Brahmin Breakfast - Pure Veg - Food Wala

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • ఆకలి తో ఉన్న వారికి కడుపునిండా భోజనం పెట్టడం అనేది కొంతమంది కి మాత్రమే దేవుడు ఇచ్చిన వరం... హోటల్ యాజమాన్యానికి ధన్యవాదములు..
    చాలా సాంప్రదాయ బద్దంగా వుంది, తప్పక వెళ్లి రుచి చూడ వలసిందే..
    -----------------------------------------------------------------
    Address: Vaddi Palem, Kavali, Andhra Pradesh 524201
    -----------------------------------------------------------------
    Location: maps.app.goo.g...
    -----------------------------------------------------------------
    FoodWala is N0 1 UA-cam Channel and your final stop for BEST IN Spicy content.
    -----------------------------------------------------------------
    For More Latest Updates:
    Subscribe: / @foodwalaofficial
    Like Us @ bit.ly/2hSpRwq
    Follow Us On @ bit.ly/2wBuPjw
    -----------------------------------------------------------------
    #BrahminFood
    #PureVeg
    #KavaliFood
    #PiduguHotel
    #Breakfastrecipe
    #Idli
    #Dosa #masalavada #vada #bonda
    #TelanaganaFood
    #Chickenbiryani
    #Streetfood
    #Streetvoice
    #Streetfood
    #Streetfoodrecipes
    #Streetfoodrecipes
    #Gunturfood
    #Gunturstreetfood
    #Streetvideos
    #Chickenbiryanirecipe
    #Biryanibiryanirecipe
    #Muttonbiryani
    #Muttonbiryanirecipe
    #Gunturbiryani
    #Subhanihotelguntur
    #GunturbilalbBIryani
    #Chickenbiryani
    #Muttonbiryani
    #FoodWala
    #foodWalaChannel
    #Bucketbiryani
    #talapakattibiryani
    #muslimmuttonbiryani
    #muttonbiryanimuslimstyle
    #biryaniheaven
    #bestindianfood
    #chickenpalav
    #muttonpalav
    #howtomakechickenbiryani
    #howtomakemuttonbiryani
    #streetfoodcraze
    #crazystreetfood

КОМЕНТАРІ • 815

  • @subramanyeswarakirana9943
    @subramanyeswarakirana9943 3 роки тому +256

    చాలా చాలా మంచి శాఖహర టిఫిన్స్ చూపించారు 🙏🏻🙏🏻

    • @subbareddy8960
      @subbareddy8960 3 роки тому +5

      Ledandi oka sari akkada thinte jeevitham lo inka food thinali anipinchadu antha worst

    • @chandram111
      @chandram111 3 роки тому +4

      @@subbareddy8960 parvaledhu andi. kani Annam parabrahma swaroopam yagathali cheyudhu sir

    • @saalmanraaj8284
      @saalmanraaj8284 3 роки тому +2

      @@chandram111 athanu em egathali chesadu bey...bagodu anadam egathali kadu

    • @sureshbabusri9331
      @sureshbabusri9331 3 роки тому +6

      @@subbareddy8960 why do you hate brahmins? Are you a converted Christian like Jagan?
      Because no real Hindu hates brahmins.

    • @nirmalajonnalagadda5154
      @nirmalajonnalagadda5154 3 роки тому +3

      శాకాహారము
      శాక = కూర
      శాఖ = విభాగం

  • @veereshtourism9537
    @veereshtourism9537 3 роки тому +40

    నేను ఎన్నో వందల సార్లు అక్కడకు వెళ్ళుంటా, చాలా రుచి శుచి కలిగిన పిడుగు హోటల్ అద్బుతం

  • @sharma.s.v.s.r.3825
    @sharma.s.v.s.r.3825 3 роки тому +13

    సుచి శుభ్రత తో కావలి ప్రజలకి మంచి టిఫిన్స్ అందిస్తున్నారు. త్వరలో మీ హోటల్ సందర్శించలని ఉంది

  • @renukanaidu6163
    @renukanaidu6163 3 роки тому +17

    I love kavali Food ❤️🤗🤩 evarina
    @kavali people vntye okaa like chesukondi 😜

  • @kishorekumarsarvipalli5917
    @kishorekumarsarvipalli5917 3 роки тому +40

    చాలా మంచి హోటల్స్ చూపిస్తున్నరూ ధన్యవాదాలు

  • @kondalaraot3079
    @kondalaraot3079 3 роки тому +83

    మాకావలిలో (పిడుగు) వెంకటేశ్వరరావు గారి టిఫిన్ గాని, భోజనం గాని సూపర్ గా ఉంటుంది. హెట్సఆఫ్ పిడుగు బావగారు

    • @praveenprakash4076
      @praveenprakash4076 3 роки тому +3

      Aa నెయ్యి దోస ఉంటుంది మహా కమ్మగ కరిగి పోతుంది.

    • @chandram111
      @chandram111 3 роки тому +2

      @@praveenprakash4076 meeru chepthunte naaki ippude velli thinalanundhi sir

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 роки тому +2

      ఎక్కడ sir నేను కావలి లో ఉన్న చెప్పండి

    • @tatajimuddaka602
      @tatajimuddaka602 3 роки тому +1

      Jai durgamma thalli

  • @ramanamurthy1838
    @ramanamurthy1838 3 роки тому +17

    Hats off to Kavali citizens who are kind enough and encouraging poor brahmins. Anchor is very nice speech. Good friendly town and people. They are supporting brahmins. Thanks. Nice post. It is far from My Guntur. Otherwise I want to taste.

    • @Safronpower
      @Safronpower 2 роки тому

      Why call Brahmins poor - they are rich by all means

    • @Anee_Shetty
      @Anee_Shetty 2 роки тому

      He is soo rich

    • @Anee_Shetty
      @Anee_Shetty 2 роки тому

      And he is not brahmin he is vishya..

  • @khansavlogs.4297
    @khansavlogs.4297 3 роки тому +60

    I am muslim but I am pure vegitarian. I love vegitaruan food

    • @pram8583
      @pram8583 3 роки тому +4

      Good habits

    • @nagarajuk6295
      @nagarajuk6295 3 роки тому

      🙏

    • @mohankrishna4294
      @mohankrishna4294 3 роки тому +3

      Really I can't believe..but u r rare person.. 👍👍 now way days vegetarians also converting non-vegetarian. 🙏🙏

    • @shyamkumarvenna3868
      @shyamkumarvenna3868 3 роки тому

      🙏

    • @chandram111
      @chandram111 3 роки тому

      @@mohankrishna4294 I agree sir but both veg & nonveg ni Balance gaa thinte health baguntundhi ante nonveg nachithene leka pothe meeru cheppinattu be vegetarian is better

  • @kameswararao6872
    @kameswararao6872 3 роки тому +36

    గురువు గారు..కావాలి ప్రజలకు ఇచ్చే ఆశీర్వచనం...అలాగే ఆ పెద్దాయనకు..ప్రజలు ఆదరణ..బహుదా స్మరణీయనం..జై భీమ్

  • @ManoharGolla
    @ManoharGolla 3 роки тому +20

    Pidugu Garu one of the best chef. Aayana chesina vanta amrutham.
    Prakasam nellore jillalalo baga famous .

  • @kalkinarayana5539
    @kalkinarayana5539 3 роки тому +62

    What a wonderful godly speech by the owner garu. That's the love bhrahmin have towards ammavaru and lord vishnu. That's the culture of bhramin every one should learn.
    Jai vishnu.

  • @chandudama5058
    @chandudama5058 3 роки тому +187

    అంతా అన్నపూర్ణ దేవి ఆశీర్వాదం 🙏💐

    • @subbareddy8960
      @subbareddy8960 3 роки тому +2

      na lavada ra badko

    • @chandudama5058
      @chandudama5058 3 роки тому +19

      @@subbareddy8960 ఆ లవడా కూడా ఆ భగవంతుడు ఇచ్చిందే నీ అంత నోటి దూల నాకులేదు బ్రదర్ నువ్వు పెట్టిన కామెంట్ చూసి నాకు కోపం రాలేదు బ్రదర్ నీ అజ్ఞానం చూసి జాలి వేసింది

    • @kkheavymachinery4684
      @kkheavymachinery4684 3 роки тому +6

      @@chandudama5058 👍👍👍👏👏👏👏నీలాంటి వారే వివేకానందులు🙏🙏🙏

    • @kkheavymachinery4684
      @kkheavymachinery4684 3 роки тому +15

      @@subbareddy8960 ఇంతవినయముగా వున్న పెద్దాయనను మీరు ఎలా దూషించ గలుగుతున్నారు రెడ్డిగారు? మీరు తిరిగి హిందూమతంలోకి మారండి , అందరినీ ప్రేమించగలుగుతారు🙏🙏🙏

    • @chandram111
      @chandram111 3 роки тому +7

      @@subbareddy8960 thappu sir kadupu nimpe parabrahma swaroopaani ashudham tho polchakandi

  • @LAKKARAJUMAHESH
    @LAKKARAJUMAHESH 3 роки тому +62

    కావలి శాఖాహార ప్రియుల కు వరం....కావలి వాసుల కు గర్వ కారణం...👍👍👍

    • @venkatk2735
      @venkatk2735 3 роки тому +1

      Inkekkadi kavali sir..mana leaders dopidi lo kottukupoindi..sukumara grahanam lo kavali suffer avuthundi..

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 2 роки тому

      Ee hotel Brahmins hotel yekkada undhi bro kavali lo

  • @ravinuthalasivakumar2348
    @ravinuthalasivakumar2348 3 роки тому +10

    చూస్తుంటే నోరు ఊరుతుంది నెల్లూరు వంటలంటె ఇష్ట పడని వారు లేరు. ఎంత డబ్బు ఉన్నా రుచికి శుచికి దాసోహం అవుతారు తిండి ప్రియులు.👍

  • @prashanth413
    @prashanth413 3 роки тому +4

    Kavali ki vachanu e roju,ikkada idly taste chesa super, chutney spicy super🔥🔥🔥🔥

  • @santoor02
    @santoor02 3 роки тому +87

    anna beeda brahmanulanu pls encourage cheyandi anna... they are usually neglected by politicians and we should not abandon them... thanks a lot for encouraging hardwork no matter what community!! You are indeed pure hearted!

    • @s.m.v1535
      @s.m.v1535 3 роки тому +1

      Yes

    • @manavatvam1
      @manavatvam1 3 роки тому +7

      బీద బ్రాహ్మణులు ఒక్కళ్ళే ఉంటారా , మిగతా కులాలలో బీదలు లేరా ❓

    • @seeker9875
      @seeker9875 3 роки тому +15

      @@manavatvam1 Untaru kaani Brahmins ki reservation ledu, politicians emii ivvaru.

    • @manavatvam1
      @manavatvam1 3 роки тому +13

      @@seeker9875 తరతరాల నుండి అసలైన రిజర్వేషన్లు అనుబవిస్తుంది వారే బ్రదర్ , గుడిలో వారే పూజ చేయాలి , అది రిజర్వేషనే , పెళ్ళి వారే చేయాలి , అది రిజర్వేషనే , పిండం వారే పెట్టాలి , అది రిజర్వేషనే , ముహూర్తం వారే పెట్టాలి , అది రిజర్వేషనే , పూర్వం వారు నివసించే దరిదాపుల్లోకి కూడా దళితులు రాకూడదు , అది రిజర్వేషనే , వారిని దళితులు ముట్టుకున్నా , వాళ్ళ నీరు ముట్టుకున్నా వారు మైల పడతారు , అది రిజర్వేషనే , బ్రాహ్మణ ధర్మం ప్రకారం దళితులు ఊరి చివరే ఉండాలి , ఉద్యోగాలు చేయకూడదు , వ్యాపారం చేయకూడదు , అందుకే రాజ్యాంగం నేడు దళితులకి రిజర్వేషన్లు ఇస్తుంది

    • @seeker9875
      @seeker9875 3 роки тому +23

      @@manavatvam1 Abbo alagithe ee Bhumi meeda prathi matham prathi jaathi enno durmargalu chesindi- Yemi christians cheyaleda, Muslims cheyaleda durmaragalu alaga ani cheppi vallani ippudu tappu pattala.
      Slavery ni church encourage cheyaleda.
      Akkada oka vyakthi nijayathiga unnadu athaniki support cheste chey ledante ledu anthe gaani valla thathalu ala chesaru ila chesaru ante correcct kaadu.
      Veella kante ippudu Govt jobs vachi kuda reservations vadalatla vallu inka ekkuva droham cheyatleda.

  • @chandram111
    @chandram111 3 роки тому +54

    మీ సంస్కారానికి జోహార్లు

  • @ravisuneerudrapati4829
    @ravisuneerudrapati4829 3 роки тому +8

    Hey ma ooru adi.... iam very proud for this ♥️♥️😍😍😍ma ooru KAVALI NELLORE DISTRICT.........✌️✌️👍👍👌👌

  • @chinnarimata6330
    @chinnarimata6330 3 роки тому +6

    ఇతను తయారు చేసిన ఆహారపదార్థాలు ఏవి కూడా బాగలేవు అని అనలేరు అంతా అధ్బుతంగా చేస్తారు.ఖరీదు కూడ ఎక్కువ ,ధనవంతులు వాళ్ళు ఇంట్లో ఏం ఫంక్షన్ అయినా ఎక్కువగా ఇతని ద్వార వంటలు చేయిస్తారు.

  • @ravikirankattamuri3909
    @ravikirankattamuri3909 3 роки тому +25

    కావలిలో, 1996 (ఆ హోటల్ ఓనర్ గారు కావలికి వచ్చి వ్యాపారం మొదలు పెట్టిన సంవత్సరం) నుండి దాదాపుగా మా ఇంట్లో ప్రతి కార్యక్రమాలకు వీరే క్యాటరింగ్ చేస్తారు, ఇంట్లో కార్యక్రమం నాటికి వీరు వేరే వారికి ముందే ఒప్పుకొని ఉంటే తప్ప వీరి ద్వారానే మేము క్యాటరింగ్ సర్వీస్ తీసుకుంటాము..

    • @gudaladakshayani6648
      @gudaladakshayani6648 3 роки тому +1

      Anna hotel exact address pettandi

    • @ravikirankattamuri3909
      @ravikirankattamuri3909 3 роки тому

      @@gudaladakshayani6648 జండా చెట్టు దగ్గర పిడుగు హోటల్ అని అడిగితే ఎవర్రని అడిగినా చెబుతారు

    • @cutyfun1
      @cutyfun1 2 роки тому

      Contact num please

  • @akhileshsriram
    @akhileshsriram 3 роки тому +32

    మాది కూడా కావలి ఏ అన్న...వారు మాకు బాగా తెలుసు రుచి చాలా బావుంటుంది...

    • @chandram111
      @chandram111 3 роки тому +2

      🙏🙏🙏🙏

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 роки тому +1

      A area లో hotel నేను అక్కడే ఉన్న తెలియదు

  • @kvnls8970
    @kvnls8970 3 роки тому +17

    SUPER........let we encourage such kind of people..🙏

    • @dolas947
      @dolas947 3 роки тому

      🌋🌋🌋🌋

  • @apparaopentiboyena8600
    @apparaopentiboyena8600 3 роки тому +2

    A jaganmatha asirvadam meku nindu nuraylu vundaleani ajanmathani korukuntunanu

  • @yvsatheeshkumar3708
    @yvsatheeshkumar3708 3 роки тому +9

    హాయ్ సార్ మాది కావలి మా ఊరి టిఫిన్ గురుంచి చాలా బాగా చెప్పారు సార్ మా పిడుగు తాతయ్య దగ్గర నేను కూడా చాలాసార్లు తిన్నాను చాలాబాగుంది

  • @petlurisuryavamsikrishna1568
    @petlurisuryavamsikrishna1568 3 роки тому +4

    Andhra lo BEST TIFFINS ADDA.... kevalam NELLORE, Kavali ne 😍😍🥰🥰🥰

  • @cnkrishna
    @cnkrishna 3 роки тому +6

    My house is right opposite to the hotel. We are lucky. Dosa with Sambar is the best here. My kids like this a lot.

  • @venuvarma2636
    @venuvarma2636 3 роки тому +11

    Namaskaram to Brahmins from Kshatriya guy...I always respect you

  • @ramv1505
    @ramv1505 3 роки тому +3

    Very good to see the video. Hats off to the owner andhi. Really great words 🙏🙏🙏

  • @janardhanvanna
    @janardhanvanna 3 роки тому +2

    Chala paddatiga pedda vistarakulu icharu chustunte ani sides padakunda

  • @balasubramanyam9956
    @balasubramanyam9956 3 роки тому +13

    Always greatest service and never forget the god praising is good service is dedicated to god

    • @subbareddy8960
      @subbareddy8960 3 роки тому

      I never see that type of worst service

    • @balasubramanyam9956
      @balasubramanyam9956 3 роки тому

      @@subbareddy8960 please sir
      I request you food is god

    • @subbareddy8960
      @subbareddy8960 3 роки тому

      Yes sir food is god but u r food worst

    • @balasubramanyam9956
      @balasubramanyam9956 3 роки тому +1

      @@subbareddy8960 sir 🙏 it's not my food it's our food siir
      Ok if service is not good
      I agree with you

    • @subbareddy8960
      @subbareddy8960 3 роки тому

      @@balasubramanyam9956 ok then agree with me

  • @harikishore7968
    @harikishore7968 3 роки тому +9

    Extraordinary exlent jai matha ji

  • @ragavendhiranvb1147
    @ragavendhiranvb1147 3 роки тому +7

    My god what a good food man with culture.

  • @narayanamurthy6448
    @narayanamurthy6448 3 роки тому +27

    మాకు నోరు వూరుతుంది విశాఖపట్నం లో కూడా పెడితే చాలాబాగుంటుందని 🙏🙏🙏

    • @mr_risker_0017
      @mr_risker_0017 3 роки тому

      🥱🥱

    • @prasannakamakshigudipalli3656
      @prasannakamakshigudipalli3656 2 роки тому

      మీ విశాఖపట్నం వాళ్ళు ఇక్కడ టిఫిన్ తిన్నాక అక్కడి వంతవాళ్ళని కలసి మీరు వైజాగ్ కి రాండి మేము హోటల్ పెట్టి మీకు ఒక్కొక్కరికి 30000. ఇస్తాము అని అడిగారు అన్న గారు.

  • @s.m.v1535
    @s.m.v1535 3 роки тому +13

    బ్రాహ్మణులు కష్టపడి సంపాదించి బ్రతకడం నాకు బాగా నచ్చింది గొప్ప వారు వీళ్ళు.. లేదంటే చాలా మంది బ్రాహ్మణులు జనాలను వాస్తులు, దోషాలు, పూజలు పేరుతో భయపెట్టో నమ్మించో బలహీనుల్ని చేసి డబ్బులు సంపాదిస్తున్నారు.

    • @Sree.Hyderabadi
      @Sree.Hyderabadi 3 роки тому +5

      తప్పు నిజమైన బ్రాహ్మణులూ చెయ్యరు బొట్టు పెట్టుకొని శాలువ కట్టుకుంటే బ్రాహ్మణులూ కాదు

    • @SweetyChandhana
      @SweetyChandhana 3 роки тому +1

      @@Sree.Hyderabadi chala baga cheparu

    • @SK-tf7zk
      @SK-tf7zk 3 роки тому +1

      @@Sree.Hyderabadi కష్టపడడం ఈ రోజుల్లో ఎవరైనా చేస్తున్నారు....

    • @s.m.v1535
      @s.m.v1535 3 роки тому

      @@Sree.Hyderabadi ఆ నిజమైన బ్రాహ్మణులు ఎవరు ఎలా తెలుస్తుంది మీకు.
      తప్పులు చేయడం మానవుడికి ఓ లక్షణం
      బ్రాహ్మణులు మానవులు కాదా

    • @s.m.v1535
      @s.m.v1535 3 роки тому

      @@Sree.Hyderabadi దేవుడు మనుషులను సృష్టిస్తే బ్రాహ్మణుడు కులాలను సృష్టించాడు బోనస్ గా అంటరానితనాన్ని.
      బ్రాహ్మణుడు చేసిన చారిత్రక తప్పు మనుస్మృతి ని రావడం. నిజమైన హిందూ ధర్మం పతనం అనాటినుండే మొదలైంది నేటికి కొనసాగుతుంది. రాబోవు కాలం లో హిందూ ధర్మం అంతరించిపోతుంది. భవిష్యత్తులో సమానత్వం లేని భోదించని ఏ ధర్మం ఈ భూమ్మీద నిలిచి ఉండలేదు.

  • @srinupalamkurthi699
    @srinupalamkurthi699 3 роки тому +33

    వెజ్ ఐటమ్స్ తినాలి అంటే Brahmins దగ్గరే తినాలి 👍👍👍👍👍

    • @vamsikrishna6997
      @vamsikrishna6997 3 роки тому +2

      He is not brahmin, he belongs to vysya.

    • @mr.prince3928
      @mr.prince3928 3 роки тому +2

      వాళ్ళు తిన్నంతగ మనం కూడా తినం బీఫ్ తో సహా

    • @saikartheek992
      @saikartheek992 3 роки тому

      @@vamsikrishna6997 yes

    • @narasimhamdvl
      @narasimhamdvl 3 роки тому +2

      @@mr.prince3928
      మీకు తలకాయా లేదా 😎ఏవరో

    • @mr.prince3928
      @mr.prince3928 3 роки тому

      @@narasimhamdvlఏంది నీ బాధ

  • @krishnanov13
    @krishnanov13 3 роки тому +6

    ఇలాంటివి Hyderabad లో కూడా ఉంటే బాగుండేది
    మన వాళ్ళ వంటలు ఎంతైనా బాగుంటాయి కదా, ఆందుకే

    • @rky5068
      @rky5068 3 роки тому

      Chandaaluda...anni vantalu okate denikade

    • @krishnanov13
      @krishnanov13 3 роки тому

      @@rky5068 అయ్యో ఎందుకు Uncle తిడుతున్నారు?
      ఎంతైనా ఈ వంటల రుచి వేరు కదండి
      😱

  • @bodduumashankar896
    @bodduumashankar896 3 роки тому +12

    Awesome video Anna మాకు చక్కటి శాఖాహార రుచులు లను చూపించారు

  • @chintamanisantoshkumar8977
    @chintamanisantoshkumar8977 3 роки тому +3

    Super Amma aservadam chala bagunayi

  • @chinnarimata6330
    @chinnarimata6330 3 роки тому +21

    నేనే చెప్పింది మీకు ఈ సెంటర్. 💐🙏👍🇮🇳

  • @kashyapkn2161
    @kashyapkn2161 3 роки тому +2

    చూస్తేనే నో్రూరుతుంది!👌

  • @venkataprudhvi2850
    @venkataprudhvi2850 3 роки тому +7

    Total 15 items unnaye try cheyandi addicted aipotaru. Hindustan bakery pakkana LAKSHMI TIFFIN centre kavali

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 роки тому +108

    ఆట వెలది పద్యము : స్వచ్ఛ మైన యట్టి బ్రాహ్మణ భోజనం శాక పాకములను చక్క గాను మంచి రుచిని కలిగి మంచి సువాసన ఉన్న టిఫిను పంచు చున్న వారు

    • @manavatvam1
      @manavatvam1 3 роки тому +9

      స్వచ్చమనునది - లేదు తుచ్చమైన కులమునందు

    • @deepthimani4094
      @deepthimani4094 3 роки тому +4

      @@manavatvam1 😡😡🎂

    • @sampathkumar3973
      @sampathkumar3973 3 роки тому

      @@manavatvam1 😡😡😡

    • @manavatvam1
      @manavatvam1 3 роки тому +7

      @@sampathkumar3973 కోపమెందుకు వస్తుంది రా బాబూ , శుభ్రత ఒక్క బ్రాహ్మణ కులంలోనే ఉందా ❓

    • @shivamamidi9655
      @shivamamidi9655 3 роки тому +4

      Adee mee bapana buddi ponivvaru raa meeru....mimmalni yee kaalam lo nu nammadaniki ledu....mee thindi swachamainadi...migitha valladi ashuddamainada....inkosari evadaina anni kulalu samaname ante chepputho kottali...

  • @shaikhfiroz3258
    @shaikhfiroz3258 3 роки тому +6

    This is the real Indian food🍲

  • @Lotusbankmi
    @Lotusbankmi 3 роки тому +8

    నాన్ వెజ్ ఐటమ్స్ చాలు అన్న ఇక , Anni veg items chupiyandi ika

  • @venkataprudhvi2850
    @venkataprudhvi2850 3 роки тому +5

    Hindustan bakery pakkana LAKSHMI TIFFIN centre undi . Okasari try cheyandi... PIDUGU hotel ki super taste one plate is 20 rs only. Very cheapest.

  • @samphoenix1623
    @samphoenix1623 3 роки тому +17

    hindu traditions and customs, salutes sir

  • @chakritv9094
    @chakritv9094 3 роки тому +3

    Kavali prajalu adrustavanthulu...

  • @santhukumar3701
    @santhukumar3701 3 роки тому +3

    Dear friend
    Hyderabad లో Motinagat లో గల రాయుడు టిఫిన్ సెంటర్ వీడియో చేయండి...very very famous...

  • @naraharikaranam
    @naraharikaranam 3 роки тому +10

    Traditional tiffen center superb anna

  • @prasanthroykedari5420
    @prasanthroykedari5420 3 роки тому +2

    Ongole dhagara kadu Nellore lo vundi ma kavali

  • @kumardevana5159
    @kumardevana5159 3 роки тому +15

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ brother

  • @sagalamuriprasad4152
    @sagalamuriprasad4152 3 роки тому +2

    God bless you pidugu Hotel ThataGaru Mana🙏 Nellore (Dt)🌾 kavali 👍

  • @Mahivloger547
    @Mahivloger547 3 роки тому +4

    4th comment and 19th like anna love from khammam anna

  • @singer78987
    @singer78987 2 роки тому

    Mee channels ento ardamkaavu..prathidi super amtaru..bayata chustenemo quality undadu..jagame maayaa

  • @krakeshrake5768
    @krakeshrake5768 3 роки тому +3

    Chala manchi hotel chupincharu brother thanks

  • @ramuduammu3201
    @ramuduammu3201 3 роки тому +2

    Nice So testy.

  • @janavelpula4201
    @janavelpula4201 3 роки тому

    అయ్యప్ప మలాలా time లో అయితే ఈ హోటల్ ఫుల్ గా ఉంటది
    అక్కడ నేనుకూడా టిఫిన్ చేస
    చాలా బాగుంటాది

  • @govindarajuguravana8509
    @govindarajuguravana8509 3 роки тому +1

    Superb hotel.....superb tradition....namaste.....

  • @karreluhanmanthukarreluhan614
    @karreluhanmanthukarreluhan614 3 роки тому +2

    Thalli jaganmatha andariki challagacudu maa valaku prajalaku

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs 3 роки тому +4

    అన్న నాకు ఈ వీడియో starting background music kavali

  • @skskshanu6129
    @skskshanu6129 3 роки тому +2

    Morton avilebele

  • @jeemaster5074
    @jeemaster5074 3 роки тому +8

    కష్ట జీవి, అందరికీ ఇష్ట జీవి

  • @jiriflaishans4358
    @jiriflaishans4358 3 роки тому +3

    Super bro.. really did an amazing vedio

  • @joycevillagecooking3969
    @joycevillagecooking3969 3 роки тому +2

    Challa happy ga vundhi

  • @ryb682
    @ryb682 3 роки тому +1

    Nenu oka sari try cheyali

  • @somasekharkommuru5452
    @somasekharkommuru5452 Рік тому

    Thanks for budget food exploring

  • @gowtham8176
    @gowtham8176 3 роки тому +2

    After many days video 4rm ur side.good

  • @rkvaranasi
    @rkvaranasi 3 роки тому +5

    Unfortunately కాదు తమ్మి fortunately ఇటువైపు రావటం తో ...అని చెప్పాలి

  • @sivaprasadbommineni7970
    @sivaprasadbommineni7970 3 роки тому +5

    Nellore daggara kavali anna, Onegole daggara kadu

  • @viswanathks3965
    @viswanathks3965 3 роки тому +4

    తిండి బాగుంది, మీ భాష్యం కూడ బాగుంటే..ఎంతో రుచి

  • @leelasomaiah8488
    @leelasomaiah8488 3 роки тому +6

    Super anna just loved it

  • @chandanauppalapati
    @chandanauppalapati 3 роки тому +2

    Vja muthyalam padu lo oka tiffin hotel undi e tifin iyina 10rs 20yers py nuchi undi vachhi miru taste chesi video chusthe vallani support chesinattu untundi ga mi videos anni chusthanu chala bavuntai mi channel inka pyki ravali best of luck👌👌👌👍👍👍

  • @santhipajerla1321
    @santhipajerla1321 3 роки тому +2

    Super tasty tiffin the best kavali

  • @mahendrapokuri3233
    @mahendrapokuri3233 3 роки тому +1

    I studied there Bondalu chala baguntindi

  • @lakshmilavanya6563
    @lakshmilavanya6563 3 роки тому +1

    చాలా బాగుంటుంది ఇక్కడ

  • @RajKumar-jm1ub
    @RajKumar-jm1ub 3 роки тому +1

    Ee type tiffin centers east & west goadavari lo vunnaya

  • @rohitmandol9655
    @rohitmandol9655 3 роки тому +1

    Video chaala baavundi bro 👍

  • @peetaphanimanasapeetaphani1464
    @peetaphanimanasapeetaphani1464 3 роки тому +14

    May God bless ur Brahmin hotel

  • @skbash6480
    @skbash6480 3 роки тому +5

    Super video...Please share the location brother...I usually travel in that route

  • @malliklion357
    @malliklion357 3 роки тому +1

    Chutney choopiledu bhaiya. Asalayansdi adey kadha

  • @brownman11
    @brownman11 3 роки тому +4

    అన్నం పరబ్రహ్మ స్వరూపం... దానికి బ్రాహ్మణులే నిదర్శనం...

  • @ironman9015
    @ironman9015 3 роки тому +1

    Annapurna devi assissulu Anna

  • @ravuripaparao9480
    @ravuripaparao9480 3 роки тому +5

    Love from khamm TS 💐💐💐💐💐

  • @jobs_vjjg
    @jobs_vjjg 3 роки тому +1

    All person only make Abord Food.
    We Indian have many excellent food good to review Indian Veg food

  • @subhratapanda9209
    @subhratapanda9209 3 роки тому +2

    Nice video.... Which state?

  • @prathyushayakkala763
    @prathyushayakkala763 3 роки тому +1

    Pidugu chaala famous kavali lo ayana sweets kuda chaala baaga chestaru mainly kaju bellam paakam sweet

  • @prashanth413
    @prashanth413 3 роки тому +1

    E roju ikkada dosa thinna anna,ilanti dosa na life lo thinaldu anna super asalu

  • @chiransaib2409
    @chiransaib2409 3 роки тому +6

    10rs dosa // 20rs vada // adiripoye rate...avg..vallu brahmins kadu...settigaru.near bonta hirers

  • @subhashchandrabose6029
    @subhashchandrabose6029 3 роки тому +14

    జై హింద్ 🙏

  • @vyshnavi8958
    @vyshnavi8958 3 роки тому +2

    Kavali ane place hyd lo undhi kadha

  • @ramkiattitudeguy3642
    @ramkiattitudeguy3642 3 роки тому +2

    Bro ma village lo famous different biriyani vundi bro dharmavaram

  • @vijayalakshmi-zm6ru
    @vijayalakshmi-zm6ru 3 роки тому +1

    kaavali nellore daggar brother

  • @vbsvakati8274
    @vbsvakati8274 3 роки тому +1

    స్వచ్ఛమైన బ్రాహ్మణ హోటల్ చూపించారు బ్రో super

  • @napoleonchannelvlogs1159
    @napoleonchannelvlogs1159 3 роки тому +2

    Nice anna prathi okkari kee nevu like kodhuthunavu

  • @PRASANTH_AMBATI
    @PRASANTH_AMBATI 3 роки тому +2

    Venka reddy palav center miss ayyav bro

  • @janardhanvanna
    @janardhanvanna 3 роки тому +3

    Chala baga chepparu pantulu garu 😊

  • @vijaysarathi4572
    @vijaysarathi4572 3 роки тому +11

    బయ్య చాలా రోజుల తరువాత వీడియో చూపించారు

  • @srinathvivo8829
    @srinathvivo8829 3 роки тому +8

    This video Next Level bro

  • @kandukurinarayanaswamy3247
    @kandukurinarayanaswamy3247 3 роки тому +3

    I am big fan of u actor Munna bro ❤️❤️❤️😍😍 and I love kavali... 💓

  • @hymavathikls3943
    @hymavathikls3943 3 роки тому +1

    Atanu cheyyadam andaru observe chesi aadarinchadam great