్నో రామారావు ప్రచోదయాత్ 🙏

    • @gvssairam2423
      @gvssairam2423 Рік тому +1

      kulapichchaya vidmahe
      kaliyuga kaamaaya dheemahi
      tannukuchachchaadu for a chooth

  • @balakrishna8855
    @balakrishna8855 11 місяців тому +3

    🙏🙏యన్. టి.అర్ ఒక మహనీయులు 🙏🙏

  • @pvsjaggaraju3904
    @pvsjaggaraju3904 Рік тому +2

    ఎన్టీఆర్ గురించి చాలా చక్కగా వ్యాఖ్యానించారు . నిర్భయంగా వ్యాఖ్యానించడంలో మీకు మీరే సాటి.

  • @mummanenivinay6405
    @mummanenivinay6405 Рік тому +15

    కత్తి పద్మారావు గారు దానవీరశూర కర్ణ సినిమాకి పని చేశారనేది నమ్మలేకున్నా.మొత్తంగా మీ విశ్లేషణ సరికొత్తగా,సవివరంగా ఉందండీ.ఆ కధా,మహా నాయకుడి వర్ధంతికి ఘననివాళి!

  • @parvathichittineni620
    @parvathichittineni620 Рік тому +14

    దేవ్ గౌడ బదులు ఎన్టీఆర్ గారు ప్రధానమంత్రి అయి ఉండేవాళ్లు! చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు!
    రాముడి పట్టాభిషేకం మందర ఆపినట్లుగా ,prime ministet
    కావలసిన వ్యక్తిని లక్ష్పార్వతి ఆ విధంగా తన స్వార్థం కోసం !
    ఎవరు ఎన్టీఆర్ గారిని కలవాలన్న ముందు తన ద్వారా కలవాలని నిబంధన పెట్టడం వల్ల ఇదంతా జరిగింది.

  • @lvg26rao52
    @lvg26rao52 Рік тому +3

    జోహార్ ఎన్టీఆర్🌹🌹🌹

  • @sunkararamarao6741
    @sunkararamarao6741 Рік тому +9

    లోతైన విశ్లేషణ

  • @srinivasakumarvegi6976
    @srinivasakumarvegi6976 Рік тому +2

    అద్భుతమైన విశ్లేషణ ధన్యవాదాలు

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +6

    So lucky to see NTR ni in person few times in Hyderabad

  • @sankarkumar2788
    @sankarkumar2788 Рік тому +2

    Excellent Future words of Paatala Bhairavi became Real in the Life of NTR

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +4

    Many thanks Bharadwaj garu for detailed analysis of Annagari life. Meeku 🙏🏼🙏🏼🙏🏼 only one kind NTR

  • @vijayamahasivaraju9299
    @vijayamahasivaraju9299 Рік тому +16

    రామారావు గారి జీవితం లో 2 సినిమా లు ఆయనకు విచిత్రం గా సరిపోతాయి. ఒకటి పాతా ళ భైరవి రెండోది శ్రీనాధ కవిసార్వ భౌముడు.
    సినిమా రంగంలో పాతాళ భైరవి లో హీరో లాగా తనను చంపాలను కున్నవారిని చంపి విజయం సాధించాడు. కానీ శ్రీనాధ సినిమా లో హీరో లాగా ఆఖరికి దయనీయంగా చని పోయాడు.

  • @jaggarao2312
    @jaggarao2312 Рік тому +6

    NTR గొప్ప వ్యక్తి..!! గొప్ప వ్యక్తులు చేసిన పనులన్నీ గొప్పవే కావాల్సిన పనిలేదు..!! తప్పులు/పొరపాట్లు వున్నాయి..!! అందులో ఒకటి… లపా

  • @paddukaranam
    @paddukaranam Рік тому +3

    Excelllent guruvu garu🙏🙏🙏🙏

  • @saratchandrakolla5468
    @saratchandrakolla5468 Рік тому +4

    Excellent analysis, Sir.

  • @raosneni
    @raosneni Рік тому +2

    Nicely analyzed NTR personality

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 Рік тому +8

    You are currect, పోసిటివ్ నెస్ పార్టీ పెట్టటం తెలుగు వారికి గౌరవం ప్రపంచవ్యాప్తంగా తేవడం రాష్ట్ర,దేశప్రజలకు మంచికోసం చాలా చాలా చెయ్యటం అలాగే చంద్రబాబులో ని టాలెంట్ గుర్తించి అల్లుడిని చేసుకుని ఆతరువాత పార్టీ లో చేర్చుకోవడం
    నెగిటివ్ నెస్ లపాకీని కాంగ్రెస్ కోవర్ట్ గా గ్రహించకపోవటం గుర్తించిన శ్రేయోభిలాషులు కుటుంబం వారించినా వినకుండా లపాకీని పెళ్లి చేసుకోవడం ద్వారా తన గొప్పదైన చరిత్రకు తానే మసి పూసుకోవటం
    NTR అప్పట్లో చంద్రబాబు పాలనను డ్రైవర్ ని అడిగి తెలుసుకుని సంతోషించేవారని డ్రైవర్ లక్మణ ఒక ఇంటర్వ్ వ్యూ లో చెప్పేరు ఇప్పుడు నిజమైన వెన్నుపోటుదారు లపాకీ అని పైనుంచి చూసి తెలుసుకున్నారు

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 Рік тому +6

    No body reaches ntr before after annagaru pedala devudu big legendary hero

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +2

    Meeku Bharadwaj garu Maliki,Malli🙏🏼🙏🏼🙏🏼 . For your thoughts about my GOD NTR🍀☘️🌼🌼🌼🌼

  • @tnvajji8560
    @tnvajji8560 Рік тому

    Thank you Sir..Maa abhimaana NTR gurinchi chaalaa manchi vishayalu chepparu. Mee vishleshana yeppudu 100% correct gaa untundhi.

  • @venkatalakshmibommu2916
    @venkatalakshmibommu2916 Рік тому +1

    Well said sir, hatsoff for your political n social n cini analisation of an unique universal legend Sri NTR. really, u r great legend journalist. Stay long life good health

  • @venkateswarlue5855
    @venkateswarlue5855 Рік тому +2

    Super in-depth analysis

  • @DrVLNSastry
    @DrVLNSastry Рік тому +1

    Excellent analysis: Dear Bharadwaj ji

  • @ramanam6992
    @ramanam6992 Рік тому +2

    Sir. Your. Correct. A. Lapaki. Ayana. Life. Loki Rakapote. E. Roju. E. Chilara. Nayakulu. Vachevaru. Kadu.
    Ede. Mana. Badluck

  • @gnm4558
    @gnm4558 Рік тому +3

    సీతారామ కళ్యాణం సినిమా లో రాముడు గా హరినాథ్ సెలెక్షన్ సూపర్. కళ్యాణ రాముడు Ga హరినాథ్ వయస్సు సరిపోయింది. NTR. Kante హరినాథ్ బాగున్నాడు

  • @sankarkumar2788
    @sankarkumar2788 Рік тому +1

    People always supported NTR
    If he was alive, He would become PM of India

  • @sastryk.b.r.v
    @sastryk.b.r.v 7 місяців тому

    Your are 100/%correct

  • @chsvnvarma9997
    @chsvnvarma9997 Рік тому +5

    Lpని వదిలేసి ఉంటే NTR 2014 వరకూ ఉండేవాడు

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 Рік тому +3

    NTR zbd

  • @arunajyothi790
    @arunajyothi790 Рік тому +3

    లక్ష్మిపార్వవతి ఆయన జీవిత చరిత్ర లో ఒక మాయనిమచ్చ

  • @ramaraoveluvali1803
    @ramaraoveluvali1803 Рік тому +2

    Superb.

  • @HemasundarYatirajyam-ys5en
    @HemasundarYatirajyam-ys5en Рік тому

    You are the 'okka Magaadu' to announce the Laxmi Parvathi & CBN vennupotu issue. Anni baagaa cheppi, aa vishayam vachchesariki naanpudu dhorani pradarsistharu. Meeru okkare dammugaa chepparu. Hats off sir

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому

    Watching 2nd time.Jan-19-23..🙏🏼🙏🏼🙏🏼🙏🏼☘️☘️☘️

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 6 місяців тому

    JOHAR NTR JAI BALAYYA JAI JAI BALAYYA 👌

  • @arunajyothi790
    @arunajyothi790 Рік тому +3

    చంద్ర బా బు వల్ల ఈరోజు కూడ తెలుగుదేశం నిలబడింది

  • @buddhistjpntv
    @buddhistjpntv Рік тому +2

    Super

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +2

    Yugapurushudu TARAKA RAMUDU. 🏆🏆🏅🎗🏅🏆🙏🏼🙏🏼🍋🍋🍋

  • @bkesava5185
    @bkesava5185 Рік тому

    Excellent Bhardwaj Sir

  • @arenukadevi8640
    @arenukadevi8640 Рік тому

    Jai ho annagaru

  • @bhaktisar17
    @bhaktisar17 Рік тому

    Wonderful

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 Рік тому +5

    ఎన్టీఆర్ ను చాలా పొగిడారు బాగానే వుంది. ఘంటసాలగారు పోయినప్పుడు
    మోహచాటేసిన పద్మశ్రీ ద్వ్యయం గురించి గూడ చెబితే బావుండేది

    • @Sandeo-y4b
      @Sandeo-y4b Рік тому

      NTR KI mrutha dehanni chusthe ade lifelong mudra padipoyedanta. Sontha koduku chavuke vellaledu. Nuvvu ghantasala gurunvhi antunnav. Ayanaku ghantasala garante chala istam

    • @ManojKumar-sf7cb
      @ManojKumar-sf7cb Рік тому

      I do not about NTR. ANR has not attended on doctor's advice as he underwent major operation just then.. Ghantasala is very close to ANR's heart and ANR has clearly explained he did attend Ghantasala funeral only because of his health reason

    • @maheshchandramanam6973
      @maheshchandramanam6973 Рік тому

      NTR Peru cheppukoni chàlamàndi bràtukutunnàru andulo veedu okadu ilanti channel s mari konni.vellandari target CBN and TDP.endukante idikuda oka Reddy gari channel alage marikonni channels.alage marikondaru morige medhaula musugu vesukonna ycheepi ptm gallu.veellanu Inka nammala?

    • @mohammedkhasim9230
      @mohammedkhasim9230 Рік тому +1

      ఎన్టీఆర్ అయితే షూటింగ్ లో వుండి రాలేదు గాని తరువాత చాలా ఏడ్చి ఆకాశవాణిలో తన సంతాపాన్ని తెలియజేశారు

    • @Sandeo-y4b
      @Sandeo-y4b Рік тому

      @@ManojKumar-sf7cb nobody know about anr. People know ntr

  • @anjaiahchukka9456
    @anjaiahchukka9456 Рік тому +1

    Jai NTR

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому

    Just SAW video of PATHALA BAIRAVI SONG . T.G. KAMALA GARU DANCER. INTERESTING COMPARISON. THANKS BHARADWAJ GARU FOR BRINGING UP THE SUBJECT.

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 Рік тому +4

    THE GREATEST LEGENDARY ACTOR & LEADER NANDAMURI THARAKA RAMA RAO GARIKU GHANA NIVALI.( IF NTR NOT MARRIED TO LP, NTR MIGHT HAVE LIVES ANOTHER 10 YEARS.)

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc Рік тому

      CHANDRA BABU, FANILY MEMBERS VENNU POTU PODAVAKA POYI VUNTE DEFINET GA P.M. AYYI VUNDE VAADU DEVE GOWDA PLACE LO

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 Рік тому +2

    Raithu families nundi vachina vaallaku philosophical mind automatic ga untundi.

  • @harivarma5300
    @harivarma5300 Рік тому

    Annagaru🙏🙏🙏🙏🙏🙏

  • @rajutsn8076
    @rajutsn8076 Рік тому +3

    NTR is a great man but he did a mistake by marrying another persons's wife which its ruined his life

  • @g.snarayana6863
    @g.snarayana6863 3 місяці тому

    It seems that the channel is very much favorite to NTR

  • @srinuvasraoerribothu3901
    @srinuvasraoerribothu3901 6 місяців тому

    Yuga Purushudu Anna sr NTR

  • @kameswararao8977
    @kameswararao8977 Рік тому +4

    NTR is the only CM who controlled riots in Hyderabad and made city
    peaceful and safe.

  • @bramaprasad9003
    @bramaprasad9003 Рік тому

    👏👍

  • @tigermahi1325
    @tigermahi1325 Рік тому

    YUGAPURUSHULU ANNAGARU 🙏 🙏 🙏

  • @lvg26rao52
    @lvg26rao52 Рік тому +3

    మీ విశ్లేషణ చాలా బాగుంది.
    కానీ వెన్నుపోటు అనే ఒక్క విషయంలో మీతో విభేదిస్తున్నాను Sir. చంద్రబాబు నాయుడు గారు పార్టీ మనుగడ కోసం తప్పని పరిస్థితుల్లో తీసుకున్న తీవ్ర నిర్ణయం అది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆలా చేసి ఉండకపోతే.. లక్ష్మీ పార్వతి కబంధ హస్తాల్లోకి పార్టీ పోయేది. అందుకే ఆయన ఆలా అడుగు వెయ్యాల్సి వచ్చింది. పార్టీ చేజారి పోయినందుకే ఆ ఉక్రోషం కోపంతో ఆ మహానుభావుడ్ని
    చంపేసిన రాక్షసి అండీ...

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 Рік тому +4

    NTR amar hi

  • @prasadaraoparimi102
    @prasadaraoparimi102 Рік тому +9

    అంతా బాగానే చెప్పారు ఒక్క వెన్నుపోటు విషయం లోనే మీ స్వంత అభప్రాయాలు çhepparu

    • @sridwarakaRam
      @sridwarakaRam Рік тому +3

      Vennupotu ledhu pannupotu ledhu...party ni kapadamu...ntr fans

    • @Aadarsh856
      @Aadarsh856 Рік тому +1

      Lapaaki vennupotaaa🤔

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j Рік тому +3

      @@Aadarsh856 anthe kadaa 🤔Ntrki vennupotu podichindi lakshmi parvathi ye kadaa

    • @mohammedkhasim9230
      @mohammedkhasim9230 Рік тому +4

      ఒక్క CBN అనుకొంటే సరిపోదు కదా నాయకత్వం మారిపోవడం. ఎన్టీఆర్ చేతుల నుండి అధికారం జారిపోతూ వుంది అని అధికులు భావించి సపోర్ట్ చేయడం మూలాన్నే CBN కు అధికార మార్పు జరిగినది. భరద్వాజ గారు ఎన్నిసార్లు చెప్పినా యిది మాత్రం నిజం. ఆ సందర్భంలో ఒకాయన అన్న మాట 'మీకయితే మొక్కుతాము మీ కుక్క కు కూడా మొక్కమంటే సాధ్యం కాదు' అని.

    • @gopiallda4780
      @gopiallda4780 Рік тому

      నీ లాంటి బులుగు. బ్యాచ్ కి అది అరిగిపోయిన రికార్డ్

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 Рік тому +1

    “Pettina pettubadi paina, aadaayam vasthe chaalu” anedi, NTR gari siddhantham……100 days aadithene hit ani maroka vargham….

  • @sridwarakaRam
    @sridwarakaRam Рік тому +2

    In 1964:Shri Ntr Donated rs one lakh to the AP government. The government started CM Relief fund...recently 2014-2019, cbn helped 5 lakh patients through CM RELIEF fund
    Cancer patients:Used to visit Bombay or Adayar chennai for treatment...Ntr started cancer hospital on his wife's name and Nbk planned one in Amaravathi.but in vain.
    Ntr planned extension of Gandhi hospital which was near Monda(Lashkar)..but shri chandrababu completed it now it is one of the top hospital in Asia...
    He planned airports for warangal ,thadepalli gudem and Hyderabad (near Dundigal)...but CBN completed Hyderabad at shamshabad as the AIRPORT AUTHORITY REJECTED DUNDIGAL AS THERE IS AIRFORCE ACADEMY
    First pharma company in the private sector is REDDY LABS started in 1986 and next SOL,PAVED THE WAY FOR GENOME VALLEY ,AND WE GOT THE ONLY INDIAN VACCINE COVACCINE FROM HYDERABAD...HE ENCOURAGED APOLLO MANAGEMENT AND OTHER HOSPITALS IN THE PRIVATE SECTOR. NTR started pucca houses for the first time in telangana (more houses),earlier congress used to give 30 square yards.He started many bus depots in all the districts and buses came to villages during his rule...many got jobs in rtc between 1983 and 1988.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Рік тому +2

    Please watch KIRAN PRABHA 👍👍GARI SEVERAL VIDEOS ABOUT ANNA GARI GURINCHI. MORE INFORMATION ABOUT HIS LIFE ,struggle BEFORE ENTERING MOVIE field.HIS STRUGGLE,PATTUDHALA,LOYALTY TOWARDS GOOD PEOPLE,HIS BROTHER.Etc.👍👍👍

  • @prabhakararaopothula5540
    @prabhakararaopothula5540 Рік тому

    Money and politics will go hand in hand. By d time ntr started aTDP anti congress wave in AP. His last 6 movies helped him a lot And Dasari Narayana Rao garu made him CM

  • @DGRVP
    @DGRVP Рік тому

    👌

  • @arenukadevi8640
    @arenukadevi8640 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @gaddamvenkateswarlu5909
    @gaddamvenkateswarlu5909 Рік тому +1

    Wellsaidyousir

  • @sureshtangella7717
    @sureshtangella7717 Рік тому +1

    ABBA...em septhiri em septhiri

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 Рік тому +1

    Ramu film lo migatha film antha oka ethu music oka ethu. Sad feeling undakunda director songs insert chesaru, all songs situation based, no dream songs. P suseela songs vere prapanchamloki theesuku velathayi. Mantalu repe nela raja, raa raa krishnayya ghantasala songs ni p suseela songs balance chesayi. Tamil lo Gemini ganeshan kuda bags chesaru.

    • @googleuser6844
      @googleuser6844 Рік тому

      Songs,ramu cinema lo rajanala,padmanabham,relangi garula comedy,svr gari action chala baguntumdi.

  • @lokeshwararaojinka8334
    @lokeshwararaojinka8334 Рік тому +2

    World Cinima GOD🙏🙏🙏

  • @rajeswarik3618
    @rajeswarik3618 Рік тому +5

    Anni nuvvu daggara undi chusava
    Asalaina vennupotu Lp chesindi

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j Рік тому +3

      Yes 👍 asalu Ntrki vennupotu podichindi lakshmi parvathi

  • @chinnampradeep7944
    @chinnampradeep7944 Рік тому +1

    Danaveerasuraveera Karnaku Vizag lo unto KondaveetiVenkatakavi garu panichesevaru

  • @prasadaraolic
    @prasadaraolic Рік тому +1

    YUGAPURUSHUDU........

  • @prabhakararaopothula5540
    @prabhakararaopothula5540 Рік тому +1

    Decided All his properties and money to his children without keeping atleast house for himself and after CBN s revolt could not do anything. All MLAs and speaker also worked against him except 3 or 4 legislators. PV the then PM also helped cbn

  • @rameshbabunamala6135
    @rameshbabunamala6135 Рік тому

    Kanchi paramacharyalu had given viswa vikyatha title that is enough. to calibrate his talent. Such a holy person giving that is not simple thing. Anna dhanam in tirumala also unstoppable.he gave chance to veturi , c Narayana Reddy. He might be a best director if he not actor. He is honest. He clear like crystal politician. He lost his cm post because of Laxmi Parvathi. Still majority of people not like her. If she contested any election I think she will not get deposits. NTR had made mistake Telugu people thought he was god, incarnation of God but he married a woman who not know how speak in public even today fans not digesting his decision. Many PPL disappointed, NTR backstabbed fans heart. As result he got same
    you well explained thank once again. Like godavari, kuchipudi, NTR ever stay in our hearts. Stars only visible 12 yrs but this star visible 24 hours. 7 days, 365 days.

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Рік тому

    SEEN FULL
    ON 18-1-2023
    and
    ON 19-1-2023

  • @mrramanujaraogundala750
    @mrramanujaraogundala750 Рік тому

    T.G.కమలాదేవి, కమలాభాయి కాదండి

  • @visveshwarabalaji4253
    @visveshwarabalaji4253 Рік тому +1

    Hello Dhana veera shoora karna is adapted from a kannada epic poem Gadhayuddha by Ranna of 10 century AD.
    Do not keep repeating NTR as Dravidian sympathizer.

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 Рік тому

    Charitra maravadu aayana chaturatha……

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 2 місяці тому

    ఏదో అనుకుంటాం కానీ అని విధి లీల అనేది ఉంది. 70 ల తరవాత మెల్లిగా విపరీత ధోరణులు తల తిక్క పనులు మొదలయ్యాయి.. కర్ణుడు మంచి వాడు, ఏక లవ్యుడు ఉత్తముడు, దుర్యోధనుడు చాలా మంచి వాడు, ఎందుకు పాండవులకు భాగం ఇవ్వాలి, యముడి అంశలో పుట్టిన వాడు, వాయు అంశలో పుట్టిన వాడు వగైరా ఎలా మాకు దాయాదులు అని దుర్యోధనుడు అనడం చాలా కరెక్టు అని తిక్క మాటలు మాట్లాడారు. ఏమీ పనికి రాని సినిమా అయినా దాన వీర శూర కర్ణ బాగానే సక్సెస్ అయింది. చివరికి లక్ష్మీ పార్వతి తో వివాహం పరాకాష్ఠ. పోతే పోనీ, కానీ ఆమెకి అన్ని అధికారాలు ఇచ్చి చివరికి అనాథగా నశించాడు. అన్నీ స్వయంకృతాపరాధాలు. శ్రీరామ పట్టాభిషేకం పూర్తి గా పల్టీ కొట్టింది. ఎంత బోర విరుచుకున్నా అన్ని సమయాలు మనవి కావు.

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 2 місяці тому

    వాల్మీకి రామాయణం బాగా చదవండి. మేఘ నాదుడిని (నాథుడు కాదు) గుహలో చంపలేదు. నికుంభిల లో యాగం భగ్నం చేసిన తరవాత, లక్ష్మణుడి తో బయటకు వచ్చి యుద్ధం చేశాడు. అన్ని ఘోర అస్త్రాలు ప్రయోగం చేశాడు కానీ సంజీవని శక్తి వల్ల శక్తి పొందిన లక్ష్మణుడిని ఒక్క పెద్ద అస్త్రం కూడా ఏమీ చేయలేదు. చివరికి ఇంద్రాస్త్రం లక్ష్మణుడు సంధించి శ్రీ రాముడు ధర్మ పరుడు, సత్య సంధుడు అయితే ఎదురు లేని ఈ అస్త్రం రావణ సుతుడిని సంహరించుగాక అని ప్రయోగిస్తే ఇంద్రజిత్తు శిరసు ఖండింప బడింది. ఇదే రామాయణం లో ఉంది.

  • @saivijayalakshmimandava4345
    @saivijayalakshmimandava4345 Рік тому +1

    How much Jagan paid to you sir to continuously discuss on NTR

  • @venkateswararao766
    @venkateswararao766 Рік тому

    సింహం గుర్తు పార్టీ లక్ష్మి పార్వతి పెట్టుంది

  • @prasadg9932
    @prasadg9932 3 місяці тому +1

    Bruhannala patra marchipoyaru meeru

  • @sudharamdasmangu3608
    @sudharamdasmangu3608 Рік тому +1

    చలబాగ చెప్పెరు

    • @avjaganmohanrao354
      @avjaganmohanrao354 Рік тому

      Anna NTR ni నిందుహృద యాలు సినిమా ఇండోర్ షూటింగ్ సందర్భమున మద్రాసు లో చాలా దగ్గరగా చూశాను.

  • @thesaviour27
    @thesaviour27 Рік тому +1

    ఇగో లేదా?

  • @ramanapothakamuri9543
    @ramanapothakamuri9543 Рік тому

    CBN gaaru NTR ni vennupotu podichaaru anatam thappu sir. Lakshmi parvathi prabhavaanni yedurkovataaniki chesina yuddam.
    NTR ni dinchatam CBN ki istam ledu kaani thappa ledu.

  • @ramamsunkara7823
    @ramamsunkara7823 Рік тому

    చివరలో‌ మీరు బాగా చెప్పలేదు

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb Рік тому

    NTR ki ego Leda. Krishna Alluri Sitaramaraju teesetappudu bedirincha Leda.. sampoorna ramayanam teesetappudu Bapu Ramana lani bedirincha Leda. Andariki ego vuntundi. Adi meelanti variki kanapadadu. Ego Leni manishe ledu. Daniki NTR exception kadu.

  • @ramakrishna-go1fc
    @ramakrishna-go1fc Рік тому

    NTR ABHIMANI GA I AM VERY HAPPY. CHANDRA BABU DHI VENNUPOTU ANI NIJAAYATHI GA CHEPPINAN DHUKU THANKS. CHANDRA BABU NAKKA JITHTHULA MAARI. CHANDRA BABU VENNU POTO, NTR FAMILY MEMBERS SUPPORT THO NE JARIGINDHI, INCLUDING BALA KRISHNA. NTR KI FAMILY MEMBERS DROHAM CHESINA ABHIMAANULA GUNDELA LO NU, YAAVATHTHU TELUGU PEOPLE HERATS LO NU EPPATIKI CHIRA STHAAYI GA VUNTAARU NTR.

  • @ramachandrojuvenkanna5188
    @ramachandrojuvenkanna5188 6 місяців тому

    Entha Chakkaga Vishleshinchaaru BHARADWAJA Garu NTR Manogatam Politics Natana Ayana TAPANA Prajaanaadi Sampoortiga Aaswaadinchi Ayana 71/2 Dashabdaala Jeevitaanni Kallaku Kattinattu Undi Haatsoff You Sir Nijanga Telugu Deshaallone Kaaka Prapanchamulo Prati Telugu vaadu Soorya Chandrulunnata varaku Prati chota Aa Mahaanubhavudi Peru Vinapadutune Uldaali ,

  • @rramesh7725
    @rramesh7725 Рік тому +1

    వీడు చెప్పాల్సింది వెన్నుపోటు గురించి, అందుకే ఇంత చెప్పాడు

    • @venkateshwararao9888
      @venkateshwararao9888 Рік тому

      నువ్వు చెప్పాల్సింది గొడ్డలిపోటుగురించి

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j Рік тому +1

      Avunu LAPAKI podichina vennupotu gurinchi cheppali

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j Рік тому

      @@merabharatmahan8473 kottagaa yedainaa vunte cheppu 🤔ntr ki asalu vennupotu podichindi lakshmi parvathi

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 5 місяців тому

      Correct

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 Рік тому +1

    Lakshmi parvati ni pakkana petti vunte vere kaarabalu chupi vennupotu podichevaru dushtachetushtayam.

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb Рік тому

    Boss Meeru NTR ni entaina pogudukondi. Adi mee istam Kani do not demean others.

  • @pvrkrishna5552
    @pvrkrishna5552 Рік тому

    NTR pedha egoistic once he showed his ego with the great Dada sahib phalkhe award and padmasri doctor great K.Vishwanath he affected many Udipi hotels suddenly reduced retirement age of state government tindhi pettina Brahmanulane tokke prayathnam chesaadhu atani valla khaadhu anukhondhi his party TDP is a caste party kruthagnatha leni vaadu Chandramohan ni okha sari oppukhoni role khi atanikhi teluhundha replace chesaaddhu alanthivadini endhukhu antha pogudhutunav

  • @udaykumar-jo4qj
    @udaykumar-jo4qj 2 місяці тому

    😂😂😂😂😂

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 Рік тому

    kukka laaga nammakangaa untaayani konni pillulni daggaraku theesukunnaaru NTR garu, vaati chanchala manastwatam teliyaka. Karnuni chaavu ki 6 guru kaaranam laaga, aayana anthya dashaku, rendava bhaarya, allullu, kodukulu, kodallu, patrika adhinethalu, madhyapaana kootami kaaranabhuthulu ayinaaru.

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j Рік тому +1

      Avunu lakshmi parvathi maayani maccha aayana jeevitam lo

  • @gnm4558
    @gnm4558 Рік тому +2

    లక్ష్మీపార్వతి లేకపోతే 1994. ఎలక్షన్స్ కి NTR Bratiki వుండేవాడు కాదు. లక్ష్మీపార్వతి సహచర్యం టైం కి మందులు. భోజనం ఇవ్వటం valane 1994. Lo కంబైన్డ్ ఎపి మొత్తం తిరిగి 260. సీట్స్ తో ఘన విజయం సాధించారు. ఆ తరువాత జరిగింది 100% వెన్నుపోటు సమర్డింపు ఎలాగ అయినా చేసుకోవచ్చు

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j Рік тому +3

      Ntr jeethaaniki lakshmi parvathi oka maayani maccha okka congress ippati ycp vaallake lakshmi parvathi manchidi. Aa episode vennupotu antaaru kaaranam LAPAKI congress agent

  • @srinivasulup1663
    @srinivasulup1663 Рік тому +3

    Jai NTR

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 Рік тому +2

    NTR zbd