Brahmana Bhojanam: హైద‌రాబాద్‌లో బ్రాహ్మ‌ణ భోజ‌నం..! రూ.180కే క‌డుపునిండా క‌మ్మ‌ని ఆహారం!!

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @pavankumarvnvv7412
    @pavankumarvnvv7412 2 роки тому +75

    శాకాహార భోజన ప్రియులకోసం, ఇలాంటి బ్రాహ్మణ భోజన హోటల్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలలో మరిన్ని ఏర్పడాలని కోరుకొంటున్నాను.

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 2 роки тому +23

    చూస్తుంటే నోరూరుతోంది...ఎప్పుడెప్పుడు రావాలా అని ఉంది...తప్పకుండా వెళ్లాలి...కడుపునిండా భోజనం చేసి పోవాలి...ధన్యవాదములు... అభినందనలు..

  • @rameshchandra2268
    @rameshchandra2268 2 роки тому +10

    అదిరింది బ్రదర్. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, (శవ)షవర్మ, మంది, పంది, ఎద్దు, ఇలాంటివి మాత్రమే కవర్ చేసే వాళ్ళలా కాకుండా మంచి ప్లేస్ కవర్ చేసావు. అద్భుతమైన రెస్టారంట్. నెక్స్ట్ విసిట్ పక్కా.

  • @dadakalandhar799
    @dadakalandhar799 2 роки тому +20

    ఆహం బ్రహ్మాస్మి,, బ్రాహ్మణుల వంటలు👌👌🙏

  • @SATHYA-VLOGS
    @SATHYA-VLOGS 2 роки тому +39

    నేను రెండు సార్లు భోజనం చేశాను చాలా టేస్ట్ ఉంది 👌👌🙏

    • @yashrajyadav3475
      @yashrajyadav3475 2 роки тому +1

      Adrees

    • @disantha4447
      @disantha4447 2 роки тому +2

      @@yashrajyadav3475 description లో ఉంది చూడండి...

  • @sreeramuluum7845
    @sreeramuluum7845 2 роки тому +56

    ప్రశాంతంగా ఆ ఓంకారాన్ని వింటూ హాయిగా తినవచ్చు 🙏💙

  • @rapallinageswararao8519
    @rapallinageswararao8519 2 роки тому +75

    ఇప్పుడే యూట్యూబ్ లో చూసాను.సనాతన ధర్మాలు, సనాతన బ్రాహ్మణ భోజనం కరువు తున్న ఈ రోజులు లో ఇటువంటి హోటల్ పెట్టాలని ఆలోచన చేయడం సంతోషం గా ఉంది.
    ధరలు విపరీతంగా పెరిగిన,ఈ రోజులు లో కేవలం 180/- రూపాయలు కు భోజనం పెడుతున్న నిర్వాహకులు కు ధన్యవాదాలు.

    • @dumbogenius8100
      @dumbogenius8100 2 роки тому +9

      Naaku indulo business thappa emi kanipinchatam ledhu .. sri ramula vaari photo and music thappa ..

    • @ramagopalmaddi7109
      @ramagopalmaddi7109 2 роки тому +6

      Rs.80/-- IN ALL DISTRICTS HEAD QUARTERS SIDE FULL MEALS.
      THIS TOO MUCH PRICE. OK.

    • @saikirann6654
      @saikirann6654 2 роки тому +1

      180 రూపాయలు ఎక్కువ అనుకుంటే సుబ్బయ్య హోటల్ , chutnees hotel లో రేట్ చాలా చాలా ఎక్కువ అనాలేమో.... అయినా ఈ హోటల్స్ లో భోజనం రోజూ చేసేది కాదు కదా.... ఎప్పుడో ఒకసారి... నేను ఇక్కడ భోజనం చేశా... బానే ఉంది. కూకట్పల్లి వెళ్ళినప్పుడు ఇక్కడ తింటా... గచ్చిబౌలి వెళ్లినప్పుడు సంస్కృతి లో తింటా... అది వెజ్ అండ్ నాన్ వెజ్ అయినా వెజ్ బఫెట్ బాగుంటుంది

    • @dumbogenius8100
      @dumbogenius8100 2 роки тому +1

      @@saikirann6654 ఈ హోటల్‌లో సర్వర్లు కూడా లేవు.. ఓనర్ గొప్ప హోటల్ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు.తిండి కూడా వడ్డించడం లేదు. ఇది ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేని అధిక బడ్జెట్ సాధారణ హోటల్.

    • @vamsi8187
      @vamsi8187 2 роки тому +2

      @@dumbogenius8100 mamaa neeku food tho problem ledu anukuntaa... Title brahmin lo problem emo doubt.. Andari comments ki velli maree reply chestnaav

  • @sastrykna5911
    @sastrykna5911 2 роки тому +6

    చాలా సంతోషం. సౌతిండియాలో ధైర్యంగా వుల్లి/వెల్లుల్లి లేని భోజనం నమ్మలేకపోతున్నాను. మార్వాడీ గుజరాతీ హోటల్స్ వెతుక్కోవాల్సి వస్తోంది. Thank you

    • @bhupathi7155
      @bhupathi7155 2 роки тому +1

      ధన్యవాదాలు

    • @bhupathi7155
      @bhupathi7155 2 роки тому +1

      హైదరాబాదులో అడ్రస్ ఎక్కడ

  • @yedukondalukatamareddy4838
    @yedukondalukatamareddy4838 2 роки тому +5

    ధన్యవాదములు,చాలా మంచి ప్రయత్నం.మేము భాగ్యనగానికి వచ్చినపుడు తప్పక వచ్చి ఆహారం తీసుకుంటాము. ఒక్క సలహా ఏమిటంటే "ఆలు ఫ్రై" అనే బదులు తెలుగు లో "బంగళా దుంప వేపుడు" అని, అప్పడాలు అంటే చిప్స్ కాకుండా అప్పడాలు వేస్తే భాగుంటుంది.

  • @nandurivijayaln4531
    @nandurivijayaln4531 2 роки тому +49

    ఈ హోటల్ పెట్టినవారికి చాలా ధన్యవాదాలు

  • @venkatrayuludivvela8577
    @venkatrayuludivvela8577 2 роки тому +67

    పూర్వం బ్రహణ భోజన సలాలు
    ఉండేవి
    మనవాళ్ళు చదువులు పేరుతూ ఉద్యోగం పేరుతో వెట్టి చాకిరీతో జీవనం చేస్తున్నారు ఇంకైనా మేలుకోండి
    జై హింద్

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 2 роки тому +83

    బ్రాహ్మణ భోజన హోటల్ నిర్వహిస్తున్నందుకు ఉల్లి ఎల్లిపాయలేకుండా ధన్యవాదాలు.

    • @sntkmr9
      @sntkmr9 2 роки тому +3

      Ulli vellipaya ledha ?? Avi lekapothey great 👍👍

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 роки тому +1

      Hay. Super.

    • @johnlittle2805
      @johnlittle2805 2 роки тому +1

      Mamuluga ullipayatho danyavadalu cheputhara ??

  • @rajashekhar5537
    @rajashekhar5537 2 роки тому +49

    మన ఆచారాలు,మన పద్ధతులు
    మన ఆరోగ్య కరమైన ఆహార పదార్థాలు.

  • @mohammedmukram
    @mohammedmukram 2 роки тому +17

    To make it memorable. They cold have arranged the food on Peeta and Chapa. ( Small stool and traditional carpet) 2. No buffet. 3.Serving on Banana leaf. 4. Some light Raga Music. 5. Small chambers for each party comming in. (Like Mandi Restaurant places)

    • @aswinkorada7149
      @aswinkorada7149 2 роки тому +2

      correct ga chepparu.

    • @vs_3080
      @vs_3080 2 роки тому

      Mandi is not Indian cusine style kadhandi, and also vallu ippude start chesaru small ga, so if we encourage then they will grow and have good restaurant and ambience.

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 2 роки тому +51

    భోజనం చాలా రుచిగా,శుచిగా శుభ్రంగా ఉంది, మేము తిన్నాము, అభినందనలు

  • @vanipmulagala412
    @vanipmulagala412 2 роки тому +32

    So nice recipes, good tradition and good memories. I love it.👌👍🙏🙏

  • @achyutakrishna
    @achyutakrishna 2 роки тому +33

    Finally we are getting honest and real food. In 10yrs these hotels will become super successful. Wish you good luck.

  • @sureshpogutlaallinone3836
    @sureshpogutlaallinone3836 2 роки тому +26

    ఇంతటి బలమైన భోజనం భారత సైన్యానికి పెట్టాలిసీందీగా నా మనవి.

  • @MrAmarSindol
    @MrAmarSindol 2 роки тому +13

    Anchor presentation and content delivery is very good sir, i liked it.

  • @padmaramasarmadurbha7208
    @padmaramasarmadurbha7208 Рік тому +1

    Avunu chala bavuntundi neat and clean గా vuntundi

  • @sagarbonala
    @sagarbonala 2 роки тому +4

    గుడ్ హోటల్. మన ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం తినే ప్రదేశం యీ హోటల్. వుమ్మి వేసిన, మూత్రం వేసిన ఆహారం నుండి, రోగ కారకమైన హోటల్ ల నుండి విముక్తి దొరికింది...

  • @muralimd999
    @muralimd999 2 роки тому +15

    Wow impressed with your presentation... Chalaaa neat gaa and over action lekunda present chesav bro..... Kudos

  • @karnamadakalajahnavi3470
    @karnamadakalajahnavi3470 2 роки тому +98

    Finally...bhramin food.... Eagerly waiting for such place🤩🤩🤩

  • @sivakumarveena649
    @sivakumarveena649 2 роки тому +34

    180 రూపాయలు చాలా reasonable rate - anni items కు. పేరు meals hotel ane బదులు భోజన శాల అంటే సాంప్రదాయంగా బాగుంటుంది.

    • @manthagurunadhpanth760
      @manthagurunadhpanth760 2 роки тому

      One cannot eat so many items in single take. It is just like a show piece of marriage meal. Only catering of curries to door delivery shall be great idea. Curd and rice are house hold items always. Curries as combo pack shall be of use for everyone.

  • @hariprasad.m9900
    @hariprasad.m9900 2 роки тому +27

    Good presentation , We want to open more branches in all over India. Very good idea.

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 2 роки тому +10

    అంతా బాగుంది బ్రదర్, మాస్క్ పెట్టుకుని ఎలా తినాలి? నువ్వు కూడా మాస్క్ పెట్టుకోలేదు.

    • @real_men2356
      @real_men2356 2 роки тому +1

      Anchor vidio kosam clean thayarai vachindu mask eskunte adhanta kanisthada ndhi.😂😂😂

  • @shivagoud7188
    @shivagoud7188 2 роки тому +7

    Telangana pure veg food 😋🔥🔥😋😋 .. I eaten... Full tasty.... And gud climate.. Acha mina telugu vari food...

    • @royalcproyalcp4352
      @royalcproyalcp4352 2 роки тому +1

      Location ekada

    • @VenkyVenky-lj9wy
      @VenkyVenky-lj9wy 2 роки тому +1

      Telangana kadu bro vallu Rajahmundry nundi vachi pettaru. Telangana ante only non veg famous anthe.

  • @laxmansunka9939
    @laxmansunka9939 Рік тому +1

    బ్రాహ్మణ భోజనం ఎలా అవుతుంది వారు దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టీ కలుపు తీసి కోత కోసి మోపుకట్టి కుప్పకొట్టి తూర్పార పట్టి బస్తాలు నింపి లారీలో ఎత్తి రైస్ మిల్ కు తీసుకు వెళ్ళి వడ్లు పట్టించిన బియ్యం తెచ్చి భోజనం వండు చున్నారా చెప్పండి అలాగే బావి తవ్వారా మోట కొట్టారా వరికి నీరు కట్టారా ఎద్దులు పెంచారా వ్యవసాయం చేశారా పెండ తీశారా గడ్డి వేశారా పాలు పిండారా పెరుగు పెట్టారా పశువులు చస్తే వాటిని పూడ్చి పెట్టారా ఇవన్నీ చేయకుండా బ్రాహ్మణ భోజనం అని పేరు పెట్టుకుంటే అర్దం ఏమిటి

  • @yrrao2657
    @yrrao2657 2 роки тому +3

    very nice to know about the restaurant of pure vegetarian Brahmin hotel.will visit definitely next time when visit Hyderabad

  • @udayjus4us
    @udayjus4us 2 роки тому +1

    Sathvikam ga chala chakka ga undi.. Such satvik food is good for good digestion & gut health

  • @mspcreations3082
    @mspcreations3082 2 роки тому +89

    నేను ఈ మధ్య సుబ్బయ్య హోటల్ లో తిన్నాను దీనంత గలీజు హోటల్ ఇంకొకటి లేదు మీల్స్ ధర 250rs వేస్ట్ హోటల్

  • @rootmirror
    @rootmirror 2 роки тому +15

    Very reasonable price for the food they are serving. I will have lunches during my next visit to India / Hyderabad.

    • @raniapparaju7518
      @raniapparaju7518 2 роки тому

      Memu chala chusam pl memu peddavallam so maku home deliveri vunda maku mee phone number kavali maku garlic onion thenam memu pure vege

  • @ramasubbarao4509
    @ramasubbarao4509 2 роки тому +64

    చాలా తక్కువ రేటుగల భోజనశాల.180 ఇంత దుర్మార్గపు ధరామా మదరాసుకురండి నేషనల్ లాడ్జీలో భోజనం 100=00కోరినట్లు, కొసరి కొసరి సప్లయ్ వాళ్ళు వడ్డిస్తారు. తెలుగు రాష్ట్రాలలో మాత్రమే ఇంత కాలం నుండి కూడా జనాల్ని మోసం చేసి దోచేస్తున్నారు.పక్క రాష్ట్రంలో వాళ్ళను
    చూసి కొంచెం మారితేప్రజలు కూడా సంతోషంగా వుంటారు దయచేసి గమనించండి

    • @gopikrishna1914
      @gopikrishna1914 2 роки тому +6

      Baga chepparu

    • @animmentorsworld3137
      @animmentorsworld3137 2 роки тому +5

      Too much price ,items ki price ki sambandham ledu, 200,400,800,2000prices yentandi...kharma kakapothe.

    • @saikirann6654
      @saikirann6654 2 роки тому +1

      మద్రాసు లో శరవణభవన్ లో రేట్స్ చూసారా .... దానితో పోలిస్తే హైద్రాబాద్ లో ఈ హోటల్ రేట్ చాలా reasonable

    • @vsaradadevi8871
      @vsaradadevi8871 2 роки тому

      2sweets2hots bayata catering vallu Hyd lo 350 kooda theesukuntunnaru Chala cheep
      Chennai lo anni tgakkyve transport Chala thakkuva auto lu cab lu danni batti kooda vuntundi current rates kooda thakkuva chennai lo

    • @princegold3088
      @princegold3088 2 роки тому

      Biryaniki thagalese badulu mana traditional food better. National hotel chennai Tamil style manaki nachhadu bro

  • @rajeshpappu4562
    @rajeshpappu4562 2 роки тому +13

    5 star lo 500
    But brahmin food 180
    Excellent sir

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 2 роки тому +44

    బ్రాహ్మణ భోజనం అన్నారు బాగానే వుంది రేట్ కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది

    • @raviprasad6187
      @raviprasad6187 2 роки тому +2

      Luxury hotels ki poyi enthayina pay chestharu.ituvantvatiki yekkuva rate antaru

    • @RaveeKumaar
      @RaveeKumaar 2 роки тому +1

      Rs.250/- very expensive meal, common people are not able to make an effort.

    • @sivaramkapila3234
      @sivaramkapila3234 2 роки тому +7

      chala ఎక్కువ రేట్స్.you tubers అనవసరం గా హైప్ చేస్తూ అడ్వర్టైజ్ చేస్తున్నారు.పాత వస్తు వులు వాడినంత మాత్రాన్న రేట్స్ ఎక్కువ ఉండ నవసరము లేదు.మీ హోటల్ కి advertiser ki ఒక నమస్కారం

    • @karateravi9602
      @karateravi9602 2 роки тому +4

      అవును వుమ్మిన బిర్యానీకి 300 పెడతాం

    • @kkheavymachinery4684
      @kkheavymachinery4684 2 роки тому

      @@sivaramkapila3234 rate chala reasonable andi , waste expenditure chala vuntundi

  • @garalalavanya2435
    @garalalavanya2435 2 роки тому +3

    Super bro thanks for sharing such a good video 🙏🙏🙏🙏

  • @111flyingfrogs
    @111flyingfrogs 2 роки тому +2

    Thank you the food was excellent. My mom couldn't eat masala food. Gayatri food service is saving grace.

  • @shshankbhealay21
    @shshankbhealay21 2 роки тому +2

    I'll definitely visit when I'll visit Hyderabad as we are also South Indian Brahmins .

  • @kurudilavanya1494
    @kurudilavanya1494 2 роки тому +6

    Nice to see this kind of restaurants with out garlic and onion. Eager to come.

  • @gopikrishnaentertainment2875
    @gopikrishnaentertainment2875 Рік тому +1

    Super

  • @gattusudhir2180
    @gattusudhir2180 2 роки тому +20

    This restaurant is very close to my house. It is located at Pragati Nagar. Thanks for uploading and letting consumers know that this is a pure Vegetarian restaurant and serves food without onion & garlic.... 👌👌☺️☺️

  • @HariKSamineni
    @HariKSamineni Рік тому +2

    Wonderful, thank you for making this video and letting everybody know about this wonderful hotel. I never knew about it. Definitely I'll visit not one time but many times. All my catering needs will be with you. Thank you.

  • @chilukurishyam1915
    @chilukurishyam1915 2 роки тому +5

    Super. Waiting eagerly to take lunch.😊😊🙏

  • @venkateshwarrao7666
    @venkateshwarrao7666 Рік тому +1

    Reasonable

  • @devaraju3035
    @devaraju3035 2 роки тому +3

    Chaalaa baguntundhi food
    nenu okasari thinnanu

  • @mahankali15
    @mahankali15 Рік тому

    God Bless you.. Keep up our traditions and traditional diet for the well being of our society.

  • @nageshwar-qj2wu
    @nageshwar-qj2wu 2 роки тому +39

    Divine food..,...keep going anchor, good presentation.....

    • @sureshpadala2709
      @sureshpadala2709 2 роки тому +1

      Devine food??? is it from heaven or what??? it's a cast food

  • @mahrndragowtham3456
    @mahrndragowtham3456 2 роки тому +28

    అంతా బాగానే ఉంది కాని ఆ ప్లేట్ తీసుకొని వెళ్లి అడుక్కుతినే పద్దతి బ్రాహ్మణుల పద్దతి కాదు కదా

  • @bhupathi7155
    @bhupathi7155 2 роки тому +3

    చాలా బాగుంది

    • @bhupathi7155
      @bhupathi7155 2 роки тому

      అడ్రస్ ఎక్కడ పెడ్డండి...

  • @jagadishguptha3847
    @jagadishguptha3847 2 роки тому +4

    Very nice video brother. Good to see these hotels.

  • @GVCStudios
    @GVCStudios 2 роки тому +6

    Super Concept best idea we will come to your hotel definitely Super , best food It will not give any side effects . All The Best

  • @SureshMudirajSandenaboina
    @SureshMudirajSandenaboina 2 роки тому

    Namaste Telangana channel is showing Andhra business people good, I bless this channel will close in 1 year.

  • @laxmibejugam7785
    @laxmibejugam7785 2 роки тому +3

    అన్నం పరబ్రహ్మ స్వరూపంపరబ్రహ్మం స్వరూపమైనటువంటి ప్రసాదం స్వీకరించ టప్పుడు సంప్రదాయబద్ధంగాతీసుకోవాలి

  • @deviprasadsolasa3369
    @deviprasadsolasa3369 2 роки тому +4

    Rajeswar r 'suggestion of mini or plate meals for rs 100 is very good

  • @syamasundar6623
    @syamasundar6623 2 роки тому +7

    Taste less curry also Rs 200 in market. Those who can afford only go there. Once a while ok because full meals. 🌹🌹🌹

  • @MrAnirudhrox
    @MrAnirudhrox Рік тому

    very use full video for brhmens thanks , venkatanathan from chennai

  • @karnamrajesh9082
    @karnamrajesh9082 2 роки тому +3

    Excellent food.....thank uuuu

  • @nageswararao8487
    @nageswararao8487 Рік тому +1

    After 4pm the balance food material will be donated to anadhasramam

  • @durgamvenkatesh5385
    @durgamvenkatesh5385 2 роки тому +5

    This is the ideal food we must consume for good health. I had this idea in mind however, happy to see such nice initiative. Non-veg will increase ayurvedic word-(Pitham) in our body which will create problems later point of time

  • @sreeniwassuravarjula6494
    @sreeniwassuravarjula6494 Рік тому

    Dear friends brahaman భోజనం చూసాను బాగుంది

  • @chandrasekha99
    @chandrasekha99 2 роки тому +10

    Really tasty food 😋

  • @nageswararao8487
    @nageswararao8487 Рік тому +1

    Good food
    Nominal price

  • @srinivasambati2290
    @srinivasambati2290 2 роки тому +17

    బ్రాహ్మణ భోజనం అంటే అదేమన్న దేవుడి భోజనామా....దాని బదులు మంచి వెజ్ భోజనం అని చెప్పండి....బాగుంటుంది

    • @j.c.sekhar
      @j.c.sekhar 2 роки тому +4

      తెలుగు రాష్ట్రాల లో శాఖాహారానికి బ్రాహ్మణ భోజనం, అలాగే మాంసాహారానికి రాజుల లేదా మిలటరీ భోజనం అని పిలవడం మామూలే

    • @chilukurishyam1915
      @chilukurishyam1915 2 роки тому +2

      Jc Sekhar garu well said.🙂🙏👍

    • @j.c.sekhar
      @j.c.sekhar 2 роки тому

      @@chilukurishyam1915 😊

    • @dheeravathsanndheep6205
      @dheeravathsanndheep6205 2 роки тому

      Mastuga cheppinav tambi

    • @jagadishchowdhary8455
      @jagadishchowdhary8455 2 роки тому

      అంబటివా ? తప్పులేదు నువ్వు అడగడంలో

  • @seemasharma9357
    @seemasharma9357 Рік тому +1

    LOVE FROM PUNJAB 🕉

  • @srinivasaswamy7843
    @srinivasaswamy7843 2 роки тому +4

    Interesting to know a new Brahmin type food

  • @siberianhusky4477
    @siberianhusky4477 2 роки тому +2

    Finally a Telugu menu in Hyderabad instead of same old middle east Biryani

  • @PepperMediaa
    @PepperMediaa 2 роки тому +10

    Looks like One of the best for kids to learn something good n new..
    Not about food ..our traditional

  • @sudha26969
    @sudha26969 2 роки тому +1

    No onion no garlic superb ....sativk food

  • @aYn_5Y
    @aYn_5Y 2 роки тому +8

    No slippers, wash hands - good old rules, forgotten by all

  • @Hariharasarma-c8j
    @Hariharasarma-c8j Місяць тому

    బావుందండీ అన్నదాత సుఖీభవ చూస్తుంటేనే గుల్లోదేవుడికి ప్రసాదాలు చేస్తున్నట్లు వుంది

  • @kmkrishna829
    @kmkrishna829 2 роки тому +3

    Good Menu. Items mostly tastes good. House warming function కి we took their service. Very good.

  • @narasimhamdvl9
    @narasimhamdvl9 2 роки тому +1

    ఇక్కడ Food 🥑🥝 Super 👍🙏👍🙏👍🙏👍

  • @mochiharikishan7904
    @mochiharikishan7904 2 роки тому +5

    MGBS ఏరియా లో గల మంచి హోటల్ వీడియో పెట్టండి. మేము ప్రతీ 15 రోజులకొకసారి హైదరాబాద్ వ్యాపార నిమిత్తం వెళుతుంటాం

    • @manauritravel1169
      @manauritravel1169 2 роки тому

      క్యాటరింగ్ ఉంటే చెప్పండి సార్ 9885788636 వాట్సాప్ no జెశ్వంత్ క్యాటరింగ్

  • @rakeshmamidi7470
    @rakeshmamidi7470 2 роки тому

    Chala baguntundi ikkada bojanam super

  • @raghuram3613
    @raghuram3613 2 роки тому +4

    Cost ekkuvaga vunnai rates taggisthe chala mandi vochi tintaru resonbul prices vunte business kuda baguntundi

  • @ramamallela7371
    @ramamallela7371 2 роки тому +1

    Very nice andi.Tq👌👌

  • @saradaprakki599
    @saradaprakki599 2 роки тому +7

    Evaru enni vimarsalu chesina ikkada food excellent. Rate 180 manchi Restaurants tho compare chesthe chala reasonable . Chala items pedatharu. Idi authentic Brahmana bhojanam. Emi thappu ledu brahmana bhojanam ani cheppataniki. Brahmins lo kuda chala mandi onion garlic thinaru. Don't compare the price with cheap hotels which use low quality oil and other items. I have seen their kitchen which is very hygienically maintained.

  • @drsaichandraofficial
    @drsaichandraofficial 2 роки тому

    Hi sir..i m Dr Sai Chandra MBBS DNB Ortho.. Fellowship in Knee n Shoulder Arthroscopy... Working in Hyderabad...i make videos on general Orthopedic problems..n few general issues... making videos from last 5 years..sir..if you like content .. please post in community sir...it will help many people.. thanks sir..

  • @estateworldprofessional
    @estateworldprofessional 2 роки тому +17

    ఆరొగ్యకరమైన భోజనం

    • @RockStar-t8k
      @RockStar-t8k 4 місяці тому

      BP sugar kuda ekkuve 😂😅

  • @marepallibhargavi2632
    @marepallibhargavi2632 2 роки тому

    Memu thinnamu chaalaa baagundi ....pragathinagar colony Hyderabad lo undi..... complete bramhin bhojanam super

  • @muralidharreddy1817
    @muralidharreddy1817 2 роки тому +18

    కింద కూర్చోపెటీ అరిటకు మీద వడ్డిస్తే ఎంత మంది వస్తారో...

  • @HK-vy6iw
    @HK-vy6iw 2 роки тому +1

    Hotel owner voice Kalyan Ram voice laga undi 🔥❤️

  • @rosesic9523
    @rosesic9523 2 роки тому +3

    I know this place. This is a very small space and absolutely no place for parking. Many hotels opened at this place but closed because the road on which this hotel is placed is a rush road and no parking place.
    But this is a good idea “brahmana bhojana shala” so you better go and take “take away”. If you want to sit and eat it’s better you go in a small group of 1-2.
    Anyways good luck and wish you move to a bigger place.

    • @omjaijagadeesh
      @omjaijagadeesh 2 роки тому

      We need adress

    • @rosesic9523
      @rosesic9523 2 роки тому

      If you go from jntu to Pragati Nagar you will see this on to your right on road. The road parallel to Pragati Nagar Lake road. Sounds confusing but once you see that its easy.

  • @mounishburlagadda4889
    @mounishburlagadda4889 2 роки тому

    Excellent.ila maa lanti valaki chala use.imka job cheysukuney vallaki manchi use full

  • @jvcsekhar7192
    @jvcsekhar7192 2 роки тому +15

    Sir, 180/- ki amdaru thinaleru, 100/- pettandi

  • @jagrebelsg9655
    @jagrebelsg9655 2 роки тому +1

    Garlic lo body ki use aye Chalaaa useful nutrients untay..

  • @kasimuppidi
    @kasimuppidi 2 роки тому +5

    Excellent food forever and ever

  • @virginiaharvey
    @virginiaharvey 2 роки тому

    Good to see.thks for sharing.colourful.

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 2 роки тому +4

    Sreematre Namaha.
    No negative comments please as far as possible. We should encourage them first and thank them. Don't compare Brahmin and non Brahmin hotel. I think the same menu and taste will not be available in non Brahmin hotel. Brahmins don't eat too spicy food. For them this is very good. Rate is not very very high as it is in dhabas and big restaurants. There we give how much ever they demand. Non Brahmins definitely want spicy masala food. If you don't want Brahmin food don't eat there, but don't discourage the owner by negative comments. They're doing good service. They have to pay the staff and rent and gas etc. All these have to be taken into consideration. At home half kg rice costs rs 25 and 4 people can eat, but not this same menu. So my request is don't compare the rates. Good healthy Brahmin food only. I fully support the owner.
    When the customer demand is very high, the rate automatically decreases. We wish him good luck and prosperity. Let Brahmins also survive. No bad comments please. If you think price is high, then cook the same menu at home at rs 180.
    You cannot. That's why that price. Don't compare cooking rates at home with hotel rates.
    Samastha sanmangalani bhavanthu. Go brahmanebhyah subham bhavathu. Sree Sita Rama jayam.

    • @jaisriram9624
      @jaisriram9624 2 роки тому

      well said...👏

    • @govadasrinivasarao3804
      @govadasrinivasarao3804 2 роки тому +1

      Please stop this business based on caste. Already as Hindus we are going down, at least now we should united together.

    • @btsarmyforever3816
      @btsarmyforever3816 2 роки тому

      @@govadasrinivasarao3804 If we mix everything then vegetarians will have to eat from plates which have served non-veg. What nonsense. If u want to "wipe out" hotels on basis of caste, then all hotels should serve only veg food, free of onions and garlic. We have the rights to follow what we believe instead of being forced into this "oneness"

    • @mamoolumanishini3654
      @mamoolumanishini3654 Рік тому

      180 ekkuvemo

  • @athingofbeautyisjoyforever9231
    @athingofbeautyisjoyforever9231 2 роки тому +2

    బ్రాహ్మణ భోజనం అంటే విడ్డూరంగా ఉంది.vegetarian , non-vegetarian గా పిలవడం నేర్చుకోవాలి. కులపరంగా బ్రహ్మణులు ఎలా గొప్పవారో ,మిగతా వారు ఎలాతక్కువవారో వివరిచండి.

    • @lionheart5725
      @lionheart5725 2 роки тому

      Ante sir,,ikka onions,,garlic,jinjer lekunda vanduthaaru

    • @envyone7
      @envyone7 5 місяців тому

      ఇక్కడ బ్రాహ్మణులు ఎక్కువ అని ఎక్కడా చెప్పలేదు దయచేసి గమనించండి

  • @anandsh4999
    @anandsh4999 2 роки тому +6

    Looks great.Location please.

  • @VijayKumar-hm8ij
    @VijayKumar-hm8ij 2 роки тому +1

    Hotel pettinavariki hearty congrats 👏

  • @aiswaryasailaja1264
    @aiswaryasailaja1264 2 роки тому +3

    మేము ఇప్పటికీ ఉల్లి, వెల్లుల్లి లేకుండానే తింటాము

  • @krishnasandy184
    @krishnasandy184 2 роки тому +1

    So good vegetarian food is best for health

  • @sasikalakondepudi5786
    @sasikalakondepudi5786 2 роки тому +3

    Mouth watering bhojanam

  • @kanchanjoshi8295
    @kanchanjoshi8295 2 роки тому

    💐👍 good job beta 💐👍
    💐💐💐💐💐💐💐💐💐

  • @K.K.VoiceWar
    @K.K.VoiceWar 2 роки тому +12

    అన్న కమ్మరి,కుమ్మరి ,మాల, మాదిగ, చాకలి, మంగలి కులాల భోజనాలు దొరుకుతయ మీ దగ్గర

    • @ramagundamsurender7991
      @ramagundamsurender7991 2 роки тому +1

      చాలా బాగా చెప్పారు, భోజనాలకి కులం మతం ప్రాంతం పేర్లు ఉండవు, కడుపు నింపే దే భోజనం

    • @makamnagasuman4373
      @makamnagasuman4373 2 роки тому +1

      Pure veg ani artam
      Only bramhins matrame entry ani ledhu ,konchem alochinchu

  • @Hanu-g665
    @Hanu-g665 2 роки тому

    ఆల్ ది బెస్ట్ బ్రదర్

  • @anumulakishan6920
    @anumulakishan6920 2 роки тому +15

    180 రూపలు అంటే మములు విషయమ badrachalam lo అనపురణ మెస్ హోటల్ లో 70 రూపాలు కే తినఅంత పెడుతరు

    • @gmurthyn
      @gmurthyn 2 роки тому +5

      అయితే, తక్కువ ధర భోజనము చేయడానికి, భద్రాచలం అనపురణ (అన్నపూర్ణ) మెస్ హోటల్ కు వెళ్ళాలన్నమాట.

    • @ajcan89
      @ajcan89 2 роки тому +3

      Relocate to Badrachalam and eat for 70rupees.

    • @jayaramulugeetha7499
      @jayaramulugeetha7499 2 роки тому +1

      అవునండీ ఇది హైదరాబాద్ లో సాధ్యమా

  • @bandarirameshgoud9302
    @bandarirameshgoud9302 2 роки тому +1

    Wish you all the best .💐