విడియో చాలా బాగా చేసారు నాగరాజు గారు. సూపర్👌🏻👌🏻. నా బాల్య స్నేహితుడు సుధాకర్ ఇంత బాగా మెస్ నడుపుతూ, అందరికీ ఆప్యాయంగా వడ్డిస్తూ లాభాపేక్ష లేకుండా రుచికరమైన భోజనం పెడుతున్నందుకు సుధాకర్ మరియు చెల్లి సాయి కుమారి కి శుభాభినందనలు శుభాభినందనలు 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻🌹🌹🌹
ఆర్యవైశ్య మెస్ లు శాఖాహార భోజనానికి చిన్న టవున్ లు ప్రసిద్ది. నెను అటువంటి ప్రాంతానికి వెళ్ళి నపుడు ముందు భోజన వస తికి వాటి గురించి విచారించి దూరమైన అక్కడికే వెళ్తాను. వారు స్వయముగ స్నాన అనంతరం స సుచిగా పరిశుభ్రమైన వతావరణం లో రుచి కరంగా తయారు చేసి వద్దన చేస్తారని నమ్మకం. ఇంతవరకు వారు అలాగె చేస్తున్నారు.
ఇలాంటి భోజనం జీవితంలో తినలేదు.చాలా దారుణంగా ఉంది. ఇలాంటి వీడియోస్ చేస్తే మీ ఇమేజ్ పాడైపోతుంది sir. దయచేసి ఇలాంటి పెట్టదు.మే video chusi 150 km velli మరీ భోజనం చేశాను .మా ఫ్రెండ్స్ అందరు కలిసి భూతులు తిట్టారు .దీనికన్నా road side food చాలా బాగుంటుంది.
ఇలా settle అయినా tharvatha mee చెల్లి, మీ bava గురించి చెప్పారు kadha.... Meeru chaala great.... It is called gratitude.... Adhi ఉండాలి sir ఎవరికైనా.... 👍👍👍
సుధాకర్ అమ్మగారి వంటకి సుధాకర్ నాన్నగారు సహృదయతకు సాయి లక్ష్మి దంపతులకు ధన్యవాదాలు తెలుపుతూ వారి వ్యాపారం కలకాలం పచ్చగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఉమా శంకర్ రాజమండ్రి
In these days will anyone find this type of a restaurant. So humble and generous these couple are. Food looks very delicious but there words filled my stomach 100 times more. Blessed are these community people.
In reality, vaishyas don't help each other in general..They may help other community people.Reasons are complex ..It is exceptional in this case ..They are showing gratitude to the relatives,who helped them .It is most appreciable
So mouth watering, as lot of comments said, this community is good at heart and helping others. I have good Vysya friends who always support if I need some help. Good Bless them!
రుచికి, శుచికి ,శుభ్రతకు,, అనురాగానికి, ఆప్యాయతకి ,నిలువెత్తునిదర్శనంఒక్క ఆర్యవైశ్యుల కే చెల్లింది ఆర్య వైశ్యుల భోజనం తినాలి అంటే పెట్టి పుట్టాలి మీరు ఇటువంటి వీడియో చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు ఎప్పుడు అక్కడికి వెళ్లి తినాలని ఉందిsubscribers అందరూ ఇలాంటి వారినిసహకరించండి మంచి ఆరోగ్యకరమైన భోజనందొరుకుతుంది .వాళ్ల వాళ్ల జీవనోపాధికి సహకరించినట్లు అవుతుంది .
@@pskm2pro146 నేను శ్రీకాంత్ గారు చేసిన వీడియో ని బట్టిచెప్పాను వైశ్యాస్ మెయింటెన్ చేసే మెస్ చూడండి వేరే మెస్ చూడండిఅప్పుడు మీకేతెలుస్తుందిఇందులో వేరే ఏమీ అనుకోవద్దు . వద్దు
Vallu chupinchive emi veyyaru oka kura okapappu vestharu😂dabbulu bokka 130 migatha vi kavalante oko daniki 30.40 petti konukkovali Anni Chottala pachhadi kg 180 valla daggara kg 1200😂😂😂 vallu cheppivi sollu matalu
నేను 2012 నుంచి 2years డైలి lunch అక్కడే చేసేవాడిని సరదాగా కొంతమంది కుక్కర్ హోటల్ అని అంటారు. రెగ్యులర్ గా హోటల్ ఫుడ్ తినేవాళ్లు ఇక్కడ తింటే బోర్ కొట్టదు సూపర్ టేస్ట్. అంతకంటే ముందు వాళ్ళ సర్వీస్ సూపర్. 👌👌
వెళ్లి తిని వచ్చాం బ్రో పరమాన్నం సూపర్😋మిగతావి ఏవి బాలేదు,అసలు మీకు పెట్టినవి కావు,నెయ్యి అసలు వెయ్యరు, కాకరకాయ మా ఇంట్లో ఇంకా బావుంటుంది,రేట్లు ఐతే పర్లేదు అంకుల్ అభిమానంగా పెడుతున్నారు👍🏻ఫుల్ జనం,అంత నీట్ గా ఐతే లేదు😊
Noru oorindi vankai curry chustey😍 Nice people nice talking....shows how they receive customers Godaraollatho mamulgaa undadu mari aayiii Bro sweet eppudu last lo thinu.... first thinte ekkuva thinalemu last lo try chai .... relaxing ga untaadi .... Nice video bro
Great place to dine. The best vegitarian meals available in East Godavari. It feels like having meals at Annapurna Devi Mandir, Varanasi. No food colours, no artificial flavours. I have been frequenting this place for more than a decade. Not even once I came back dissatisfied. May god bless them🙏🙏🙏
The couple is carrying profession in an outstanding path and gracefully blessed by God. Such an inspiration to the word, " Pursuit of excellence " And God loves it. What they are doing is a valuable gift to God for the purpose that God given them a human form. Sure they get blessings from Heaven !!
Morning upload cheyasindi anna e video. Just vere hotel lo lunch parcel thiskuni YT open chesenu.... Mi video vundhi... Location chuste 150 mts distance.... Missed it... Next time try chesta
Address: Arya Vysya Homely Meals - Sai Preethi Mess
098667 79550
Location: maps.app.goo.gl/1Ss9q3Bt7TW599oD9
Special Debate on Professor Kancha Ilaiah Book
ua-cam.com/video/y2NkHS2oh3Q/v-deo.html
I wish Kancha Ilaiah should visit this place :)
Special Debate on Professor Kancha Ilaiah Book........ua-cam.com/video/y2NkHS2oh3Q/v-deo.html
When is see ur vedios my mouth will be watering
Very worest
E chanal vallu burralekunda video chesthunnaru akkada chupinche items emi veyyaru 2 kuralu thappa emi veyyaru avianni kavalante 300 avuthadhi 😂😂😂
మీరు చేసిన అన్ని వీడియోలోను ఈ వీడియో చాలా చాలా నేచరల్ గా చాలా బాగుంది👌🏻👌🏻👌🏻 ఈసారి కచ్చితంగా రాజమండ్రి వెళ్లి try చేస్తాను శ్రీకాంత్ బ్రో.
విడియో చాలా బాగా చేసారు నాగరాజు గారు. సూపర్👌🏻👌🏻. నా బాల్య స్నేహితుడు సుధాకర్ ఇంత బాగా మెస్ నడుపుతూ, అందరికీ ఆప్యాయంగా వడ్డిస్తూ లాభాపేక్ష లేకుండా రుచికరమైన భోజనం పెడుతున్నందుకు సుధాకర్ మరియు చెల్లి సాయి కుమారి కి శుభాభినందనలు శుభాభినందనలు 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻🌹🌹🌹
Please publish address and phone number!
వీడియోలోని వంటలు చూస్తూవుంటేనే నోరు వూరుతోంది. మషాలాలు లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం.
అన్నదాతా సుఖీభవ
ఆర్యవైశ్య మెస్ లు శాఖాహార భోజనానికి చిన్న టవున్ లు ప్రసిద్ది. నెను అటువంటి ప్రాంతానికి వెళ్ళి నపుడు ముందు భోజన వస తికి వాటి గురించి విచారించి దూరమైన అక్కడికే వెళ్తాను. వారు స్వయముగ స్నాన అనంతరం స సుచిగా పరిశుభ్రమైన వతావరణం లో రుచి కరంగా తయారు చేసి వద్దన చేస్తారని నమ్మకం. ఇంతవరకు వారు అలాగె చేస్తున్నారు.
ఇలాంటి భోజనం జీవితంలో తినలేదు.చాలా దారుణంగా ఉంది. ఇలాంటి వీడియోస్ చేస్తే మీ ఇమేజ్ పాడైపోతుంది sir. దయచేసి ఇలాంటి పెట్టదు.మే video chusi 150 km velli మరీ భోజనం చేశాను .మా ఫ్రెండ్స్ అందరు కలిసి భూతులు తిట్టారు .దీనికన్నా road side food చాలా బాగుంటుంది.
@@akkavajhulamurthy6658 miru cheppidhi 10,000 % NIJAM NENU vellanu oka kura oka pappu vesi 130 dhobbi migatha rakalu kavalante30.40 petti konukunni thinali annaru karma😂 vallu dabbu manusulu vallu cheppivi Anni sollu Anni chotala 100 g pachhadi20 valla daggara 110 dhobberu chala darunam daridrulu😂😂😂 chi...
ఇలా settle అయినా tharvatha mee చెల్లి, మీ bava గురించి చెప్పారు kadha.... Meeru chaala great.... It is called gratitude.... Adhi ఉండాలి sir ఎవరికైనా.... 👍👍👍
మా రాజమండ్రి లో మనుషులు ఇలానే ఉంటారు. ఇలాంటి ప్రేమను చిన్నప్పటినుండి అలవాటే
మాదీ rjy నే...👍👍
Madi kuda rajahmundry brother
@@karttikcherukuri632 Nice living place andi🌹
AP n TS n Indian states lo ilane vuntaru
MAADI RAJAHMUDRY NE
కోమట్ల వంటలు భోజనం చాలా బావుంటుంది, నాకు చాలా మంది ఫ్రెండ్స్ వున్నారు, వారి రుచులు నాకు చాలా ఇష్టం 👏👏👌
100%👍
Ary kimati andhi ra idiot
Say arya vyasas
Jeevitham lo eppudoo vegitarian thinani vadu video chesinattu vundi
Yes,it's true
Avunu nijam
ఆర్యా వైశ్య మెస్సులు చాలా బాగావుంటాయి. రుచి చుచి ఆరోగ్యం గా ఉంటాయి.
🙏
Thank you brother.
I wish Kancha Ilaiah should visit this place :)
Special Debate on Professor Kancha Ilaiah Book........ua-cam.com/video/y2NkHS2oh3Q/v-deo.html
🙏🙏🙏
Thank you sir
Owners ne Aadhukunna aaa baavlaku - chellalaku dhanyavaadaalu!!! 🙏🙏🙏 God bless your families !!!
సుధాకర్ అమ్మగారి వంటకి సుధాకర్ నాన్నగారు సహృదయతకు సాయి లక్ష్మి దంపతులకు ధన్యవాదాలు తెలుపుతూ వారి వ్యాపారం కలకాలం పచ్చగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను
ఉమా శంకర్ రాజమండ్రి
🤣🤣🤣
Nenu rajamundry veltha only ee food thindaniki.meeru chepthunte thine vidanam chusthunte mouth watering and full hungry.abbaaa.....super
Really vysyas food chaala baguntundi...
వాళ్ళ బావగారు ఎలాంటి రెంట్ తీసుకోకుండా ఆ హోటల్ నడపటం లో సాయపడటం చాలా గొప్ప విషయం.
మొదటి సారి , కూరగాయల భోజనం అంటే నోరూరుతుంది బ్రో, 😋😋😋
Government should support this good family. There are many poor people from upper communities. I respect their hardworking nature.
Jai Bheem!!
How come Government comes into picture?? This is not SME/MSME
Jai Hind
120 rupees tiskuntunnaru per head inka yemi takkuva 🙄
@@narikallinone1147 meeru Rajahmundry lo thinte anthe.
Cost of living.
Vyshyas also persecuted nowadays
Thank you bro Jai Bheem
దగ్గరలో ఉన్న అమృతం ఎప్పుడు లభిస్టిందో నాకు .ఆ అన్నపూర్ణా మాత కరుణ ఎప్పుడో....ఆ దంపతులకు..నా శుభాకాంక్షలు...
Superb mess and Very good food serving always...
సూపర్ మెస్స్. మేము తిన్నాము.
In these days will anyone find this type of a restaurant. So humble and generous these couple are. Food looks very delicious but there words filled my stomach 100 times more. Blessed are these community people.
🙏
Super 🌹
Chaala baga chepparu....baaga chesthe veg curries non veg ni minchipothayi😀....i realised after being converted to vegetarian
Arya Vysyas uplift each other .. best nature that needed in humanity
Thanks brother
In reality, vaishyas don't help each other in general..They may help other community people.Reasons are complex ..It is exceptional in this case ..They are showing gratitude to the relatives,who helped them .It is most appreciable
I think it applies to chowdary community...
@@MrSravan26 some what true but that was shown as evil by jalaganna
@@varagantinagesh5926 yes
Last 5 days back my family went to that mess.Really it's family food. Excellent.
Address?
felt really happy hearing their success story :)
May God Bless their family.
నోరూరిపోతుంది వెజ్ కి కూడా😋రేపే వెళతాం👍🏻అన్ని రకాలు పెడతారో లేదో రోజు రేపు చూస్తాం😃
ʙᴀɴᴅᴀᴋᴀyᴀ ᴡɪᴛʜ ᴇxᴛʀᴀ ᴄᴏꜱᴛ
కోమటి వారి బోజనము మజాకా. 🙏
🙏
Rajahmundry weekly once ayna veltha nenu bro kani ipati varuku E hotel gurinchi teliyadhu ,tq for showing this video on u r channel…Jai Vasavi
Both are pure hearted people ,thnx bro for showing them in ur channel
Andhra east godavari vaallu matladutu unte vinali anipistundi, so respectful ga untaru and heartful ga matladutaru atleast 50% people. Paramannam/sweet pongali antaru. Kakarakaya super, veg delicious meal. Madam cheppadam bagundi yela tinali
Love from Odisha. This pure Andhra culture and I love it
May GOD bless these couple ❤️
Wow Wow by far the best mess I have ever tasted. Superb to get this kind of food in this generation 👌👌👌
So mouth watering, as lot of comments said, this community is good at heart and helping others. I have good Vysya friends who always support if I need some help. Good Bless them!
🙏
Thank you very much
Em sollu
Meere Arya Vysya anukunta andhukke intha pedda joke vesaru anamaata
Vaalu vaala kakruthi gurinchi prapanchanikke thelusu
Paiga vaala vyaparam chese vidhanam gurinchi cheppakkarala
nijam ga chala heart full ga nijallu cheputunaruu great
రుచికి, శుచికి ,శుభ్రతకు,, అనురాగానికి, ఆప్యాయతకి ,నిలువెత్తునిదర్శనంఒక్క ఆర్యవైశ్యుల కే చెల్లింది ఆర్య వైశ్యుల భోజనం తినాలి అంటే పెట్టి పుట్టాలి మీరు ఇటువంటి వీడియో చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు ఎప్పుడు అక్కడికి వెళ్లి తినాలని ఉందిsubscribers అందరూ ఇలాంటి వారినిసహకరించండి మంచి ఆరోగ్యకరమైన భోజనందొరుకుతుంది .వాళ్ల వాళ్ల జీవనోపాధికి సహకరించినట్లు అవుతుంది .
Pettevari manassu manchidi aithe, ruchi suchi anni bauntayi 🙂, pettevalla kulam batti kadu
@@pskm2pro146 నేను శ్రీకాంత్ గారు చేసిన వీడియో ని బట్టిచెప్పాను వైశ్యాస్ మెయింటెన్ చేసే మెస్ చూడండి వేరే మెస్ చూడండిఅప్పుడు మీకేతెలుస్తుందిఇందులో వేరే ఏమీ అనుకోవద్దు . వద్దు
Thanks sir 🙏
Maa voorilo arya vysya lu konthamandhi non veg kuda thintunnaru dongatanam yevariki teliakunda adhi kuda meeke chellutundaa 😢pedha chebutunnav
ఇంత మంచి మెస్ రాజమండ్రి లో ఉందని నాకు తెలియదు థాంక్స్ గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో
Vallu chupinchive emi veyyaru oka kura okapappu vestharu😂dabbulu bokka 130 migatha vi kavalante oko daniki 30.40 petti konukkovali Anni Chottala pachhadi kg 180 valla daggara kg 1200😂😂😂 vallu cheppivi sollu matalu
Monthly oka 4 times e mess lo nenu lunch ki velta... Super 👌👌👌
After so many days u have done best video thank you
మేము మాకు కుదిరిన అప్పుడు ఇక్కడే ఎక్కువ కరిస్ తెచ్చుకుంటాం మా ఇంటి పక్కన వీల హోటల్ ఆయన చాలా మంచివారు బాగా రిసీవింగ్ చేసుకుంటారు
Address plz
Kumaritheater daggara
Rajahmundry
@@krishnanadhamuni3787 it's opposite Bhashyam school, near kumari talkies, T. nagar, Rajahmundry
Thank you for your valuable commets Chandu.. Please drop a review in google maps as well
నేను 2012 నుంచి 2years డైలి lunch అక్కడే చేసేవాడిని సరదాగా కొంతమంది కుక్కర్ హోటల్ అని అంటారు. రెగ్యులర్ గా హోటల్ ఫుడ్ తినేవాళ్లు ఇక్కడ తింటే బోర్ కొట్టదు సూపర్ టేస్ట్. అంతకంటే ముందు వాళ్ళ సర్వీస్ సూపర్. 👌👌
Super Andi chala kastpadi paiki vacharu chala great Arya Vysya hotel chala neat ga untundi and taste is super
మంచి హోటల్ పరిచయం చేసారు శ్రీకాంత్ ❤
ఇల్లు లాంటి హోటల్
అమ్మ చేతి వంట
అదృష్టం ఉండాలి
Good నేను rjy వచ్చినపుడు ఎప్పుడు తింటాను సూపర్ గా ఉంటుంది
ధన్యవాదములు శ్రీకాంత్ గారు.
👍👍👍👍
Vysya Satramulu at Sri Sailam , Ahobilam etc serve the best of bhojanamu to the devotees .
God bless the Visya community.
వెళ్లి తిని వచ్చాం బ్రో పరమాన్నం సూపర్😋మిగతావి ఏవి బాలేదు,అసలు మీకు పెట్టినవి కావు,నెయ్యి అసలు వెయ్యరు, కాకరకాయ మా ఇంట్లో ఇంకా బావుంటుంది,రేట్లు ఐతే పర్లేదు అంకుల్ అభిమానంగా పెడుతున్నారు👍🏻ఫుల్ జనం,అంత నీట్ గా ఐతే లేదు😊
Stuffed capsicum cost too much each one 50 rupees only!,Female waitors too late while time of serving the food,owner always shouted on them,not bad ok
ఒంగోలులో మీరు చెప్పిన పంతులు గారి మెస్ కి వెళ్ళాను చాలా బాగా ఉంది
I love this kind of food , plz explore more this kind of restaurants
Sweet couple. Lot of caring and compassion.☘️🍀🌱🌼🍁🌷
I can feel them, love what you do, and no wonderful success stays, good family, rare find nowadays without expectations !!
Yes Andi appdala pindi chala famous.....memu kkd vellinappudu....ma attyyagaru particularly techhi Istaru....ma ammagari intlo powder chesi....maaku istaru.... Super untundi
Asalu baleedu anta andi food....ma brother ki cheppanu....ha telusu velli tinnanu annadu....
I addicted to sai Preethi mess from last 10 years only because of not much spices and colorants added , always we can feel it's mom food
Rjy Lo akkada
Root cheppaledu
@@srinivasg2908 near kumari theatre
@@Naamuno1 opposite to bhashyam school
Naaku Aryavyshya dishes ante chala istam. Chala tasty ga vandutaaru.
Okemaata Adbhuthaha👌👌👌👌👌👌👌👌👌👌
Memu Arya Vyshu lamu Hyd_bad Telangana,ee video chusinanu yepudaina Rajamandriki vastey tappakunda vastamu.mana komatla vantalu,ruchulu,paddatulu always spl.
Noru oorindi vankai curry chustey😍
Nice people nice talking....shows how they receive customers
Godaraollatho mamulgaa undadu mari aayiii
Bro sweet eppudu last lo thinu.... first thinte ekkuva thinalemu last lo try chai .... relaxing ga untaadi ....
Nice video bro
జై వాసవి మాత
Jai ma vasavi
Burru.. burru
Jai vasai
Jai vasavi jai vasavi
🙏
I want to fly to Rajahmundry after seeing your video.. so tempting all the dishes.. Lucky Rajahmundry
Yes me too.
Ha ha
So lovely, lot of respect for family relatives, having gratitude for one who helped u to grow. Awesome.
🙏
chala happy madam apdike meru ilaga success kavali ani korukuntuna 💐💐💐💐💐💐
Rajamundry - T nagar lo Supriya mess😊👌👌
🙏 Komatla Vantalu Ruchiga Suchiga Vuntayi. Varilo Chala Mandhi Nijayathi Ga Vuntaru. Thank you 🙏🙏🙏.
నెలకు రెండు సార్లు తింటే 15 రోజులు గుర్తు వుంటుంది.కానీ రోజు తినలేము.కష్టం.
మీ కష్టమే... మీకు రక్ష... 👍
Avunu andj
Mee lanti vaalu chaala thakkuvaga untaru God bless these couple
Thank you so much
కోమట్ల వంటలు భోజనం చాలా బావుంటుంది
Komatlu chala suchiga nijayathiga vuntaru anduke naku istam
🙏
Bagundi srikanth video😋
సూపర్ ఆర్య వైశ్య భోజనం
The food is really good here 😍 I have travelled from gsl college to this place just to have lunch 😅and satisfied
Adress
సుబ్బయ్య హోటల్లో మీల్స్ లా చాలా బాగుంది శ్రీకాంత్ గారూ,, ఈ సారి రాజమండ్రి వెళ్ళినపుడు తప్పనిసరిగా ట్రై చేస్తాను. 👌👍👌.
Akkda 2 kuralu thappa emi veyyaru avi Anni dabbulu petti koni thinali😂😂😂 lekapote vallu pettini think vachheyyali subbayya hotal la Anni veyyaru
చాలా బాగుంటాయి నేను అప్పుడు అప్పుడు తింటాను
God bless the couple !! Will definitely visit this place when I visit Rajahmundry!!
I remember we used to eat here during 2010 my stay in rajahmundry. Very humble, hard working and homely and tasty food. Very nice people. 👌 🙏
🙏
Gratitude........❤️....I will visit one day
Great place to dine. The best vegitarian meals available in East Godavari. It feels like having meals at Annapurna Devi Mandir, Varanasi. No food colours, no artificial flavours. I have been frequenting this place for more than a decade. Not even once I came back dissatisfied. May god bless them🙏🙏🙏
Thank you so much andi
Super Amma god bless you
అద్బుతం ఛాలా బాగుంది
Proud to be a Arya vysya 💪💪Jai Vasavi 🙏🙏
I am also Arya Vysya
I am also Arya vyshya
thank you sir manchi video parichayam chesaaru raajamundry vellinappudu khachhitamgA EE MESS KU VELTAA.
🙏
Jai vasavi jai jai vasavi
Great aryavaisya homily meals
The couple is carrying profession in an outstanding path and gracefully blessed by God. Such an inspiration to the word, " Pursuit of excellence " And God loves it.
What they are doing is a valuable gift to God for the purpose that God given them a human form.
Sure they get blessings from Heaven !!
🙏
Vysyas food is awesome
Excellent sai Preethi mess
Great arya vyshyas ,great traditions. Great food
Good coverage, I will definitely visit this mess when I come to Rajahmundry.
This video is next level sree.. pure authentic Andra meals.. must try place.. God bless you Sree for sharing such a wonderful place...
Morning upload cheyasindi anna e video. Just vere hotel lo lunch parcel thiskuni YT open chesenu.... Mi video vundhi... Location chuste 150 mts distance.... Missed it... Next time try chesta
Please visit next time. I would like to inform that the specials curries menu will be changed everyday
ఒక్కసారి వెళితే మళ్లీ మళ్లీ వెళ్లాలి అనిపించే హోటల్, అన్ని ఐటమ్స్ స్పెషల్, సుచి శుభ్రత ప్రధానం, సూపర్ ఒక్క సారి ఇచ్చేయండి.
Thank you
Yummy food......thanks for the video❤🤗
ఈ వీడియో నాన్ వెజ్ ప్రస్తావన లేకుండా చేసుండాల్సింది, ఈ వీడియో చూశాక, ప్రత్యేకించి రాజమండ్రి ఒకసారి వెళ్లి రావాలనిపిస్తోంది.
Nenu veltanu madhi rjy 👌ma sis cheppindhi ma friend valladhi vellu ani.i will try.
Wow lovely food saie viisya mee ❤️🍲🍲
wow...great food! Bro, its heartful video and stomach full video!
వైశ్యులు చేసే " వంటకాలు " బాగుంటాయి.
bhavani ravuri..
Avunandi naku chala istam
Vyshya food is always the best food. god bless them
మేము చాలా సార్లు వెళ్ళాము భోజనం సూపర్ ఉంటుంది వేడి వేడిగా
Correct bagatundhi memu kuda vysass
Most Beautiful Video
Chala Baga chesaru Sreekanth garu
Hard work never fails. These couple and family best example
నేను చాలా సార్లు భోజనం చేశా చాలా బాగుంటుంది బోజనం