మా husband జనరల్ గా అస్సలు you tube చూడరు,morning TV లో ఈ వీడియో పెట్టా ఏం movie ఇది అని అడిగారు, నేను anvesh అని చెప్తాను కదా అప్పుడప్పుడు అది ఇతనే అని చెప్పా, వెంటనే అబ్బా ఏం క్లారిటీ and editing super గా ఉంది అని last వరకూ చూశారు ఈ video అన్వేష్.సో happy. video ni ఏం movie అన్నారంటే చూడు enta బాగా tisavo,keep going!!
WE LOVE YOUR CONTENT ❤️ 6.12 Lakhs Subscribers👍 905 Videos 👍 170 Million views 👍 77 Countries Completed 👍 2years Non Stop Travelling 👍 Every Day 18 hour's Hard work 👍 Every Day uploading Videos👍 Using Expensive Cameras 👍 Editing, Time lapse, Hyper lapse, 360 Degree, Drone shots, Music 👍 Travelling with Girl Friends 👍 Entertainment 👍
ఎక్సలెంట్ వీడియో,,,, బ్రదర్ 🙏 నీ జీవితంలో ఎన్నో రిస్క్ వీడియోస్ చేసినా కూడా, ఇదో అద్భుతమైన వీడియో. ఏది ఏమైనా నీకళ్లుతో ఈ ప్రపంచం ను చూపిస్తున్న మీకు ధన్యవాదములు.కానీ ఇప్పటికి మిమ్మల్ని గుర్తించని మన వార్త పత్రికలు, రాజకీయ నాయకులు కు, tv చానాల్స్ కు సిగ్గు ఉండాలి. కంటిలో నీళ్లు కారిన, కాలుకు ముళ్ళు ఇరిగిన, చూపించే దిక్కుమాలిన మన టీవీ లు ఉన్నందుకు అందరు సిగ్గుపడాలి.,,,,, ఏది ఏమైనా మీరు అందరి హృదయాలను గెలిచిన ప్రపంచవీరుడు 🙏 ఆనాడు అలాగ్జాందర్ అన్ని దేశాలు ను గెలిచినట్టు,,,, ఈనాడు అన్వేష్ అన్ని దేశాలు చుట్టి ప్రపంచ ఖ్యాతి ని ఘటిస్తున్నందుకు మీకు ధన్యవాదములు బ్రదర్ 🙏🙏🙏🙏
సూపర్ బ్రో చాలాబాగుంది వీడియోలో నీ డెడికేషన్ నీ కష్టం కనపడుతుంది సండే మార్నింగ్ మంచి వీడియో తో ప్రారంభించాను నెక్స్ట్ నీ లైవ్ కోసం వెటింగ్ బ్రో Love from Warangal
Anvesh Bro every where On Top Hills ,Deserts ,Under water what else we expect from a Traveler ..Your are best Traveler I have ever seen anyone like you😍
Very good Anvesh Bro. I am based out of US and am a great fan of your dedication and style. Nee mundu elanti gummul gallaina baladoor. Nee videos lo oka soul and nativity untundi. Good work brother
Hii అన్వేష్ ఆన్న Morning morning లేస్తూ నీ విడియో చూస్తాను ఆన్న మంచి మంచి విడియో చేస్తున్న వు నీ వల్ల ఏ దేశం లో ఎం ఉన్నాయి అని తెలుసుకున్న ఆన్న Thankyou anna God bless you
అన్వేష్ మీ వీడియోస్ కు edict అయ్యాము. ఉదయం అవుతూనే ఎప్పుడెప్పుడు మీరు వీడియో పెడతారా అని చూడడం ఒక అలవాటైపోయింది. మీరు పెట్టే వీడియోస్ సూపర్ గా ఉన్నాయి.
Excellent experience brother , awesome video 📸 ☺️. Your videos makes us as live experience 😉 . Top-notch Hardwork,video quality, music , your explanation , comedy time ( bangaram gedda 🤣🤣🤣🤣) etc etc superb superb superb
Bro, Eroju USA lo na cab driver Afganistani person. When I told a telugu UA-camr came to your country, he said “yeah Anveesh, nice person. But, sorry the talibans arrested him”. Felt happy that Afganistan people know you even here.
Another visual wonder video by Anvesh.... Anvesh Bro this is another most beautiful and excellent video done by you... what a video clarity... I salute to your dedication and hard work ....
అన్వేష్..Im a Teacher....నువ్ సూపర్...నిజంగా నీ కళ్ళతో మాకు అన్ని దేశాలు చూపిస్తున్నావు..నీ వీడియోలు స్టూడెంట్స్ కి కూడా చూపించాలి...ప్రతి దేశాన్ని ,ఆచారాన్ని,సంస్కృతిని..చూడాలి..తెలుసుకోవాలి..గౌరవించాలి....నువ్వు ఎవరో పెట్టిన నెగిటివ్ కామెంట్స్ ని పట్టించుకోవద్దు....
Anivesh your videos are excellent no one can beat you. One elderly suggestion, ignore RTT, dont go into his trap. Keep go on with your hardwork, every one enjoying. No one will question how much your earn , we are enjoying for nothing to spend from our pockets. You deserve the fruits for your hardwork . The only thing we request ignore provokes by others . Good luck god bless
Bro we really enjoy your videos. Really ignore RTT. Focus on your travel and content don't fall in the trap of RTT it's not that difficult for you to get 1 million subscribers for you if you focus on content. All the best 🎉🎊😎
4K quality ekkada taggatledu. Idey footage imax 3d lo project cheochu. Nuvvu free ga chupistunnav. Shabaash sodara. You are multitalented fellow. Proud of you brother for having a talented guy (potumogodu) in India 🇮🇳 keep it up brother
Anvesh your vedios are excellent, Hollywood photographs will call you after seeing this video. You are great anvesh no telugu youtuber will match your vedios. Ignore all controversies concentrate on your traveling vedios
Thank you Very much Brother for showing the life of earth below water to us ,it’s soOO BEAUTIFUL AND EXCITING! you are encouraging us to explore the world by symbolising life is not just one part but It’s multiple parts WORLD IS SO BIG AND BEAUTIFUL with NATURAL DIVERSITY TO LIVE A HAPPY LIFE 😊😊💐💐💐
ఇన్ని రోజులు నేను చేపలు స్విమ్మింగ్ చేస్తాయి అనుకున్న, ఈరోజు అర్థం అయింది అవి స్విమ్మింగ్ కాదు స్కూబా డైవింగ్ లాగా చేస్తాయి అని .... Amazing video Anvesh ... Entha baaga chupinchav ... Naake scuba diving chesinatlu anipistundi... music bagundi ... I enjoyed watching 4 countries ...
8 గంటలకు సూర్యుడు వచ్చినా, రాకపోయినా మా అన్వేష్ అన్న మాత్రం వస్తాడు
జై అన్వేష్ అన్న
ఇట్లు
Tenali Fans
Anna bagunada ??
@@NaaAnveshanagood bro ❤
@@NaaAnveshana 😂😂😂😂😂
Ahh bagundi entaina ma rtt anna la nuvu Mars moon tirga ledu ga
@NaaAnveshana రాజమౌళి తీసే సినిమాలుకు, నువ్వు చేసే వీడియోలకు.. బాగుందా అని అడగకూడదు అన్నా, బాగుంటుంది అంతే
Super Video
Love u Brother
Tenali Fans
ఏమి సాహసం bro... ఎక్కడో దేశాల్లో సైతం మన telugu బాష ను మారు మొగుస్తున్నారు... హ్యాట్సాఫ్ bro 🙏🙏🙏👌👌👌
మంచు కొండలలో, ఇసుక ఎడారిలలో, దాట్టమైన అడవులలో, భూగర్భజలలో...... ఏంటి అన్న ఈ సాహసాలు 🙏🙏🙏🙏🙏
❤
చాలా కష్టపడ్డావు అన్న 🙏🙏🙏 మంచి వీడియో తీసావ్ వీడియో క్వాలిటీ చాలా బాగుంది అన్న
Thanks you keep watching
:All the best brother happy journey
Edhi kavalsindhi gammu ravi gadu kulli kulli chasthunnadu
Super ga vundi
ఇది మాములు సాహసం కాదు, ఇది గొప్ప సాహసం బ్రదర్ 🙏🙏🙏🙏👌👌👌👌👍
మా husband జనరల్ గా అస్సలు you tube చూడరు,morning TV లో ఈ వీడియో పెట్టా ఏం movie ఇది అని అడిగారు, నేను anvesh అని చెప్తాను కదా అప్పుడప్పుడు అది ఇతనే అని చెప్పా, వెంటనే అబ్బా ఏం క్లారిటీ and editing super గా ఉంది అని last వరకూ చూశారు ఈ video అన్వేష్.సో happy. video ni ఏం movie అన్నారంటే చూడు enta బాగా tisavo,keep going!!
Ammo thanks madam
07:55 నుండి earphones 🎧 పెట్టుకుని 4k video lo చూడండి...సూపర్ గా ఉంటుంది......👍👍👍👍👍👍
సూపర్ గా ఉంది అన్వేషణ ఇలాంటి మాకోసం ఇంకా కష్టపడి తీయాలని నీకు ఏం కాకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నాను🙏💕
WE LOVE YOUR CONTENT ❤️
6.12 Lakhs Subscribers👍
905 Videos 👍
170 Million views 👍
77 Countries Completed 👍
2years Non Stop Travelling 👍
Every Day 18 hour's Hard work 👍
Every Day uploading Videos👍
Using Expensive Cameras 👍
Editing, Time lapse, Hyper lapse, 360 Degree, Drone shots, Music 👍
Travelling with Girl Friends 👍
Entertainment 👍
Thanks you
Drone shots too
@@khulashekar916 Just now Added
All rounder
All time ricord
చుస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లాగా ఉంది . మీ ప్రయత్నాలు విజయవంతంగా పూర్తయ్యాయి . Congratulations 👏👏👏
ఈ ప్రేపంచం లో వున్న ఒకే ఒక్క గ్రేట్ మేన్ అది నువ్వే తమ్ముడు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అన్వేష్ 🕺 బ్రో నువ్వు ఎవరెస్ట్ ఎక్కకున్న పర్లేదు మాకు ప్రపంచం 🪩 మొత్తం నీ కళ్ళతో 👁️ చూపించు...
నీకు తోడుగా మేము ఉన్నాం 🫶
"You Deserve it to be a No.1. Telugu World Traveller".. Iam From Gajuwaka, Vizag..
Thanks you
Goosebumps.(especially starting of the video) . Great effort with Dani support..
Very very good content.. Superb Anvesha 👏👏👏👏👏👏👌👌
Thanks you keep watching
మీరు దిగారు గాని మాకు ఊపిరాడలేదు...చాలబాగుంది...ధైర్యే సాహసే లక్ష్మీ....
గుడ్లక్
ఎక్సలెంట్ వీడియో,,,, బ్రదర్ 🙏
నీ జీవితంలో ఎన్నో రిస్క్ వీడియోస్ చేసినా కూడా, ఇదో అద్భుతమైన వీడియో. ఏది ఏమైనా నీకళ్లుతో ఈ ప్రపంచం ను చూపిస్తున్న మీకు ధన్యవాదములు.కానీ ఇప్పటికి మిమ్మల్ని గుర్తించని మన వార్త పత్రికలు, రాజకీయ నాయకులు కు, tv చానాల్స్ కు సిగ్గు ఉండాలి. కంటిలో నీళ్లు కారిన, కాలుకు ముళ్ళు ఇరిగిన, చూపించే దిక్కుమాలిన మన టీవీ లు ఉన్నందుకు అందరు సిగ్గుపడాలి.,,,,, ఏది ఏమైనా మీరు అందరి హృదయాలను గెలిచిన ప్రపంచవీరుడు 🙏
ఆనాడు అలాగ్జాందర్ అన్ని దేశాలు ను గెలిచినట్టు,,,, ఈనాడు అన్వేష్ అన్ని దేశాలు చుట్టి ప్రపంచ ఖ్యాతి ని ఘటిస్తున్నందుకు మీకు ధన్యవాదములు బ్రదర్ 🙏🙏🙏🙏
Thanks you keep watching
@@NaaAnveshana thank you బ్రదర్ 🙏🙏
కర్ణాటక నుంచి మీ అభిమానిని ❤ నా అన్వేషణ👌👌👌👌👍👍👍❤❤❤
No one can beat u bro u have set a standards for traveling videos
Sure
ఈరోజు వీడియో సూపర్ గా ఉన్నాది నాకు చాలా బాగా నచ్చింది👌👌
Video quality is peaks 🔥🔥🔥
Can't wait for mount Everest with this kind of quality 🙏
వామ్మో ఎంత ధైర్యం అన్నా మీకు నిజంగా ప్రపంచ యాత్రికుడు అంటే ప్రాణాన్ని పణంగా పెట్టి ఇంత అందంగా చూపిస్తున్నారు ❤❤❤
నాకు తెలిసి నీకులా best visuals చూపించే తెలుగు travler లేడు ఈ యు ట్యూబ్ లో. Thanks you అన్నయ్య. 🥰
100% right
గుడ్ మార్నింగ్...బ్రదర్ 🌿🌿.. చాలా బాగుంది👍
సూపర్ బ్రో చాలాబాగుంది వీడియోలో నీ డెడికేషన్ నీ కష్టం కనపడుతుంది సండే మార్నింగ్ మంచి వీడియో తో ప్రారంభించాను
నెక్స్ట్ నీ లైవ్ కోసం వెటింగ్ బ్రో
Love from Warangal
ఎప్పుడు నీ సాహసాలు చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. ఈ వీడియో కూడా నాకు చాలా బాగా నచ్చింది.
Anvesh Bro every where On Top Hills ,Deserts ,Under water what else we expect from a Traveler ..Your are best Traveler I have ever seen anyone like you😍
Dear Bro, U R the best. The Scuba Diving is extraordinary. No one beat u in telugu youtube. ❤️ from madhurawada
Super anna super👌👌👌👌👌👌
Thanks you keep watching
Bro I think you are the first ever UA-camr to release the videos in such a style
Thanks you keep watching
@@NaaAnveshana 👌👌👌👌👌👌❤
Life risk lo petti Everest tarvatha aina ekki sadinchachu Anvesh, kani ilanti adbuthalu aa 50 lakshalatho enno chupinchahu. Keep exploring!
👍
యూట్యూబ్ లో ఈ మధ్యకాలం లో చూసిన. అత్యంత అద్భుతమైన వీడియో ఇదే . చాలా హ్యాపీ అన్వేష్ .. నిజమైన హీరో
Ammo thanks
5 million views should be minimum for this video what a effort bro 🤙👌
Thanks you keep watching
Very good Anvesh Bro. I am based out of US and am a great fan of your dedication and style. Nee mundu elanti gummul gallaina baladoor. Nee videos lo oka soul and nativity untundi. Good work brother
Thanks you
Video is simply amazing bro 👌👌 it’s like we are watching a Hollywood movie . Thanks for showing under water wonders. Keep rocking
Wow anvesh garu super video andi.again and again same words cheptunam meeku.super super.keep exploring.extra ordinary.the best youtuber. 💐💐👍👍
మీ ప్రయాణం, ప్రయత్నం అద్భుతం. దేవుని కృప నీకు తోడుగా ఉండు గాక!
సాహస యాత్ర Chala chala bhagundhi super 👌👌👌
Was waiting for this video Anvesh, excellent video, amazing diving site.
Enjoy
Nice quality anvesh brother had such a great visuals,hatsoff to your hardwork and expecting more videos like this.......,jai hind🇮🇳🇮🇳🇮🇳
Jai hind
Thank you for replying me anvesh brother❣️❣️❣️
Video matram 🤞😍....never seen such a scuba diving footage..full clarity
Beautiful video 😍 and excellent effort underground sea visuals wonderful...❤️ (ప్రపంచ యాత్రికుడు)
Hii
అన్వేష్ ఆన్న
Morning
morning
లేస్తూ నీ విడియో చూస్తాను ఆన్న
మంచి మంచి విడియో చేస్తున్న వు
నీ వల్ల ఏ దేశం లో ఎం ఉన్నాయి అని తెలుసుకున్న ఆన్న
Thankyou anna
God bless you
Professionally I appreciate you.
Ur the no.1 youtuber in telugu
Me blessing
అన్వేష్ మీ వీడియోస్ కు edict అయ్యాము. ఉదయం అవుతూనే ఎప్పుడెప్పుడు మీరు వీడియో పెడతారా అని చూడడం ఒక అలవాటైపోయింది. మీరు పెట్టే వీడియోస్ సూపర్ గా ఉన్నాయి.
I am speechless after watching this video. what a wonderful
అన్నయ్య... కుమ్మేసావ్.గా.
సూపర్ క్సలెంట్ మైండ్ బ్లోయింగ్
నువ్వు జాగ్రత్త అన్నయ్య
చాలా బాగుంది బ్రదర్ వీడియో... కేక అంతే...
Number one adventurer video of under sea hopefully to see more videos on ocean 🌊 no doubt prapancha yatrikudu
Excellent experience brother , awesome video 📸 ☺️. Your videos makes us as live experience 😉 .
Top-notch Hardwork,video quality, music , your explanation , comedy time ( bangaram gedda 🤣🤣🤣🤣) etc etc superb superb superb
Thanks you
Bro, Eroju USA lo na cab driver Afganistani person. When I told a telugu UA-camr came to your country, he said “yeah Anveesh, nice person. But, sorry the talibans arrested him”. Felt happy that Afganistan people know you even here.
Talibans arrested whom?
ఏమి సాహసం రా బాబు అత్యద్భుతం . మీ సాహస యాత్ర సఫలీకృతం కావాలి .
జాగ్రత్త తమ్ముడు. నా blessings ఎప్పుడు నీ కుంటా యి.
Nice చాలా బాగుంది వీడియో సాగరగర్భం లో అందాలు,ఇ రోజు ఒక్కరే వెళ్లారు,సాగర కన్యలు లేరు....
Hha
Another visual wonder video by Anvesh.... Anvesh Bro this is another most beautiful and excellent video done by you... what a video clarity... I salute to your dedication and hard work ....
Thank you so much
One of the best scuba diving videos in our Telugu YT community... Awesome 👌👌👌😘😘
Thanks brother
Sir thank you for showing great and unknown things hope you get more recognition sir 🙏
ఈ వీడియో చాలా బాగుంది అన్న ఈ వీడియో కోసం చాలా కష్ట పడ్డావు వీడియో మట్టికి మామూలుగా లేదన్న హాలీవుడ్ మూవీ చూసినట్టు ఉంది సూపర్👌👌👌👌
Anna nijam cheptunna....introduction lone naku oka nat Geo channel choosinattuga vundhi....really excellent anna...
Ne dedication ki hats off anivash 😱😱
Thanks
Amazing.... Unbeatable visuals from kaanji bhai... Traveling ka hero...
My day always annaya Video tho started 🤩👌 జై అన్వేస్ అన్నయ్య ♥️😘
జై శ్రీ రామ్ నీ ప్రపంచ యాత్ర చాల బాగుంది
అన్వేష్..Im a Teacher....నువ్ సూపర్...నిజంగా నీ కళ్ళతో మాకు అన్ని దేశాలు చూపిస్తున్నావు..నీ వీడియోలు స్టూడెంట్స్ కి కూడా చూపించాలి...ప్రతి దేశాన్ని ,ఆచారాన్ని,సంస్కృతిని..చూడాలి..తెలుసుకోవాలి..గౌరవించాలి....నువ్వు ఎవరో పెట్టిన నెగిటివ్ కామెంట్స్ ని పట్టించుకోవద్దు....
Sure sir
Superb vlog Anna, video quality chala bagunde, 👌👌
Thanks you keep watching
@@NaaAnveshana Always Anna
Anivesh your videos are excellent no one can beat you. One elderly suggestion, ignore RTT, dont go into his trap. Keep go on with your hardwork, every one enjoying. No one will question how much your earn , we are enjoying for nothing to spend from our pockets. You deserve the fruits for your hardwork . The only thing we request ignore provokes by others . Good luck god bless
You are right
Bro we really enjoy your videos. Really ignore RTT. Focus on your travel and content don't fall in the trap of RTT it's not that difficult for you to get 1 million subscribers for you if you focus on content. All the best 🎉🎊😎
చాలా అందమైన ప్రకృతిని చూపించి నందుకు మీకు నా ధన్యవాదాలు....అలాగే మీరు ఇంకా మంచి వీడియోలు చేసి ముందుకు సాగండి.....🤙
Wonderful wonderful effort 👌👌👌👌🎊🎊🎊లవ్లీ vedio 👍👍👍
Telugu travelar dammu chupinchavu, superb👌👌👌 💐💐💐
Day by day your vedios international standards super 👌 👍 and congratulations best in Indian travelers vlog
Thanks you keep watching bro
Underground water+ bgm 👌🏻 next level
ఈ విడియో ఎంత మందికి నచ్చింది...love anvesh bro. ❤️❤️
నీ కష్టం ఎప్పుడూ వృధా కాదు బ్రో వీడియో చాలా బాగుంది... హ్యాట్సాఫ్ అన్వేష్ అన్నా
నాలుగు దేశాల సరిహద్దులు అంటే
నిజంగా ఒక అద్భుతమే..
Scooby diving simply superb.
Thanks sir
In 2017 I explored this gulf of Aqaba Red Sea from Israel’s side border city Elat in glass boat, and it was was an amazing experience…
👍
Red Sea lo scuba diving 😍👌😍
Thanks
Anna nv em chesina andulo content untundi thats why we loves u ❤❤ take care of u brother🙏🙏
అన్న చాలా క్లేరిటీగా వీడియో తీశారు అన్న చాలా బాగుంది సూపర్ 👌👌👌👌👌ఇట్లు పాలకొల్లు ఫెన్స్ 🥰🥰🥰❤️❤️❤️❤️
బ్రో చాలా బాగుంది తెలుగు ట్రావెలర్ లో the best వీడియోస్ అన్వేష్ బ్రో నివి
Elanti adventure videos inka chala cheyali annaya love you❤❤
4K quality ekkada taggatledu. Idey footage imax 3d lo project cheochu. Nuvvu free ga chupistunnav. Shabaash sodara. You are multitalented fellow. Proud of you brother for having a talented guy (potumogodu) in India 🇮🇳 keep it up brother
Thanks you
Anvesh your vedios are excellent, Hollywood photographs will call you after seeing this video. You are great anvesh no telugu youtuber will match your vedios. Ignore all controversies concentrate on your traveling vedios
Yes but na traveling spoil chestunaru sir
Hi... నీ పేరు అన్వేష్.. నువ్వు చూపిస్తావు ప్రపంచాన్ని నీ కళ్ళతో.....wow..... awesome brother...keep it up 👍😃😃
మీలాంటి యాత్రికుడు ఉంటే ,ప్రపంచ్చాని చూడలేము అనే బాధ ఎవరికి ఉండదు,నిజంగా మీరు సూపర్ సూపర్....enka ఏమి మాటలు లేవు చెప్పడానికి మీ గురించి . 🙏🙏🙏
Thanks you madam
Goosebumps video bro...great experience...☝️😍♥️♥️♥️
Bro English subtitles add chey na Mata vinu, your content is international level 👍👍👍
Sure brother I will try
thank you for the nice videos, nice music, and nice editing :)
Thanks you
Paisa vasool video Anno 👌👌
Superhit I have ever seen this scuba diving. Inspite of all your videos this video is super 🎯 hit supeeerrr.
Notification kanna fast ga vunnam anna ni video kosam
Thanks
The No.1 traveler ever.
Keep it rock bro
Ammo thanks
Thank you Very much Brother for showing the life of earth below water to us ,it’s soOO BEAUTIFUL AND EXCITING! you are encouraging us to explore the world by symbolising life is not just one part but It’s multiple parts WORLD IS SO BIG AND BEAUTIFUL with NATURAL DIVERSITY TO LIVE A HAPPY LIFE 😊😊💐💐💐
Thanks you keep watching
చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో bro tq
నిన్ను ట్రావెలింగ్ వీడియోలో కొట్టేవాడు లేడు అన్న నిజంగా సూపర్ ఉంది వీడియో మాత్రం కేక 🥰🥰🥰
Amazing tour Jordan bro
Thanks you
Video next level 😍😍😍
All the best Anvesh anna 😍😍
Anvesh bro ee video ki 1Million views pakka 🔥🔥🔥
Ammo
@@NaaAnveshana haa bro nijamgha vastayi, I will share this video to my family members 👍
ఇన్ని రోజులు నేను చేపలు స్విమ్మింగ్ చేస్తాయి అనుకున్న,
ఈరోజు అర్థం అయింది అవి స్విమ్మింగ్ కాదు స్కూబా డైవింగ్ లాగా చేస్తాయి అని .... Amazing video Anvesh ... Entha baaga chupinchav ... Naake scuba diving chesinatlu anipistundi... music bagundi ... I enjoyed watching 4 countries ...
ఇలాంటి వీడియో తెలుగులో నే చూడాలి మరి ఏ ఛానలో దొరకదు అన్వేష్ వరల్డ్ Discovery లో మాత్రమే ఫ్రీ గా చూడచ్చు జై అన్వేష్...✊✊🙏
Wow it was a thrilling experience anvesh we need this type of content no controversy any more we always respect you love from nellore 💚
Thanks you
Ur videos are like short film videos bro... Great vlogs with great content 👍👍
Thanks you
Again another wonderful video 🔥🔥🔥
Thanks
తమ్ముడు సూపర్ సూపర్ సూపర్ చాలా హ్యాపీ తమ్ముడు 🌹