@@nandinikutty8109 tyyyyyyyyyhu Yuh yyyyuuyyyyuytt Ytyyyyy Yyyyy Yyyirpl TT6yt yr rt t6y66y6you your yyyyyy6yt6yty66t me haha ufyyyyt6yyyyy re😮éttyuut GU brr;rb hub Tyree I hu u have no I it to to to get the same sakes It😢😢 real name😢😢hij jut gt😢😢😢 i I'ma😢😢iiirrfjtj TT TRD try type that I un this tty tty yt un udu6un TT5tty Ru td Hi juju ur I thats yu😢😮i😅u u u guy6😮 is ttt rt
1ఇప్పటి మనుషులు బిజీ life కంటే ఆరోజులే బాగుండేవి, 1990-1998వరకు (రేడియో )ఆకాశవాని కడప కేంద్రం వారు ప్రసారం చేసేవారు ఆరోజుల్లో విని ఆనందించే వాళ్ళం ఆరోజులే బాగుండేవి ఆదివారం ఒక చిత్రం, శుక్రవారం చిత్రలహరి
వి.బి.రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మాతగా ఫజిల్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా మనో గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి నటి నగ్మా గారి అభినయం వర్ణనాతీతం.
ఇలాంటి పాటలు వినడం మన అదృష్టం...... ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే పాట.....ఇంకా నాకు ఎంతో ఇష్టమైన నాగార్జున గారు నగ్మాగారు నటించిన పాట కావడం అద్భుతం ❤❤
మాది గుంటూరు మంగ డీలక్స్ థియేటర్ లో ఈ సినిమా చూశాను మా చిన్ని తనం లో అప్పుడు స్కూల్ డేస్ రోజులు. అలనాటి జ్ఞాపకాలు నేటి తీపి గుర్తులు సూపర్ సాంగ్, మనసు ప్రశాంతం గా ఉండిద్ది ఈ పాట వింటుంటే. ❤️
They are many songs which had stolen ur heart of nagarjuna sings...this is one among them....superb lyrics...proud to say king nag fan..one and only hero off melodies
ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు నీ లయ పంచుకుంటుంతే నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే ప్రియ జగాలులేని సీమలో యుగాలు దాటే ప్రేమలు పెదాలు మూగ పాటలు పదాలు పాడే ఆశలు ఎవరులేని మనసులో ఎదురురావె నా చెలి అడుగుజారే వయసులో అడిగిచూడు కౌగిలి ఒకే వసంతం కూహు నీ నాదం నీలో నాలో పలికే ప్రియ శరత్తులోన వెన్నెల తల్లెత్తుకుంది కన్నులా షికారుచేసే కోకిలా పుకారువెసే కాకిలా ఎవరు ఎంత వలచినా చిగురువేసే కోరిక నింగి తానే విడిచినా ఇలకు రాదు తారక నడి ప్రపంచం విధే విలాసం నిన్ను నన్ను కలిపే ప్రియ
This song will go down in history as one of the best romantic songs ever. Any generation can dedicate this song to their love as it never goes off a particular generation. 💖
Nenu inter చదివే రోజుల్లో 1992 కడప రామ కృష్ణ థియేటర్ లో మూడుసార్లు చూసాను....నేను మా ఫ్రెండ్ E.M భాష H.A టేకూర్ పెట్ PHC (ఇపుడు లేడు) వాడి జ్ఞాపకాలు గుర్తు వస్తాయి ఇట్లు. తీర్థం
CHANTI MOVIE AND KILLER RELEASED AT SAME DAY , WE MEANS ME , MY BROTHER AND SISTER NOT GOT THE TICKETS OF KILLER AND WE WATCHED CHANTI MOVIE OF VENKATESH AND MEENA , BOTH FILM ARE AWESOME AND NICE MOVIE FOR FAMILY
ఆరోజులు ఎంత అందంగా ఉండేవి అనీ ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పటి బిజీ లైఫ్ లో ఇలాంటి పాటలు విన్నప్పుడు నా బాల్యం గుర్తుకు వస్తుంది
9
👍👍
👍👍
S
2023 లో కూడా ఈ పాట వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది
Super song my feverate song
Nice 🎵🎵song
@@nandinikutty8109 tyyyyyyyyyhu Yuh yyyyuuyyyyuytt
Ytyyyyy
Yyyyy
Yyyirpl TT6yt yr rt t6y66y6you your yyyyyy6yt6yty66t
me haha ufyyyyt6yyyyy re😮éttyuut GU brr;rb hub Tyree I hu u have no I it to to to get the same sakes It😢😢 real name😢😢hij jut gt😢😢😢 i I'ma😢😢iiirrfjtj TT TRD try type that I un this tty tty yt un udu6un TT5tty Ru td Hi juju ur I thats yu😢😮i😅u u u guy6😮 is ttt rt
Yes brother ❣️❣️
Love it ❤
నా చిన్నప్పటినుండి వింటున్నా.
ఇప్పటికి బోరు కొట్టని పాట ఇదే...అద్భుతమైన పాట.
👌👌
Ma bava ki eshta ma
మనో గారు.. అద్భుతంగా పాడారు.... ఎప్పటికీ నిలిచి ఉండి పోయే పాట
చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి ఈ సాంగ్స్ వింటుంటే 👌👌👌👌
Yes bro
Super song
ఈ పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళుతుంది ఆ రోజులు రావు ర నాయన
Marachipoleni,pata
Yes aa rojulu malli raavali kani ravu
Nijamebro aa rojulu bhoomi venakki tirigaina malli vaste bagunnu.
1ఇప్పటి మనుషులు బిజీ life కంటే ఆరోజులే బాగుండేవి, 1990-1998వరకు (రేడియో )ఆకాశవాని కడప కేంద్రం వారు ప్రసారం చేసేవారు ఆరోజుల్లో విని ఆనందించే వాళ్ళం ఆరోజులే బాగుండేవి ఆదివారం ఒక చిత్రం, శుక్రవారం చిత్రలహరి
Chitralahari Friday kadhu Thursday
Sss missing those days 😢
@@chittibabukatta7014 chitralahari always saturday andi.. pls check.
@jayaram4250 epic comment meedhi, true meeru cheppindhi..
@@chittibabukatta7014 Friday sr
వి.బి.రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మాతగా ఫజిల్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా మనో గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి నటి నగ్మా గారి అభినయం వర్ణనాతీతం.
💯
@@crazyfellow9620 గారు ధన్యవాదాలు.
Yes your right
@@hemanth7119 a new job
@@JRaudios123 గారు ధన్యవాదాలు.
1992. మాఇంటి లో టేపురికార్డు day 5to 10times వినేవాళ్ళం
సినిమా టికెట్ల రేట్లు 50 శాతం తగ్గించి ఇలాంటి పాత సినిమాలు థియేటర్లో రిలీజ్ చేస్తే సినిమాలు హౌస్ ఫుల్ అవుతాయి
ఇందులో ఒక చరణం ఎవరు లేని మనసులో ఎదురు రావే నా చెలి....నా ringtone గా set చేసుకున్నా...అంత ఇష్టం ఈ పాటంటే....
Hi nice
Nice song kada
Nenu Nagarjuna fans my child hoode song's 1994 my age 5 year's
@@MaheshMahesh-xn1cp wow... Great andi
One line lo adho maya vuntadhi
What a song prsent generation lo ilanti అర్థవంతమైన సాంగ్స్ రావటం లేదు
జగాలు లేని సీమలో ,యుగాలు దాటే ప్రేమలు wow what a lyric .....!
In memory
Lyrics by Shri Veturi Gaaru
ఇలాంటి పాటలు వినడం మన అదృష్టం...... ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే పాట.....ఇంకా నాకు ఎంతో ఇష్టమైన నాగార్జున గారు నగ్మాగారు నటించిన పాట కావడం అద్భుతం ❤❤
అద్భుతమైన పాట,, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేది
s
మాది గుంటూరు
మంగ డీలక్స్ థియేటర్ లో ఈ సినిమా చూశాను మా చిన్ని తనం లో అప్పుడు స్కూల్ డేస్ రోజులు. అలనాటి జ్ఞాపకాలు నేటి తీపి గుర్తులు సూపర్ సాంగ్,
మనసు ప్రశాంతం గా ఉండిద్ది ఈ పాట వింటుంటే. ❤️
hai i think so now Manga theatre is not there ,any how that was nice days in Guntur.
Ek dum Aap Sahi boley Ji@@rafishaik1900
26.10 2020నైట్ టైం 10.51 Pm రేపెటెడ్ గా 5 టైమ్స్ చూశాను.... నాగ్ అండ్ నగ్మా గారి నటనను.. ఇళయరాజా గారి బాణాలను.... చాలా చాలా బాగుంది
Banalu.kadu.bani.ilayaraja.bani.lu.
Nag gari hair style, dressing style simply superb.enni saarlu chusina e song krothagaane intundi.
2024 lo వింటున్నవరు like చేయండి
2024 లో వినే వాళ్లు ఒ like చెయ్యండి 👌👌👌song
sorry bro ede 2023🤫
2024
South Indian smart hero akkineni nagarjuna...glamour lady nagma...beautiful lyric writer veturi & ilayaraaja marvellous music....superŕrrr song
And Mano and chitra voice
True talent is Ilayaraja.
Ilayaraja Music, Mano nd Chitra Singing, Sundaram Master Choreography, Nag nd Nagma Chemistry 🥰
ఆలీ తో సరదాగా మనో గారి ఎపిసోడ్ చూసిన తరువాత కూడా వింటున్నా.
❤️.. 💞💞..💕💕💕...❣️❣️❣️❣️.....
ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంటే నా శృతిమించి పోతుంటే నా..లో రేగే
ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు
జగాలు లేని సీమలో యుగాలు దాటే ప్రేమలు
పెదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు
ఎవరులేని మనసులో,, ఎదురు రావే నా చెలి
అడుగు జారే వయసులో అడిగి చూడు కౌగిలి
ఒకే వసంతం కుహు నినాదం నీలో నాలో పలికే
ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించి పోతుంటే నాలో రేగే
ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు..
శరత్ లోన వెన్నెలా తలెత్తుకుంది కన్నులా
షికారు చేసే కోకిలా పుకారు వేసే కాకిలా
ఎవరు ఎంత వగసినా చిగురు వేసే కోరికా
నింగి తానే విడిచినా ఇలకు రాదూ తారకా
మదే ప్రపంచం విదే విలాసం నిన్ను నన్ను కలిపే
ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంటే నా శృతిమించి పోతుంటే నా...లో రేగే
love you song..
Super nice song
Super చాలా అబూత్డం గా రాసారు
❤❤❤❤❤ like song love u song
Thank you 🎉🎉
నా చిన్నతనం లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినపుడు ఒక హోటల్ లో ఈ పాట టేపు రికార్డ్ లో పెడుతూ వుండేవారు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు గుర్తు వస్తు ఉంటాయి
They are many songs which had stolen ur heart of nagarjuna sings...this is one among them....superb lyrics...proud to say king nag fan..one and only hero off melodies
Nanu chinnapudu Friday chitralahari lo e pata kosam prati vaaram aduruchusevanni e pata naku nachina pata I love you illayaraja sir
Very nice experience kadaa!!!
Nagarjuna movie songs are the best in Telugu industry after chiranjeevi old melodies
1:40 heavenly melody and voice 💜
Veturi, Ilayaraja, Mano deadly combination. Miss Veturi a lot.
E song Nagarjuna career lone biggest hit. E song vintu coffee tagithe a feel e veru
Very very great song
Except Nagarjuna nobody is suitable for this role
I am big fan of nagarjuna Garu from movies of vikram and nirnayam and Shiva, these movies insprire me a lot this song wordings lirics l love it
ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు
ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంతే నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే
ప్రియ
జగాలులేని సీమలో యుగాలు దాటే ప్రేమలు
పెదాలు మూగ పాటలు పదాలు పాడే ఆశలు
ఎవరులేని మనసులో ఎదురురావె నా చెలి
అడుగుజారే వయసులో అడిగిచూడు కౌగిలి
ఒకే వసంతం కూహు నీ నాదం నీలో నాలో పలికే
ప్రియ
శరత్తులోన వెన్నెల తల్లెత్తుకుంది కన్నులా
షికారుచేసే కోకిలా పుకారువెసే కాకిలా
ఎవరు ఎంత వలచినా చిగురువేసే కోరిక
నింగి తానే విడిచినా ఇలకు రాదు తారక
నడి ప్రపంచం విధే విలాసం నిన్ను నన్ను కలిపే
ప్రియ
Hatsoff
Nice
Chithra ivu medam
Best singing by Mano.Melody at its best
Inni days SPB Garu padaru Ee song anukunna..but alitho సరదాగా ప్రోమో ద్వారా todayney తెలిసింది,మనో గారు padarani..really awesomeee song
ప్రేమ పాటలు లో ఈ పాట ముందు ఉంటుంది
Nenu telusa meeku
Avunu
Yes
j
,S
I am nagarjuna fan
But like this song more times with a feel
Hai
Hi
I to like it hema garu
Chimakurthi Hema హాయ్
Super
Malayalam vetran director Fasil's first Telungu movie... Nice melody song of king Nagarjuna...
కింగ్ నాగ్ సూపర్ సాంగ్స్ లో ఇది కూడా ఒకటి..
ఇప్పటికీ..ఎప్పటికీ. మరిచి. పోలేని..
సాంగ్.🎉🎉సూపర్ సార్ 👌🏼 👌🏼👌🏼
అప్పటి పాటలే అద్బుతం.
ఎన్నాల్లైన ఎన్నెలైనా వన్నె తగ్గని పాట
Eerojullo elanti Kanmani Pataki evaru vintari like cheyandi
Super malli veanaleamu e songs e songs veanadaniki adhurstam undali
This song will go down in history as one of the best romantic songs ever. Any generation can dedicate this song to their love as it never goes off a particular generation. 💖
Song vachi 30 years aindi aina excellent ga undi
Nenu inter చదివే రోజుల్లో 1992 కడప రామ కృష్ణ థియేటర్ లో మూడుసార్లు చూసాను....నేను మా ఫ్రెండ్ E.M భాష H.A టేకూర్ పెట్ PHC (ఇపుడు లేడు) వాడి జ్ఞాపకాలు గుర్తు వస్తాయి
ఇట్లు. తీర్థం
1880 లో పుట్టిన వారికి 12 సం వయసులో మధురమైన పాటలు..,
భయ్యా 1980 ,😀😀 లేదంటే మీ లెక్క ప్రకారం. 112 😀😀
1880 అంటే 112 సంవత్సరాలు వయసులో విన్నారా?ఇప్పుడు మీ వయసు ఎంత?
1980 లో బ్రదర్, నేను 1970 లో పుట్టా 22age లో start చేసి ఇప్పటివరకు enjoy చేస్తున్న ❤
1980 anukunta
Lyrics soo good
Extraordinary composed
నాగ్ మెలోడీ పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాట
నాగ్ సినిమాలు, పాటలు మా మావయ్య రోజు పెట్టే వాడు. కానీ Boss చిరు అభిమానిగా జగదేక వీరుడు అతి లోక సుందరి సినిమా నుండి.
Yet one more melody from musical maestro... Ilayaraja sir
What an excellent music with wonderful lyrics
I Love my song
Nice song Nice lyrics one of the nagarjuna garu hit song
CHANTI MOVIE AND KILLER RELEASED AT SAME DAY , WE MEANS ME , MY BROTHER AND SISTER NOT GOT THE TICKETS OF KILLER AND WE WATCHED CHANTI MOVIE OF VENKATESH AND MEENA , BOTH FILM ARE AWESOME AND NICE MOVIE FOR FAMILY
2024,2025,2026…..etc nenu brathiki unnanni rojulu ee song naa playlist lo umtumdhi❤❤❤I Love This Song
Ilaya raja garu at his peak in early nineties. Heard when it was released , my all time favourite. platinum garde lyrics.
It's soo nice really Manu garu iz very great
The ultimate legend of Music..Raja and Ilayaraja....
Maa bava kuda nagarujuna sir allaga vutaru kani epudu leyuru malli meelani appudu vastaru miss u bava
Edhoo teliyani feeling, malli back days ki vellalani anipistundhi😢
47 years nunchi ippati varaku ee song vintune unnanu gurtupettukondi Jai JANASENA ❤❤❤❤
ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు
Beautiful voice Mano garu
ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్
All top heros having evergreen and melodies between 90's to 2000's. We really missed those golden era and childhood memories.
ఇప్పటికీ... మంచి మేలోడీ పాట🎶🎶🎶👌👌👌🎥🎥🎥
Nag 35 years career in best song & mano& chtra's super sung
నాకు చాల ఇష్టమైన పాట,ఐ లవ్ సో మచ్
ఏప్పటికీ.. ఓల్డ్.. ఇస్.. గోల్డ్.. 💚ట్.. చచ్.. సాంగ్.. 🌹🌹.
This songs has some kind of vibe... Enni saarlu vinna...sppr
1993 release time లో చూసిన వారు ఎందరో 🙏🙏👍👍
I love you nagma vacche janmalo nuvvu. Naa. Bharya ga kavalani devunni. Mokkuthunna i love you. So much
Long traveling velleppudu mana song idhe inka vere song ledhu one hour undi unte bagundu e song anipisthundhi 😁😍
Who write this song, absolutely he is fell in love
True mee2😅🤜
Iam Nagarjuna fan.....🐅🐅🐅🙏🙏
Me too
School days lo morning radio lo veeney song remember those days 🥰🥰🥰
Nyc song with lyrics..love from kerala 😇
Dance simple ga unna Super ga unnayi 😊
1992 jan 10 😢😢 malli raavu aa rojulu
ఇళయరాజా గారు ఇచ్చిన మంచి మేలోడీ పాట🎥🎥🎥🎶🎶🎶🎵🎵🎵🎵🎶🎶🎵👌👌👌👌
Lyrics:
ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు
ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు
నీ లయ పంచుకుంటుంటే నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే
ప్రియ
జగాలులేని సీమలో యుగాలు దాటే ప్రేమలు
పెదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు
ఎవరులేని మనసులో ఎదురురావె నా చెలి
అడుగుజారే వయసులో అడిగిచూడు కౌగిలి
ఒకే వసంతం కూహు నీ నాదం నీలో నాలో పలికే
ప్రియ
శరత్తులోన వెన్నెల తలెత్తుకుంది కన్నులా
షికారుచేసే కోకిలా పుకారువెసే కాకిలా
ఎవరు ఎంత వగచిన చిగురువేసే కోరిక
నింగి తానే విడిచినా ఇలకు రాదు తారక
మదే ప్రపంచం విధే విలాసం నిన్ను నన్ను కలిపే
ప్రియ
Nagarjuna gari a pata ayina evariki ayina nachhalsinde nakaite Chala istam andi
This song is my college days song I like this song
మంచి మధురమైన అనుభూతి కలిగే ప్రేమికుల పాట
అబ్బబ్బా ఎం పాటయ్యా....
వేటూరి పద ప్రాసలకి మచ్చుతునక ఈ పాట
What About ILAYA Raja Melody Tune Anaa!!? 🎹🎤🎻🎼🎶✨
We are waiting for your massive movie sir
జై అక్కినేని నాగార్జున 💪💪💪
beautiful song,my inter movie
Good music composition song.This movie released when I was in 8th in 1992.
I am also 8th std bhai, em rojulu anna malli raavu 😢😢
Nagarjuna movies all time songs block buster
Nag movies lo one of the best song... Ika mano gariki, e song ayana career lone best.
Memu 9th class chadhivetappudu vachina movie.....eeppatiki kothaga vuntundhi...
Appatlo chitralahai loo choosevalam, throwing back to golden days. Meeku kuda nala anipiste like cheyandi.
Ilayaraja. Sari. Your. Great. Your. Music. God
Super song lyrics chala baguntai and illayraja gari music ayyite adbhutam. Enni sarlu vinna bore kottaadu nice song and my favourite song
Nen matram full ga vinta e song
Melody's song king 👑 ultra modern handsome Nag
Killer movie lo songs annee super.... Ee song all time classic.
Fahad fazil valla dady direct chesina oke oka Telugu film
My favourite song extraordinary lyrics 👍