Best of Dil Se With Anjali | Garikapati Narasimha Rao | Babu Gogineni | Episode 1 | iDream Movies

Поділитися
Вставка
  • Опубліковано 30 бер 2020
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Best of Dil Se Anjali, episode 1 ft. Telugu Avadhani Garikapati Narasimha Rao and Humanist Babu Gogineni! Watch this compilation of some best back-to-back moments from your favorite series, Dil Se With Anjali.
    #BestOfDilSeWithAnjali #GarikapatiNarasimhaRao #BabuGogineni
    Watch the full episodes of Dil Se With Anjali: bit.ly/2R08sRg
    For More Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies,
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost.com
  • Розваги

КОМЕНТАРІ • 2,3 тис.

  • @sudheerreddy2824
    @sudheerreddy2824 3 роки тому +338

    గరికపాటి వారు హిందూ ధర్మం యొక్క గొప్పతనం చెప్పినందుకు మా ధన్యవాదాలు
    🙏 హరే కృష్ణ 🙏

    • @daadimallasrikanth1729
      @daadimallasrikanth1729 Рік тому +1

      బత్తాయి గా రండి మీరు.

    • @-Mallikarjuna
      @-Mallikarjuna 11 місяців тому

      ​@@daadimallasrikanth1729 reservationla kosam hinduvu ga unde kukkala enni morigite origedemundi

  • @manmadharao6202
    @manmadharao6202 2 роки тому +79

    బాబు గోగినేని ని చూసినప్పుడల్లా అమిర్ ఖాన్ 3ఇడిట్స్ (స్నేహితులు ) మూవీ లో చతుర (సైలెన్సర్) గుర్తుకొస్తుంటాడు 😆😆😆

  • @katakamraju6092
    @katakamraju6092 3 роки тому +1

    గరికపాటి గురువుగారు, బాబు గోగినేని గారు ఒకేసారి చర్చలో పాల్గొన్నారని అనుకున్నాను. కానీ, ముగ్గురిని వివిధ సందర్భాలలో ఇంటర్వ్యూ చేసి కలిపి ప్రజెంట్ చేశారు. గరికపాటి గారు ఎప్పటిలాగానే విషయాన్ని చక్కగా వివరించారు. వారి పాదాలకు మా వందనాలు, నమస్కారాలు. బాబు గోగినేని నీ అసలు సంగతి తెలిసింది అయ్యా చాలా థాంక్స్... వ్యవసాయం గురించి చెప్పిన విషయాలు బాగున్నాయి. కానీ, వ్యవసాయం చేయడం చాలా కష్టం. ఎందుకంటే, వ్యవసాయం చేయడానికి అవసరమైన మానవ వనరులు అనగా కూలీలు అందుబాటులో ఉండటం లేదు.

  • @kingsrt2009
    @kingsrt2009 4 роки тому +46

    సరిగ్గా చూస్తే, బాబు మాటల్లో మంచి కామెడీ ఉంటుంది, సీరియస్ గా కామెడీ చేయటం బాబు సొంతం.

  • @akbarkadarbar
    @akbarkadarbar 4 роки тому +852

    2020 లో గరికపాటి గారిని కనీసం పద్మశ్రీ అవార్డు వరించాలని కోరుకుంటున్నాను...

    • @bodabalaji1866
      @bodabalaji1866 4 роки тому +19

      Ne ku vadha

    • @sakethduvvuri3882
      @sakethduvvuri3882 4 роки тому +11

      Kanesam anta padam Sri antey second largest award Aiyana gatikapatiki antha scene ledhu jai chagantii.....

    • @kandulasivaram1248
      @kandulasivaram1248 4 роки тому +7

      @@bodabalaji1866 nee comment useful ey na ayana comment chala manchi ga anipinchindhy rather than ur comment

    • @kandulasivaram1248
      @kandulasivaram1248 4 роки тому +7

      #AkbarBashaMohammad assalamualaikum bhai

    • @bodabalaji1866
      @bodabalaji1866 4 роки тому +3

      @@kandulasivaram1248 sorry bro

  • @sandeepkarri677
    @sandeepkarri677 4 роки тому +417

    I thought it was a conversation between them looking at the thumbnail :(
    Click bait 🤦🤦🤦

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 3 роки тому +19

    గురువు గారు తమరు ఒక ఆధ్యాత్మిక, మనో,తత్వ శాస్త్ర నిపుణులు గా అర్థమవుతుంది..ధన్యవాదాలు.

  • @akmand009
    @akmand009 3 роки тому +97

    గరికపాటిగారు చక్కగా పునర్జన్మ జగత్తు మిధ్యాత్వం గురించిచక్కగా వివరించారు. ధన్యవాదాలు.

    • @prabakarbezawada2591
      @prabakarbezawada2591 2 роки тому

      GaGariGaGarikapati గారికి బెజవాడలో పునర్జన్మ కలలు కలుగుతాయి

  • @pandulocal6758
    @pandulocal6758 3 роки тому +238

    Telugu people are lucky to having person like u garikipati Garu

  • @truthordare210
    @truthordare210 4 роки тому +389

    Garikapati like.. Gogineni comment..

  • @bethamsettyyugandhar83
    @bethamsettyyugandhar83 3 роки тому +33

    సార్ నేను డిగ్రీ అయిపోయిన రైతును నేను కష్టపడి పండించిన పంట ఎవడికో అన్న పడి పెంచు యాబై పెంచు అని బ్రతిమాలి అమ్ముకోవాల్సిన పరిస్థితి సమాజమ్ లో

    • @rugvedh5197
      @rugvedh5197 3 роки тому

      Pawan Kalyan cm kavali andaru baguntaru bagundali

    • @sridharreddy2302
      @sridharreddy2302 3 роки тому +2

      Bada padaku brother manaku time vastundi appudu chupiddam mana satta

  • @vijayabhaskarareddy1820
    @vijayabhaskarareddy1820 3 роки тому +151

    లైన్లో నిల్చోవడం గురించి ఇంత అతి నీదేనయ్యా గోగి😊

  • @evvsvprasad3794
    @evvsvprasad3794 4 роки тому +95

    GARIKAPATI వారు చెప్పినవి నిజాలు. అవి అర్థం కావాలంటే... కొంత యధార్థ మైన పారమార్థిక మైన , జ్ఞానవంతమైన భక్తి ఉన్నప్పుడే... అర్థమవుతుంది.

    • @neela5236
      @neela5236 2 роки тому +2

      Abba cha ( Bramhanandam comedy )

    • @mohankumarbyreddi1154
      @mohankumarbyreddi1154 2 роки тому

      Musali na kodaka

    • @neela5236
      @neela5236 2 роки тому +1

      @@mohankumarbyreddi1154 oyamma ne koduku musalodu aithe nuvve pandu musali . Okka boothu padam Kani reply vasthe cyber station nunhi arrest warrant tappadhu if you want to try you luck please check your strength.

    • @MrKrazyKK
      @MrKrazyKK 2 роки тому +3

      Chaganti vaaru moodha nammakalani baaga protsahistaaru

    • @billusuresh6229
      @billusuresh6229 2 роки тому +2

      బొక్కెం కాదు, అంతా మూఢ నమ్మకాలు. Atleast గరికపాటి practical గా చెప్తాడు

  • @sharmamrl8354
    @sharmamrl8354 4 роки тому +52

    He is 100% Indian
    So naturally he Love rest all world cinemas.

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 роки тому +156

    2022లో అయిన గరికిపాటి వారిని పద్మ శ్రీ తో సత్కరించిన బీజేపీ ప్రభుత్వానికి అభినందనలు.
    జై హింద్ 🇮🇳

    • @mohant941
      @mohant941 2 роки тому +3

      Aayana dhrushtilo adhi kuda dream ey😂😂

    • @nallaapparao69
      @nallaapparao69 2 роки тому

      చూసారా..ఐహిక సుఖాలు, ఇహలోక భోగలాలసలు వద్దు అని చెప్పేది హిందూధర్మం అని చెప్తారు.మనం లోక బాహ్యమైన బిరుదులు తగిలించుకోడానికి వెంపర్లాడుతున్నాం......ఎంత విచిత్రం..

    • @lankasomeswararao138
      @lankasomeswararao138 Рік тому

      07p

  • @sekharrathode5156
    @sekharrathode5156 3 роки тому +5

    ఉన్న జన్మ ను అనుభవించండి అంటే పునర్జన్మ ఉంది అని చెప్పి అజ్ఞానం గా ఉండడం కంటే చావడం మంచిది.... అంతా ఊహాలోకం అంటే మనం తినే తిండి దగ్గర నుండి కట్టుకునే బట్ట వరకు కష్టపడితేనె వచ్చేవి...🙏

    • @bhaskarreddy9525
      @bhaskarreddy9525 Рік тому

      Last Life is the basis of this life. This life would become a basis for next life.

  • @durgaprasadkadari807
    @durgaprasadkadari807 4 роки тому +268

    గరికిపాటి గారు సందేశము చాలా అద్భుతంగా ప్రదర్శించారు...

  • @my3my3my38
    @my3my3my38 2 роки тому +5

    ఇతను ఐన్స్టీన్ శాస్త్రవేత్త కంటే చాలా గొప్పవారు.....

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 4 роки тому +48

    గురువు గారికి పాదాభివందనం అదేంటో నాకు గరికపాటి నరసింహారావు గారి ప్రసంగం అంటే ప్రాణం అలాగే బాబు గోగినేని మాటలు కూడా విపరీతంగా ఆకట్టుకుంటాయి ఇద్దరూ నాకు చాలా ఇష్టం ఈ వీడియో చూస్తే నాకు సంతోషం గా ఉంది 🌹🙏

  • @skeerthivijay5790
    @skeerthivijay5790 3 роки тому +67

    ఈ గోగి గారిని ఒక్క చిన్న question అడిగితే చాట భారతం మొత్తం చెపుతున్నాడు, self డబ్బా ఆపుబాబు

    • @Ranjith_747
      @Ranjith_747 2 роки тому +2

      కుల మత భక్తి అనే గజ్జి తో ఉన్నవాడికి అన్నీ అర్ధం కావులే. మూర్ఖస్య మూర్కో గతిః

    • @akb9782yt
      @akb9782yt 2 роки тому

      @@Ranjith_747 అవును కొన్ని ట్రిలియన్ డాలర్లు దోచుకు పోయి కోట్లమంది ని చంపి వాళ్ళు బానిసలు గా చేసి వాళ్ళ ఉచ్చ తాగించే సన్నాసులను మీతండ్రులుగా చెప్పుకుకుంటూ బతుకురా

  • @karanamsrinivasarao8329
    @karanamsrinivasarao8329 4 роки тому +202

    వాదించేవాడు ఎదురుగా లేనప్పుడు, మనం చెప్పిందే నిజం అవుతుంది.

    • @bhoopalreddypulugu2791
      @bhoopalreddypulugu2791 4 роки тому +44

      Ayana sahasra advani Ra Babu
      1000 mandhi ki aina Sampadana cheppagalaru okkesari

    • @syamalaraotenneti9007
      @syamalaraotenneti9007 4 роки тому +3

      Please see" SRI M" you tube vedios, a muslim's rebirth narration.

    • @vijayasarathig6977
      @vijayasarathig6977 4 роки тому +15

      మీలాంటి వాదనలు చేసే వాళ్ళు లేకపోయినా, తానే అలాంటి వాదనలు ప్రతిపాదించి జవాబులివ్వడం గోగినేని ప్రత్యేకత! ఇది గమనించలేదా?

    • @mrmax5187
      @mrmax5187 4 роки тому +2

      Super chepav

    • @nagannashanigaram1497
      @nagannashanigaram1497 3 роки тому +1

      It’s true

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 3 роки тому +4

    గోగినేనిగారి సినిమాపై లైన్లో నిల్చొని ,కష్టాలు పడి, సినిమా చూడటమా..అనే వాదన ఆమోదయోగ్యమైన..సూచనగా స్వీకరించాలి...thank you sir.

  • @sreeramrongala598
    @sreeramrongala598 2 роки тому +2

    రైతు కు న్యాయం జరిగే పరిస్థితి లేనప్పుడు ఎలా కోరుకుంటారు ఏ రైతు అయినా తన కొడుకు కూడా రైతు కావాలని.

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 3 роки тому +44

    గరికపాటి నరసింహారావు గారు చెప్పిన మాటలు 1000%true 🙏🙏🙏

    • @jaibheem8647
      @jaibheem8647 2 роки тому

      Ne bondha

    • @ramuk.v6344
      @ramuk.v6344 2 роки тому +1

      @@paayteMhater కిస్త్తియాని టి లో కూడా పునర్జన్మ ఉన్నాది

  • @Surya99999
    @Surya99999 4 роки тому +29

    These three people said the truth🥰

  • @saikumarkonalam3136
    @saikumarkonalam3136 4 роки тому +119

    మేడం మీరు వ్యవసాయం గురించి అడగాలంటే, ప్రజలకు చెప్పలంటే సుభాష్ పాలేకర్ గారిని,save foundation విజయా రామ్ గారిని,ఖాదర్ వలీ,యడ్లపల్లి వ్3 నకటేశ్వరారావు గారిని ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి....👍👍👍👍

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 3 роки тому +11

    Garikapati vari prasangam manasunu uttejapariste,Murali Krishna gari navvu nishkalmasamga undi.thanks to both of you.God bless you both.

    • @rajasree960
      @rajasree960 Рік тому +1

      Ipothava

    • @rajasree960
      @rajasree960 Рік тому

      E babu gogineni chavadu epptiki bratike vuntada mee thata grand father nee amma mogudu father hinduvu kada hinduvuga putty naduku garvinchu us pothe nee mother land ni marchipvoddu lanja kodaka

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 Рік тому +6

    Wonderful Super Awesome 🙏🌹💐👍 Garikapati Garu

  • @raghurammankala7451
    @raghurammankala7451 4 роки тому +33

    ఏదైనా విషయాలలోని లోపాలను ఎత్తి చూపడంలో ఉన్న ఉత్సాహం అందులోని మంచివిషయాలను వెలుగులోకి తెచ్చిన వాడే మనిషి.వాడే సమాజానికి ఉపయోగపడతాడు.అలాకానివాడు ఉన్నాఊడినా ఒకటే.

    • @vadladurgaprasad6263
      @vadladurgaprasad6263 Рік тому

      Soo goginrni is knowledge emi leni vadu ani artham veedi knowledge valla society ki ardarupee kuda paniki radhu

  • @nandakaykay2030
    @nandakaykay2030 3 роки тому +15

    Garikapati Narasimha Rao garu is a man of wisdom and a great philosopher with oratory skills. His speeches enlighten and motivated many. Hats off to him.

    • @ashokreddy5674
      @ashokreddy5674 7 місяців тому

      Medam formar fighting with atmosphear seasoonal s majer monkeys

  • @bollempalli--ajju4967
    @bollempalli--ajju4967 2 роки тому

    బాబు గోగినేని ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళు అవసరం సర్

  • @rmc5347
    @rmc5347 Рік тому +1

    గోగినేని గారూ, మన కథ ఇంకొకరికి ఒక సినిమా, ఇంకొకరిది మనకు ఒక సినిమా లాగా వుంటదండి అంతేనండి

  • @apparaonemala9818
    @apparaonemala9818 2 роки тому +3

    Thank you universe,shiv ohm,shiv ohm,shiv ohm

  • @ravindrabab
    @ravindrabab 4 роки тому +83

    Garikapti gaaru... mee paadaluku namasumaanjali !!
    Mee maatlu vinadam maa Bhaagyam!!
    I am a spiritual being ...

  • @sontiraghunath3818
    @sontiraghunath3818 7 місяців тому

    గరికపాటి గారిని కలిస్తే తప్పకుండా ఆయన పాదాలకు దండం పెట్టేసి అయన జ్ఞానం లో పిసరంత అయినా గోకేసు కుంటాను 🙏🙏🙏

  • @murg27
    @murg27 4 роки тому +58

    Hearing gogineni's talk - one thing he keeps contradicting himself. - reminds me of a saying "It is better to keep quiet and look stupid than opening your mouth and confirming it"

  • @smraghupathy99
    @smraghupathy99 Рік тому +4

    Garikapati Sir you are so much practical we love you sir.

  • @telugugamingdeo9810
    @telugugamingdeo9810 4 роки тому +43

    గరికపాటి గారు is super ... నమస్కారం గురువు గారు ....

  • @boolaraja5620
    @boolaraja5620 10 місяців тому

    అన్ని చక్కగా చెప్పారు మీకు ఉన్న కాస్త డబ్బులు గాని స్థలం గాని మొత్తం వదిలేసి రోడ్ ప్రక్కన ఉన్న వారికి ఇచ్చేయండి సార్ పునర్జన్మ మీరు చాలా బాగా ఉంటారు

  • @harshapothuraju1668
    @harshapothuraju1668 3 роки тому +55

    ధన్యవాదాలు గురువు గారు.మంచి సందేశం.

  • @vikramgoud10
    @vikramgoud10 4 роки тому +4

    Wah sir superrrrrrr 🙏🙏🙏🙏

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 2 роки тому +4

    గరికపాటి గారు ఆసమ్ …..చమత్కారంగానే మాట్లాడుతానే .. జీవన తత్వాన్ని వివరించారు .

  • @prasadt3895
    @prasadt3895 2 роки тому

    Wow!!.. You Mr.Goginani the right question in which field he is not there.. God should know how he got everywhere..

  • @rajithshette7122
    @rajithshette7122 Рік тому +1

    చాలా అజ్ఞానంతో జీవితం ఒక కల అంటున్నాడు, ఈ కళలో హత్యలు,రేపులు,ఆకలి చావులు,ఆర్థిక నేరాలు,ఆచారం పేరుతో మహిళల గృహ హింస లు జరుగుతున్నాయి ఇవి చూసి చూడనట్టు ఉందామా! కళనే కదా?

  • @princeloise5291
    @princeloise5291 4 роки тому +205

    Proud to be a follower of garikapati

    • @viswakanth9002
      @viswakanth9002 4 роки тому +3

      What about gogineni.

    • @bramhanic933
      @bramhanic933 4 роки тому +1

      Abbo

    • @sainaveen5659
      @sainaveen5659 4 роки тому +3

      @@indiansneverchange4952 rey niku enta istunnarra babu..nuvvu pedda goppa candidate la feel avtunnav...iche paisa ki paisa natana chey...rupai ekkuva istar anukuntunnav

    • @WhoamI66619
      @WhoamI66619 4 роки тому +2

      @Charan Rdy arey, nuvvu kuda matham marchukunna sankarajathi gadive ani ardham avtondhi. Denni batti cheppochu, ntha cheap na kodukuvo ani.

    • @indiansneverchange4952
      @indiansneverchange4952 4 роки тому +1

      @@WhoamI66619 , superstitious uneducated/half educated, knowledgeless basturds are commenting me, grow up above your mythological hindutva, where BRAHMA, your creator WANTS 4 WIVES to enjoy SEX like HUMANS shame on you scoundrels in this MODERN AGE/ERA.

  • @kanipakamhemachandra6167
    @kanipakamhemachandra6167 2 роки тому +27

    Garikapati simple explanation about dream and soul is really fentastic

    • @mudigondanageswararao5468
      @mudigondanageswararao5468 11 місяців тому

      The fantastic feel itself is a dream. First, how and why birth takes place in the universe according to traditional prospective. Then one can debate on re-birth.

  • @nageswaraopatha5445
    @nageswaraopatha5445 Рік тому +4

    Garikapati speech are good personal ethics building ❤

  • @sangeetharacharla146
    @sangeetharacharla146 2 роки тому +2

    Garikapati Garu edi cheppina adi Akshara Satyam..
    Dhanyavaadalu Sir ...🙏🙏

  • @mallikarjunnamalli5787
    @mallikarjunnamalli5787 2 роки тому +7

    My favorite garikapati.

  • @sankarreddy7595
    @sankarreddy7595 4 роки тому +146

    I am from prakasam district,I did my degree MBBS, still I am doing agriculture ,I born n grown up in a Farmer family my passion is doctor ,my parents wants me as a Farmer ,

    • @ravikodukula
      @ravikodukula 4 роки тому +18

      Sankar bro, you are really great that you achieved your dream and also fulfilling your parents dream. Its very difficult to balance these things, you are really great man. Any how both professions are giving/saving life, take a bow from me. Thank you.

    • @kailayugandhar6529
      @kailayugandhar6529 4 роки тому +2

      Grate

    • @kamalnath3717
      @kamalnath3717 4 роки тому +2

      You are very great person and you should do some free treatment for poor people in your village as a social responsibility definitely you are in a great position

    • @indiantours2003
      @indiantours2003 4 роки тому +3

      Our treditional farming is a great Practice of our Ansister.
      Without food you are not being ,
      Why people are not thinking it.
      " People wants to live like Paracite"

    • @aneendrareddy007
      @aneendrareddy007 4 роки тому

      👌👌👌 brother

  • @sivaiahborra1075
    @sivaiahborra1075 3 роки тому +13

    Informative discussions always. Thank you madam.

  • @Srivani19
    @Srivani19 4 роки тому +82

    Garikapati Garu is Great philosopher and Man of Wisdom

    • @ashokbabu150
      @ashokbabu150 3 роки тому +2

      Ne _________ra

    • @Sigma11007
      @Sigma11007 3 роки тому

      అబ్బో.. భూమి మీద నేనే మేధావిని అనుకునే మూర్కుడు బాబు గోగినేని

    • @ushakapolu5136
      @ushakapolu5136 3 роки тому

      Guruvu gariki vandanaalu

    • @kollurubharathsimha539
      @kollurubharathsimha539 2 роки тому

      @@Sigma11007 correct kaani ippudendhuku ee maata

    • @thisisgangadhar
      @thisisgangadhar 2 роки тому +2

      @@Sigma11007 actually adi garkipati gadu

  • @VamsikrishnaKumpatla
    @VamsikrishnaKumpatla 4 роки тому +7

    Fabulous work by idream

  • @paraprakash7404
    @paraprakash7404 2 роки тому +3

    😂😂😂 Funny ga undi జనం పిచ్చివాళ్లు 😂 ని చేయడంలో మీకు మించినవారు లేరు 🙏 నమస్కారం

  • @user-de8nb7rq6f
    @user-de8nb7rq6f 3 роки тому

    బాబు గోగి డైరెక్ట్ చేయ్యు సినిమా,, అప్పుడు తెలుస్తుంది..

  • @govindmgk4566
    @govindmgk4566 2 роки тому +2

    Very good.. Omnamahsivaya

  • @myvillagethinks9661
    @myvillagethinks9661 4 роки тому +35

    Anchor బాగుంది 👍 cute smile ☺ 🤗

    • @user-gk3hl9iz1c
      @user-gk3hl9iz1c 3 роки тому +6

      అవునవును ఆ ఇంట్లో సినిమాలో దయ్యం కూడ అచ్చం అలానే నవ్వుతుంది

  • @phanikumar6698
    @phanikumar6698 4 роки тому +13

    wat a combo.semma masss👌🤩😂😂😂😂.tanqs fr entertainment.😂😂😂

  • @ramukumarrkb9967
    @ramukumarrkb9967 Рік тому +17

    గరికపాటి వారి మాటల్లో స్పష్టత,హేతుబద్ధత,నిజాయితీ ఉంటాయి....🙏🙏🙏

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 Рік тому

    భగవంతుడు లేడు అంటే అది ఒక హీరోయిజం ఇటువంటివారు ప్రజల సమయాన్ని వృధా చేస్తూ పబ్బం గడుపు కొంటారు.షిరిడీ సాయిబ్ బాబా ఒక ముస్లిం పకీరు. ఇతనికి హిందూ ధర్మానికి సంబంధం లేదు.సృష్టి, స్థితి, లయ లను శాస్త్రీయం గా వివరించగలి గేది సనాతనధర్మం మాత్రమే.

  • @sravankumar4017
    @sravankumar4017 4 роки тому +130

    Take a bow !!! Garikapati garu the way you are explaining 🙏🙏🙏

  • @bhavanihemanthfordharma2593
    @bhavanihemanthfordharma2593 2 роки тому +8

    జై హిందుస్థాన్🇮🇳🙏🏽🙏🏽🙏🏽
    జై జై గరికపాటి🇮🇳🕉️🚩✊🏼✊🏼✊🏼🙏🏼🙏🏼🙏🏼

  • @vraor7822
    @vraor7822 3 роки тому +1

    ఈ మహాశయుడు రివ్యూ రాసిన సినిమాలు రెండూ రోజులు కూడా నడిచి ఉండవు ఎందుకంటే ఈ బాబు ఎదీ ఒప్పుకోడు దేనిలో మంచి చూడలేడు

  • @madipellymahesh2454
    @madipellymahesh2454 Рік тому +2

    బాబు గారి లాంటి మేధావులు కావాలి ఈ సమాజానికి.

  • @bhavaniprasaddevarabhotla248
    @bhavaniprasaddevarabhotla248 2 роки тому +5

    సామాన్యుడు లైన్లో నుంచుంటే వారి ఆతృతతో తోసుకుని ఇబ్బంది పడుకుండా వాలంటీర్లు గౌరవంగానే కాపు కాస్తారు. అంతెందుకు నీ సెక్యూరిటీ, అలాగే బీట్ కానిస్టేబుల్ అటు కాదు ఇటు వెళ్ళండీ అంటే అది కూడా నీ హోదాకి అవమానంగా ఫీలైయ్యే అజ్ఞానంతో ఉన్న నువ్వూ---
    మానవత్వం హ్యూమనిజం అంటావు.?

  • @signaturewin4326
    @signaturewin4326 3 роки тому +3

    ఏది నిజం అనేది తర్కించడం మానేసి ఎవడు బాగా మాట్లాడితే వాడు చెప్పిందే నిజం అనుకుంటాం.. అంతా మిధ్య 😍 పునర్జన్మ ఉందనుకోవడం కూడా మిధ్య 🤩

    • @vidyadhari1090
      @vidyadhari1090 Рік тому

      ఉంది పునర్జన్మ అందులో డౌట్ పడవలసిన అవసరం లేదు.

  • @prasadbhasuru8867
    @prasadbhasuru8867 2 роки тому +2

    నాస్తికుడైనా ఆస్తికుడైనా, నమ్మినా నమ్ముకున్నా, ఎవరిదారిలో వారు ఋజుప్రవర్తనతో పరహాని లేకుండా స్వీయ ఉన్నతికోసం నిజాయతీగా ముందుకు సాగితే ultimate స్థాయిలో ఉభయులూ ఒకటే స్థితిని పొందుతారు. వారిలో యెట్టి భావ బేధాలూ వుండే అవకాశాలు మృగ్యం.
    ఓం 🙏

  • @krishnaChaithanyaort
    @krishnaChaithanyaort 4 роки тому +59

    గరికపాటి గారికి వందనాలు....

  • @myna2mac
    @myna2mac 4 роки тому +13

    I agree with that gentle-man on farming...my kids don;t know where food comes from...they think they get it from super-market...they always assumed that rice is 'white'...and didn't believe me when I said that rice was a rare item back in 1940s.

    • @sasikanth9417
      @sasikanth9417 4 роки тому

      Not only in 1940 till I think up to 1965 so many people unable to get rice. Because my parents told

    • @maliniayyar8308
      @maliniayyar8308 2 роки тому

      Biyyam odlu nundi vastundani naku 5th class varaku telidu. Even my grand parents do the farming I did not know .

  • @nagenders652
    @nagenders652 4 роки тому +17

    గరికపాటి గారు ఎంత అద్భుతంగా పునర్జన్మల గురించి చెప్పారు సార్

  • @chitranaresh7759
    @chitranaresh7759 3 роки тому +17

    Developing country till the end of Universe....♥️...

  • @CVPK_PRESENTS
    @CVPK_PRESENTS Рік тому

    పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి. ఇందులో యగశాలలో నేర్చుకున్న గోగినేని కి మరియు యాగశాల లో నేర్చుకున్న గరికపాటి గారికి.

  • @masaramramesh4871
    @masaramramesh4871 4 роки тому +10

    బాబు గోగినేని గారు ....అమ్మాయా,అబ్బాయా...???కొంత తేడా అన్పిస్తుంది!!

    • @THERIGHTOBSERVATION
      @THERIGHTOBSERVATION 4 роки тому +2

      *కొంచెం సున్నితమైన మనిషి!*

    • @satyaallidona
      @satyaallidona 4 роки тому

      @@THERIGHTOBSERVATION 😂😂😂😂

  • @chakravartulasubbalaxmi7611
    @chakravartulasubbalaxmi7611 4 роки тому +61

    ఆహా ఏం చెప్పారండి బ్రహ్మ శ్రీ గరికిపాటి నరసింహారావు గారు.. ఆయనకు ఆయనే సాటి.

  • @jaswanthkotla2045
    @jaswanthkotla2045 2 роки тому +1

    Fantastic…….

  • @gnsh234
    @gnsh234 3 роки тому +2

    konni yogashaala lalo, konni yaagashaala lo, .........really proud

  • @ssscreations9544
    @ssscreations9544 4 роки тому +9

    అంజలి గారు ఒక బెస్ట్ ప్రశ్న అడిగారు. వ్యవసాయం పై . ఇలా ఒక జాబ్ ప్రొవైడ్ చేసి నెలకు 25వేల జీతం ఇస్తామని చెపితే ఇప్పటి స్టూడెంట్స్ అంతా పొలం లో పలుగుతో నిలబడతారు.

    • @krishnaveni8161
      @krishnaveni8161 2 роки тому

      25 Velu Esthe nilabadataru ,kani vyavasayam meedha dabbule ravu , Inka vallaki 25 Velu jeethalu ecchi polan lo pani cheiste ,dabbu appu tecchukovali

  • @rj-ek8qw
    @rj-ek8qw 4 роки тому +4

    Jayaho narasimha

  • @pullaiahmaddumala1844
    @pullaiahmaddumala1844 3 роки тому

    పునర్జన్మ ఉండదని, ఉందని ఇంత వరకు ఎక్కడ ప్రోవే చెయ్యలా...
    మనిషికి మాత్రమే ఉంది జ్ఞానం, ఆలోచన... ఏదయినా చెయ్యగలిగే ప్రజ్ఞా.
    తత్వం అంటే నీ ప్రస్నిచటం. ప్రూఫ్ ఉండాలి లేదా అది నిజం కాదు.
    మీరు కాస్త విజ్ఞానం పట్ల ఆసక్తి పెట్టి... ప్రజల్ని ప్రభావితం చెయ్యాలి... Dead body absolutely dead cells. నిర్వీర్యం అంటే. No more life once dead as per the scientific reasons... థింక్ థింక్. Thanks గురూ Ji. 🙏🙏🙏
    దేవుడు చెప్పినా నువ్వు(ఎవ్వరైనా) చెప్పినా రుజువు కానిది ఏది నిజం కాదు మిత్రులారా.
    మీరు కూడా మీ అభిప్రాయం తెలుపండి.

  • @ranimekalanarasiharao
    @ranimekalanarasiharao 2 місяці тому

    బ్రహ్మసత్యం కానీ కనిపించడం లేదు జగత్తు సత్యమే కానీ అది కనిపిస్తా ఉన్న సత్యం కనిపించేదాన్ని కాదు అనటం నీ పొరపాటు అవుతుంది.

  • @sdasachalam
    @sdasachalam 4 роки тому +3

    దాసోహం
    ఎక్సలెంట్ గురువుగారు

  • @pgs3370
    @pgs3370 2 роки тому +16

    I am true fan of gogineni

  • @sudharasanamraju
    @sudharasanamraju Рік тому +1

    Garikapati Garu 💐🙏

  • @sowjaqnyagoteti
    @sowjaqnyagoteti Місяць тому

    నిన్న నేడు రేపు - బుర్రలో ఉన్నంత వరకు - జన్మలు ,జన్మాంతములు కూడా ఉంటాయి

  • @VAIDIKABRAMHA
    @VAIDIKABRAMHA 4 роки тому +13

    చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు సార్

  • @Naveenkumar-ic2yu
    @Naveenkumar-ic2yu 4 роки тому +12

    He is super 😍😍😍😍

  • @rangaraoponna8180
    @rangaraoponna8180 3 роки тому

    జన్మలు ఉన్నాయో లేవో మనకెందుకు ఇది ఎవరికీ తెలియదు మానవ మనుగడకు ఉపయోగపడే విషయాలు చెప్పండి

  • @NagaRaju-pb5go
    @NagaRaju-pb5go 10 місяців тому

    గోగినేని బాబుగారు మేధస్సుకు ఎంత చెప్పినా ఆయనకు సరిరరు సూపర్

  • @d.l.narasimha6319
    @d.l.narasimha6319 3 роки тому +8

    Graikapati garu super😎

  • @Tekula451
    @Tekula451 Рік тому +3

    Hatsoff to Garikapati..

  • @ramanamaharshigurajada.9549
    @ramanamaharshigurajada.9549 3 роки тому

    పునర్జన్మను నమ్మని మతాలు మండి మసైపోయాయ్.పునర్జన్మనేది నమ్మిన మతాలే నిలబడగలిగాయి.చరిత్రను చదవండి.ఇతిహాసాలనూ ,పురాణాలనూ అధ్యయనం చేయండి.జ్ఞానం అనంతం.ఏఒక్క గరికపాటి వంటివారివల్లనో కనౌసం మార్గదర్శనం పొందగలుగుతున్నాం.అందుకై వారికి అభివందనాలనర్పిద్దాం.జైశ్రీరామ.జై హిందూమాతా!!! జయహో.!!!

  • @skgousebasha97000
    @skgousebasha97000 Рік тому +4

    Great words Babu గారు

  • @subbaraob8474
    @subbaraob8474 3 роки тому +8

    గోగినేని గారు మీలాంటి వారు గోపాల గోపాల మూవీ చూడాలి

  • @SivaSiva-eh2rk
    @SivaSiva-eh2rk 4 роки тому +8

    Babu g dying to act smart😃

  • @KIRAN-AROORI
    @KIRAN-AROORI 3 роки тому

    Super

  • @palladhilleswararao9366
    @palladhilleswararao9366 3 роки тому +3

    Last video bahga nachinde naku agriculture medha discussion chala bahgudi ❤️❤️

  • @ravirajaballipara364
    @ravirajaballipara364 4 роки тому +73

    #6:12 Gogineni
    #1.25X Recommended Speed 👍

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 3 роки тому +4

    మూడో వ్యక్తి అగ్రికల్చర్ పై చేస్తున్న సంభాషణ అత్యంత ఆమోదయోగ్యం...తమరు చెప్పినట్లు మా గ్రామంలో నా చిన్నతంలోనే (1995-2005 ) నిస్వార్థమైన,కలిసిమెలిసి బ్రతికే బంధాలు మాత్రమే ఉండేవి..but a తరువాత నుంచి ప్రతి గ్రామం, జనం కూడా కలుషితం అయ్యారు..అతి ముఖ్యంగా రియల్ ఎస్టేట్స్ వలన ఇంకా డబ్బు అనే పిచ్చిలో కలుషితపడుతూ...భూతల్లిని కాంక్రీట్ మయం చేస్తున్నారు..సార్,. నాలాంటి చదువుకున్న నిరుపేదలకు ఒక్క ఏకరా భూమి వున్నా ..సిటీ వైపు చూడకుండా 10 మంది కుటుంబాన్ని పోషించగలనానే దృదశంకల్పం వుంది..సార్, మరో వినోభాబావే వంటి సంఘసంస్కర్త పుట్టిన బావుణ్ణు, రామచంద్రారెడ్డి వంటి గొప్ప మనసున్న వారి దగ్గర నుండి భూమి ప్రసాదించెను కదా..ధన్యవాదాలు...

  • @rajupidugu2519
    @rajupidugu2519 3 роки тому

    Great

  • @raamscareer
    @raamscareer 3 роки тому +1

    అబద్ధాలు కూడా ఇంత గట్టిగా పబ్లిగ్గా ఎలా చెప్పాలో గరికపాటి గారిని చూసి నేర్చుకోవాలి.
    అసలు ఏ ఆధారాలతో చెప్తున్నాడు పునర్జన్మ ఉందని ఇంకోటి ఎంటి కలలు మన పునర్జన్మ నా...?? 🤦🏽‍♀️🤦🏽‍♀️🤦🏽‍♀️🤦🏽‍♀️